మన దరిద్రం ఏమిటంటే షడ్రసోపేతమైన మన భోజనం పారేసి,పాచి పోయిన పనికిమాలిన western భోజనానికి అలవాటు పడిపోయినాము. Long live my Telugu music long live
@veeraswamybadiganti7941 Жыл бұрын
రోజూ ఒక్కసారి ఈ పద్యం వింటాను.. ప్రవీణ్ గారు హ్యాట్సాఫ్ ❤❤
@mohancv Жыл бұрын
ఎంత గొప్ప గ పాడావు ప్రవీణ్ simply 👌 ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు
@allaprasadbabu90529 ай бұрын
ప్రవీణ్ అన్న. ఈ పద్యం ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలి అనిపిస్తుంది.నీ గాత్రం చాలా బాగుంది.
@pallgiribabaiiahh96025 ай бұрын
చిన్నప్పుడు నాటకాలు చూసేవాళ్ళం అవి మల్లి జ్ఞాపకం తెప్పించావు ప్రవీణ్ మీ ప్రావీణ్యానికి తలవంచి నమస్కారములు ...Prathiroju vintunna mee pata
@panikarasatyamyadav634 Жыл бұрын
గాన గంధర్వుడు లేచి చప్పట్లు కొట్టాడు అంటే మాలాంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ప్రవీణ్... ఎంత మధురాతి మధురంగా పాడావు...చెవిలో తేనె పోసినంత తియ్యగా ఉంది నీ కంఠం.... ఎంత చెప్పినా తక్కువే సూపర్ సూపర్ 👌👌👌
@thequeen34008 ай бұрын
Ono 😊okpol😊😊is 😊😊o😊😊😊😊😊o😊😊😊😊😊
@thequeen34008 ай бұрын
😊😊😊ৰসয😊😊😊ৰ
@NagarjunaChinna-em2hk6 ай бұрын
L Bi 7:38 @@thequeen3400
@kalidasuvijayachandra9689 Жыл бұрын
వందలు,వేలు,లక్షలు,కోట్లు.. ఎన్ని సార్లు విన్నా అదే ఉద్వేగం కలగడం ఆశ్చర్యంగా ఉంటుంది..బాలు కళ్ళలో తడి,ఆమె మోములోని సంభ్రమం,ప్రేక్షకులు వెళ్ళబెట్టిన నోళ్ళు సాక్ష్యాలు..💐👌👏🙏👍
@srinivasaannamreddi3766 Жыл бұрын
Agreed, can’t stop listening
@vemireddyprasadreddy35024 ай бұрын
I am also sir Mesmerised
@subbaraokesa30362 ай бұрын
Excellent, wonderful, most talented Listening continuously We are all blessed with god to get these type of literature Thank god Thank padutha theeyaga Thank SP Balu ji Thank Praveen
@venkateswarareddy86832 ай бұрын
ఇటువంటి పద్యాలు ఒక తెలుగు వారు మాత్రమే పాడగలరు ప్రపంచంలో ఏ భాష వారు కూడ పాడలేరు ఇది మన అందరికీ గొప్ప అదృష్టం
@ratnamdv648210 ай бұрын
ప్రవీణ్ గారూ ఈ పద్యం ఎన్ని సార్లు విన్నా వినాలానే ఉంటది ఈ పద్యం లోని అర్ధం సత్యమో మీరూపాడిన అంత కంటే వీనుల విందుగా ఉందిసర్ 👌
@freelancethinker5162 жыл бұрын
ఇ o త వ ర కు ప ద్య ము లు ఇ o త బా గా పా డి న వ్యక్తి ని చూ డ్డలేదు. Wonderful , amazing, Praveen is very very talented 👍👍👍☑️💯
@bhogalingamaietha15462 жыл бұрын
బాబూ ప్రవీణ్ !! నువ్వు ఆలపించిన ఆ పద్యాన్ని ఇప్పటికి సుమారు వందసార్లకు పైగా విన్నాను !!! ప్రతిసారి వీనుల విందేకదా !!! దానిలోని విషయాన్నీ అన్వయించుకొని ఉన్నత స్థానాన్ని చేరుకోనాన్న !!!!
@mohanreddyreddy99476 ай бұрын
చాల అద్భుతం అత్యద్భుతంగా పాడారు ప్రవీణ్ గారు . కళామతల్లి ఒడిలో వందేళ్లు ఇలాగే పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..
@panthangibikshapathi7234 Жыл бұрын
వ్వ వ్వవ్వ.... చాల చాల సంతోషం "అధ్బుతంగా పాడారు: ధాన్య వాధ్ 🙏🏾
అద్భుతం. జీవిత సత్యం. నన్ను కదిలించింది. ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు. ప్రవీణ్ నీ పాటని ప్రశంసించడం నా వల్ల కాదు. భగవంతుడు నిన్ను ఎప్పుడూ కాపడలని నీవు కోరుకున్నది నీకు అన్ దించాలని కోరుకొంటున్నాను.
@chakalinarsimma1808 Жыл бұрын
ఓం
@varadharajulualla8349 Жыл бұрын
//న
@sanivarampratap61903 ай бұрын
🙏🙏🙏
@SrinivasSrinivas-zo6ef4 жыл бұрын
బాలు గారిని మళ్లీ ఎప్పుడు ఇలా చూడటం జరుగును సంగీత ప్రియులకు
@Aneelu-1234 жыл бұрын
ఇంక మనం చూడలేము భయ్యా 😭😭😭😭
@veeraswamykatakam59033 жыл бұрын
@@Aneelu-123 pl
@sudhakaryerra633711 ай бұрын
2018-19 నుంచి ఈ పాట వింటున్నాను... అన్నీ ఇన్ని సార్లు అని లెక్కేలేదు... ఈ వీడియో డౌన్లోడ్ చేసుకున్న... Mood బాగోనప్పుడు ఒకసారి వింటే... ఫ్రెస్ ఫీలింగ్ వస్తుంది... అద్భుతంగా పాడిన ప్రవీణ్ గారికి శుభాకాంక్షలు... 👍
@akavaramrajeshwarrao21837 ай бұрын
నేను కూడా వందల సార్లు విన్నాను అద్భుతం
@mudapakaeswaramma5245 Жыл бұрын
హయ్ ప్రవీణ్ బ్రో మీవొయిస్ చాలాబాగుంది👌👌👌
@RameshNaidu-cd4zt3 жыл бұрын
అద్భుతం. ఎంత శ్రావ్యంగా పాడారు బ్రదర్. ఇది తెలుగు వారికి మాత్రమే సొంతమైన ఆస్తి
@HussainChelamkur8 ай бұрын
Great voice
@budamadevi14362 жыл бұрын
కొన్ని వందలసార్లు విన్నాను ప్రవీణ్ గారు ఈ పద్యాన్ని ఇంకా ఎన్ని సార్లు వింటానో నాకే తెలీదు అంతబాగా ఆలపించారు మీరు ఈ పద్యాన్ని మీరు బాగుండాలి
@mohanraoilasagarapu40472 жыл бұрын
Mohan rao penugolanu
@yelinenikesavarao27672 жыл бұрын
Good delivry.
@mahendrak54012 жыл бұрын
My favorite padyam
@kirankumarbhogi1346 Жыл бұрын
I am also
@bnraobnagesh66 Жыл бұрын
A
@talarisreeramulu2157 Жыл бұрын
సూపర్ ప్రవీణ్ గారు,నాకు ఈ పద్యం వింటే మానవత్వం మీద నమ్మకాన్ని నిజం చేస్తూ...నాకు తెలియ కుండానే ఆనందం వస్తూ వుంటుంది🎉
@nampalliravi1129 ай бұрын
Exlent singer Praveen garu
@narasimhaswamyyadagiri95763 жыл бұрын
మహా అద్భుతం గా వుంది. ఇంకా ఎన్నో రకాల పాటలను పాడాలని కోరుకుంటూ స్నేహ
@vasundhara482 жыл бұрын
ఈ పద్యం వారానికి ఒక సారి విని మనసు తేలికపర్చుకుంటాను!హాయిని అనుభవిస్తాను!
@usmanbashas3043 Жыл бұрын
Nenu khuda anthe
@ramadevichaganti279611 ай бұрын
Nenu kuda
@Mr.raju04 Жыл бұрын
శివాని గారి ఎన్నో ఏళ్ళు గతించినవి పద్యాన్ని విని ఆమెకు fan ఐపోయాను ఇప్పుడు మీ పద్యం విని మీకు fan ఐపోయాను తెలుగు బాష అంటే ఇదిరా అని గర్వ పడేవిధంగా పాడారు ప్రవీణ్ గారు 👏👏👏👍👍👍🌹🌹👏👏👏👏
@Varsha3366Varsha Жыл бұрын
😊
@chitraanjaneyulu12192 жыл бұрын
ప్రవీణ్ గారు చాలా బాగా పాడారు.
@satyannamanda13593 жыл бұрын
అద్బుతం అమోగం...ప్రవీణ్ గారు..చాలా ఉత్సుకత తో మళ్లీ మళ్లీ వింటున్నా ఇంకా వినాలని పిస్తుంది... ఈ మధ్య బాలు గారు పోవటం తో ఈ పద్యం చాలా వేదనతో బాధాతప్త హృదయాలతో చాలా హృద్యంగా వినాల్సి వస్తుంది...ఆయన లేరు అనే విషయం బాధగా ఉంది
@suprajatarun74053 жыл бұрын
Enni sarlu vinna tanivi teratam ledu Praveen
@ksrsastry72303 жыл бұрын
ప్రవీణ్ కుమార్ పద్యం పాడిన విధానం రాగాలాపన ఎంతో బాగుంది. ఘంటసాల గారి డాక్టర్ శరత్ చంద్ర గారు స్వరా మృత ధారలు పేరుతో చేస్తున్నట్టుగా మీరు బాలసుబ్రహ్మణ్యం గారి మీద ఒక ప్రోగ్రాం చేస్తే చాలా బాగుంటుంది
@phalgunrao70224 ай бұрын
Excellent Praveen ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలను అనిపించింది ప్రవీణ్ you are great singer
@suryayoga-yogaforall37879 ай бұрын
ప్రవీణ్ పద్యం ఈ విదంగా రావడానికి కారణం తనయొక్క కఠోర శ్రమ ఒక విధంగా నెల రోజులు గొప్ప తపస్సు అని చెప్పవచ్చు. అంతా శుభం జరగాలని కోరుతూ. Y.S.N.
@harinath.voleti2719 Жыл бұрын
ప్రవీణ్ గారు రోజుకు ఒకసారి ఈ పద్యాన్ని వినాలి. అత్యద్భుతం నీవు పాడిన విధానం.
@kattakoteswararao51224 жыл бұрын
ఈ పద్యం ఎన్ని సార్లు విన్న ఆ వైరాగ్యం తో మనస్సు ఆర్ద్రత తో నిండిపోతున్నది కనుకొలుకలలో నుండి తడి జాలువారుతుంది. Beautiful sung by Praveen kumar.
@ibrahimsk59414 жыл бұрын
as
@rajaiahsangisetti83343 жыл бұрын
Annamaya
@adinarayanappa74462 жыл бұрын
@@ibrahimsk5941 () xb
@srinivassrinivas44212 жыл бұрын
Ee padhani eni sarlu vena na manasu Taniveteraledu teluguvareke Bhgavanthudu echena varam na janmachdethardhminadi MsM chandragiri
@rammohanreddysagili82512 жыл бұрын
Please
@satyanarayanakomakula97216 ай бұрын
మనకే సొంతమైన పద్యాన్ని బ్రతికిస్తున్న మీకు ధన్యవాదములు.
@prakashraogummadi23893 жыл бұрын
నాటి నాటకరంగం కాలం లో రికార్డింగ్ వీడియో సాధనాలు లేకపోవడం వల్ల, ఎందరో కళాకారుల ప్రతిభ బయటపడలేక పోయింది. ప్రవీణ్ కుమార్ గారు తన శ్రావ్యమైన గొంతుకతో నేటి తరం హృదయాలను కదిలించి, వాటిని పలావు చేసుకుతిన్నాడు. ప్రేక్షకులకూ తినిపించాడు.
@avutachalam78143 жыл бұрын
Avnu anna
@laxminarayanalaxminarayana30763 жыл бұрын
చాల భాగ పాడినావు బ్రదర్ నన్ను కట్ట తడి పెట్టించావు. super keep it up
@GosaripalliBabaiah Жыл бұрын
❤
@RaviPallapu-r3l5 ай бұрын
గాత్ర ధర్మం తెలిసిన వ్యక్తి ఎంచుకున్న ప్రతి పాట ఎంతో ఆదృత గా పాడావో మహానుభావా నీకు నమస్కారము
@PrasadYarramsetti-c6yАй бұрын
ఈ పద్యాన్ని ఇప్పటికీ కొన్ని వందల సార్లు విన్నాను ప్రవీణ్ గారు జీవితంలో ఇంతకంటే గొప్పగా ఈ పద్యాన్ని ప్రజెంట్ చేయలేరు అనుకుంటున్నాను
@rameshganapathi31384 жыл бұрын
Vollu pulakarinche patanu Adbhutanga balagandharva nu kuda lechi nilabadetattu chesava Great voice god bless u
@karanamhamsamma9843 Жыл бұрын
Praveen bro 🎉🎉🎉enni సార్లు విన్నానో నాకే తెలీదు you are my inspiration lam proude of you🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
ఈరోజుల్లో పధ్యాయలను ఇంచక్కగా పాడేవారున్నారా? ఓహో ఎంత చక్కగా పాడేవు.. ధన్యవాదములు
@ravich75043 жыл бұрын
Ft
@ramuariyapilli82212 жыл бұрын
సీమకుర్తి గారి గొంతులోనైనా వన్ టైపు ఆఫ్ జీర లాంటిది వస్తుంది కానీ మీ గొంతు లో అది లేదు really great brother really great, keep continu this practiece why because Practice makes మెన్ perfect, once again thank you.
@karellasomeswararao28732 жыл бұрын
మీలాంటి వారు padatam వల్ల మాలాంటి అల్పులు కు కూడా రంగస్థల పద్యాలు మీద ఆసక్తి పెరిగింది ప్రవీణ్. గారికి కలబివందనలు
@nutalapatibalaankaiah56153 жыл бұрын
నమస్తే ప్రవీణ్ కుమార్ సార్ ఈ సాంగ్ ఎన్నో ఎన్నో ఎన్నో మాటలు చూసిన మా తనివితీరలేదు సార్ ఎంతో బాగుంది సార్ 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@MallavarapuApparao-v5q12 күн бұрын
💐💐💐చాలా చాలా అద్భుతంగా పాడారు సార్. మీరు ఎల్లప్పుడూ చల్లగా ఉండాలి
@Sivapuji Жыл бұрын
ఏం చెప్పగలను చేతులు జోడించి నమస్కారం చేసి నీ గొప్పతనం గురించి ❤🙏
@m.balaji13252 ай бұрын
ఎన్ని సార్లు విన్నా యింకొక్క సారి వినాలని అనిపిస్తుంది ప్రవీణ్ గారు. మీ ఆలపన అధ్భుతం. ఆ గాన గంధ్వుడే మిమ్మల్ని ప్రశంసించారు మీ జన్మ ధన్యం ❤
@kodadstars73994 жыл бұрын
తేనె లోలుకు నా తెలుగు అద్భుతం.
@abrahamgunna60354 жыл бұрын
Baalu sir Mee reflection chooste meelo vunna goppa samskaaram kallaku kaduthundi , You are great Sir
@AkkaPelly-b5v3 ай бұрын
ప్రవీణ్ తమ్ముడు ఎంత అద్భుతంగా పాడినావు నీ గాత్రం అమృతం కన్న తీయన అమ్మ నాన్నల ప్రేమకు ప్రతి రూపాలు పాడినవు ధన్యవాదములు
@srinuvasrama86267 ай бұрын
వాహ్వ.....ప్రవీణ్. మా నెల్లూరి సింహగర్జన యేరికిన్...సాధ్యమా సాహో.... సోదరా ❤
@bhaskarthuvvara15903 жыл бұрын
తెలుగు వాడికి దక్కిన పెద్ద గౌరవం పద్యం
@CSAresearchandtraining2 ай бұрын
ఏది నా భర్య ఏక్కడ నా కుమరుడు ఏది నా రాజ్యస్రి నెను ఏకకినా కాదు.... శర్వజనులును ఏకాకులే ఆన్నదమ్ములును...ఆన్నదమ్ములును ఆలుబిడ్డలును...కన్న తల్లితంద్రులును స్నేహితులు భందువులు వెంటరారు తుదిన్ వెంటవచ్చునది ఆదే సత్యము అదే యషస్సు తిరమై...తిరమై సంపదలెల్ల... తిరమై సంపదలెల్ల వెంతనొకరీతిన్ సాగిరవు...!! ఏరికిన్ ఏసరికిన్ యేపాటు విదించెనో విధి విధి ఆవస్య ప్రాప్యంబు ఆద్దానినెవ్వరు తప్పించెదరు వున్నవాడనని..వున్నవాడనని ఏదో....... గర్వంబెరికిన్ కాదు కింకరుడే రాజగున్ రాజే కింకరుడగు అదీ కాలనుకులంబుగా
@maheshpasalas3 жыл бұрын
ఓ కళామతల్లి ముద్దుబిడ్డ నీకివే నా ప్రణామాలు
@medamsreeramulu63953 жыл бұрын
తమిళనాడులో దున్నపోతుల ఆటకువున్నవిలువ,,, మన ఆంధ్రప్రదేశ్లో రంగస్థలంకు లేదు, త్యరలో అంతరించిపోయేది కళరంగం,,,, ప్రభుత్వం దీనికి ప్రాణం పోయాలి,
@bujjibangaram7ilu.srinured2333 жыл бұрын
చూచారా మరి మీకామెంట్ కు సపోర్ట్ లేదు అదే మన ఐక్యత ఏమిచేద్దాం బ్రదర్
ప్రవీణ్ ఈ పద్యము మీలాగా ఎవరు పాడలేరని నా అభిప్రాయము మేడం గారు అన్నట్టు స్పీచ్ లెస్ ఫర్ఫామెన్స్ ఎన్నిసార్లు విన్నా తనివి తీరదయ్య నాకంటే వయసులో చిన్నవాడివైనా నీకు నా 🙏
@venkatb85612 жыл бұрын
ప్రవీణ్ ఈపద్యం చాలా బాగా పాడారు,👌
@venkateshwarlupittala92122 жыл бұрын
నిజం వందశాతం నిజం ఆ బాబును కొనియాడకుండా మనుసూరుకోదు అదృష్టవంతుడివయ్యా నీ ప్రత్యేకతను నేను ఎవ్వరిలోనూ చూడలేదు. శుభాభినందనలు బాబూ నా వయస్సు 69
@Nycchary2 жыл бұрын
అవును sp బాలు కూడా పాడలేడు
@raghukalluru302 жыл бұрын
@@venkatb8561 ni ko hi mo yy to Dee ko Zee in ni k Dee
Nenu kuda nearly 150 times vinnanu.Never forgettable. Hatsoff to praveen
@Haranath123453 ай бұрын
ప్రవీణ్, ఎక్కడ ఉన్నా వయా, నీకు ధన్యవాదాలు, మనసు పిండేస్తూ ఉంది ❤🎉
@janakiramaraju4891 Жыл бұрын
How beautifully sung dear brother Praveen. Daily I am hearing this beautiful poem and being relaxed. May God bless you and help you to achieve your dreams. All the best.
@ncgolfer9911 ай бұрын
One of the best! Praveen Kumar’s performance was legendary.
@VenkateshAntukul3 ай бұрын
ప్రవీణ్ పాడిన ఈ పద్యం చాలాసార్లు విన్నాను చాలాబాగుంది 🌹🕉️🌹
@SrinivasSrinivas-zo6ef4 жыл бұрын
వీడి జన్మ ధన్యం బాలు గారు చాలా బాగుంది సంతోషం అన్నారు
@Coolminds2563 жыл бұрын
Super sir
@suryagudhi43603 жыл бұрын
Super anna
@gopalakrishnamv65727 ай бұрын
విన్నకొద్దీ మళ్లీ మళ్లీ వినాలనిపిస్తోంది.. ఈ బాబు పాడిన ఈ పద్యం...
@gollamaruthi85643 жыл бұрын
Excellent Praveen Kumar sir.l am hearing this padhyam forever there is no end
Excellent breath less performance praveen garu, so many times I heard this peom
@nayinikumargoud79042 жыл бұрын
Ahhhha. Amezing Praveen god bless you Naku manasu Mindi poyindhi
@satyanarayanakomakula97214 ай бұрын
ఇలాంటి పద్యాలు విన్నప్పుడు మనం ఏమి కోల్పోయామో తెలుస్తుంది. పద్యం మన సొంతం.
@Sankararao-o4l8 ай бұрын
అద్భుతం గా పాడారు. God bless you dear friend
@sathyanarayanabhuvanagiri33223 ай бұрын
ప్రవీణ్ ఇంకా నీ ఈ పద్యం వింటు పాడుతూ ఉన్నాను.🎉
@harinath.voleti271911 ай бұрын
నేను మీ పాడిన పాటను రోజూ వినాలి. లేకపోతే ఏదో వెలితి. నేను అలా వింటుంటే మా ఇంట్లో వింతగా చూస్తారు. చిన్నతనం నుంచి వింటున్న పద్యాలు. మరచిపోగలమా!!?. ప్రవీణ్ చిరంజీవిగా వర్ధిల్లు. ధన్యవాదములతో..
@AEHYLMUrban8 ай бұрын
ఇలాంటివి విన్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది గానం అధ్భుతం
@abrahamgunna60354 жыл бұрын
It's great loss sir we missed You, Meeru kaarana janmulu Sir !!Baalu sir plz come back !!
@chinthaguntlavenkatakrishn34593 жыл бұрын
Ppppppppppppppppppppppppppppppp L Loooooopppp
@kvsrao76343 жыл бұрын
@@chinthaguntlavenkatakrishn3459 0
@veravenkatasatyanarayanaya73779 ай бұрын
ఈ పద్యం యొక్క గొప్ప తనం అలాగే ఆ గాత్రం యొక్క గొప్పతనం ఎన్ని సార్లు విన్న తనివి తీరదు
@srinivasdhannayak22613 ай бұрын
ఎన్నోసార్లు విన్న వినాలనిపిస్తుంది 👌చాలా సార్లు విన్నాను 👍
@bharat55052 жыл бұрын
చాలా చక్కగా పాడావు బ్రదర్
@santhoshmandha36793 ай бұрын
ప్రవీణ్ నువ్వు సూపర్ తమ్ముడు 👌👏👏👏👏👏👏👏👏👏
@dronamrajukesavarao57086 ай бұрын
This is now my favourite padyam..excellent rendering....
@krishnaraokattamudi8214 Жыл бұрын
Excellent many times vinnanu Praveen God bless you All the best
@PrasadYarramsetti-c6yАй бұрын
నేను ఈ పద్యాన్ని లైవ్లో పాడుతా తీయగా చూసాను ఆ రోజు ఈరోజు వరకు ప్రతిరోజు ఈ పద్యాన్ని విని పడుకుంటున్నాను
@gunneswararaocheruku146 Жыл бұрын
Excellent performance. I hear so many times, still I want hear many more times. This is the essence of life. I cannot explain in words about your performance. 🎉🎉🎉