పల్లవి: ఆకాశదేశానా.. ఆషాడమాసానా మెరిసేటి ఓ మేఘమా.. మెరిసేటి ఓ మేఘమా విరహమో.. దాహమో.. విడలేని మోహమో.. వినిపించు నా చెలికి మేఘసందేశం.. మేఘసందేశం.. చరణం 1: వానకారు కోయిలనై.. తెల్లవారి వెన్నెలనై వానకారు కోయిలనై.. తెల్లవారి వెన్నెలనై ఈ ఎడారి దారులలో ఎడద నేను పరిచానని.. కడిమివోలె నిలిచానని ఉరమని తరమని ఊసులతో ఉలిపిరి చినుకుల బాసలతో.. విన్నవించు నా చెలికి విన్న వేదనా.. నా విరహ వేదనా ఆకాశదేశానా.. ఆషాడమాసానా మెరిసేటి ఓ మేఘమా.. మెరిసేటి ఓ మేఘమా చరణం 2: రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై ఈ నిశీధి నీడలలో నివురులాగ మిగిలానని.. శిధిల జీవినైనాని తొలకరి మెరుపుల లేఖలతో రుధిర భాస్పజల ధారలతో.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. విన్నవించు నా చెలికి మనోవేదనా నా మరణయాతనా ఆకాశదేశానా.. ఆషాడమాసానా మెరిసేటి ఓ మేఘమా.. మెరిసేటి ఓ మేఘమా
@PhaniGanja-w9tАй бұрын
Nice
@redyanaikrathod3 жыл бұрын
ఆ రోజుల్లో ఒక ఊపు ఊపేసిన పాట ఇది. దాసరి,యేసుదాసు,ఏయన్ఆర్,రమేష్ గార్లు అందరూ కలిసి చేసిన మాయ ఇది.
@ashokkumarkunche65373 жыл бұрын
Hghjhgj
@satishbabu93853 жыл бұрын
Hiii
@pushparamesh34333 жыл бұрын
Aasam
@moulabidudekula3917 ай бұрын
లేట్ వయస్సులో... ఘాటు ప్రేమ లో దిగిన వాళ్ళకే తెలుస్తుంది... ఈ పాటలోని మాధుర్యం..బాధ..విరహం..అమోఘం....
@ramamohan8318 Жыл бұрын
రమేష్ నాయుడు గారి మేటి సంగీతం, వేటూరి గారి మేలిమి సాహిత్యం, జేసుదాసు అపూర్వ గానం ఈ పాటకు ప్రాణం అజరామరమైన అపురూపమైయన గీతం .
@narasimharaomv61022 жыл бұрын
అంతిమ దశలో ఉన్నాను. నీ సాన్నిహిత్యం కావాలి అని ఎంత అద్భతంగా చెప్పారు. ఒక మనిషి తన మనిషిని ఎంతగా కోరుకుంటారు అనేది అద్భుత వర్ణన
@burcreations13512 жыл бұрын
Superrrr comment
@rajashekarthani85122 жыл бұрын
100%
@narasimharaomv61022 жыл бұрын
@@burcreations1351 thank you
@narasimharaomv61022 жыл бұрын
@@rajashekarthani8512 thank you
@VenkataKrishna-x2z10 ай бұрын
Heart of the song. Epitome of love . Well said.
@ramonkasturi54863 ай бұрын
ఒకానొక సమయంలో గంధర్వ జాతీయుడై శాపవశానో లేక దైవవశానో తెలియదు గానీ భారత భూమి లో ఉన్న పాటాభిమానులను పరవశింపజేయడానికి సరిగమలను తన గళంలో నింపుకుని గమకాల చమక్కులను తన గొంతు నుంచి జాలువార్చడానికి స్వరరాగ గంగా ప్రవాహమై ఈ ఏసు దాసుని రూపంలో వచ్చాడేమో.. 🙏🙏🙏🙏🙏 -రాంమోహన్ కస్తూరి
@jitheshp57682 ай бұрын
❤❤❤
@ramonkasturi54862 ай бұрын
@@jitheshp5768 ❤️
@RamachandranP-q3q2 ай бұрын
അങ്ങ് എത്ര അഗാധമാണ് സംഗീത സാഗരത്തിൽ. നൊമ്പരത്തെ ഹൃദയത്തിലേക്കു ചാലുവെട്ടി ഒഴുക്കുന്ന വരികളും സംഗീതവും ഭാവം ചോരാത്ത ആലാപനവും
@ramonkasturi54862 ай бұрын
@RamachandranP-q3q thank you so much
@girirao8208 Жыл бұрын
ఎవరిని ఎక్కువగా నమ్మ కూడదు (ప్రేమించకూడదు) మనకి బాధే మిగులుతుంది. చాలా అద్భుతమైన పాట.
@keshavuludasari7752 Жыл бұрын
❤❤❤
@sirisirivennela9585 Жыл бұрын
నిజమే నండీ
@RolexBc999 Жыл бұрын
అవును
@Thanish_Varma_YT6 ай бұрын
Yes
@rushikumar53852 ай бұрын
Tankyou my brother
@kallumadhusudhanreddy5394 жыл бұрын
హ్రుదయం బాదామయం ఐనప్పుడు, మనసు వికలమై,ఆత్మీయులు దూరమైనపుడు ఏసుదాస్ గారి పాటలు ఎంతో ఊరట ఇస్తాయి...
@nandamchary27994 жыл бұрын
Asudasu
@sathireddynahata67323 жыл бұрын
చెప్పడానికి మాటలు రావడం లేదు
@RamachandranP-q3q2 ай бұрын
@sathireddynayes hata6732
@RamachandranP-q3q2 ай бұрын
നാം നമ്മെ മറന്നുപോകുന്ന ഫീൽ
@bingipraveen620017 күн бұрын
Yes
@sharmilaartstheatersiva90003 жыл бұрын
ఆయన గాత్రం ఒక గొప్ప ప్రభంజనం. డా.కే.జే.జేసు దాసు
@RamachandranP-q3q2 ай бұрын
Yes, with feel
@ambedkarkorapati387010 ай бұрын
Mellifluous singer K. J. YESUDAS, is the great son of India🇮🇳.His melodious voice can be relished in songs of many Indian languages. May God give him energy and good health to continue his vibrant career.
@NANAG-VIYYAPU-85992 жыл бұрын
జేసుదాసు గారి గానం అమృతం
@agijohn7938 Жыл бұрын
Yesudas should be gifted with Bharat Ratna.
@jitheshp57682 ай бұрын
❤❤❤
@user-wq8jp1ww3kАй бұрын
ఎందుకు ఈ పాటకే. భారత రత్న!!
@cvnsprasaadchunduri15053 жыл бұрын
అత్యంత అరుదైన సాహిత్యం హృదయాలను గెలుచుకున్న గానం తెలుగు ప్రజలందరినీ రంజింప చేసింది.
@gkastrologygk4 Жыл бұрын
సాహిత్యం హృదయాలను గెలుచుకున్న గానం తెలుగు ప్రజలందరినీ.
@tvenkataraju95093 жыл бұрын
ఈ పాటకు ప్రాణం జేసుదాసు అపూర్వ గానం రమేష్ నాయుడు గారి అద్భుతమైన ట్యూనింగ్..
@kamrankhan-lj1ng Жыл бұрын
Great melodic timber of KJY!
@chinniappalaraju172411 ай бұрын
Good song
@sayannadomala52113 жыл бұрын
అభ్భో ఆ రొజుల్లో చాల అద్బుతమైన పాట కాని ఇ పాట ఈ రోజుల్లో మాత్రమే వర్తిస్తది
@pujariprathap22904 жыл бұрын
మనసుకు నచ్చిన నెచ్చెలి దూరమైనప్పుడు కలిగిన విరహ వేదన, వింత అనుభూతి for true lovers
@kingislion470510 ай бұрын
🥺
@koppalaraju19725 ай бұрын
Wow super వర్ణన
@user-wq8jp1ww3kАй бұрын
తొక్క కాదు. నాల్గు రోజులు తిండి పెట్టకపోతే లవ్ గివ్ జంతనై.. పైత్యం ఎక్కువయ్యి.
@nazeerunknowns59014 ай бұрын
ఆకాశదేశాన ఆషాడ మాసాన వినిపించు నా చెలికి మేఘసందేశం మేఘసందేశం😢😢😢😢😢😢😢😭 😢😢😢😢😢😢
@muralidharrao88154 жыл бұрын
మరువలేనిమేఘసందేశంలేనిపాట అద్భుతం మీకు అనేక ధన్యవాదాలు కొలనుపాకమురళీధరరావు నల్లగొండ సీనియర్
@kondaiahmaddu95112 жыл бұрын
పాట రాసిన విధానం అమోఘం అలాగే జేసుదాస్ గారు గానం పాటకువన్నెతెచ్చింది ఇలాంటి పాటలు మనుషుల హృదయానుదోచేశాయి ఎప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్ ఆండీ సందేహమే లేదు 👍👌👌👌💞💞❤️💚💘💚💗💝♥️💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏❣️❣️💘❣️💓
@gorlebhaskr38962 жыл бұрын
❤️❤️❤️
@hemanth71194 жыл бұрын
అత్యంత అర్థవంతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన గానం వర్ణనాతీతమైన అభినయం.
@visweswarbeldona71504 жыл бұрын
Super.song
@hemanth71193 жыл бұрын
@@visweswarbeldona7150 గారు ధన్యవాదాలు.
@ending40653 жыл бұрын
ఎంత ఎక్కువ నమ్మితే అంతా ఎక్కువ మోసపోతం 😭😭😭😭🙏
@gbkrishna30843 жыл бұрын
💯%correct sister,but we have to belive some persons, astonishing thing that they are cheating,we are tolerating it is pretty.Tq.
@nareshpotharaju2743 жыл бұрын
Yes I experienced 😓😓😓
@ending40653 жыл бұрын
@@nareshpotharaju274 ,😭
@shashikumarv26543 жыл бұрын
Karkt.madm
@nawazparveenbegamnawaz4253 жыл бұрын
Yes 💯
@venkateshbulasara367Ай бұрын
2025 lo nenu vintunna 👍
@salapuramunaidusalapuvanip25873 жыл бұрын
సూపరో సూపర్ ఓల్డ్ గోల్డ్ ఎన్నిసార్లు విన మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట నేను తేదీ 8-6-2021చూసాను
@sandanishaik22854 жыл бұрын
సినీ జగత్తు ఉన్నంత వరకు ఈ పాట ఉంటుంది.
@sureshsadana33473 жыл бұрын
Excellent
@MrArunasri.Hellboy3 жыл бұрын
no telugu unnantha varaku eee song untundi
@rameshgoud94803 жыл бұрын
ఈ పాట పాడిన జేసుదాస్ గారు మహా అద్భుతంగా పాడారు ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపించే గొంతు ఆయనది.కాక పోతే ఈ పాటలో సినిమాలోనూ....శోభన్ బాబు నటింస్తే ఇంకా పాటకు చాలా సి వరకు న్యాయము. జరిగేది...
@hemakalpanamanda45992 жыл бұрын
దాసరి గారు సినిమా హిట్ అవ్వదని తెలిసి కూడా తీశారు.ANR గారికి కూడా చెప్పారు.నిర్మాత నష్ట పోకుండా వారిద్దరు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చేశారు.ఈ విషయాన్ని స్వయంగా దాసరి గారే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు
@sreetm5359 Жыл бұрын
అవును. శోభన్ జయలలిత కలిసి నటిoచ్చి ఉంటే అద్భుతమైన దృశ్య కావ్యం అయి ఉండేది.
@ManojKumar-sf7cb Жыл бұрын
Sobhan Babu big joke.
@ahmedbabu667010 ай бұрын
@@ManojKumar-sf7cbyes brother... I too agree with you
@ashoktaleda8717 ай бұрын
శోభన్ బాబు దేవాదాసు లో నటించి ఉంటే......ఇప్పటికీ ఆడుతూఉండేది.......😂😂😂😂😂😅😅
@thotaraju6481 Жыл бұрын
ఈ సినీమా ఆర్థికంగా పెద్ద హిట్ కాదు, కానీ తెలుగు భాష ఉన్నంత వరకు ఈ సినిమా బ్రతికి ఉంటుంది. కృష్ణ శాస్త్రి గారి కలం ద్వారా.....
@thyagarajavelkuri47762 ай бұрын
ii movie hit kaadhu, movie chuusi nerchukovalasina amsam thelusukovalasina vishayam emi ledhu just oka bhagna premikudaina kalakaarudi jiivana yaanam anthe , camera ekkada traalky use cheyyaledhu...only standing cameras... oka Neo classical moviegaa eppatiki gurthundipothundhi...
Iam from kerala but how much i fond of this song, artists behind this song deserve big salute
@SureshReddyRachapally Жыл бұрын
ఆకాశ దేశాన ఆషాఢ మాసాన మెరిసేటి ఓ మేఘమా మెరిసేటి ఓ మేఘమా విరహమో దాహమో విడలేని మోహమో వినిపించు నా చెలికి మేఘసందేశం మేఘసందేశం వానకారు కోయిలనై తెల్లవారి వెన్నెలనై వానకారు కోయిలనై తెల్లవారి వెన్నెలనై ఈ ఎడారి దారులలో ఎడద నేను పరిచానని కడిమివోలే నిలిచానని ఉరమని తరమని ఊసులతో ఉలిపిరి చినుకుల బాసలతో విన్నవించు నా చెలికి విన్న వేదన నా విరహ వేదన ఆకాశ దేశాన ఆషాఢ మాసాన మెరిసేటి ఓ మేఘమా మెరిసేటి ఓ మేఘమా రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై ఈ నిశీధి నీడలలో నివురులాగ మిగిలానని శిథిల జీవినైనానని తొలకరి మెరుపుల లేఖలతో రుధిర భాష్పజల దారలతో ఆ..ఆ..ఆ..ఆ విన్నవించు నా చెలికి మనోవేదన నా మరణయాతన ఆకాశ దేశాన ఆషాఢ మాసాన మెరిసేటి ఓ మేఘమా మెరిసేటి ఓ మేఘమా విరహమో దాహమో విడలేని మోహమో వినిపించు నా చెలికి మేఘసందేశం మేఘసందేశం
@ramanathota538920 күн бұрын
సాహిత్యం, సంగీతం, శాస్త్రీయ నృత్యం, ప్రేమ,అవిభాజ్యమైనవి. అదే మేఘసందేశం కావ్యం
@devivalavala23572 жыл бұрын
అద్భుతం సాహిత్యం మధుమేనా సాంగ్ 👌👍🌹🌷💐
@TeluguIndian72911 ай бұрын
Wonderful Song ever👏👏👏👏 ilanti Goppa paata ni maku andinchina Lyrics Writer Veturi gariki, Music Director Ramesh Naidu gariki, ANR gariki, Director Dasari Narayana Rao gariki🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏
@srinivasaraopatchimala94914 жыл бұрын
Handsof దాసరి నారాయణరావు గారు
@venkatesharani8682 Жыл бұрын
ప్రేమ ఓక దుఃఖం
@prasadpotnuru-uo4ht2 жыл бұрын
ఎవరేమనుకున్నా ఈ పాట నాకు చాలా ఇష్టం
@kattakoteswararao5122 Жыл бұрын
ANR గారి హావభావాలు అద్భుతం..
@srinivasnaidu81903 жыл бұрын
ఆ రోజుల లో కుర్రకారుని ఓ కుదుపు కుడిపేసిన పాట (super song )
@PrabhakarReddyRagipindi9 күн бұрын
Na prema Devatha (30 Years Back) Rajani, thamil ammai. Ippudu ela undo.E pata na Devathaku Ankitham. Now I have 62 years.
@lokeshlatchubhukta27062 жыл бұрын
ఎవరి మీద ఎక్కువ నమ్మకం పెట్టుకోకూడదు
@ramanababu8313 жыл бұрын
ఆ గొంతులో ఏదో మాయ ఉంది
@RamachandranP-q3q2 ай бұрын
ആ വരികളിലൂടെ ഈണം യേശുദാസിലേക്ക് ഒഴുകി
@gbkrishna30844 жыл бұрын
You are providing the best opportunity to hear golden hits of middle age group persons,which are in their young age .My great and greatful thanks to you.
@lepakshikolli58643 жыл бұрын
ఎక్స్ల్లెంట్ నైస్ సూపర్ సాంగ్
@ravindrareddychintha90983 жыл бұрын
చాలా మంచి పాట
@vamsikrishna8923 жыл бұрын
The great legendary "K J Yesudas" gaari ultimate singing 🙏🙏🙏
@mohamadajeejbhasha43283 жыл бұрын
Melody songs with beautiful meaning never ends always and all time Hits
@gokulgopi72853 жыл бұрын
కట్టుకున్న భార్య ను వదిలి వేశ్య కోసం ప్రకులడే. ప్రేమికుడు 🙏 విరహ బాధ. గీతిక ❤️
@suhasinisubhashini383610 ай бұрын
😂😂😂😂😂😂😂
@lakshmikaile20032 жыл бұрын
Thank you... Yesudas.gaaru... thank you so much.....
@lakshmanbommana14844 жыл бұрын
Writer veturi garu and singer yesudas garu ,director Dasari garu and Anr garu superb song....❤
@tandrakarunanidhi88613 жыл бұрын
Music director Ramesh naidu garu 🙏🙏
@sudhakarshalem51543 жыл бұрын
మధురమైన పాట
@sreenududdu8563 Жыл бұрын
జేసుదాసు గారికి🙏🙏🙏🙏🙏
@mohanpariga86923 жыл бұрын
jesudass Gaaru... Great
@syedansar6329Ай бұрын
మనశాంతి కలిగించే హ్రుదయ వేదన ❤❤
@sanjeevareddy28803 жыл бұрын
This is one of the top songs of K J Yesudas garu
@kamrankhan-lj1ng Жыл бұрын
Melody in the voice of KJY.
@srinivasachary0733 жыл бұрын
Excellent voice superb song
@sandeepsanga49783 жыл бұрын
Really love❤ this superb song🎵🎵🎵
@yashvanthwalikar86993 жыл бұрын
Old is gold songs,🙏🙏🙏🙏
@sjbsirmathsclassessk78344 жыл бұрын
This song given jesudas national best singer award .
@rangaraomacharla5138 Жыл бұрын
Jasudas gariki Namaskaram Hatsup 🎉🎉🎉
@thirupaluyadav23954 жыл бұрын
Excellent song hatsoff to anr garu
@gundlurusreehari72382 жыл бұрын
Sabarimala blessings from the behaviour your Yesudas sir
@satyanarayanak21993 жыл бұрын
what a song ....what a song 👌
@srinivaspuvvala13983 жыл бұрын
I love this song 💞
@battinakrishna48033 жыл бұрын
Legendary singer
@nagalaagovind79193 жыл бұрын
Malli Ravu e songs eppadaki
@ushanagireddi26573 жыл бұрын
Musical instruments are very important jas das garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@msrhprasad73213 жыл бұрын
He is the one of the great singer...
@msrinivassrinivas5722 Жыл бұрын
He is the one of the great singer
@kamrankhan-lj1ng Жыл бұрын
Of course he is. Three pillars of throaty melody: SP gari, KJY, Jaichandran. In this order.
@RAJASEKHAR-kr7dz Жыл бұрын
Salute to you sir what A voice god gift
@kamrankhan-lj1ng Жыл бұрын
Great voice. No doubt.
@gangadharnarasapu64312 жыл бұрын
Legendary kj Esudaash great song
@pradeepkumar-gg5vw2 жыл бұрын
Superb voice Jesudas Garu
@sainathprince24503 жыл бұрын
Yesu das garu mii gontulo nijam ga amrutham vundandi
@viswanadharaju64623 жыл бұрын
Sandhya Telugu movie songs
@amdance65002 жыл бұрын
Good poetry or lyric, one should never for get , pranams to singer sri jesudhasu Garu .once again pranams to music director By ramanamurthy
@RaviKumarMCA3 жыл бұрын
చిత్రం: మేఘసందేశం (1982) సాహిత్యం: వేటూరి. సుందరరామమూర్తి సంగీతం: రమేష్ నాయుడు గానం: KJ. ఏసుదాస్ ఆకాశదేశానా ఆషాఢ మాసానా మెరిసేటి ఓ మేఘమా విరహమో? దాహమో? విడలేని మోహమో? వినిపించు నా చెలికి మేఘసందేశం మేఘసందేశం వానకారు కోయిలనై తెల్లవారి వెన్నెలనై ఈ ఎడారి దారులలో ఎడద నేను పరిచానని కడిమివోలె నిలిచానని ఉరమని తరమని ఊసులతో ఉలిపిరి చినుకుల బాసలతో విన్నవించు నా చెలికి విన్న వేదన నా విరహ వేదన రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై ఈ నిశీధి నీడలలో నివురులాగ మిగిలానని శిధిల జీవినైనానని తొలకరి మెరుపుల లేఖలతో రుధిరభాష్పజలధారలతో విన్నవించు నా చెలికి మనోవేదన నా మరణయాతన kzbin.info/www/bejne/o4PLamyEf9-Mjtk
@shyamraokarsope5535Ай бұрын
సూపర్ సాంగ్
@sridhargoud66454 жыл бұрын
Super song yesudas good
@korivisravanth58532 жыл бұрын
Wonderful song forever nd ever in my life this best song jesudas sir
@prasad.boyina12355 ай бұрын
ఈలాంటి సినిమాలు ఈతరం వాళ్ళు చూడాలి
@srinivaschitthi16142 жыл бұрын
దేవుడూ ఏమైమిచేస్తున్నదని theliyachesyesandesam
@naveennamani22 жыл бұрын
Chinnappudu maa black and white TV lo first time ee song vinnappudu, naaku lyrics kuda ardam avvaledu, but I literally cried listening to this music and that voice Till today when i listen to this song, I remember my childhood and some sad feeling hits me immediately
@ChitramAnjaiah10 ай бұрын
The great legendary k j yesudas gaaru 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@jaswivlogs22753 жыл бұрын
Who is listening n watching in 2021?
@mmm-fk6wc Жыл бұрын
యేసు దాస్ గారు కి 🙏🏻🙏🏻
@sailubaindla27733 жыл бұрын
మధురమైన పాట ❤
@2_eaglegamers1253 жыл бұрын
Super and great song
@khajjayamkrishnaveni7359 Жыл бұрын
Beautiful song i like this song so much for great voice and great singing i am daily listen this song
@karunasrigonepalli38243 жыл бұрын
. బాగుంది
@radhadevarinti93832 жыл бұрын
Jesudhas gari voice super
@balreddy61263 жыл бұрын
Ghana ghandharvudu india's no 1 singer gonthulonundi jaalu vaarina aani mutyam ee song great jesudas sir
@rajaraolakkineni72223 жыл бұрын
Ģ
@saleemv9495 Жыл бұрын
Allah (ST) People Different tipe of saund Das also good Saund good singer. This songs Lirics & Music nice
@sreenududdu8563 Жыл бұрын
🙏🙏🙏
@saikrishna-cv5tn4 жыл бұрын
Excellent Thank you
@poojarihanmandlu89493 жыл бұрын
Tijgh
@poojarihanmandlu89493 жыл бұрын
राय eê
@suhasinisubhashini38362 жыл бұрын
Pellayyaka Prema ,ento ee movie , but convincinga movie thiyyadam great ,dhasari garu hattsff to you
@anmanandanm86494 жыл бұрын
Thank you universe ANM group
@madhupatak42364 жыл бұрын
For total team work hat's up
@nagarajubaradala1221 Жыл бұрын
Yituvanti badha varnanaateetham
@sundarraju23564 жыл бұрын
Excellent song
@zahidabegum43783 жыл бұрын
No one song can beat this song
@muddaraamu47653 жыл бұрын
Wonderful singer
@donboscopravahini6878 Жыл бұрын
terrific and a heart touching song. thank you very much.