Bharatha Vedamuga Song | Chitra,Sravana Bhargavi Performance | Swarabhishekam | 31st Dec 2017

  Рет қаралды 6,308,709

etvteluguindia

etvteluguindia

Күн бұрын

Пікірлер: 1 500
@Geetha7474
@Geetha7474 4 жыл бұрын
శంభో శంకర హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ తద్ధింతాదిది ధింధిమీ పరుల తాండవకేళీతత్పర గౌరీమంజుల సింజిణీ జతుల లాస్యవినోదవ శంకర భరత వేదముగ నిరతనాట్యముగ కదిలిన పదమిది ఈశ శివ నివేదనగ అవని వేదనగ పలికెను పదము పరేశ నీలకంధరా జాలిపొందరా కరుణతొ ననుగనరా నేలకందరా శైలమందిరా మొరవిని బదులిడరా నగజామనోజ జగదీశ్వరా మాలేందుశేఖరా శంకరా భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశ శివ నివేదనగ అవని వేదనగ పలికెను పదము పరేశ హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ... ఆ.... హ... అంతకాంత నీ సతి అగ్నితప్తమైనది మేను త్యాగమిచ్చి తాను నీలో లీనమైనది ఆదిశక్తి ఆకృతి అద్రిజాత పార్వతి తాణువైన ప్రాణధవుని చెంతకు చేరుకున్నది ఆ... భవుని భువికి తరలించేలా ధరణి దివిని తలపించేలా రసతరంగిణీలీల యతిని నృత్యరతులు చేయగలిగే ఈ వేళ భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశ శివ నివేదనగ అవని వేదనగ పలికెను పదము పరేశ జంగమ సావర గంగాచ్యుత శిర భృతమణి పుటకర పురహరా భక్తశుభంకర భవనా శంకర స్వరహర దక్షాత్వరహరా పాలవిలోచన పాలిత జనగణ కాల కాల విశ్వేశ్వర ఆసుతోష అథనాశ విశాషణ జయగిరీశ బృహదీశ్వరా హర హర మహాదేవ హర హర మహాదేవ వ్యోమకేశ నిను హిమగిరి వరసుత ప్రేమపాశమున పిలువంగా యోగివేష నీ మనసున కలగద రాగలేశమైనా హే మహేశ నీ భయదపదాహతి దైత్యశోషణము జరుపంగ భోగిభూష భువనాళిని నిలుపవ అభయముద్రలోన ... నమక చమకముల నాదాన యమక గమకముల యోగాన పలుకుతున్న ప్రాణాన ప్రణవనాద ప్రథమనాథ శృతివినరా హర హర మహాదేవ
@rkchannel122
@rkchannel122 4 жыл бұрын
Thanks for lyrics geetha garu
@jaruplashankar7279
@jaruplashankar7279 4 жыл бұрын
Thanks geetha garu
@parvathibolisetti6453
@parvathibolisetti6453 4 жыл бұрын
Intha manchi pataku lyrics echinandhuku meeku dhanyavadalu. This is one of my favorite song, thank u so much andi
@cherrykalpana
@cherrykalpana 4 жыл бұрын
Tq so much🙏🙏🙏🙏🙏
@sallurisravani4797
@sallurisravani4797 3 жыл бұрын
Super cute and chitra amma garu👏👏👏
@tezzzbillionaire8235
@tezzzbillionaire8235 5 жыл бұрын
మీరు నూరేళ్ల చల్లగా ఆరోగ్యం గా ఉంటూ మాకోసం పడుతూనే ఉండాలని మా చిన్న విన్నపం.
@yarrannavanjarpu9429
@yarrannavanjarpu9429 4 жыл бұрын
Super bro community👥👥👥👥👥👥
@maheshsunju8479
@maheshsunju8479 2 жыл бұрын
Sss
@indrakk3727
@indrakk3727 6 жыл бұрын
Maa bangaru talli....Maa chitramma....Love u amma....1000 సంవత్సరాలు ....మీ లాంటి వాళ్ళకి భగవంతుడు ఆయుష్షు ఇవ్వాలి అమ్మ...
@narayananarayana1020
@narayananarayana1020 5 жыл бұрын
I love ur voice mam
@ramasubbareddybyreddy4474
@ramasubbareddybyreddy4474 5 жыл бұрын
Satakoti vandanalu talli.
@lakshmanbhashyam2542
@lakshmanbhashyam2542 5 жыл бұрын
Super...
@sridharv4516
@sridharv4516 5 жыл бұрын
U r 1000% 👍boss
@MOHAN_MODZ_YT
@MOHAN_MODZ_YT 5 жыл бұрын
Super
@VIJAYAWADA_Telugu_TRAVELLER
@VIJAYAWADA_Telugu_TRAVELLER 6 жыл бұрын
How much lucky u r sravana bhargavi garu... U share the stage with legendary singer chitramma
@srikanthgv3214
@srikanthgv3214 4 жыл бұрын
Yes sir u r write
@aishwaryaaishu9213
@aishwaryaaishu9213 4 жыл бұрын
Also wid balu garu.....💖
@arjunarjunbarwadi7352
@arjunarjunbarwadi7352 2 жыл бұрын
Yes
@lordshivaddict9469
@lordshivaddict9469 2 жыл бұрын
కాసేపట్లో చనిపోయేవాడికి ఈ పాట వినిపిస్తే కచ్చితంగా బ్రతుకుతాడు.... చిత్ర గారికి ఆ పరమేశ్వరుడు అద్భుతమైన స్వరం ఇచ్చాడు... 🕉🕉🕉 ఓం నమఃశ్శివాయ 🙏🙏🙏
@kamalakarduresetti5112
@kamalakarduresetti5112 2 жыл бұрын
Yes bro
@NagendraNagendra-vy9oz
@NagendraNagendra-vy9oz 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srinivasareddy3997
@srinivasareddy3997 Жыл бұрын
​@@NagendraNagendra-vy9oz❤
@praveenkc3627
@praveenkc3627 4 жыл бұрын
That girl is so lucky She is sharing the stage with K S Chithra, ഞങ്ങടെ സ്വന്തം ചിത്ര ചേച്ചി 😍😍❤
@bharathkumarsm1941
@bharathkumarsm1941 3 жыл бұрын
She is shravani bargavi also sang many songs in telugu 😊
@praveenkc3627
@praveenkc3627 3 жыл бұрын
@@bharathkumarsm1941 oh 😀
@adithyan1698
@adithyan1698 3 жыл бұрын
❤️
@balasubramanian2737
@balasubramanian2737 2 жыл бұрын
8uunb
@mithunnarayan8925
@mithunnarayan8925 6 жыл бұрын
Andhra pradesh or Telangana government recommended K S Chitra for Padmabooshan or Padmavibooshan or Bharat Ratna
@chandrashekarchandrashekar6001
@chandrashekarchandrashekar6001 6 жыл бұрын
Chithra Amma greed
@devendharalgote7326
@devendharalgote7326 6 жыл бұрын
Only govt recommend chestene istaraa???
@santusantuchitrajifan7020
@santusantuchitrajifan7020 5 жыл бұрын
Mithun M.. I am really agree with your comment about chitraji.. Even Oscar also very less in front of her talent... We are always owe alot for listening her songs... Stay blessed chitraji many more years..
@anantharam4695
@anantharam4695 5 жыл бұрын
I am a keralitile brozz....She is the top among the singers in mollywood and she deserves that....Thanks for u love towards chithra amma(our chithra chechi)
@ajmalshah4498
@ajmalshah4498 5 жыл бұрын
Very true . Kerala government should also recomended for padmavibhooshan
@balasubrahmanyamaddanki7398
@balasubrahmanyamaddanki7398 5 жыл бұрын
సిరి వెన్నెల గారు శివుని కోసం పాట రాస్తే చెప్పేదేముంది. అద్భుతమ్ అత్యత్భుతమ్.
@sathvikamahajan5363
@sathvikamahajan5363 6 жыл бұрын
ఈ పాట వింటుంటే ఒళ్లంతా పులకరించిపోతుంది. మీరు ఎంత బాగా పాడారు అంటే నిజంగా మాటల్లో చెప్పలేను సూపర్👌👌. మీలాంటి వాళ్ళు ఉండబట్టి ఇంకా ఈ పాటలు ఈ జనరేషన్ లో ఉంటున్నాయి, వినబడుతున్నాయి. చిత్ర గారు మీరు నిజంగా చాలా మంచి సింగర్ ఇంకా అద్భుతమైన పాటలు మరెన్నో పాడాలని మనసారా కోరుకుంటున్నాను.
@jannusd1142
@jannusd1142 2 жыл бұрын
ఈ పాట వింటే ఏదో తెలియని.. మాటల్లో చెప్పలేని, తన్మా్యత్వం ఏం రచన, ఏం సంగీతం తెలుగు భాష గొప్పతనం చెప్పడానికె ఇలాంటి పాటలు పుట్టయా... అనిపిస్తుంది, ఇ పాట వినడానికి ఇష్టపడరు ముస్లిం కొందరు, నేను ముస్లిం నే.... అయినా ఎందుకో నాకు తెలియకుండా... వినాలి అనిపిస్తుంది, చిత్ర గారికి 🙏🙏.. అయినా మతానికి, మనిషి.. భాష తేడాలే తప్పా.. ప్రకృతి కి సంగీతానికి ఎక్కడివి... నిజంగా శివుడు వింటే... భువికి.. రావాలని ఆయనకు అనిపిస్తుందేమో... కదా
@ramanaankam6069
@ramanaankam6069 2 жыл бұрын
🙏
@valmikiganesh8254
@valmikiganesh8254 8 ай бұрын
2024 lo chuse valu unte like veayandi ❤ 3mim5 seconds lo song heaven 🥰
@karthikh1883
@karthikh1883 7 ай бұрын
Hu bro
@venkatvenkat-sq8yt
@venkatvenkat-sq8yt 4 жыл бұрын
K S .Chitramma voice ku award le saaripodhu ...she is a god gift for our country...hats off madam
@kandursrinivas6609
@kandursrinivas6609 2 жыл бұрын
చిత్రమ్మ తమను చూడాలనే స్వరభిషేకం పాటలు చూస్తుంటాను, అచ్చం మా అమ్మలాగనే ఉంటావు తల్లి. మా అమ్మ దైవ సన్నిధికేగెనది. తమ పాటల్లో,తమలో నా అమ్మను చూస్తున్నాను తల్లి. మళ్ళీ జన్మంటూ ఉంటే ని గర్బన పుట్టాలని వుందమ్మ
@venkatvenkat-sq8yt
@venkatvenkat-sq8yt 2 жыл бұрын
@@kandursrinivas6609 Maana Thalli Chanipoyakka Yedo Okka Rupam lo Kanipisthundhi Allaga meeku mee ammagaru, Chitramma Rupam lo Kanipisthundhi sir
@srirajath
@srirajath Жыл бұрын
​@@kandursrinivas6609 ¹
@relangisurya5726
@relangisurya5726 9 ай бұрын
Yes reallyyy❤
@midhunkt9807
@midhunkt9807 3 жыл бұрын
What a powerfull song.. What a powerfull voice.. 🔥 ഇതിപ്പോ എത്ര തവണ കേട്ടെന്ന് എനിക്ക് പോലുമറിയില്ല.. Addicted to this 🧘🏻‍♂️
@venkateshchiramana836
@venkateshchiramana836 4 жыл бұрын
మీ మధురమైన గానం వింటుంటే పశు పక్షాదులు సైతం పరవసించేనమ్మ.మీ పాటలు ఆజన్మాంతం నిలిచిపోతాయి.
@honeycreations2624
@honeycreations2624 4 жыл бұрын
What a great composition...DSP gaaru and Chitramma voice 🙏🙏🙏👌👌
@chintalagopi7412
@chintalagopi7412 4 жыл бұрын
Best of DSP Chitramma♥️♥️ Aa Eeshwarudey full ga happy.. Mee song ki..🙏🙏
@Malayalam_news_Express
@Malayalam_news_Express 6 жыл бұрын
OMG.......ഈ ഗാനകോകിലത്തിന്‍റെ സ്വരമാധുര്യത്തെക്കാള്‍ വലുതായി എന്തുണ്ട്.....അമ്മ എന്ന മധുരമൊഴിയോടൊപ്പമാണ് ചിത്രേച്ചിയുടെ ഈ സ്വരമാധുരിയുടെ സ്ഥാനം...... ഒരുപാടിഷ്ടം ചിത്രേച്ചി❤️❤️❤️❤️
@bindhujamalppan9476
@bindhujamalppan9476 5 жыл бұрын
അതെ
@merenju9650
@merenju9650 4 жыл бұрын
❤❤
@praveenkc3627
@praveenkc3627 4 жыл бұрын
😍😍❤❤
@baijupavitran5826
@baijupavitran5826 4 жыл бұрын
Me Kerala But I like chithramma's Telugu songs🙏🙏🙏🙏🙏🙏🙏❤💙❤💙❤
@VALERUANITHA1626
@VALERUANITHA1626 4 жыл бұрын
Amma melanti voice vunnavallu thandry Ina yehova thananu stuthinchataniki rchadu..
@joya9785
@joya9785 2 жыл бұрын
@@VALERUANITHA1626 tamari peru Venkatesh badulu Yehova ani pettukokapoyara. Yesu chala perlu ichadu meeku venkatesh ane perune ichada? Ikkada kooda religious propoganda aapandi
@Vinaykumar-gu9ej
@Vinaykumar-gu9ej 6 жыл бұрын
ఒళ్లు పులకించి పోయింది చాలు సంగీతం సంగీతం లా ఉండాలి కానీ అమృతం లా ఉంది చిత్ర గారు🙏🙏🙏🙏🙏👏
@manichandrasekhar6459
@manichandrasekhar6459 2 жыл бұрын
That's the my favourite DSP magical Music 🎶🎵🙏
@maheshsunju8479
@maheshsunju8479 2 жыл бұрын
Nijanga ollu pulakisthundhi
@janakiramayakancheti2664
@janakiramayakancheti2664 2 жыл бұрын
Super
@mamathareddy2117
@mamathareddy2117 2 жыл бұрын
​@@maheshsunju8479 t4tlkmm8😊😅😅😅kkkn. 😊
@rajanapaidiraju2045
@rajanapaidiraju2045 2 жыл бұрын
[u&ii
@shalinigkundapura
@shalinigkundapura 2 жыл бұрын
I'm Kannadian still loves this Voiz specially this song made me ❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️love u forever chitrammaa🔥🔥🙏🙏🙏❣️❣️❣️❣️❣️🙏🙏
@tirumalavenkateshakula7671
@tirumalavenkateshakula7671 6 жыл бұрын
only singer whose voice is same during recording and live performance !!
@manju95959
@manju95959 6 жыл бұрын
Yeah very correct
@sameerap2215
@sameerap2215 5 жыл бұрын
True andi
@rakeshreddy6827
@rakeshreddy6827 5 жыл бұрын
Same feeling...
@drsai.m9690
@drsai.m9690 5 жыл бұрын
100% true
@shannuajjushaik4290
@shannuajjushaik4290 5 жыл бұрын
It's true
@praneethnagalaxmi
@praneethnagalaxmi 7 ай бұрын
ఎన్ని పాటలు పాడినా chitramma లో కొంచం కూడా గర్వం ఉండదు❤❤❤🎉🎉🎉.. సింపుల్ గా అలా నిలుచుంటారు
@prasadbandaru6028
@prasadbandaru6028 7 жыл бұрын
Chitra amma..you are the melody queen of india..
@krishirock8038
@krishirock8038 6 жыл бұрын
+96871170596
@tinyproject77
@tinyproject77 4 жыл бұрын
Mai iss language ko smj nhi pata, but i love all language ks chitra songs 👌👌👌👌
@kotamsettisivakumar7548
@kotamsettisivakumar7548 6 жыл бұрын
Chitramma gari ki Naa Paadhabi vandhanaalu. E song vintunte Direct ga Aa Lord Maha shivudu Na mundhu unnatlu anipisthundhi... Thanks Chitra Amma
@anjalikannan8145
@anjalikannan8145 4 жыл бұрын
We malayalis are so proud to have a singer like ks chithra
@shivakumarmyakala5183
@shivakumarmyakala5183 2 жыл бұрын
we also sooooo much proud. South Indian Great singer😊
@garidepallylakshmanraoadvo21
@garidepallylakshmanraoadvo21 2 жыл бұрын
No ma Telugu ki kuda sangitha saraswati Amma ma ''chitra Amma'' Garu,
@deepamanoj237
@deepamanoj237 6 жыл бұрын
chitra chechi , chechiyude voice kelkkumbol njan malayalie aayathil abhimanikkunnu
@MohanMohan-iq1ib
@MohanMohan-iq1ib 3 жыл бұрын
I saw the movie in which this song comes yesterday and I was blown away ... Literally addicted to this song!!Proud that chithra chechi belongs to our kerala!!
@chitramma-shreyaghoshalfanp668
@chitramma-shreyaghoshalfanp668 7 жыл бұрын
Eeee janmantha Meee songs vintu bathikestha amma.............. Entha sweet, nice beautiful voice meedi, Meee songs vinte Malli inkokati Avasaram Ledu amma...... Anthe....... I love you soo much..... I love you for ever and ever.......... I love you amma....... Meeeeru Naaku amma tho samanam.. I love you soo much......
@valmikivijay7577
@valmikivijay7577 6 жыл бұрын
Hai Rajesh.... Me comment super... Manasulo unna premani expose chesaru meru..I like you bro...
@sravanbodha2686
@sravanbodha2686 6 жыл бұрын
Rajesh Rajesh Avnu miku entha istamo Chitra Amma ante mee comment lo telustundhi.
@nagarathnamreddy
@nagarathnamreddy 6 жыл бұрын
Rajesh Rajesh nice comment
@vamshireddy6890
@vamshireddy6890 6 жыл бұрын
Rajesh Rajesh every human will love her voice😍
@dacharamcharan4995
@dacharamcharan4995 6 жыл бұрын
Super song medam
@srinugedela330
@srinugedela330 Жыл бұрын
పాట రాసిన మహానుభావులు, సిరివెన్నెల గారు,...ఈ పాట పాడిన మన గాన కోకిల అమ్మ చిత్ర గారు... మీకు శత కోటి వందనాలు 🙏🙏🙏🙏.... వీరితో పాటు మన మ్యూజిక్ ట్రూఫ్ కూడా అభినందనలు తెలపాలి.... ఆ మ్యూజిక్ లేనిదే పాట లేదు..... పాటకి తగ్గ మ్యూజిక్ అందిచడం కూడా మన తెలుగు వారు గర్వించదగ్గ విషయం..... ❤️❤️❤️❤️i లవ్ ❤️మ్యూజిక్.. ....
@sanjuunni4452
@sanjuunni4452 6 жыл бұрын
Look that sweet sharpness in Chitra amma’s voice , compared to other singer’s voice . Appreciate that special sounding of that guy he did a splendid job
@vijayamanga9173
@vijayamanga9173 6 жыл бұрын
sanju unni e
@sreenivasaramulu3567
@sreenivasaramulu3567 6 жыл бұрын
Ni My Ni yu
@gatlachandhu5831
@gatlachandhu5831 6 жыл бұрын
Chitramma wonder fully
@surendrababusurendra8069
@surendrababusurendra8069 6 жыл бұрын
Qq
@pinnapureddysoundharya3922
@pinnapureddysoundharya3922 4 жыл бұрын
Sravana bhargavi garu is soo lucky to share that stage and song with legendery singer ❤️❤️chitra amma
@sunilb3149
@sunilb3149 5 жыл бұрын
Firstly a big thumbs up to dsp for composing such amazing song and chitramma as usual goes into our hearts with her voice . Love ya ❤️
@sujitkumar-rc3ir
@sujitkumar-rc3ir 6 ай бұрын
Sravana Bhargavi trying to catch track but Chitramma Stolen the stage including everyone heart ❤️
@wellwisherswords8363
@wellwisherswords8363 6 жыл бұрын
అమ్మా... జన్మంటు వుంటే మీ కడుపులో పుట్టాలని వుంది అమ్మ..
@tejashvenugopal4188
@tejashvenugopal4188 6 жыл бұрын
Amma maro janmaki me kadupuna puttalani undi
@akismom4987
@akismom4987 4 жыл бұрын
asurya kumar ame ki pilalu leru so sad
@venkatvr484
@venkatvr484 4 жыл бұрын
AMe pilalu leru ani evaru cheparu brother, s ah devudu ame ki thana patalu vinaa prathi okaru thanani amma ani pilicheylaa voram ichaduu. .....
@anilmaddala3205
@anilmaddala3205 3 жыл бұрын
S
@pothugantiveerachary
@pothugantiveerachary 3 жыл бұрын
Pranam petti paadaaru...Super...
@sameerap2215
@sameerap2215 5 жыл бұрын
Brilliant composition by DSP. It's very difficult to sing this song on stage. Em paadavu talli 🙏🏻🙏🏻🙏🏻 Bhargavi also did well!!
@Trajureddy196
@Trajureddy196 4 жыл бұрын
Really goosebumps..what a song...excellent composition by dsp...hatsoff chitra garu ...what a voice
@venjaku
@venjaku 4 жыл бұрын
Sravana Bhargavi is such an amazing singer, there is no doubt about that. But I couldn't stop looking at Chitra Garu. She has a magical voice which added much more value to the song.
@DarlaDaveedu
@DarlaDaveedu 9 ай бұрын
Super super super super super citra garu me ❤❤❤🙏🙏🙏🙏👌🙏👌🙏👌🙏🌹🙏🌹👌🙏🌹👌🙏🌹👌
@Pydinaiduregani
@Pydinaiduregani 4 ай бұрын
చిత్రమ్మ మీ వాయిస్ అమృతం లా ఉంటుంది ❤❤❤
@savarapusudheer4402
@savarapusudheer4402 6 жыл бұрын
chitra amma u deserves the Bharatha Ratna
@praveenkc3627
@praveenkc3627 4 жыл бұрын
Yes 😍❤
@sarithap1968
@sarithap1968 Жыл бұрын
Yes
@Anjali-w5o2i
@Anjali-w5o2i 6 ай бұрын
Chitra mam voice sing this song my heart melts this song 🤗❤‍🩹🫀 your always stay god blessings mam✨💫
@roshmitimungpi7433
@roshmitimungpi7433 5 жыл бұрын
This one is my favourite song...i can hear this song 100 time...i love to hear this song...😍😍😍😍
@vijayakumarc9051
@vijayakumarc9051 2 жыл бұрын
ಚಿತ್ರಾ ಅಮ್ಮ ನಿಮ್ಮ ಈ ಗಾಯನ ಅಮೋಘ .. ...ನಿಜವಾಗಿಯೂ ಭಾರತ ಸರ್ಕಾರ ನಿಮಗೆ ಭಾರತ ರತ್ನ ಪ್ರಶಸ್ತಿ ನೀಡಲಾಗುವುದು.......... ನಿಮ್ಮಂತವರು ಮಾತ್ರ ಪಡೆಯಲು ಅರ್ಹ .... Sweetest chitra amma😍😍😊😊
@sambhudevharikumar249
@sambhudevharikumar249 4 жыл бұрын
ചേച്ചി ❤️❤️❤️👌👌🤗🤗🤗ഒന്നും പറയാനില്ല..
@SanthoshKumar-ql5lj
@SanthoshKumar-ql5lj 7 ай бұрын
3:05 🔥le : shiva thandavam in kailasam 🔥🔥
@mouniqua
@mouniqua 6 жыл бұрын
Chitra garu is treasure! We are all blessed to have her. There is nothing more pleasant than listening to her singing. It's an honour to have listened to her songs. My whole hearted thanks and wishes to her 🤗
@rajaranadheer2604
@rajaranadheer2604 10 ай бұрын
3.05 min dagara okasari vinandi and ala chusina valu comment okasari like cheyyandi
@augustine4853
@augustine4853 8 ай бұрын
03:05
@Madhuri-wc7rl
@Madhuri-wc7rl 3 ай бұрын
S
@shanviksmiles4258
@shanviksmiles4258 2 ай бұрын
That is chitramma voice❤
@nandakumarvg
@nandakumarvg 4 жыл бұрын
Nobody in the whole universe can beat her.. love you chithramma❤️❤️❤️ What a perfection in the live performance.. ❤️
@r.rameshramesh7835
@r.rameshramesh7835 3 жыл бұрын
మమ్మల్ని ఆనందింప చేస్తున్న మీకు పాదాబి వందనం తల్లి....🙏🙏
@sathank999
@sathank999 Жыл бұрын
DSP garu and Chitra garu...have set a benchmark with this song ...this song will never get old..... always and will carry devotional vibe🙏🙏🙏🙏🙏🙏📿
@udayudhu6334
@udayudhu6334 3 ай бұрын
No auto tune needed for chitraamma garu ❤😮
@Nerchukundam
@Nerchukundam 3 жыл бұрын
చిత్ర గారు భరతవేగముగ ani పాడారు, వేదము అయితే... గమనించినవాళ్ళు like చెయ్యండి.. చాలా బాగా పాడారు🙏🙏🙏🙏...but lyrics అలా ఇచ్చుంటారు.
@alursreekanth3071
@alursreekanth3071 3 жыл бұрын
ಅಮ್ಮ ಕೆ.ಎಸ್.ಚಿತ್ರ ಅವರೆ ನಿಮ್ಮ ಸ್ವರ ತುಂಬಾ ಚನ್ನಾಗಿದೆ,ಸೂಪರ್,ನಮ್ಮ ಭಾರತ ದೇಶಕ್ಕೆ ದೇವರು ಕೊಟ್ಟ ವರ
@vivekreddy2860
@vivekreddy2860 6 жыл бұрын
Only singer who's voice is same during recording and live..🗣
@sureshgumma456
@sureshgumma456 4 жыл бұрын
Always Superb, awesome, etc KS CHITRA GAARU... Bhargavi gaaru good...
@tejaskumar99
@tejaskumar99 2 жыл бұрын
We're blessed that you were born in india mam, What a voice 😍😍😍😍...
@Sravani__08
@Sravani__08 2 жыл бұрын
Chithra gaariki gonthulo Thene, panchadaara,bellam ,cheruku Anni unnai...mam mimmalni lifelo okkasaari personal gaa choosthe chalu ..🙏🙏🙏
@narsingsrikanth7534
@narsingsrikanth7534 3 жыл бұрын
మీకు నూరేళ్ళ ఆయుష్షు. మీ గొంతుకు వెయ్యేళ్ళ ఆయుష్షు.🎤🎤🎤🎼🎼🎼🎼
@aidamuchsinaljafar3792
@aidamuchsinaljafar3792 4 жыл бұрын
Love from indonesia, mom chitra, GBU. 😘🙏 NAMASTE
@harsha__008__s__3
@harsha__008__s__3 4 жыл бұрын
Hiii
@harsha__008__s__3
@harsha__008__s__3 4 жыл бұрын
Hello
@ananthuscreations6021
@ananthuscreations6021 5 жыл бұрын
ചിത്ര ചേച്ചി 😍😍😍
@srinivasrao2067
@srinivasrao2067 10 ай бұрын
Chitra gariki padhabhivandhanam🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sushangurung4202
@sushangurung4202 4 жыл бұрын
I dont understand the language but the feeling of this singing and the divine song 💖just gave me goosebumps.🙏
@jm-gz5qk
@jm-gz5qk 5 жыл бұрын
ಅಮ್ಮಾ ಚಿತ್ರಮ್ಮ ನಿನ್ನ ಪಾದಕ್ಕೆ ಕೋಟಿ ಕೋಟಿ ನಮನಗಳು 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏
@appusappuzz1536
@appusappuzz1536 4 жыл бұрын
Live perfection 💯 💯 💯..... Only chithra chechi............ our vaanambadi.....😍😍😍😍
@krishnarao9090
@krishnarao9090 4 жыл бұрын
Guruvu Garu (Seetharama Sastry garu) ee rojullo kooda entha adbhuthamaina Sahityanni raasaru. Adi aa Thalli Chitramma padatam. Ahoooo....... adbhutham maha adbhutham
@vallurusaikrishna6579
@vallurusaikrishna6579 6 жыл бұрын
Getting tears medam... Fabulous chitra amma
@fitnesscafe2941
@fitnesscafe2941 5 жыл бұрын
Omg.....as it is I feel the same... chitra mam...🎧🎤....goosebums
@anantharamjayaraman5501
@anantharamjayaraman5501 7 жыл бұрын
Goddess saraswati gift for your tongue chitramma in the next generation I pray to god to become son to you chitramma
@shasharos-hari4002
@shasharos-hari4002 5 жыл бұрын
Maaan, My GRAND SALUTE TO THE BAND !!! What an amazing live performance!!
@appusappuzz1536
@appusappuzz1536 4 жыл бұрын
Live perfection is amazing...😍😍😍😍😍 Chithra chechi
@karthikgln
@karthikgln 4 жыл бұрын
Chithra Garu is singing very excellent, really no words describe to her😍😍😍😍😍😍😍😍😍😍🙏
@ssudheer5563
@ssudheer5563 4 жыл бұрын
Love u ammma Emcheppali me voice gurinchi Kokike jalous feel avtundi Superb Amma Really love ❤❤❤ u amma
@hasinipapa9491
@hasinipapa9491 6 жыл бұрын
Jagamanta kutumbam madi....chitra gari sangeeta prapanchame madi....mam loves to listen to ur songs.... Ur voice is precious. Thx mam
@satyamvaddipalli1975
@satyamvaddipalli1975 4 жыл бұрын
chitra amma garu enni janmalu ettina meee punya maina swaram tho padina patalanu venalemu a jenma loo a punyam chesamo meee patalanu vene adhrustam dorikindi chitra garu 💗💗💗
@dhakshayinikjammu6399
@dhakshayinikjammu6399 7 жыл бұрын
love you chithra amma
@varakalluri1984
@varakalluri1984 6 жыл бұрын
dhakshayini k j ammu cykjl. LLP
@bsunil2803
@bsunil2803 6 жыл бұрын
I, I miss you
@ChandrakaoluriChandrakaoluri
@ChandrakaoluriChandrakaoluri 6 жыл бұрын
Gud
@sanabinanagamadhu7126
@sanabinanagamadhu7126 5 жыл бұрын
Super chetraamma garu
@dhanalakshmi-ts2rq
@dhanalakshmi-ts2rq 5 жыл бұрын
Super
@mounikav5348
@mounikav5348 4 жыл бұрын
Chitramma Naku memmalney chudali ani udi Amma I love u nd meru 100 years maa kosam elane songs padali Amma ntha Prashantham ga utudoo Mee songs vintunte 🙏🙏🙏🙏🙏🙏
@yathishshetty7007
@yathishshetty7007 6 жыл бұрын
u rule the world of music i think so.... no words mam
@sirivennelasastry
@sirivennelasastry 2 ай бұрын
సిరివెన్నెల లేని లోటు ఇప్పుడు వచ్చే పాటలు వింటే తెలుస్తుంది...
@krishnaakshara6592
@krishnaakshara6592 6 жыл бұрын
Amma me pattalu vinte antto santhoshanga untundi talli meru ela padutunarante deuvdu echina goppa varam talli meru elage padalani a deuvdini korukuntunanu talli meru padutunte Inka Inka inka vinalanipistundi amma .TQ TQ TQ talli
@rk..3703
@rk..3703 5 жыл бұрын
love you Chitramma.. mee voice Ku ika Evvaru Saati leru.. mee Paata vinte Manasuku yento Santosham avtundi..... Jeevithantam mee Paata vintu gadipeyali anipistundi.... 🙏🙏
@appusappuzz1536
@appusappuzz1536 4 жыл бұрын
സംഗീത സരസ്വതി ചിത്ര ചേച്ചി 😍😍😍😘😘😘😘😘
@EswaraoS-vn9qj
@EswaraoS-vn9qj 6 ай бұрын
☘️🌹🙏"జగత్ పితరౌ వందే పార్వతీ పరమేశ్వరా"🙏🌹☘️💞 ఈశ్వర్ వెడ్స్ భవానీ 💞
@thirurachakonda332
@thirurachakonda332 6 жыл бұрын
No words 🙏🙏 live performance lo kuda recording lo unnatte undi...
@battuladinesh1961
@battuladinesh1961 4 жыл бұрын
Devudu adbuthamaina voice meekicchi mammalni aanandichela chesaadu. Both of you did fantastic job ,superb.
@sreenunuthi7553
@sreenunuthi7553 3 жыл бұрын
Mind blowing madam no one can beat ur voice.ur the best after janaki amma garu
@kirandadi8046
@kirandadi8046 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏🙏🎆
@gedamnaresh9606
@gedamnaresh9606 7 ай бұрын
నెక్స్ట్ జనరేషన్లో పాడలేరు, పాడబోరు, ఇలా సాహిత్యం కూడ రాయలేరు.. ఎందుకంటె తెలుగు కనుమరుగు అయిపోతుంది 😭😭😭
@shiva12k
@shiva12k 2 жыл бұрын
చిత్ర గారు ఇంత గొప్ప పాట పాడినందుకు వందనాలు అమ్మ
@kkbk6512
@kkbk6512 9 ай бұрын
Chitramma bangaram emani cheppali emani pogadali meeku cheppenta pedda Vanni kadu amma kani adbutam amma🙏🙏🙏🙏🙏🙏🙏
@durababubabu3692
@durababubabu3692 6 жыл бұрын
Wow superb chitra garu amazing singing classical devotional song great composition by dsp garu
@harishkanigelpula6324
@harishkanigelpula6324 5 жыл бұрын
We r all blessed to listen Songs by Chitramma 🙏 Amma memu mee fans ani cheppukovadam chinna maata meeru andhariki "Amma"....
@deepikasivaprasad2466
@deepikasivaprasad2466 5 жыл бұрын
Any malayaly fans of Chithra amma
@Gana_goud-143
@Gana_goud-143 6 ай бұрын
Your voice is a magical wonder chitra madam 👏
@bangtanvante7038
@bangtanvante7038 5 жыл бұрын
Amma entama me voice su vintune undalani anipichindi❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ Chinna kuyil chitra ani Peru petindi correct amma 👌👌👌👌
@gopalkrishnaracharla2972
@gopalkrishnaracharla2972 4 жыл бұрын
Asalu breathing tesukuntunnara ledha Amma 🥰 🥰👌👌👌👌 nijanga chitramma ne Sangeetha Saraswati anachu , avida timing super 👌👌👌👌
@krishnarao2124
@krishnarao2124 6 жыл бұрын
Chitra Garu meru antay Naku chala istum Pasi Papa lanti mi navvu mi kalmasam Leni manasuni theliyachesthundhi... l Love U mam
@shylajathribhuvan553
@shylajathribhuvan553 2 жыл бұрын
Super song chaala baaga paadaru happiness tho kallalo nellu vachayi 👌👌👌👌👌👌👌💐💐💐💐💐💐💐💐💐💐
@RajeshRajesh-pj7xv
@RajeshRajesh-pj7xv 6 жыл бұрын
no words amma mi song vinte chela haiga untundi..i love you amma
@shinsmedia
@shinsmedia 3 жыл бұрын
2021 ൽ മലയാളികൾ ഇവിടെ വന്നിട്ടുണ്ടൊ❤️🥰👍👌 Like അടി ചിത്രചേച്ചി❤️🥰👌👌👌
@GOODVIBES-mz6le
@GOODVIBES-mz6le 5 жыл бұрын
ചിത്രചേച്ചിയുടെ ഫാൻസ് ആരേലും ഉണ്ടോ? சித்ராம்மா ஃபான்ஸ் யாராச்சும் இருக்கீங்களா? Bharatha vedamuga niratha natyamuga kadilina padamidhi eesa shiva ni vedanaga avani vedanaga palikenu padamu paresa neelakandhara jalipondara karunatho nanuganara neelakandhara sailamandira moravini badulidara nagajamanoja jagadeeswara malendu srekhara. shankara Bharatha vedamuga niratha natyamuga kadilina padamidhi eesa shiva ni vedanaga avani vedanaga palikenu padamu paresa Hara hara mahadeva. hara hara mahadeva hara hara mahadeva hara hara mahadeva aa. aa. aa. aa. aa. aa. aa. aa. aa. aa. aa. aa. aa. aa. aa. aa. Haa. anthakanta nee sathi. agnitapta mainadi nenu thyagamichi tanu neelo neelamainadi Aadishakti Aakriti atrijatha parvathi Thanuvaina pranadavuni chentaku cherutunnadi haa. aa. aa. aa. aa. aa. aa. aa. bhavuni bhuvuki tharalinchela tarali vidinee thalapinchela rasataranginee leela yathini rutya rathuniya cheyagalige ee. vela Bharatha vedamuga niratha natyamuga kadilina padamidhi eeeesa shiva ni vedanaga avani vedanaga palikenu padamu paresa Vyomakesa ninu himagiri vara suta prema pasamuna piluvanga. Yogivesa nee manasuna kala kata ragalesamanina. hey mahesa ni bayatapadahathi daithya soshanamu jarupanga. bhogibhoosha bhuvanalini nilupava abhayamudralona. Namaka chamakamula na da na... yamaka gamakamula yogana. palukuthunna prananana. pranavanadha. pradhamanadha shruti vinana Hara hara mahadeva
@appusappuzz1536
@appusappuzz1536 4 жыл бұрын
ചിത്ര ചേച്ചി 😘😘
@lakshmikrishnan31
@lakshmikrishnan31 4 жыл бұрын
Unde njan unde not just a fan athukkum melae......... 😍😍😍😍😍😍😍
@Evie_Elora
@Evie_Elora 2 жыл бұрын
Chithara amma super amazing voice me lanti vallu God maku echina gift amma 👏👏
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 21 МЛН
Леон киллер и Оля Полякова 😹
00:42
Канал Смеха
Рет қаралды 4,6 МЛН
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 55 МЛН
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 12 МЛН
"Bharata Vedamuga" REACTION!| Prabhas| Charmi| Trisha| POURNAMI #prabhas
19:31
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 21 МЛН