జగన్ చేసి చూపించారు... మరి ఇప్పుడు చెయ్యలేరా.....???అబద్దాలు ఎందుకు..? అధికారం కోసమా...? ఇంత మోసమా...?????
@rajeevbokinala73Ай бұрын
😢😢😢😢😢 Jagan mundhee cheppadu 😢😢😢😢😢😢
@naidukvr55443 ай бұрын
సర్ మీకు చంద్రబాబుకి రాష్ట్ర పరిస్థితులు తెలియవా ఇది దగా మోసము అధికార కాంశకాదా నిజమెందుకు చెప్పలేరు ఈ వయసులో
@ananthnaraharialkur48743 ай бұрын
ఆయన ఎప్పుడూ అంతే చంద్రబాబు అనుకూలుడే. వైఎస్ కుటుంబానికి బద్ద వ్యతిరేకి. సో ఆయన ఎప్పుడూ జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడటమే.
@rambabuyarlagadda75542 ай бұрын
రెడీ గారు జగన్ గారు చేసిందీ రెండు లక్షల ఎనభైవెలు కొట్లు లోపే,తెలుసుకోకుండా మాట్లాడవద్దు...
@raghavvendra3 ай бұрын
Sir, వాళ్ళు అడుగుతున్నది ఒకటి. మీరు విశ్లేషించినద్ది ఇంకొకటి. మొత్తానికి కొన్ని పథకాలు కు కూటమి నామాలు 😂
@bvrreddyhousing57552 ай бұрын
Super six manifesto హామీలు అమలు చేస్తారా? లేదా? అని యాంకర్ గా రు అడుగుతున్నారు సార్. అమలు సాధ్యమా? లేదా? లేకుంటే ప్రజా స్పందన ఏమిటీ? Pl చెప్పండి సార్
@Dasarisarojini-w7c3 ай бұрын
ఏలెక్షన్ time కి చంద్రబాబు మళ్ళీ ఎదో కుట్ర చేస్తాడు ఆ కుట్రలు జగన్ కి తెలియదు చంద్రబాబు
@mreddy30433 ай бұрын
VADDAYYA MALLI JAGAN, AP SARVANASANA MOUTHUNDI. AP KHAZANA SALAHADARULAKE SARIPOTHUNDI
@putlaveeraiah93022 ай бұрын
2014 నుంచి 2019 వరకు అమరావతిలో ఒక్క శాశ్విత భవనం కట్టలేదు.అన్నీ తాత్కాలిక భవనాలే.అవీ వర్షం కురిస్తే నీళ్ళు బక్కెట్లతో ఎత్తిపోసుకోవాలి.ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన 600 ల హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చకుండా 2019 ఎన్నికల సమయానికి ఎన్నికల మ్యానిఫెస్టోని వారి పార్టీ అధికారిక వెబ్ సైట్ నుంచి మాయం. 5 సంవత్సరాల పరిపాలనలో ఏ సంవత్సరం కూడా బడ్జెట్ లో రెవెన్యూ మిగులు లేదు. రెవెన్యూ లోటే.ఇంత అద్భుతముగె పాలించిన వారు దిగిపోయే సమయానకి ఖజానాలో మిగిల్చింది 100 కోట్ల రూపాయలు మాత్రమే. 2 సంవత్సరముల కరోనా సనర్ధవంతంగా ఎదుర్కొని, ఇచ్చిన హామీలను 90% నెరవేర్చిన వారు దిగిపోయే సమయానికి ఖజనాలో 750 కోట్ల రూపాయలు మిగిల్చినారు.ప్రస్తుతం కేరళ రాష్ట్రం ప్రకృతి విపత్తుతో చాలా ప్రాణ నష్టం జరిగినది.భవిష్యత్తులో అమరావతిలో కూడా ఒక భయంకరమైన విపత్తు సంభవించి ఎంతో ప్రాణ నష్టం జరుగుతుంది.ఈ విషయం ఇప్పుడు ఎవరైతే పరిపాలిస్తున్నారో వారికి 100% తెలుసు కాని ప్రజల ప్రాణాలకంటే మాకు రియల్ ఎస్టేట్ వ్యాపారమే ముఖ్యం.అప్పటి వరకు(విపత్తు) జరిగే వరకు భగవంతుడు మీకు ఆయుష్షు ప్రసాదించి మీరు కూడా భవిష్యత్తులో జరిగే ప్రాణనష్టాన్ని కళ్ళార చూడాలని కోరుకుంటూ..............................
సర్ మీరు 1సైడ్ గా మాట్లాడుతున్నారు వారు మీతో కుచున్నారు నిజాన్ని వినిపించండి
@b.samuelraja68202 ай бұрын
అయ్యగారు బాబు గారిని వెనకేసుకుని వస్తున్నారు
@srinuy65262 ай бұрын
2 నెలలకే... ఎలక్షన్ వస్తుంది అన్నమాట
@vattimillipadminivineetha2143 ай бұрын
Prajalaki ee 5years narakame 😂
@pumeshchandra73433 ай бұрын
మైసూరా రెడ్డి ప్రజలకు అనుకూలంగా మాట్లాడటానికి సుముఖంగా లేరు... మరియు చంద్రబాబు ప్రభుత్వం అనగానే భయం..
@rajgopalreddy25403 ай бұрын
ఆయనకి జగన్ ఎదురు కావచ్చు కాని టోటల్ రెడ్డి ల అందరికి వాత పెడుతున్నారు చిన్న చూపు చూస్తున్నారు . చాలా చాలా రెడ్డి లు ఈయనకి సపోర్ట్ చేచారు ...... ఆయనకి ఈయన కి ఏమైనా ఉంటే మీరు మీరు చూసుకోవాలి.....
@mohanreddynelapalli24113 ай бұрын
కక్ష సాధింపు చర్యలు లేకుండా అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలి ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆలోచించి వేగంగా ముందుకు వెల్లాలి లేకుంటే 23 గ్యారంటీ,,,,,
@nagarajubatchu78163 ай бұрын
Mysuraa Reddy gaaru, CBN, sampada srushtinchadam gurinchi, mee noru, medapadam ledu. Enduku? Shame on you.
@padmanabhakotareddy52163 ай бұрын
Real teddy is Mysurareddy who is supporting Jagan with his own openion frankly Hats up to you
@leelaram61852 ай бұрын
పసుపు కుంకుమ పథకం కింద చివరి సంవత్సరం 10000 మాత్రమే రుణమాఫీ అన్నారు కానీ ఇవ్వలేదు కదా వడ్డీ లతో కలిపి కట్టాల్సి వచ్చింది. ఇలా ఉంటుంది బాబు గారు నిర్వాకం
@chandrasekharbathala3500Ай бұрын
విలువలు లేని రాజకీయాలు చేయడం జగన్కు అలవాటు విలువలు సమాజ సేవ అనే దృక్పథంతో చంద్రబాబు ముందుకు వెళ్తాడు కక్షపూరిత రాజకీయాలు సమగ్ర విధానంలో ఉండకూడదు అనేవి చంద్రబాబు పరమ నైతిక సూత్రం మరి చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పనులు పదంలో నడిపే దానికి ఎలాంటి సందేహం లేదు చంద్రబాబు నాయకత్వం నాయకత్వం సమర్థత చాలా అవసరం రాష్ట్రానికి
మైసూరా రెడ్డి గారు కడప జిల్లాలో మీకు ఒక మంచి పేరుంది ఇప్పుడు మీరు మాట్లాడుతున్న దాన్నిబట్టి చూస్తే చంద్రబాబు అంటే మీకు భయం అన్న ఉండాలి తెలుగుదేశం పార్టీ మీద నీకు ప్రేమ అన్న ఉండాలి ఇది రెండు నాలుకల ధోరణి మాట ఇది వాస్తవాలు మాట్లాడండి మీకున్న మంచి పేర్లు నిలబెట్టుకోండి
@Chkeshwar3 ай бұрын
Modi govt padipothe edi jaruguthundi aina cbn ki congres kuda kadhakali chesthundi
@bchangalrayudu64132 ай бұрын
Mee Chandrababu yenduku hameelu etchadu,ippudemo ee year lo amalu cheyyalamu ani chipparu.swayanga lokesh sasana mandalilo prakatincharu.
@ArigalachinnaggariMuralidhar3 ай бұрын
Mysoora Reddy pakka TDP, athanu Cnb ki full support ga untaadu. So mysoora Reddy adagatam waste.