భద్రాచల రాముడే స్వయంగా మీ చేత ఈ పాట పాడించుకున్నాడు . మీరు ధన్యులు, మీ పాట విన్న మా జన్మ ధన్యము.
@SatishKumarD-k9tАй бұрын
❤❤❤❤❤❤❤❤❤
@shekarsomu85372 жыл бұрын
బాలు గారు తెలుగు తల్లి కి, తెలుగు సినిమా కి,భారతదేశం గర్వించదగ్గ మహా గాయకుడు......మళ్ళీ ఇలాంటి గాయకుడు పుట్టడు.. రాడు...మన తెలుగు పాటలు వున్నంతకాలం మీ పేరు ఎప్పటికీ శాశ్వతంగా వుంటుంది సార్
@competitionGUIDE77553 жыл бұрын
ఇలాంటి అద్భుతమైన పాటల రూపంలో మీరు ఎప్పుడూ మాతో నే ఉంటారు బాలు గారు.. మీ లాంటి గంధర్వ గాయకులు మళ్ళీ పుట్టరు
@sunnya37982 жыл бұрын
Yes brother... He is a single precious piece
@rao0742 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@hanumanthun53282 жыл бұрын
Ee paata yeppudu vinna kannillu vasthayi 🙏 jai sri ram jai hanuman
@SatishKumarD-k9tАй бұрын
❤❤❤❤❤❤❤
@RAVANASURA685 жыл бұрын
రామా..ఆ..ఆ.. రామా..ఆ..ఆ.. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య కోర్కెలు తీర్చే వాడయ్య కోదండరామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య రామా..ఆ..ఆ.. రామా..ఆ..ఆ.. తెల్లవారితే చక్రవర్తియై రాజ్యమునేలే రామయ్య తండ్రి మాటకై పదవిని వదలి అడవులకేగెనయా మహిలో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ ఆలిని రక్కసుడు అపహరించితే ఆక్రోశించెనయ అసురుని త్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయ చాకలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడెనయ నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా..ఆ..ఆ... నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్య సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్య కరుణా హృదయుడు శరణను వారికి అభయమొసగునయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం పరమభక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించెనయ సీతారామలక్ష్మణులకు ఆభరణములే చేయించెనయ పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో సీతారాములు జలకములాడిన శేషతీర్థమదిగో రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా..ఆ..ఆ... రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా ఈ క్షేత్రం తీర్థం దర్శించిన జన్మ ధన్యమయ్యా అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య కోర్కెలు తీర్చే వాడయ్య కోదండరామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య చిత్రం : దేవుళ్ళు (2001) సంగీతం : వందేమాతరం శ్రీనివాస్ రచన : జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
@badigineni5 жыл бұрын
Kiran Kumar JAI SREE RAM 🙏 JAI VEERANJANEYAAA 🙏
@indiancultureofandra47512 жыл бұрын
కోట్ల మందిలో ఒక్కడిగా నిలిచిపోయావ్ సార్ ,.,మీ వాయిస్ అబ్బా,,🙏🙏🙏🙏🙏
@teluguyuvatha7369 Жыл бұрын
తెల్లవారితే చక్రవర్తి అయి రాజ్యమునెలే రామయ్య❤❤❤
@MettirameshRameshmetti4 жыл бұрын
మీ వాయిస్ వింటుంటే మనసు తరించిపోతుంది బాలు సార్,,,, దేవుడు మాకిచ్చిన గొప్ప వరం మీరు,,, God bless you sir
@jsp-chiru93944 жыл бұрын
We miss him bro
@teakingshhjkkmk3 жыл бұрын
@@jsp-chiru9394 ❤️
@lakshmidurga94783 жыл бұрын
5
@mohithreddy55603 жыл бұрын
@@teakingshhjkkmk tox
@nandini4223 жыл бұрын
P
@Ramakrishna-bb1uq27 күн бұрын
వాయిస్ సూపర్ సాంగ్ సూపర్ జై శ్రీ రామ్ 🙏🙏
@rmohand.v36016 жыл бұрын
Secret of Balu sir's success is modulation of voice according to type of song...Great...
తెలుగు ప్రజల గుండెల్లో ఎల్లప్పుడూ మారు మ్రోగే పేరు శ్రీ బాలసుబ్రమణ్యం గారు..తెలుగు సినిమా గీతాలకు ప్రాణం పోసిన గాయకులలో ఒకరు..ఆయన ఆ షిర్డి సాయినాథుని దయవల్ల త్వరగా కరొనా బారినుండి కోలుకొని మల్లి ఆయన గాన గంధర్వ స్వరం తో పాటలు పాడాలని ముక్కోటి దేవత లం ప్రార్డిస్థున్నాను..జై సాయిరాం
A seetha ramudu ki padabi vandanam. Sir meru padithae Bhadrachalam velli a swamy varini darshinchukunatlu vundi. Me padalaki 🙏
@dharansai28204 жыл бұрын
Na ramuni kastam lokamlo avaru padlerayya ani vinappudalla kallu chemmagilluthaayi🥺🥺🙏🙏jai sriram
@gaddamarjun77172 жыл бұрын
Nijame enduko alaa vachesthunnay kannillu
@dilip_kumar03732 жыл бұрын
Jai sree Ram 💟🚩🚩
@1377sv7 ай бұрын
correct aa line very emotional
@suresh.h9022 жыл бұрын
ಭಾರತ ಚಿತ್ರರಂಗಕ್ಕೆ ಒಬ್ಬರೇ ಶೀ ಎಸ್ ಪಿ ಬಾಲಸುಬ್ರಮಣ್ಯಂ ನೀವು ಆಸೆ ಪಟ್ಟಂತೆ ಮತ್ತೊಮ್ಮೆ ನಮ್ಮ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಹುಟ್ಟಿ ಬನ್ನಿ ಸರ್ 🙏🙏
@sureshkumar-gy3cm4 жыл бұрын
Whenever anchor says spb is coming himself to sing dis song..I feel WOW
@balajibalu53199 ай бұрын
2024 lo choosevallu like cheyandu 👍
@gadamsettylavanya96092 жыл бұрын
Saho great poet Jonnavirhula Ramalingeswarrao garu. Excellent
@shaileshkumarchiluka46263 жыл бұрын
Sir mi song super chala baga padaru
@AmgothuLaxmaАй бұрын
బాలు గారి లాంటి గాన ఘంధర్వుడు ఇంక్కా పుట్టరు నాకు తెలిసి The గ్రేట్ man
@kurmapumanikanta1518 ай бұрын
Jai Sriram🕉🌸🙏
@arun_balu25943 жыл бұрын
What an improvisation guruji🙏🏼🙏🏼SAAHO SPB
@vardhanchary53273 жыл бұрын
Whenever i feel low this song relaxes my mind
@rudraanil94096 ай бұрын
మూవీ : దేవుళ్ళు డైరెక్టర్ :కోడి రామకృష్ణ మ్యూజిక్ :వందేమాతరం శ్రీనివాస్ సాంగ్ :అందరి బంధువుయ్య సాంగ్ రైటర్ : జొన్నవిత్తుల సాంగ్ సింగర్ :SP బాలసుబ్రమణ్యం హీరో :పృథ్వి హీరోయిన్ :రాశి
@bottureddybottu12986 жыл бұрын
great director kodi sir..I know ur stamina sir one of the legendary director in TFC
@harishgoud34752 ай бұрын
2024 like veskondi
@NithinK-zt2hp6 ай бұрын
Om namo narayana
@avantsaprasad737011 ай бұрын
ఒక్కడే ఒక్కడే బాలూ ఒక్కడే,ఏ పాట అయినా పాడగలిగేది.
@sammyrank45497 жыл бұрын
Balu garu king of the world singer ..i like sir
@swamyrayudu22193 жыл бұрын
Jai sri Ram 🚩 jai SPB sir 🙏🏻
@arunagiriangaluri8459 Жыл бұрын
This is an exlent song..Balu gariki, Jonnavittula variki .Naa sathakoti namaskaramu.
@narasingroy12393 жыл бұрын
బాలు గారు మీకు వందనాలు సర్
@Vinodkumarsingh464 жыл бұрын
SIR THOUGH YOU LEFT TODAY BUT YOU ARE ALWAYS IN OUR HEARTS.
@saikrishna61793 жыл бұрын
Vcocgccocccoooccggicgocoooo0cho
@nagagayatrip10883 жыл бұрын
Andharini chuste ne kanipistharu Balu garini mathram vents kanipistharu. Balu sir 🙏🙏😭🙏 you are great
@sisinani23662 жыл бұрын
జై శ్రీ రామ్
@subramani.n854 жыл бұрын
Beautiful voice spb sir
@UpenderraoAvirineni9 ай бұрын
Jai shreeram❤❤❤
@rajasekhar83227 жыл бұрын
he is my favorite singer "Balu" garu....
@paddumekala30552 жыл бұрын
Balu garu..god of singing
@srikanthyadav19959 ай бұрын
We miss you balu sir really Mee lanti singer dorakadam chala kastam malli....,e song padinaduku. Chala thanks sir❤
@ranganathmanchikanti94727 жыл бұрын
What a song.. What a meaningful and exallantly rendered song
@venkatarao80266 жыл бұрын
Ranganath Manchikanti restarts rotate stttttts and stettttsttts o was ttc e ers ttttsrttts was strtstrstsrtts t-shirts rtststttsrsetttttstststtsttse tse was stettttsttts trysts the ravi and I t r sr t was rttttsttsrstetttto was tttstertts t etat tttttsttttte arts ttttttttttstt was tttstertts tsrtttttsttttsrtttttttttts to t rd tststttttsettttstttsttsttt e rd tststtttsrsrtststsrtt Rees Rees t Rees tttttstste e tttsttststtstttt, was e east turrets rtstttttttttttttsttts ttttttstttttttstttttttttttttsttttttts tttttstttttttsstttttttttttttttttttttttttttsttttttttttttttttttttttttttttttttttts ttttttttttstssttt.r seer e.seer sees ar, e rs tweeter wears trreerars etat t sees e sweeter Terre s Rees s
@S_C_Creations_100k Жыл бұрын
Jai shree ram_💝💝🙏🙏🙏🙏🙏
@Giridhar_Reddy1439 ай бұрын
Jai shree ram ❤
@hussainshaik36177 жыл бұрын
This is the super song and my favourite song
@GangadeviGangadevi-mj1xb11 ай бұрын
Aa Ramayya edi vinnaru anduke malli manakosam aa Ayodya ku vachesaru .jai sree Ram🙏🕉️🙏
@nvkamesh58442 жыл бұрын
🚩జై శ్రీరామ్🚩
@Clasher90355 жыл бұрын
That song I keep seeing every day I that song my favorite 😍
@srimanparavastuanand57904 жыл бұрын
I Love this song and with his sweet
@praveendarala91765 жыл бұрын
Sp balu garu mee laga evvaru padaleru . Mee vice loni aa maduryam chala thiyaga undi. Mee pattalu eni sarlu vina enka alage vinalani anipisthundi.
@RajuMandadi Жыл бұрын
Jai sree ram 🙏🙏🙏🙏🙏
@SREENUS222 жыл бұрын
My all time favourite Singers are Sp Balu and Swarnalatha
@prashanthpindiga89654 жыл бұрын
బాలు సార్ దేవుడు ఇచ్చిన వారం మీరు మాకు 🙏🙏🙏🙏🙏
@నాంపెల్లిరవి3 жыл бұрын
సర్ మీకు కోటి వందనాలు
@sumairsinghnsdc24104 жыл бұрын
RIP legend S.P.Balasubramanyam garu
@pradeepkumarduggivalasa4932 жыл бұрын
We Miss u a lot sir...meelanti persons malli malli ravali ante kastam.bhagavanthudu dhigi vacchina..mee sthananni full fill cheyyaleru..Miss u Miss u so much..
@raviprabhakar68915 ай бұрын
I have no words bcz I loss every green singer Balu garu Sir,in hindi my favourite singer MD RAFI SAHAB ni Telugu my favourite singer S P GARU SIR Miku koti koti pranam sir 🙏
@sudarsanamsasikiran26713 жыл бұрын
He realized where he went mistake after chorus that is why he smiled that is balu sir. Great forever
@RohitKumar-zg5mn3 жыл бұрын
What mistake 🙄
@ajaykumarchanti26777 жыл бұрын
Vandemataram Srinivas gaaru dandam
@badigineni5 жыл бұрын
JAI SREE RAM 🙏 JAI VEERANJANEYAAA 🙏🙏
@SureshPeddarikam6 ай бұрын
No words about God sp sir voice Miss you lot really sir
@nagagayatrip10883 жыл бұрын
Balu garu eppadiki patalune unnati. Balu sir still alive in song 🙏🙏😭🙏🙏🙏🙏 rip
@ravikumar-sz9qg4 жыл бұрын
What a singing super balu sir.
@vijaykurva76199 ай бұрын
🙏🙏🚩🚩🚩
@dharavathshanthi6340Ай бұрын
Entaki minchi swaram sapta lokamlo evariki vundu SPB SIR
@ganaganna4487 Жыл бұрын
,ilove,u,indiya,music,tanks,for,waving,
@EverythingforuVolgs10 ай бұрын
ETV done great job ❤❤tq ETV
@prasadkella62533 жыл бұрын
We Miss You Balu Garu 💔💐😔
@sabithachitty903 жыл бұрын
Love you balu thatha 😘😘🥰
@anil67554 жыл бұрын
Q: Where is God? A: I found God in spb sir's voice.
@nagagayatrip10883 жыл бұрын
True
@sunnya37982 жыл бұрын
Absolutely right
@chill-wu3eg8 ай бұрын
Yessss you have found God in spb's voice.... Because He has the Gifted voice from God 🤷🏻👍🏻
@ramanjulumohanramanjulumoh63142 жыл бұрын
Jai Sri Seetha Ramudu !
@ratnamsai37963 жыл бұрын
Jai Shree Ram 🔥🙏
@ravalivarikuppala935 Жыл бұрын
జై శ్రీరామ్
@sainilala33133 жыл бұрын
Balu gari pata vinadam na adrustam
@నాంపెల్లిరవి3 жыл бұрын
మా అందరి బంధువు మీరే సర్
@marupilliprabhakararao490 Жыл бұрын
Jai shree Ram
@lathaardhaveedu39313 жыл бұрын
Wow excelent
@rajuraju8362 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Kvenkateswarao-wr4vq Жыл бұрын
Jai,sriram
@mamathamamathamamatha46756 жыл бұрын
jai sriram...superb song
@venkateshbabu41024 жыл бұрын
The legend baalugaru paadina paatlu vinudanike adrustam kaavali
@PV_RAMANA4 жыл бұрын
best song forever
@jyothijyo51663 жыл бұрын
Super songs sir 👌
@madhukoppula89610 ай бұрын
🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
@LAHARICHANNEL4 жыл бұрын
🙏🙏🙏
@djmadhusmilly9973 жыл бұрын
We missu balugaru😭😭
@srinusrinu20583 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🎉
@P.prasadMudirj Жыл бұрын
Happy 🎹
@vijjithondamanati41902 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😢 Jai Sri Ram
@somushekhar52924 жыл бұрын
Yes andari banduvu ma balu ayya your heart will stop but not your voice. I am lisen daily twaic.
@venkateshvempati24977 жыл бұрын
my favorite song... superb
@rajulalam55487 жыл бұрын
VENKATESH VEMPATI
@nagashayanpandit66023 жыл бұрын
Goose bumps 🙏
@shamraoyappalwar46352 жыл бұрын
Never before ever after Balu sir
@naiduentertainer1579 ай бұрын
Miss you balu garu😢
@damodarasrinivasarao8062 Жыл бұрын
Vinaayaka chavithi starting song....Ede a village lo inaa ...💚💚💚💚💚💚