EXCELLENT STHOTRAM FROM BRAMHANDA PURANA/Very powerful Shiva Stotram-

  Рет қаралды 189,773

Sadguru Sparsa

Sadguru Sparsa

Күн бұрын

Пікірлер: 168
@venkateshsaka7102
@venkateshsaka7102 8 ай бұрын
ఆహా ఎంత మధురముగా ఉన్నది , మాకు తెలియప్రచడం మా అదృష్టము, ధన్యవాదాలు 🙏🙏🙏
@Success2024s
@Success2024s 9 ай бұрын
మనసు ఎంతో తేలికపడింది సర్.. ఇలాంటివి మరిన్ని ఆశిస్తున్నాం. 🤗🤲🙏
@Vishwambhara
@Vishwambhara 5 ай бұрын
గురువు గారు!... నాదొక సందేహం... మొదటి శ్లోకంలో వచ్చిన రెండవ లైను జయకాల కాల జయ మృత్యు మృత్యు జయదేవ దేవ శంభో! అనేది మళ్ళీ చివరి శ్లోకంలో చివరి లైనుగా రిపీటు అయ్యింది. ఎక్కడైనా పొరపాటు దొర్లినదేమో అనిపిస్తూ ఉంది. ఎన్నో లక్షల శ్లోకాలను ఆశువుగా చెప్పిన, చెప్పగలిగిన వేద వ్యాసులవారు మరల అదే లైను వాడి ఉండరేమోనని నా ప్రగాఢ నమ్మకం. ఒకవేళ ఇదే లైను అన్ని శ్లోకాలలో ఉంటే అనుమానం వచ్చి ఉండేది కాదు. కేవలం ఒక్క చోటే రిపీట్ కావడం ఆశ్చర్యంగా ఉంది. ఒకసారి గమనించి, నా సందేహం తీర్చగలరు.
@V.G.RV.G.R
@V.G.RV.G.R 7 ай бұрын
ఓం నమః శివాయ నమః
@pnaveenkumar8530
@pnaveenkumar8530 8 ай бұрын
ఆహా! ఏమని వర్ణించగగలం ఈ స్తోత్రాన్ని అద్భుతం👌 !!🙏 Om namo bhagavate rudraya
@pavuluriarjun9626
@pavuluriarjun9626 8 ай бұрын
శ్రీ శివాయ గురవే నమః శ్రీ శివాయ గురవే నమః శ్రీ శివాయ గురవే నమః
@ratnasekharmaganti4277
@ratnasekharmaganti4277 9 ай бұрын
గురువుగారు ధన్యోస్మి అమృతం లాగా ఉన్నది
@prajwalmora4151
@prajwalmora4151 7 ай бұрын
శివయ్య ఈరోజు ivf ట్రాన్స్ఫర్ విజయవంతం అవ్వాలి నీ దయతో పుత్రసంతానం కలగాలి తండ్రీ ఓం నమః శివాయ
@bhanumurtyvellanki5334
@bhanumurtyvellanki5334 7 ай бұрын
అద్భుతం ఆవిష్కృతమైంది మహాశయ ! అమితానంద భరితుడనైతిని. భవచ్చరణావిందయోః మమ నమాంసి భూయాంసి.🙏🙏🙏🙏🙏
@rpo2007
@rpo2007 9 ай бұрын
తనివితీరా వింటున్నాము స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Thank you so much sir 🙏🙏🙏🙏
@akellauma4538
@akellauma4538 9 ай бұрын
మొదటిసారి వింటున్నాం. చాలా థాంక్స్ అండి🎉🎉
@sambamuurthy3803
@sambamuurthy3803 8 ай бұрын
ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర
@seshukumari1442
@seshukumari1442 8 ай бұрын
సాయం సంధ్యా శివ స్తోత్రం
@hanumanthrayappavvenkyvenu8923
@hanumanthrayappavvenkyvenu8923 12 күн бұрын
OmshreeParvatheparameshwarayanamaha
@vasudhaisukapalli242
@vasudhaisukapalli242 6 ай бұрын
సర్ చాలా ఆనందంగా ఉంది. వేరే లోకం లో ఉన్నా కాసేపు ఏడుపు వచ్చింది
@VanguruVenkataiah
@VanguruVenkataiah Күн бұрын
❤❤❤❤❤
@karunakararaoch4507
@karunakararaoch4507 8 ай бұрын
అయ్యా గురువు గారూ పరమేశ్వర స్తోత్రమ్ అద్భుతం అండీ 🙏🙏🙏
@999BABAJI
@999BABAJI 8 ай бұрын
ధన్యవాదములు అయ్యా ఓం
@PRABHAKARKodavendla
@PRABHAKARKodavendla 7 ай бұрын
Chalaadhbuthammeekudhanyavadhamulu ​@@999BABAJI
@kamalamachiraju3129
@kamalamachiraju3129 8 ай бұрын
ఓం నమః శివాయ హర హర మహాదేవ 🙏 ధన్యవాదములు 🙏
@VijayVijay-j7f
@VijayVijay-j7f 8 ай бұрын
🙏🕉️🕉️🕉️🙏NAMAH PARVATHIPATHAY HARA HARA MAHADEVA SHAMBOO SHANKARA 🙏🙏🙏
@sreedharpasupuleti3278
@sreedharpasupuleti3278 6 ай бұрын
❤🎉❤🎉namaste 🙏
@kumarakella4274
@kumarakella4274 7 ай бұрын
ఈ రోజు శని ప్రదోషం సందర్భంగా శంభుస్తోత్రం అందరికి శుభం కలగాని శంభుదేవ దేవుడును ప్రార్థిస్తూ శుభంభుాయాత్
@sarunabhai1072
@sarunabhai1072 7 ай бұрын
Chala chala baagunnadhi.
@sreedharpasupuleti3278
@sreedharpasupuleti3278 6 ай бұрын
🙏🏾ధన్యవాదములు
@Bhadrappa-q3s
@Bhadrappa-q3s 20 күн бұрын
OM namahaa shivay 🙏🙏🙏🙏🙏
@usharanipinni6837
@usharanipinni6837 Ай бұрын
aahaa ! Chaalaa baagundi 🙏🏻🙏🏻🙏🏻
@Cherivi.masthan
@Cherivi.masthan 6 ай бұрын
Om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya
@mendavishnumurty6090
@mendavishnumurty6090 8 ай бұрын
Edi naa nitya poojalo baagam. Namasivaya
@krishnatulasibulusu1881
@krishnatulasibulusu1881 4 ай бұрын
Namaha sivaya 🙏
@neelimam6969
@neelimam6969 4 ай бұрын
Om namah shivaya
@mantinakrrishnavuudyaar8208
@mantinakrrishnavuudyaar8208 8 ай бұрын
అద్భుతం. స్వామి
@srihari_143mr_rowdy4
@srihari_143mr_rowdy4 8 ай бұрын
ఓం నమః శివాయ గౌరీ దేవి అమ్మవారు
@RAVIKUMAR-lg9wc
@RAVIKUMAR-lg9wc 9 ай бұрын
ఆహా! ఎంత మధురంగా ఉంది 🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏
@aswinikumari5761
@aswinikumari5761 9 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మహాభాగ్యం
@ramaswaramgopal2722
@ramaswaramgopal2722 2 ай бұрын
Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya
@barlakedharsivanath1906
@barlakedharsivanath1906 8 ай бұрын
చాలా చాలా అద్భుతం శివ ఓం నమః శివాయః శివోహం అరుణాచలం శివ ఓం
@charangamerYT9493
@charangamerYT9493 9 ай бұрын
ఓం నమః శివాయ...
@nagarajut6910
@nagarajut6910 3 ай бұрын
Om namadhivaiah
@sridevimeduri8681
@sridevimeduri8681 8 ай бұрын
Namaskaramulu guru deva
@rajeswaria4482
@rajeswaria4482 7 ай бұрын
Chala baavundi sambhu stotram vintunte yento prasantamga haayiga vundi.nerchukovadaaniki try chesta .inta manchi stotram maaku parichayam chesinanduku meeku chala thanks guruvu gaaru.
@999BABAJI
@999BABAJI 7 ай бұрын
Good అమ్మా ఓం
@aryasomayajulakameswararao339
@aryasomayajulakameswararao339 7 ай бұрын
రచనావిధానం మీపఠనతీరుచక్కగాఉన్ాయి
@999BABAJI
@999BABAJI 7 ай бұрын
ధన్యవాదములు అండీ ఓం
@saishankar4895
@saishankar4895 4 ай бұрын
Chala baga chesaru sthothram really proud of you guruvu garu tq so much marinni devullavi ela evaru cheppanivi meru cheyandi guruji dhanyavadalu4
@RajeswariYadavalli-jk8de
@RajeswariYadavalli-jk8de 7 ай бұрын
Om Namah shivaya om namah shivay om namah shivaya om namo Bhagwate vasudevaya namaha Lakshmi narayanaya namaha
@sandhyarani4111
@sandhyarani4111 7 ай бұрын
Chalaa baagundi ..first time vintunna.
@seetharam.k9462
@seetharam.k9462 8 күн бұрын
Su per
@subbarao_edavalapati
@subbarao_edavalapati 8 ай бұрын
Om Namah shivaya Hara Hara Mahadeva 🎉
@parameshwarparameshwar3675
@parameshwarparameshwar3675 5 ай бұрын
Meaning kuda chepsmdi shathkoti pranamalù
@nagarajukatkuri7482
@nagarajukatkuri7482 8 ай бұрын
🙏🙏👏👏 om namashivaya hara hara mahadeva shambo Shankara parvathamma gangamma andarini kapadu thandri amma 🐍🙏🙏🙏🙏🙏🙏🙏
@RajeswariYadavalli-jk8de
@RajeswariYadavalli-jk8de 7 ай бұрын
Om Namah shivaya om namah shivay
@narendarsaddanapusaddanapu889
@narendarsaddanapusaddanapu889 7 ай бұрын
Hara Hara Mahadeva sembo shenkara 🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏🙏
@TripuraCraftsoffical
@TripuraCraftsoffical 8 ай бұрын
చక్కటిస్తోత్రం నమస్తే
@sarathkumarb1379
@sarathkumarb1379 6 ай бұрын
Chala beautiful ❤
@RajeswariYadavalli-jk8de
@RajeswariYadavalli-jk8de 8 ай бұрын
Om Namah shivaya om namah shivay om namah shivay om namah shivaya
@sivaramakrishanakota9404
@sivaramakrishanakota9404 8 ай бұрын
Om namah shivaya.
@kavitha-99
@kavitha-99 7 ай бұрын
Swami, chakka padaru mariyu vivarincharu Maa jeevitalu dhanyam Meeru tarinchalani aa Maha Devuduki vinnapamu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kuntaleswararaomvl652
@kuntaleswararaomvl652 8 ай бұрын
Amrutha garam, Chalayan madhramu ga vundi.❤
@elluruv21
@elluruv21 9 ай бұрын
ధన్యవాదాలు స్వామి
@sbtsundari276
@sbtsundari276 7 ай бұрын
Ome nama Siva yaiaa,🙏🙏🙏🛕
@kotaprasad5880
@kotaprasad5880 8 ай бұрын
Om namah shivaya Om namah shivaya Om namah shivaya 🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏
@venkateswararaonimmala2978
@venkateswararaonimmala2978 9 ай бұрын
ఓమ్ శ్రీ శివాయ నమః ఓమ్ శ్రీ మాత్రేనమః ఓమ్ శ్రీ గురుభ్యో నమః 🇮🇳🕉️🇮🇳🕉️🇮🇳💐🙏🌹🌹🌹🕉️🇮🇳🙏🌹
@vamsiking4592
@vamsiking4592 8 ай бұрын
Om nama sivaya namahaa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 7 ай бұрын
Om namah shivaya umameswara namosthuthe
@paturulakshmi2601
@paturulakshmi2601 8 ай бұрын
Om namah shivaya Om namah shivaya om namah shivaya
@LaxmanAAlladi
@LaxmanAAlladi 7 ай бұрын
❤❤❤❤❤❤❤❤
@venkateshwaraprasad5090
@venkateshwaraprasad5090 9 ай бұрын
Sir, excellent, I liked it.
@999BABAJI
@999BABAJI 9 ай бұрын
Thanks for liking
@shrawandsouza9081
@shrawandsouza9081 8 ай бұрын
ధన్యవాదాలు
@raviprasadkavuluri2544
@raviprasadkavuluri2544 7 ай бұрын
Chaalaa madhuramgaanu, vinasompugaanu unnadi sir Chaalaa santhosham
@seshukumari1442
@seshukumari1442 8 ай бұрын
శ్రీ మాత్రే నమః శివాయ గురవే నమః
@Gyas880
@Gyas880 8 ай бұрын
Jai gurudeva padabi vandanam🙏🙏🙏🙏🙏
@vijayabharathivemuru815
@vijayabharathivemuru815 9 ай бұрын
ఓమ్ నమశ్శివాయ
@venkateshwarlusurishetti843
@venkateshwarlusurishetti843 8 ай бұрын
Superb swamy
@namashivaaya4661
@namashivaaya4661 8 ай бұрын
3:56 నమ: శివాయ కుమారా...! అద్భుతం అద్భుతం...పరమాద్భుతం... మధురం మధురం మధురాతిమధురం... తమ కంఠస్వరం...మరెంతో విన సొంపుగా ఇంకెంతో ఇంపుగా ఉంది....! గానగంధర్వులంటే... తమరేనేమో...! మేం...శ్రవణం చేస్తుంటే...ఆ పరమ శివం లో...లయమౌతుంది మా హృదయం! - ఎన్నిసార్లు విన్నా కానీ.... మాకు తనివి తీరడమేలేదయ్యా ! మళ్ళీ మళ్ళీ వింటున్నాము...! శివాణంధాన్ని పొందుతూనే ఉన్నాము! ఇంతటి మహాద్భుతమైన శంభూ స్తోత్రాన్ని తమరు స్వర యుక్తంగా గాణం చేస్తూ మహా మహా సహృదయంతో మా అందరికి అందించి...వినిపిస్తున్నందుకు - తమకి మాయొక్క కోటి కోటి... ఆత్మ ప్రణామాలర్పితం..! అలాగే.... బ్రహ్మ మురారి సురార్చిత లింగం - అదే... "లింగాష్టకం" కూడా.... అచ్చం ఇలాగే.... స్వచ్ఛమైన అచ్చు తెలుగులో...తమ కంఠ స్వరయుక్తంగా వినాలని మా అందరికి ఎంతో ఆశగా ఉందయ్యా...! మా విన్నపాలన్నింటిని దయతో తమరు మన్నిస్తూ...మరిన్ని.... పరమ ఫవిత్రమైన - పరమ శివుని ఎన్నెన్నో స్తోత్రాలని మాకు వెంటనే....అందించాలని.... అందించగలరని ఆశిస్తూ...ఆశతో... మేమందరం తమ స్వర శ్రవణంకై వేయి కన్నులతో మేం వేచి చూస్తూ... ఉంటామయ్యా...! " మా ఆశాజ్యోతికి ఆజ్యం - తమరవ్వండి సద్గురుజీ ...!" ( ఎలాంటి సంగీత వాయిధ్యాలు లేని...అచ్చమైన...స్వచ్ఛమైన... అచ్చు తెలుగులో మహాద్భుతంగా గాణం చేస్తున్న తమ... కమ్మటి కంచు కంఠ స్వరానికి మేం ముగ్దులమై ...తమకి మేం వీరాభిమానులమయ్యాము...! తమకి...మాయొక్క అభినందనల పుష్పాంజలుల హారతుల నమస్కారాలర్పితం...! సత్యం శివం సుంధరం...! సర్వం శివమయం.....! సర్వం శివార్పితం...! నమ: శివాయ...! 3:56
@999BABAJI
@999BABAJI 8 ай бұрын
కృప అయ్యా అలాగే తప్పకుండా ఓం
@namashivaaya4661
@namashivaaya4661 8 ай бұрын
తమకి నమ: శివాయ...!​@@999BABAJI
@namashivaaya4661
@namashivaaya4661 8 ай бұрын
అయ్యని కాదయ్యా... అమ్మని...! మీ... అందరి కన్నతల్లి ని...!
@999BABAJI
@999BABAJI 8 ай бұрын
@namashivaaya4661 అమ్మా నమస్కారం తల్లీ ఓం
@namashivaaya4661
@namashivaaya4661 8 ай бұрын
God Shiva Bless You Naanna...!
@Subbu888-wm9xw
@Subbu888-wm9xw 8 ай бұрын
Yes ur hundred percent sathyam Chala power ful Siva o m Sankara god bless u best of luck
@RajeswariYadavalli-jk8de
@RajeswariYadavalli-jk8de 8 ай бұрын
Om nama sivaya. Om namah shivaya om namah shivaya
@NagjeryMeena
@NagjeryMeena 8 ай бұрын
Chala Bagundi jai gurudev
@krishnam3854
@krishnam3854 9 ай бұрын
💐💐💐Hara Hara Mahadeva shambo shankara💐💐💐
@PrabhakarGowd
@PrabhakarGowd 8 ай бұрын
Omnamashivaya omnamogurubhyonamaha
@ksriharsha2911
@ksriharsha2911 8 ай бұрын
Chala bagundi sir❤
@vtbalaji9988
@vtbalaji9988 8 ай бұрын
❤😊 Om Namah Shivaya Shivaya Namah Om ❤😊
@GVReddy-sn8mm
@GVReddy-sn8mm 7 ай бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@jyothiravi251
@jyothiravi251 8 ай бұрын
Chalaabaaundi haigaaundi swami
@kingsuresh9
@kingsuresh9 8 ай бұрын
🕉️🔱🙏Arunachala Siva🕉️🔱🙏
@LovelyGuitarAmp-cn9ft
@LovelyGuitarAmp-cn9ft 8 ай бұрын
OM namah shivay namo shivaya
@madhavi8084
@madhavi8084 8 ай бұрын
Chaganti gaaru lalitha sahasranamam ammavari gurinchi cheppetappudu e shambhu stotram gurinchi chepyaru Dhanyavadalu andi Jaya srirama 🙏
@kamagirigopalakrishna216
@kamagirigopalakrishna216 2 ай бұрын
🙏👍🌹🌹
@thiru7056
@thiru7056 8 ай бұрын
Om Namashivaya
@AvalaRamesh-h2e
@AvalaRamesh-h2e 8 ай бұрын
Om. Namahshivaya
@kooraharichander5088
@kooraharichander5088 8 ай бұрын
Om. Namoo vamadeva vadaya namoo namaha aaa Oo y m . Chala danya
@sujathamarripalli7605
@sujathamarripalli7605 8 ай бұрын
🙏ఓం నమశివాయ
@SanatanaDharmam2001
@SanatanaDharmam2001 8 ай бұрын
Om Namah: Shivaya
@charangamerYT9493
@charangamerYT9493 9 ай бұрын
ఆర్యా ఇలాంటి సందేశాలు ఎన్నో చేయాలి
@sandhyabindhu9928
@sandhyabindhu9928 8 ай бұрын
Om namah shivaya 🙏🙏🙏
@srinivasarao3567
@srinivasarao3567 8 ай бұрын
Excellent Guruvu garu!
@pvskutumbarao6138
@pvskutumbarao6138 8 ай бұрын
శివాయనమహ కుటుంబరావు
@abburibabunaidu3289
@abburibabunaidu3289 8 ай бұрын
Om namah shivaya namaha
@penchalaiahcheekolu104
@penchalaiahcheekolu104 8 ай бұрын
Om namahsivaya🌺🌺 🌻🌻🌹🌹🙏🙏🙏
@anuradhavankamamidi3344
@anuradhavankamamidi3344 8 ай бұрын
Super u r voice
@999BABAJI
@999BABAJI 8 ай бұрын
ధన్యవాదములమ్మా ఓం
@nagadas8241
@nagadas8241 8 ай бұрын
Dhanu abadalu swamy
@ramireddynarasimhareddy774
@ramireddynarasimhareddy774 8 ай бұрын
Om Namah Shivaya 🙏🏻🙏🏻🙏🏻
@ramanjaneyasettygantasala9744
@ramanjaneyasettygantasala9744 9 ай бұрын
Oho Namashivaya 🌹🙏🌹
@vidyasagarreddy2337
@vidyasagarreddy2337 8 ай бұрын
🙏
@VenkateswararaoDASARI-lx3sx
@VenkateswararaoDASARI-lx3sx 8 ай бұрын
Jai Siva swamy
World’s strongest WOMAN vs regular GIRLS
00:56
A4
Рет қаралды 12 МЛН
I tricked MrBeast into giving me his channel
00:58
Jesser
Рет қаралды 26 МЛН
How Strong is Tin Foil? 💪
00:25
Brianna
Рет қаралды 58 МЛН
KALABHAIRAVASTAKAM TELUGU LYRICS AND MEANING BY SRI ADISHANKARA CHARYA
8:54
Very powerful Sthotram-#sadgurusparsa /Krishna Vajjala
7:33
Sadguru Sparsa
Рет қаралды 23 М.
Good Sthotra For Marriage #sadgurusparsa -Krishna Vajjala
16:22
Sadguru Sparsa
Рет қаралды 96 М.
World’s strongest WOMAN vs regular GIRLS
00:56
A4
Рет қаралды 12 МЛН