ఎవరూ చెప్పని సీక్రెట్ టిప్స్ తో మొదటి సారి చేసినా పెర్ఫెక్ట్ గా వచ్చేలా స్వీట్ షాప్ స్టైల్ Kalakand

  Рет қаралды 1,863,759

Spice Food

Spice Food

Күн бұрын

ఎవరూ చెప్పని సీక్రెట్ టిప్స్ తో మొదటి సారి చేసినా పెర్ఫెక్ట్ గా వచ్చేలా స్వీట్ షాప్ స్టైల్ Kalakand/‪@SpiceFoodKitchen‬
Flexible & Heat resistant spatulas:
👉amzn.to/2XLOK1U
Non stick casserole 3.5L (with steel lid):
👉amzn.to/3dUTx6r
kalakand recipe in Telugu | perfect kalakand recipe | kalakand sweet | festival sweet recipes in Telugu | diwali sweet recipes in Telugu | sweet recipes in Telugu | milk cake recipe in Telugu | milk cake sweet | spice food recipes | sweet recipes by spice food
#kalakand #kalakandintelugu #spicefood #milkcakerecipe #sweetrecipesintelugu #festivalsweetrecipes #kalakandsweet #kalakandbarfi #kalakandbyspicefood #sweetrecipesbyspicefood

Пікірлер: 668
@nallagatlaveeresh
@nallagatlaveeresh 2 жыл бұрын
నేను చేశాను అక్క చాల బాగుంది,ఫ్రెండ్స్ అందరు ట్రై చేయండి,మళ్లీ మళ్లీ చేస్తారు అంతా బాగుంది
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
Thank u so much dear ☺️ ఈ స్వీట్ మీరు ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ ఇవ్వడమే కాకుండా.. అందరినీ చేసుకోమని సజెస్ట్ చేసినందుకు ధన్యవాదాలు 🙏
@leelabandari868
@leelabandari868 2 жыл бұрын
@@SpiceFoodKitchen super tasty
@santosh34556
@santosh34556 2 жыл бұрын
Sweet tinakudadu ekkuva
@vihari45
@vihari45 Жыл бұрын
@@santosh34556 Vayasulo unnappudu anni tinali andi ayipoyaka inkemuntundi andulo ilanti Sweet ante thinani vallu undaru
@KarasalaSurendra
@KarasalaSurendra Жыл бұрын
Hi😊😂 hi ytt😮 ye
@sripadavenkatasubrahmanyam5369
@sripadavenkatasubrahmanyam5369 2 жыл бұрын
నాకో.....నాకో....కలకండ...నాకో..కొంచెం....కాదూ‌....మొత్తంనేనే. లాగించేస్తా..‌ఎందుకంటే దాని రుచి అమోఘం కనుక.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
ఆ మూడూ ముక్కలు మీకే.. 😅 అవునండీ.. పెర్ఫెక్ట్ kalakand taste చాలా చాలా బాగుంటుంది! Thank u 😊
@-sr.journalist3953
@-sr.journalist3953 2 жыл бұрын
స్వీటైనా, హాటైనా ఈవిడ చెయ్యి పడనంతవరకే..🙋 వన్స్ వండిందా!!! నోరూరి నరకయాతన ..మనకే బెల్లం,పటికబెల్లాలే ఆవిడ తారక మంత్రం ఇంచుక పరిధి దాటదుగా ఈవిడ ఆరోగ్య సూత్రం.. ప్రతీదీ వెరైటీయే... తిని చూడాలనే ఏంగ్జైటీయే ప్రతి ఐటం ఓ ప్రసాదం..లెక్కే. తిన్నామా సామిరంగ.. కిక్కే అమ్మమ్మల కుండే పరిజ్ఞానం.. ఎలా నేర్చిందోఈవిడ ఇంత జ్ఞానం... అభినందనలు....💯 అంత గొప్పగా వుంది కలాకంద
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
ప్రతీ ఐటెం ఓ ప్రసాదం.. 🤩 మీ కవితతో నా వంటలను ప్రసాదంలా మార్చిన మీ అభిమానానికి చాలా చాలా ధన్యవాదాలు 🙏 అలాగే ఈ స్వీట్ మీకు నచ్చినందుకు మీ అభినందనలకు చాలా సంతోషం అండి 🤗
@chakradharkammari9780
@chakradharkammari9780 2 жыл бұрын
Madam meeru inthaku mundu akashavanilo work cheshara.. Voice eppudo radiolo vinnattuga undi.. pls reply
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
లేదండీ.. నేనెక్కడా జాబ్ చేయలేదు! ఇదే నా ఫస్ట్ యూట్యూబ్ ఛానెల్ & ఫస్ట్ వాయిస్ ఓవర్ 😊
@indirageddam789
@indirageddam789 2 жыл бұрын
హాయ్ అండి! మీ పేరు తెలియదు కాని, మీ వంటలు భలే అందంగా కనబడుతున్నాయి, టేస్ట్ కూడా సూపర్ సూపర్ అనిపిస్తుంది.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
హాయ్ అండి 🙋🏻‍♀️ మీ అభిమానానికి మరియు అభినందనలకు చాలా చాలా సంతోషం అండి 🥰 ట్రై చేయండి 👩‍🍳.. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది 👌! Thank u 🙏
@Priyankapraveenphineas
@Priyankapraveenphineas 2 жыл бұрын
Cream milk use cheyocha andi.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
ఈ రెసిపీ కోసం నేను వాడింది కూడా full cream milk (వెన్న తీయని పాలు) అండి 👍😊
@Priyankapraveenphineas
@Priyankapraveenphineas 2 жыл бұрын
Ante only cream untundi Kada. Maku 10% cream ani ammutharu canada lo. Adi once open chesaka ventane use cheyali. So e recipe ki use ayithe naku help avthadi. And lemon badulu vinegar use cheyocha
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
@@Priyankapraveenphineas రెగ్యులర్ full cream milk pack లో fat 6% ఉంటుందండి! మీరు చెప్పిన ప్యాక్ లో 10% ఉంటుంది! దీనితో కుక్ చేసేటప్పుడు చాలా ఎక్కువ ghee రిలీజ్ అవుతుంది! అయితే ఒక లీటరు వెన్న తీసేసిన రెగ్యులర్ పాలకు పావుకిలో మీ దగ్గరున్న క్రీమ్ add చేసి కుక్ చెయ్యొచ్చు! అయితే చివర్లో ghee add చేసే అవసరం ఉండదు.. అలాగే ghee రిలీజ్ అవడం స్టార్ట్ అయ్యాక ఎక్కువసేపు కుక్ చెయ్యకూడదు! దానివల్ల crumble గా hard గా అయ్యే ఛాన్స్ ఉంది! (అయితే నేను ఈ ప్రోసెక్ లో ఎప్పుడూ ట్రై చెయ్యలేదు! Just ఒక ఐడియాతో చెప్తున్నాను) అలాగే వెనిగర్ కూడా నిమ్మరం లాగానే చెక్ చేసుకుంటూ కొద్దికొద్దిగా add చేసుకోవాలి! Hope this information is helpful to you.. Thank u 😊
@alekhyauddagiri477
@alekhyauddagiri477 2 жыл бұрын
Akka meru milk boil chesina kadai link pettandi... material enti??
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
ఈ వీడియో క్రింద ఉన్న description బాక్స్ లో దాని online link ఇచ్చాను డియర్.. చూడండి! Thank u 😊
@alekhyauddagiri477
@alekhyauddagiri477 2 жыл бұрын
@@SpiceFoodKitchen akka only spatula link undi...if u don't mind can you plz look into it.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
@@alekhyauddagiri477 ఇప్పుడు మరోసారి చెక్ చేయండి.. Thank u 😊
@cookwithkhushi3145
@cookwithkhushi3145 3 ай бұрын
The harmony of flavors in your cooking is extraordinary.........Thank you for the delightful mealThank you for the delicious meal, it was a true symphony of flavors....Your cooking is a treasure trove of flavors......Thank you for sharing it with meYour talent in the kitchen is unmatched.......Thank you for the unforgettable dining experience.....🤍✨Your cooking is a slice of heaven. Thank you for the delicious meal!Your culinary skills made my taste buds dance with joy. Thank you for the delicious meal, it was a true symphony of flavors!Grateful for the love and care you put into every dish. Thank you for the wonderful food....💗Thank you for turning simple ingredients into extraordinary memories❤Every dish was a masterpiece. Thank you for the exceptional dining experience ☺️ stay connected..
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Glad to read your comment loaded with lots of compliments 🤗 Thank you so much for your love & support andi 🤗💕🙏 It's all my pleasure..
@prehanthreddy9456
@prehanthreddy9456 3 ай бұрын
Qàqqqqqqpp​@@SpiceFoodKitchen
@prehanthreddy9456
@prehanthreddy9456 3 ай бұрын
​@@SpiceFoodKitchengŕja78uukkhujhi89uhkhkjgaqj Quijeoh Ii High Fghg Guitar Fjjg OIg Ojf Jhc HhhgYYYuyu8wyetjsh F F Ff Fv
@pradeepreddy2286
@pradeepreddy2286 2 жыл бұрын
You are explanations and duration of videos are short and crisp, i like that. And recipes are easy to cook. Keep good work going on.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
It's soo glad to see such a great compliment & appreciation to me and my videos ☺️🙏
@yesukorumilli9329
@yesukorumilli9329 2 жыл бұрын
Indulo yelakula podi vesara leda akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
యాలుకల పొడి వెయ్యనవసరం లేదు డియర్! ఇందులో ఖోవా స్మెల్ చాలా బాగుంటుంది....
@madhavichangalagari2299
@madhavichangalagari2299 2 жыл бұрын
Amma mamaline chaputunavga roju oka vanta chase ooperi tisukonivu amma maa entilo roju aa vanta meedi chastuna Ani adugutunaru😍😋❤️
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
😅 మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి 🙏
@rajitharajitha307
@rajitharajitha307 2 жыл бұрын
Exalent my favorite sweet👌👌😋😋 thank you ☺
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
My pleasure andi ☺️ Thank u so much 🙏
@swarajyalakshmiindu8502
@swarajyalakshmiindu8502 2 жыл бұрын
Chala Baga chepparu mam...meeru em chesina chala baguntundi andi..,
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
మీ అభిమానానికి మరియు అభినందనలకు చాలా చాలా సంతోషం అండి ☺️🙏
@kavyachowdary1736
@kavyachowdary1736 2 жыл бұрын
Hi akka ela vunavvv akka ee sweet ma Annya ki chala istam akka ❤️❤️❤️🤩
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
Hi dear 🙋🏻‍♀️ నేను బాగున్నాను.. Thank u ☺️ తప్పకుండా మీ అన్నయ్యకు చేసి పెట్టండి 👍
@movvaanuradha4364
@movvaanuradha4364 2 жыл бұрын
kalakhand sweet super ga chesaru👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ 😊
@yesukorumilli9329
@yesukorumilli9329 2 жыл бұрын
Tq akka nenu eppudu chethunnanu yela vachindu tappka cheptanu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
Thank u so much dear 😊 ఈ స్వీట్ చేసాక వీలైతే ఎలా వచ్చిందో feedback చెప్పండి 👍
@shaikabida3639
@shaikabida3639 2 жыл бұрын
Hi akka meeru sweet cheyadam adhi bagaleka povadama mee recipes ki okka like kaadu 1000likes kottina thakkuve super akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
Hi dear 🙋🏻‍♀️ 1000 likes... 😍🤩 నేను అన్నా నేను చేసే వంటలన్నా మీకున్న అపారమైన అభిమానానికి చాలా చాలా సంతోషం డియర్ 🤗🙏
@umadevisuramala492
@umadevisuramala492 2 жыл бұрын
Super super super super super matlalu levu inka 😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌😀
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
😄 మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి 🥰🙏
@saraswathicheruku3324
@saraswathicheruku3324 2 жыл бұрын
Eroju ma husband Birthday andi ayanaku antho estan iena recipe andi thank you for sharing andi eroju tappakunda chastanu andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
Wow.. కరెక్ట్ టైం లో పోస్ట్ చేసానన్నమాట! అయితే ఆలస్యం చేయకుండా ఈరోజే చేసేయండి 👩‍🍳☺️ Convey my wishes to ur husband 💐🎂🎁
@saraswathicheruku3324
@saraswathicheruku3324 2 жыл бұрын
@@SpiceFoodKitchen all ready chasanu andi eppuda cut chesanu chala bagundi andi thank you so much for your memorable wishes 💐💐
@nagalaxmis1023
@nagalaxmis1023 2 жыл бұрын
Perfect texture👌👌my favourite sweet.....For 1.5ltr milk,enni grams kalakand vachindandi....
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
It's my favourite too.. ☺️ నేను exact గా చెక్ చేయలేదు కానీ.. నేను కట్ చేసిన సిలిండర్ షేప్ kalakand వెయిట్ approximately 1Kg ఉంటుంది అండి 😊
@sharukh4175
@sharukh4175 2 жыл бұрын
The man one who given his life for you he will give everything to you bcoz he loves you more than this artificial world he is one and only Jesus Christ who never hurt you and never leave you alone Just pray him once and see the miracles happen everyday
@slavanya2693
@slavanya2693 2 жыл бұрын
Wow...🤩😍.....no words to say...just.. 👌🏼👌🏼👌🏼👏👏👏😋😋😋 GOD Bless You Bangaram......🤩🤩😍😍😘😘🥰🥰
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
Thank u sooo much andi for ur love & compliments 🥰😍🙏
@venkatmallareddy9852
@venkatmallareddy9852 2 жыл бұрын
కలాకండ్ మిఠాయి చాలా బాగా చేసారు అండి 👩‍🍳👌👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
మీ అభినందనలకు చాలా చాలా థాంక్స్ అండి ☺️🙏
@sireeshasateesh7575
@sireeshasateesh7575 2 жыл бұрын
Aaaahaaa yummy yummmyyyy...entha baaga chesarandi....chustuntene tinalanipistundi .. Meeru super anthe... chaaaalaaa baaga chesaru... perfect 🥰🥰🥰🤩💐🎉🎊 Thanks for sharing ☺️🤩😊😊🥳🥳🥳💐💐
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
My pleasure andi ☺️ Many many thanks for such a wonderful compliment to me and my recipes 🙏
@sireeshasateesh7575
@sireeshasateesh7575 2 жыл бұрын
@@SpiceFoodKitchen thank uuuu for replying 🤩
@ramanisuresh1903
@ramanisuresh1903 2 жыл бұрын
Choodataaniki fantastic ga vundandi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
తినడానికి కూడా చాలా చాలా బాగుంటుంది అండి👌! Try it if possible.. Thank u 😊
@bibinazma2893
@bibinazma2893 2 жыл бұрын
Ur family is so lucky andi life m kavali manchi ruchi karamina bhojana truptiga tinta challu.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా థాంక్స్ అండి ☺️ 🙏
@sushmaavija
@sushmaavija 2 жыл бұрын
Hi Andi today nenu try chesanu.. nenu sugar koncham ekkuva vesanu so పాకం vachinnattu anipinchindi but ayinaa Kudirindi andi recipe...tqq so much...and peanut butter kuda try chesa baa vachindi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
Hi andi 🙋🏻‍♀️ మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు చాలా థాంక్స్ అండి 🤗 పాలలో కూడా కొంచెం కమ్మదనం ఉండడం వల్ల తీపి తక్కువ వేసుకోవడం మంచిదండి! నెక్స్ట్ టైం చేసినప్పుడు జాగ్రత్తగా చూసి వేసుకోండి! Peanut butter కూడా మంచిగా వచ్చినందుకు సంతోషం ☺️🤗
@sushmaavija
@sushmaavija 2 жыл бұрын
@@SpiceFoodKitchen 🥰🤗🤗
@akhilaakhila7811
@akhilaakhila7811 2 жыл бұрын
Akka favorite Naku tq try chesi cheputha 😘😘😘😘😘😍❤❤❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
నాకూ ఇష్టం డియర్ ☺️ ట్రై చేయండి.. చాలా చాలా బాగుంటాయి 👌
@Satya2408
@Satya2408 2 жыл бұрын
Nimmarasam ki alternative cheppndi nimmakayalu chala expensive ayipoyayi 😀
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
😄😄😄 నిమ్మఉప్పు (citric acid) వేసుకోవచ్చండి...
@Satya2408
@Satya2408 2 жыл бұрын
@@SpiceFoodKitchen thank you madam,🙂
@lucyesther4663
@lucyesther4663 2 жыл бұрын
Bale perfect ga vachindamma 😀❤️🥰🥰🥰🥰🥰👌👌👌👌👌👌👌 memu try chestham 😀👍🙏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
ట్రై చేయండి 👩‍🍳.. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది👌! Thank u so much 🙏
@saraladurgapushpa4747
@saraladurgapushpa4747 2 жыл бұрын
My favorite sweet nanu kuda try chasta akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
ట్రై చేయండి 👍.. definitely you'll love it! Thanks my dear ☺️
@BUSHRASSPICYFEAST
@BUSHRASSPICYFEAST 2 жыл бұрын
Looks dammm good absolutely amazing Kalakand recipe
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
Thanks a lot 😊
@swatisrinivas2407
@swatisrinivas2407 2 жыл бұрын
Chaalaa baavundhandi, definite ga try chesthaanu, thank you
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
My pleasure andi ☺️ Thank u so much 🙏 ట్రై చేయండి.. definitely you'll love it👌
@nsnvarma6907
@nsnvarma6907 2 жыл бұрын
Amma...ee process lo kalakan lopala chinna jigurunte baguntundi ..podiga vunda koodadu mom
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
లోపల అస్సలు జిగురు లేకపోతే స్వీట్ బైండ్ కాదు కదండీ! జిగురుగా ఉండడం వల్ల, పొడిగా ఉండడం వల్ల texture లో తేడా ఉంటుంది కానీ.. రుచిలో మార్పు ఉండదని గమనించగలరు! Liquid glucose వేయడం వల్ల లోపల జిగురు వస్తుంది తప్ప దాని వల్ల రుచిలో ఎలాంటి మార్పు రాదు! స్వీట్ self life పెంచడానికి, స్వీట్ త్వరగా డ్రై కాకుండా ఉండేందుకు commercial food production లో దాన్ని ఒక ingrediant గా వాడతారు! Hope u got my point.. Thank u 🙏
@simranskitchenhindi
@simranskitchenhindi 2 ай бұрын
Exceand very detailedllent quality recipe, very easy to understand , I am sure any one can prepare, looks really yummy and tasty👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much 🤗
@kunchalasireesha5291
@kunchalasireesha5291 3 ай бұрын
అక్క నేను చేసాను సూపర్ గా వచ్చింది thnq
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
చాలా సంతోషం డియర్ 👍 Thanks for sharing ur feedback 🤗
@sravanisree3998
@sravanisree3998 2 жыл бұрын
Wow... Nenu tray chesaa perfect gaa vachindi....tq so much
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
My pleasure andi ☺️ మీరు ట్రై చేసి.. ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏
@venkatabharath5501
@venkatabharath5501 2 ай бұрын
Hi sravani miru enni palu ki entha sugar vesaro chepthara?
@priyankaarla4525
@priyankaarla4525 2 жыл бұрын
Madam meru chala baga explain chestaru thank you i will try this
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి 🙏 ట్రై చేయండి 👍 చాలా చాలా బాగుంటుంది😊
@madhuripatchakantala2016
@madhuripatchakantala2016 2 жыл бұрын
Chustene tineyali anipistundi akka😆bavagaru chala lucky
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
మీ అభిమానానికి & కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ మై డియర్ 🥰
@madhuripatchakantala2016
@madhuripatchakantala2016 2 жыл бұрын
Andariki peru peru na reply estunnaru meru chala great sister👭 God bless you❤
@perisetlahemasundararao4131
@perisetlahemasundararao4131 2 жыл бұрын
Packet milk to vastunda madam.sangam milk full cream to. Meeru ye milk use chesaaru
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
ఇక్కడ నేను కూడా full cream milk packets నే వాడానండి! ఏ బ్రాండ్ అయినా వెన్న తీయని పాలే తీసుకోవాలి..
@sharukh4175
@sharukh4175 2 жыл бұрын
Have a wonderful blessing life with Jesus love which is always caring for u and reading ur heart and fill it with joy and happiness and success and blessed life Just trust Jesus and thankful to him
@nunnyreddy
@nunnyreddy 2 жыл бұрын
Definitely I'll try tomorrow 👍 naku Baga nachesindhi method mi style cooking ki nenu బానిస అయిపోయాను😘
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
బానిస.. 😅 మీ అభిమానానికి చాలా సంతోషం అండి 🤗! ట్రై చేయండి.. తప్పకుండా నచ్చి తీరుతుంది👌.. Thank u 🙏
@anushayeruva9843
@anushayeruva9843 2 жыл бұрын
Super chesaru akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
Thanks a lot my dear ☺️
@rockingruthvikaandnaughtyn2257
@rockingruthvikaandnaughtyn2257 2 жыл бұрын
Chala baagundi Kaani lemon juice veyadam valla pullati taste mix avada andi? Nenu try chesthe taste baaga raledhu pulupu valla
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
సారీ అండి😔! ఒకటిన్నర లీటర్ పాలకి మనం వాడండి జస్ట్ half lemon అండి.. దానివల్ల అస్సలు పులుపు టేస్ట్ ఉండదు! నిమ్మరసం ఎక్కువ కాకుండా కొంచెం కొంచెం పిండుతూ చెక్ చేసుకోవాలి.. ఏ మాత్రం ఎక్కువ అయినా స్వీట్ కి పులుపు వచ్చేస్తుంది! Next time చెక్ చేయండి.. Thank u 😊
@homefoodhealthyfood2046
@homefoodhealthyfood2046 2 жыл бұрын
Akka naku kinematster lo meeru display meedha pettaru kadha ala image ravalante em chyyali plz cheppandi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
Hi dear! అది ఇక్కడ రాయడం కొంచెం కష్టం! మీరు KZbin లో చూస్తే Kine master app కోసం వీడియోస్ ఉంటాయి..అందులో మీకు ఈజీగా అర్థం అవుతాయి! ట్రై చెయ్యండి..
@homefoodhealthyfood2046
@homefoodhealthyfood2046 2 жыл бұрын
Ok akka chusthanu tq meeru good video pedatharu
@akhildivya5346
@akhildivya5346 Жыл бұрын
Nenu chesa but akkadakkada nimma pulupu telustune undi, pulupu rakunda ela cheyali, nimma place lo veredi emaina cheppandi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
నేను ఎప్పుడు చేసినా నాకు ఈ problem రాలేదు.. మీరు నిమ్మరసం ఎక్కువ వేసి ఉండొచ్చు! Lemon place లో వెనిగర్ గానీ, సిట్రిక్ యాసిడ్ గానీ కొన్ని నీళ్లలో కలిపి బాగా మిక్స్ చేసి వేసుకోవచ్చు! అవి అయినా చెక్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకోవాలి.. anyway Thanks for ur feedback 😊
@kkmcharymadanchary7458
@kkmcharymadanchary7458 2 жыл бұрын
Super nijam ga sweet shop lo unnattu ga undi mouth watering 😋😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
Thank u so much andi for ur sweet compliment to this sweet dish ☺️
@PrabhaShyam
@PrabhaShyam 2 жыл бұрын
Very Tempting Andi😋😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
Thank u so much andi 😊
@prashanthibejjaram6205
@prashanthibejjaram6205 2 жыл бұрын
Wowwww.....I love this sweet akka..ela cheyyali ani chala vedios chusa but milaga perfect ga evvaru cheppaleru...tq very much ❤️❤️
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
It's my pleasure ☺️ Many many thanks my dear for such a sweet compliment 🥰
@priyagowtham3063
@priyagowtham3063 2 жыл бұрын
😋chala bagundi👌 nenu try chestanu sister..
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
Thanks andi 😊 ట్రై చేయండి.. definitely you'll like it 👍
@priyagowtham3063
@priyagowtham3063 2 жыл бұрын
Tq sister for your reply
@hemasyed2739
@hemasyed2739 Жыл бұрын
నేను చేశాను చాలా బాగుంది థాంక్యూ సిస్టర్ 🙏🏻🙏🏻
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
చాలా సంతోషం అండి! My pleasure ☺️ మీ feed back తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏
@srimatre
@srimatre 2 жыл бұрын
మీ గొంతు మరియు చెప్పే విధానం నాకు చాల ఇష్టం
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
మీ అభిమానానికి మరియు అభినందనలకు ధన్యవాదాలు అండి 😊🙏
@babylavanya4770
@babylavanya4770 2 жыл бұрын
I love kalakand akka awesome 👍👌👌👌👌😋😋😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
Mee too dear.. Thank u 😊
@lasyacnji6821
@lasyacnji6821 2 жыл бұрын
Andariki reply istunnaru chudu daniki meeku thanks cheppali meeru sweet chesina dani kante
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి 😊! ధన్యవాదాలు 🙏
@krishnakarthik2347
@krishnakarthik2347 Жыл бұрын
Mam ur camera clarity bagundi Mee camera brand name n model no. Chepandi plz,.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you.. నాది ఎప్పుడో తీసుకున్న camera అండి! దానిలో ఎక్కువ ఫీచర్స్ కూడా లేవు, మంచి కెమెరా కి upgrade అవ్వాలి..
@Bhargavi_K
@Bhargavi_K 2 жыл бұрын
Hi andi... a small request from my side Raagulu, jonnalu, sajjalu ila multigrains tho powder ela cheyali to make dosa/roti.. oka video cheyandi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
Hi andi 🙋🏻‍♀️ Ok.. తప్పకుండా షేర్ చేయడానికి ట్రై చేస్తాను 👍
@Sandhya2954-x3s
@Sandhya2954-x3s 2 жыл бұрын
Super ga cheparu nenu try chese ele vachindho chepathanu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
Thanks andi 🙏 Sure.. ట్రై చేసి వీలైతే మీ ఫీడ్ బ్యాక్ తెలియజేయండి 😊
@iamgeethareddy
@iamgeethareddy 2 жыл бұрын
నాకూ చాలా ఇష్టం
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
Me too andi.. Thank u 😊
@gshireesha5251
@gshireesha5251 Жыл бұрын
Hi sister how are you?..nen e roju e sweet chesanu meru cheppinadi correct ga follow iyyanu chala baga vachindi ..i am very happy
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Hi andi.. నేను బాగున్నాను! మీరు కూడా బావున్నారని ఆశిస్తున్నాను.. మీకు ఈ స్వీట్ బాగా వచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏
@jayantidaram560
@jayantidaram560 4 ай бұрын
మా ఇంట్లో పాలు రెండు లీటర్లు ఉన్నాయి ఏం చేయాలో అనుకున్న నీ వీడియో నాకు చాలా హెల్ప్ చేసింది Thank you dear.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Sure andi.. My pleasure 🤗 Try చేశాక వీలైతే మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేయడం మర్చిపోకండి..
@mounikaittedi4699
@mounikaittedi4699 2 жыл бұрын
Emm chepparu akka😋😋😋👌👌👌..... Never before ever afterrr ❤️
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
Never before.. ever after 😅 Thanks a lot my dear for ur love 🥰
@gundasritha2023
@gundasritha2023 2 жыл бұрын
Palalo water posthe em kaadha. As it pocket palu entha vunte anne veysla
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
పాలలో వాటర్ వేస్తే ఆ వాటర్ అన్నీ ఇగిరిపోవడానికి ఎక్కువ టైం పట్టడమే కాకుండా అలాగే gas కూడా ఎక్కువ అవుతుంది! అందుకే నీళ్ళు కలపని చిక్కటి పాలు అయితే మంచిది...Thank you 😊
@p.sandhya850
@p.sandhya850 2 жыл бұрын
Tell about nice product of urad daal
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
Vijayalakshmi Deer (or) Tenali double horse are good quality as per my personal experience 😊
@rajeshvarmainampudi5498
@rajeshvarmainampudi5498 6 ай бұрын
Peket palu use cheyyacha
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 6 ай бұрын
పాకెట్ పాలు అయినా చిక్కటి పాలు వాడుకోవాలి అండి..
@MogathalaRaviteja
@MogathalaRaviteja Ай бұрын
Tqs akka nenu na lover ki chesa supar GA undhi Ani akka tqs akka ❤ bhaga vachidhi 😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Awesome dear 🤗 Thanks for sharing ur feedback 🙏💕
@PriyasCreativeThoughts
@PriyasCreativeThoughts 2 жыл бұрын
Wowww chala baga chesarandi😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
Thanks andi 😊
@sangeetarasmairashoi5168
@sangeetarasmairashoi5168 2 ай бұрын
So delicious yammi recipe ❤❤new friend stay connected ❤❤❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank u 😊
@saradadevi2873
@saradadevi2873 2 жыл бұрын
Naku kalakand ante chala istam andi🤤..chala simple ga tayari vidanam chupincharu🥰 thank you mam 🙏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
My pleasure andi ☺️ ట్రై చేయండి.. taste & texture perfect గా వస్తుంది👌! Thank u 🙏
@chegudijohnsonbabu5877
@chegudijohnsonbabu5877 2 жыл бұрын
Meru chesee recepies chala chala baguntaei i love it
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
మీ అభిమానానికి మరియు అభినందనలకు చాలా చాలా థాంక్స్ అండి ☺️🙏
@devibeesetti8625
@devibeesetti8625 2 жыл бұрын
Super🥰 akka good job💯👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏 I love your voice and video's I will try
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
Thanks a lot my dear for ur love & compliments 🥰
@srinivasaraopotluri5888
@srinivasaraopotluri5888 2 жыл бұрын
చాలాబాగా అర్థమయ్యేలా స్వీట్ షాపులో కొన్నదానికి మల్లె వచ్చేలా చేశారు
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి 😊🙏
@neelamnagaraju2657
@neelamnagaraju2657 2 жыл бұрын
Super friend 😭😭😭
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
Thank you 🤗
@styleshivateja2814
@styleshivateja2814 Жыл бұрын
Akka akadiki agiripoyendhi...😂
@swapnagaju1749
@swapnagaju1749 2 жыл бұрын
Nice very nice yemmy mouth watering
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
Thank u so much andi ☺️
@swapnagaju1749
@swapnagaju1749 2 жыл бұрын
Really nice andi
@paulpal9006
@paulpal9006 2 жыл бұрын
Radio lo varthalu chepinatu cheparu ..... good voice....
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
Thanks andi for ur compliment ☺️🙏
@swathichinthapudi4167
@swathichinthapudi4167 2 жыл бұрын
Tmw try chestha andi..Srirama navami ki..prasadam ga..
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
Ok andi 👍 Try cheyandi.. బాగుంటాయి😊
@prasad325
@prasad325 2 жыл бұрын
Wow excellent గా ఉంది dear 😋😋😋 యి tip ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
Thanks a lot andi for ur compliment ☺️
@abhi2455
@abhi2455 7 ай бұрын
Edo news reader lane cheptav akka 😢vinali anipiyadu asalu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 7 ай бұрын
నాకు వీడియోలో మాట్లాడ్డం కనిపించడం ఇవన్నీ చాలా ఇబ్బందిగా ఉంటుంది డియర్😔 అందుకే ఛానెల్ స్టార్ట్ చేసిన కొత్తలో చాలా వీడియోస్ కి వాయిస్ కూడా ఇచ్చేదాన్ని కాదు, తర్వాత అందరూ అడుగుతున్నారు అని వాయిస్ ఇవ్వడం స్టార్ట్ చేశాను.. ఏదో నాకు వచ్చినట్టు చెప్తున్నాను, అందరికీ నచ్చకపోవచ్చు.. మీకు ఇష్టం లేకపోతే సౌండ్ తగ్గించి వీడియో మాత్రమే చూసినా మీకు recipe అర్థం అయిపోతుంది 😊 Anyway Thank you 🤗
@himajareddyakula7704
@himajareddyakula7704 5 ай бұрын
Hi andi Antha vediga box lo vesthe lopala neelu karava?
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Hi andi.. అందులో నీరేమీ లేకుండా కుక్ చేశాం కాబట్టి నీళ్ళు కారవు, నేను ఎన్ని సార్లు చేసినా నాకు ఈ ప్రోబ్లం కనిపించలేదు.. మీకు డౌట్ ఉంటే box లో స్వీట్ వేశాక పైన మూతికి ఏదైనా కాటన్ బట్ట వేసి మూత పెడితే ఆవిరి ఏమైనా ఉంటే అది పీల్చేస్తుంది..
@bhaskerrao2674
@bhaskerrao2674 2 жыл бұрын
Vaarni bhale chepparu, very nice.you are amezing.God bless.keep it up.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
Thank u so much andi for ur compliments ☺️& wishes too 🙏
@chekurianusony2149
@chekurianusony2149 2 жыл бұрын
ఆవు పాలు తీసుకోవచ్చా
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
తీసుకోవచ్చండి! గేదెపాలతో పోలిస్తే ఆవుపాలు పల్చగా ఉంటాయి కాబట్టి స్వీట్ కొంచం తక్కువ క్వాంటిటీ వస్తుంది😊
@shirishapuppala6812
@shirishapuppala6812 Жыл бұрын
Sister nadaggara cows milk unnai vastunda e recipe? Plz reply me..
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
వెన్న తీయని చిక్కటి పాలు అయితే వస్తుంది అండి!
@shirishapuppala6812
@shirishapuppala6812 Жыл бұрын
@@SpiceFoodKitchen k thanks for reply sis🥰
@arnakondaserina4600
@arnakondaserina4600 2 жыл бұрын
Wooooow cahala baagundi I will try dear
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
Try it andi.. definitely you'll enjoy it's taste 👌 Thank u 😊
@marisanagu4503
@marisanagu4503 8 ай бұрын
Super akka nenu try chesanu chala baga vachindhi All to tru this soooo tasty 😋😋😋😋😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 ай бұрын
That's great dear 👍 Thanks for sharing your feedback 🙏
@Fit_Radhaa
@Fit_Radhaa 2 жыл бұрын
Ma tammudu favourite sweet edi ...e saari chesthanu..thank you andi🥰
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
My pleasure ☺️ మీ తమ్ముడికి తప్పకుండా చేసి పెట్టండి 👩‍🍳 Convey my wishes to him 🙏
@Fit_Radhaa
@Fit_Radhaa 2 жыл бұрын
@@SpiceFoodKitchen sure andi thank you 😊
@SonySony-cj1bj
@SonySony-cj1bj 2 жыл бұрын
Suuuuper,pls share srikhand recepi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
Thank u 😊 Sure.. I'll try do it very soon 👩‍🍳
@DurgaDevi-vq2sn
@DurgaDevi-vq2sn 2 жыл бұрын
Chala clear ga chepparu very tasty 😋 sweet
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
Thank u so much andi for ur compliment ☺️🙏
@ramyamanupati9329
@ramyamanupati9329 Жыл бұрын
Akkaya normal milk tho vasthada akka chala baga cheysaru
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
నార్మల్ మిల్క్ తో కూడా వస్తుంది డియర్👍! Thank u 😊
@sanikommusrujana6441
@sanikommusrujana6441 2 жыл бұрын
Chala baga chesaru andi easy method 🙏🏼
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
థాంక్యూ సో మచ్ అండి 😊🙏
@kingsurya39
@kingsurya39 2 жыл бұрын
Anni manchi manchi kothavi nerputhunnaru anni suparb untunnai mem chesina😊.😍..
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి ☺️🙏
@BonthuAnjali
@BonthuAnjali 7 ай бұрын
Nenu try chesanandi correct ga vachindhi thank you
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 7 ай бұрын
My pleasure andi 🤗 Thanks for sharing your feedback 🙏
@himabindu4674
@himabindu4674 2 ай бұрын
I tried,but it became white kalakand type,not brown ones.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
1.You must cook until light brown in colour as I said in the video 2.Immediately you should transfer the sweet into the sylidrical shaped container 3.cover it with woolen cloth immediately 4.It should be cooled very slowly, then only it will get that beautiful colour
@priyankaraikhelkar6601
@priyankaraikhelkar6601 2 жыл бұрын
1.5 lit milk ki 250 gms ayyinda kalakand meeku?
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
అవునండీ! 250g కంటే కొంచెం ఎక్కువే ఉండొచ్చు..నేను weight check చెయ్యలేదు..
@0063r
@0063r 2 жыл бұрын
थोड़ा थोड़ा हिंदी भी बोलो कुछ समझ में नहीं आ रहा है
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
जरूर ट्राय करूंगी 👍 धन्यवाद 😊
@preethi7373
@preethi7373 2 жыл бұрын
Miru use chese cooking spatual a company akka...verevi heat ki melt ayipothayanta....ga?
@preethi7373
@preethi7373 2 жыл бұрын
No rply???☹️
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
అవును డియర్! క్వాలిటీ బాగోపోతే హెల్త్ కి మంచిది కాదు! ఈ వీడియో క్రింద ఉన్న description బాక్స్ లో నేను వాడే spatulas లింక్స్ ఇచ్చాను.. చూడండి 😊
@preethi7373
@preethi7373 2 жыл бұрын
@@SpiceFoodKitchen 👍👍👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
సారీ డియర్! కొంచెం బిజీగా ఉండి రిప్లై ఇవ్వడం లేట్ అయ్యింది 😔
@preethi7373
@preethi7373 2 жыл бұрын
@@SpiceFoodKitchen its ok akka 😇😇😇
@gajulasujatha8152
@gajulasujatha8152 2 жыл бұрын
Perfect ga vachindhini mam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
Thank u so much andi 😊
@saisrinivas9089
@saisrinivas9089 2 жыл бұрын
One of my favourite sweets sweety 😋😋😋😋i ask mom to see this receipe and try to make it
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
It's my favourite too.. ☺️ Try it.. definitely you'll love it 👍
@tvijayalaxmi702
@tvijayalaxmi702 2 жыл бұрын
Good explanation 👌 with sweet recipe 👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
Thank u so much andi for ur compliment ☺️🙏
@padmanabhunipyari7629
@padmanabhunipyari7629 2 жыл бұрын
Super andi 🙏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
Thanks andi 😊
@babuminifarmsatoz3469
@babuminifarmsatoz3469 2 жыл бұрын
Madam 1 litre milk ki enni grams kalakand vachindhi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
నేను తీసుకున్న లీటరున్నర పాలకి పావు కేజీ కంటే ఎక్కువ (దాదాపు 1/2 kg వరకు) అయ్యి ఉంటుంది అండి! నేను బరువు చూడలేదు..
GIANT Gummy Worm Pt.6 #shorts
00:46
Mr DegrEE
Рет қаралды 105 МЛН
Ozoda - Lada ( Official Music Video 2024 )
06:07
Ozoda
Рет қаралды 17 МЛН
Officer Rabbit is so bad. He made Luffy deaf. #funny #supersiblings #comedy
00:18
Funny superhero siblings
Рет қаралды 13 МЛН
Новый уровень твоей сосиски
00:33
Кушать Хочу
Рет қаралды 5 МЛН
GIANT Gummy Worm Pt.6 #shorts
00:46
Mr DegrEE
Рет қаралды 105 МЛН