ఎవరో వస్తారని ఏదో చేస్తారని

  Рет қаралды 312,287

Osmania University Non Teaching Contract Employees

Osmania University Non Teaching Contract Employees

Күн бұрын

For Latest News Updates :
Subscribe us : goo.gl/Ab9rBq
☛ Facebook Like Us On : goo.gl/pWmXb3
☛ Follow us : / ouemployees
☛ Google+ Circle Us On : goo.gl/waVKUz
ఎవరో వస్తారని ఏదో చేస్తారని
ఎదురు చూసి మోసపోకుమా
నిజం మరచి నిదురపోకుమా బడులే లేని పల్లెటూళ్ళలో
చదువే రాని పిల్లలకు
చవుడు రాలే చదువుల బడిలో
జీతాలు రాని పంతుళ్ళకు
ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని
ఎదురు చూసి మోసపోకుమా చాలీ చాలని పూరి గుడిసెలో
కాలే కడుపుల పేదలకు
మందులు లేని ఆసుపత్రిలో
పడిగాపులు పడు రోగులకు
ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని
ఎదురు చూసి మోసపోకుమా తరతరాలుగా మూఢాచారపు
వలలో చిక్కిన వనితలకు
అజ్ఞానానికి అన్యాయానికి
బలి అయిపోయిన పడతులకు
ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని
ఎదురు చూసి మోసపోకుమా కూలి డబ్బుతో లాటరీ టికెట్
కొనే దురాశా జీవులకు
దురలవాట్లతో బాధ్యత మరిచి
చెడే నిరాశా జీవులకు
ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని
ఎదురు చూసి మోసపోకుమా సేద్యం లేని బీడు నేలలో
పనులే లేని ప్రాణులకు
పగలు రేయి శ్రమ పడుతున్నా
ఫలితం దక్కని దీనులకు
ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని
ఎదురు చూసి మోసపోకుమా
----- శ్రీ శ్రీ,ఘంటసాల ,పెండ్యాల నాగేశ్వర రావు,భూమి కోసం

Пікірлер: 53
@abdulaleem3182
@abdulaleem3182 8 ай бұрын
వాస్తవ పరిస్థితులను దృష్టితో పెట్టుకుని వ్రాసిన, మరియు మాష్టారు పాడిన అద్భుతమైన పాట..👍👌
@brahmaiahchinna6966
@brahmaiahchinna6966 2 жыл бұрын
ఈ విషయం బాబా నిరంతరం చెప్తూనే ఉన్నారుబాబా నా దగ్గరే ఉన్నారు❤️
@dsrinivasarao7163
@dsrinivasarao7163 2 жыл бұрын
ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి పోకుండా ఇలాంటి పాటలు ఇప్పటికీ రావాలి
@M.Guruprasad-Guruyadav
@M.Guruprasad-Guruyadav 2 жыл бұрын
ఎవరు సహాయం చేయరు మన పని మనమే చేస్తూ జీవితంలో ముందుకు సాగిపోవాలి
@jakkampudisnmurty2706
@jakkampudisnmurty2706 Жыл бұрын
Good movie Super song 🙏🙏 Very nice lyric 🌹🌹🌹💚 Old is gold 💙💜💪👌👌👌cycle shop abbulu Garu mori Pandu 🔧📺🚴‍♂
@yugandhardevagiri7122
@yugandhardevagiri7122 2 жыл бұрын
ఈ నాటికీ ఏ నాటికీ...సరిపోయే పాట...అందుకే అన్నారు...కృషితో నాస్తి దుర్భిక్షం... అని.🤗👌😍
@kaliprasadchowdhary3259
@kaliprasadchowdhary3259 Жыл бұрын
Great ghantasala garu and Sri Sri garu
@ankenarasimhulu5926
@ankenarasimhulu5926 11 ай бұрын
👌
@sureshmullangi1515
@sureshmullangi1515 2 жыл бұрын
ఇప్పటికీ సమాజంలో కొన్ని చోట్ల ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు జీవిస్తున్నారు😓😓
@ramanjaneyuluaendra2260
@ramanjaneyuluaendra2260 2 жыл бұрын
WANDRAFULL SONG
@marakalakrishna8885
@marakalakrishna8885 2 жыл бұрын
జ్ఞానం నేర్పించు పాట... కర్తవ్యం బోదిస్తుంది
@kannamnaidudasari3445
@kannamnaidudasari3445 Жыл бұрын
Supper song very nice
@devivalavala2357
@devivalavala2357 2 жыл бұрын
నిజం అండి 🙏
@gurupapasrinivasraopatnaik9362
@gurupapasrinivasraopatnaik9362 Жыл бұрын
Bummed I garike super song hit song Thaink 💕🌹💜👍👍👍👍👍👍👍👍🙏
@uneerabdulkhader6441
@uneerabdulkhader6441 Жыл бұрын
What a wonderful song What a wonderful meaning 👌
@rnarasimhamurthy8097
@rnarasimhamurthy8097 3 ай бұрын
Nice song
@srinivasareddykotu-l2o
@srinivasareddykotu-l2o 19 күн бұрын
Ever green song
@jogulambasolosimh332
@jogulambasolosimh332 Жыл бұрын
Wonder meaning Full song superb 💞 olden golden song 🌼💞
@krupabhushan6581
@krupabhushan6581 2 жыл бұрын
Very nice
@ramanaraoa5409
@ramanaraoa5409 5 жыл бұрын
WOnderful song ! All have to learn lesson. Please plan and make your life clean and troble free till your last day.
@varaprasadkondamuri7073
@varaprasadkondamuri7073 Жыл бұрын
Goodmessagesong
@gurumurthy1518
@gurumurthy1518 2 жыл бұрын
very nice song
@vemuriprasad2664
@vemuriprasad2664 2 жыл бұрын
ఎ... దు...రు చూసి మోస పోకుమా. Wonderful song.
@hotellepakshilepakshi530
@hotellepakshilepakshi530 2 жыл бұрын
Super super song🙏 lyrics very nice
@krishnamurthy6635
@krishnamurthy6635 2 жыл бұрын
@@hotellepakshilepakshi530 bu bu
@devivalavala2357
@devivalavala2357 2 жыл бұрын
@@krishnamurthy6635 అవ్వును అండి
@haribabu8396
@haribabu8396 2 жыл бұрын
Writer evarandi
@mandatigopal9706
@mandatigopal9706 Жыл бұрын
@@haribabu8396 Sri sri
@srinivasgrandhi1798
@srinivasgrandhi1798 2 жыл бұрын
Super song.
@obannamro4627
@obannamro4627 8 ай бұрын
Super song today position Anati position emantha Marpulu levu Meaning full song Meaning less poltics today
@mangamanga83
@mangamanga83 2 жыл бұрын
Supar
@sumanc3787
@sumanc3787 2 жыл бұрын
👍👍👍it gives value of life.
@ramanareddy3609
@ramanareddy3609 2 жыл бұрын
Yes yes yes yes yes correct correct correct 💯 same all the peoples this song is very good thing solution remember the information song
@srinivasareddykotu-l2o
@srinivasareddykotu-l2o 4 күн бұрын
Movie name( Bhoomikosam)
@kothamahesh9603
@kothamahesh9603 9 ай бұрын
Sree sree song
@bhaskaravarma2807
@bhaskaravarma2807 2 жыл бұрын
Very 👏nice
@bhaskarraju8430
@bhaskarraju8430 2 жыл бұрын
Super songs meeku danyvadalu sir
@venkatashivanaidupulibandl7298
@venkatashivanaidupulibandl7298 2 жыл бұрын
Superb song anni sarlu vinna enka enka vinalanipisthundi really I like this song
@SubbaReddy-uh5uw
@SubbaReddy-uh5uw 2 жыл бұрын
It is real fact
@podiligopalarao3354
@podiligopalarao3354 2 жыл бұрын
👌👌👌👌👌
@4kingjswnth514
@4kingjswnth514 Жыл бұрын
Nejam
@naannagaru9866
@naannagaru9866 2 жыл бұрын
NijamNijam
@dasarigovardhan4746
@dasarigovardhan4746 Жыл бұрын
Mosapotoone vunnaru Inka....
@gopivenkata2456
@gopivenkata2456 2 жыл бұрын
Jeevana satyam for ever
@baganna.tokala
@baganna.tokala 11 ай бұрын
👍👍👍👍👍🙏🙏🙏
@AnnavaramTirumalamurali
@AnnavaramTirumalamurali 7 ай бұрын
Idi ye cinima pata peru cheppandi ple❤
@MAkshAkash
@MAkshAkash 5 ай бұрын
Mabomi❤
@MAkshAkash
@MAkshAkash 5 ай бұрын
Mabo
@AnnavaramTirumalamurali
@AnnavaramTirumalamurali 5 ай бұрын
Thanku 🙏
@sathyavanimaiya959
@sathyavanimaiya959 2 жыл бұрын
Prolonged hammerings/sudeerga suthulu
@pothulavenkataramesh3428
@pothulavenkataramesh3428 2 жыл бұрын
Super song
@kokilambaanne4633
@kokilambaanne4633 2 жыл бұрын
Super song
@rajeswararaovrajeswararaov3848
@rajeswararaovrajeswararaov3848 2 жыл бұрын
Supersong.
Самое неинтересное видео
00:32
Miracle
Рет қаралды 2,7 МЛН
Will A Guitar Boat Hold My Weight?
00:20
MrBeast
Рет қаралды 213 МЛН
Win This Dodgeball Game or DIE…
00:36
Alan Chikin Chow
Рет қаралды 21 МЛН
Bhoomikosam Evaro Vastharani
5:03
gali haranatha Reddy
Рет қаралды 897 М.
!! Telugu Melodies 14 || J Yesudas Evergreen Telugu Super Hits !!
32:05
Prakhar Library
Рет қаралды 637 М.
"Aakaasa Desaana "  Song Performance By Yesudasu | Swarabhishekam | ETV
11:02
Самое неинтересное видео
00:32
Miracle
Рет қаралды 2,7 МЛН