దేశానికి ఒక్కరె బాపు ... దేశానికి ఒకేఒక్క బాలు.... పాట ఉన్నంతకాలం మీరు పాడిన పల్లవులు ఉంటాయి....ఇక ఆ చరణాలకి మరణం లెదు....
@sureshkaitha33024 жыл бұрын
Look at that ,he is born for singing entire life,
@AnilKumar-cl8hc3 жыл бұрын
100% no doubt
@maniraji6442 жыл бұрын
బాలు సార్.. మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను సార్... మీరు తెలుగు వారికి దొరికిన గాన గంధర్వుడు.. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా ము సార్..
@tejavikramchalamala6547 Жыл бұрын
🌺🌺🌺పల్లవి🌺🌺🌺 ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం చేసినాను ప్రేమ క్షీర సాగర మధనం మింగినాను హలాహలం ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం 🌺🌺🌺చరణం:1🌺🌺🌺 ప్రేమించుటేనా నా దోషము పూజించుటేనా నా పాపము ఎన్నాళ్ళనీ ఈ ఎదలో ముల్లు కన్నీరుగ ఈ కరిగే కళ్ళు నాలోని నీ రూపము నా జీవనాధారము అది ఆరాలి పోవాలి ప్రాణం ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం 🌺🌺🌺చరణం:2🌺🌺🌺 నేనోర్వలేను ఈ తేజము ఆర్పేయరాదా ఈ దీపము ఆ చీకటిలో కలిసేపోయి నా రేపటిని మరిచేపోయి మానాలి నీ ధ్యానము కావాలి నే శూన్యము అపుడాగాలి ఈ మూగ గానం ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం చేసినాను ప్రేమ క్షీర సాగర మధనం మింగినాను హలాహలం ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
@saisubhash38963 жыл бұрын
అరగంట లో ఎలా రాశారయ్య ఇంత అద్భుతమైన సాహిత్యాన్ని. మహానుభావుడయ్య మీరు. సాహో మనసు కవి ఆత్రేయ గారు.
@sivaprasad79844 жыл бұрын
ఈలాంటి పాటలు ఈ ప్పూడూ వినలేము పాత పాటలు విన్నంత హ్యాపీ
@vidyasrividya84594 жыл бұрын
మీరు లేక పాట "ప్రాణం" కోల్పోయింది..గాన గంధర్వం లేక "సంగీతం" మూగబోయింది.....
@shravanvarala6550 Жыл бұрын
Sir is alive in music n songs 🎵 🎶 always
@subbuk9716 Жыл бұрын
Avunu andi
@purnalatha68614 жыл бұрын
దేవుళ్ళు ప్రతీ యుగంలో మానవ జన్మఎత్తుతూ మానవులకు ఏదో మంచి చేసి వెళ్లిపోతుంటారు. బాలూ గారు కూడా అలాగే గంధర్వ లోకం నుంచి వచ్చి మనకి వేలాది శాశ్వత బహుమతులు ఇచ్చి వెళ్లిపోయారు. అటువంటి గంధర్వుడు మన తెలుగు నేలపై పుట్టడం తెలుగువారికి ఒక గొప్ప వరం అయితే మనకి దక్కిన మరో అదృష్టం మనం జీవిస్తున్న కాలంలో వారు కూడా జీవించి ఉండడం.ఒకసారి సరదాగా నేను మా ఫ్రెండ్స్ తో అన్న ఒక్క మాట బాలూ గారు వెంటిలేషన్ మీద ఉన్నప్పుడు గుర్తుకు వచ్చింది. దేవుడు ఒకే ఒక్క వరం నీకు ఇస్తే ఏం కోరుకుంటావాని ఫ్రెండ్స్ అడిగితే ఈ సృష్టిలో మరణించబోయే చివరి జీవి బాలూగారు కావాలని . అంత ప్రాణం మా బాలూ గారు అంటే. అలా జరగకపోవడమే విధిరాత.
@varalakshmianantha40814 жыл бұрын
Enduku sir andarini enta edipistunnaru
@raj1234d4 жыл бұрын
Wat a singing sir mind blowing. Ilayaraja garu composition balu garu singing extraordinary. No words to speak
@crazygoy20036 жыл бұрын
ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం చేసినాను ప్రేమ క్షీర సాగర మధనం మింగినాను హలాహలం ప్రేమించుటేనా నా దోషము పూజించుటేనా నా పాపము ఎన్నాళ్ళనీ ఈ ఎదలో ముల్లు కన్నీరుగ ఈ కరిగే కళ్ళు నాలోని నీ రూపము నా జీవనాధారము అది ఆరాలి పోవాలి ప్రాణము నేనోర్వలేను ఈ తేజము ఆర్పేయరాదా ఈ దీపము ఆ చీకటిలో కలిసే పోయి నా రేపటిని మరిచే పోయి మానాలి నీ ధ్యానము కావాలి నే శూన్యము అపుడాగాలి ఈ మూగ గానం
@atthapukishore44035 жыл бұрын
Thank bro
@jothireddy85175 жыл бұрын
Superb.boss
@Namelessdad834 жыл бұрын
Ahhhhh 🙏🙏🙏
@srlpvkrm41773 жыл бұрын
Super
@ravirit654 жыл бұрын
It's so difficult to digest that our SPB sir is no more... Telugu songs voice is SPB sir..
@SivaSubrahmanyamkv4 жыл бұрын
SPBS SIR.. I witnessed the shoot of this song..every one was with very heavy heart..mr. Karthik did justice to the feel you gave ... You will be in ur hearts Sir..we lost YOU..philonthrophy taken you..
@rajithachilakapati85233 жыл бұрын
We have so many memories with his voice and Raja sir music
@pavankumar-bv1ef4 жыл бұрын
5 ఏళ్లుగా ఈ పాట జీవితంలో ఒక భాగం అయ్యింది
@manikantadola31086 жыл бұрын
నాలోని నీ రూపము నా జీవనాదారము... అది ఆరాలి పోవాలి ప్రాణం 😫😫😫
@muralikrishnaamavarapu34156 жыл бұрын
What a lyric? Unique
@sricharansharma78534 жыл бұрын
Meerokkarike aa lyric loni kavitwam arthamaindi🙏 👍
@teja_d_p3 жыл бұрын
…పోవాలి ప్రాణం - నా జీవితం. 🥲
@priyankaaripikatla77274 жыл бұрын
Sp balu sir amazing singer... Ur my fav singer always nd evergreen singer. Very talented person..... Other singers cant sing like u in different voice. Ghana ghandharvi
@rojagopal13204 жыл бұрын
Miru lekapothe ee pata emaiyedo maa baadha eavaru therchevaaroo balu gaaru intha thoraga vellarentandi miss you so much sir🙏
@sankarreddy10402 жыл бұрын
ఈ మధురం ప్రపంచం లో ఎక్కడ దొరకదు ఒక్క బాలు గారి పాట లో తప్ప మిస్ యు బాలు గారు 🌹🌹🌹🌹🌹🌹💞💞💞💞💞💞
@rockybhai57014 жыл бұрын
Ilayarajaa he is a wonderful music director
@sivaprasad79844 жыл бұрын
ఎంత హ్యాపీ గా ఉంటుంది ఇలా వింటుంటే తెలుసా బాధ కూడా చాలా ఎక్కువగా ఉంది నాకు పాత పాటలు ఉన్నత ఇ పుటి పాటలలో ఉండదు
@sakthivelsakthi68454 жыл бұрын
My God..... This voice....no words...
@jyokushpav73255 жыл бұрын
wt a great composition by ilayraja sir🙏🙏🙏🙏👌👌👌awesome sang by spb garu😍😍👌👌👌❤❤💘💘👏👏👏👏👏
@srisainannachannel73742 жыл бұрын
Nanna,,,,,,,,,,,,,,,,, meeru unna lekunna mee success ki kamaas matramey untai .... Undavu love you so much❤❤❤❤❤❤❤❤❤❤❤❤ manasu ki santvana kaliginchey paatalu Eppatiki Ever green🟢🟢🟢 nanna garu
@BashaSyed-z6p8 ай бұрын
నేను బ్రతికున్నంత కాలం మీ కమ్మని పాటలు వింటూనే ఉంటాను.
@srinivasamurthyramamurthy93796 жыл бұрын
What a wonderful lyrics and voice of SPB sir and music by genius Illayaraja sir.
@vijayakanagaraj49674 жыл бұрын
Superb song Tamil explanation please
@g.sowjanya30133 жыл бұрын
,😭😭😭we miss you Balu garu....plzzzz come back sir😭😭🙏🙏🙏🙏🙏
@blnarayana27552 жыл бұрын
బాలు మిమ్మల్ని మరువలేము, ఆ భగవంతుడు ఈ భూమి మీద చాలు, నా దగ్గరకు వచ్చి పాడమని తీసుకువెళ్లారు, మీ గాత్రం విందామని, మీ గాత్రం లో తేనె ఉంటుంది
@tharakaraamk.j.81533 жыл бұрын
After Raja Sir gone from Telugu Industry all new songs have been falled down. No one cannot fulfill his place. 3.5.2021 @ 11.30pm
@narybond39054 жыл бұрын
Miss you SPB Sir ...we love you.
@lokabhiramansubbaraya56855 жыл бұрын
Superb singing by Balugaaru.. We are blessed to hear these songs of Balugaaru... 🙏🙏
@dayasagar92094 жыл бұрын
Elayaraja sir evergreen music director 🙏🙏🏼🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏🏿👏
@gopinathnvs39192 жыл бұрын
మీ గాత్రం భగవదత్తం. మీరు భూమి మీదకు భగవంతుడు పంపిన గాన గంధర్వులు. మీరు లేక మా ప్రపంచం శూన్యమైంది. మా హృదయాలను కొల్లగొట్టిన మీ స్థానం ఎవ్వరికీ ఇయ్యలేము.
@francissukumar12834 жыл бұрын
My dear famous singer U R not among US but we miss U SIR...we r very bothering about U...we never forget U ..RIP to U
@SambaChennamsetty5 жыл бұрын
రచయిత - ఆత్రేయ చిత్రం - అభినందన ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం చేసినాను ప్రేమ క్షీర సాగర మధనం మింగినాను హలాహలం ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం ప్రేమించుటేనా నా దోషము పూజించుటేనా నా పాపము ఎన్నాళ్ళనీ ఈ ఎదలో ముల్లు కన్నీరుగ ఈ కరిగే కళ్ళు నాలోని నీ రూపము నా జీవనాధారము అది ఆరాలి పోవాలి ప్రాణము ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం నేనోర్వలేను ఈ తేజము ఆర్పేయరాదా ఈ దీపము ఆ చీకటిలో కలిసే పోయి నా రేపటిని మరిచే పోయి మానాలి నీ ధ్యానము కావాలి నే శూన్యము అపుడాగాలి ఈ మూగ గానం ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం చేసినాను ప్రేమ క్షీర సాగర మధనం మింగినాను హలాహలం ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
@luminous6810 Жыл бұрын
What a great singer he was ....he understood the lyricist and musician perfectly....and gives life to the song.
@velagapudijagadeeshkumar36235 жыл бұрын
Mee voice vinadam maa adrushtam
@chandrareddy43924 жыл бұрын
superb composition, wonderful lirics and a soothing voice of SPB has made this song as the best love failure song in the entire world across the languages.
@laxmi2026 ай бұрын
India has lost a gem. Salute SPB garu. I will be your fan till my last breath.
@nukebaton3 жыл бұрын
God given gifts to our sweet Telugu people
@f7973l4 жыл бұрын
4:11 meeru inka katinam balu garu😔 coz u left us💔
@pbujji9915 жыл бұрын
💟U karthik 💘for your action in this movie..
@catchytunes40004 жыл бұрын
"నా రేపటిని మరిచే పోయి" , anakunda "ఆ రేపటిని మరిచే పోయి" ani tappuga padaru SPB Sir. The first time I could find an error in your song Sir. Anyways, Great performance Sir. You are the Legend of Music.
@mamidilaxmi56127 жыл бұрын
There is no words to tell about the song, it's mind blowing
@DVijaya26182 жыл бұрын
It's true. Great singer Mr.SPB 👌
@sridharraocanchi4071 Жыл бұрын
Excellent meaning of the song and the way comments made by SPB was commendable.
@padmajagandredu71545 жыл бұрын
Balu sir voice and ilayaraja lyrics is the best combination ever
@kishoremca12165 жыл бұрын
Ya it’s true
@Jamimuggulu4 жыл бұрын
Balu gari Kanti malli life lo chudalom meru padina patalone meru barithikivvunnaru sir
@komalkumar90732 жыл бұрын
Legends of Music Ilayaraja🙏🙏🙏 🌹🌹🌹
@urkreddy62452 жыл бұрын
Ee song vintu nenu chanipothunnanu....
@sunnya3798 Жыл бұрын
Nenu kuda brother
@thrilochanam66382 жыл бұрын
Ever green song 🙏🙏🙏 From Karnataka
@madalanagaraju30033 жыл бұрын
Legends ILAYARAJA sir & BALU Sir
@bejjenkirajitha78852 жыл бұрын
💙
@srlpvkrm41773 жыл бұрын
Really God of songs. Miss you sir
@j.ashoknetha34005 жыл бұрын
Em sahityam...e cinemalo anni songs heart ni touch chesthai.
@paturusireesha35244 жыл бұрын
Meru a song padina ala vintune vundalanipisthundi sir miss u sir
@ferozksa98027 жыл бұрын
What a lovely voice and song
@HariHari-er7yu6 жыл бұрын
Nijanaga prama madurama esongu kudha anatha madurama super song
@shahazadishaik89895 жыл бұрын
SP garu karanajanmulu
@LakshmiLakshmi-kz5oe5 жыл бұрын
Mee Pataki Naa vandanalu Sir
@relleshwari63604 жыл бұрын
Naku baga nachina mv abhinandana super Sings all
@viswanadhamkarimelli57934 жыл бұрын
Ilayaraja magical music composer
@rameshvalle99812 жыл бұрын
Balu sir meeku padhabee vandhnam thandree 🙏🙏🙏
@mayadevi25515 жыл бұрын
Sir no words for your song
@sitaramaiahmachiraju12993 жыл бұрын
Athreya garu yi song nijam ga gundi pindistundi Ilanti sad song rayadam athreya famous This song was written in athreya last days
@srinivasareddyedururi32955 жыл бұрын
Excellent song lyrics most meaningful valuable gems sang by spb
@MrKishormaddi Жыл бұрын
No need to search for amrutham elsewhere except this kind of songs
@sitaramaiahmachiraju12993 жыл бұрын
This folm got nandi award
@sunilkumar-hk6zp3 жыл бұрын
Ee pata antha goppadi ante sangitam unnanni ee pata untundi....all time hit song.
@chakri_srinu8 жыл бұрын
chesinanu prema kshera sagara madanam ...... chalu e words oka writer taluchu kunte deniki dentho nyna link cheyagalu.....aatreya garu johar
@vidyasagar-wm8xe Жыл бұрын
Great legend Atreya Garu .Nowadays the lyrics are not audible sir .Telugu movies in worst situation
@satyasatya10584 жыл бұрын
2020 lo anybody
@vidyasagar-wm8xe Жыл бұрын
Atreya gari Songs evergreen.
@kranthikumar95046 жыл бұрын
your always superb sir mee voice me talent no one can beat
@nagulumeera69154 жыл бұрын
Remembaring my child hood
@bodasrikanth61722 жыл бұрын
PATA AENTA MADURAM JAI RAMOJI AND BALU🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@prashanthmula82218 ай бұрын
Hats off to Balu Sir👍🙏🌈🌹🌺🌻
@rajuraju-w4l3 ай бұрын
Naanu vaadukovaadamu vaadaalaa daamu adi yevaari neeyainaa
@ybcreatives71704 ай бұрын
Ee pata sariga vintey s p garu chanipovadam gurthosthundi rendava charanam lo
@bsreeramulu67227 ай бұрын
Nice singing sir
@kinnadarla51486 жыл бұрын
Athreya gaari aardhra geetham🙏🙏
@JSPECIALBUILDINGS Жыл бұрын
great singing by SRI SPB SIR
@deepakreddy33925 жыл бұрын
Elanti music inka radhu hory teching
@volunteernemalikallu51192 жыл бұрын
Sir Meru akkadiki vellaledu paata rupam lo mathone unnaru sir 😭😭😭😭😭😭😭😭
@muralikrshnapolamarasetty32966 жыл бұрын
King of the voice
@phoenixdiesaara12906 ай бұрын
Telugu film Industry must utilize the music talent of Ilayaraja, even now at 80+ he is doing wonders ❤
@karinparamachettadupev99878 жыл бұрын
super song balu garu
@sivakandrakota29085 жыл бұрын
Maestro ilayaraja mayajalam
@viswassista99058 жыл бұрын
superb song
@mandelavishnubabu50185 жыл бұрын
Legend
@greenapplecreation94054 жыл бұрын
I miss you sir.........😭
@venkatvenkat-sq8yt4 жыл бұрын
Maranam Leni Me Swaram...
@umadevir77084 жыл бұрын
No words only tears
@kuchukullashivareddy22845 жыл бұрын
Balu sir mi padhalaku na namakam
@suryaprasad25887 жыл бұрын
Nijam ga prema antho madhuram adi okarani premeste telusundhi