VINARANDI ||HOSANNA MINISTRIES ||"PRANAM"KAMLAKHAR || PRIYA HIMESH ||

  Рет қаралды 1,433,076

Pranam Kamlakhar official

Pranam Kamlakhar official

Күн бұрын

Пікірлер: 782
@ahv4005
@ahv4005 2 жыл бұрын
వినరండి నా ప్రియుని విశేషము… వినరండి నా ప్రియుని విశేషము నా ప్రియుడు (వరుడు) సుందరుడు మహా ఘనుడు (2) నా ప్రియుని నీడలో చేరితిని ప్రేమకు రూపము చూసితిని (2) ఆహ ఎంతో మనసంతా ఇక ఆనందమే తనువంతా పులకించి మహదానందమే ||వినరండి|| మహిమతో నిండిన వీధులలో బూరలు మ్రోగే ఆకాశ పందిరిలో (2) జతగా చేరెదను ఆ సన్నిధిలో కురిసె చిరుజల్లై ప్రేమామృతము నా ప్రియ యేసు నను చూసి దరి చేరునే జతగా చేరెదను ఆ సన్నిధిలో నా ప్రేమను ప్రియునికి తెలిపెదను కన్నీరు తుడిచేది నా ప్రభువే ||వినరండి|| జగతికి రూపము లేనప్పుడు కోరెను నన్ను తన కొరకు నా ప్రభువు (2) స్తుతినే వస్త్రముగా ధరించుకొని కృపన్ జయధ్వనితో కీర్తించెదను నా ప్రభు యేసు చెంతన చేరెదను స్తుతినే వస్త్రముగా ధరించుకొని నా ప్రభు యేసు చెంతన చేరెదను యుగమొక క్షణముగ జీవింతును ||వినరండి|| తలపుల ప్రతి మలుపు గెలుపులతో నిలిచె శుద్ధ హృదయాల వీరులతో (2) ఫలము ప్రతిఫలము నే పొందుకొని ప్రియ యేసు రాజ్యములో నే నిలిచెదను ఆ శుభవేళ నాకెంతో ఆనందమే ఫలము ప్రతిఫలము నే పొందుకొని ఆ శుభవేళ నాకెంతో ఆనందమే నా ప్రియుని విడువను నేనెన్నడు
@vinaykumarjannu4539
@vinaykumarjannu4539 2 жыл бұрын
Thank you brother given this lyric. 🙏 Praise the lord brother.
@padmaraochintapalli9430
@padmaraochintapalli9430 Жыл бұрын
Padmarao
@anda655
@anda655 Жыл бұрын
Asj
@anda655
@anda655 Жыл бұрын
Asj
@buddevenkanna7530
@buddevenkanna7530 Жыл бұрын
𝐒𝐮𝐩𝐞𝐫 🕊🕊🎄🎄
@devanandsaragonda8023
@devanandsaragonda8023 4 жыл бұрын
సౌందర్యం ఈ కావ్యం అమృతం ఈ గాత్రం మాధుర్యం ఈ సంగీతం ప్రియుని మీద ప్రియురాలి ప్రేమకథ వివరణ ఇంతకన్నా గొప్పగా వినలేదు.. #రాసిన రమేష్ అన్నగారికి #సంగీతం చేసిన కమలాకర్ అన్నగారికి #పాడిన ప్రియ హిమేష్ గారికి శుభాభివందనం..సంగీతప్రియాభివందనం
@konasamuel8400
@konasamuel8400 4 жыл бұрын
Kalapnagaru. suneetha gsru kalipi padintlundi prais the lord sistar
@bannu4583
@bannu4583 4 жыл бұрын
Superb ga chepparu devanand anna
@dnvsivakrishna682
@dnvsivakrishna682 4 жыл бұрын
ఏమి బ్రదర్ హోసన్నా మినిస్ట్రీస్ లో ఆమె కంటె బాగా పాడే వారు ఎవరు లేరా
@devanandsaragonda8023
@devanandsaragonda8023 4 жыл бұрын
@@dnvsivakrishna682 గారు..నేను అలా అనట్లేదు మిత్రమా...అపార్థం చేసుకోకండి.మీరు అడిగిన ప్రశ్న మీరే హోసన్నా మినిస్ట్రీస్ వారిని అడగండి..దయచేసి..నా దృష్టికోణంలో నేను చెప్పాను..ఇదో నా స్వేచ్ఛభావన..
@mosasuryarao7093
@mosasuryarao7093 4 жыл бұрын
It is 00 ,,,
@mrklazarus4425
@mrklazarus4425 4 жыл бұрын
Vinarandi Naa Priyuni Visheshamu ❤️❤️❤️🙏🙏🙏 వినరండి నా ప్రియుని విశేషము… వినరండి నా ప్రియుని విశేషము నా ప్రియుడు (వరుడు) సుందరుడు మహా ఘనుడు (2) నా ప్రియుని నీడలో చేరితిని ప్రేమకు రూపము చూసితిని (2) ఆహ ఎంతో మనసంతా ఇక ఆనందమే తనువంతా పులకించి మహదానందమే ||వినరండి|| మహిమతో నిండిన వీధులలో బూరలు మ్రోగే ఆకాశ పందిరిలో (2) జతగా చేరెదను ఆ సన్నిధిలో కురిసె చిరుజల్లై ప్రేమామృతము నా ప్రియ యేసు నను చూసి దరి చేరునే జతగా చేరెదను ఆ సన్నిధిలో నా ప్రేమను ప్రియునికి తెలిపెదను కన్నీరు తుడిచేది నా ప్రభువే ||వినరండి|| జగతికి రూపము లేనప్పుడు కోరెను నన్ను తన కొరకు నా ప్రభువు (2) స్తుతినే వస్త్రముగా ధరించుకొని కృపన్ జయధ్వనితో కీర్తించెదను నా ప్రభు యేసు చెంతన చేరెదను స్తుతినే వస్త్రముగా ధరించుకొని నా ప్రభు యేసు చెంతన చేరెదను యుగమొక క్షణముగ జీవింతును ||వినరండి|| తలపుల ప్రతి మలుపు గెలుపులతో నిలిచె శుద్ధ హృదయాల వీరులతో (2) ఫలము ప్రతిఫలము నే పొందుకొని ప్రియ యేసు రాజ్యములో నే నిలిచెదను ఆ శుభవేళ నాకెంతో ఆనందమే ఫలము ప్రతిఫలము నే పొందుకొని ఆ శుభవేళ నాకెంతో ఆనందమే నా ప్రియుని విడువను నేనెన్నడు ||వినరండి
@sealeamprabhudasu7841
@sealeamprabhudasu7841 3 жыл бұрын
Nicesong akka
@lakshmiribka4201
@lakshmiribka4201 3 жыл бұрын
😊😇🙏👍
@g.prabhakar1210
@g.prabhakar1210 3 жыл бұрын
bvb ;ygef bkkkojnm l;++!?())!!;( thg
@maryasunthaponnapati6800
@maryasunthaponnapati6800 3 жыл бұрын
Thank you so much 🙏🙏🙏
@sipporavesapogu3755
@sipporavesapogu3755 3 жыл бұрын
Nice song💖💖💖
@saraindia933
@saraindia933 2 жыл бұрын
Na yasayyake mahima kalugunu ga amen 🙏 kuwait 🇰🇼 🙏 💖 ❤ ♥ 💕 🇰🇼 🙏 💖 ❤ ♥ 💕 🇰🇼 🙏 💖 ❤ ♥ 💕 🇰🇼 🙏 💖 ❤ ♥ 💕 🇰🇼 🙏 💖 ❤ ♥ 💕
@ravindramade9467
@ravindramade9467 4 жыл бұрын
క్రైస్తవ్యమునకి ఒక మంచి గొప్ప సంగీతాన్ని ప్రపంచంలో ఉన్న ప్రతీ సంగీత వాయిద్యాలను పరిచయం చేసిన ఘనత బహుశా మన సహోదరుడు ప్రాణం కమలాకర్ అన్నకే దక్కుతుంది అనడంలో సందేహం లేదు. ఈరోజు హాసన్నా మినిస్ట్రీస్ వారికి, ఇంపాక్ట్ మినిస్ట్రీస్ ద్వారా ఎందరో గొప్ప సంగీత విద్వాంసులను, గాయనీ గాయకులను తెరబయటకు తీసుకువచ్చి పరిచయం చేసిన యేసయ్యకు, కమలాకర్ అన్నకు నా శుభాభివందనములు
@godsgarden8127
@godsgarden8127 4 жыл бұрын
@allembrace2 allembrace2 kada ur right bro
@hneelamma9397
@hneelamma9397 2 жыл бұрын
Mi
@Srujana643
@Srujana643 2 жыл бұрын
Chala baga paddavu akka
@vijayarajuk7964
@vijayarajuk7964 Жыл бұрын
000 ki
@bapilaxmitaninki5583
@bapilaxmitaninki5583 Жыл бұрын
Jjjkjj🎉❤❤
@vijayavardhanvajragiri5630
@vijayavardhanvajragiri5630 4 жыл бұрын
అద్భుతం కమలాకర్ గారు ప్రియా గారు చాలా బాగుంది పాట దేవునికి మహిమ కలుగును గాక
@rameshbabuvalluri4676
@rameshbabuvalluri4676 3 жыл бұрын
వినరండి నా ప్రియుని విశేషం నా ప్రియుడు సుందరుడు మహా ఘనుడు వినరండి నా ప్రియుని విశేషం నా వరుడు సుందరుడు మహాఘనుడు నా ప్రియుని నీడలో చేరి తిని నీ ప్రేమకు రూపము చూచితిని 🙏🌹🙏🌹🙏🌹
@NaniNani-ej1rl
@NaniNani-ej1rl 2 жыл бұрын
Je Jesus
@J_a_i555
@J_a_i555 2 жыл бұрын
What a song పాట పాడిన గాయనికి👏👏 పాట వ్రాసినవారికి 👏👏 Tune చేసినవారికి 👏👏 వాయిద్యాలు వాయించినవారికి 👏👏 👌👌👌👌👌👌👌👌👌👌👌
@stephenvemavarapu360
@stephenvemavarapu360 4 жыл бұрын
. చాలా బాగా వివరించి పాడిన పాట ఇది..ఆయన గురించి ఎంత వివరించిన ఇంకా తక్కువగానే ఉంటుంది... ఆయన సుందరుడు . మనోహరుడు. పదివేల లో అతి కాంక్షనీయు డు
@stanelyjones7348
@stanelyjones7348 4 жыл бұрын
చాల బాగా పాడారు,వందనాలు
@vachimallapavani318
@vachimallapavani318 2 жыл бұрын
P
@narlapatisujatha3922
@narlapatisujatha3922 2 жыл бұрын
@@stanelyjones7348 Lavanya
@narlapatisujatha3922
@narlapatisujatha3922 2 жыл бұрын
@@stanelyjones7348 jesu
@rani-zz5sb
@rani-zz5sb Жыл бұрын
Praise the Lord pastor garu vandhanalu 🙏🏼
@meenamariafrancy7026
@meenamariafrancy7026 4 жыл бұрын
Praise the lord. Naa prabhu needalo cheritini premaku rupamu chusitini aha yento manasantaa ika aanandame tanuvantaa pulakinche mahadaanandame. Prabhu inkeppudu ninnu bhada pettani manasu ivvu balaparachu. Ee aanandanni yeppatiki dooram chesukonu prabhu love u Jesus.
@peace3095
@peace3095 4 жыл бұрын
Priya Garu... Enni Samvatsarala nundi mimmalni chudali ankunna. Chusa. God bless u andi.. Entha Dhanyatha andi meeku.. Devudu mimmalni mi kutumbanni Sampoorna Rakshana lo ki tecchunu gaka 🤝💐 Amen..
@ramkiran7472
@ramkiran7472 3 жыл бұрын
Amen
@NagaLakshmi-dc2bv
@NagaLakshmi-dc2bv 4 жыл бұрын
Daily enni sarlu vinna vinalanipistundi ,voice ,amezing
@amitrajraj4795
@amitrajraj4795 3 жыл бұрын
Yes
@beulahsamuel3173
@beulahsamuel3173 3 жыл бұрын
Wonderful...
@soundarrajan6814
@soundarrajan6814 3 жыл бұрын
@@amitrajraj4795 மற்றும் கால்நடை மருத்துவர்கள் ணண
@soundarrajan6814
@soundarrajan6814 3 жыл бұрын
@@amitrajraj4795 மற்றும் கால்நடை மருத்துவர்கள் ணண
@soundarrajan6814
@soundarrajan6814 3 жыл бұрын
@@amitrajraj4795 மற்றும்
@snehalathareddy196
@snehalathareddy196 9 ай бұрын
One of my favorite and wonderful Song, Praise God Brother
@meenamariafrancy7026
@meenamariafrancy7026 4 жыл бұрын
Praise the lord. Naa prabhu nanu chusi daricherunu naa prabhu sannidhilo naa premanu prabhuvuki telipedanu stutulanu vastramugaa dharinchukune naa prabhu yesu chentana cheri yugamoka kshanamuga jeevintunu. Naa stutula simhaasanaadhisudanu stutinchi paravasinchedanu love u Jesus.
@gondelaappalaramudu
@gondelaappalaramudu 3 жыл бұрын
నేను ఒక సింగర్ గా గుర్తించదగ్గ విషయం సూపర్ హైలెట్ సాంగ్ గాయనికి ఆశీర్వాదలుకలుగును గాక
@MK-iq4pw
@MK-iq4pw 2 жыл бұрын
మీరు పాడే పాటలు చాలా బాగున్నాయి మీ యందు దేవుడు నాట్యం చేస్తుంటాడు
@vineyard5892
@vineyard5892 4 жыл бұрын
పరమగీతము లోని పరిమళమును సుమధుర గళము ద్వారా వినిపించిన సహోదరి ధన్యజీవి.
@JohnMahesh.Official
@JohnMahesh.Official 4 жыл бұрын
HOSANNA ministries 2020 manoharuda album...great singer Priya himesh....wonderful music pranam kamalakar garu
@krishna.khonoke9493
@krishna.khonoke9493 4 жыл бұрын
Tq. Hosanna min. What a wonderful and joyful song lyrics, music owesome. Sister, God has choosen you for his glory. God bless you abandoned. Tq for all team
@jesuscomingsoon8236
@jesuscomingsoon8236 3 жыл бұрын
ఈ సాంగ్ రాసినటువంటి రమేష్ అన్నకి పాడిన టువంటి సిస్టర్ కి చాలా వందనాలు మ్యూజిక్ డైరెక్టర్ కమలాకర్ గారికి నా వందనాలు
@chandrasekharp6307
@chandrasekharp6307 3 жыл бұрын
Excellent blessed 🙌song 🎵presented to the believers of God Jesus 🙏.. God bless you all the memories.
@vijayanandikola6511
@vijayanandikola6511 3 жыл бұрын
Felling like Jesus second coming time happy moments Awesome song, praise the Lord
@jeevarathnamvallabha8428
@jeevarathnamvallabha8428 3 жыл бұрын
Wonderful melodious spiritual and heart touching song.congratulations, my dear Kamalakar garu--V.Jeevaratnam
@jesusbestsongsbysekharpatl6342
@jesusbestsongsbysekharpatl6342 26 күн бұрын
Super tune kamalakar garu God bless u
@bhavanivenkatrao72
@bhavanivenkatrao72 11 ай бұрын
Excellent Song Sister ❤
@vivekofficial3997
@vivekofficial3997 2 жыл бұрын
ఇలాంటి మంచి సంగీతం అందించిన దర్శకుడు ప్రణమ్ కమలాకర్ అన్నకు మనస్పూర్తిగా కృతఙ్ఞతలు 👏🙏
@ganeshattuluri4934
@ganeshattuluri4934 Жыл бұрын
Dhevvunike mahema kalugunu gaka amen ,, good song
@paulprashanth2117
@paulprashanth2117 3 жыл бұрын
Beautiful song ,praise to the Lord Jesus my Saviour!thanks for making such heart warming songs
@vandunaresh5444
@vandunaresh5444 3 жыл бұрын
Greatest privilege God's children are awaiting to be in God's Presence finally after the pains and aches disappointments heart breaks heartaches and tears as God will wipe away every tear there will be no pain no tears no death no disappointments when we reach Heaven. There will be never ending Worship Joy and Peace in God's Presence. Thank you so much Hosanna Ministries for this comforting song, a song of Hope. Beautifully composed by Pranam Kamalakar and sung by Priya. God bless the entire team. We will all meet in Heaven. Amen!!! 🙌🙏
@Bezberyl
@Bezberyl 4 жыл бұрын
When two great and equally good things come together eventually output is outstanding. I mean to say Hosanna ministries and kamlakhar sir composition. Of course singing is awesome 👏 I praise God🙌
@amruthakaki9266
@amruthakaki9266 Жыл бұрын
🙏🙏🙏🙏
@mathewidicula2399
@mathewidicula2399 4 жыл бұрын
It's beautiful song. New and old instruments played; all modestly. Thank you for the treat. A good word about Priya..sings in soft voice and not out loud. Much enjoyed though I do not know the language but sure Heaven rejoices when God's children sings His Greatness. I join you all to say "Thank God for every breath we take. It is His Grace and Mercy upon us all". Amen Amen Haleluyah
@nagaraju-hi8gx
@nagaraju-hi8gx 4 жыл бұрын
Vina randi naa priyudni visheshamu ||2|| Naa priyudu sundharudu Mahaaa ghanudu Naa priyuni needalo cherithini Premaku rupamu chusithini Aha ntho manasantha ika aaanandhame Thanuvantha pulakinche mahadhanandhame 1. Mahimatho nindina vidhulalo Buralu mroge aakasa panditlo Jathaga cheredhanu aa sannidhi Kurise chirujallai premamruthamu Naa priya Yesu nanu chusi dharicherune Jathaga cheredhanu aa sannidhilo Naa premanu priyuniki thelipedhanu Kanneeru thudichedhi naa prabhuve 2.jagathiki rupamu lenapudu Korenu nannu thana koraku naa prabhuvu Sthuthine vasthramu ga dharinchukoni Krupane jaya dhvani tho keerthinchedhanu Naa Prabhu yesu chentane cheredhanu Sthithine vasthramuga dharinchukoni Naa prabhu yesu chenthane cheredhanu Yugamoka kshanumuga jeevinthunu 3.thalapula prathi malupu gelupulatho Niliche sudha hrudayala veerulatho Phalamu prathi ne pondhukoni Priya yesu rajyamulo ne nilichedhanu Aa subha Vela naakentho aanandame Naa priyuni viduvanu nenennadu
@sheelajohn292
@sheelajohn292 4 жыл бұрын
God Bless ur good work. Amen 🙏
@satyatruth3917
@satyatruth3917 4 жыл бұрын
Tqq for the lyrics
@vijaydharsaun1777
@vijaydharsaun1777 4 жыл бұрын
Bro. What is the meaning of this song. Beautiful 😍❣️
@praveenkumar-ce4uz
@praveenkumar-ce4uz 4 жыл бұрын
Vadhuvu ane sangam priyudaina yesu chetha kaniru tudipinchukoni paramunaku rekkala aaashwamu pai vellunati prema varnana
@mounikaperumala8062
@mounikaperumala8062 4 жыл бұрын
Tq For The Lyrics ..... 🤝
@KarisMasih
@KarisMasih 4 жыл бұрын
WOW ITS AMAZING SISTER YOUR VOICE FROM GOD LOVE FROM PAKISTAN
@jesussaviour2902
@jesussaviour2902 3 жыл бұрын
దేవుడు మీకు మంచి గొంతుని యిచ్చాడు. Praise the lord
@Uks8gf2
@Uks8gf2 3 жыл бұрын
తనువంతా పులకించే మహాదానందమే 🤗🤗😍😍😍😍😍😍💙💙💙✝️✝️✝️✝️✝️
@seelamdevid4830
@seelamdevid4830 3 жыл бұрын
Praise the lord brother devuni gurinchi enta padina inka ento migili vuntundi Manam vivarinchalemu ayana premanu ,sogasunu tq chala baga rasaru Chala Baga padaru devunike Mahima kalugunu gaka amen
@karunawilson3403
@karunawilson3403 7 ай бұрын
ప్రాణం కమాలకర్ సార్ praise the lord మి పాటలు సంగీతం నాకు చాలా ఇష్టం సార్ ఇంత అద్భుతమైన సాంగ్స్ ఇచ్చిన మికు ధన్యవాదాలు సార్ God bless you
@nittaprasad5006
@nittaprasad5006 9 ай бұрын
Ee song 55times venanu kani Inka Inka venalani anepesthudi 🥺😊
@ravikumarmatcha6346
@ravikumarmatcha6346 4 жыл бұрын
Excellent composition and singing. Thank you both of you... God bless all
@pramilaeduru1715
@pramilaeduru1715 3 жыл бұрын
Song super hosanna ministry songs wonderful vinali vinali anipenche songs antha god mahima kakinada 👌👌👌👌👌👌
@madriyesudas4831
@madriyesudas4831 2 ай бұрын
Paramagithamula Artham motham E patalo vundhi chala chakkaga priyudini varnincharu super 🙏🏻
@smartenglishguru770
@smartenglishguru770 4 жыл бұрын
Annaya manasuki antoo santoshamga undi i love we jesus
@gondelaappalaramudu
@gondelaappalaramudu 3 жыл бұрын
మరుపురాని పాట మదిలో నిలిచిపోయే పాట ఆ గానం ఆ రచన ఆ స్వర కల్పన అద్భుతం
@gondelaappalaramudu
@gondelaappalaramudu 3 жыл бұрын
నిండు మనసుతో పాడిన సిస్టర్ గారికి కృతజ్ఞతలు
@keerthikumari509
@keerthikumari509 4 жыл бұрын
Yes i am enjoying this song.... Price the lord brother
@Praveenvelpulaofficial7345
@Praveenvelpulaofficial7345 3 жыл бұрын
This is Really Heart Touching N Heart Peaceful Song Bro. Pranam Kamalakar Gaaru..... MAY God Bless U Aboundently in Jesus Name Bro....
@chsubbu3031
@chsubbu3031 2 жыл бұрын
Wonderful voice madam devudichina khantaswaraanni devuni panikai vaadinanduku 🙏🏻🙏🏻🙏🏻.
@mariserla.viswas
@mariserla.viswas 4 жыл бұрын
Praise God To Leasn This Song It's Really Proud To Me Thank God To Gave This Song & Priya Akka I Enjoyed When I Leasing That Time Meru Song Ki Breath Eacharu & Music Mind Blowing 🙏🙏🙏
@chinnamdeepti5565
@chinnamdeepti5565 4 жыл бұрын
If they have Christ in their life it will be still more beautiful......hope Jesus love ,make his kids realize his everlasting love
@livingstonegroupofcompanie9183
@livingstonegroupofcompanie9183 3 жыл бұрын
❤️
@swapnicanalli608
@swapnicanalli608 4 жыл бұрын
Most awaited song.. Lovely composition enjoyed.. 😍
@meenamariafrancy7026
@meenamariafrancy7026 4 жыл бұрын
Praise the lord. Aayana naa prabhu. Naa priyudu sundarudu mahaghanudu. Kalakaala nijamina bhandham. Ee naa bhandam naa prabhuvuto yeppatiki. Nenu viduvanu aayana krupanubatti maatrame.
@ssolomonraj8784
@ssolomonraj8784 4 жыл бұрын
So beautifully sung sister and lovely lyrics..god bless the whole band🙏
@Harsha-yv6jo
@Harsha-yv6jo Жыл бұрын
😂🎉😢🎉😂😊😂🎉🎉
@samuelchinta8289
@samuelchinta8289 4 жыл бұрын
Meeru pade pata chala adhbuthamga padaru sister repu nenu maa churchlo padathanu God bless you sister
@dft6737
@dft6737 2 жыл бұрын
Chaala vandhanaalu....🙏🙏
@muralikrishna-eb6rt
@muralikrishna-eb6rt Жыл бұрын
Super Medam...
@rupahansda2203
@rupahansda2203 3 жыл бұрын
Very Melodious, Joyful,song👌 superb Composition,👍 excellent Singing 👏👏👏👏 wonderful, intelligent orchestration . God bless you all🙌
@premakumardasari6309
@premakumardasari6309 4 жыл бұрын
Never bored while listening Manoharuda Sngs from Hosanna Ministries, such a soothing songs, thanks to all
@fellowshipwithgod1934
@fellowshipwithgod1934 4 жыл бұрын
Yes u
@dupatilakshmi5292
@dupatilakshmi5292 3 жыл бұрын
Voice super ande challa chala baga padaru naku chala nachesende ande. దేవుడు కే మహిమ కలుగునుగాక. ఆమెన్ 👏👏💖🙏
@anushakumari3864
@anushakumari3864 2 жыл бұрын
ఎక్స్లెంట్ గా పాడారు సిస్టర్ సాంగ్ సంగీతం సూపర్ మ్యూజిక్ బాగుంటేనే సాంగ్ బాగుంటుంది మీ టీమ్ నెంబర్స్ అందరికీ గాడ్ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని ఇంకా ఇటువంటి సాంగ్స్ ఎన్నో పాడాలని మీ ఆల్బమ్ సక్సెస్ఫుల్ గా ముందుకు సాగాలని దేవుని కోరుకుంటున్నాను
@rani-bb5lk
@rani-bb5lk 4 жыл бұрын
Exalent song👌..sweet voice..praise the lord..🙇
@jyothigujjala.85
@jyothigujjala.85 3 жыл бұрын
I feel so happy to listen this song from you.🙏🙏
@thummakommapriyadharshini5427
@thummakommapriyadharshini5427 2 жыл бұрын
Chaala bagundi glory to God 🙏🙏❤️❤️❤️🥰😍 price the lord
@ACTsCreations
@ACTsCreations 4 жыл бұрын
Most lovable song in this album 👏🏼👏🏼 Praise to God
@mandayakobu1895
@mandayakobu1895 4 жыл бұрын
Nenu first time chustunnanu Priya medam garini Hossanna female singer
@mounikapenumatsa5115
@mounikapenumatsa5115 3 жыл бұрын
Akka chala baga padaru,,,,, and song nu rasinavalaki....and music team ki wish you the good luck..... nd all the best to all
@sl1323
@sl1323 4 жыл бұрын
Wonderful music ...glorifying lyrics...gracefully sung
@Anilkumar-xu7sr
@Anilkumar-xu7sr 3 жыл бұрын
Thank you JESUS... NO words enough to describe your love and grace... ✝🛐
@ashokchakravarthikokkiriga1265
@ashokchakravarthikokkiriga1265 4 жыл бұрын
దేవునికి స్తోత్రము,చాలా బాగా పాడిన సిస్టర్ కు, మంచి మ్యూజిక్ అందించిన సోదరులకు,అంతకు మించి మంచి lyrics అందించిన కమలాకర్ అన్నకు ధన్యవాదములు
@vijayvijju9742
@vijayvijju9742 4 жыл бұрын
tamil and telugu malayalam songs padinanduku thanks medam devuniki mathram mahima kalugunu gaaka..
@wardsachivalayam998
@wardsachivalayam998 4 жыл бұрын
ఎంతో మధురంమైన పాట.అక్క నీ వాయిస్ సూపర్ గాడ్ బ్లెస్స్ యు అక్క.
@simeongodsways8214
@simeongodsways8214 3 жыл бұрын
Sister Mee voice gods gift wow god bless u devudu meeku రక్షణ dayacheyunu గాక
@jeyaramanmuthusamy1640
@jeyaramanmuthusamy1640 4 жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక !!!
@Samuelpramila
@Samuelpramila 9 ай бұрын
Super song i like this song i love you akka ❤
@cherukumahendra3089
@cherukumahendra3089 4 жыл бұрын
Amen...halleluya .....wonderful song
@SunithaSunitha-jf4ur
@SunithaSunitha-jf4ur 11 ай бұрын
Excellent. Blessed amen
@baburayipudi9780
@baburayipudi9780 4 жыл бұрын
Amazing voice and music ..praise the lord
@RajKumar-ut3km
@RajKumar-ut3km 3 жыл бұрын
Me voice vintunte entha badalo unna motham marchipovachu super voice excellent enka etuvanti songs mari enni padalani korukuntuna
@chrajesh5580
@chrajesh5580 3 жыл бұрын
Super song enni sarlu vinna malli malli vinali anipisthundi,kamalakar ji music fantastic
@dadisanthikumari7667
@dadisanthikumari7667 4 жыл бұрын
It's my all time favorite song..Really enjoying every day with this song..Singer chala feel avuthu chala chakkaga padaru..And music also super...
@sudharani-io5xl
@sudharani-io5xl 4 жыл бұрын
Awesome song with amazing voice. Praise the lord 🙏🙂
@subhashelisala4133
@subhashelisala4133 4 жыл бұрын
Beautiful voice and wonderful composition 💙💙
@rev.stephenvellokulimst.th7722
@rev.stephenvellokulimst.th7722 3 жыл бұрын
VERY BEAUTIFUL SONG. THANKS TO CHRIST, TO ALL TEAM MEMBERS AND SINGER.
@murthysunkara007
@murthysunkara007 4 жыл бұрын
Devunuki Mahima kalugunu Gaaka AMEN AMEN AMEN 🙏🙏🙏
@sujatha0966
@sujatha0966 4 жыл бұрын
Great song and super singing I loved your singing and voice sis priya himesh, great composing sir god bless both of you 👏👏👏👏👏
@ratnakumarkomararabathina9796
@ratnakumarkomararabathina9796 4 жыл бұрын
I never listened this type of rhythm pattern kamalakar anna. I really enjoyed it and love it. Awesome tune and lyrics ramesh anna. Singer sis Priya himesh also rhythmic singing. Totally my feel felt with my soul and heat.💜💜💜💜💜💜💜 Thanks you kamalakar anna to giving such a wonderful song to every believer🙏🙏🙏🙏🙏🙏
@malladinagatejaswini8090
@malladinagatejaswini8090 4 жыл бұрын
Super mam ur voice really nice Praise the Lord jonhwesly, ramesh Anna
@ApostleTimothyJohnP777
@ApostleTimothyJohnP777 4 жыл бұрын
Great Song and Great Music which Comforts Spirit, Soul and Flesh.
@vemulaMariyamma-ii8qv
@vemulaMariyamma-ii8qv Жыл бұрын
Wonderful voice sister God give you a beautiful voice sister Praise the lord sister🙏 All glory to jesus
@dharmaroydharmaroy6798
@dharmaroydharmaroy6798 4 жыл бұрын
Hosanna ministries antene SANGEETA SEVA MANA PRABHUVUKI.
@vaniuravakonda9373
@vaniuravakonda9373 4 жыл бұрын
Its really true
@dharmaroydharmaroy6798
@dharmaroydharmaroy6798 4 жыл бұрын
@@vaniuravakonda9373 thank you sis...
@vaniuravakonda9373
@vaniuravakonda9373 4 жыл бұрын
@@dharmaroydharmaroy6798 Ur welcome
@sprajuramya7774
@sprajuramya7774 4 жыл бұрын
Daily Nennu 100 sarlu vintanu amazing voice
@narmadanarma5200
@narmadanarma5200 3 жыл бұрын
E voice evarido anni chalasarlu anukunnanu nice voice ❤️devuniki Koraku Meru vadabaduthinanduku danyavadalu🙏
@KISHORE-A
@KISHORE-A 4 жыл бұрын
Chala days ieyindi ilanti beautiful song vini.. 👏👍
@stephenrajutatapudi987
@stephenrajutatapudi987 4 жыл бұрын
నా ప్రియుడు,నా వరుడు సుందరుడు,మహా ఘనుడు...సమీపింపరాని తేజస్సు లో వసియించువాడు..ఆయనకి సాటి అయిన వారు లేరు..............
@jayapriyagampala6626
@jayapriyagampala6626 4 жыл бұрын
Amen
@bejavadasiva7934
@bejavadasiva7934 4 жыл бұрын
Stephenraju
@patravenkataramana3884
@patravenkataramana3884 4 жыл бұрын
Super song
@saviourofJesus09
@saviourofJesus09 2 жыл бұрын
I love ur voice sis daily Mee songs vintanu❤️
@anilkumarseelam50
@anilkumarseelam50 4 жыл бұрын
Glory to God....👑👑👑 🎊🎊🎊🎹🎹🥁🥁🎻🎻🎷🎷📯📯🎸🎸👏👏👏 nice song... sir....
@sailanarayanarao
@sailanarayanarao Жыл бұрын
Supper
@sureshkadiyam1049
@sureshkadiyam1049 4 жыл бұрын
paramageetamulu lo priyuni veseshamu lu pata 👍👍👍👍👍🙏🙏🙏🙏🙏anna music /soundsystem 👍👍👍👍
@manorak7124
@manorak7124 Жыл бұрын
Ee pata yenni sarlu vinnano lekkeledu ❤
@awwalakhirawwalaurakhirawa4486
@awwalakhirawwalaurakhirawa4486 4 жыл бұрын
HALLELUJAH 🙏🏼. I listen only Urdu songs, but I liked this Team and song.
@nandu9233
@nandu9233 4 жыл бұрын
Really awesome and amazing super voice Priya sister prise the lord
Yevarikki Yevaru | Telugu Christian Song 2025 | Evan Mark Ronald | Bharat Mandru
7:10
Velpula Evan Mark Ronald
Рет қаралды 187 М.
Aparadhini Yesayya - Thrahimam 2 - With Telugu and English Subtitles
7:24
impactzoneindia
Рет қаралды 25 МЛН
Wednesday VS Enid: Who is The Best Mommy? #shorts
0:14
Troom Oki Toki
Рет қаралды 50 МЛН
번쩍번쩍 거리는 입
0:32
승비니 Seungbini
Рет қаралды 182 МЛН
Жездуха 42-серия
29:26
Million Show
Рет қаралды 2,6 МЛН
Their Boat Engine Fell Off
0:13
Newsflare
Рет қаралды 15 МЛН
Vinava Manavi - Thrahimam 2
6:07
impactzoneindia
Рет қаралды 9 МЛН
Chirakaala Sneham | Making video | Pranam Kamlakhar | Priya Hemesh
9:08
Pranam Kamlakhar official
Рет қаралды 718 М.
Wednesday VS Enid: Who is The Best Mommy? #shorts
0:14
Troom Oki Toki
Рет қаралды 50 МЛН