Evarini Nammalo | Telugu Christian Song | Live Worship| Pastor Vinod Kumar| Pastor Benjamin Johnson

  Рет қаралды 26,215

Pastor Vinod Kumar

Pastor Vinod Kumar

Күн бұрын

This song was written recently and was recorded singing live during a youth retreat in Gurajada Kalakshetram, Vizag, when I was moved to sing it during the meeting. This song was not complete yet back then and I was still writing the third verse. The 3rd verse is even more beautiful and makes the song complete which I'm very eager to bring it to you, and God willing it will be released in His time.
But I believe that this song will comfort and strengthen you.
God Bless You!
Pastor Vinod Kumar

Пікірлер: 64
@petermahendra4121
@petermahendra4121 Жыл бұрын
Psalms(కీర్తనల గ్రంథము) 121:1,2,3,4,5,6,7,8 1.కొండలతట్టు నా కన్ను లెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? 2.యెహోవావలననే నాకు సహాయము కలుగును ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు. 3.ఆయన నీ పాదము తొట్రిల్లనియ్యడు నిన్ను కాపాడువాడు కునుకడు. 4.ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు 5.యెహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడిప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. 6.పగలు ఎండ దెబ్బయైనను నీకు తగులదు. రాత్రి వెన్నెల దెబ్బయైనను నీకు తగులదు. 7.ఏ అపాయమును రాకుండ యెహోవా నిన్ను కాపా డును ఆయన నీ ప్రాణమును కాపాడును 8.ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును
@daisypillai3160
@daisypillai3160 3 ай бұрын
Thank you bro
@YoungHolyLight
@YoungHolyLight Жыл бұрын
పల్లవి: ఎవరిని నమ్మాలో అర్థమే కాకున్నదే.. ఎవరిని నమ్మినా గాయమే మిగిలిందే..-2 ఈ లోకా స్నేహము ఉన్నతమే.. ఆ లోతుకు దిగిన వేల గాయమే..-2 గెలిచిన వారు ఎవరు లేరుగా.. గాయలతోనే లోయ దాటినరుగా..-2 గాయాన్ని కట్టు నీవైపే నా పయనము నా యేసయ్యా గుండె నిండా బాధ ఉన్నదే.. నన్ను ఓదార్చు నా యేసయ్యా..-2 1) కన్నీరాగకున్నదే ఈ లోక తీరుకు.. గుండె పగిలి పోయేనే.. ఈ లోక ప్రేమకు..-2 పావురమని నేను తలచి వెళ్లగా పాముగా మారి కాటేసినారుగా..-2 మారా అనుభవమయ్యా నాది మార్చుము నా యేసయ్యా.. మారని నీ ప్రేమతో నన్ను ఓదార్చు నా యేసయ్యా..-2 2) ఈ లోక ప్రేమలు ఎండిన బావులే లోతుకు దిగినను.. నిరాశే మిగులును.. నీతోడు నేనని చెప్పిన వారే..-2 తీరాని వేదనను మిగుల్చువారే అస్తమించు సూర్యులే అందరూ.. చివరికి చీకటే మిగిల్చిపోదూరు.. ఉదయించు సూర్యుడే యేసయ్యా.. ప్రతీ చీకటి తొలగించునాయనే..-2 ( ఎవరిని నమ్మాలో ) Praise the lord Anna 🙏 HEART TOUCHING LYRICS ANNA 🎼🥲❤️ this is LAZAR KRAPA please pray for me🙏 Prayer for GOD GUIDES HIS WAYS THROUGHOUT OF MY LIFE TIME.
@TippanaJagadi
@TippanaJagadi 11 ай бұрын
I am prince I love vinod kumar songs
@TippanaJagadi
@TippanaJagadi 11 ай бұрын
Super voice and Super song
@petermahendra4121
@petermahendra4121 Жыл бұрын
Psalms(కీర్తనల గ్రంథము) 118:8,9 8.మనుష్యులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు. 9.రాజులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు.
@chinnasagar3975
@chinnasagar3975 10 ай бұрын
I am prince really I love you anna and your songs is very good I love vinod kumar anna and bengmin anna and I always seen in your grace talk and songs❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@jesuskalpanavocals
@jesuskalpanavocals Жыл бұрын
Prise the lord 🙏 brother నావారే నన్ను బాధిస్తున్నారు 😭😭😭😭 నలిగిపోతున్న అన్నయ్య, కొత్త ఇళ్లు కట్టుకుంటున్నాము అది స్లాబ్ లెవెల్ లేసి ఆగిపోయింది అందరు వారి మాటలతో గాయపరుస్తున్నారు ఇవ్వన్నీ అలోచించి నా హెల్త్ ఖరాబైంది దయచేసి మా కోసం ప్రార్ధన చెయ్యండి బ్రదర్ 🙏🙏🙏🙏😭😭😭😭😭😭
@amosgudikati9284
@amosgudikati9284 Жыл бұрын
I can't stop my tears . When I listening this song anna. 😢. గుండె పగిలి పోయేనే ఈ లోక ప్రేమలకు . What a Tremendous song anna. మార అనుభవం నాది, మధురముగా మార్చుము నా యేసయ్య యేసయ్య.
@akshayajay654
@akshayajay654 Жыл бұрын
Yes anna devudu okkrehelp chestaru only one jesus Christ 😢😢😢
@swapnabojugu756
@swapnabojugu756 Ай бұрын
Plg Original song Anna plgggggggg
@srilathagumma8354
@srilathagumma8354 Жыл бұрын
nijamga ga gunde ninda gayamunnadi na gaayamu kattava thandri 😭😭
@bestieschannel1810
@bestieschannel1810 Жыл бұрын
Heart touching and same with my life and my husband, people are ruling with deceptive spirits, Glory to God thank you Jesus, may God bless ur ministry
@shreyaevanglin
@shreyaevanglin Жыл бұрын
💯💯💯🥹😭Really this lyrics exactly relates to my life 😭😭 their is no comfort in this world only found in presence of God .... Their is noo true friendship in this world other than the friendship with Jesus ❤️🥹.
@Jesuswarrior790
@Jesuswarrior790 Жыл бұрын
Really anna same situation I'm getting now still I'm facing this problem 😭 but I have one hope that one day they all realise.god's love infinity ♾️ pls prayer for me
@davidjonathandj2080
@davidjonathandj2080 Жыл бұрын
Really చాలా బాగుంది అన్న.....,.... అలాంటి పరిస్థితులలో నా యేసయ్య నన్ను ఓదార్చాడు 😥😭
@leelakumari2581
@leelakumari2581 Жыл бұрын
I con't stop my tears and so emotionally this song bro prayer from me praise the Lord 🙏🙏🙏🙏
@this_is__YD
@this_is__YD Ай бұрын
Waiting for the Song ❤
@ratnastudio7157
@ratnastudio7157 Жыл бұрын
అన్న ప్రైస్ ది లార్డ్...రీసెంట్ గా మీ వర్షిప్ సాంగ్స్ (ye bayamu..veluvay leni na... సాంగ్స్ విన్నాను.చాలా అద్భుతంగా ఉన్నాయి.రోజుకి 5times వింటాను దేవుడు మీకు మంచి వాయిస్ ఇచ్చారు.యేసయ్య కె మహిమ కలుగును గాక❤
@judgepebblesanneliese6800
@judgepebblesanneliese6800 Жыл бұрын
No words this song is for me 😭😭😭💔
@kalyanim7920
@kalyanim7920 Жыл бұрын
Anna soo much touched with God's love anna listened again and again😭😭😭😭😭 same situation anna😭💔😭
@alexanderathyala1699
@alexanderathyala1699 Жыл бұрын
#Yes #అయ్యగారు❤❤❤😂😂😂❤❤❤వందనాలయ్య🙏💗🙏
@jyothimekala9592
@jyothimekala9592 9 ай бұрын
Praise the lord anna.... Nijame annna😢😢😢
@SudhaKiran-d4r
@SudhaKiran-d4r 10 ай бұрын
Praise the lord Pastor Anna if possible plz pray for me to my brother spiritual growth and good health and wealth and happiness in the name of Jesus Christ hallelujah Amen ⛪🌲💐🙏
@sushma274
@sushma274 Жыл бұрын
Praise the lord annaiah..really it touched me..ineed lyrics annaiah.. so greatfull to holyspirit❤
@sandhyarani3387
@sandhyarani3387 Жыл бұрын
praise the lord Annayya nijamgaa paata vintunnanta sepu kannillu vastunnayi .... Matalu ravadam ledu...annayya Samstha mahima Devuni ke galugunu gaka
@budidadurgadevi7177
@budidadurgadevi7177 Жыл бұрын
Praise the Lord Brother 🙏🙏
@harirakoti8791
@harirakoti8791 Жыл бұрын
Original song appudu release ann
@santhakumarigarikimukkula1417
@santhakumarigarikimukkula1417 Жыл бұрын
Wonderful song Anna Praise the lord
@SowjiSunkri
@SowjiSunkri Жыл бұрын
❤❤❤❤🎉
@likhithamuttarala3538
@likhithamuttarala3538 Жыл бұрын
I can't stop my tears🥹no words for this song...😢
@arunakumari2382
@arunakumari2382 Жыл бұрын
Praise the lord 🙏 hallelujah hallelujah hallelujah 🙏
@santjoshnaik8990
@santjoshnaik8990 6 ай бұрын
Anna praise the lord ee song studio lo padi release cheyandi anna,,,,, song super anna 😢
@Tikku2985
@Tikku2985 Жыл бұрын
Glory 2 Jesus Christ.. Wonderful Pastor Garu...May the Lord bless you many more songs in coming years....Yessaya Nannnu Oodarchu na Yessaya....wonderful lyrics
@prasadthota5952
@prasadthota5952 Жыл бұрын
Praise the Lord brother God bless you amen
@atapakaprasadpoule7289
@atapakaprasadpoule7289 11 ай бұрын
Avunu annayya pavuramani nenu thalachi vellaga pamuga maari katesinaru.neethodu nenani cheppina vaare theerani vedhananu migilchinnaru😢😢
@gangamandangi4933
@gangamandangi4933 Жыл бұрын
Praise the lord pastor garu
@JohnKorra-o3m
@JohnKorra-o3m Жыл бұрын
Really heart touching song annaya Glory to God 🎉❤❤❤
@YARRAGUNTLAPRASANNA-rt7uv
@YARRAGUNTLAPRASANNA-rt7uv 7 ай бұрын
Praise the Lord anna naa kutunbam kuda yi problem fase cheysaru appusu jesus maku yentho help cheysaru annaya
@chinthalahepsi3887
@chinthalahepsi3887 Жыл бұрын
Wonderful song😢
@mahimasd1286
@mahimasd1286 Жыл бұрын
Sir ❤❤❤❤❤❤❤❤
@akashbhattare9349
@akashbhattare9349 Жыл бұрын
Praise the lord sir
@anaparthikirankumar
@anaparthikirankumar Жыл бұрын
😂
@Benlin21
@Benlin21 Жыл бұрын
what a song Vinod anna god bless you
@sathwik186
@sathwik186 Жыл бұрын
Super anna praise the lord 🙏
@sravanilakshman1611
@sravanilakshman1611 Жыл бұрын
Awesome brother, praise the lord annayya
@jayasreejujare9751
@jayasreejujare9751 Жыл бұрын
Really blessed song..sir...I'm so blessed...🙌🙌💐💐
@AarvinRoy
@AarvinRoy Жыл бұрын
@andrewson3398
@andrewson3398 Жыл бұрын
❤️🔥
@suhasinipallapati8392
@suhasinipallapati8392 Жыл бұрын
Amen.
@aakanksha6649
@aakanksha6649 Жыл бұрын
Yes anna ❤
@petermahendra4121
@petermahendra4121 Жыл бұрын
Romans(రోమీయులకు) 8:5,6,7,8,9,10,11,12,13 5.శరీరానుసారులు శరీరవిషయములమీద మనస్సు నుంతురు; ఆత్మానుసారులు ఆత్మవిషయములమీద మనస్సునుంతురు; శరీరాను సారమైన మనస్సు మరణము; 6.ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై యున్నది. 7.ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది; అది దేవుని ధర్మ శాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. 8.కాగా శరీరస్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు. 9.దేవుని ఆత్మ మీలో నివసించియున్నయెడల మీరు ఆత్మస్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు. 10.క్రీస్తు మీలోనున్నయెడల మీ శరీరము పాపవిషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతివిషయమై జీవము కలిగియున్నది. 11.మృతులలో నుండి యేసును లేపినవాని ఆత్మ మీలో నివసించినయెడల, మృతులలో నుండి క్రీస్తుయేసును లేపినవాడు చావునకులోనైన మీ శరీరములను కూడ మీలో నివసించుచున్న తన ఆత్మద్వారా జీవింపజేయును. 12.కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు ఋణస్థులము కాము. 13.మీరు శరీరానుసారముగా ప్రవర్తించినయెడల చావవలసినవారై యుందురు గాని ఆత్మచేత శారీర క్రియలను చంపినయెడల జీవించెదరు.
@anandgurrana
@anandgurrana Жыл бұрын
Seems you went through a lot of pain. . . I will be an inspiration to the many broken hearts
@pkeerthananathaniyelu1660
@pkeerthananathaniyelu1660 3 ай бұрын
Upload the song please
@bestieschannel1810
@bestieschannel1810 Жыл бұрын
Brother song appudu release chesthunnaru
@YellammaShaga-c1n
@YellammaShaga-c1n Жыл бұрын
Sing this song in studio and upload
@kishoressk529
@kishoressk529 Жыл бұрын
Yes
@MPMINDIA
@MPMINDIA Жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@mahimasd1286
@mahimasd1286 Жыл бұрын
Sir ❤❤❤❤😅
@tippanijagadeeshwaramma1410
@tippanijagadeeshwaramma1410 9 ай бұрын
I am prince l love u so much anna I am prince
@praveenbj6543
@praveenbj6543 Жыл бұрын
😢😢
@anwithabugge1583
@anwithabugge1583 9 ай бұрын
😭💔
@chinthalahepsi3887
@chinthalahepsi3887 Жыл бұрын
😢😢😢😢😢😢😢
@prathapkumar7037
@prathapkumar7037 Жыл бұрын
ఒదర్చు ప్రభువా😂...... ఉదయించే సూర్యుడు వి నేవే ప్రభువా...
Mom had to stand up for the whole family!❤️😍😁
00:39
DaMus
Рет қаралды 4,7 МЛН
«Кім тапқыр?» бағдарламасы
00:16
Balapan TV
Рет қаралды 151 М.
ДЕНЬ УЧИТЕЛЯ В ШКОЛЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 3,7 МЛН
Worst flight ever
00:55
Adam W
Рет қаралды 52 МЛН
Ayyiah Vandhanaalu Official 4K Video Song 2023| Pastor James Ezekiel | Moses Dany |
4:59
Kruthagnathatho కృతజ్ఞతతో | Single | Joel N Bob | Samarpan D Worship Band |Telugu Worship Song
6:03
Joel N Bob - SAMARPAN D Worship Band Official
Рет қаралды 2,3 МЛН
Mom had to stand up for the whole family!❤️😍😁
00:39
DaMus
Рет қаралды 4,7 МЛН