For latest updates on ETV Channels - www.etv.co.in Subscribe for more latest Episodes - bit.ly/12A56lY Follow us on - www. etvt.... Subscribe for latest news - bit.ly/JGOsxY Follow us on - www. etv2...
Пікірлер: 104
@arunsugun3292 жыл бұрын
నేను 10 వ తరగతలో ఉన్నపుడు రేడియో లో వస్తుంది ఇప్పుడు నీ కలర్స్ చీరలు ఆయన కూడా నాకు తెలియదు నాకు నేను ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ రేడియోలో ఈ పాట వినేవాడిని.... మళ్ళీ ఇప్పుడు లైవ్ లో చూస్తున్న..
@vallabharts541610 ай бұрын
మనకు గానా అమృతం పంచిన మా బాలు గారు ఎక్కడికి వెళ్ళిపోయారు.Miss you Sir.🙏
Balu gari songs vintu vunte comments pettadaniki matalu ravu... Ila chala sarlu jarigindi. కామెంట్ రాద్దామని చూస్తాను.. ఆ గాన గంధర్వుని నేను ఏమని వర్ణించగలను... ఆ టైం లో మనసు నిండా ఆనందమే ఉంటుంది.. కానీ మాటలు... ఇదంతా బాలు గారి గొప్పతనమే....
@sravankr4 жыл бұрын
Sripathi Panditaradhyula Balasubrahmanyam.. RIP.. Legend lives on with his voice for generations to come..
@Dr.srinivasbommishetty4544 Жыл бұрын
హీరో మోహన్ ని తమిళంలో హైలైట్ చేసిన బంగారు బాలు తెలుగులో కూడా తన గాత్రంతో ఒక ఊపు ఉపేసావు అన్న
@MSR_Anjan3 жыл бұрын
No words to appreciate SPB garu. I can listen to it any number of times.
@ramnathraodkp82193 жыл бұрын
ఆ దేవుడు సహించలేదు బూమి మీద మంచి వారిని ఉంచడు సునితంగ మాట లాడేమంచి మనిషి గాన గంధర్వ రారాజు మన బాలు గారు🙏 🙏🌹🌹🙏🙏🌹🌹
Wonderful baalu garu Swargam lo unnavallaku mee ganam vine bhagyam
@jaguveerabhadrarao29263 жыл бұрын
ఇంతకు ముందు ఈపాట మళ్ళీ మళ్ళీ బాలు గారి గొంతు నుంచి వింటాము కదా అనిపించేది ఇప్పుడు ఇదే చివరి పాట గా మారిపోయింది
@suryakumariregulagedda84246 ай бұрын
మా ఫ్రెండ్ అంబిక గారికి ఈ పాట అంకితం
@venkatraokocherlakota57523 жыл бұрын
An all time born geneous, multi-talented, keeping his voice more melodious legend SP sir. The planet earth is Missing your voice. Great loss
@Lobster167634 жыл бұрын
నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ ఏడ్చాను. రాజమండ్రిలో ఆ గోదారి, మా అమ్మ, బాపురమణలు, బాలుగారు అంతా...అందరూ వెళ్ళిపోయారు. నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ ఏడ్చాను. 🌿
@tataraoinapakurti71953 жыл бұрын
9
@tataraoinapakurti71953 жыл бұрын
9
@tataraoinapakurti71953 жыл бұрын
9
@tataraoinapakurti71953 жыл бұрын
9
@tataraoinapakurti71953 жыл бұрын
9
@VishnuVardhan-ub3ks9 жыл бұрын
How sensitive and beautiful...evrytin grt abt the song....
@sureshkumarponnuri26908 жыл бұрын
balu garu live 1000 years
@darapureddiseethamnaidu22214 жыл бұрын
SPB. A LEGENDARY. AWASOME., AN ACTOR., SINGER, HAT, S, OFF. RIP.
@shafikhshaik67434 жыл бұрын
God gift this voice 💖💖💖💖💐💐💐💐💕💕💕💕🌹🌹🌹🌹💖💖💖
@ramupullidikurthi55317 жыл бұрын
what a song super Balu Garu I love u
@potturuvenkataramesh15493 жыл бұрын
One of the most beautiful song that enriches women beauty
@bandarushiva53186 жыл бұрын
Nature ni ammai andanni polchina great lyrics
@chandrashekar37968 жыл бұрын
అద్భుతమైన మెలోడీ సాంగ్
@muraleedhar53 жыл бұрын
ఇలా పాడాలంటే, మళ్ళీ బాలుగారు పుట్టి పాడాల్సిందే...
@jasmineshanti84724 жыл бұрын
Excellent balu sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chandanasoni13032 жыл бұрын
Sir mee gurinchi entha cheppina takkuve meeru padepatallo mammu memu chusi Amanda Pamela mee voice entha cheppina takkuve👏👏👏👏
@aneelkumar24093 жыл бұрын
మేము మీ పాటని వింటన్న ప్రతీసారీ ఎందుకో కన్నీళ్ళ..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@swatimeherwani48796 жыл бұрын
Naku istamaina patala lo idi okati, lyrics super
@radhikasree53674 жыл бұрын
super performance balu garu
@sudheerpalaparthy4 жыл бұрын
A tribute to the Legendary singer, actor and Music director Sri S P Bala Subramanyam. Rest in peace 🙏🏻
@ramaiahr65364 жыл бұрын
Ilove this spong super
@bh.vramadevi56052 жыл бұрын
అద్భుతమైన పాట.
@Dr.srinivasbommishetty4544 Жыл бұрын
బంగారం బాలు గారు ఎన్నో జన్మలు ఉన్నా మీలాంటి పాటల చక్రవర్తి ని చూడగలమా???????????????????????????????
@HemaLatha-nl6sz Жыл бұрын
Naku e cinima hero balay nachesadu
@mallareddygajjala22064 жыл бұрын
Definitely we miss you sir
@murthygolagani2965 Жыл бұрын
Nuvvu Supereh Balu 👍👍👍🙏🙏🙏🙏🙏
@jayaprakashgovind88252 жыл бұрын
ఆయన... స్వరమే అమృత బండమే.. We miss you Balu sir... And we will wait till you return.. Will it be possible.. అంతకన్నా ఆనందం ఏముంటుంది... అయన భక్తలకు... మాకు... 🙏
@varaprasadbalineni3628 Жыл бұрын
అమృతభాండమే.... అని ఉండాలేమో
@DasariVenkateshvarao-x8k5 ай бұрын
Thanks to arudra sir
@nisarahmed42222 жыл бұрын
Maa baalugaru maa nellore bidda
@bhavanikakinada96416 ай бұрын
Tappu sir mana amdrula aarajya dayvam.
@ayaansk79248 жыл бұрын
my favret song thanks Balu garu
@RamuRamu-bn8wo5 жыл бұрын
U r God's gift to us baalu sir
@ramadevimovidi99623 жыл бұрын
ఒక మంచి. .....తెలుగు పాట.
@sahrudhaya-lu1td5 ай бұрын
Verynicesir
@YaminiKiran8 жыл бұрын
inni naallainaa balu gaari ee paata appatlo enta andamgaa hrudayaanni maimarapinchindo, ee roju kuda ade amruta tulyamaina aalaapana hrudayaanni olalaadinchindi..intha goppa gaayakulu, paatala rachayitalu, sangeetakaarulu mana generation ki dakkadam mana adrushtam..
@krajesh31127 жыл бұрын
correct
@akhiln13549 жыл бұрын
super soft melody song
@rakeshyshu58816 жыл бұрын
Superb Balu sir
@prashanthkumargupta263316 күн бұрын
దీని సంగీతం కూడా spb sir
@duvvurisadasivudu32273 жыл бұрын
My tributes to Sri Balu Garu.
@totapratap89092 жыл бұрын
చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ బొట్టు కాటుక పెట్టి నే కట్టే పాటను చుట్టి ఆశపడే కళ్ళల్లో ఊసులాడు వెన్నెలబొమ్మ.. చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ తెల్లచీరకందం నువ్వే తేవాలే చిట్టెమ్మా నల్లచీర కట్టుకున్నా నవ్వాలే చిన్నమ్మా ఎర్రచీర కట్టుకుంటే సందెపొద్దు నువ్వమ్మా పచ్చచీర కట్టుకుంటే పంటచేల సిరివమ్మ చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ నేరేడుపళ్ళ రంగు జీరాడే కుచ్చిళ్ళు ఊరించే ఊహల్లో దోరాడే పరవళ్ళు వంగపండు రంగులోన పొంగుతాయి సొగసుల్లు వన్నె వన్నె చీరల్లోనా నీ ఒళ్ళే హరివిల్లూ చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ బొట్టు కాటుక పెట్టి నే కట్టే పాటను చుట్టి ఆశపడే కళ్ళల్లో ఊసులాడు వెన్నెలబొమ్మ.. చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ
@manin1718 Жыл бұрын
Oo ji no ji ko
@rayavarapuraju63559 ай бұрын
Supar sir balugaru
@veerabhadraraoseelam90034 ай бұрын
Lyrics pettinandhuku dhanya vaadaalu
@ravinderreddy69804 жыл бұрын
Present genration ki kannu vippu sir mana old dress lo gopathanamu
@ramupullidikurthi55317 жыл бұрын
balu I love u
@vijayanaidu44043 жыл бұрын
Spb really great
@srinivaskarri15024 жыл бұрын
Nice song
@nagarajhr12076 жыл бұрын
Great songs of balu
@pandiyathpremkumar3258 жыл бұрын
super song prem................ktpp..........wgl
@svsnnagendrathavil68423 жыл бұрын
🙏🙏😭😭🙏🙏
@dhanasekhar35354 жыл бұрын
i love song
@rameshganapathi31382 жыл бұрын
Super sir
@habeebynn37127 жыл бұрын
nice song..Habeeb.
@prasadjampangi56842 жыл бұрын
We are.miss you. Balu. Sir
@indiranekkanti10905 жыл бұрын
God bless you sir ,
@AnilKumar-it1qk6 жыл бұрын
Vareva chalu inks super song
@korlamvijayabhaskararao97132 ай бұрын
Andaniki andam honey balu compose tone
@umamaheswararao58082 жыл бұрын
Miss you SPB sir...
@krishnachemistry66528 жыл бұрын
super
@k.vardhanvarma61513 жыл бұрын
Missuuuu
@jakkulamanikanta71123 жыл бұрын
Me too😭😭😭
@chandanasoni13032 жыл бұрын
🤗🤗🤗
@sarathbungasarathbunga23783 жыл бұрын
Mahaanubavulu rip
@kasachinnavenkatasubbaredd98402 жыл бұрын
Mahaanubavulu malli puttaleru
@jakkulamanikanta71123 жыл бұрын
1:22 Like Here 👍👍👍👍👍👍👍👍👍👍
@chandanasoni13032 жыл бұрын
😭
@uttaravilliramesh53943 жыл бұрын
చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ బొట్టు కాటుక పెట్టి నే కట్టే పాటను చుట్టి ఆశపడే కళ్ళల్లో ఊసులాడు వెన్నెలబొమ్మ.. చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ తెల్లచీరకందం నువ్వే తేవాలే చిట్టెమ్మా నల్లచీర కట్టుకున్నా నవ్వాలే చిన్నమ్మా ఎర్రచీర కట్టుకుంటే సందెపొద్దు నువ్వమ్మా పచ్చచీర కట్టుకుంటే పంటచేల సిరివమ్మ చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ నేరేడుపళ్ళ రంగు జీరాడే కుచ్చిళ్ళు ఊరించే ఊహల్లో దోరాడే పరవళ్ళు వంగపండు రంగులోన పొంగుతాయి సొగసుల్లు వన్నె వన్నె చీరల్లోనా నీ ఒళ్ళే హరివిల్లూ చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ బొట్టు కాటుక పెట్టి నే కట్టే పాటను చుట్టి ఆశపడే కళ్ళల్లో ఊసులాడు వెన్నెలబొమ్మ.. చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ
@ramankashyap72677 жыл бұрын
divinundi bhuvi ki digi vachchina gana gandharvudu.