ఎవడు చెప్తే దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే సోక్రటీస్ | communication skills | Kanth’Risa

  Рет қаралды 6,608

Kanth’Risa

Kanth’Risa

Күн бұрын

What Socrates said about marriage
#spiritual #telugu #stories #marriage #communicationskills

Пікірлер: 40
@ampallysanjeev2572
@ampallysanjeev2572 Ай бұрын
జ్ఞానానికి, ప్రశాంతత కి ఎప్పుడు ఒక వ్యక్తి అడ్డు రాడు 👏👏
@operation50-oldisgold6
@operation50-oldisgold6 Ай бұрын
జీవితంలో ఓ మార్మికమైన మాధుర్యం దాగి ఉంది ..దాన్ని ఎరుకతో అనుభవించడంలోనే గొప్ప మజా ఉంది.! అడుగడుగునా అన్ని విషయాలలో స్పృహతో,ఎరుకతో ఉండండి.! తప్పించుకోండి... కానీ పారిపోకండి.! వదిలించుకోండి.. కానీ,పోగొట్టుకోకండి.! నిమగ్నమవ్వండి.. కానీ,ఇరుక్కు పోకండి.! నటించండి..కానీ,నిజమనుకోకండి.!
@jyothikolla6270
@jyothikolla6270 Ай бұрын
Chala adbutamga chepparu.
@Laxman_Do11
@Laxman_Do11 Ай бұрын
nice words.
@SureshMandangi-br9yt
@SureshMandangi-br9yt Ай бұрын
Super sir
@GeminiTS51
@GeminiTS51 Ай бұрын
ఎప్పటి కెయ్యది ప్రస్తుత మప్పటికా మాటలాడి, యన్యుల మనముల్‌ నొప్పించక, తా నొవ్వక, తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ. భావం :: ఏ సమయమునకు ఏదేది అవసరమో తెలుసుకొని, అప్పటికా మాటలు పల్కి ఇతరుల మనస్సులను బాధపెట్టక తాను బాధనుపడక తప్పించుకొని తిరుగువాడే సుమా ధన్యాత్ముడు.
@jayaramvakiti
@jayaramvakiti Ай бұрын
I recollect OSHO when ever listen your words 🙏
@sereneJoi
@sereneJoi Ай бұрын
Very thoughtful sir... thank you for your sharing...🙏🙏
@LamuShi-uu5be
@LamuShi-uu5be Ай бұрын
తారా చంద్రులు....,🙏🙏🙏🙏
@ashokkoneru1157
@ashokkoneru1157 Ай бұрын
Nice
@MeghanathaReddy-bc9ob
@MeghanathaReddy-bc9ob Ай бұрын
నేను అప్పుడు అడిగిన వాటికీ సమాధానం గా నేను బుగ్గ పట్టణం దగ్గర పుట్టాను.నేను 4మైళ్ళు దగ్గర వున్న బుగ్గ పట్టణం వరకు నడిచి పోయి స్కూల్ లో చదివే వాడినీ.నాకు 7 వ క్లాస్ లో చదివే తప్పుడు ఒక గ్రంధం దొరికింది.అది దాచుకున్నాను. అప్పుడప్పుడు అది చదివే వాడిని, అలా క్రమంగా ఆ గ్రంథం తప్ప ఇంకొక లోకం లేకుండా పోయింది. క్రమక్రమం గా నాకు శక్తులు రాసాగాయి.నేను క్రమంగా B.A చేశాను. GOVT ఉద్యోగం వచ్చింది.నాకు పెండ్లి అయ్యింది,ముగ్గురు బిడ్డలు కలిగారు. ఐనా కూడా నా దీక్ష మారలేదు. కానీ నేను నా దీక్ష సమయం లో ఒక ఘోర పొరపాటు చేశాను.ఒకే సంవత్సరం లో నా భార్య,ముగ్గురు పిల్లలు చని పోయారు. నేను నీవు ఎలా పండు ఇచ్చావు అని అడిగాను,,అది నేను నీకు ఇచ్చాను ,నేను తెల్లవారి మొదటి దీక్ష చేసినప్పుడు నాకు ఆ శక్తి ఏదో ఒకటి ఇస్తుంది. ఆ శక్తి ఏమి ఇస్తుంది అనేది నాకు తెలియదు. నేను అనేక వస్తువులను నా పూజా మందిరం లో పెట్టుకుంటాను.అవి ఎక్కడ వున్నా నేను వాటిని ఆ శక్తి ద్వారా తెప్పించు కుంటాను. నాకు కానీ, ఆ శక్తీకి కానీ కొత్తగా ఎది సృష్టించ లేము.. ఆమె ALREADY వున్న వాటిని నాకు తెచ్చి ఇస్తుంది.అన్నాడు. నేను A శక్తి పేరు అడిగాను చెప్పలేదు( కొంత DEEP గా ప్రయత్నిస్తే ఆ శక్తి పేరు "వట యక్షిణి" అని తెలుసు కున్నాను. నీకు ఇన్ని శక్తులు వున్నాయి కదా నీవు సత్య సాయి లాగా హ్యాపీ గా ఆశ్రమం పెట్టీ దర్జాగా వుండవచ్చు అన్నాను. దానికి అతను నాకు ఎంత ప్రాప్తమో అంతే వస్తది నాకు కీర్తి యోగం ధన యోగం లేదు అన్నాడు. నేను ఇది చాలా బాగా వుంది దయచేసి నాకు దీక్ష ఇవ్వమన్నాను.ఇది నీవు చేయగలవా అన్నాడు నేను చేస్తాను అన్నాను. ఆయన నాకు దీక్ష ఇచ్చాడు.. ఆ సాయంత్రం ఒక పెద్దాయన వచ్చాడు.RELEGIOUS డిస్కషన్స్ జరిగాయి.అప్పుడు MEHBOOB SAAB చేయి చాస్తే ఉంగరం వచ్చింది(అది ఆయన పూజా మందిరం లోనిది) ఆయన నీవు దీక్ష చెయ్యి 60 రోజుల తరువాత నికు ఆ శక్తిని పరిచయం చేస్తాను అన్నాడు.(ఇంకొక మాట అతను ముస్లిం ,చేసేది అంతా హిందువుల పూజ .మాంసం తినే వాడు కాదు) నేను ఆ దీక్ష కొన సాగించాను, తెల్లవారి సూర్యోదయం,సాయంత్రం సూర్య అస్తమయం పూర్తి గా ప్రకృతి లో మమైకం కావడం ముఖ్యం. క్రమంగా నా శరీరం లో ఊపిరి పీలుస్తూ వుంటే గాలి అత్యంత వేడిగా పైకి క్రిందకు కదిలేది. నేను ఎవరితో డిస్కషన్ చేయడం,కానీ ఎవరి ముఖాలు ప్రత్యేకంగా స్త్రీ ముఖం,ఎందు కంటే డిస్కషన్ కానీ వారి ముఖాలు కానీ నాకు గుర్తు కు రాకుండా వుండే దానికి. Sun rise కోసం tank bund Sun set kosam naubat పహాడ్ (ఇప్పటి బిర్లా sanitorium) అప్పుడు birla temple లేదు. అది యాదృచ్ఛికం అవవచ్చు,కాక పోవచ్చు. 1975 హాకీ వరల్డ్ కప్ పాకిస్థాన్ hot favorite. PAKISTHAN మరి ఇండియా ఫైనల్స్. పాకిస్థాన్ మొదటి goal కొట్టింది.ఎందుకో తెలియదు ఇండియా గెలవాలి అని నేను కళ్ళు మూసుకొని దీక్షగా మెడిటేషన్ చేశాను. ఇండియా 2 goals కొట్టి గెలిచింది.
@sriram-dw1ty
@sriram-dw1ty Ай бұрын
nijam but its too hard to ascape and painful. ..eruka and practice. ..🎉❤❤❤
@RevaSadula
@RevaSadula Ай бұрын
Ramakrishna పరమహంస యొక్క కాళీ మాత devotion , తొతపురి Yogi తో సాధన explane చెయ్యండి brother 😊 please
@pillaveerraju2895
@pillaveerraju2895 Ай бұрын
Good.
@padmavatidevi9478
@padmavatidevi9478 Ай бұрын
👌👌👌
@rudravenikarthik8027
@rudravenikarthik8027 Ай бұрын
Tqqq Anna ❤❤🎉🎉🎉
@manoharyadav9121
@manoharyadav9121 Ай бұрын
🙏
@rajeshchary1260
@rajeshchary1260 Ай бұрын
ANNAYA GOOD Morning
@krishnarapolu2640
@krishnarapolu2640 Ай бұрын
❤ good morning anna Krishna surat 11.am
@rachamallaanilkumar1390
@rachamallaanilkumar1390 Ай бұрын
Anna ni comment naku artham kadu
@sirim3805
@sirim3805 Ай бұрын
😂 nenu vasthunaa
@ranjibablu3415
@ranjibablu3415 Ай бұрын
అన్నయ్య ఓషో book gift ga ఇవ్వండి నాకు మే నుండి ఒక మెమరీ కోసం 🎉
@gummalapatidushyanth7209
@gummalapatidushyanth7209 Ай бұрын
Sadhguru subramanian garini interview cheyandi
@sandeepvonguru8488
@sandeepvonguru8488 Ай бұрын
Ninu nuvu baganey samardhinchukuntunavu kani😂 andariki oka threshold, priorities to do in life vuntayi. Naku pelli compulsory annukuntey nuvu chepinde correct. But now situationship which states don't focus on how long we stay together rather we will be in a relationship till the situation we can enjoy, grow or at least bare each other. And many alternative companionship options to marriage vachayi. Anyway the last point nuvu chepinde friends tho workout ayye chances yekuva. Pelli antey wife kuda chala expectations tho vasthudi so don't spoil her life thapinchukunta antey kudharadhu in every situation.
@harikrishna1194
@harikrishna1194 Ай бұрын
Nuvvinka edhagali. 😅😅
@sandeepvonguru8488
@sandeepvonguru8488 Ай бұрын
​@@harikrishna1194😂😂same feeling née medha yemi ardam aiyndo firstu chepu
@ksbabu9889
@ksbabu9889 Ай бұрын
మీరు షేవింగ్ చేసుకోండి గడ్డం,,,,ట్రిమ్ చేసుకోండి.....
@satyamekala915
@satyamekala915 Ай бұрын
ఆయన చెప్పిన సమాచారం ముఖ్యం ఆయన వెంట్రుకలు గడ్డం నీకు ఎందుకు.
@sandhyagudiyella6164
@sandhyagudiyella6164 Ай бұрын
🙏🪷🙏
@LamuShi-uu5be
@LamuShi-uu5be Ай бұрын
బావుంది😊❤😊
@bhu8569
@bhu8569 Ай бұрын
అయ్యో ఫాఫం...
@264bakshay9
@264bakshay9 Ай бұрын
chusa
@Yogi-dz3eh
@Yogi-dz3eh Ай бұрын
...తొక్క తొడిమ ...బొంగు బోషాణం ..చెత్త చెదారం ...బోరింగ్ మరియు తలనొప్పి ..
@KanthRisa
@KanthRisa Ай бұрын
అలాగే.. వేరేవి చూడు మీకు నచ్చేవి
@jyothikolla6270
@jyothikolla6270 Ай бұрын
Ame ala avataniki karanum Socrates ani oka book lo chadivenu.
@KanthRisa
@KanthRisa Ай бұрын
అన్ని correct అన్ని తప్పు
@maniakula8200
@maniakula8200 Ай бұрын
Yes risaa beta nenu ni laaga temporary duram gaa jarugutaa yedho chinna abaddham cheppi .Maa husband ni tappistanu.
@maniakula8200
@maniakula8200 Ай бұрын
You r super brliant
@maniakula8200
@maniakula8200 Ай бұрын
You r super brilliant love u 8
SCHOOLBOY. Последняя часть🤓
00:15
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 11 МЛН
Son ❤️ #shorts by Leisi Show
00:41
Leisi Show
Рет қаралды 10 МЛН
SCHOOLBOY. Последняя часть🤓
00:15
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 11 МЛН