బ్రదర్ మీ మెసేజ్ చెబితే ఎన్నో ఆత్మలు ను రక్షించే శక్తి దేవుడు మీకు ఇచ్చారు దేవుడు కార్యములు,అద్భుతాలు చేస్తాడు మీ ద్వారా .. ఆమేన్ ఆమేన్ ఆమేన్ ❤
@chakali.rameshch.ramesh89713 жыл бұрын
ప్రతి సేవకుడు ఈ విధముగా ఆలోచించి వాక్యమును అందిస్తే ఎంత బాగుంటుంది దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్
@prasadkesanapalli5705 Жыл бұрын
Ĺb8
@Sthotranjali8 ай бұрын
Yes
@Mercyp1302 жыл бұрын
ఇంతటి ధన్యత మాకు ఇచ్చిన దేవునికి, ఇంత గొప్ప మర్మలు తెలియ జేస్తూన్న మా ఆత్మీయ తండ్రికి 🙏🙏🙏🙏🙏🙏🙇♀️🙇♀️
@godservant76442 жыл бұрын
ప్రతి సేవకుని కీ ఇలాంటి జ్ఞానం దేవుడు అనుగ్రహించును గాక! ఆమేన్ ఆమేన్ ఆమేన్!
@nandhuraina4513 Жыл бұрын
🙏🙏🙏
@dasanbabu45482 жыл бұрын
క్రైస్తవ విలువను పెన్చే వాక్యముల వివరణ అమోఘమైన ఉచ్ఛారణ యితర సమాజం ఎన్తో నేర్చుకొని యథార్థమైన దేవుడిచ్చిన మీ ప్రసంగాలు ఎన్తో ఉన్నతం. మీకు నా ధన్యవాదం.
@vijaypotnuri9107 Жыл бұрын
మతోన్మాద శక్తులకు సైతం మతిపోగొట్టే జ్ఞానాన్ని మీకు అనుగ్రహించిన మహదేవునికి స్తుతి కలుగునుగాక ఆమెన్.... 🙏 దేవాది దేవుడు మిమ్మల్ని ఇంకా బహుబలంగా వాడుకోవాలని మనస్ఫూర్తిగా మీకొరకు ప్రార్ధన చేస్తాను బ్రదర్ ప్రైస్ ది లార్డ్....... 🙏
@eechannel77943 жыл бұрын
దేవుడు మీకు అనుగ్రహించిన జ్ఞానమునకై దేవునికే మహిమ కలుగును గాక
@m.s.rm.s.r760810 ай бұрын
వందనాలు బ్రదర్ గారు 🙏 దేవుడు మీ పరిచర్యను మీకున్న సమస్తమును దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ 🙏🙌🙇
@swarnalathadayala2686 Жыл бұрын
పూవులు, దీపం ,హారతి నిజం గా ఎంత చక్కగా వివరించారు. God bless you brother మీ సాక్ష్యం వినాలి అనుకునేదాన్ని అది కూడా విన్నా దేవుడు మిమ్మల్ని మరింత బలంగా వాడుకోవాలి .ఈ అంత్య దినాలలో .
@kommuglory63614 күн бұрын
దేవునికి మహిమ కల్లును గాక 🎉
@saraswathivasamsetti52862 жыл бұрын
Nenu Siva bhakthuralini but nanna me speach chalaa bagundi god bless u nelantivadu esamajaniki chalaa avasaram
@Prashanth123-s8l3 жыл бұрын
👏👏👌💐క్రైస్తవ సమాజం ను హెచ్చరిస్తూ,,అందరిని ఆలోచింపచేసే అద్భుతమైన సందేశం ఇచ్చారు అన్నయ్య..సువార్త అంటే ఎంటో ఎంతో స్పష్టంగా తెలియచేశారు.glory to god👏👏🙇🤗యేసయ్యా ఎంతో అపార్ధం చేసుకున్నాను.నన్ను క్షమించు🙇😥🙏
@hopeindia42942 жыл бұрын
kzbin.info/www/bejne/gpzNi4doa6msaNk కయీనుకు తెలిసిన క్రీస్తు సువార్త.
@rajkumarmunna83722 жыл бұрын
క్షమించడానికి దేవుడు ఒక్కడే అర్హుడు .. ఎంతటి పాపినైన క్షమిస్తాడు మన దేవుడైన యేసుక్రీస్తు God bless you🙏
@devunithopratiroju24293 жыл бұрын
ప్రతి సేవకుడు ఈ విధంగా వాక్యాన్ని వివరించి నట్లయితే అనేకమంది రక్షణ మార్గం లోనికి రావడానికి ఎంతో సహాయపడుతుంది చాలా బాగా చెప్పారు బ్రదర్ మీకు నిండైన వందనములు 🙏🙏🙏🙏
@hopeindia42942 жыл бұрын
kzbin.info/www/bejne/jaOsoKuir9Kja7M దేవుని హెచ్చరిక కలియుగ ఆరంభం
@arepallysampath77942 жыл бұрын
Prise the Lord brother. దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానమును బట్టి దేవునికి వందనాలు
@johnny14333 жыл бұрын
Anaya chala bagunde me sandeham🌺🌱🌼🌻🙏🙏🙏🙏🙏🙏🙏🏃
@gudurivenkateswararao31292 жыл бұрын
అయ్యగారూ మీలాంటి వారు సమాజానికి కావాలి. అనేకులు రావాలి,లేవలి.
@jhansiswarna455210 ай бұрын
Praise the lord 🙏🏻 God bless you annya
@yamauchisarita19110 ай бұрын
Praise to be god our father,for giving divine knowledge and wisdom to Brother. May he be a blessing to everyone in his territory.
@sobharanipidakala82592 жыл бұрын
Chala baga chappru pastergaru. Thanq. God bless u glory to god
@pallasuryaprakash88212 жыл бұрын
పాస్టర్ గారికి వందనములు అయ్యా నేను టాక్సీ డ్రైవర్ని అనేక మతస్తులతో ట్రావెల్ చేస్తూ ఉంటాను. వారు బైబిల్ గూర్చి అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడంలో కొంచెం ఇబ్బందులు పడేవాడిని.. మీ యు ట్యూబ్ మెస్సేజ్ విన్నాక. వారికి సామాదనం చెప్పడం నాకు తేలికగా ఉన్నది దేవుడు మిమ్ములను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధిచేసి దివించునుగాక. ఆమెన్
@dasanbabu45482 жыл бұрын
శరీర ప్రదర్శన సాంప్రదాయాలు గురించిన మూఢత్వం మనిషి ఎంత బలంగా పాటిస్తున్నాడో వివరణ! మీ బైబిల్ వివరణ అత్యున్నత మైనది దేవుడిచ్చిన శక్తి బట్టి మీకు ప్రత్యేక వందనములు సర్.
@satyapusam47032 жыл бұрын
Vandanalu ayya
@cherukubalaeswaraiah54312 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ మీరు చెప్పిన మెసేజ్ చాలా బాగా ఉన్నది అందునుబట్టి మీకు నా హృదయపూర్వక వందనములు ఆ దేవుడు మిమ్మల్ని ఇంకా బలముగా వాడుకొనును గాక ఆమెన్📖🙏
@kanthraog.kantharao41063 жыл бұрын
అన్న👌👌👌👌👌 m sg వినిన్ని ప్రతి వారికి మారు మనసు దేవుడు కలుగ జేయు ను గా క ఆ మేన్🙏🏼🙏🏼🇹🇯🇹🇯🇹🇯✝️✝️
@kk14400010 ай бұрын
Praise the lord brother
@ParnaParna-s5i4 күн бұрын
Good massage Anna Thanks annayya ❤🙏🙏🙏👌👌😥👏👏
@srivallimaddula98692 жыл бұрын
వందనాలు బ్రదర్ మీరు చెప్పించి 100% నిజం. మీలానే ప్రతి సేవకుడు సరైన వాక్యంమును బోదించాలని కోరుకుంటూనము 🙏🙏🙏🙏🙏
@ramachandarnadakuditi66993 жыл бұрын
వండ్రఫుల్ బ్రదర్ సూపర్ మెసేజ్ తండ్రి అయినా దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
@bademraju42803 ай бұрын
Coconut 🥥 and tears concept is a heart touching word sir..🙏🙏🙏💗💗
@pbmrudula3948Ай бұрын
Praise the Lord...
@danieltadi14943 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ అన్నా చాలా అర్థమయ్యేరీతిలో మాకు బోధించారు తెలియని చాలా విషయాలు మీ వాక్యం ద్వారా నేను నేర్చుకున్నాను
@humannature39523 жыл бұрын
బైబిల్ ఖురాన్ రెండు గ్రంథాలు మనిషికి పునర్జన్మ ఉండదనే చెప్తున్నాయి. భారతదేశంలో పుట్టిన మతాలు (హిందూ, జైనం, బుద్ధిజం, సిక్కిజం etc) మాత్రం మనిషి పునర్జన్మ మీదే ఆధారపడి ఉంటాయి. మరి పరిశోధనలు ఏం చెప్తున్నాయో ఒకసారి చూడండి. మతం మత్తులో పోయే గుడ్డి గొర్రెలు ఇది చదవాల్సిన పనిలేదు. ఆత్మీయ అర్థాలు తీసుకుంటూ కుళ్ళులో బ్రతికేయండి. నిజాలు తెలుసుకోవాలి, సత్యాన్ని శోదించాలి అనుకునే నికార్సైన భారతీయుల కోసం మాత్రమే Dr Jim Tucker PhD Professor of University of Virginia ఈయన ప్రపంచ వ్యాప్తంగా 2500 మంది పై పరిశోధన చేసి పునర్జన్మ సిద్దాంతం నిజం అని నిరూపణ చేశారు. పునర్జన్మ గురించి research చేసి నిరూపించిన professors వ్రాసిన పుస్తకాలు కొన్ని Amazon లో ఉన్నాయ్. Google లో కూడా search చెయ్యండి స్వయంగా అలాగే KZbin లో కూడా. Extraordinary cases of children who remember past lives __ Dr Jim B. Tucker, M.D MANY LIVES, MANY MASTERS __ Brian L Weiss, M.D SAME SOUL, MANY BODIES __ Brian L Weiss, M.D kzbin.info/www/bejne/gpKbp3pqoqZjn9U kzbin.info/www/bejne/on3RhZ9phbeNgpI kzbin.info/www/bejne/haazonljYpmMn6c kzbin.info/www/bejne/noiTl5hsrLabkMU kzbin.info/www/bejne/sJC0qWVjoLqCers మోసపోయే వాళ్ళు ఉన్నంత కాలం మోసం చేస్తూనే ఉంటారు. సత్యమేవ జయతే. లోకాసమస్తా సుఖినోభవంతు. జై హింద్ 🇮🇳
@hopeindia42942 жыл бұрын
kzbin.info/www/bejne/qJ-5gqFqmN6Xfac Bangaraya Sharma garu Chesina kristhu suvaartha
@jhansibunga12572 жыл бұрын
@@humannature3952b&
@anithajelli5140 Жыл бұрын
Anna me message super devudu mimalni enka vadukovali milanti sevakulu mana desaniki kaavali
@anithajelli5140 Жыл бұрын
Praise the Lord🙏 anna
@sunnymarsakatla16873 жыл бұрын
అన్నయ్య మీ ఉపదేశం మమ్మల్ని ఎంతో బలపరస్తుంది. యేసయ్య మిమ్మల్ని ఇంకా బలముగా వాడుకోవాలి. చాలా చాలా వందనాలు అన్నయ్య.
@ilakshmanarao4912 жыл бұрын
యేసయ్య కాదు ఈ శయ్య
@rufuschoseninthelord31832 жыл бұрын
@@ilakshmanarao491 శివుడు కాదు *శవ*డు
@israelrayapati13232 жыл бұрын
Chala santhosham ga unnadi brother i am blessed
@sbutchibabu678 Жыл бұрын
Super sir మీరు సరైన సమాధానం echaru
@krupadanamkoduri6264 Жыл бұрын
తమ్ముడు చాలా గొప్ప విషయాలు చెప్పారు నీకు వందనాలు
@damarakulabaluprasangibhas72692 жыл бұрын
🙏🏻 అన్న అందరికి అర్థమయ్యే రీతిగా వివరించారు.
@gudipatidavid40292 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍 super speech well all pastors continue this speech very good speech brother thank you God bless you
@pratyusha_makeupartist88533 жыл бұрын
Samajaniki kavalisinaa mukyamaina sandheshanni icharruuu✝️🙏🙏🙏 thank you so much.
Mee gurinchi vivarinchataniki maaatalu chaalavu brother 😭😭😭😭😭 🙏🙏 God bless you 💐
@suvarna-i2rАй бұрын
Prise the lord anna
@kanaparhisrinivasarao89893 жыл бұрын
Prisethelord Godblessyou and family Thankyou Brother
@devaanshdevaansh52723 жыл бұрын
Vakyam dwara arthavanthanga chepparu tq anna Glory to God
@nanimotepalli-m6vАй бұрын
Vandanalu🙏🙏🙏🙏
@kasimaljohnweslyjohnweslyj16492 жыл бұрын
Amen సూపర్ pastor Garu
@samalurudavid91592 жыл бұрын
చాలా చాలా వందనాలు బ్రదర్ మంచి ఆత్మ నడిపింపు ప్రభు మరింతగా మిమ్మల్ని బలపరిచే వాడుకొను గాక
@KavithaDokuri10 ай бұрын
Glory Glory Glory. To god alone
@mbrs98822 жыл бұрын
చక్కని సందేశం ఇచ్చారు. సార్
@ramuthandrisannidhi71222 жыл бұрын
విలువైన సమాచారం తెలియజేసిన సేవకులకు వందనాలు
@madhukardp9267 Жыл бұрын
God bless you 🙏🙏🙏 anna good 👍 message
@sannu_winson123 Жыл бұрын
💯 correct ga chepparu brother.godbless you
@rakshithsuneetha679910 ай бұрын
Yes మతం కాదు మనసు మారాలి
@intipraveen3928 Жыл бұрын
Thank you brother such a wonderful message praise the lord
@kunchesudheer52303 жыл бұрын
ఆచారాలు సంప్రదాయాలు లోని పరమార్థమును తీసుకుందాం... హైందవ మరియు క్రైస్తవుల సాంప్రదాయాల మధ్య వ్యత్యాసం 1...కర్పూర హారతి --- మనమే మనబ్రతుకుతో సజీవయాగం గా హారతిగా మారిపోవాలి 2...నూనె దీపాలు పెట్టడం --- మనమే లోకానికి మండుచు ప్రకాశించే దీపపు వెలుగువలె ఉండాలి..దీప స్థంభం... 3...పువ్వులు--- మనమే పువ్వుల సువాసన లా ఉండాలి 4...కొబ్బరికాయ --- మన పశ్చతాప కన్నీరు తో 5.....వారు క్రియల్లో చేస్తారు...మనం వాటి పరమార్థం ను గ్రహించి మన ఆత్మలో ఆచరిస్తున్నాం....
@danielrajusavarapu47522 жыл бұрын
Down down Vedaalalo kristu bodhakulu, Long live long live Bible lo Kristu bodhakulu
@BTSarmy-yo1fe3 жыл бұрын
Yes 💘 i seluet brother jai sri Ram jai bharat jai hind jai modi
@nandanhfchannel71773 жыл бұрын
అన్న మీరు చెప్పే ప్రతి సందేశం అనేక అంశాలు మనిషికి ఆలోచింప చేస్తాయి. కాబట్టి మీరు ఇంకా ఇలాంటి సందేశాలు మరెన్నో సమాజానికి తెలియచేయాలని కోరుతూ ప్రేమతో మీ సహోదరుడు
@humannature39523 жыл бұрын
బైబిల్ ఖురాన్ రెండు గ్రంథాలు మనిషికి పునర్జన్మ ఉండదనే చెప్తున్నాయి. భారతదేశంలో పుట్టిన మతాలు (హిందూ, జైనం, బుద్ధిజం, సిక్కిజం etc) మాత్రం మనిషి పునర్జన్మ మీదే ఆధారపడి ఉంటాయి. మరి పరిశోధనలు ఏం చెప్తున్నాయో ఒకసారి చూడండి. మతం మత్తులో పోయే గుడ్డి గొర్రెలు ఇది చదవాల్సిన పనిలేదు. ఆత్మీయ అర్థాలు తీసుకుంటూ కుళ్ళులో బ్రతికేయండి. నిజాలు తెలుసుకోవాలి, సత్యాన్ని శోదించాలి అనుకునే నికార్సైన భారతీయుల కోసం మాత్రమే Dr Jim Tucker PhD Professor of University of Virginia ఈయన ప్రపంచ వ్యాప్తంగా 2500 మంది పై పరిశోధన చేసి పునర్జన్మ సిద్దాంతం నిజం అని నిరూపణ చేశారు. పునర్జన్మ గురించి research చేసి నిరూపించిన professors వ్రాసిన పుస్తకాలు కొన్ని Amazon లో ఉన్నాయ్. Google లో కూడా search చెయ్యండి స్వయంగా అలాగే KZbin లో కూడా. Extraordinary cases of children who remember past lives __ Dr Jim B. Tucker, M.D MANY LIVES, MANY MASTERS __ Brian L Weiss, M.D SAME SOUL, MANY BODIES __ Brian L Weiss, M.D kzbin.info/www/bejne/gpKbp3pqoqZjn9U kzbin.info/www/bejne/on3RhZ9phbeNgpI kzbin.info/www/bejne/haazonljYpmMn6c kzbin.info/www/bejne/noiTl5hsrLabkMU kzbin.info/www/bejne/sJC0qWVjoLqCers మోసపోయే వాళ్ళు ఉన్నంత కాలం మోసం చేస్తూనే ఉంటారు. సత్యమేవ జయతే. లోకాసమస్తా సుఖినోభవంతు. జై హింద్ 🇮🇳
@rayapurrddyreddy96163 жыл бұрын
Praise the lord brother God bless you
@rayapurrddyreddy96163 жыл бұрын
Praise the lord brother God bless you
@sathyanandamsompog42163 жыл бұрын
Praisethelotd
@sathyanandamsompog42163 жыл бұрын
Praisethelord
@ratnakumariratna36495 ай бұрын
అన్న వందనాలు దేవుడు మీకు ఇంకనూ జ్ఞానమిచ్చి దేవునిలో వాడబడాలన్న amen amen amen
@naramamidisattibabu3766Ай бұрын
Wonderful message ayyagaru I really enjoyed thankyou so much
@swaroopaswa-j3mАй бұрын
🙏🏻🙏🏻✝️✝️✝️
@yohanvelijala2 жыл бұрын
ఇది కదా సందేశం మన మాటలు ఇంకొకరికి ఇబ్బంది కలిగించనిది ఆలోచన ఇచ్చేదే సందేశం ఆమేన్
@foundationschool84472 жыл бұрын
TV channels lo prasangam chesevarukuda inta airtham ayyela chsppaledandi praise the Lord....👌👌👌👌👌👌💐💐
@estheru15152 ай бұрын
Praise the Lord annaya🙏🙏🙏
@asheervadparadisegardenavp15672 жыл бұрын
Wonderful Message. Thank you very much.
@aradyamarampelly19083 жыл бұрын
Amen glory to all might god.. మి ద్వారా సత్యం ప్రబలును గాక, మతము లో నుండి మార్గం లోనికి నడిపించే వారీగా మీరు నీలబడుదురు గాక!!
@dasujama692 жыл бұрын
Good message
@rajesh76292 жыл бұрын
Brother asal meku entha opika andhariki ardamae vidanga chapadam chala kastam kani meru chala ege ga chepthunnaru ....Naku meru chepadam vala maru manusu kaligendi ...... Your explanation speechless I am really accepted God credit goes to you. Thank you brother and God bless you
@nelaturisuneetha95923 жыл бұрын
అన్న మీరు చాలా బాగా చెప్పారు. మీ సందేశం మనుష్యులను ఆలోచింపజేస్తుంది. ఇలాంటి ప్రసంగాలు మరెన్నో మేము వినాలి. 🙏🙏🙏🙏.
@sunitha27692 жыл бұрын
Thank-you pastor garu
@PavanKalyan12111 Жыл бұрын
Praise the lord brother I have answers for all my questions
@prashanth20582 жыл бұрын
Very good explanation brother iam ophirist
@chakravarthiyandava45573 жыл бұрын
God bless you pastor Garu fantastic massage sir
@vamshi796282 жыл бұрын
I love Jesus in this world❤️
@vasanthibynipudi18142 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 amezig babu. Wt a woderful wisdom Holy Sprit given to u babu!
@KIRAN-ms7zv9 ай бұрын
Glory To JESUS 🙏
@vamsipriyatham9712 жыл бұрын
Vandsnalu brother devuni krupalo manchi vivsrana echaru God bless u👍🙏👍🙏👍
@manjetiramana3356 Жыл бұрын
మీ ప్రార్ధన సూపర్ సార్ దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@mohanbiddika43552 жыл бұрын
God bless you brother 🙏🙏🙏
@gkfacts98932 жыл бұрын
అయ్యా మీకు పాదాబి వందనాలు 🙏🙏🙏🙏🙏😥😥😥😥😥👏👏👏👏👏
@haveelas83902 жыл бұрын
Praise the lord 🙏🙏 tq
@abhinjena7802 жыл бұрын
Outstanding massage brother.. Praise the lord
@bhaskarkvtn82032 жыл бұрын
Wonderfull speech 👌👌👌
@SaranyaEsther8626Godsgift3 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ అన్నయ్య... 🙏 చాలా విలువైన సందేశాన్ని ఇచ్చారు..... అన్యులకి ఎలా సువార్త చెప్పాలో తెలియట్లేదు..... కానీ మీరు చెప్పిన సందేశం నా కు దారి చూపించింది..... tq అన్న
సకల మతాలకు బైబిల్ పుట్టినిల్లు అవుతుంది అసలు సిసలు అయిన మాట... TQ brother garu మిలా వాక్యం చెబితే అందరూ ఎంత బాగుంటుంది మీ ద్వారా మేము బల పడుతున్నాము Glory to Jesus Christ ❤
@rayapudisharon90293 жыл бұрын
Supper Pastar Garu elanti vakya vivarana andharino marustundhi
@rrrrajranajayranveer5269 ай бұрын
Thanks!
@nagendranagendra897611 ай бұрын
Prise lord pastor garu mee messages Chala alochimpa chestundi
@kanetichandra2693 жыл бұрын
Praise the Lord pastior garu హారతి గురించీ శరీరమే హారతి
@madhukardp9267 Жыл бұрын
Good 👍 message b God 🙏 bless you
@durgammahesh24742 жыл бұрын
I love you Jesus ❤️❤️❤️
@jeevanjyothi4442 Жыл бұрын
Brother మీ messages చూసి నేను చాలా inspire అయ్యాను . బొట్టు కు సంభందించిన పూర్తి వివరణ ఇవ్వగలరు
@kalasymphony25943 жыл бұрын
Wonderful and Powerful messenge. Me Valla Yesaiah mahimaparchabadu chunnaru.mimmalni kanna thalli thandri dhanyulu.
@C.S286 Жыл бұрын
దేవునికే మహిమ వందనాలు అన్నయ్య గారు నా పిల్లల నాకుటుంబాల కొరకు.ప్రార్దన చేయండి అన్నయ్య గారు