I tried today it came out really delicious 😋 thank U mam ❤
@SpiceFoodKitchen6 ай бұрын
That's great andi .. It's my pleasure 🤗 💕 Thanks for sharing your feedback 🙏
@manisreemaruvada79893 ай бұрын
Gasyhi
@gkumar36252 ай бұрын
U
@prabhakar70210 ай бұрын
ఐ లవ్ స్వీట్స్. ఈసారి ఇలాగే ట్రై చేస్తా Tq for యువర్ వీడియో
@SpiceFoodKitchen10 ай бұрын
My pleasure andi 🤗 తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటాయి..
@mchinnapeeraiah3291 Жыл бұрын
Wah super.aa sweet మాదిరి మి voice chala sweet ga ఉంది.
@SpiceFoodKitchen Жыл бұрын
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి ☺️
@subhalaxmigrandhi4296 Жыл бұрын
చాలా బాగున్నాయ్ వీటిని గోధుమ పిండి తో చేసుకోవచ్చాన్ది
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u soo much 😊 ఇదే పద్దతిలో వీటిని గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు అండి 👍
@subhalaxmigrandhi4296 Жыл бұрын
ధన్యవాదములు అండీ
@yvidya691511 ай бұрын
Seems so yammy....thanks for nice sweet recipe
@SpiceFoodKitchen11 ай бұрын
Most welcome andi 😊 Thanks for liking 🙏
@gajengishyamala9479 Жыл бұрын
Mi voice spr ❤ mi voice vini video motham chusa.mi recipe & mi voice rendu bavunnai....
@SpiceFoodKitchen Жыл бұрын
నా వంటలు మాటలు మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి 😊! Thank u soo much for ur compliments 🙏
@vaani.192 Жыл бұрын
ఇవి గోదావరి జిల్లాల్లో బాగా చేస్తారు.మా అమ్మ చాలా బాగా చేస్తుంది.చాలా మంది కి చేసి పెట్టేది కూడా .వీటిని పాణీ లు,కొన్ని చోట్ల పేణి లు అని కూడా అంటారు.ఇవి మహారాష్ట్ర లో కూడా చేస్తారు .
@SpiceFoodKitchen Жыл бұрын
అవునండీ! వీటిని గోదావరి జిల్లాల్లో కూడా చేస్తారు 👍! పెనీలు కూడా చూడ్డానికి ఇలాగే ఉన్నా చేసే పద్దతి కాస్త డిఫరెంట్ గా ఉంటుంది 😊! Thanks for sharing ur feedback on this recipe 🙏
@jmohanrao6556 Жыл бұрын
Easy gaa undi sweet cheyadam. Thanks for the video. Your voice also good.
@SpiceFoodKitchen Жыл бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 Thanks for your sweet compliment ☺️
@UshaRani-j9h3e Жыл бұрын
Hiii andi,first mee language ki fidaa neenu,kotta gaa chustunna mee channel,telugu anto clear gaa maatladi cheptunnaru,intavaraku okka bhargavi akka ke fan neenu,ade amma cheti vanta channel akka ki ,ippudu meeku kuda,naaku mee voice and maatalu nachai,sooo sweet😊😊😊❤
@SpiceFoodKitchen Жыл бұрын
Hi andi! Welcome to our channel 💐! నా మాటలు మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం ☺️! Thank u soo much for ur sweet words & lovely compliment 🙏! Stay connected for more useful videos 🤝
@MahalakshmiSruthi9 ай бұрын
Super nenu try chesa baga vachaye
@SpiceFoodKitchen9 ай бұрын
Thank you so much for your feedback andi ☺️🤗
@srinut.v2881 Жыл бұрын
Awesome andi tappakunda try chestanu
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u soo much andi ☺️ Try చేయండి.. very very tasty sweet 👌
@sunilmarineengineer8362 Жыл бұрын
అక్క 🌹🌹🌹 పరోటా లా భలేగా ఉంది ఈ స్వీట్ 🎉🎉🎉 ఇంతవరకు ఈ స్వీట్ ని చూడలేదు 🎉🎉🎉 Gorgeous presentation అక్క 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@SpiceFoodKitchen Жыл бұрын
మా తమ్ముడికి ఈ స్వీట్ తెలీదా.. 😯🤔 నేను ఏ రెసిపీ చేసినా "ఇది నేను ఫలానా స్టేట్ లో తిన్నాను.. ఫ్రెండ్ ఇంట్లో తిన్నాను" అంటుంటే.. "ఎప్పటికైనా మా తమ్ముడికి తెలియని స్వీట్ చేయాలి" అనుకునేదాన్ని.. హమ్మయ్య ఇప్పటికీ ఆ కోరిక తీరింది 🤓 మీ కామెంట్ చూసి చాలా నెలలు అయింది.. ఎలా ఉన్నారు తమ్ముడూ! Hope you're doing great.. Thank u ☺️
@jareenabegumk1508 Жыл бұрын
Mouth Watering recipe andi superga undi👌👌
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u soo much andi ☺️
@maruthibabu4682 Жыл бұрын
చాలా చాలా బాగుంది అక్క 👌🏻
@SpiceFoodKitchen Жыл бұрын
థాంక్యూ సో మచ్ తమ్ముడూ ☺️
@sribhagyalakshmijangala1470 Жыл бұрын
అసలే పెళ్లిళ్ల సీజన్,, కొత్త దంపతులు ఇంటికి వచ్చినప్పుడు ఏదైనా వెరైటీగా చేద్దాం అనుకునే వాళ్ళకి మహత్తరంగా ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పను-- బంగారు నువ్వు మా బంగారు ❤
@SpiceFoodKitchen Жыл бұрын
అవునండీ! తక్కువ ఖర్చుతో ఎక్కువ స్వీట్స్ చేయాలంటే ఇది చాలా మంచి ఆప్షన్ ☺️! ఈ స్వీట్ రెసిపీ మీకు నచ్చినందుకు మరియు మీ అభిమానానికి చాలా చాలా సంతోషం! ధన్యవాదాలు 🙏
@SandhyaBethelly-zt3gd Жыл бұрын
@@SpiceFoodKitchenbio by
@SandhyaBethelly-zt3gd Жыл бұрын
@@SpiceFoodKitchenby bio
@ravikoppaka7897 Жыл бұрын
@@SpiceFoodKitchen😊l😊
@lakshmidevialladu5824 Жыл бұрын
@krupachmangalagiri9990 Жыл бұрын
Super sweet chala bagundi sister garu chesa vedhanam chala nachindhi Andi
@SpiceFoodKitchen Жыл бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 Thank you so much 🙏
@avakayawood123 Жыл бұрын
🙏👌👏🤩 ఆరోగ్యం ఈ మధ్యనే కుదుటపడింది ఈలోగా sunstroke తగలడంతో ఇంట్లోనే ఖాళీగా కూర్చున్నాను ఈ సమయంలో మంచి స్వీట్ ని గుర్తు చేశారు మేడం మేము గోధుమపిండితో చేస్తాము మీరు మైదాపిండితో చూపించారు ఇక ఆలస్యం లేదు ప్రిపేర్ చేయటమే
@SpiceFoodKitchen Жыл бұрын
బైట ఇప్పుడున్న విపరీతమైన వేడికి ఉద్యోగ నిమిత్తం లేదా ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బైటికి వెళ్ళండి! ఈ స్వీట్ గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు అండి 👍! వీలైతే ట్రై చెయ్యండి.. Thank u so much & take care 🙏
@Prathi_baby Жыл бұрын
Chinnappudu(1990's) Radio lo whether report lo vinna voice meedi..Soooo,sweeet😊
@SpiceFoodKitchen Жыл бұрын
మీ కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషం అండి ☺️ Thank you so much 🙏
@poshy_Ishan Жыл бұрын
Mouth watering receipe..eroju try chesanu superb
@SpiceFoodKitchen Жыл бұрын
That's great andi 👍 మీరు ట్రై చేసి ఓపికగా మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 🤗
@srenu3299 Жыл бұрын
సూపర్ మేడం బాగాచెసారు 👌👌👌👌👌
@SpiceFoodKitchen Жыл бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 ధన్యవాదాలు 🙏
@RajuRaju-ig2oq Жыл бұрын
Mi vantalu anni simple ga vuntayi andi... chala easy ga cheppestaru...😊all the best andi...inka manchi vantala kosam wit chestunnamu...
@SpiceFoodKitchen Жыл бұрын
నా వంటలు మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి ☺️! తప్పకుండా మరిన్ని మంచి వంటలు షేర్ చేయడానికి ట్రై చేస్తాను! Thank u 🙏
@vvpreddy4264 Жыл бұрын
VERY GOOD PREPARATION TKU MEDAM GARU.
@SpiceFoodKitchen Жыл бұрын
My pleasure andi 🤗 Thanks for liking my recipe 😊🙏
@vigneshjoge Жыл бұрын
Hi Akka e roju e sweet nenu try chesthanu chala simple ga kuda undhi tq soo much Akka
@SpiceFoodKitchen Жыл бұрын
Hi dear.. ట్రై చేయండి.. చాలా సింపుల్ & చాలా చాలా టేస్టీ కూడా 👌! Thank u 😊
Thank u soo much andi ☺️ వీలు చూసుకుని మీరు అడిగిన రెసిపీ షేర్ చేస్తాను 👍
@swamyA8884 Жыл бұрын
Yummy 😋 mouth watering 😋👌 అక్క
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u soo much my dear 🥰
@ammulu-ammulu719 Жыл бұрын
First time mi video chusa andi supper ga chesaruu ventane subscribe chesesaa 🤩🤩
@SpiceFoodKitchen Жыл бұрын
నా వంటలు మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి ☺️ Thank u so much for subscribing 🙏 Welcome to our KZbin family 💐 కొత్త వీడియో notification మిస్ కాకుండా బెల్ 🔔 బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి! Thanks again 😊
@keerthikrishnanbonela1942 Жыл бұрын
I love this ma husband asale foodie tq soo much dear ❤
@SpiceFoodKitchen Жыл бұрын
Most welcome andi 🤗 Thanks for liking 🙏
@subramanyamcette2584 Жыл бұрын
Really you are amazing super sister tq
@SpiceFoodKitchen Жыл бұрын
You're welcome andi.. Thank u 😊
@Hyndavirada Жыл бұрын
Raj kachori recipe cheyyandi pls
@SpiceFoodKitchen Жыл бұрын
OK అండి! వీలు చూసుకొని చేస్తాను..
@SrinuSrinu-lp4lw Жыл бұрын
మా ఇంటికి బంధువులు వచ్చినప్పుడు ఈ స్వీట్ తయారు చేస్తాం అండి ,
@SpiceFoodKitchen Жыл бұрын
ఎక్కువ క్వాంటిటీలో చేసుకోండి! లేదంటే మీక్కూడా మిగలనివ్వరు 😃
@sumasettipalli51746 ай бұрын
Chala bagundi sweet tq andi
@SpiceFoodKitchen6 ай бұрын
My pleasure andi 🤗 Thanks for liking it..
@rameshpotharaju17077 ай бұрын
thank you madam. voice superb..
@SpiceFoodKitchen7 ай бұрын
My pleasure andi 🤗 Glad to hear your sweet compliment ☺️
@K.SrinivasKadiyam Жыл бұрын
బాగుంది
@SpiceFoodKitchen Жыл бұрын
ధన్యవాదాలు అండి ☺️🙏
@valivali8396 Жыл бұрын
Chala baaga chappru
@SpiceFoodKitchen Жыл бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం 😊! ధన్యవాదాలు 🙏
@akhandammudunuru60753 ай бұрын
బావున్నాయి .
@SpiceFoodKitchen3 ай бұрын
ధన్యవాదాలు 🤗
@lavanyaalliswell41316 ай бұрын
Super. Thank you sister
@SpiceFoodKitchen6 ай бұрын
Welcome andi 🤗 Thanks for liking..
@venikumar92425 күн бұрын
మా అమ్మ కూడా మా చిన్నప్పుడు ఈ స్వీట్ చేసేది
@SpiceFoodKitchen24 күн бұрын
OK andi..
@vonteddusubbalakshmi4422 Жыл бұрын
Mee vantalu super ga untayi
@SpiceFoodKitchen Жыл бұрын
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి ☺️ Thank you so much 🙏
@deepashri81232 ай бұрын
Nice explanation madam ❤
@SpiceFoodKitchen2 ай бұрын
Thank you so much andi 🤗💕
@kishorswamy2628 Жыл бұрын
Superb mam mouth watering receipy
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u soo much andi ☺️
@RohitChatterjee-r6n26 күн бұрын
Wow I try it
@SpiceFoodKitchen25 күн бұрын
Sure andi.. Thank you 😊
@kvchaitanyareddy4247 Жыл бұрын
Intha simple sweet making process ni first time chustunnna. Very nice 👌. Easy ga undhi. Edho oka roju plan cheyyali intlo vaalatho 😊
@SpiceFoodKitchen Жыл бұрын
ఈ స్వీట్ ఎంత సింపుల్ గా ఉంటుందో.. అంత కంటే టేస్ట్ గా కూడా ఉంటుంది 👌 వీలైతే తప్పకుండా ట్రై చేయండి.. Thank u so much 😊
@BhagyashriDasari Жыл бұрын
Nice receipe I will try...
@SpiceFoodKitchen Жыл бұрын
Sure andi.. Thank you 😊
@yvlk-cf8gq Жыл бұрын
Super talli
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you very much andi ☺️🙏
@hanumanturevati8410 Жыл бұрын
Me voice supr and me sweet super..kakapothe godhuma pindi tho vantalu ekkuva cheyandi mam
@SpiceFoodKitchen Жыл бұрын
ఈ స్వీట్ & వాయిస్ మీకు నచ్చినందుకు చాలా సంతోషం 😊! తప్పకుండా మరిన్ని wheat flour recipes షేర్ చేస్తాను.. Thank u 🙏
@ujjwalakadam9143 Жыл бұрын
Super recipe 👌👌
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you so much 😊
@manas1238910 ай бұрын
Super 💯😍😍
@SpiceFoodKitchen10 ай бұрын
Thanks a lot 🙏😊
@sreechandana2558 Жыл бұрын
Thq somuch for ur recipe
@SpiceFoodKitchen Жыл бұрын
My pleasure andi 🤗
@lakshmipolukonda9176 Жыл бұрын
Nice recipe and taste too,thanq.
@SpiceFoodKitchen Жыл бұрын
Most welcome 🙂 Thanks for the compliment 🙏
@syamala605 Жыл бұрын
chala baga chepparu weet el a cheyyalo.
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you so much andi ☺️
@padmasudarsanam1895 Жыл бұрын
Very Unique and yummy😋
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks a lot for liking this recipe ☺️
@ashokr5579 Жыл бұрын
Simply super
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you very much andi ☺️
@ashokr5579 Жыл бұрын
Andi naa me brother naynu
@SpiceFoodKitchen Жыл бұрын
@@ashokr5579 Thank you so much తమ్ముడూ 🤗
@kethavathanitha3382Ай бұрын
Super akka
@SpiceFoodKitchenАй бұрын
Thank you so much dear 🤗
@aaarti05 Жыл бұрын
❤🎉.😋😍🤩👌👌 Superb Chiroti recipe..Thankyou
@SpiceFoodKitchen Жыл бұрын
Most welcome & Thank u 😊
@mamathagarachetla6672 Жыл бұрын
Super and i became fan to you your recipes...so simple and good recipes....especially the way you explain...simply super anthey...
@SpiceFoodKitchen Жыл бұрын
It's soo glad to see such a sweet words & wonder compliment to me and my recipes ☺️! Thank u soo much 🙏
@SavitaSharma-by5py Жыл бұрын
Very nice. Very nice
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks a lot 🤗🙏
@Tabitha.karri. Жыл бұрын
Chala Baga chepparu,veeti kosam chala sarlu KZbin lo search chesa but dorakaledu tq u Andi.... bye the way e sweet name ma side పేనీలు ani antaru
@SpiceFoodKitchen Жыл бұрын
My pleasure andi ☺️ పేనీలు కూడా చూడ్డానికి ఇలాగే ఉన్నా చేసే విధానంలో కొంచెం తేడా ఉంటుంది! ఇలా ట్రై చేసి చూడండి.. బాగుంటాయి! Thank u 😊
@Gdg_on_campus_Rgmcet Жыл бұрын
Super Akka....🎉🎉
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks my dear 😊
@RavindraKumarC-ej3un Жыл бұрын
Super...
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you 😊
@sailus8524 Жыл бұрын
Tasty sweet Sister 😊 andari msgs ki reply istaru meeru sister ♥ great sister recipes shoot chestaru every day.👏 God bless you 🙏
@SpiceFoodKitchen Жыл бұрын
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి ☺️! Thanks for your blessings too 🙏
@KiranPathancookingfood6 ай бұрын
Wow❤❤❤
@SpiceFoodKitchen6 ай бұрын
Thank you ☺️💕🙏🏻
@jyothikasu29615 ай бұрын
Yummy yummy yummy sweet
@SpiceFoodKitchen5 ай бұрын
Thank you so much 😊
@kalastripushpa1036 Жыл бұрын
I have child,they want snacks daily to school, I want storable snacks ,pls will upload that recepies
@SpiceFoodKitchen Жыл бұрын
Sure andi.. I'll share Please check the Snack recipes in Playlist on our channel..
@nagasudhamahanandigari5663 Жыл бұрын
Hai akka .recepie bagundi akka
@SpiceFoodKitchen Жыл бұрын
Hi dear.. Thank u soo much 😊
@vijayakommisetty538110 ай бұрын
Very nice
@SpiceFoodKitchen10 ай бұрын
Thank you 😊
@sknazma12255 ай бұрын
Akka super ga vachayi tellusa
@SpiceFoodKitchen5 ай бұрын
That's great dear 👏💕 ఇంత ప్రాసెస్ అనుకోకుండా చేసారు అంటే మీకు చాలా ఓపిక అన్నమాట.. Really you are great 👍 Thanks for sharing ur feedback 🤗
@gopalsindhu Жыл бұрын
Thankyou sister
@SpiceFoodKitchen Жыл бұрын
My pleasure andi ☺️
@CS-mb3ty Жыл бұрын
Extraordinary 😋😋
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you ☺️
@deepam9813Ай бұрын
Nice
@SpiceFoodKitchenАй бұрын
Thank you 😊
@umadevisuramala492 Жыл бұрын
Abbbbba yummy 🤤😋 yummy yummy 😋 yummy 😋 sweet
@SpiceFoodKitchen Жыл бұрын
Many many thanks andi for ur compliment ☺️
@samyaparameshchakraborty68465 ай бұрын
Lovely
@SpiceFoodKitchen5 ай бұрын
Thank you 😊
@sailajad5975 Жыл бұрын
Nice recipe
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks a lot ☺️
@hemareddykajuluri3661 Жыл бұрын
Wow mouth watering 😋 😍 akka ...me family members nijam ga chala lucky akka authentic recepies chupistaru ... really your recepies are unique 👌
@SpiceFoodKitchen Жыл бұрын
Many many thanks my dear for ur sweet & lovely compliments 🥰
@sreedevi3595 Жыл бұрын
Yummy 😊 your voice also so sweet❤
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks a lot for your sweet compliments andi 😊🙏
@arunasubbareddygoluguri1859 Жыл бұрын
👌👌👌
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u 😊
@sandhyareddy5599 Жыл бұрын
Nice sweet.. simple and easy.. ikkada sugar place lo jaggery use cheyocha mam
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you very much 😊 You can use jaggery..
@mulukutlasanthilatha35585 ай бұрын
Tq very much na doubt evaraina adigarmo Ani check chusanu.jaggery to try chestanu.@@SpiceFoodKitchen
@VennelaReddy-ly3xz3 ай бұрын
Voice super akka
@SpiceFoodKitchen3 ай бұрын
Thank you so much dear 🤗
@sukanyainjamarla2141 Жыл бұрын
Madtha kaja recipe .....mi style lo easy ga cheyandi ....akka
@SpiceFoodKitchen Жыл бұрын
Ok dear 👍 వీలు చూసుకొని తప్పకుండా చేస్తాను! Thank u 😊
@anumulasaiprakash7683 Жыл бұрын
Veetni memu Peneelu antam..maa family prathi important function lo kacchitanga ee peneelu vuntai...memu paakamlo veyakunda paina sugar powder vesi vaatini paalatho tintamu...ila kuda baaguntundi...
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you very much 😊 🙏 అవునండీ! రాయలసీమ ప్రాంతంలో పాకంలో వేయకుండా పంచదార చల్లి మీరు చెప్పినట్టు సర్వ్ చేస్తారు, అయితే ఇలా పాకంలో వేసేది ఒక పద్ధతి..
@dominthegamer8115 Жыл бұрын
Super akka 👌👌
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks a lot dear 😊
@aparnavalli5231 Жыл бұрын
Super good ma'am.... Flavoursome.......❤
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks a lot andi ☺️🙏
@devikavijaya836 Жыл бұрын
Nice 👍
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you 😊
@anuradhasreepalle4590Күн бұрын
😋😋😋
@SpiceFoodKitchenКүн бұрын
☺️🤗🙏
@Swarupasworld Жыл бұрын
Super tasty recipe ❤❤❤
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks a lot 🤗💕
@bonalapapaiah Жыл бұрын
వీటిని పెనీలు..అని అంటారు రాయలసీమలో..ముఖ్యంగా బనగానపల్లి లో చక్కగా తయారు చేసి అమ్ముతారు..మనసు దోచుకునే.. పేని..ఇది..తింటే మరిచిపోలేరు..
@SpiceFoodKitchen Жыл бұрын
అవునండీ! చాలా బాగుంటాయి.. తింటున్నకొద్దీ తినాలనిపించే రుచి మాత్రమే కాకుండా చేయడం కూడా చాలా సులువు.. నా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు 😊🙏
@vaishnaviaravabhumi2827 Жыл бұрын
Awesome 😊
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u soo much 😊
@guntaanitha5 Жыл бұрын
Your recipes are unique.I love your recipes very much n your way of explanation is too good ra.Your recipes are so yummy.😋😋❤️👏👏
@SpiceFoodKitchen Жыл бұрын
Many many thanks andi for liking me and my recipes ☺️! Thanks for the compliment too 🙏
@shaikshadab958711 ай бұрын
Yaa, very yummy yaar
@abcdefghijklmo512 Жыл бұрын
Banaganapalli kurnool famous vengamma peneee sweet