హరిప్రియ వాళ్ళ అమ్మ అన్నయ్య కళ్ళలో ఆనందం బాలుగారి పక్కన వాళ్ళ అమ్మాయి పాట పాడటం ఎంత అదృష్టం 👏👏👏👏
@jagadees.8855 жыл бұрын
అద్భుతమైన స్వరం మీరు మాకిచ్చిన దేవుని బహుమతి మళ్ళీ జన్మంటే వుంటే మీరు మళ్ళీ బాలసుబ్రహ్మణ్యం గానే పుట్టాలి సార్ గాయకుడు గా మీరు ఒక యాక్టర్ గా -మేగాష్టార్ చిరంజీవి -గారు మీకు మీరే సాటి ఈతరం లో మిమ్మల్ని చూడటం మా అద్ర్రష్టం
@MohanMohan-fh1mh4 жыл бұрын
హరిప్రియ నీ గాత్రం లో ఇలాంటి ఎన్నో పాటలు వినాలి, God bless U
@varalaxmik2094 жыл бұрын
0
@chiramanarajesh9673 жыл бұрын
God bless you
@prasad.mmudda80335 жыл бұрын
తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమీ అనురాగం చెలియా ఓ చెలియా ఎన్నో వసంతవేళలలో వలపుల ఊయలలూగామే ఎన్నో వసంతవేళలలో వలపుల ఊయలలూగామే ఎన్నో పున్నమిరాత్రులలో వెన్నెల జలకాలాడేమే అందని అందాల అంచుకే చేరిననూ అందని అందాల అంచుకే చేరిననూ విరిసిన పరువాల లోతులే చూసిననూ తనివి తీరలేదే ఆఆఅ.ఆఅ నా మనసు నిండలేదే ఆఆఆ... ఏనాటి బంధమీ అనురాగం ప్రియతమా ఓ ప్రియతమా తనివి తీరలేదే ఆఆఅ.ఆఅ నా మనసు నిండలేదే ఆఆఆ... ఏనాటి బంధమీ అనురాగం ప్రియతమా ఓ ప్రియతమా ఎప్పుడు నీవే నాతో ఉంటే ఎన్ని వసంతాలైతేనేమి ఎప్పుడు నీవే నాతో ఉంటే ఎన్ని వసంతాలైతేనేమి కన్నుల నీవే…
@rayabandikanakachary21475 ай бұрын
❤❤❤❤❤🎉❤❤❤❤❤❤❤
@naturesnestham62772 жыл бұрын
తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమీ అనురాగం తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమీ అనురాగం చెలియా ఓ చెలియా ఎన్నో వసంతవేళలలో వలపుల ఊయలలూగామే ఎన్నో వసంతవేళలలో వలపుల ఊయలలూగామే ఎన్నో పున్నమిరాత్రులలో వెన్నెల జలకాలాడేమే అందని అందాల అంచుకే చేరిననూ అందని అందాల అంచుకే చేరిననూ విరిసిన పరువాల లోతులే చూసిననూ తనివి తీరలేదే ఆఆఅఆఅ నా మనసు నిండలేదే ఆఆఆ ఏనాటి బంధమీ అనురాగం తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమీ అనురాగం ప్రియతమా ఓ ప్రియతమా ఎప్పుడు నీవే నాతో ఉంటే ఎన్ని వసంతాలైతేనేమి ఎప్పుడు నీవే నాతో ఉంటే ఎన్ని వసంతాలైతేనేమి కన్నుల నీవే కనబడుతుంటే ఎన్ని పున్నమలు వస్తేనేమి వెచ్చని కౌగిలిలో హాయిగా కరిగించిననూ వెచ్చని కౌగిలిలో హాయిగా కరిగించిననూ తీయని హృదయంలో తేనెలే కురిపించిననూ తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమీ అనురాగం
@RamjeePedakapu-lx8nc Жыл бұрын
అద్భుతమైన పాట 👏👏👏👌👌👌👌💐💐💐💐🌺🌺🌺
@bayyasubhashchandrashekhar22083 жыл бұрын
బాలుగారు లేని ఈ పాటలు వింటుంటే చాలా ఏడుపు వస్తుంది. ఆయన ఉండే రోజుల్లో ఈ పాటకి ఎంతో ఆనందంగా ఉండేది. ఈ జన్మకి నాకు ఇంతేనేమో .
@kiranbitra1546 Жыл бұрын
S bro my opinion also the same. Bharatha ratna spb. Magicician of play back singing. The legend of the legends.
@nandaacuphar82217 ай бұрын
బాలు గారు మా సూపర్ స్టార్ కృష్ణ. గారు మరల జన్మ ంచాలి ఆ దేవుడిని కోరుచున్నాము
@santhoshmandha36793 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా తనివితీరని పాట. బాలు గారు మీరు లేరన్న నిజం ఇప్పటికీ నమ్మలేకుండా వున్నాము
@babavenkat72035 жыл бұрын
మొట్టమొదటిగా బాలు గారితో పాడిన .. క్రిందికామెంట్లు లొ చదివి రాస్తున్నా "హరిప్రియ" చాలా బాగా పాడింది.బాలుగారి అంతటి మహాపర్వతం తో జతకలిపి పాడటం అంటే.కత్తిమీద సామే... ఆ అమ్మాయిని మనస్పూర్తిగా అబినందించాలి. పాట పూర్తయిన తరువాత బాలు గారు పంచుకునే కొన్ని విశేషాలు ... వర్ణనాతీతం ... కావాలని వెడకినా దొరకని వజ్ర కణికలు. అంతలైట్ మ్యూజి సాంగ్ తరువాత ఎంతో బరువైన పదానుభూతులు ... బరువైన క్షణాలను వర్ణంచిన వైనం,,, బాలు గారి గురువుగారిని ఎంతగా ప్రేమిస్తారో... ఎంతగా మననం చేసుకుంటారో ... ఎన్నో వీడియొలలోను చూసాం... సుమగారి అలానె ప్రోగామ్ చూస్తున్నవారి అందరికీ కూడా కళ్ళవెంట నీళ్ళు తిరిగాయ్ అంటే... చెమర్చాయి.. . బాలు గారి ద్వారా ఎంతో వినయ గుణాన్ని నేర్చుకోవచ్చు. ఇటువంటి వ్యక్తుల సమకాలీకులం గా మన భాగ్యం ఎంతోకదా...!
@srikanthaleshwaram58552 жыл бұрын
సార్...మీరు బాలు గారి గురించి వర్ణించిన తీరు అద్భుతం...
@kalidassai560811 ай бұрын
Sp కోదండపాణి గారు అభేరి రాగం super composotion, దాశరధి గారి రస రమ్య శృంగార కవిత్వం , సుశీల గారి అమృత గళం, బాలు గారి అప్పటి లేత గొంతు ఇప్పటికీ అలాగే ఉంది కారణ జన్ముడు - మాధవపెద్ది కాళిదాసు 🙏🙏🙏
@anandkumarharge83083 жыл бұрын
నిజగానే ఆయన లేడు అని ఉహించు లేక పోతున్నా. కాని ఆయన పాటలు ఎంత విన్నా తనివి తీరదు.
@vasanthkumarpediripadu8385 Жыл бұрын
Ye hero's ki Ela padalo Balu gaaru padinattu evari padaleru.but ,a legendry singer mana madhyalo lenanduku chala bhadapaduthunnanu👌👌👌
@satyasandhya32344 жыл бұрын
Very emotional end of the video... Balu garu is no more.. no words only cry😭😭😭😭😭😭😭😭 goppa manusu kaliginavaru Balu garu,ayana goppa varu kabatte andari gurinchi Chala goppaga cheptaru mahanubavulake sadyam ela cheppadam, entha edigina odigi untaru Balu garu ayana Leni lotu thiranidi miss u sir 😭😭😭😭
@RadhaKrishna-qq4rg3 жыл бұрын
YES TRUE..
@poluruvenkatamallikarjunar63922 жыл бұрын
Yes
@selvarajkannan99232 ай бұрын
Hi ! Haripriya garu .On crust of the joy had when you was born ,after you become fruit of chance sing along with Legend Dr.Balu garu.,there is a burst in moms mind,how cute is that ? .🙏🇮🇳.
@madhusudanraosiripurapu60196 жыл бұрын
Thank you, KZbin, for your wonderful service to the minds of millions of people through great songs n videos!
@oparenduiaharshagamesingyt42132 жыл бұрын
🔥🔥🔥🔥,,,
@srajubabu8064 Жыл бұрын
జీవితంలో మరచి పోలేని song బాలు gari gomti 👌👌👌🙏🙏
@viswamithra55855 жыл бұрын
జీవిత మాధుర్యం అనుభూతి చాలా గొప్పవి గురువు గారికి ధన్యవాదాలు "శుభోదయం_సూర్యోదయం. వికారి నామ సంవత్సర వినాయక చవితి శుభాకాంక్షలు మీ అందరికీ "పార్వతీ పరమేశ్వర కుమార గణాధిపతి సంపద సిధ్దిరస్తు. . ' 12 ' . 9 SUN 3 ' . 6 . ' "మీకు-గణాధీసుని శుభాశీస్సులు "పూర్ణ ఆయుః ఆరోగ్య సంపద కలగాలి అని ఆదేవుని ప్రార్ధిస్తూ మీ అనుభవాలు జ్ఞాపకాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.
@sidhudthsidhudth6782 Жыл бұрын
బాలు గారు పాటలు ప్రతి రోజు వింటేనే నాకు ఒక దేవుడుణి దర్శనం ఐనంత్ పుణ్యం సార్
@md.nazeerahmedkhan5759 Жыл бұрын
బాలూ గారి కీర్తి పతాక స్థాయికి చేరినప్పటికి తనను ప్రోత్సాహించిన, సహాయ సహకారాలనందించిన వారి పట్ల తన కృతజ్ఞతను ఏభేషజం లేకుండ అవకాశం కలిగినప్పుడెల్ల ప్రకటించుకోవడం ఆయన సుసంస్కారానికి నిలువెత్తు నిదర్శనం. ఆయన భౌతికంగ మన మధ్య లేకున్నా మన మనస్సుల్లో సుస్థిర స్థానాన్ని కలిగి ఉన్నారు. ఆయన ఒక అమర గాయకుడు మరియు గాన గంధర్వుడు.
@RB-cs8ui Жыл бұрын
మీ గాత్రం ఎవరికీ లేదు రాదు. ... మిమ్మల్ని చూస్తూ మీ పాట విన్నాం. ఇది మా అదృష్టం.
@humungous094 жыл бұрын
నిజంగానే తనివి తీర లేదు. ఆయన ఉండి ఉంటే ఇంకా పాడుతా తీయగా చేసేవారు. ఇలాంటి ఎన్నో అనుభవాలు చెప్పేవారు. ఇదిగో పంతులు నీ గురించే మాట్లాడుకుంటున్నాం అయ్యా... 😭😭😭
@rajp184411 ай бұрын
బాలు గారు అత్యద్భుతంగా పాడారు... ఈ పాట ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు...
@selvarajkannan99233 жыл бұрын
Pleasantness 💅.Head most venerable Dr. Balu garu and gladness.Estimable Hari Priya garu I am weeping with joy for your mesmerising voice. You made a wonderful contribution to this beautiful old song and my memento Bouquet to your parents 🙏.
@saidaraonelluri53676 жыл бұрын
One of Haripriya's best performance...Telugu words muthyalala unnayi thanu paaduthunte
@durgarani1157 Жыл бұрын
H8
@duddurajagopalchetty59623 жыл бұрын
ఆ అమ్మాయి ధన్యురాలు మీతో కలిసి పాడడం వల్ల.చాలాబాగా పాడింది ధైర్యం గా
@rameshm96475 жыл бұрын
HARI PRIYA again listened song hat's off to your patience BCOZ " PATIENCE IS AN ULTIMATE WEAPON AGAINST ANY CHALLENGE IN LIFE". your confidence, your commitment , simple personality wil take to HEIGHTS ONE DAY.
@venkatadivavenkatadiva88612 жыл бұрын
హరిప్రియ వాయిస్ 👌👌👌
@poluruvenkatamallikarjunar63922 жыл бұрын
బాలు గారు పాడే కాలం లో మేము ఉండటం మా అదృష్టం
@srinivasmanakala319 Жыл бұрын
ఈ పాటను చెప్పలేని నన్ని సార్లు విన్నాను exalent super
@selvarajkannan99234 ай бұрын
Estimable Hari Priya garu.Your mother is home administrator and making your family run pillar to post for every little things and she is admiring you singing with distinguished Legend peerless voice Dr.Balu garu.🙏🇮🇳.
@sriniivasbehara1826 жыл бұрын
అద్బుతమైన కంపొజిషన్. శ్రావ్యమైన గొంతు తో పాడిన బాలు గారి గురించి చెప్పడానికి బహుశా తెలుగు లొ మాటలు చాలవెమో
@laxmann86606 жыл бұрын
SRINIIVAS BEHARA vgà 1
@laxmann86606 жыл бұрын
SRINIIVAS BEHARA i.
@sankararaobevara88204 жыл бұрын
Thanivi theeraledhe song kalpana madam and Sp garu baga padarau nice signing
@kprpavankiran35833 жыл бұрын
కృతజ్ఞత అనే పదానికి సరి అయిన అర్ధం మన బాలు గారు... అందుకే ఆయన అంత ఎత్తుకి ఎదిగారు... మనసున్న మారాజు మా SPB....❤️❤️
@shaikzaheer76453 жыл бұрын
ఈ మాయదారి కరోనా గాన గంధర్వులు శ్రీ బాలసుబ్రహ్మణ్యం గరిని బలి తీసుకున్నది మాలాంటి సంగీత ప్రియులకు విషాదం మిగిల్చింది సార్ మీరు మా మధ్య భౌతికంగా లేకపోయినా మీ పాటల ద్వారా మీరు మా మధ్య ఉన్నారు సార్🙏🙏🙏
@padmajachengalput6186 жыл бұрын
Hari priya baga padev talli..god bless u...Balu garu balu gare super
@chanbasha88273 жыл бұрын
HARI PRIYA, Hats off to your confidence and wonderful rendition! God bless you 🌹
@umrumr113 жыл бұрын
హరిప్రియ నీ గాత్రంలో ఇలాంటి ఎన్నో పాటలు వినాలి గాడ్ బ్లెస్స్ యు
@satyasandhya32344 жыл бұрын
His such a great great personality spb sir... Such a wonderful person... After complete tha song he was speak about song and lagendarys it's very inspiration to us.... Chala goppa vyakthi Balu garu I miss you sir 😭😭😭😭😭😭😭😭 miru Leni e lotu maku theeranidi sir... god please bring him and normal days
@venkateswarlug81493 жыл бұрын
ఘంటసాల బాలు గార్లు మన తెలుగు వారు కావడం మన తెలుగు జాతి చేసుకొన్నా అదృష్టం
@ashokkumarageer24524 жыл бұрын
Great song by Sri SP garu & Hari Priya Regards AAshokkumar Hyderabad
@narasimhamurthybalivada2562 Жыл бұрын
మా శ్రీకాకుళం జిల్లా ప్రజల అదృష్టం జనవరి నెల లో 2020 లో మా ఊరు వచ్చారు. చిక్కొలు ఉత్సవాల సందర్భంగా ఆయన వచ్చారు, అదే ఆఖరి చూపు
All young singers like Hari Priya , Ramya, Pranavi are lucky to sing with the legend Balu. It is there purva janma punya.Really pleasing to listen to the golden duets of Ghantasala and Balu with Susheela of yester years in the voice of these young singers
@RaviKumar-gz9my Жыл бұрын
Excellent SP Sir and Good Voice of Haripriya Garu. God bless you. You should separate Channel with your Voice of Old Best Telugu Songs. All the Best.
@seetarammandapaka55612 ай бұрын
ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంది హరిప్రియ సంగీత సరస్వతి అందరికీ అందదు అందినా కొంతమంది నిలబెట్టుకోలేరు హరి ప్రియ నాన్న నరసింహం మంచి సంగీత కళాకారుడికి పుట్టాడు మంచి గాత్ర ఉంది కానీ స్థిరత్వం కలగలేదు కానీ అమ్మాయికి వాళ్ళ అమ్మ కృషి వల్ల ఈ విలువ ఈ సంగీత కళ సొంతమైంది ఎంతో కష్టపడితే గాని సాధ్యం కాదు హరిప్రియ కు నా ఆశీస్సులు
@nasreenmahamad61374 жыл бұрын
Nice performance.....Lalitha Bhagavantudu.....neku SP Balu garu .... to kalisi pade adrushtam echadu .......ur a Great Singer.....All the best ma.....
@prasadrathna12304 жыл бұрын
ఎన్ని సార్లు విన్నను...వినాలి అనిపించే పాట..
@yesudasuE-cl5gu Жыл бұрын
Balu nu vadhileyandi balu eppatiki no1.HARIPRIYA GARU EXELENT GA PADINARU. YESUDASU
@1070-z4v4 жыл бұрын
Hari Priya excellent voice👌👌👌👌👌👌
@manoharmano42206 жыл бұрын
Akka maind blowing super gaa padinav
@PadmanabharajuR8 ай бұрын
బాలు గారు యుగ యుగాలకు మీరే మళ్లీ గాయకుడిగా పుట్టాలని భగవంతుని మనసారా ప్రార్థిస్తున్నాను
@selvarajkannan9923 Жыл бұрын
Bonheur 💅Estimable Hari Priya garu .While singing you along with Legend Dr.Balu garu appudu me ammagaaru yentha sonthosha paduthunnaru Akkada unnaru Devudu and athey life 👏🙏🇮🇳.
@shobhan-ph7dd6 жыл бұрын
Excellent song composed by SP Kodandapani garu the great music director of Telugu film industry. He used the instruments like tabla, veena, flute, and guitar to a greater extent in this song and made it a memorable song forever. Great great great great great.........i have no words to say.
తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమీ అనురాగం చెలియా ... ఓ చెలియా.. ఎన్నో వసంతవేళలలో వలపుల ఊయలలూగామే ఎన్నో పున్నమిరాత్రులలో వెన్నెల జలకాలాడేమే అందని అందాల అంచుకే చేరిననూ విరిసిన పరువాల లోతులే చూసిననూ తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమీ అనురాగం ప్రియతమా ఓ ప్రియతమా ఎప్పుడు నీవే నాతో ఉంటే ఎన్ని వసంతాలైతేనేమి కన్నుల నీవే కనబడుతుంటే ఎన్ని పున్నములు వస్తేనేమి వెచ్చని కౌగిలిలో హాయిగా కరిగించిననూ తీయని హృదయంలో తేనెలే కురిపించిననూ
@venkataramanamurthybalivad50204 жыл бұрын
Super
@raghusutram9844 жыл бұрын
Good song. Hp with legend Spb matched well in this old melody. Good future for the youngster.
@bhaskarmahulikar37504 жыл бұрын
Obviously, she is a product of Paduta Teeyaga, shaped & sculpted by the Legendary Singer. So no wonders that she performed exemplarily
@jangacharyguntoju94936 жыл бұрын
Heart touching lyrics by dasarathi garu Melodious voice spb garu
@kirannalamothu54403 жыл бұрын
హరి ప్రియ బాగా పాడారు
@manikanta39733 жыл бұрын
Haripriya mi voice chala bagundi
@hemanth7119 Жыл бұрын
ఈ పాట ఎన్నిసార్లు విన్నా తనివి తీరటం లేదు.
@rameshm96474 жыл бұрын
Hari priya BE free WITH your body language BCOZ the song will com out STILL beautiful. Great going WITH LEGEND KEEP IT UP.
@krishnakumarmatkikar11756 жыл бұрын
Nice song haripriya gaaru
@j.ashoknetha34004 жыл бұрын
Super andi Haripriya garu,
@banothshekherbabu81036 жыл бұрын
Na abhimana gayakudu ANNA Garu balanna ku padabhivandanam ,,,Anna Garu me Lanti sweet voice vandanam ahivandanam,,Anna Garu ippati melanti tiyani voice radu raleru
@kondaiahmaddu95113 жыл бұрын
హరిప్రియ మిని ష్రేయగోషిల్ సూపర్ సింగర్
@bugathadurgarao30893 жыл бұрын
Hi Haripriya sistaa I am big fan of u
@selvarajkannan9923 Жыл бұрын
Mesdames Haripriya garu .Your mothers blessings in your life that is great in your music journey and mothers love is free,it does not matter if you are good or bad ,she is there for whatever you need 👏🙏🇮🇳.
@VenkateswarluMupparapu Жыл бұрын
Very nice talent. Singer balu andaridi. Okaridi. Ok tipe aethe eeyana garidi. Mi mikri voice neate aksara swastatha arohana. Avarohan clear high tempo sweat ness good
@graceysandya11915 жыл бұрын
Happy to see haripriya. Song by her
@graceysandya11915 жыл бұрын
Nice song haripriya I'm so happy with you
@graceysandya11915 жыл бұрын
I like you haripriya
@haripriyamaranganti3 жыл бұрын
❤️🙏🏻
@vinaykumar-ws6sl4 жыл бұрын
RIP 😭😭 we miss you me patallo maku appudu brathike vuntaruu
@vishnumurthy80533 жыл бұрын
Very sweet melodious song sing by haripriya and Balu. I should not comment on great singers. But very small correction. Not punnamulu. It is punnamalu.
@esswaraiahg797511 ай бұрын
Aaaa gonthullo ye madhuryam nimpado aaa devudu hatsup
@abdulgaffoorgaffoor725 Жыл бұрын
Sri S.P. Bala subramanian sirji always singing heart Taching songs always given heat song's even today also i remembering his heart Taching songs
@selvarajpselvarajp69385 жыл бұрын
haripriya No.1 Singer
@umrumr113 жыл бұрын
haripriya... .... I am interested to listen this song and your voice every day ... god bless you🌹
@umrumr113 жыл бұрын
I would like to listen so many melodies from hari priya... god bless you.. 🌹
@etutlf4176 Жыл бұрын
Balu Gaaru, Devdulu andaru ninu baaga chuskuntunarra? Vallaki andaraki paatalu vinipustunaavu, kadu?!! Miss you!!🕉🙏