Andhari Kosam Bahujana Jhanda Full Song 2021 | Patammathone Rambabu | DRK Studios | Jai Bheem

  Рет қаралды 50,278,342

DRK Studios

DRK Studios

Күн бұрын

A beautiful melodious song to empower and encourage the common man.
Lyrics: Rambabu Yasarapu
Singer: Rambabu Yasarapu
Music: Kalyan
Camera & Editing: Ajay Kodem
Producers: Ameeksha SWAERO & Akshara SWAERO
Special Thanks: B, Dhanunjay & K. Kiran Kumar Reddy
Copyrights:
Copyrights of this song are reserved with #DRKStudios
Legal action, as deems fit, with be taken against any body copying this song, fully or partially, in any form
#andharikosam, #commonman, #patammathone, #bahujan, #bahujana, #commonsong, #telugulatest, #telugunew, #povertysong, #poorpeoplesong, #electionsong, #rajyadhikaram, #caste, #lowercastesong, #telugupromosong, #bsp, #rsp, #jhanda, #prajala, #paata, #palleturipaata, #kulam, #matham, #motivational, #swaero, #swero, #jaibhim, #jaibheem, #telugusong, #telugufolk, #drkstudios, #rambabu, #yasarapu, #praanam,#janulakosam, #telanganasong, #andhrasong, #udhyamam, #revolutionsong, #rspraveen, #samaj, #samajwadi, #goodtelugu, #andharikosam, #manchitelugu, #pedapraja, #ooripaata, #Vooripaata, #meluko, #telugupromo, #telugurelease, #chaitanyam, #janabalam, #prajaseva, #prajasena, #janasena, #bahujanparty

Пікірлер: 23 000
@paytmparashuramvlogs
@paytmparashuramvlogs 3 жыл бұрын
గొప్పగా రచించారు, చాలా బాగా పాడారు బ్రదర్👌 ఈ పాటని ఎక్కువ సార్లు విన్నవాలందరు ఇక్కడ like చేయండి👍
@mokaanjankumarprbhaanjan.m8213
@mokaanjankumarprbhaanjan.m8213 3 жыл бұрын
జై భీమ్ అన్న ఇలాంటి పాటలు పాడి ఇంకా మీరు భహుజనులను చైతన్య పరచాలి 🙏🏼🙏🏼👌👌🐘🐘🐘👍👍💪💪♥️♥️🌹🌹
@begariramesh6747
@begariramesh6747 3 жыл бұрын
@@mokaanjankumarprbhaanjan.m8213 2222
@malleshkavude7004
@malleshkavude7004 3 жыл бұрын
P
@malleshkavude7004
@malleshkavude7004 3 жыл бұрын
Pppp
@malleshkavude7004
@malleshkavude7004 3 жыл бұрын
@@begariramesh6747 🙏🙏
@santhosh_marla
@santhosh_marla 2 жыл бұрын
రాంబాబు అన్న కి సెల్యూట్..... ఎలాంటి పాట ఇప్పటి వరకు ఎవరు పాడలేదు.. ఇది గొప్ప జన చైతన్య పాట.....
@nenavathrahul9118
@nenavathrahul9118 8 ай бұрын
Auna
@nenavathrahul9118
@nenavathrahul9118 8 ай бұрын
Maku theliyade
@kolanagababu9693
@kolanagababu9693 Жыл бұрын
అన్ని కులాల వారికి రాజ్యాధికారం దక్కాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా నీ పాటలో భావం నాకు నచ్చింది.అన్న.
@kolanagababu9693
@kolanagababu9693 Жыл бұрын
Tq
@m.sreddy2049
@m.sreddy2049 Жыл бұрын
అన్నీ కులాలు కాదు. మంచి వారికి, అవినీతి లేనివారికి రాజ్యాధికారం రావాలి.
@pushpavathibeeneni9411
@pushpavathibeeneni9411 7 ай бұрын
తమ్ముడు ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@rajuponnam7157
@rajuponnam7157 2 жыл бұрын
ప్రతి కులాన్ని గుర్తు చేస్తూ .. మన అమర వీరులను స్మరిస్తూ పాడిన పాట చాల బాగుంది ...🙏
@eshwarrao6191
@eshwarrao6191 2 жыл бұрын
Oc valani gurthucheyaledhu anukunta
@mandasrinivas3532
@mandasrinivas3532 2 жыл бұрын
@@eshwarrao6191 jjjhhhhhhhhhgg
@develgaming2767
@develgaming2767 2 жыл бұрын
Jai bheem 💙💕 jai malaaaa
@boyaveeresh
@boyaveeresh Жыл бұрын
చాలా మంచి పాటలు రావాలి అన్న 👏
@SandeepSandy-sm6lo
@SandeepSandy-sm6lo 2 ай бұрын
High caste and low caste equality
@Santhoshkumar-yr8ej
@Santhoshkumar-yr8ej 2 жыл бұрын
ఒక్క పాటతో అన్ని వర్గాలను ఏకం చేస్తూ వారి వారి వృత్తులను గుర్తు చేస్తూ విద్యపై అవగాహన కల్పిస్తూ చాల చక్కగా వివరించారు జై భీమ్ మిత్రమా..
@raajshekhar
@raajshekhar 2 жыл бұрын
నువ్వు రాసిన అక్షరం అక్షరం మా మెదడులో కణం కణం కదులుతుంది... great Song 🙏
@_kgs_sai
@_kgs_sai 2 жыл бұрын
Auna konni cheppu mari maaku
@rambabukondimani5208
@rambabukondimani5208 Жыл бұрын
Super
@babuaadi2478
@babuaadi2478 Жыл бұрын
JAI BHIM
@somannakimudu1724
@somannakimudu1724 6 ай бұрын
ఇలాంటి బహుజన పాటలంటే మాకెంతో ఇష్టం మేము బహుజనులం కావున ఈ దేశం లో రాజకీయంగా బహుజనులు ఎదగాలంటే మీ లాంటి గాయకులు పాటల ద్వారా చైతన్య పరుస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదములు తెలుపుకుంటున్నాము రాంబాబు సర్.
@vijayagadandi4436
@vijayagadandi4436 2 жыл бұрын
పాటకు ప్రాణం పోసి... తెలుగు ప్రజల గుండెల్లో సంతోషాన్ని కలిగించారు అన్న 🙏🏼🙏🏼🙏🏼✊🏼✊🏼✊🏼
@Telanganajungle
@Telanganajungle 2 жыл бұрын
E pata vinte kalagalsindi santhosam kadu brother chaitanyam.. majority ga unna bahujanulu rajyadikaram pondalenanduku bada kalagali
@anjivarakala8377
@anjivarakala8377 2 жыл бұрын
@@Telanganajungle 👍👍👍👍
@gudlasrinivasmaharaj146
@gudlasrinivasmaharaj146 2 жыл бұрын
👍💪
@srishailam1578
@srishailam1578 Ай бұрын
😊L​@@Telanganajungle
@krishvidya
@krishvidya 2 жыл бұрын
ఈ పాట ఏ వర్గానికీ, కులనికో సంబంధించి నది కాదు, అందరి కోసం ఈ పాట...Thanks to the entire team for this song. Salute
@rameshnanam896
@rameshnanam896 2 жыл бұрын
Yes your right bro..
@laharishanu8800
@laharishanu8800 2 жыл бұрын
Yes brother
@sindepramod697
@sindepramod697 2 жыл бұрын
S
@rajuvavilla7442
@rajuvavilla7442 2 жыл бұрын
Singer super
@merugumerugu5477
@merugumerugu5477 2 жыл бұрын
Yas
@rameshdurgam3589
@rameshdurgam3589 2 жыл бұрын
అన్న.... ని గుండెల్లో ఉన్న దేశభక్తిని నీ అధుభుతమైన స్వరంతో గొంతే ఏతవ్.. ఈ పాట వినడానికి మేము చాలా అదృష్తం చేసుకున్నాం ....అన్న..... జై భీమ్ .... జై హింద్..
@rajugunti4601
@rajugunti4601 2 жыл бұрын
Out
@naveenkumarreddy6455
@naveenkumarreddy6455 2 жыл бұрын
ఇందులో దేశ భక్తి ఏడున్నది.అంత కుల గజ్జి తప్ప
@Chennuriraju-nf
@Chennuriraju-nf 8 ай бұрын
Jaibheem jaibahujana 🙏🙏🙏🙏🙏✊✊✊
@gaddalababu7064
@gaddalababu7064 5 ай бұрын
Super anna 👌👌👌
@maanewstelugu5906
@maanewstelugu5906 7 ай бұрын
❤❤❤,అంబేద్కర్, గారిని, మరింత దగ్గర చేసిన ఈ పాట ద్వారా వెలుగులోకి, తెచ్చిన, రాంబాబు, కు కృతఙ్ఞతలు. అందరూ రుణ పడి ఉన్నాము.. బుర్హనుద్దీన్. వేంసూరు. ఖమ్మం జిల్లా. తెలంగాణ.
@rameshtimez9084
@rameshtimez9084 3 жыл бұрын
ఏం పాట అన్నా.. ఎన్ని సార్లు.. విన్నా.... బోర్ కొట్టడం.. లేదు Superb
@gouthamtalks
@gouthamtalks 3 жыл бұрын
Manasuku telikaga undhi anna e song vinnanisarlu
@creativevideos128
@creativevideos128 3 жыл бұрын
Nijama
@SAGINELA123
@SAGINELA123 3 жыл бұрын
JAI BEEM
@rameshtimez9084
@rameshtimez9084 3 жыл бұрын
@@SAGINELA123 jaii bheem 🐘🐘
@rokatiramesh2398
@rokatiramesh2398 3 жыл бұрын
Super
@rameshakkaraju4487
@rameshakkaraju4487 2 жыл бұрын
అధికారం కొందరి చేతుల్లో పెట్టేసిన మన బానిస బతుకులు .. ఈ పాట తో 1% అయిన మనలో కనువిప్పు కలగాలి అని కోరుకుంటున్నాను...🙏🙏🙏
@rajukunchala6211
@rajukunchala6211 2 жыл бұрын
నిజం చెప్పారు అన్న గారు
@vasudevaraovasudevarao822
@vasudevaraovasudevarao822 Жыл бұрын
అన్న నీకు జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు ఇవ్వాలనీ మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.. జై భీమ్..
@pydipativenkaiah9698
@pydipativenkaiah9698 9 ай бұрын
Manchidi kaani ivvaru
@vadlaganesh2297
@vadlaganesh2297 9 ай бұрын
Sulli
@panugantikrishna3663
@panugantikrishna3663 7 ай бұрын
​@@vadlaganesh2297నీవు మనిషివేనా అసలు అరేయ్
@srikanthgoud638
@srikanthgoud638 7 ай бұрын
అంబేద్కర్ అంటే కేవలం మాల మాదిగలకు చెందిన వ్యక్తి కాదు..... అంబేద్కర్ అంటే మన దేశం... అంబేద్కర్ అంటే మన హక్కు.... అంబేద్కర్ అంటే మన బాధ్యత..... అంబేద్కర్ అంటే మన నేల.....
@ankalapurushotham3557
@ankalapurushotham3557 7 ай бұрын
Correct Gaa Cheppparu Bro
@umeshkoramumeshkoram1157
@umeshkoramumeshkoram1157 7 ай бұрын
Good Anna
@ankalapurushotham3557
@ankalapurushotham3557 7 ай бұрын
@@rohithsharma561 Rey Mental Em Cheppu Tunnavo Neeeku Insaan Artham Avutumdaaaa
@ankalapurushotham3557
@ankalapurushotham3557 5 ай бұрын
@@rohithsharma561 Erripuakaa
@dullayyasdullayyas54
@dullayyasdullayyas54 5 ай бұрын
Super ga cheppavu anna jai ambedkar jai bheem🙏🙏🙏🙏🙏
@maheshrenikuntla
@maheshrenikuntla 2 жыл бұрын
జై భీం బ్రదర్..... మీ పాట, మీ గాత్రం ఆమోగం అన్న.... బహుజన జాతులన్ని ఏక తాటి పైకి రావాలనే మీ తాపత్రయం స్పష్టంగా కనపడింది.... ఇలా చైతన్య పరిచే పాటలు, మీ గాత్రం ప్రజలకి ఇంకా అవసరం ఉంది.
@vrvr7429
@vrvr7429 2 жыл бұрын
Avunu
@Chityalasai143
@Chityalasai143 2 жыл бұрын
Yes broh
@shivartriajay727
@shivartriajay727 2 жыл бұрын
Hoooo
@prashanth3035
@prashanth3035 2 жыл бұрын
రావు పతకాలం ఆలోచనలు ఉన్నంత వరకు ఫస్ట్ వాళ్ళని మార్చాలి
@maddooribabu3203
@maddooribabu3203 2 жыл бұрын
ఈ పాట ఏ ఒక్కరి కోసం రాసింది కాదు ఎవరైతే మన ప్రజల కోసం కలలు కంటరో వారి కోసం. మన బహుజన ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని.. జై భీమ్..
@maddooribabu3203
@maddooribabu3203 2 жыл бұрын
రోజులో ఒక్క సారి ఐనా ఈ పాట వినలి అనిపిస్తుంది అంత బాగుంది...
@subbaraogella7963
@subbaraogella7963 2 жыл бұрын
Q
@irpasuresh
@irpasuresh 2 жыл бұрын
Loo ok ok
@lingampallyprasad7181
@lingampallyprasad7181 2 жыл бұрын
@@subbaraogella7963 ki jgh mi kk Ldol
@lingampallyprasad7181
@lingampallyprasad7181 2 жыл бұрын
@@irpasuresh l Lm
@gollabonela4414
@gollabonela4414 2 жыл бұрын
జై భీమ్ జోహార్ అంబేద్కర్ ఈ పాట రాసినందుకు మరియు పాడినందుకు అంబేద్కర్ అంటే ఇష్టం కాదు ప్రాణం నా ఊపిరి ఉన్నంతవరకు ఆయన కోసం సేవ చేస్తూనే ఉంటాను జై భీమ్
@sunildonthireddy3658
@sunildonthireddy3658 7 ай бұрын
అంబేద్కర్‌ను దళిత వర్గాలకు మాత్రమే పరిమితం చేసిన దుర్మార్గులకు ఈ పాట అంకితం. సమానత్వం కోసం తన జీవితాన్ని దేశానికి అంకితం చేసిన మహనీయుడు.✍️🙌🙌
@umeshkoramumeshkoram1157
@umeshkoramumeshkoram1157 7 ай бұрын
Good anna
@manasakushanapalli8085
@manasakushanapalli8085 7 ай бұрын
Superb anna
@PradeepKumar-vv8rn
@PradeepKumar-vv8rn 6 ай бұрын
Vallaki theliyadhu asalu nijam ..Cheppudu maatalu vini nammuthunnaru inka chaala mandhi
@PradeepKumar-vv8rn
@PradeepKumar-vv8rn 6 ай бұрын
Vallaki theliyadhu asalu nijam ..Cheppudu maatalu vini nammuthunnaru inka chaala mandhi
@VaddeBellaryAdiVaddeBellaryAdi
@VaddeBellaryAdiVaddeBellaryAdi 6 ай бұрын
Super bro
@anji-prakash
@anji-prakash 3 жыл бұрын
పాట వింటుంటే సంతోషంగా ఉంది సోదరా...కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.... చాలా చక్కటి సాహిత్యం,గానం.... ఎన్నో అర్థాలు చెప్పారు..... ఓ రచయితగా,కవిగా నాకు వచ్చిన కన్నీళ్ళ సాక్షిగా చెప్తున్నాను. మీ గానం అద్భుతం...ఉన్నత స్థాయికి చేరుకుంటారు.....
@TanvishKitchen
@TanvishKitchen 3 жыл бұрын
Yes
@rakeshraky6295
@rakeshraky6295 3 жыл бұрын
super annagaru me song
@vamshikrishnaperumandla3769
@vamshikrishnaperumandla3769 2 жыл бұрын
@@rakeshraky6295 ut 6878
@bhaskarbommala6537
@bhaskarbommala6537 2 жыл бұрын
Jai bheem
@jai_telangana_official
@jai_telangana_official 3 жыл бұрын
ఈ ఒక్కరోజు ఒక వంద సార్లు విన్నాను ఈ పాట ఒక్కసారి కూడా బోర్ కొట్టలేదు నీ రాగం వింటుంటే ఇంకా ఇంకా వినాలని ఉంది ఎక్కడున్నా చల్లగా బతకాలి రాంబాబు అన్న
@TanvishKitchen
@TanvishKitchen 3 жыл бұрын
Same here
@smtotorial110
@smtotorial110 3 жыл бұрын
🙏
@Mittu____18
@Mittu____18 3 жыл бұрын
@@smtotorial110 lol p⁰
@shagapurkeerthi9932
@shagapurkeerthi9932 3 жыл бұрын
Same bro nenu kuda chala times vinannu
@rameshmuddam9301
@rameshmuddam9301 3 жыл бұрын
Ya. 👏👌👌👌👌👌
@chakrisri6276
@chakrisri6276 2 жыл бұрын
మొన్న వచ్చినా జై భీం చిత్రం లో ఈ పాట ఉంటే చాలా బాగుండు.......🙏 నా అభిప్రాయం🙏
@naveenpallapu9605
@naveenpallapu9605 2 жыл бұрын
Avunu bayyaa
@DeepakKumar-ip6ve
@DeepakKumar-ip6ve 2 жыл бұрын
Great though 👍
@kushicreations9440
@kushicreations9440 2 жыл бұрын
Avnu broh jai bheem ✊
@saraswathibongarala7010
@saraswathibongarala7010 2 жыл бұрын
Ha
@chakrisri6276
@chakrisri6276 2 жыл бұрын
@mardhal thank you
@Siddharthmusic0705
@Siddharthmusic0705 6 ай бұрын
मी मराठी आहे मला भाषा नाही समजली पण या गीताच्या भावना मला समजल्या आणि रामबाबू अण्णा चा आवाज खूप आवडला म्हणून मी हे गीत पुन्हा पुन्हा ऐकतो. जय भिम
@uyyalanarsimhulu1304
@uyyalanarsimhulu1304 3 жыл бұрын
అన్న ఈ పాట నాకు 20 సం.ల క్రితం ప్రజలల్లో చైతన్యం ,సమాజ అవగాహన కల్పించిన పల్లె కన్నీరు పెడుతోంది నీ గుర్తుకు తెచ్చింది. అన్న చాల బాగా పాడారు. బహుజన పాటకు నా లాల్ సలాం అన్న
@Gumpumestri1234
@Gumpumestri1234 2 жыл бұрын
ప్రతీ రోజూ విన్న తనివి తీరదు పాట ❤️ ప్రతి బహుజన ప్రజల తరుపున మీ పాట కూ ధన్యవాదముులు 🙏 జై భీమ్ ✊
@universalplanlgyn
@universalplanlgyn 2 жыл бұрын
Jai Bheem ✊ Bro Hisar Haryana
@dhanua7954
@dhanua7954 2 жыл бұрын
Jai bheem Andhra Pradesh
@pasulalaxminarayana9258
@pasulalaxminarayana9258 2 жыл бұрын
@@universalplanlgyn Ghu
@ravikumarjannu8118
@ravikumarjannu8118 2 жыл бұрын
Jai bheem
@gangadharnakka7088
@gangadharnakka7088 2 жыл бұрын
Correct anna super song💐
@parvathapuramanjilaiah6123
@parvathapuramanjilaiah6123 2 жыл бұрын
నా కులం, నీ కులం అని తేడా లేకుండా అన్ని కులాల వాళ్ళ కష్టాలు తెలియజేస్తూ అందరూ బాగుపడాలని తెలియజేస్తూ పాట చాలా బాగా పాడారు అన్న....మీ పాటలో ఏదో తెలియని ఆప్యాయత ఉంటుంది అన్న 👏👏🙏🙏
@kiran.jkumar9882
@kiran.jkumar9882 7 ай бұрын
తమ్ముడూ Hats off you.. God bless you..
@ఏ.సాయిలు
@ఏ.సాయిలు 3 жыл бұрын
ఈపాట మాల మాదిగ వాల్లకోసమే కాదు చిన్న కులం అందరికీ వర్తించేటట్లు అందరి కోసం ఉంది..మళ్ళీ కులీనాలీ చెసుకునేవారికి అందరికీ కలసి ఉంది.సూపర్👌👌అన్న 💐💐.
@rameshnama1080
@rameshnama1080 3 жыл бұрын
అసలు ఈ పాటలో మాల మాదిగ ఎక్కడ వుంది bro
@ఏ.సాయిలు
@ఏ.సాయిలు 3 жыл бұрын
బాహుజనలు అంటే మనమే కాద
@emotionworld.
@emotionworld. 3 жыл бұрын
Niyantha palana song అని సెర్చ్ చేసి పాట చూడండి. నచ్చితే వీలైనంత మందికి చేరవేయండి..
@venkatvayunoppula8347
@venkatvayunoppula8347 3 жыл бұрын
బహుజనులు అంటే చిన్నకులాలు అందరూ కదా అన్న
@poojarosey1188
@poojarosey1188 3 жыл бұрын
@@ఏ.సాయిలు ela ani evaru cheparu bro bhavujana ante mirey ani.
@MKR97012
@MKR97012 3 жыл бұрын
సాంగ్ సూపర్ అన్న ఈ పాట తో బహుజన ప్రజలు అందరు ఏకమౌతారు #బహుజన రాజ్యాం కోసం ముందుకు వస్తారు అన్న ఇలాంటి #పాటలు మరెన్నో రాయాలని📝📝 కోరుకుంటున్న అన్న #జై భీమ్అన్న
@srinivaskadas1021
@srinivaskadas1021 3 жыл бұрын
Yes
@palvaiyellaiah289
@palvaiyellaiah289 3 жыл бұрын
అన్నా సూపర్ సాంగ్
@MaheshBabu-sk4jx
@MaheshBabu-sk4jx 3 жыл бұрын
Super song ✊
@MaheshBabu-sk4jx
@MaheshBabu-sk4jx 3 жыл бұрын
Jai bheem,✊✊
@emotionworld.
@emotionworld. 3 жыл бұрын
Niyantha palana అని సెర్చ్ చేసి పాట చూడండి నచ్చితే నలుగురికీ చేరవేయండి..
@madhavkillo1928
@madhavkillo1928 Жыл бұрын
ఎన్ని సార్లు విన్నా వినాలని పించే పాట.....జై భీమ్....✊
@rameskkorada3538
@rameskkorada3538 11 ай бұрын
ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపించే సాంగ్ all the best anna
@korukondanagu4777
@korukondanagu4777 11 ай бұрын
Super s
@prasadrock9914
@prasadrock9914 11 ай бұрын
@nani_kannaoffical8403
@nani_kannaoffical8403 11 ай бұрын
Yes brother_💙
@DJ-tl4bc
@DJ-tl4bc 6 ай бұрын
ప్రాణానికి .. ప్రాణం పోసావ్ బ్రదర్...👌👌👌👌. .గుడ్ లక్... to you అనంతపురం
@sonnailasrikanth8527
@sonnailasrikanth8527 3 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా మనం అనుభవించే పరిస్థితి కళ్ళకి కట్టినట్టు చూపించారు అన్న పాట బహుజన రాజ్యం రావాలని కోరుకుంటు... జై భీమ్ అందరికీ💐💐🙌❤️🙏💙
@syedkhajajilanipk8253
@syedkhajajilanipk8253 Жыл бұрын
మీ పాటకి....🙏 మీ గాత్రానికి....❤️ మీ సంగీతానికి....🤩 ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట....🎶
@nagarajua3586
@nagarajua3586 Жыл бұрын
Ql qh ka.
@vikramtalapala4642
@vikramtalapala4642 Жыл бұрын
Jai bheem
@bhumeshpamula
@bhumeshpamula Жыл бұрын
Iki
@bhumeshpamula
@bhumeshpamula Жыл бұрын
Jj+kkk
@m.kranthikumar5280
@m.kranthikumar5280 Жыл бұрын
S bro u r right
@pillutlakoteshwarao5219
@pillutlakoteshwarao5219 2 жыл бұрын
ఇంత మంచి కళాకారుడుని గుర్తించి బయటికి తీసుకొచ్చిన రేలారే గంగా నీమనస్ఫూర్తిగా అభినందిస్తున్న
@Aashishcreationss4345
@Aashishcreationss4345 7 ай бұрын
అన్న నీ పాట చాలా గొప్పగా ఉంది ఎన్నిసార్లు విన్న ఇంకా వినాలనిపించింది నీ వాయిస్ ఈ పాటలోని అర్ధం నిజంగా చాలా బాగా పాడారు 🙏🙏🙏
@saiprasadracharla8655
@saiprasadracharla8655 2 жыл бұрын
మీ పాట వింటుంటే ఆ రోజులు నిజంగా దగ్గర్లోనే ఉన్నాయి అనిపిస్తుంది. ✊🙏
@duggedevaraj1415
@duggedevaraj1415 2 жыл бұрын
Jai bhem
@gmahesh6368
@gmahesh6368 Жыл бұрын
Anna voice super Amna send me ur number
@hanukorada5040
@hanukorada5040 2 жыл бұрын
నోటికి అమృతం ఎంత మధురంగా ఉంటుందో, మీ పాట మా చెవులుకు. మనసుకు అంత మధురంగా వుంది...
@kotikota269
@kotikota269 2 жыл бұрын
అన్న చాలా బాగా పాడవు అన్న
@shobharaj6935
@shobharaj6935 2 жыл бұрын
Chala baga padaru anna
@mulguricreatives3325
@mulguricreatives3325 3 жыл бұрын
నీ గొంతు లోనే ఉంది అన్న ఆ మ్యాజిక్. బహుజనులకు కిక్ ఇచ్చే పాట పడినావ్.ఎంత చెప్పిన కూడా తక్కువనే నీ వాయిస్ గురించి 🙏🙏🙏
@prashanthpashi4454
@prashanthpashi4454 7 ай бұрын
From 2021 to 2024still listing this song on daily . Rambabu bro we still expecting more songs from you thanks
@shaikhussainmiya6727
@shaikhussainmiya6727 Жыл бұрын
నేను ముస్లిం ను ఈ దేశం లో స్వచ్ఛగా బతకడానికి అవకాశం ఇచ్చిన అంబేద్కర్ కి కృతజ్ఞతలు🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼జై బీమ్
@prebirthdayshootishhan1235
@prebirthdayshootishhan1235 Жыл бұрын
Hindu Muslim Bhai Bhai .. Apna Bharat.. ❤
@DevidDev-ce1pq
@DevidDev-ce1pq Жыл бұрын
@@prebirthdayshootishhan1235 ra SS is was
@pkplanet675
@pkplanet675 Жыл бұрын
😊ఈ దేశం కాదు.. మన దేశం... మనం.. ఏరోజు దేశాన్ని మాది మీది అని అనుకోలేదు.., మనందిరి హక్కు మనదేశం... అది హిందూ నా ముస్లిం ఆ...ఎవరైనా... మనం భారతీయులం...
@idhemiti1297
@idhemiti1297 Жыл бұрын
🙏జై భీమ్ 🤝bhai
@vinodmatha5110
@vinodmatha5110 Жыл бұрын
Thanks anna super jai beem anna
@సత్యమేవజయతే-ర2ఞ
@సత్యమేవజయతే-ర2ఞ 3 жыл бұрын
BSP అంటే ఒక వర్గానికే చెందినది అనుకునే చాలామందికి, అన్ని కులాలకు వర్గాలకు అభివృద్ధి కోసం స్తాపించబదిన మన అందరి దిక్సుచి BSP అనిపించింది బయ్యా. జై RSP..✊✊✊👊👊👊🤛🤛🤛💥💥💥💥💪💪💪🔥🔥🔥🔥🔥🔥
@yashaswini_reddy-channel
@yashaswini_reddy-channel 2 жыл бұрын
Mee bsp telangana lo oka seat kana deposit vasthudha.. Already mayavathi uttar pradesh cm ga chesi emi pekide... Present UP ah party address lekunda poyide
@BS_EDIZT
@BS_EDIZT 2 жыл бұрын
@@yashaswini_reddy-channel mayawati em chesindhi up ki pora Telusthadhi
@BS_EDIZT
@BS_EDIZT 2 жыл бұрын
@@yashaswini_reddy-channel Bsp Maximum seats Techukuntadhi
@satishvelthuri8448
@satishvelthuri8448 3 жыл бұрын
పాటమ్మ తోనే ప్రాణం అంటూ... అమెరికా కదిలించావు... అంబేద్కర్ పాటతో జాతిని మోలిపించావు పూలే సావిత్రీబాయి పాటతో అణగారిన జీవితాలను చదలించావు.... ఇప్పుడు బహుజనుల పాటతో రాజ్యాధికారాన్ని గెలిపించేలా ఉన్నావ్... జై భీమ్... గురూ...
@tappetavictorpal6054
@tappetavictorpal6054 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@bonagirichanel6306
@bonagirichanel6306 3 жыл бұрын
రాంబాబన్న ......నమస్తే.... మంచి మనసు గల మహగాయకులు గా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను 🌹🌹🌹🌹
@pradeep-pf5lc
@pradeep-pf5lc 3 жыл бұрын
p0000
@baluguripavan1822
@baluguripavan1822 3 жыл бұрын
Nice observation
@ajjugoud9673
@ajjugoud9673 3 жыл бұрын
👍👍
@banothsrinusssrinu6803
@banothsrinusssrinu6803 7 ай бұрын
Andhari gurinchi chala goppaga e song lo padaru thanks Anna...❤🙏
@ssdsurendharreddy4116
@ssdsurendharreddy4116 Жыл бұрын
ఇ పాట రోజుకి ఒకసారైనా వింటాను.... చాలా బాగుంటది ... కానీ మమ్మల్ని దూరం పెట్టారు ఇక్కడ.. మేము రెడ్లం... మనం అందరం ఒక్కటే అని నా అభిమతం.... అందరకీ విలువ ఇవ్వడం నా కర్తవ్యం....జై హిందు , మీరందరూ నా సోదరులే !!
@sunilvendi533
@sunilvendi533 Жыл бұрын
jai bheem sodara
@sunnyhari2071
@sunnyhari2071 Жыл бұрын
Jai bheem brother
@vijayaraghava5513
@vijayaraghava5513 Жыл бұрын
జై భీమ్ సోదర
@annepakaelender
@annepakaelender Жыл бұрын
Anna andaru meela unte Bagundu
@saikumarmadadi7524
@saikumarmadadi7524 Жыл бұрын
@@annepakaelender Ippati generation lo maximum andaru descrimination cheyali, caste difference chudali ani anukoru. Because oka rakam ga memu caste descriminations chustunnam. Mundu generations veru and ippati generation veru.
@umdam_venkat5753
@umdam_venkat5753 3 жыл бұрын
ఈ జనరేషన్ పిల్లలు సినిమాల డైలాగ్ లకు కాకుండా ఇలాంటి పాటలకు మొదటగా ప్రాధాన్యం ఇవ్వాలే రాజ్యాన్ని ఎలాలే 👍👍🙏రాంబాబు అన్న గారికి అభినందనలు 🙏🙏 ఇంత మచింగా ఇంక మనకు ఎవరు చెప్పలేరు ఈ పాట విన్న తరువాత అయిన మనం మరాలే రాజ్యాన్ని ఏలాలే
@TanvishKitchen
@TanvishKitchen 3 жыл бұрын
Yes bro
@shivamaddu6901
@shivamaddu6901 3 жыл бұрын
Yes brother
@mksgoud8334
@mksgoud8334 3 жыл бұрын
Excellent message given by lyrics...
@naveenyadavsupar1162
@naveenyadavsupar1162 3 жыл бұрын
Avunu annaa👍
@balikeswetha4893
@balikeswetha4893 3 жыл бұрын
Very.very.super Very.very.nice Anna
@goutamraj5868
@goutamraj5868 3 жыл бұрын
ఇప్పటికైన మనం ఓక్కటి అయి, మన జాతిని కాపాడుకోవాలీ, వాడు ఇచ్చే చిల్లరకు మనల్న మనం అముకోకుడదు...... జై భీమ్...........!
@shivashankarjilla3667
@shivashankarjilla3667 3 жыл бұрын
Yes bro Jai beem
@chandharakala5678
@chandharakala5678 Ай бұрын
Manasuku hathukuney paata nijamga ...u r great ma God bless you more and more
@rajug7021
@rajug7021 Жыл бұрын
Ambedkar gari ఆశయాలను నెరవేర్చే దిశగ అడుగులు వేయాలని ప్రతి ఒక్కరినీ ప్రార్థించి వేడుకుంటున్నాను. అబివృది చేసేవారికి మీ యొక్క అమూల్యమైన ఓటు వెయ్యండి. జై బీమ్....
@trishuldhar
@trishuldhar Жыл бұрын
😅😢😢😢
@chyadagiri4861
@chyadagiri4861 Жыл бұрын
రోజుకి ఒకసారైనా ఈ పాట వినకుండా ఉండలేను రాంబాబు అన్నగారు 🙏🙏🙏🙏🙏
@nani_kannaoffical8403
@nani_kannaoffical8403 11 ай бұрын
Sem brother
@90sRestaurant
@90sRestaurant 11 ай бұрын
Nenu kud Anna Oka idhi
@shravyashri2932
@shravyashri2932 9 ай бұрын
Me also anna
@nenavathrahul9118
@nenavathrahul9118 8 ай бұрын
Nenu roju vinatledu
@daddalanarayana5779
@daddalanarayana5779 2 жыл бұрын
ఏమి రాశి పాడారు brother, , ఈ పాట విన్న నేను ఏదో తెలియని ఒక అద్బుతమైన అనుభూతికి లోనయ్యాను ,, ఏదో ఒక మార్పుకు శ్రీకారం చుట్టిన పాట,exalent మాటల్లేవ్
@venkateshgorle6667
@venkateshgorle6667 Ай бұрын
ఇంత మంచి పాటకు ఎందుకు పెద్ద అవార్డ్ రాలేదు, ఎంత మంచి గా వినిపించారు లైఫ్ ని
@prasad687
@prasad687 3 жыл бұрын
బహుజనుల గుండెల్లో నిలిచిపోయేలా పడినావు అన్న Song Jai Bheem✊️✊️😍😍
@gurramkarnakargurramkarnak8882
@gurramkarnakargurramkarnak8882 3 жыл бұрын
నువ్వు సూపర్ అన్న అన్ని కులాల గురించి పాడినావ్ 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌💐💐💐💐💐
@TanvishKitchen
@TanvishKitchen 3 жыл бұрын
Yes
@vintvtelugu7102
@vintvtelugu7102 3 жыл бұрын
ఈ పాటలు పడాలంటే దమ్ము ఉండాలి మిత్రమా, నువ్వు సూపర్ గ్రేట్ వందలసళ్ళు ఈ వింటున్న బ్రదర్ యువర్ గ్రేట్
@santhosh.thatikayala7479
@santhosh.thatikayala7479 3 жыл бұрын
Superb song
@naveenputti4954
@naveenputti4954 3 жыл бұрын
చాలా అద్భుతంగా పడవు అన్న లక్ష సార్లు విన్నా బోర్ కొట్టదు వా నువ్వు సూపర్ అన్న ఇలాంటి మంచి మంచి పాటలు ఇంకా చాలా బాగా పడాలని కోరుకుంటున్నా..........👍👌✊️👏
@abdulaziz2383
@abdulaziz2383 3 жыл бұрын
బహుజనులు అంత ఒక్కటి కావాలి. ఈ. పాట రోజుకు ఒక 20 సార్లు వింటున్న
@thagaramrajesh127
@thagaramrajesh127 3 жыл бұрын
@@abdulaziz2383 bbbb
@ramujanipalli1991
@ramujanipalli1991 3 жыл бұрын
Yes
@rajurj8784
@rajurj8784 3 жыл бұрын
Yes daily 10 to20 times
@rameshmuddam9301
@rameshmuddam9301 3 жыл бұрын
Avunu 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@KondalaRaoKunchapu
@KondalaRaoKunchapu 26 күн бұрын
Rambabu bro ne evu pade mana anagarinavargala patalu super bro alaage vadderajathi full length pata cheyyandi please guntur in ap
@thirupathim5132
@thirupathim5132 3 жыл бұрын
పాటకు ఏమో గానీ వినేవారికి మాత్రం కళ్ళు తెరిపించే గొప్ప నీతి తెలిపిన రాంబాబు అన్నగారికి అందరి తరుపున కృతజ్ఞతలు 🙏🙏 ఇంక ఇలాంటి ఎన్నో అర్థం ఉన్న పాటలు ఈ సమాజానికి అందించాలని కోరుకుంటున్న. 💐🙏
@srilathasrilatha1717
@srilathasrilatha1717 3 жыл бұрын
జై భీమ్ ✊✊ సూపర్ 👌 సాంగ్ అన్నచాలా అద్భుతంగా రాశావు అన్న ఇలాంటి పాటలు మరెన్నో రాయాలని ✍️నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🙏🙏
@baalu007b
@baalu007b 3 жыл бұрын
మన మనుగడ కోసం మన బహుజన జెండా ఎత్తాలి.. ఈ కులమత రాజకియాలను పాతరపెట్టాలే.. అనగారిన బతుకులకు ఒక అర్థం ఇవ్వాలి.. అంబేద్కర్ ఫూలే ల అడుగుల్లో నడవాలే✊🙏
@joyworld8814
@joyworld8814 3 жыл бұрын
Super bro mi vishleshana Jai bheem jai RSP jai BSP ✊✊✊💙💙🐘🐘
@ravikiran3871
@ravikiran3871 3 жыл бұрын
Erri hooka, kulam matham ani theda lekunda ani cheppi, malli bahujana, dalitha ani caste eh maatladtharendhira chillar naa kodakallara
@nagarjunachilka8016
@nagarjunachilka8016 6 күн бұрын
Godblessyou annaya 🎉❤❤❤🎉
@dameraanilkumar3265
@dameraanilkumar3265 3 жыл бұрын
చల్ గొప్పగా పాడారు,మీ పాట వింటుంటే తెలంగాణ నాటి ఉద్యమం స్ఫూర్తి నాలో మల్లి మెల్కొంటుంది,ఈ స్ఫూర్తిని నేను ఓటు అనే ఆయుధం తో సమాధానం చెప్తాను
@Larens143
@Larens143 3 жыл бұрын
Good brooooooooooooi
@Larens143
@Larens143 3 жыл бұрын
TQqqqqqqqqqq
@alugumetlamadhusudanreddy766
@alugumetlamadhusudanreddy766 3 жыл бұрын
Super song
@korlapuanilkumar9700
@korlapuanilkumar9700 Жыл бұрын
అన్నా కొన్ని వందల సార్లు వింటున్న అలా వినాలనిపిస్తుంది అన్నా...... సూపర్ అన్నా....God bless u అన్న
@ramusurisetty7674
@ramusurisetty7674 Жыл бұрын
Jun in un
@kathalaiahj1873
@kathalaiahj1873 Жыл бұрын
Q
@harinikarthi655
@harinikarthi655 3 жыл бұрын
అన్నగారు మీకు జై భీమ్ లు, మీరు పాడుతుంటే నరనరాల్లో ఉద్వేగంతో ఒళ్ళు పరవశించి పోతుంది, ఎంత విన్నా, ఎన్నిసార్లు విన్న తనివితీరడం లేదు, నేను వృత్తి రీత్యా గీతా కార్మికుడిని,కానీ బహుజనులు ఒకే తాటిపైకి రావాలని, బహుజనుల మద్య నెలకొన్న కులమత అడ్డుగోడలు తొలగిపోయి సమసమాజ స్థాపన కోసం రాజ్యాధికారము కోసం బహుజన జెండా ఎగరాలని నా కోరిక. మీకు పాదాభివందనం 🙏
@suryachand9970
@suryachand9970 3 жыл бұрын
Good broh 💐
@muralinellure9328
@muralinellure9328 3 жыл бұрын
Jai bheem bro
@ARJUN-ec4tt
@ARJUN-ec4tt 3 жыл бұрын
Jai bheem brother
@mittucrocs7456
@mittucrocs7456 3 жыл бұрын
Jai bheem anna 🙏
@vsrocksbanjara4661
@vsrocksbanjara4661 3 жыл бұрын
Same feeling bro
@kaduduramsrikanth
@kaduduramsrikanth 3 күн бұрын
తెలంగాణ పులిబిడ్డ అది ఎవరో కాదు రేవంత్ రెడ్డి అన్న అన్న కోసం పాట లేని ఇస్తా అన్న కోసం దేనికంటే దానికి సిద్ధమే అన్న మాకు ఏం చేయలేడు మేము అన్నకు షాడోస్ లెక్కలో ఉంటాము నువ్వు ఎక్కడ ఉంటామో తెలియదు మా పేర్లు కూడా తెలియదు కానీ మా అన్నయ్య ఎనీ టైం తోడుగా ఉంటాం జల్ల టైగర్ 🔥🔥🔥🔥🔥🙏🔥💪💪💪💪🤝🤝💐
@laxmimalle8897
@laxmimalle8897 2 жыл бұрын
జై భీం అన్న. అందరి శేయస్సు కోసం రాసిన మంచి రచన. మీరు పాడిన పాట జనాల్లో చైతన్యం తెస్తుంది. రాసిన రచయితలకు, సంగీతం కూర్చిన వారికి ధన్యవాదాలు. రచయిత ఆశించిన ప్రయోజనం త్వరగా రావాలని కోరుకుంటున్నా ను. జై భీం. చాల చాల మంచి స్వరం.
@shivakumarboya293
@shivakumarboya293 2 жыл бұрын
అన్నా పాట బాగుంది కాని మనల్ని నిలబెట్టె విధంగా ఉండాలి... మన గురించి అందరికి తెలుసు ఎందుకంటే అందరిలో 80% మనం ఉన్నాం.. మనస్సు చంపుకొని బతికే వారికోసం ఒక పల్లె పాట పాడు అన్నా...
@nirmalahiihiisidhu5775
@nirmalahiihiisidhu5775 Жыл бұрын
Rasindhi kuda rambabu gare..
@srikanthsmart4498
@srikanthsmart4498 Жыл бұрын
​@@shivakumarboya293 cçcZçcçc3dc7⁶0maa
@prasannagundu4726
@prasannagundu4726 2 жыл бұрын
అన్న నీకు పాదాభి వందనం బహుజన రాజ్యం కోసం నువ్వు పాడిన ఈ పాటతోనే ఉద్యమం స్టార్ట్ కావాలి అన్న జై భీం🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gantasheshu2819
@gantasheshu2819 2 жыл бұрын
Deni kosam broo yudham
@godugupeeraiah2699
@godugupeeraiah2699 2 жыл бұрын
Tanks you
@amanraja7469
@amanraja7469 2 жыл бұрын
P
@shekararikilla6254
@shekararikilla6254 2 жыл бұрын
Nv oka dalitha biddav aithe e mata anav anna nv kadu kabatte deniki yuddam antunav
@hemalathayadav1954
@hemalathayadav1954 2 жыл бұрын
Mmkmmmmmk pm
@_kgs_sai
@_kgs_sai 2 жыл бұрын
రాంబాబు అన్న పాటలు ఎంత మందికి ఇష్టం...💗
@Naveenkumar-um1gx
@Naveenkumar-um1gx 2 жыл бұрын
నీకు మాత్రమేరా...
@meruguthirupathi1647
@meruguthirupathi1647 2 жыл бұрын
☮️
@_kgs_sai
@_kgs_sai 2 жыл бұрын
@@Naveenkumar-um1gx అది నాకు తెలుసు బ్రో నువ్వెం చెప్పనవసరం లేదు
@jagadishgunaganti302
@jagadishgunaganti302 2 жыл бұрын
@@Naveenkumar-um1gx dear
@jagadishgunaganti302
@jagadishgunaganti302 2 жыл бұрын
@@Naveenkumar-um1gx dear
@myvillageBoyAjaychanel9135
@myvillageBoyAjaychanel9135 Ай бұрын
అన్న మీరు చాలా గొప్పగా పాడారు చాలా అంటే చాలా బాగుంది.... నేను ఎన్ని సార్లు విన్నానో నాకే తెలీదు........❤❤❤❤❤❤
@Srikanth11498
@Srikanth11498 3 жыл бұрын
అన్న నీ గొంతు నుంచి వచ్చే ఒక్కో పదము వింట్టుంటే ఓ మధురమైన అనుభూతి 💗 కలుగుతుంది . మనషి కోపం బాధ లో ఉన్న నీ ఒక్క పాట విన్న చాలు హా మనసు ప్రశాంతంగా ఉంటుంది 💐 ఇలాంటి పాటలు ఎన్నో పడాలి అని హ దేవుడినీ కోరుకుంటూనాన్ను🙏
@ramue8430
@ramue8430 3 жыл бұрын
👍
@chinthakuntlajyothi1760
@chinthakuntlajyothi1760 3 жыл бұрын
Jai bheem🙏🙏🙏
@sampathphotography
@sampathphotography 2 жыл бұрын
మొద్దు బారిన మెదళ్లకు చురక గమ్యం తెలియని యువతకు దిశనిర్దేశం ఆలోచింప చేసే అక్షరాలు నీ మధుర గానం తో మాకు అందించినందుకు రాంబాబు అన్నకు 🙏🙏🙏
@jayaramgoudgoud9566
@jayaramgoudgoud9566 2 жыл бұрын
Sangas
@vineethjangidi172
@vineethjangidi172 2 жыл бұрын
Super
@eslavathsreenivasulu3164
@eslavathsreenivasulu3164 2 жыл бұрын
Super
@madhuchindam2527
@madhuchindam2527 3 жыл бұрын
జై భీమ్ సినిమాకు ఈ పాట గొప్ప ఊతం ను ఇస్తుంది మరి కొన్ని రోజుల్లో జై భీమ్ నినాదం జన నినాదంగా మారబోతోంది జై భీమ్...........🔥✊
@rameshbhangyabhukya3494
@rameshbhangyabhukya3494 3 жыл бұрын
✊✊✊✊
@nagillaramesh563
@nagillaramesh563 3 жыл бұрын
Nijam brother
@rameshdevarapaga7568
@rameshdevarapaga7568 3 жыл бұрын
Jay Bheem Anna super banvana
@Larens143
@Larens143 3 жыл бұрын
జై బీమ్
@rupavathchinni2245
@rupavathchinni2245 3 жыл бұрын
జై భీమ్ జై భీమ్ దొరల దగ్గర బంచన్ బతుకులు పోవాలి బహుజన రాజ్యం రావాలి
@prashanthparnandi8666
@prashanthparnandi8666 7 ай бұрын
Excellent song ❤️🙏
@Kavithadoma37
@Kavithadoma37 3 жыл бұрын
అందరికోసమై జనమున జేండాన పట్టాలే బ్రతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే ఎదిగే బిడ్డల సూసి పేదల పొద్దును తలవాలే ప్రజల దండును కట్టి ఉద్ధ్యమ కాగడ నేత్తాలే నింగీలో అమరుల తలసి నీలి వందనామంటు చరితను రాసిన గోప్ప మహనీయుల కలలే కంటు పల్లే పల్లేలో బహుజన జేండా ఎగరేయాల్లే (అందరికోసమై) 1.సిర్ర సిటిక అందుకున్న సీకటీ వాడల్లో జబ్బకు జేండను కట్టీ బహుజన దండోరేయ్యాలో మోగును కట్టీ తాడేక్కే గౌడన్నల బతుకల్లో నింగీకి రాకేట్ పంపించే రోజూలు రావాలో అడవిలో బతికే ఆదివాసి గిరిజన తండాలో బంజార బతుకుల్లో బహుజన వెలుగులు పంచాలొ వేల మందను కాసే నా గోళ్ళ కరుమ గడపల్లొ గోసలు తిరాలంటే బహుజన జేండాను మొయాలో బానిస బతుకులే పోయి మన రోజూలు రావాలంటే. అనగారీన వర్గాలకు అధికారం దక్కలంటే బానిస బతుకులే పోయి మా రోజూలు రావాలంటే అనగారీన వర్గాలకు అధికారం దక్కలంటే పల్లే పల్లేలో బహుజన జేండా ఎగరేయాల్లే (అందరి) 2.బండను రోండుగా చీల్చే నా ఒడ్డర జాతుల్లో అభివృధ్ధికి అడ్డం గీసీన కంచేను బద్దలుకొట్టాలో వలనే అల్లి చెరువుల చేపలు పట్టే ఇల్లలొ ఏటికి ఎదురీతే ఉద్ధ్యమ నావై సాగలొ మూట ముల్లే బట్టి తిరిగే సంచార జాతుల్లొ ఈ దేశం గల్లపెట్టపైన అధికారం రావాలొ కమ్మరీ కుమ్మరీ సాకలి మంగలి సర్వజనులలో చట్టాల అమలు కాడ మా సంతకం ఉండాలొ వేరులై పారుతున్నా జాతులు ఒక్కటి కావాలొ వేల యేండ్ల బానిసత్వం పొయు దేశంను ఏలాలొ పల్లే పల్లేలో బహుజన జేండా ఎగరేయాల్లే (అందరీ) 3. రంగులు అద్ది బట్టలునేసే చేనేతల రాతల్లొ అగ్గి పెట్టె చీరల్లిన చేతులు చరితను రాయాలొ ఎర్రటి ఎండకు పనిచేసే కూలీల సెమటలొ దిన దిన గండపు బతుకులె ఇగ బందైపోవాలొ కాళీ కీ గజ్జేనుకట్టీ గొంతేత్తే కళాకారులల్లొ పార్లమెంట్ కు పంపే పాటల బానినీ కట్టాలొ అశువులు బాసిన ఆ... అమరుల ఆశయా సాదనలే రేపటి బహుజన రాజ్యం లొ కల నిజమై పొవాలొ ఉద్యమాల నేలపైన మరో యుద్ధమే చేయాలొ సంపన్న వర్గాలన్ని బహుజన బతుకులు చూడాలొ ఉద్యమాల నేలపైన మరో యుద్ధమే చేయాలొ సంబంధ వర్గాలన్ని బహుజన బతుకులు చూడాలొ పల్లే పల్లేలో బహుజన జేండా ఎగరేయాల్లే (అందరికోసమై)
@daraboinasangameshwar9672
@daraboinasangameshwar9672 3 жыл бұрын
Tq🙏🙏
@hepsibhapeter2701
@hepsibhapeter2701 3 жыл бұрын
👍👍👌👌👌👌
@maheshrebba8964
@maheshrebba8964 2 жыл бұрын
Thank q browww...
@mudhurukollashiva62
@mudhurukollashiva62 2 жыл бұрын
నైస్
@rtf6941
@rtf6941 2 жыл бұрын
Super lyrics
@Peramanilkumar12-sc1gv
@Peramanilkumar12-sc1gv 11 ай бұрын
ఈ పాట వింటే రక్తం మసులుతుంది, జై భీమ్
@saidululanjapally9404
@saidululanjapally9404 2 жыл бұрын
కృతజ్ఞతలు అన్నగారికి ,,🙏🙏🙏🙏🙏 అన్నా... నీ పాటలు వింటుంటే గతాన్ని కళ్ళకు కట్టినట్టుగా ఉంటుంది
@anilazmeera8899
@anilazmeera8899 2 жыл бұрын
Super bro lyrics Ni gonthu Bangaram Anna
@siddapagubuddana7594
@siddapagubuddana7594 2 жыл бұрын
Super song Anna
@srikrishnap1451
@srikrishnap1451 2 күн бұрын
Rambabu Garu, Excellent Song. Really enjoyed listening song. Thank You so much.
@avisurya8289
@avisurya8289 Жыл бұрын
అందరి తల రాతలు మార్చిన అంబేడ్కర్ గారికి ఈ పాట అంకితం జై భీమ్ ♥️
@MacharlayamunaaMacharla
@MacharlayamunaaMacharla Жыл бұрын
@prembankapalli123
@prembankapalli123 Жыл бұрын
Jai bheem 💙💙💙💙
@shyamjulurijulurishyam7373
@shyamjulurijulurishyam7373 Жыл бұрын
👍👍
@Ajay-h2t9q
@Ajay-h2t9q Жыл бұрын
Jai BHEEM
@jangammnagaraj3480
@jangammnagaraj3480 Жыл бұрын
​@@prembankapalli123yyyy6hhy6yyyyyyyyyyyyyyyyy6
@NagGunturGuntdu
@NagGunturGuntdu 2 жыл бұрын
అబ్బా.. ఏముంది అన్నా పాట 👌👌 నర నరాల్లో ఉత్తెజాన్ని నింపే లాగా ఉంది ఈ పాట ✊️🙏 రోజుకి ఎన్ని.. సార్లు విన్నా వినాలనిపిస్తుంది ఇంతటి అద్భుతమైన పాటను అందించిన మిత్రుల బృందానికి నా హృదయ పూర్వక ధన్యవాదములు.. జై భీమ్ ✊️✊️🙏🙏🌷🌷
@bhukyavamshi8587
@bhukyavamshi8587 Жыл бұрын
Super singer anna
@maheshneerukanti1201
@maheshneerukanti1201 3 жыл бұрын
రోజుకు 50 సార్లు వింటున్న అన్న ఈ సాంగ్ జై బీమ్
@nerellasrinivastv3391
@nerellasrinivastv3391 3 жыл бұрын
జై భీమ్
@k.anilkumar9844
@k.anilkumar9844 3 жыл бұрын
Jai bheem ✊
@mohammadadil693
@mohammadadil693 3 жыл бұрын
జై భీమ్
@kolikapongusateesh3908
@kolikapongusateesh3908 3 жыл бұрын
బహుజనులు అందరు చైతన్యం రావాలి
@akashtej2187
@akashtej2187 3 жыл бұрын
Mee to Listen Regularly JAI BHIM
@sathishmudhiraj6513
@sathishmudhiraj6513 7 ай бұрын
SC ST లకి కాదు మన దేశం కోసం అన్న వాళ్ళు ఎంత మంది
@arjunvenu7869
@arjunvenu7869 4 ай бұрын
SC St ah ippudu well settled govt jobs tho gen Category brathukulu kastam ga undi
@sravanreddypulla3470
@sravanreddypulla3470 3 ай бұрын
మీ క్యాస్ట్
@sathishmudhiraj6513
@sathishmudhiraj6513 3 ай бұрын
@@sravanreddypulla3470 BC
@HariHarikrishna-x5v
@HariHarikrishna-x5v 3 ай бұрын
😂😂😂😂😂
@sathishsathishgoudpuli3521
@sathishsathishgoudpuli3521 2 ай бұрын
Sathishgoudpuli
@aemapradeepkumar2231
@aemapradeepkumar2231 3 жыл бұрын
సూపర్ అన్నగారు ఇలాంటి పాటలు మరెన్నో రాసి పడాలి అని నా కోరిక జై భీమ్ అన్న💐💐💐
@sathishnamilakonda7973
@sathishnamilakonda7973 3 жыл бұрын
సూపర్ సాంగ్
@gaddamravi2000
@gaddamravi2000 3 жыл бұрын
Jaibhim అన్న ఇలాంటి పాటల వల్ల బీసీ లాల్లో ఐక్యమత్యం పెరుగుతుంది ఈ పాట వింటే బహుజన రాజ్యం త్వరలోనే వస్తుంది అని అనిపిస్తుంది అన్న jaibhim అన్న tq so much 🔥💙✊
@nscreations225
@nscreations225 3 жыл бұрын
☝🏽పాటకు ప్రాణం పోసిన మంచి సింగర్... అన్నయ నువ్వు భాహుషతులో మంచి స్థాయి కి వెళ్ళాలి అన్నయ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...all the best annaya ❤️💕🎤🎧
@palletihemalatha7211
@palletihemalatha7211 3 жыл бұрын
సూపర్ అన్న 🌹🌹🌹
@msangamesh4148
@msangamesh4148 3 жыл бұрын
Nice song ❤️❤️❤️
@vanarasisaritha9051
@vanarasisaritha9051 7 ай бұрын
Super. Anna
@houseplotsandagriculturela965
@houseplotsandagriculturela965 3 жыл бұрын
తెలంగాణ కోసం కళాకారుల కష్టం అంత ఇంత కాదు... ఇప్పుడు రాజ్యాధికార లక్ష్య సాధనకు రాం బాబు అన్న గొంతు ఎంతో అవసరం ✊🏻✊🏻✊🏻జై భీమ్ అన్న
@malkagallakarunakar2306
@malkagallakarunakar2306 3 жыл бұрын
Jai bheem
@dattakumarkunchapu2357
@dattakumarkunchapu2357 Жыл бұрын
"బండనను రెండుగా చీల్చెే నా వడ్డెర జాతుల్లో అభివృద్దికి అడ్డం గీసిన కంచెను బద్దలు గొట్టాలో" వాహ్ ఏమి పాడినవన్న 🤗😍
@sreekanthsreekanth1059
@sreekanthsreekanth1059 Жыл бұрын
Avunu anna
@rameshdandugula8288
@rameshdandugula8288 Жыл бұрын
Yes
@srinivasvakapalli4332
@srinivasvakapalli4332 Жыл бұрын
Super bro..nejam
@arunam9570
@arunam9570 Жыл бұрын
Help😭
@Soujanya1234Agirala
@Soujanya1234Agirala Жыл бұрын
​@@rameshdandugula8288😊🎉🎉 🎉😢❤
@Goddalla
@Goddalla Жыл бұрын
నీ పాటకి వేల కోట్ల నమస్కారాలు మిత్రమా🙏🙏🙏
@nazeerunknowns5901
@nazeerunknowns5901 3 ай бұрын
బానిస బ్రతుకులు పోయి అధికారం రావాలంటే మారాలంటే బహుజన జండా ఎగరేయాలి అన్నా నీ గళం ❤ఒక స్ఫూర్తి
@ramakrishnatirlangi4489
@ramakrishnatirlangi4489 2 жыл бұрын
పాట వింటుంటే రక్తం ఉరకలేస్తుంది అన్న రాంబాబు అన్న ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలనే అనిపిస్తుంది జై భీమ్ జై జై భీమ్
@bhanusurisetty8550
@bhanusurisetty8550 Жыл бұрын
ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క రత్నం ఒక్కొక్క పదం ఆణిముత్యం.......🙏 ...పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఈ పాట అంకితం...... 🙏👌👍
@konankibalu761
@konankibalu761 10 ай бұрын
🎉
@guntakabalu
@guntakabalu 7 ай бұрын
Super anna
@srinivasboini1393
@srinivasboini1393 3 жыл бұрын
"బానిస బతుకు లే బోయ్ మన రోజులు రావాలంటే అణగారిన వర్గాలకు అధికారం దక్కాలంటే పల్లె పల్లె ల్లో బహుజన జెండా ఎగరలోయి💙💙💙"🙏🙏🙏
@nithishkumarkumar6304
@nithishkumarkumar6304 3 жыл бұрын
👍
@mahe6512
@mahe6512 3 жыл бұрын
Super Brother
@shekarmaharaj9975
@shekarmaharaj9975 3 жыл бұрын
Hi
@smtotorial110
@smtotorial110 3 жыл бұрын
👍
@lucky__nicky
@lucky__nicky 2 жыл бұрын
🙏🙏
@NagaraniShyam
@NagaraniShyam Ай бұрын
Anna ee song వింటే adho ధైర్యం vasthundhi. Thank you so much brother
@purnachanderkurmani288
@purnachanderkurmani288 3 жыл бұрын
అన్న మీ గొంతులో ఎదో తెలియని ఆకర్షణ ఉంది అన్న.. మీకు ప్లస్ మీ గొంతే అన్న మీరు ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో పాటలు పడలి మీరు మంచి స్టేజీకి రావాలని కోరుకుంటున్న అన్న🙏🙏
@mallekedis
@mallekedis 2 жыл бұрын
బహుజన బ్రతుకుల పై పాడిన ఈ పాట.. ఇంత వరకు ఒక 100 సార్లు విన్నా.. అయినా కూడా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది..
@samatanissy9340
@samatanissy9340 2 жыл бұрын
Naku kuda anna malli malli vinalanipisthundi
@mallekedis
@mallekedis 2 жыл бұрын
@@samatanissy9340 Yes sis
@eshwarrao6191
@eshwarrao6191 2 жыл бұрын
1000 times vinte pichi hospital lo untaru
@KishoreKumar-kx6nv
@KishoreKumar-kx6nv 2 жыл бұрын
Yes
@Allinone-pv6uy
@Allinone-pv6uy 2 жыл бұрын
Nijam cheppu
@gade.9296
@gade.9296 3 жыл бұрын
ఫుల్ సాంగ్ వచ్చేసింది ధన్యవాదాలు అన్నయ్య promo వచ్చిన నుండి నేను ప్రతిరోజు ప్రతిక్షణం ఎదురుచూస్తున్నా మీ పాట కోసం ధన్యవాదాలు అన్నయ్య ఇలాంటి సాంగ్స్ చాలా మీ నుండి కావాలని కోరుకుంటున్నాను.. జై భీమ్ 🙏🏻🙏🏻🙏🏻💐🌹🌺🤝
@emotionworld.
@emotionworld. 3 жыл бұрын
Niyantha palana song అని సెర్చ్ చేసి పాట చూడండి. నచ్చితే వీలైనంత మందికి చేరవేయండి..*••°°
@ShaikMeeravali-lo8mc
@ShaikMeeravali-lo8mc 18 күн бұрын
ప్రతి కులాన్ని గుర్తు చేస్తూ మన అమరవీరులను స్మరిస్తూ పాడిన పాట చాలా బాగుంది
@chinnafolks3704
@chinnafolks3704 3 жыл бұрын
ఈ పాట రాసి పాడిన అన్నగారికి పాదాభివందనాలు🙏 మీరు జీవితంలో ఉన్నంత స్థానం చేరుకోవాలని కోరుకుంటున్న ✊
@nandipatividyasagar1983
@nandipatividyasagar1983 2 жыл бұрын
అధికారం కూడా ఒక హక్కే, అది అందరు సమానంగా పొందాలి. అన్ని కులాల వారు, అన్ని మతాల వారు భాగస్వాములు కావాలి, జనమందరిలో అధికారకాంక్ష రేకెత్తించాలి. జై భీం.
@adimallasydaiahsadhu1870
@adimallasydaiahsadhu1870 2 жыл бұрын
జై భీమ్ అన్న నేను 15 సంవత్సరాల నుంచి బహుజన సమాజ్ పార్టీలో పనిచేస్తున్నాను. బానిస కవులను చాలామందిని చూశాను. ఈతరం బహుజనవాదాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లడానికి నీలాంటి కవి రావడం చాలా గర్వంగా ఉంది. ఇలానే ఉండాలన్నా బహుజన రాజ్యం వచ్చేవరకు జై భీమ్
@Freebirdvarma
@Freebirdvarma Жыл бұрын
Telangana Mlc gurinchena meeru anedi 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@saipriya468
@saipriya468 17 күн бұрын
పాటమ్మ తోనే ప్రాణం అంటూ... అమెరికా కదిలించావు... అంబేద్కర్ పాటతో జాతిని మోలిపించావు పూలే సావిత్రీబాయి పాటతో అణగారిన జీవితాలను చదలించావు.... ఇప్పుడు బహుజనుల పాటతో రాజ్యాధికారాన్ని గెలిపించేలా ఉన్నావ్... జై భీమ్... గురూ... mee Rammohan ambati
Can You Find Hulk's True Love? Real vs Fake Girlfriend Challenge | Roblox 3D
00:24
Players vs Pitch 🤯
00:26
LE FOOT EN VIDÉO
Рет қаралды 136 МЛН
తెలంగాణ బ్రీత్ సాంగ్ ✊✊... i love it
5:21
KR Group of Services (Keshav Rathod)
Рет қаралды 357 М.
Paatammathone Pranam Naaku Chaduvulammara
5:16
Release - Topic
Рет қаралды 7 МЛН