పయనించే ఓ చిలుకా ఎగిరిపో పాడై

  Рет қаралды 5,289,888

ANVITA RAM

ANVITA RAM

Күн бұрын

Пікірлер: 1 200
@rameshjedala7788
@rameshjedala7788 7 ай бұрын
ఈ పాటలో రచయిత చూపించిన విలువైన సందేశంతో ఇక పాట రాదు, మన జీవితం ఎలా ప్రారంభమైందో మరియు ముగింపు రచయిత వ్రాసిన మంచి సందేశం ఈ సాహిత్యంలో ఉంది
@rajsiddhu
@rajsiddhu 7 ай бұрын
Yesssss 👍👍👍
@sriramamurthymurthy2858
@sriramamurthymurthy2858 2 жыл бұрын
ఘంటసాల లాంటి గాయకుడు,గ్ భావాన్ని విషాదాన్ని హృదయంలోంచి పిండి గొంతులోంచి మనచెవుల్లో పోసేవాడు మరిపుట్టడు. జీవితసర్వస్సాన్ని ప్రపంచనిజస్వరూపాన్ని కళ్ళకుకట్టినట్టురాసినఈలాంటి కవి మళ్ళీవస్తారా? 6,8 ఏళ్ళవయస్సులో రేడియోలో విన్నపాట ఈరోజు 64ఏళ్ళవయస్సులోకూడ మదిని కదిలించి తెలియని ఆవేదనకు గురిచేస్తూనే ఉంది. ఎందుకంటే అదే జీవనసత్యం శ్రీరామమూర్తి
@ramanareddy3609
@ramanareddy3609 2 жыл бұрын
What a song emotional meaning song what happened
@gandhidommety4934
@gandhidommety4934 2 жыл бұрын
సాహిత్యం మహా అద్భుతం అమర్ గాయకులు ఘంటసాల వారికి పాదాభివందనాలు.
@bhasakararao5459
@bhasakararao5459 2 жыл бұрын
అమోఘం, అధ్బుతం, ఘంటసాల మాష్టర్ గార్కి పాదాభివందనములు
@sureshimada4637
@sureshimada4637 7 ай бұрын
Good song
@krishnavenisaladi4991
@krishnavenisaladi4991 6 ай бұрын
Evarayina ghantasala tharuvathe gana gandharvudu ante ghantasala bhavidvagaalu eeyana gonthulo palikinatlu inkevari gonthulonu palakavu balu vyakhyanaalu baaguntaayi kani intha molody undadu
@rlcreations5217
@rlcreations5217 Жыл бұрын
20సంవత్సరాలనుండి వింటున్న మనసులో భారం దూరం అవుతుంది... ఏదో తెలియని ప్రశాంతం అవహిస్తుంది. గంటసాల గారి గాత్రం, పాటలోని చరణాలు ఆహా అమోఘం, అద్భుతం.❤Evergreen song
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 Жыл бұрын
అలాగే పాట రచయిత జూనియర్ సముద్రాల గారు, సంగీత కర్త మాస్టర్ వేణుగారికి కూడా ధన్య వాదాలు తప్పక తెలుపు కోవాలి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఈ పాట బాణీకి బహుశా రచనకు మూలం పాత హిందీ సినిమా** బాబి**__ ఆ పాట** చల్ ఉడ్ జారే పంచీ దేష్ హువా బేగానా**_ చిత్రగుప్త గారి సంగీతంలో హిందీ గాయక దిగ్గజం** మహమ్మద్ రఫీ** గారు కూడా బాగా పాడారు. దీనిని స్పూర్తిగా తీసుకొని మాస్టారు గారు మరింత చక్కగా పాడి రఫీ సార్ గారి చేప ప్రశంసలను అందుకొన్నారు. అలాగే హిందీలో రఫీ సార్ గారు పాడిన చాలా పాటలను తెలుగులో ఘంటసాల మాస్టారు గారుపాడారు. అలాగే హిందీ లోని కిషోర్‌ కుమర్ గారు ,మహేంద్ర కపూర్ గారి పాటలను మాస్టారు గారు తెలుగు లో పాడారు.
@rajsiddhu
@rajsiddhu 7 ай бұрын
మాకైతే గుండె బరువెక్కుతోంది. వేదన ఇంత తియ్యగా ఉంటుందా..! అని
@brahmaiahchinna6966
@brahmaiahchinna6966 2 жыл бұрын
నిజంగానే అన్ని రకా లుగా ఇది చాలా గొప్ప మహఅద్భుతం అయినటువంటి చాలా చాలా శ్రీ సృష్టి రహస్యం అంతా ఈ పాటలోనే దాగి ఉంది అని అని చెప్పాలి వారందరికీ కూడా నాయొక్క కర్తవ్యం అనుసారంగా మనసా వాచా కర్మణా తనువు మనసు ధనము సహితముగా త్రికరణశుద్ధిగా నిమిత్త మాత్రంగా భావిస్తూ ఈ పాటను రచించిన వారికి రక్షించే టప్పుడు టచింగ్ ఇచ్చినటువంటి పరమాత్మకు రాసినటువంటి మరియు సంగీతాన్ని అందించినటువంటి మహాత్ములకు అలాగే నటించినటువంటి అలాగే పాడిన టువంటి గాన గంధర్వులు మహా గాయకుడు అయినటువంటి శ్రీ ఘంటసాల మాస్టర్ గారి కి ఇటువంటి శ్రేష్ట ఆత్మ అందరికీ మరి ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క 84 లక్షల జీవరాశుల నీటికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు అభినందనలు కృతజ్ఞతలు శుభాకాంక్షలు ఫరిస్తాలందరి ఓంశాంతి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క బ్రాహ్మణ పరివారం అందరికీ హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు శుభాకాంక్షలు థాంక్యూ వెరీ గుడ్ వైబ్రేషన్స్ వ్యాపించాయి అన్ని భాషల్లో పాడిన టువంటి రాసినటువంటి ప్రతి ఒక్కరికీ బలే ఏ బాషలో పాడిన ఏ మహా గాయకులు ఆలపించిన వారందరికీ కూడా నాయొక్క కర్తవ్యం అనుసారంగా మనసా వాచా కర్మణా తనువు మనసు ధనము సహితముగా త్రికరణశుద్ధిగా నిమిత్త మాత్రంగా భావిస్తూ ప్రతి ఒక్క గాయకులకు ప్రతి ఒక్కరికి కూడా నాయొక్క హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు శుభాకాంక్షలు మరియు ధన్యవాదములు ❤️ ఓం శాంతి ❤️ ఓం శాంతి ❤️ ఓం శాంతి ❤️ ఓం 🙏🙏🙏👍
@hussainappaporumamilla8661
@hussainappaporumamilla8661 4 ай бұрын
Adhuthamaina pata . Matalu chalavu varninchataniki
@hussainappaporumamilla8661
@hussainappaporumamilla8661 4 ай бұрын
Adbhuthamainapaata
@nagarajkarthikeya1649
@nagarajkarthikeya1649 8 ай бұрын
వంద సంవత్సరాలు నిలిచి ఉండే పాట. హిందీ లో మహమ్మద్ రఫీ, తెలుగులో ఘంటసాల. మాటలు చాలవు ఈ అద్భుతాన్ని వర్ణించడానికి. ఈ పాటకి కృతజ్ఞతగా ఇవే నా భాష్పాంజలులు. 🙏🙏🙏
@adapakurmadas8370
@adapakurmadas8370 2 жыл бұрын
సూపర్‌ సాంగ్ నా చిన్నప్పుడు హ్రుదయం ద్రవిoచి పొయేది. ఘo ట సాలగారు ఈ పా ట లో జీవించారు. గాన గాంధర్వుడు.
@lakkarajureddypantulu5539
@lakkarajureddypantulu5539 2 жыл бұрын
చాలా మంచి పాట ఘంటసాల మాస్టర్ సూపర్ హిట్ song 👌👌👌కళ్ల లో నీళ్లు వచ్చే మంచి song
@gouseshaik9785
@gouseshaik9785 6 жыл бұрын
తెలుగు భాషలోని ప్రతి అక్షరాన్ని, ఒక్కొక్క పదాన్ని ఇంతటి మాధుర్యాన్ని రంగరించి ఉచ్చరించటం మరే మానవ మాత్రుడికీ సాధ్యం కాని ప్రక్రియ. మనం నిత్యజీవితంలో ప్రతిరోజూ ఉపయోగించే పదాలను ఇంత మధురంగా పలుకవచ్చు అనే విషయాన్ని ఈ అమర గాయకుడు పలికి చూపేవరకు తెలియదు. ఇలాంటి మహనీయులు దేవుని సృష్టిలోని అద్భుతాలు.
@neriraji3657
@neriraji3657 5 жыл бұрын
Yes sir, true
@chintapalliramanaiah2478
@chintapalliramanaiah2478 5 жыл бұрын
excellent
@kameshwararao7105
@kameshwararao7105 2 жыл бұрын
సాహిత్యం, సంగీతం, ఘంటసాల వారి గానం అన్నీ దేనికదే సుపర్భ్ !
@mudamanchuvenkateswarlumud8585
@mudamanchuvenkateswarlumud8585 2 жыл бұрын
ఆ పాత మధురం...జీవితాంతము మనల్ని వెంటాడే మధుర సంగీత గానము , అమృత ధార...ఘంటసాల ,గుమ్మడి, అంజలి, చలం గారలు మన కళ్ళముందు దర్శనమిస్తూనే ఉంటారు...సంగీత జలపాతం.
@rajsiddhu
@rajsiddhu 3 жыл бұрын
ఒక్క క్షణం దేవుడున్నాడా అనే సందేహం వస్తుంది ఈ పాటను చూస్తున్నపుడు.. Of course, God is there. May God bless you.
@mohanrao5017
@mohanrao5017 2 жыл бұрын
No.where is god
@Aiwwe6
@Aiwwe6 2 жыл бұрын
God is in the voice of ghantasala A Parabrahmam
@subbarayuduvv4625
@subbarayuduvv4625 2 жыл бұрын
GOD is Always
@ramakrishnaakula151
@ramakrishnaakula151 Жыл бұрын
ఇంతకు మించిన జీవిత సత్యాలు లేవేమో అని తలంపులతో వివరం గా సాహిత్య పరంగాను, సంగీత పరం గా నేటివరకు అజరామం గా.3,4తరాల వారందరికీ వినిపించిన సుమధుర సంగీతా న్ని అందించిన మన ఘంటసాల వారికి పాదాభివందనములు.
@patnalajayakumar2500
@patnalajayakumar2500 Жыл бұрын
It is real life Marveless Fanta sala
@patnalajayakumar2500
@patnalajayakumar2500 Жыл бұрын
Truth life
@muralidharakula8478
@muralidharakula8478 Жыл бұрын
అవునండి.
@umapathidurisheti7442
@umapathidurisheti7442 Жыл бұрын
ఏం తో గొప్ప వేదాంతి పక్షి ని సాకుగా చెప్పుతూ మనకే సందేశం ఇచ్చారు. సత్యసాయి చంద్ర నాటకం లో కూడా నీవెంటెవరూ రారు అనే అర్థం తో ఓ పద్యం కూడా ఉంది. ఏదైనా నభూతో న భవిష్యతి ఘంటసాల వెంకటేశ్వరరావు గారి స్వరం గా నం అద్భుతము.
@damarasingunagaraju7452
@damarasingunagaraju7452 8 ай бұрын
ఇ పాలనలు,ఉరుకులు,పరుగుల,బ్రతుకులు,ప్రశాంతత కోసం,బాగుంటుంది కదా ఒక like వేసుకోండి,అప్పుడు ఈ సాంగ్ హైలెట్, ఇప్పుడు, హై లైట్ song, జంగిడి, బింగిడి, లింగిడి. నువ్వసుకున్నవ ,లేకపోతే,నేనుసుకుంట. ఈనాటి యువత.
@bandiyellapa1040
@bandiyellapa1040 Жыл бұрын
ఈ పాట అంటే చాలా ఇష్టం నాకు కూడా వినడానికి ఇంపుగా
@khadarbashabkhadar9140
@khadarbashabkhadar9140 Жыл бұрын
ఈపాట ఇప్పటి నాజీవితానికిసరిగ్గా సూటఅయ్యింది
@prabhakarj931
@prabhakarj931 4 күн бұрын
అంటే, ఏమి జరిగింది? ఈ పాటలో ముఖ్యమైన సందేశం - ధైర్యం. అది వదలి పెట్టకు. అన్నీ చక్కబడతాయి.
@pmohanreddy634
@pmohanreddy634 Жыл бұрын
ఇలాంటి ఓల్డ్ ఇస్ గోల్డ్ గా భావించే పాత పాటలు తెలుగు భాష ఉన్నంత కాలం వీటికి గుర్తింపు ఉంటుంది.
@tirupativenkatalakshmanrao3020
@tirupativenkatalakshmanrao3020 2 жыл бұрын
ఈ నాటికీ నేటికీ ఎప్పటి అద్బుతమైన నిజం
@balasubrahmanyama7317
@balasubrahmanyama7317 2 жыл бұрын
సంసార బాధల్లో ఉండే ఎవ్వరికైనా పాతరోజుల్లో గుర్తుకు వచ్చే ఒకేఒక్క పాట....Thankful to you
@lakshminarayanasreepada5821
@lakshminarayanasreepada5821 2 жыл бұрын
a
@narayanareddyvarra5724
@narayanareddyvarra5724 2 жыл бұрын
This song will be in our hearts for thound years
@narayananv5381
@narayananv5381 2 жыл бұрын
Manisi.jevithàna.elpatalu.vntea.jevithanà.màrapuranea.pàtalu.vn.sujàthà.nàrayanànmoothy
@ramanareddy3609
@ramanareddy3609 2 жыл бұрын
SS uu perrr
@lekshaavanii1822
@lekshaavanii1822 2 жыл бұрын
So emotional master piece. 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 Жыл бұрын
కొన్ని పాటలు మనిషినే కదిలిస్తాయి. కాని ఇలాంటి పాటలు మనస్సునే కదిలిస్తాయి హృదయం ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా వుంటుంది ఈ పాట వింటుంటే మాటల్లో చెప్పలేను మన తెలుగు కౌలు ఎంతో అమోఘం గా అద్భుతంగా రాశారండి ఇక మన. మాష్టారు గారు గురించి ఎంత చెప్పినా తక్కువే తెలుగు పాటలకు. వన్నేతెచ్చిన మహా. య్యోగి మహా మనిషి అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు కి పాదాభివందనం చేయాలి
@challakrishnaiah9948
@challakrishnaiah9948 2 жыл бұрын
అర్ధవంతమయిన పాట వింటుంటే మనసుకు ఎంత హాయిగా ఉందొ. మనసు తేలికఅవుతుంది. ఇప్పుడేవి అటువంటి పాటl
@sathya4808
@sathya4808 Жыл бұрын
Adbhuthamaina rachanaku ardhavanthamuga saguthunna ganam
@narsayyayeligeti2544
@narsayyayeligeti2544 Жыл бұрын
5 th😂😂😂😂🎉🎉🎉❤❤
@sathya4808
@sathya4808 Жыл бұрын
@@narsayyayeligeti2544 Thank you.
@Sweet-sweet-soniya
@Sweet-sweet-soniya 6 ай бұрын
Eppudu undavu kalaniki thaginattu anni maripoyayi
@SandhyaKumari-q7r
@SandhyaKumari-q7r 7 ай бұрын
2024. లో ఈ పాట వినే వాళ్ళు ఒక లైక్ చెయ్యండి
@ramaprasad5292
@ramaprasad5292 5 ай бұрын
Super
@bhaskarkollam2637
@bhaskarkollam2637 5 ай бұрын
ఈ పాట వింటే నాకు కన్నీళ్లు ఆగవు థాంక్స్ టూ ఘంటసాల గారు ❤️
@vijayawada3587
@vijayawada3587 4 ай бұрын
ఇదిగో ఇలాంటి యదవ కామెంట్ వద్దు..
@vijayawada3587
@vijayawada3587 4 ай бұрын
ఇలాంటి యదవ కామెంట్లు పెట్టొద్దురా వెధవా..
@vijayawada3587
@vijayawada3587 4 ай бұрын
ఇలాంటి యదవ కామెంట్లు పెట్టొద్దురా వెధవా..
@dhavaleswarp1832
@dhavaleswarp1832 Жыл бұрын
Appudo naa chinnappudu chusi vinna patalu.Ippu naa vayassu 74 years. Ee patalu ippatike ajaramaralu.Avi ituvanti patalu.Ippudu vindamanna ilati patalu levu.Ivi jeevita satyalu telipe animutyalu. Thanks to the lyricist nd to Gantasalagaru.🙏🙏🙏
@sunandmabbula3556
@sunandmabbula3556 Жыл бұрын
Melodious singing by Ghantasala garu. WA, USA.
@miniature_art
@miniature_art Жыл бұрын
ఇది చూస్తుంటే ఆ కాలానికి వెళ్లిపోవాలనిపిస్తుంది నాకు
@k.v.srinivasarao6255
@k.v.srinivasarao6255 2 жыл бұрын
సముద్రాల గారి..కలం నుండి జాలువారి..ఘంటసాల గారి గొంతునుండి....గుండెల్ని పిండే... మాస్టర్ వేణు సంగీతం...,👌
@lakshminarayanarao5767
@lakshminarayanarao5767 2 жыл бұрын
Mssubala
@anantharamulub9191
@anantharamulub9191 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@suryanarayananv57
@suryanarayananv57 Жыл бұрын
Straight lift from hindi song "Chal udjare panchi" by Mohd. Rafi.
@venkatanarayana938
@venkatanarayana938 Жыл бұрын
​@lakshminarayana Rao p0p P00
@avanthishah
@avanthishah Жыл бұрын
@@suryanarayananv57 or is it the other way round?
@kishoreprabhala8507
@kishoreprabhala8507 4 жыл бұрын
నా జీవితం లో ఎంతో తృప్తినిచే ఈపదాల వల్లరి, దుఃఖంలో ఉన్నప్పుడు ఫలించలేదని మదిలో వేదన వలదోయి రాదోయి ఈ సిరి నీ వెనువెంటన ఎంత మంది ఇది తెలుసు జోరుగ నీతో కూరుములాడినవారు నినుప్రేమించేవారు Heard over thousand Times పయనించే.. ఓ ...చిలుకా....పయనించే ఓ చిలుకా ఆ..ఆ..ఆ... పలలవి: పయనించే ఓ చిలుకా ఎగిరిపో పాడ ైపో యెను గూడు ||2|| పయనించే ఓ చిలుకా ఆ..ఆ..ఆ... తీరెను రోజులు నీకీ కొమ్మకు పొ మ్మమ ఈ చోటు వదలి ||2|| ఎవరికీ వారే ఏదో నాటికి ఎరుగమ్ు ఎచటకో ఈ బదలీ మ్ూడు దినాలమ మ్ుచచటయే...||2||ఈ లోకమ్ులో మ్న మ్జిలీ నజాయతీగా ధరమపతానా ...||2|| చనుమ్మ ధ ైరయమె తోడు ||పలలవి|| పులమల పుడకా మ్ుకుున కరచి గూడును కటిితివోయ ||2|| వానకు తడిచిన బిడి రెకులు ఎిండకు ఆరినవోయ ||2|| ఫలిించలేదన చేసిన కష్ిమ్ు మ్దిలో వేదన వలదోయ రాదోయ సిరి నీ వెనువెింట ||2|| తాయగమే నీ చేదోడు ||పలలవి|| మ్రవాలి నీ కులుకుల నడకలే ..మ్దిలో నయగారాలే||2|| తీరన వేదన తీయన మ్ుసుగే శిరసున సిింగారాలే ఓరవలేన ఈ జగతికి నె ప ై ||2|| లేవే కనకారాలే కరిగి కరిగీ కనీీరెై ||2|| కడ తీరుటే నీ తవాా లే ||పలలవి|| గోడుమ్నీ ..విలపిించేరే... నీ గుణమ్ూ త లిసినవారు ||2|| జోడుగా నీతో ఆడిపాడి కూరుమ్ులమడిన వారు ఏరులయే కనీీరులతో మ్నసారా దీవిించేరే
@radhakrishna-rb2mt
@radhakrishna-rb2mt 3 жыл бұрын
Ghantasala is god's gift.what a voice?
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 Жыл бұрын
మాస్టారు. ఇంతకూ మీరు అచ్చ తెనుగు వారే నా ? పాట లో తప్పులు ఉన్నవి. బహుశా టైపింగ్ సమస్య ఏమో ?
@vrameshkrushnadannana5658
@vrameshkrushnadannana5658 6 жыл бұрын
అద్భుతమైన సాహిత్యానికి ఘంటసాల గానం తోడై గొప్ప జీవిత సత్యాన్ని ఆవిష్కరించింది.
@satyanarayanamurthyemani2558
@satyanarayanamurthyemani2558 Жыл бұрын
ఒక్క అక్షరంకూడా వ్యర్ధం కాకుండా అర్ధవంతమైన అమృత సదృశ ఆపాతమధురాలు సృజించిన చిరంజీవులకు పాదాభి వందనములు
@Sweet-sweet-soniya
@Sweet-sweet-soniya 6 ай бұрын
మీ పద వర్ణన కూడ అంతే అందంగా ఉంది
@dorasurathi
@dorasurathi 10 ай бұрын
ఘంటసాల గారి గాత్ర మాధుర్యం చవిచూడాలని, ఆప్రశాంతత కోరే వాళ్లలో నేనొక చిరు దివ్వెను ❤❤❤❤
@bhogeswarrao4754
@bhogeswarrao4754 2 жыл бұрын
ఈపాట వింటుంటే ఎదో అనిర్వచనీయ అనుభూతి కలుగుతుంది... కష్టాలలో ఉన్నావరికీ ఊరటలా ఉంటుంది... నాకు ఆరాగం ఎదో శాంత్వనంగా ఉంటుంది... ఆరచయిత గాయకుడు సంగీతం... 🙏
@subhadraputrevu-d9l
@subhadraputrevu-d9l 8 ай бұрын
మా చిన్న తనంలో విజయం నగరం లో మినర్వ హాల్ దగ్గర అనుకుంటాను యీ పాట నీలి మేఘా లలో పాట విన్నట్లు గుర్తు 🙏🏽
@astrologicalremedies
@astrologicalremedies 5 күн бұрын
I am also from viziabagaram
@kalyanraoandukuri2554
@kalyanraoandukuri2554 4 күн бұрын
🌷🌷🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kamathamjoji1690
@kamathamjoji1690 9 ай бұрын
జీవిత సత్యాలను ప్రతిబింభించే పాట ఇటువంటి మధురమైన హృదయాలకు హత్తుకునే పాటను అందించిన ఘంటసాల గారికి పాదాభివందనం
@venkatareddy1423
@venkatareddy1423 7 ай бұрын
Super song
@agnurushankar4955
@agnurushankar4955 2 жыл бұрын
పాదాభివందనాలు సార్ పాట రాసిన వారికీ పడిన వారికీ 🙏🙏👌👌💯💯
@prakashreddytoom3807
@prakashreddytoom3807 2 жыл бұрын
Hi. Yes. 👌👌👌👌👌👍👍👍👍
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 Жыл бұрын
ఈ పా ట రచయత - జూనియర్ సముద్రాల గారు, గానం ఘంటసాల మాస్టారు గారు, సంగీతం మాస్టర్ వేణు గారు _ కుల దైవం సినిమా పేరు.
@narsappakuberakubera2134
@narsappakuberakubera2134 2 жыл бұрын
జీవిత చరిత్రను మార్చి ఓదార్చారు, కృతజ్ఞతలు తెలుపుతూ రాసిన.
@kalyanraoandukuri2554
@kalyanraoandukuri2554 Жыл бұрын
🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@prabhakarj931
@prabhakarj931 4 күн бұрын
కొంచెం వివరిస్తే మీ అనుభవం మిగిలిన వారికి ఉపయోగిస్తుంది
@bisanauttanna7646
@bisanauttanna7646 Жыл бұрын
ఇలాంటి పాట పాడినందుకు ధన్యవాదాలు ఘంటసాల గారు
@SivapadaRenu
@SivapadaRenu 7 ай бұрын
ఎన్నిసారులు వింటానో ఈ పాటను మనసు హాయిగా ఉంటుంది
@sridharakkiraju9999
@sridharakkiraju9999 2 жыл бұрын
1960 లో విన్నాను. చుశాను. సాహిత్యం, సంగీతం ఈ బ్లాక్ and white మూవీ కి ప్రాణం పోసాయి. ఇది 2022. ఇలాంటి పాటలు, లేవు. ఘంటసాల వారి అమర గానం. 🙏🙏🙏
@pruthvi6906
@pruthvi6906 Жыл бұрын
అదృష్ట వంతులు సార్ మీరు
@Bharatpragatimixedmedia
@Bharatpragatimixedmedia Жыл бұрын
Master venu...sangeetham. Gantasala ganam mariyu rachitha pranam.posaru
@kanakalasatyanarayan4037
@kanakalasatyanarayan4037 9 ай бұрын
You're great sir
@madhurinuthalapati7993
@madhurinuthalapati7993 7 ай бұрын
2024 vintunnanu
@Sweet-sweet-soniya
@Sweet-sweet-soniya 6 ай бұрын
Ghantasala gariki sathakoti padabi vandanalu
@kitturamgiridesigners2999
@kitturamgiridesigners2999 Жыл бұрын
1974 lo secondary school chadiverojullo, ma classmate jeevan paadi first prize tisukunna roju malli aa roju kandlamundu medulutundi .... Very thanks
@mohanreddydalli22
@mohanreddydalli22 Жыл бұрын
ఆ మధురమైన పాటలు అద్భుతం.ఇప్పుడు అలాంటి గాయకులు వున్నా వాటిని అనుసరించే వారు లేరు ఈ రోజులు సినిమా పాటలు వినాలని పించదు తప్పదు
@govindappav5257
@govindappav5257 Жыл бұрын
😊
@prabhakarranganaboina5719
@prabhakarranganaboina5719 5 жыл бұрын
సూపర్ పాట.ఘంటసాల గారు చాలా హృద్యంగా పాడారు. తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయే మధురమైన గానామృతం.
@tnarasimhareddy4508
@tnarasimhareddy4508 2 жыл бұрын
life ante edaa ra
@rty558
@rty558 2 жыл бұрын
Pantastic old melodi and painful real human cycle song. I have recieved it with grate enthusisism. Thhanks
@gungikrishnachar1002
@gungikrishnachar1002 Жыл бұрын
ధన్యవాదాలు అధ్భతం
@parasarasarma6898
@parasarasarma6898 2 жыл бұрын
Gantasala is a legend.. He is alive in the hearts of the people.
@venkataramanasusarla9533
@venkataramanasusarla9533 7 ай бұрын
ఈ పాట గురించి చెప్పడానికి మాటలు లేవు..మాటలు రావు. అద్భుతమైన అద్భుతం
@VeerabhadraMalireddy
@VeerabhadraMalireddy Жыл бұрын
Ganssala garu is GOD,i am his devote.even in future we cant get such GOD.
@sudarshanbejjawar5109
@sudarshanbejjawar5109 2 жыл бұрын
The real tragedy faced in life is relected in this sorrowful song. Hatsoff Ghantasala Mastaru and tbe lyric writer.
@chidambararao4667
@chidambararao4667 Жыл бұрын
Dear Sir, Hope will be giving a better solution, iam at 50, due to mistakes, i went into deep financial tensions, only option is to sell ours own house, where parents are living, ofcourse they are not accepted to do that, but I can't survive and sustainable without doing it, I can't commit to any extreme step also unable to bear lender's threats, thaught to runway from home but wife children will be deserted, daily 😭
@siddarthagiri9783
@siddarthagiri9783 5 жыл бұрын
పయనించే.ఓ.ఓ. ఓ... చిలుకా ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... పయనించే ఓ చిలుకా... ఎగిరిపో.పాడైపోయెను గూడు... పయనించే ఓ చిలుకా... ఎగిరిపో.పాడైపోయెను గూడు... పయనించే ఓ చిలుకా ఆ... ఆ... ఆ... ఆ... పుల్ల పుడక ముక్కున కరచి... గూడును కట్టితివోయి పుల్ల పుడక ముక్కున కరచి... గూడును కట్టితివోయి వానకు తడిసిన నీ బిగి రెక్కలు... ఎండకు ఆరినవోయి ఫలించ లేదని చేసిన కష్టం.మదిలో వేదన వలదోయి ఫలించ లేదని చేసిన కష్టం.మదిలో వేదన వలదోయి రాదోయి సిరి నీ వెను వెంట.త్యాగమే నీ చేదోడు పయనించే ఓ చిలుకా... ఎగిరిపో.పాడైపోయెను గూడు... పయనించే ఓ చిలుకా ఆ... ఆ... ఆ... ఆ. తీరెను రోజులు నీకీ కోమ్మకు... కోమ్మా ఈ గూడు వదలి తీరెను రోజులు నీకీ కోమ్మకు... కోమ్మా ఈ గూడు వదలి ఎవరికి వారే ఏదోనాటికి... ఎరుగము ఎటకో ఈ బదిలీ మూడు దినాల ముచ్చటయే.ఏ.ఏ.ఈ లోకంలో మన మజిలీ మూడు దినాల ముచ్చటయే.ఏ.ఏ.ఈ లోకంలో మన మజిలీ నిజాయితీగా ధర్మపథాన... నిజాయితీగా ధర్మపథాన... ధైర్యమే నీ తోడు పయనించే ఓ చిలుకా... ఎగిరిపో.పాడైపోయెను గూడు... పయనించే ఓ చిలుకా ఆ... ఆ... ఆ... ఆ. మరవాలి నీ కులుకుల నడలే... మదిలో నయగారాలే మరవాలి నీ కులుకుల నడలే... మదిలో నయగారాలే తీరని వేదన తీయని ముసుగే... శిరస్సున శింగారాలే... ఓర్వలేని ఈ జగతికి నీ పై... ఈ.ఈ. ఓర్వలేని ఈ జగతికి నీ పై... లేవే కనికారాలే కరిగి కరిగి కన్నీరై... కరిగి కరిగి కన్నీరై... కడతేరుటే నీ తల వ్రాలి పయనించే ఓ చిలుకా... ఎగిరిపో.పాడైపోయెను గూడు... పయనించే ఓ చిలుకా గోడుమని విలపించేరే ...నీ గుణం తెలిసిన వారు గోడుమని విలపించేరే ...నీ గుణం తెలిసిన వారు జోడుగ నీతో ఆడీ పాడీ... కూరుములాడిన వారు ఏరులైయే కన్నీరులతో... మనసారా దీవించేరే ఎన్నడో తిరిగి ఇటు నీ రాకా... ఎవడే తెలిసిన వారు పయనించే ఓ చిలుకా... ఎగిరిపో.పాడైపోయెను గూడు... పయనించే ఓ చిలుకా ఆ... ఆ... ఆ... ఆ..
@srinivasaraokarpurapu7894
@srinivasaraokarpurapu7894 3 жыл бұрын
Nabooto nabhavishat
@nationalseedlingsuppliers3562
@nationalseedlingsuppliers3562 2 жыл бұрын
Vintha pokadalu unna ee manusulaku idi oka maargaanidesam. Liricks raasinandku dhanyabaadaalu.
@kameswararaon7933
@kameswararaon7933 2 жыл бұрын
సాహిత్యం అంతా రాసి నందుకు ధన్యవాదాలు. ఒక్కటే ..తల వ్రాలే అని ఉండాలి. Tq.
@rajsiddhu
@rajsiddhu 2 жыл бұрын
పోమ్మా ఈ గూడు వదలి✔ కొమ్మా ఈ గూడు వదిలి ❌ Am I right?
@rajsiddhu
@rajsiddhu 2 жыл бұрын
నిజాయితీగా ధర్మపథాన.. చనుమా ధైర్యమే తోడు
@pullaiahcreatechannelbcm5447
@pullaiahcreatechannelbcm5447 Жыл бұрын
What a voice melody ,I touch your feet master Ghantasala
@rajeswaris6331
@rajeswaris6331 5 ай бұрын
ఇలాంటి ఆణిముత్యం అందించి నందుకు ధన్యవాదాలు.
@nemanirao8992
@nemanirao8992 4 жыл бұрын
Nobody can write such meaningful and beautiful song in the present days. The lyricist is very very great.
@sampathkumarbukkarayasamud8777
@sampathkumarbukkarayasamud8777 2 жыл бұрын
Good AND excellent ga vundi sir truly bhavanthuu daya
@madhusudhanaraobodapati2782
@madhusudhanaraobodapati2782 Ай бұрын
My age is now 79yrs.still, it is a gift to me to hear even now, felt happy that memorable songs. Ghantasalagariki maa vandanamulu
@fy8xp
@fy8xp 5 ай бұрын
మనసును కదిలించే శక్తి ఒక్క పాటలకే ఉంది.. అవి ప్రత్యేకంగా అలనాటి పాటలకే ఉంది 🙏
@santhusanthosh8433
@santhusanthosh8433 5 жыл бұрын
Old is gold ...అర్థం లోను అన్నింటిలోనూ మన ఓల్డ్ సాంగ్స్ అల్వేస్ సూపర్...
@b.narayanamurthy6057
@b.narayanamurthy6057 2 жыл бұрын
Super song ✋
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 Жыл бұрын
​@@b.narayanamurthy6057👏👍👌👌👌🙏🙏🙏🙏🙏🌹
@Hrekumare
@Hrekumare 8 ай бұрын
బాథలోఉన్నవారికిఈపాటవింటేమనసుతేలిక,అవుతుంది,
@prabhakarj931
@prabhakarj931 4 күн бұрын
మొదట కన్నీళ్ళు ఉబికి అణచుకున్న ఫీలింగ్స్ బయటకు వచ్చేస్తాయి.
@mohanaluru7628
@mohanaluru7628 Жыл бұрын
నైతిక విలువలకు , నైరాశ్యము నకు, జీవిత సత్యమునకు ప్రతీక, మనసుకు ప్రతిబింబం గీతం
@kondalalakshmanarao2177
@kondalalakshmanarao2177 Жыл бұрын
Qty🐭
@kasasivaramireddy8111
@kasasivaramireddy8111 Жыл бұрын
@@kondalalakshmanarao2177 pp
@kalyanraoandukuri2554
@kalyanraoandukuri2554 11 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Sweet-sweet-soniya
@Sweet-sweet-soniya 6 ай бұрын
బాగ చెప్పారు ❤
@AdvocateVenkateshTankala
@AdvocateVenkateshTankala 2 жыл бұрын
2024 లో వింటున్న వారు ఒక like వేసుకోండి
@sivaramakrishnadevineni5369
@sivaramakrishnadevineni5369 2 жыл бұрын
Naa చిన్నప్పటి నుండి వింటున్నాను. నాజీవితం వున్నంత వరకు వింటూనే ఉంటా.. నిత్య సత్యాలు ఈ పాటలో వున్నాయి.
@bhanurajeshwerrao3756
@bhanurajeshwerrao3756 2 жыл бұрын
Yeelanti, madhura, mainapatalu, ennisaarlu, vinna, vinali, anupisthundi
@srinivassrinivas4421
@srinivassrinivas4421 2 жыл бұрын
Aalanate animuthyalu marujanmaanto unte Gantsala mahanubavu gunde chapudu ventu nedurapovali
@lekshaavanii1822
@lekshaavanii1822 2 жыл бұрын
@@sivaramakrishnadevineni5369 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@balakrishnareddy6433
@balakrishnareddy6433 2 жыл бұрын
@@sivaramakrishnadevineni5369 ⁷
@seshagiriraopochiraju7021
@seshagiriraopochiraju7021 Жыл бұрын
ఏమి ఘంటసాల! ఏమి సాహిత్యము! కధలకు తగిన పాటలు సంభాషణలు గానము నటన ఇక ఆ రోజులనెన్నటికీ చూడలేము
@batchaliramu7730
@batchaliramu7730 6 ай бұрын
నేను తెలుగు వాడిగా పుట్టినందుకు నేను ఎంతో అదృష్టవంతున్ని ,ఈ పాటలు వినే అదృష్టం దక్కింది
@tirupativenkatalakshmanrao3020
@tirupativenkatalakshmanrao3020 6 ай бұрын
ఘంటశాల బలరామయ్య గారి కి హృదయ పూర్వక పాదాభివందనాలు, కలియుగాంతం వరకు అమర లోక అమర గాయకుడు
@ganeshchatha7865
@ganeshchatha7865 8 ай бұрын
I cry every time to listen this song, Ghantasala is the greatest singer in the world,no one maches to him." DIVINUNDI BHAGAVANUDU BHUVIKI DIGIVACHINA GANA GHANDHARVUDU AA MAHANUBHAVUDU"
@veerabhadraiahvagala-et2gv
@veerabhadraiahvagala-et2gv Ай бұрын
ఈ పాటలో నీతి కుక్కకున్న విశ్వాసం కనిపెంచిన వారికి ఉంటే బాగుండేది.
@leharadvaith1091
@leharadvaith1091 2 жыл бұрын
సన్నివేశం.పాట.చాలబాగవుంది.మనసు.ద్రవించేవిదంగ.ఆనాటి.నటీనటులు.నటనలో.జీవించారు.అందుకే.ఇప్పటికి.వారిసినిమాలుచూడగలిగినందకు.ఆనందంగవుంది..సాయి
@dpvprasad1384
@dpvprasad1384 3 жыл бұрын
Gantasala the greatest of all. Tears flow from heart. Such is his melody. No one matches to him. Hats off.
@devakrupadevakrupa531
@devakrupadevakrupa531 Жыл бұрын
Heart touching song
@kameswararao8977
@kameswararao8977 4 жыл бұрын
Generations may come and go this will be the greatest song of all the songs composed till today and forever. Ghantasala with his memorable tone and singing makes it memorable.It is highly notable also for its great lyrics which chokes the throat and wets our souls and reminds our duties as humanbeings on this land for a meaningful and dedicated life.A great song with excellent music, lyrics and singing.Hats off to Ghantasala.
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 4 жыл бұрын
Kameswara Rao garu namaste sir,what a great compliment fr dis song,it is an ever memorable&greatest song in dt era,b.fully written samudrala jr.sir,master venu sir highlighted,melody n great song.
@pushparao6922
@pushparao6922 4 жыл бұрын
Real write-up on the old great song. ThanQ.
@sankaranarayanatough4060
@sankaranarayanatough4060 3 жыл бұрын
Thank you sir. You are one of very few people who goes deep in to such tragedy songs. I hear and enjoy this beautiful song mostly everyday. Throat choking music is hidden in this
@sankaranarayanatough4060
@sankaranarayanatough4060 3 жыл бұрын
Thank you sir. You are one of very few people who goes deep in to such tragedy songs. I hear and enjoy this beautiful song mostly everyday. Throat choking music is hidden in this
@sankaranarayanatough4060
@sankaranarayanatough4060 3 жыл бұрын
Thank you sir. You are one of very few people who goes deep in to such songs.
@ramaraocheepi7847
@ramaraocheepi7847 2 жыл бұрын
Listening this song while watching the movie in theatre, was enthraling and one used get into tears with the touching lyrics and melting voice of Ghantasala garu. In Hindi version the legend Rafi saab sang and glorified this song. It's gripping and everlasting.
@venkatarangaiahbodagala4574
@venkatarangaiahbodagala4574 2 жыл бұрын
What a tune and meaning . Pranam to the writer 👏💐🌹🌷🌻🥀🙏🙏
@mallikarjunasharma1989
@mallikarjunasharma1989 12 күн бұрын
కేవలం తెలుగు వారికేగాక విశ్వమంతా ప్రత్యక్షమైన ఆ మహానుభావునికి కోటి వందనాలు
@srinivas.nandivadanandivad8701
@srinivas.nandivadanandivad8701 5 жыл бұрын
Unparalleled song in composition. Ghantasala master gave it divine touch with his mellifluous voice.
@kameshwarimaruvada4735
@kameshwarimaruvada4735 2 жыл бұрын
నభూతో నభవిష్యతి ఇలాంటి పాటలు ఇకమీదట రావు పాడేగాయకులు లేరు రారు
@kalyanraoandukuri2554
@kalyanraoandukuri2554 2 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nagendraprasad5553
@nagendraprasad5553 2 жыл бұрын
the one and only singer on this planet who can sing any kind of song effortlessly and no one can beat him unbeatable singer that is grantasala and God gifted one for us .by Mrs.SNP.
@haranathraju9311
@haranathraju9311 Жыл бұрын
ఘంటసాల వెంకటేశ్వరరావు గారు మాకు పాదాభివందనాలు
@rosireddydaggula5461
@rosireddydaggula5461 5 жыл бұрын
ఇలాంటి అద్భుతమైన పాటలను పాడిన గంటసాల గారికి పాదాభివందనం
@saraswathikhandavilli7435
@saraswathikhandavilli7435 4 жыл бұрын
గంటసాల కాదు.ఘంటసాల
@cacmapradeepreddy
@cacmapradeepreddy 4 жыл бұрын
@@saraswathikhandavilli7435 😂
@haribabupokuri1725
@haribabupokuri1725 2 жыл бұрын
@@saraswathikhandavilli7435 ⁸⁸88989⁹9⁹⁹
@chandralekhavaidya1634
@chandralekhavaidya1634 2 жыл бұрын
మర్చిపోలేని అనుభూతి ‌సాహిత్యం సంగీతం గానం.
@sunilreddy3442
@sunilreddy3442 2 жыл бұрын
Hi
@sunilreddy3442
@sunilreddy3442 2 жыл бұрын
Ma'am
@saradakrishna9346
@saradakrishna9346 Жыл бұрын
పావ్రఆట వ్రాసిన శ్రీ పాప
@g.ravikanthsarma83
@g.ravikanthsarma83 7 жыл бұрын
what a song! It tells the fact of a life. Hats of to Ghantasala Master
@KrishnaVeni-zd6vc
@KrishnaVeni-zd6vc 2 жыл бұрын
@kattubadimahaboobbasha3378
@kattubadimahaboobbasha3378 Жыл бұрын
ఘంటసాల గారికి పాదాభివందనం దానాలు
@kollajagantelugufilmactor7963
@kollajagantelugufilmactor7963 7 жыл бұрын
అద్భుతమైన సాహిత్యం ఊహకందని నటన పాదభివననం మహానుభావుళ్ళుకు
@bhagyaruthala258
@bhagyaruthala258 3 жыл бұрын
To To
@sathishgraphicssathyanaray3446
@sathishgraphicssathyanaray3446 2 жыл бұрын
Oh
@ramannaneelam8879
@ramannaneelam8879 5 жыл бұрын
పయనించే..ఓ..ఓ.. ఓ... చిలుకా ఆ...ఆ....ఆ....ఆ...ఆ.. పయనించే ఓ చిలుకా ఎగిరిపో..పాడైపోయెను గూడు పయనించే ఓ చిలుకా ఎగిరిపో..పాడైపోయెను గూడు పయనించే ఓ చిలుకా ఆ...ఆ...ఆ...ఆ... తీరెను రోజులు నీకీ కోమ్మకు... కోమ్మా ఈ గూడు వదలి తీరెను రోజులు నీకీ కోమ్మకు... కోమ్మా ఈ గూడు వదలి ఎవరికి వారే ఏదోనాటికి... ఎరుగము ఎటకో ఈ బదిలీ మూడు దినాల ముచ్చటయే.. ఏ..ఏ..ఈ లోకంలో మన మజిలీ మూడు దినాల ముచ్చటయే.. ఏ..ఏ..ఈ లోకంలో మన మజిలీ నిజాయితీగా ధర్మపథాన... నిజాయితీగా ధర్మపథాన....ధైర్యమే నీ తోడు పయనించే ఓ చిలుకా... ఎగిరిపో..పాడైపోయెను గూడు... పయనించే ఓ చిలుకా ఆ...ఆ...ఆ...ఆ.. పుల్ల పుడక ముక్కున కరచి... గూడును కట్టితివోయి పుల్ల పుడక ముక్కున కరచి... గూడును కట్టితివోయి వానకు తడిసిన నీ బిగి రెక్కలు... ఎండకు ఆరినవోయి ఫలించ లేదని చేసిన కష్టం.. మదిలో వేదన వలదోయి ఫలించ లేదని చేసిన కష్టం.. మదిలో వేదన వలదోయి రాదోయి సిరి నీ వెను వెంట.. త్యాగమే నీ చేదోడు పయనించే ఓ చిలుకా... ఎగిరిపో..పాడైపోయెను గూడు... పయనించే ఓ చిలుకా ఆ...ఆ...ఆ...ఆ.. మరవాలి నీ కులుకుల నడలే...మదిలో నయగారాలే మరవాలి నీ కులుకుల నడలే...మదిలో నయగారాలే తీరని వేదన తీయని ముసుగే...శిరస్సున శింగారాలే.... ఓర్వలేని ఈ జగతికి నీ పై...ఈ..ఈ.. ఓర్వలేని ఈ జగతికి నీ పై...లేవే కనికారాలే కరిగి కరిగి కన్నీరై... కరిగి కరిగి కన్నీరై...కడతేరుటే నీ తల వ్రాలి పయనించే ఓ చిలుకా... ఎగిరిపో..పాడైపోయెను గూడు... పయనించే ఓ చిలుకా గోడుమని విలపించేరే ... నీ గుణం తెలిసిన వారు గోడుమని విలపించేరే ... నీ గుణం తెలిసిన వారు జోడుగ నీతో ఆడీ పాడీ... కూరుములాడిన వారు ఏరులైయే కన్నీరులతో... మనసారా దీవించేరే ఎన్నడో తిరిగి ఇటు నీ రాకా... ఎవడే తెలిసిన వారు పయనించే ఓ చిలుకా... ఎగిరిపో..పాడైపోయెను గూడు... పయనించే ఓ చిలుకా ఆ...ఆ...ఆ...ఆ...
@srajesh6408
@srajesh6408 4 жыл бұрын
Super bro
@bhaskararajagiri6356
@bhaskararajagiri6356 6 жыл бұрын
చాలా బాగుంది కృతజ్ఞతలు
@nirmalhospital625
@nirmalhospital625 2 жыл бұрын
The great Rafi rendered the original version in Hindi and later this song by the great Ghantasala. Rafi was so impressed with the Ghantasala version that he came all the way from Bombay to Madras and gifted him a car.
@busettychandra
@busettychandra 2 жыл бұрын
Is this authentic, no offense intended but I would be happy if you could attach any citation I personally feel that there is very little to choose between both the masters of course this is from an absolute novice
@muntazirmehdi14512
@muntazirmehdi14512 Жыл бұрын
Nice information
@GaneshYerra-jj5qb
@GaneshYerra-jj5qb Жыл бұрын
0:26 0:26
@GaneshYerra-jj5qb
@GaneshYerra-jj5qb Жыл бұрын
​@@muntazirmehdi14512 😊❤😅
@krishna5561
@krishna5561 14 күн бұрын
Very true information & a fact by @nirmalhospital625… I too know that it was so. Great Rafi Saab’s song was ‘Chal ud ja re panchi…’ is the original version, which is also a very memorable song of all time & a huge it like this son by Ghantasala garu in Telugu.🙏
@gumparthikondandaramaiah5249
@gumparthikondandaramaiah5249 2 жыл бұрын
Wonderful song. No words to express my feelings.
@chennareddy6142
@chennareddy6142 Жыл бұрын
పాటకు కారకులైన సముద్రాల గారికి , ఘంటసాల గారికి పాదాభివందనాలు.
@manoramareddy4662
@manoramareddy4662 Жыл бұрын
we lost him too early, but he will be always in our heart
@hareram4042
@hareram4042 Жыл бұрын
రచయిత samudrala మరియు గాయకుడు ghantasala Garu చిరంజీవులు.... హరేరాం
@pandurangareddya7180
@pandurangareddya7180 Жыл бұрын
​ 6:12 6 :51 7:20 😊
@chenchaiachenchaia-df8vy
@chenchaiachenchaia-df8vy 11 ай бұрын
Hi my 4X by Dr​@@manoramareddy4662
@rajsiddhu
@rajsiddhu 7 ай бұрын
​@@pandurangareddya7180 నిజమండీ.. 7:20 దగ్గర & ఇతర చోట్ల కూడా గుండె బరువెక్కుతుంది..💔💔💔😭😭😭😭😭😭😭😭
@rambrathi1312
@rambrathi1312 2 жыл бұрын
1960 లో, నే కాలేజీలో చదువుకునే రోజుల్లో, చూసిన చిత్రరాజం. ఈ చిత్ర పాటలు అజరామరం చేసాయి. సాహిత్యం ద్వారా మనసు విప్పి చెప్పే ఆ కవీంద్రునకు పాదాభివందనం. ఎంతో నిగూఢ రహస్యాలను పొందుపరిచారు. ధన్యవాదములు గురుతుల్యులకు. Rammurty Indian Army Rtd
@kesavankesavan2879
@kesavankesavan2879 2 жыл бұрын
Can come
@viveksandhya6390
@viveksandhya6390 2 жыл бұрын
Hi there ka s
@harikrishnar6549
@harikrishnar6549 2 жыл бұрын
😊
@sunilreddy3442
@sunilreddy3442 2 жыл бұрын
Hi sir
@krishnaiahk4430
@krishnaiahk4430 2 жыл бұрын
Heart touching song
@JanakiramayyaKoka
@JanakiramayyaKoka 5 ай бұрын
మానవ సంబంధములు ఎంత విలువైనవో మాటకు విలువ ఇచ్చే రోజులు పెద్దలు పిన్నలు అనురాగం అనుబంధాలను చాలా చక్కగా పలికించారు.🙏🌳
@krishnaprasadvavilikolanu8844
@krishnaprasadvavilikolanu8844 2 жыл бұрын
Heart gripping song. Outstanding rendition by Master.
@pmohankrishna7635
@pmohankrishna7635 4 жыл бұрын
ఏమి గాత్రం గురు‌‌వుగారు వర్ణణాతీతం 🙏🙏🙏
@reddeppad.c2384
@reddeppad.c2384 2 жыл бұрын
Q
@anbusriram
@anbusriram 5 жыл бұрын
I have heard this song many times from my childhood. Every time it brings tears in my eyes. Soulful song.
@seemaiahgandrapu8531
@seemaiahgandrapu8531 2 жыл бұрын
😭😭😭😭😭
@lekshaavanii1822
@lekshaavanii1822 2 жыл бұрын
Same here🙏🏼🙏🏼🙏🏼
@rajsiddhu
@rajsiddhu 7 ай бұрын
Yessss.. 😭😭💔
@monster_Gamer143
@monster_Gamer143 Ай бұрын
Realistic..superb song
@SudhaRani-i7y
@SudhaRani-i7y 11 ай бұрын
Ghantasala master the uncrowned king of telugu film industry in singing and also he composed music for many hit films. His voice is beyond description. Such a divine voice.
@KALLAMVIJAY
@KALLAMVIJAY Жыл бұрын
ఇలాంటి golden Melodies vinalante అదృష్టం ఉండాలి
@prasadsatya4783
@prasadsatya4783 2 жыл бұрын
అజరామరం ... సముద్రాల గారి గీతం , మాస్టర్ వేణు గారి సంగీతం , ఘంటసాల మాస్టారు గారి గానం ... అద్భుత చిత్రీకరణ...
@rajsiddhu
@rajsiddhu 3 жыл бұрын
ఈ పాటలోని చివరి చరణం చివరి లైను.. *"ఎన్నడో తిరిగి ఇటు నీ రాక.. ఎవడే తెలిసిన వాడు"* అనే వాక్యాలు నా గుండెను పిండివేశాయి💔💔
@shivasairam8925
@shivasairam8925 Жыл бұрын
ఆ నాటి సాహిత్యం మానసిక , నైతిక , ఆధ్యాత్మిక , ఆర్ధిక విషయాల గురించి గుర్తు చేస్తూ ఉండేవి సుమండీ .
@PullayyaPullayya-kd4cb
@PullayyaPullayya-kd4cb Жыл бұрын
@@shivasairam8925 --x
@soorajshaik726
@soorajshaik726 Жыл бұрын
@@shivasairam8925 6bykm
@saikamnancharayya8335
@saikamnancharayya8335 Жыл бұрын
​@@shivasairam8925❤🎉🛍️🪑🎉😂r vs mi raw, fr jnu mi mi by Jun thu gu gu vi no use ni😊😊😊
@BonalaAnnarao
@BonalaAnnarao Жыл бұрын
​@@shivasairam8925😊😊😊😊😊😊 ni❤😂😢 2:46
@pmvura01
@pmvura01 9 жыл бұрын
Every Visual Frame of the song, Every word of the lyric is just divine. Unparalleled and Unrepeatable. Chalam, Gummadi, Girija, Anjali Devi live out the poignancy of their characters.
@adithyakodali1212
@adithyakodali1212 8 жыл бұрын
+pmvura01 Excellently told sir. Every word of this song lyrics is master piece. Excellent acting by chalam, Gummadi , andjali Devi and girija. I am saying thanks to my dad and grandma for telling greatness of this song.
@ramumukshantala8313
@ramumukshantala8313 7 жыл бұрын
good song
@sudhasunder794
@sudhasunder794 6 жыл бұрын
I cry every time I listen to this song. The meaning is so beautiful that it brings me to tears
@RAJASHEKAR-bm8bl
@RAJASHEKAR-bm8bl 4 жыл бұрын
Nice pic 👌
@saibhavani4401
@saibhavani4401 4 жыл бұрын
Nijam andi life philosophy in one song....
@kesavaraosarma609
@kesavaraosarma609 3 жыл бұрын
I too
@ganeshraj7147
@ganeshraj7147 3 жыл бұрын
@@RAJASHEKAR-bm8bl ikada pulihora aye na babu
@venkateswararaotadi7566
@venkateswararaotadi7566 3 жыл бұрын
Very nice song
@misteryuvarajchikineyuvraj9672
@misteryuvarajchikineyuvraj9672 3 жыл бұрын
Ghantasala sir & SPB sir, Future generations lo melanti vallu okkadaina vastada!!? We miss you 😭😭
@chinnaswamytirunagari6642
@chinnaswamytirunagari6642 3 жыл бұрын
జీవితం లో భార్యా భర్తలు అనుబంధాలు పవిత్ర స్నేహం నిత్యం తోడు ఉండేది బాంధవ్యాలు వీడినప్పుడు ఇంతకన్నా మరొక హ్రుదయం గాయం పడే గానం మరిలేదు
@rutherfordpulimala2348
@rutherfordpulimala2348 Жыл бұрын
human reyal life story
@kamalsagar145
@kamalsagar145 4 жыл бұрын
My lovely brother lessin this song so many times and cry so much from his heart in hospital and passed away. I'mised my brother 😥 REP. I love my brother 🙏
@penchalaihsanisp5760
@penchalaihsanisp5760 Жыл бұрын
, జీవ తం పర మార్డం కాచి వడబోసిన గీత మ్ దననాయడలు
@chakicherry171
@chakicherry171 6 жыл бұрын
మన తెలుగుపదాలు ఈపాటలో ఇమిడియున్న విధం,కుదురుకొని ధ్వనించిన విదానం..... మరియూ అర్థం,భావం శ్రోతలకు హృదయాంతరాలలో నిండునట్లు ఆలపించిన మన ఘంటసాల మాస్టారు గారి స్వరం మనోహరం,అత్యద్భుతం,అమోఘం..... తెలుగువారికే దక్కిన మహద్భాగ్యం ASV Ygtl
@swathisaahu9098
@swathisaahu9098 5 жыл бұрын
Ha sir it's truly amazing
@ravindrachary9410
@ravindrachary9410 5 жыл бұрын
Good & my favourate singer
@manikantayaggati6048
@manikantayaggati6048 5 жыл бұрын
Song lyrics pampandi sir
@moulalimansoor5228
@moulalimansoor5228 4 жыл бұрын
Yes sir correct
@rlingeswarlks2442
@rlingeswarlks2442 2 жыл бұрын
@@manikantayaggati6048 See back a few comments
@tenjarlavenkateswarlu613
@tenjarlavenkateswarlu613 2 жыл бұрын
సొంత ఊరి మీద అభిమానం ఉన్నవారు, వేరు వేరు కారణాలతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఊరు విడిచిన వారి హృదయాలను ఈ పాట ఎక్కడికో తీసుకుపోతుంది. రచన... సాహిత్యం.. గానం అబ్బా.. మరువలేము ఎన్నటికీ ఇలాంటి పాటను...
ntr sees lord krishna in ntr pandu ranga mahatyam
5:52
pandurangamahatyam
Рет қаралды 2,6 МЛН
Players vs Pitch 🤯
00:26
LE FOOT EN VIDÉO
Рет қаралды 122 МЛН
I tricked MrBeast into giving me his channel
00:58
Jesser
Рет қаралды 30 МЛН
Elza love to eat chiken🍗⚡ #dog #pets
00:17
ElzaDog
Рет қаралды 25 МЛН
Osman Kalyoncu Sonu Üzücü Saddest Videos Dream Engine 275 #shorts
00:29
UT05 まつのアーセナルベース配信!Part,2 (宇宙)
1:06:06
Devadasu Telugu Movie Video Songs Jukebox || ANR, Savitri, Lalita,
22:04
Shalimar Telugu & Hindi Movies
Рет қаралды 447 М.
Players vs Pitch 🤯
00:26
LE FOOT EN VIDÉO
Рет қаралды 122 МЛН