For latest updates on ETV Channels - www.etv.co.in Subscribe for morelatest Episodes - bit.ly/12A56lY Follow us on - www. etvt... Subscribe for latest news - bit.ly/JGOsxY Follow us on - www. ETVA...
Пікірлер: 2 000
@yellarajesh2755 жыл бұрын
మీ స్వరం వల్ల ఈ పటకే అందం వచింది మీ పాటలు అంటే మాకు ప్రాణం.చాలా,చాలా బాగా పాడారు. Hatsoff sunitha garu superb singing
@pavanveeranki2112 Жыл бұрын
సునీతా మేడం. మీరు ఈ పాట ని కవులకి కూడా వర్ణించడానికి మాటలు రానంత మధురంగా పాడటమే కాక హావభావాలు కూడా పలికించారు. విన్నవాళ్ళెవ్వరూ జీవితంలో మర్చిపోరు ❤❤❤
@pavanveeranki2112 Жыл бұрын
Some director should buy rights of this song and picturize in new movie with beautiful new heroine ❤❤❤
@nirmalareddy153 жыл бұрын
తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు… కదిలాయి మదిలోన ఎన్నెన్నొ కధలు… ఎన్నెనెన్నొ కధలు… జో అచ్యుతానంద… జో జో ముకుందా… లాలి పరమానంద… రామ గోవిందా… జో జో నిదుర పోని కనుపాపలకు… జోల పాడలేక ఈల వేసి చంపుతున్న… ఈడునాపలేకా ఇన్నాళ్ళకు రాస్తున్నా… హూహు హూహు… ప్రేమ లేఖ… తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు… కదిలాయి మదిలోన ఎన్నెన్నొ కధలు… ఎన్నెనెన్నొ కధలు… ఏ తల్లి కుమారులో తెలియదు గాని… ఎంతటి సుకుమారులో తెలుసు నాకు… ఎంతటి మగధీరులో… తెలియలేదు గాని నా మనసును దోచిన… చోరులు మీరు… వలచి వచ్చిన వనితను… చులకన చేయక తపులుంటె మన్నించి… ఒప్పులుగా భావించి… చప్పున బదులివ్వండి… చప్పున బదులివ్వండీ… తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు… కదిలాయి మదిలోన ఎన్నెన్నొ కధలు… ఎన్నెనెన్నొ కధలు… తలలోన తురుముకున్న… తుంటరి మల్లే తలపులలో ఎన్నెన్నో మంటలు రేపే… ఆహ్ అబ్బా..!! సూర్యుడి చుట్టూ తిరిగే… భూమికి మల్లే నా ఊర్పుల… నిట్టూర్పుకు జాబిలి వాడే ఆహ్ ఆహ్… మీ జతనే కోరుకుని… లతలాగా అల్లుకునే నాకు మీరు మనసిస్తే… ఇచ్చినట్టు మాటిస్తే… ఇప్పుడే బదులివ్వండి… ఇప్పుడే బదులివ్వండి
@gopalsp72893 жыл бұрын
Excellent bro
@potnuruatchyuth58593 жыл бұрын
Thanks for giving lyrics
@3rusiddu463 жыл бұрын
😉
@sivabuddala62413 жыл бұрын
బాబోయ్ మా అమ్మమ్మ( జానకి గారూ ) సినిమా లో చాలా అంటే చాలాబాగా పాడారు లవ్ యూ అమ్మమ్మ
@anjanapurush84913 жыл бұрын
Super
@cheerlacheerlaravinder18654 жыл бұрын
సునీత గారు. మీ గానం అమృతాన్ని పంచుతుందండి దేవుడు మిమ్మల్ని మాకు ఇచ్చిన వరం. అహ. ఆహా. ఆహా ఎంత మధురంగా. ఉందండి. తల్లి పిల్లవానికి. జోల పాడినట్టు. 👌👌👌👌👌👌
@prabhakarperumandla91883 жыл бұрын
మీ గాత్రం మాధుర్యాన్ని కి..ముగ్ధున్ని అయిపోయి నన్ను నే మరిచాను మేడమ్💐💐👌సుపెర్బ్ పెర్ఫార్మన్స్👍
@kadinigariashokkumar79754 жыл бұрын
ఈ తరం లో ఇలాంటి పాటలు పాడలంటే మీకు సాటిలేరు సునీత గారు..మీ గాత్రానికి ఫిదా.దేవుడు మీకు ఇచ్చిన వరం మీ voice
@habeeb58463 жыл бұрын
Exactly 🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏
@dhanarajpottapinjara52743 жыл бұрын
100%🥰❤️
@garudadridattatreyasharma3433 жыл бұрын
అక్షర సత్యం
@kishorec23596 жыл бұрын
సునీతా గారి స్వరం అద్బుతం గ వుంది ఆమె ఏ జన్మలో చేసుకున్న పుణ్యం అంతటి గొప్ప స్వరము ఆమె స్వంతం
@satyavathijonnada72862 жыл бұрын
Kumar
@nareshgurrala53532 жыл бұрын
Super voice
@halavathnarasimharao82015 жыл бұрын
మధురంగా పాడటమే కాదు,మీ ముసిముసి నవ్వు లతో పాడుతూ జనాలను రంజింప చేస్తున్న మీరు సూపర్ ....love u sunitha....
@saisubbireddypadala76465 жыл бұрын
అసలు ఈరోజుల్లో వచ్చే పాటలు టైం పాస్ కోసమే చూడాలి అన్నట్టు ఉంటాయి కానీ ఈ పాత పాటలు వింటే ఎక్కడికో ఊహల్లో కి వెళ్ళాల్సింది
@venkatarosaiah30066 жыл бұрын
సునీత గారు మీ voice మీకు దేవుడు ఇచ్చిన వరం. మీ పాటలు అంటే మాకు ప్రాణం.చాలా,చాలా బాగా పాడారు.
@lakshmitorati83885 жыл бұрын
P
@srinivasraokonanki15155 жыл бұрын
Wow spr
@bssetty34215 жыл бұрын
Super
@sreenut6985 жыл бұрын
Sss
@gnagarajagnagaraja60915 жыл бұрын
very nice sweet Sunitha gooru
@kalyanram48897 жыл бұрын
దేశ భాషలందు తెలుగు లెస్స.....అని మీ పాట విన్నాక అర్థమయ్యింది సునీత గారు.. మీ స్వరం ఎప్పటికీ ఇలాగే ఉండాలని మీ ఆరాద్ధ్య అభిమాని👍👍👍
@venkatnaidu17355 жыл бұрын
Super
@racharlamallesh84464 жыл бұрын
Super soooooo
@DurgaPrasad-ml1qm4 жыл бұрын
Nice song
@myla.ravivarma87944 жыл бұрын
Super
@yadagirithati25074 жыл бұрын
Sunita garu hat's up
@srimuralikrishnacommunicat54714 жыл бұрын
సునీత గారూ మీ గాత్ర సౌందర్యానికి మేము బానిసలం మేడం......మీకు నా హదయపూర్వక ధన్యవాదములు🙏🤝👌💐
@Lalithagracemadumuri107782 жыл бұрын
తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు శ్రీమన్ మహారాజ మార్తాండ తేజా ప్రియానంద భోజా మీ శ్రీచరణాంభూజములకు ప్రేమతో నమస్కరించి మిము వరించి మీ గురించి ఎన్నో కలలు గన్న కన్నె బంగారూ భయముతో భక్తితో అనురక్తితో శాయంగల విన్నపములూ సంధ్యా రాగం చంద్ర హారతి పడుతున్న వేళ మసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ ఓ శుభ ముహూర్తాన తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నొ కధలు ఎన్నెనెన్నొ కధలు జో అచ్యుతానంద జో జో ముకుందా లాలి పరమానంద రామ గోవిందా జో జో నిదుర పోని కనుపాపలకు జోల పాడలేక ఈల వేసి చంపుతున్న ఈడునాపలేక ఇన్నాళ్ళకు రాస్తున్నా హూహు హూహు ప్రేమ లేఖ ఏ తల్లి కుమారులో తెలియదు గాని ఎంతటి సుకుమారులో తెలుసు నాకు ఎంతటి మగ ధీరులో తెలియలేదు గాని నా మనసును దోచిన చోరులు మీరు వలచి వచ్చిన వనితను చులకన చేయక తపులుంటె మన్నించి ఒప్పులుగా భావించీ చప్పున బదులివ్వండి తలలోన తురుముకున్న తుంటరి మల్లే తలపులలో ఎన్నెన్నో మంటలు రేపే ఆహ్ అబ్బా సూర్యుడి చుట్టూ తిరిగే భూమికి మల్లే నా వూర్పుల నిట్టూర్పుకు జాబిలి వాడే ఆహ్ ఆహ్ మీ జతనే కోరుకుని లతలాగా అల్లుకునే నాకు మీరు మనసిస్తే ఇచ్చినట్టు మాటిస్తే ఇప్పుడే బదులివ్వండి ఇప్పుడే బదులివ్వండి 🎸🎸lirics ప్రేమ ప్రియ 🥰🎻🎸
@msquare24623 жыл бұрын
music లో కూడా రసికత వుంది అది lyrics లో వున్న రసానుభూతి కలిసి ... ఆ గొంతు ....అబ్బో......
@SiNduraju16233 жыл бұрын
సునీత గారు బాగా పాడారు కానీ జానకమ్మ వాయిస్ మాత్రం 👌👏❤ హాట్ లో టచ్ అవుతుంది సాంగ్ విన్న ప్రతి ఒకరికి జానకమ్మ 🙏🙏🙏 తల్లీ
@penchalaiah.omsairamajakki69063 жыл бұрын
❤️❤️❤️👍👍👍
@penchalaiah.omsairamajakki69063 жыл бұрын
Old is gold Super Song
@maheshchintham28596 жыл бұрын
తెలుగు వారి కోసం దేవుడు మిమల్ని భూమి మీదకి పంపించినట్లు ఉన్నాడు .... మీకు వందనాలు అమ్మ ...ఇంకో 50 సంవత్సరాలు తెలుసు సినిమా లో పాటలు మీవే......🙏🙏🙏🙏🙏🙏
@bimavarapurathnakumari26352 жыл бұрын
I love you mom super❤.........👌❤..............
@ramugogada4804 Жыл бұрын
@@bimavarapurathnakumari26351q1
@srinivaschilagani6785 жыл бұрын
I remember, Ajit was acting in a movie called "Prema Lekha", GOD bless youu....Sri
@megarebal56274 жыл бұрын
కామెంట్స్ తో సరిపెట్ట కూడని గొంతు మరియు dedication on singing. Awesome.
@shaiknagoor7072 жыл бұрын
సునీత గారు చాలా క్యూట్ గా అందంగా పాడారు 35 సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్లారు.....మీకు కృతజ్ఞతలు
@venkatk86965 жыл бұрын
A gift to Telugu soul by god. Very refreshing and renewing energies. What a set of variations in one song and all by mudducchey Sunitha. Fantastic heart fully.
@BabluBab-gt6un5 жыл бұрын
Sunitha..... The Brand of Expression.....Just unbeatable voice..... Lots of love to the divine Voice.... 👌👌👌👌👌👌😍😍😍😍😍😍😍😍😍😍😍😍😙😙😙😙
@keerthibarua468 жыл бұрын
Awesome sunitha garu hats off . Too much.too great loved your performance .simply superp.
@srinivasraorao92747 жыл бұрын
Keerthi Barua ya ya very nice fully gd song 👍👌 frnds
@tirupathirao81317 жыл бұрын
Sunitha amma lo saraswathi matha kanapaduthundhi amenu aa amma tho polchali . Me swaram oka varam.great voice,,,💐💐💐
సంగీతం మనసుకి మందు .ఆది శివుడే సృష్టిచాడు.మంచి music కి atract అవుతారు.super medam.
@sreelathapalaparthy4 жыл бұрын
She feels and completely involves in song 😍👌awesome! Lovely singer with Amazing voice ❤️
@rajreddy31424 жыл бұрын
Sunita lives in her singing n that's her greatness
@ramdaspitla92575 жыл бұрын
నిజంగా సునిత గారికి దేవుడు అందంతో పాటు మంచి కంఠము కూడా ఇచ్చాడు ఇది చాలా మందికి అరుదు. పిట్ల రామదాసు ఏర్గట్ల
@mkrishannya55384 жыл бұрын
శేష వాళ్ళు
@amikevijandragoud15644 жыл бұрын
Sunita voice very nice and sweet
@Amma-9999 ай бұрын
🎉🎉🎉 అక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి హృదయాలు బరువెక్కి పోయాయి ప్రేమ అంటే ఇంత పవిత్రంగా ఉంటుందా ప్రేమని ఇంత పవిత్రంగా ఎక్స్ప్రెస్ చేయాలా🎉🎉🎉🎉🎉 అబ్బా అనవసరంగా తొందరపడి ఐ లవ్ యు అనే చిన్న మాట తోటి మనం ఎంత కోల్పోయాము. అని అందరి గుండెలు బాధతో మూలుగుతున్నాయి అక్కడ ఎస్ ఇట్ ఇస్ ట్రూ మనలోని ప్రేమను మనం ప్రేమించే వారికి తెలియచేయడం ఎంతో గొప్ప విషయం. వేదమంత్రాల కంటే పవిత్రమైన మాటలు మన నుంచి వస్తాయి
@Rajishealthycookingvlogchannel9 ай бұрын
Avunandi😊
@suryareddysuryareddy64152 жыл бұрын
Naa first like suneethagaa. ।।।
@vivekr48675 жыл бұрын
Only s Janaki Amma can sings to that much perfection and expression.. we cant compare this to that....but Sunitha garu rendition was good.
@srinivaschilagani6785 жыл бұрын
Sunitha, how beautifully you sung this song.......Prema Lekha........Amazing Sunitha......I may be from warangal, but it doesn't make any difference....Sri
@satyanarayanapasupuleti62953 жыл бұрын
Excellent smt Sunita thanks for renderings the song hats off sri jandyala garu
@wajahatbaig94768 жыл бұрын
MISS. SUNITHA HAD SUNG THIS SONG SO WELL. I SERIOUSLY DON'T HAVE WORDS TO DESCRIBE HOW BEAUTIFULLY SHE EXPRESSED EACH AND EVERY WORD WITH THE SAME EMOTION AND FEELING REQUIRED WHEREVER IT REQUIRED. ESPECIALLY WHEN SHE SAYS BHAYAMATHO, HER VOICE LITERALLY TREMBLED WITH FEAR. THAT'S THE SHEER TALENT OF THIS SUPERB SINGER. I LISTEN AT LEAST ONE A DAY THIS SONG. HATS OFF TO THIS GREAT SINGER. WAJAHAT BAIG (LONDON U.K)
@mekalaprasad78556 жыл бұрын
wajahat big Prasad
@madhupasikanti21874 жыл бұрын
సునీత గారు మీ పాటలంటే చాలా ఇష్టం. ఏ పాటనైనా అలవోకగా పడేస్తారు. ఇప్పటికీ ఇలాంటి పాటలు పాడుతూ ఉండాలని నా కోరిక
@degalaramakrishna20903 жыл бұрын
ఇలాంటి పాటలు అద్భుతం గా అనిపించింది మీరే కదా సునీత గారూ
@ramesh007plmnr6 жыл бұрын
Excellent mam.....effects are very nice .👏👏👏...... My AMMA janaki always Rocks this of songs......🙏🙏🙏🙏🙏
@sowmiyaj2674 жыл бұрын
Smile 😍😄💟💞 sunitha mam frst tym am watching this 😍😍😄 lovely voice stay blessed mam💟💞😍😊
@jandrajupallimeeraiah59396 жыл бұрын
I think everybody have that cool smile while listening to this song... Check the audience expressions... :)
@Demonslayer99-z8g3 жыл бұрын
సునీత గారు మీ voice మీకు దేవుడు ఇచ్చిన వరం.
@sridharvaagdevi130911 ай бұрын
మీ స్వరం సూపర్ మేడం
@muralibaburaokoti79236 жыл бұрын
sunitha garu exllent 10years back teesukellaru me voice tho chala thanks
@sanjeevkumarvangala75604 жыл бұрын
Madamji Ur the great Heart humanity person Ur my favourite Angel Singer Ur voice was very unique and Sweet
@sanjeevkumarvangala75604 жыл бұрын
U have legendary voice Madamji May Sai Baba bless you
@premkumar-do6jr2 жыл бұрын
Hello ma'am thank you so much and followers likes this song Mahalaxmi Srinivas
@krishnaaita Жыл бұрын
Love u సునీత డియర్ మీ శ్రీవారికన్నా ముందు నేను నిన్ను అడిగి వివాహం జేసుకుంటే బావుణ్ణు సునీత నీ వాయిస్ కి నా ప్రాణం అంకితం సునీత ❤😊
@syedinthiyaz97215 жыл бұрын
God gift your throat. Madem garu . God bless you my child. I support you.
@bichitradora8435 жыл бұрын
I AM FROM ODISHA BUT I AM BIG FAN OF TELUGU SONGS
@raghuramsai..22475 жыл бұрын
వలచి వచ్చిన వనితను చులకన చేయక అద్బుత మైన సాహిత్యం
@bisollaswathi91595 жыл бұрын
మీ పాటలంటే మాకు ప్రాణం ...మేము పొద్దుగాల లేచి ఎప్పుడూ మీ పాటలే చూస్తు వింటాం.. మీ పాటకు మా ఫోన్ ఏ యజమాని ..
@gayathri5111-d2i4 жыл бұрын
😂😂
@राजेशआर.के4 жыл бұрын
జానకమ్మా గారు జానకీ గారే చిత్రగారు చిత్ర గారే ఇతరానికీ సునీత గారు సునీతగారే సునితగారు నేను మీకు అభిమానిని మీ గానం మీ ఫేస్ Exprection అధ్భుతం శ్రీపతి పండితారద్య బాలసుభ్రహ్మణ్యం గురువుగారితొ సువ్వి సువ్వి సువ్వలమ్మా ఏంత చక్కగా పాడరండీ అ పాట అ నవ్వు Exprection అధ్భుతం పాటలో జీవించేస్తారు చేతులు జోడీంచీ శిరస్సువంచీ మీకు దండలేడుతున్నా మీరు మీ గానం మీ పాట అధ్భుతః అధ్భుతస్యః అధ్భుతోభ్యహః
@mercydavid18705 жыл бұрын
Mam what a voice and once again we are remembering a janaki mom also
@mysterysuperman58854 жыл бұрын
..
@gurrapulakavya57453 жыл бұрын
Jani Amma place nu evaru barthi cheyaleru
@dineshrevunuru12054 жыл бұрын
Raise hands if you are still listening this song in 2021 ❤️
Super Melody song,sunita mam ur voice was super,good perfamence,I am big fan of u,I am regularly wathing swarabishekam,God bless u🙏🙏🙏
@pratappratapn29313 жыл бұрын
జో అచ్యుతానంద జోజో ముకుందా, లాలీ లాలి పరమనంద రామ గోవిందా 🎼
@nareshkumarsuranna98403 жыл бұрын
సునీత గారూ పాడితే చాలు... మీ పాటలు వింటూనే ఉంటాం
@rakeshvanama54755 жыл бұрын
Everytime perfection in singing is very nice
@chinnu64953 жыл бұрын
Sunitha gari expressions matram keka
@YoursMadhulovesyou5 жыл бұрын
I love your voice madam..what a feel good song.
@pharikrishna25564 жыл бұрын
Yes really super voice mam
@sathaiahvadakapuram95563 жыл бұрын
I am big fan your good song
@korlapuchantibabau68762 жыл бұрын
Na pranamina Sunita garu kuda Janaki Amma laga padaleka poyaru super Sunita ❤️
@malleshgorentla22458 ай бұрын
సునీత మేడం కు చాలా చాలా థాంక్స్ ఏం పాట మేడం అసలు నీ గొంతు దేవత లాంటి గొంతు
@raviveeramachaneni25374 жыл бұрын
Excellent! Wow, extraordinarily above and beyond the original. I couldn’t believe she performed such a variations in expressions.
@mangalishivakumar77596 жыл бұрын
మీ స్వరం వల్ల ఈ పటకే అందం వచింది
@ashokkamadri24135 жыл бұрын
Me sram vsll aee pstaku andsm vachid
@gadedurgaprasadreddy63314 жыл бұрын
She smiles unnecessarily which is very tempting. She is more beautiful than her singing. This song by Anjana Sowmya is more sweet.
@dongarirajraju37434 жыл бұрын
Janki vaic super
@abhirouthu90923 жыл бұрын
Telekunda polchaddu bro
@susiyandava42973 жыл бұрын
అమృతం తాగిన దేవతలు ఇంకా భూమి మీద ఉన్నారు మేడం..... What a sweeeet nes madam love u....
@babubangaru64426 жыл бұрын
Exceptional performance. You are too good. Superb. Came from your heart. Running out of words. Thank you!!!
@sriganapathi4425 Жыл бұрын
శ్రీమన్ మహారాజ మార్తాండ తేజా త్రియానంద భోజా మీ శ్రీచరణాంభుజములకు ప్రేమతో నమస్కరించి మిము వరించి మీ గురించి ఎన్నో కలలు గన్న కన్నె బంగారూ భయముతో భక్తితో అనురక్తితో చాయంగల విన్నపములూ సంధ్యా రాగం చంద్ర హారతి పడుతున్న వేళ మసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ ఓ శుభ ముహూర్తాన తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నొ కధలు ఎన్నెనెన్నొ కధలు జో అచ్యుతానంద జో జో ముకుందా లాలి పరమానంద రామ గోవిందా జో జో నిదుర పోని కనుపాపలకు జోల పాడలేక ఈల వేసి చంపుతున్న ఈడునాపలేక ఇన్నాళ్ళకు రాస్తున్నా హూహు హూహు ప్రేమ లేఖ ఏ తల్లి కుమారులో తెలియదు గాని ఎంతటి సుకుమారులో తెలుసు నాకు ఎంతటి మగ ధీరులో తెలియలేదు గాని నా మనసును దోచిన చోరులు మీరు వలచి వచ్చిన వనితను చులకన చేయక తపులుంటె మన్నించి ఒప్పులుగా భావించీ చప్పున బదులివ్వండి తలలోన తురుముకున్న తుంటరి మల్లే తలపులలో ఎన్నెన్నో మంటలు రేపే ఆహ్ అబ్బా సూర్యుడి చుట్టూ తిరిగే భూమికి మల్లే నా వూర్పుల నిట్టూర్పుకు జాబిలి వాడే ఆహ్ ఆహ్ మీ జతనే కోరుకుని లతలాగా అల్లుకునే నాకు మీరు మనసిస్తే ఇచ్చినట్టు మాటిస్తే ఇప్పుడే బదులివ్వండి ఇప్పుడే బదులివ్వండి
@venkateswarluc873910 ай бұрын
Anyone in 2024🤔
@lakshithb.sairam96610 ай бұрын
Me
@nagad227410 ай бұрын
Always
@gowreeswarigowri86169 ай бұрын
Yaa me
@miryalagudakurrollu9 ай бұрын
Yeah
@rathodranjeeth8609 ай бұрын
2a2@@nagad2274
@ravindranaik88305 жыл бұрын
I heard many times...very soothing and fabulous voice..Great future ahead...Soon you will be a big celebrity ..Best Wishes
@khajabi6076 жыл бұрын
I love u Sunitha Garu,,,mee voice superbbbbb,,,,And smile while singing 👌👌👌👌👌
@mohanbanoth68715 жыл бұрын
Super voice sunitha garu
@panakdevgadireddy80025 жыл бұрын
సునీత గారు గానమే గానము ఎదుట నిలిచుఠకు ఎవ్వరు చాలరు అదీ సునీత జీ గారి స్తానం ఆఃదర హృదయాలలో చిరస్తాయిగా ఉఃటారని నా నమ్మకము.
@SrihariTalla1959 ай бұрын
Eppatiki e pata ki fans. Unnavaru they can raise hands proudly ❤
@Rajishealthycookingvlogchannel9 ай бұрын
Me😊
@nagendrakandikeri7 жыл бұрын
amazing rendition.....you epitomize grace, poise and of course melodious singing.....god bless !!! Need more singers like this for this state and country !!!!! Especially the "sangathulu" in the song and the right expressions.....waaaaaw !!!!!
@laxmanfun954 жыл бұрын
జానకి అమ్మ మాధుర్యం ఎవరు మరిపించలేరు!!
@jagadeeshkumar72713 жыл бұрын
Yes brother... original ante janakammadhee...aavida modulation mundhu ippudu villantha bachhagaallu...
@sivarao52773 жыл бұрын
Correct kani maximum ok
@RameshKumar-dy6bw6 жыл бұрын
Melodious+beauty=sunita. She always sing with feelings it is her speciality.
@jagadeeshyadav61823 жыл бұрын
Chala chala baaga padaru sunitha madam gaaru mee pataki nenu fida iyyanu