Rallallo Isakallo Song | Dhanunjay Ramyabehara Performance | Swarabhishekam |4th August 2019 | ETV

  Рет қаралды 3,200,870

etvteluguindia

etvteluguindia

Күн бұрын

Пікірлер: 326
@mallikarjunatrsvjogulambag3214
@mallikarjunatrsvjogulambag3214 3 жыл бұрын
ఎన్ని సార్లు విన్న బోరు కొట్టదు.. ఈ పాట....2021... మల్లికార్జున అయిజ, జోగులంబ గద్వాల్ జిల్లా... తెలంగాణ రాష్ట్రం
@vsvas0786
@vsvas0786 2 жыл бұрын
నిజంగా ఎంత అందమైన పదాలు పాట వింటే మనసు పులకరిస్తుంది మీ ఇద్దరి గాత్రం లో మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది నేను రోజు పది కి పైగా వింటున్నాను
@vysyarajushanmukh5502
@vysyarajushanmukh5502 3 жыл бұрын
ఆ రోజుల్లో రాలల్లో ఇసకల్లో అనీ రాసేరు ఇప్పుడు అయితే facebook లో twitter లో కలిశాం ఇద్దరం రమ్య ధనుంజయ్. చాలా బాగా పాడేరు ముఖ్యంగా రమ్య గాత్రం లో తేనె ఉంటుంది ఎంత మధురం గా ఉంటుంది❤️ ఏ పాట పాడిన హాయిగా ఉంటుంది ❤️❤️❤️
@IUY7995
@IUY7995 2 жыл бұрын
nice bro
@saicharansaichran2609
@saicharansaichran2609 2 жыл бұрын
🥰🥰🥰
@vijaysaradhi4010
@vijaysaradhi4010 2 жыл бұрын
శ్రీకాళహస్తి లో రామచంద్ర పిక్చర్ పాలస్ లో చూసా... ఇప్పటికీ మర్చిపోలేను ఆ సినిమా ని. Biggest musical hit
@pariseramanjaneyulukshatri5019
@pariseramanjaneyulukshatri5019 3 жыл бұрын
ఆత్రేయ గారు అద్భుతంగా రాసిన ఈ పాటకు అంతే అద్భుతంగా సంగీతాన్ని అందించారు మామ మహదేవన్ గారు.💐💐💐🙏🙏🙏🙏🙏🙏
@adeppagandla9266
@adeppagandla9266 2 жыл бұрын
నాకు ఇప్పుడు 57సంవత్సరాలు దాదాపు 40సంవత్సరాల క్రితము నాకాలేజి రోజుల్లో పెద్ద హిట్ సాంగ్.
@churchofchristamadalavalas7853
@churchofchristamadalavalas7853 9 ай бұрын
నా చిన్నప్పుడు ప్రతి గ్రామంలో ఈ పాటలు వినిపించేవి
@ptr1913
@ptr1913 3 жыл бұрын
Wow ఈ పాటతో మేము ఎక్కడికో వెళ్లిపోయినట్లు అనిపిస్తుంది. రమ్య గారు and ధనుంజయ్ గారు మీ voice కి నా🙏🙏🙏🙏🙏🙏🙏 superb
@praveenking6675
@praveenking6675 5 жыл бұрын
Ramya gaaru and danunjay me combination superb
@polavarapusandhya8347
@polavarapusandhya8347 4 жыл бұрын
Super
@kannurirao5903
@kannurirao5903 3 жыл бұрын
ఇ సినిమా పాటలు విన్నంత సమయం మనసు అంత ప్రశాంతం గా సంతోషం తో అయిగా నిండు గా ఉంటుంది. పైగా 34 ఇయర్స్ అయినట్టు లేదు. థాంక్స్ ఫర్ ఈ టీవీ మేనేజర్ అండ్ యాజమాన్యం 👌👍🙏🙏
@chandracreations-palamaner9912
@chandracreations-palamaner9912 5 жыл бұрын
1986 లో కర్ణాటక రాష్ట్రము చింతామణి లో ఈ సినిమా చూసాను ... సీతారామకల్యాణం సినిమా మ్యూజికల్ హిట్ హిట్ ...ఈపాట ఎప్పుడు విన్న ఏదో తెలియని ఫీలింగ్ .. పాడినవారికి,ఈటీవీ వారికీ బాలకృష్ణకు కృతజ్ఞతలు
@mavillapallinageswarao1716
@mavillapallinageswarao1716 4 жыл бұрын
OK Spt
@ashalatha5721
@ashalatha5721 4 жыл бұрын
@@mavillapallinageswarao1716 ¹
@venkateshvenkatesha3169
@venkateshvenkatesha3169 4 жыл бұрын
Meedi yakkada village
@srinivaskaparanboina9982
@srinivaskaparanboina9982 3 жыл бұрын
@@mavillapallinageswarao1716 Ammapalem
@karthik-jt2vb
@karthik-jt2vb 2 жыл бұрын
Avunu nijame
@rlingeswarlks2442
@rlingeswarlks2442 Жыл бұрын
August 2023 ఇద్దరూ తమ తమ పరిధిలో శిల్పాల్లా నిలబడి పాడారు. పాడి నాలుగేళ్ల యినా మళ్లీ మ ల్ళీ వినాలనిపిస్తుంది
@swathisakethvlogs4253
@swathisakethvlogs4253 4 жыл бұрын
ల..ల..ల..ల...లలలలలలలల ల..ల..ల..ల.లలలలలలలల హ్మ్మ్హాహ్మ్మ్హాహ్మ్మ్హా హాహహా ఓహోహో.. ల..ల..ల.హాహహా ఓహోహో.. రాళ్ళళ్ళో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి కలలలోన తీయగా గురుతు తెచ్చుకో రాళ్ళళ్ళో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి కలలలోన తీయగా గురుతు తెచ్చుకో కలలన్ని పంటలై పండెనేమో కలిసింది కన్నుల పండగేమో చిననాటి స్నేహమే అందమేమో అది నేటి అనురాగ బంధమేమో తొలకరి వలపులలో పులకించు హృదయాలలో తొలకరి వలపులలో పులకించు హృదయాలలో యెన్నాళ్ళకీనాడు విన్నాము సన్నాయి మేళాలు ఆ మేళ తాళాలు మన పెళ్ళి మంత్రాలై వినిపించు వేళలో….. యెన్నెన్ని భావాలో … రాళ్ళళ్ళో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి కలలలోన తీయగా గురుతు తెచ్చుకో చూసాను యెన్నడో పరికిణిలో వచ్చాయి కొత్తగా సొగసులేవో హృదయాన దాచిన పొంగులేవో పరువాన పూచిన వన్నెలేవో వన్నెల వానల్లో వనరైన జలకాలలో వన్నెల వానల్లో వనరైన జలకాలలో మునగాలి తేలాలి తడవాలి ఆరాలి మోహంలో ఆ మోహా దాహాలు మన కంటి పాపల్లో కనిపించు గోములో … యెన్నెన్ని కౌగిళ్ళో.. .. రాళ్ళళ్ళో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి కలలలోన తీయగా గురుతు తెచ్చుకో
@srinivasulusrinu54
@srinivasulusrinu54 4 жыл бұрын
ఎవర్గ్రీన్ song super
@kvkvrao4344
@kvkvrao4344 3 жыл бұрын
mm
@mdshahedulislam5692
@mdshahedulislam5692 3 жыл бұрын
ঁৃ্্্ৃ্ঁৃৃৃৃৃৃৃৃৃৃৃকৃৃৃক ৃৃঁৃৃৃৃৃ্ৃৃৃৃৃৃৃৃৃৃৃৃৃৃৃৃৃৃকৃকৃৃৃৃৃৃক্ৃৃৃৃৃৃৃৃৃৃৃ্ৃৃৃৃৃকৃৃকৃৃৃৃৃৃৃকৃৃৃৃকৃৃৃৃৃকককককখখকককখকককৃকককৃকৃ।ল।ৃলৃৃ্ৃ
@ramesharkestra4954
@ramesharkestra4954 3 жыл бұрын
👌bro
@vysyarajushanmukh5502
@vysyarajushanmukh5502 3 жыл бұрын
Thanku
@Hayu824
@Hayu824 3 жыл бұрын
రమ్యా బెహ్రా🌹🌹❤️🙏🏻 ధనుంజయ్🥰❤️❤️
@raghavvendra
@raghavvendra 4 жыл бұрын
Evergreen classical song for true lovers in NBK's collections. Thanks to singers and media for uploading this song
@ananthalakshmipulupula7882
@ananthalakshmipulupula7882 3 жыл бұрын
One of my favourite song &my favourite Star Balakrishna
@bodaswaroopa6077
@bodaswaroopa6077 5 жыл бұрын
Your combination is fantastic as you sung 'neredu pallu ne neelaa kallu'..
@kusumalatha1448
@kusumalatha1448 4 жыл бұрын
Ramya... Danujay... Both of u... Super ❤️❤️❤️
@reddyswathi7217
@reddyswathi7217 4 жыл бұрын
Dhanujay bro smile isthu chala super ga padaru sis super singing song
@charanteja8148
@charanteja8148 5 жыл бұрын
Ramya mam fans like 👍 ramya mam meru a song padina excellent
@vimalanalam3781
@vimalanalam3781 5 жыл бұрын
Surabaya akeyame
@sankarrao8970
@sankarrao8970 2 жыл бұрын
Nice song
@baddepremkumar2998
@baddepremkumar2998 5 жыл бұрын
ఇద్దరు ఇద్దరే...చాలా బాగా పాడారు...
@ramakrishnajerri8896
@ramakrishnajerri8896 4 жыл бұрын
Very good Ramya behara and Dhanu
@hemahema9068
@hemahema9068 3 жыл бұрын
My favourite female singer is Ramya behara akka ,in the male is Dhanunjay uncle and sp Balu sir
@jmr8962
@jmr8962 3 жыл бұрын
Awesome singing by lissome Ramya & handsome Dhanu.
@santhoshkumarsingupurapu9114
@santhoshkumarsingupurapu9114 4 жыл бұрын
Naku chal istam ayina gayakulu dhanujay gaaru and ramya sister very very exlent singing chosina vallu plz like chayndi
@Naresh_437
@Naresh_437 5 жыл бұрын
Ramya behara garu ...... your singing is always superrrr
@sudhachittoor769
@sudhachittoor769 4 жыл бұрын
Handsome n stylish singer Dhanajay n cute singer Ramya. Good singing
@nazeerhussainmd3764
@nazeerhussainmd3764 2 жыл бұрын
Ramya Voice Really Fantastic 👍
@byreddyrangareddy4149
@byreddyrangareddy4149 5 жыл бұрын
Dhanunjay garu and ramya garu awesome sung 👌👌👌👏🏻👏🏻👏🏻
@balashankarnuthimadugu3963
@balashankarnuthimadugu3963 3 жыл бұрын
Dhanunjaya kaakunda Sri Krishna aitay chaala baagundaydi ramya supet
@rlingeswarlks2442
@rlingeswarlks2442 Жыл бұрын
_ You may criticize the performance of a singer,but you should not bring out another name to the scene
@govindaraobalivada2457
@govindaraobalivada2457 4 жыл бұрын
Nice Performance. Ramya is God's gift to Telugu music field God bless you ra thalli.
@sankarengineering7358
@sankarengineering7358 4 жыл бұрын
No
@pallavimadhav6047
@pallavimadhav6047 4 жыл бұрын
E. Song. Vente. Childhood school and. College days. Guruthuku vastunnavvi. It's. Very very very. Nice. Song
@vasumendraguthi4153
@vasumendraguthi4153 4 жыл бұрын
Yes
@pallavimadhav6047
@pallavimadhav6047 4 жыл бұрын
Enthagaa. Viinna. Bore. Radhu antha. E song. Venipin chela. Undi
@balasaraswathipilli5311
@balasaraswathipilli5311 3 жыл бұрын
ధను ధను ధను చాలా బాగుంటుంది నీ గొంతు. నీ నవ్వు.
@abhilashbondla6172
@abhilashbondla6172 2 жыл бұрын
Madam Ramha berha super singer......I just not saying any words to you madam......
@phanikumar5262
@phanikumar5262 4 жыл бұрын
I love his smile. Very pleasant.
@ravinagarajarao4653
@ravinagarajarao4653 5 ай бұрын
This makes me to listen frequently . Both the singers done their best and I like it very much .
@yesudasuE-cl5gu
@yesudasuE-cl5gu Жыл бұрын
Ramyabehra super singer.i like you ramya behavior.danujaya exelent. Heroin rajani exelent figure. Beautiful. YESUDASU.
@reddy1190
@reddy1190 4 жыл бұрын
Ramya garu danunjay combination super super voice so cute
@Narayanamakana369
@Narayanamakana369 4 жыл бұрын
Superb performence both Dhanumjay & Ramya behra
@pshivakumar4150
@pshivakumar4150 4 жыл бұрын
Dhanunjay annna what a. Diamond vioce.very nice 👌👍 Ramya Garu.
@srikanthroyalvlogs1473
@srikanthroyalvlogs1473 4 жыл бұрын
What a song.. class all NBK songs is pure melody.
@middemadduleti2945
@middemadduleti2945 2 жыл бұрын
బాలకృష్ణగారు నటించిన చలన చిత్రాలలో చక్కని మధురగీతాలు అందించిన చిత్రం సీతారామకళ్యాణం సంగీతం ,సాహిత్యం ,గానం ,సుమధురం . ఈ చిత్రంలో తెలుగుదనం ఉట్టిపడేలా పాటలను స్వరపరిచారు కే.వీ మహదేవన్ గారు.అందుకే మహాదేవన్ గారిని స్వరబ్రహ్మ అని అన్నారు.
@sudhakarmallavarapu6402
@sudhakarmallavarapu6402 10 ай бұрын
Ee adbhuthamayina evengreen highly romantic song dhanunjaya gaaru n ramya gaaru baguga recreate chesaaru yeh mantra original song nu intact lo.unnaachu.. Ee movie ni lekkaleeni anni saarlu memmu chusaamu..musical blockbuster movie idhi..
@yarapotinasatyanarayana569
@yarapotinasatyanarayana569 3 жыл бұрын
రమ్య, ధనంజయ ఇద్దరూ ఇద్దరే 🎉🎉
@pallavimadhav6047
@pallavimadhav6047 4 жыл бұрын
E. Song. Vinthu. Untenaku mathrammu. Childhood school and college days. Guruthuku vastunnavvi. It's. Most. And most. GreAt song. Elanti songs. Yeppudu. RavatAmmu. Ledu. I like. This. Song
@santhoshmandha3679
@santhoshmandha3679 3 жыл бұрын
Excellent both of u. Ramya m a big fan of u.
@anweshreddy6569
@anweshreddy6569 3 жыл бұрын
Both are fantastic singers
@sreevallisj3694
@sreevallisj3694 Жыл бұрын
karunya, dhanunjay, ramya behra, malavika are nice
@pandurangarao5178
@pandurangarao5178 6 ай бұрын
Beautiful BGM❤❤❤ Malavika beautifully sung..spb గురించి చెప్పనవసరం లేదు, ఆయన గాన గంధర్వుడు
@karuturirani1121
@karuturirani1121 2 жыл бұрын
Ramya bangaram,yemiti thalli , every song adaragettesthunnav!!!
@bsrbk8064
@bsrbk8064 4 жыл бұрын
Both of very good singer's God bless you all 👍🌹
@ramakrishna2436
@ramakrishna2436 2 жыл бұрын
Supar sangs
@umaraokimmi1655
@umaraokimmi1655 4 жыл бұрын
Ramya your voice is so sweet ,go ahead.
@gavarasiva5050
@gavarasiva5050 4 жыл бұрын
Super voice
@sivakumarreddy2729
@sivakumarreddy2729 5 жыл бұрын
Both your super superr👌👌👌👌👌👌👌 I love this song
@srinivasrao5725
@srinivasrao5725 4 жыл бұрын
Ramya mam voice is gold
@MettirameshRameshmetti
@MettirameshRameshmetti 5 жыл бұрын
I'm one of the big fan of u Ramya gaaru
@masadadharmannadora5508
@masadadharmannadora5508 4 жыл бұрын
Dhanunjay your voice super and excellent.
@masadadharmannadora5508
@masadadharmannadora5508 4 жыл бұрын
Ramya mam your performance is super.
@Svksri
@Svksri 3 жыл бұрын
Excellent singing...
@krishnababu7974
@krishnababu7974 4 жыл бұрын
Dhanu & Ramya , fabulous singing and ultimate duet performance. God bless you both .
@joylife7974
@joylife7974 4 жыл бұрын
Both are my favourite singers
@harishankartharimala8671
@harishankartharimala8671 2 жыл бұрын
ధనుంజయ అండ్ రమ్య వాయిస్ చాలా బాగుంది
@venkatramkishan7384
@venkatramkishan7384 4 жыл бұрын
Super Ramya. Danunjay very happy keep it up
@SV-wu2my
@SV-wu2my 4 ай бұрын
KVM's great composition with Suseela amma and SPN garu great song.
@rameshm9647
@rameshm9647 5 жыл бұрын
Ramya & Dhananjay both are LIVELY , glamorous WITH sweet & melodious VOICE. Great going VGOOD keep it up.
@pallavimadhav6047
@pallavimadhav6047 4 жыл бұрын
It's a 💯 true nice. Song
@pallavimadhav6047
@pallavimadhav6047 4 жыл бұрын
Remember to childhood school days and. College days
@pallavimadhav6047
@pallavimadhav6047 4 жыл бұрын
Very very very very very very nice song
@palyamkesava613
@palyamkesava613 4 жыл бұрын
What a voice ramya gaaru
@mahenderveedha630
@mahenderveedha630 2 жыл бұрын
Dhanunjay Anna and Ramya garu awesome
@sureshkumarcheluru4365
@sureshkumarcheluru4365 4 жыл бұрын
తమ్ముడు ధనుంజయ నువ్వు సూపర్ బ్రో
@PALLEMADHUOFFICIAL
@PALLEMADHUOFFICIAL 5 жыл бұрын
Super performance ramya and dhanu
@pchandrasekhar6753
@pchandrasekhar6753 4 жыл бұрын
Very nice song
@seesabalugadu5747
@seesabalugadu5747 3 жыл бұрын
I love ramya ' voice
@vamsisree4770
@vamsisree4770 4 жыл бұрын
Reventh, hema chandra, ramya behara, anjana sowmya, anand kulkarni, super singrs
@mahenderveedha630
@mahenderveedha630 2 жыл бұрын
Ramya and Dhanunjay super voice i like so much
@gopalakrishna6661
@gopalakrishna6661 Жыл бұрын
Good singer s both of...
@manoharchowdary1323
@manoharchowdary1323 Жыл бұрын
My favourite movie enisarulayna e song vinachu super ga padinaru
@sangamureddikishorenaidu3885
@sangamureddikishorenaidu3885 5 жыл бұрын
mee jodii kevvu keka
@umaraokimmi1655
@umaraokimmi1655 4 жыл бұрын
Super and sweet song.I want to hear this song again and again.
@sridhargoud6645
@sridhargoud6645 4 жыл бұрын
Super song ippudu kuda vinevallu 2021 lo vunnarante chala santhosham iddaru chala bagapadaru
@mukkapatilakshmi1750
@mukkapatilakshmi1750 3 ай бұрын
Sunita madam meru chala great singer Me Voice chala baguntundi Me pata vinu nidrapotanu Me voice vinandi nadra pattatamledu
@rameshm9647
@rameshm9647 4 жыл бұрын
RAMYA behra your voice is melodious, sweet with commitment & male singer is wonderful . DR RAMESH STATE VICE PRESIDENT KPCC DOCTORS CELL KARNATAKA
@anuradhakayat6061
@anuradhakayat6061 7 ай бұрын
Swarabhishekam ante maku chala eshatm miss you Balugaru Balugari lotu Charansir tirustunnaru , Anchor ga Suma unte enka baguttndi
@savaramaheshkumar7839
@savaramaheshkumar7839 3 жыл бұрын
Superb..iddharu chala baaga padaru....
@ss-gr3id
@ss-gr3id 5 ай бұрын
Super nice tone both melody❤
@venkatgajula296
@venkatgajula296 2 жыл бұрын
Dhanu mamaa super voice very very nice
@Vigneshwarreddy-ri2tj
@Vigneshwarreddy-ri2tj 9 ай бұрын
@raoyelamanchili6095
@raoyelamanchili6095 4 жыл бұрын
Ramya Voice Is Excellent
@someswararaoanniboyina7437
@someswararaoanniboyina7437 2 жыл бұрын
Superb both of you Adarsgottsru clarity music scence Super ❣️😙❣️❣️ sir
@m.s.shankarkumar592
@m.s.shankarkumar592 4 жыл бұрын
Excellent performance thanks for uploaded
@PRamulu1
@PRamulu1 2 жыл бұрын
I love you 💕 Ramya behara
@broja3416
@broja3416 2 жыл бұрын
My favorite song 👌👌👌👌👌👌 I like it 👌👌👌👌👌👌
@suswetasrivalli7534
@suswetasrivalli7534 5 жыл бұрын
Dhanunjay performance superb
@ValorOfAI
@ValorOfAI 4 ай бұрын
He is singing so well.
@kadarinandu2683
@kadarinandu2683 2 жыл бұрын
🙏🙏చాలా బాగాపాడారు
@srinuponnana5425
@srinuponnana5425 6 ай бұрын
Dhanunjaya is super
@mahenderveedha630
@mahenderveedha630 2 жыл бұрын
You both are amazing
@prassuprasanth4059
@prassuprasanth4059 4 жыл бұрын
Ramya madam ur voice awesome
@kvnnb9913
@kvnnb9913 3 жыл бұрын
Ramya super voice talli
@Joga-bu7kw
@Joga-bu7kw 3 жыл бұрын
Excellent song 🎉🎉🎉🎉
@raoyelamanchili6095
@raoyelamanchili6095 4 жыл бұрын
Both Did Well Sining Wonderful Song
@dasarimohanvamsi9680
@dasarimohanvamsi9680 3 жыл бұрын
Dhanunjay singing 🎊🎉wow
@midasalarajesh4503
@midasalarajesh4503 3 жыл бұрын
You both are good pair for song you born for signing and you will enjoy songs all the best
@raghusutram984
@raghusutram984 4 жыл бұрын
Well presented by the duo.
@prakashpavuluri9036
@prakashpavuluri9036 4 жыл бұрын
Dhanujay. Super
@vamsisree4770
@vamsisree4770 4 жыл бұрын
Ramya behara voice nice iii love iitty iam picha fan of you ramya garu
@VishnuVaradhan-l8g
@VishnuVaradhan-l8g 3 жыл бұрын
I love ramya behara
@koppineedisrinivasrao1607
@koppineedisrinivasrao1607 Жыл бұрын
బాలకృష్ణ గారి పాటల్లో మంచి సాంగ్....
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 19 МЛН
BAYGUYSTAN | 1 СЕРИЯ | bayGUYS
36:55
bayGUYS
Рет қаралды 1,9 МЛН
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 19 МЛН