మంచిగా పూర్తి వివరాలు చెప్పారు... థాంక్స్ అన్న....
@krcreativethings21736 ай бұрын
❤❤❤❤
@ravibellamkonda92649 ай бұрын
Flight Mode ante విమానంలో ఉపయోగించడానికి స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్‌లోని సెట్టింగ్, దీనిలో పరికరం వైర్‌లెస్ సిగ్నల్‌లను స్వీకరించదు లేదా ప్రసారం చేయదు మరియు విమానం యొక్క కమ్యూనికేషన్ సిస్టమ్‌లకు అంతరాయం కలిగించదు.
@chandrasekharasastry7226 ай бұрын
Belt pettukovali antaru
@ravibellamkonda92649 ай бұрын
International or Domestic airport ayna Checking compulsory
@veeruadapa60229 ай бұрын
బ్రదర్ హైదరాబాద్ నుంచి వైజాగ్ కి వెళ్లడానికి టికెట్ ఎంతయింది అలాగే ఇంకో డౌట్ లోకల్ అయినా ఫ్లైట్ ఎక్కడానికి పాస్పోర్ట్ ఉండాలా😮
@krcreativethings21739 ай бұрын
హైదరాబాద్ నుండి విశాఖపట్నం కొరకు విమానం టిక్కెట్ ధర ఒక్కరికి... 10 నుండి 15 రోజుల ముందు బుక్ చేసుకుంటే 5 నుండి 8 వేల రూపాయల వరకు ఉంటుంది...అదే రోజు టికెట్ కావాలి అంటే 25 నుండి 45 వేలు కూడా ఉంటుంది.. భారత దేశంలో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ఎక్కడికి వెళ్లినా పాస్ పోర్టు అవసరం లేదు.. మీ కునారపు రమేష్(KR) KR Creative Things
@veeruadapa60229 ай бұрын
Ok brother thank you 😊
@maheeg76988 ай бұрын
మన దేశం లో ఎక్కడికి వెళ్ళిన కూడా passport అవసరం లేదు. దేశం దాటి బయటకి వెళ్ళాలంటే అప్పుడు passport compulsory
@narsimocharla99428 ай бұрын
ఆధార్ కార్డు ఉంటే చాలు
@sat999876 ай бұрын
మరి ఎం కావాలి ? ఫ్లైట్ అక్కాలి అంటే
@panduruumamaheswararao81616 ай бұрын
🌹🙏🌹KR Critive వారు చాలా చక్కని వాయు వాహనం ప్రయాణం తిలకించి ఉత్సహం కలిగించి నందుకు పేరు పేరు న ధన్యవాదములు స్వామి అక్షర జ్ఞానం లేని వారు కూడా చాలా సులువుగా ప్రయాణం చేయవచ్చని దయిర్యం నీ బలోపేతం చేసినందుకు. ఇటు వంటి వీడియో మరి ఒకటి ప్రచారం చేయగలరని ఆశ 🙏 🕉️🔯☪️☸️ ఓం నమఃశివాయ
@krcreativethings21736 ай бұрын
మీరు మా పైన చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞతలు ప్రతీ ఒక్కరు కూడ తమ జీవితంలో ఒక్కసారి ఐనా విమాన ప్రయాణం చేయాలి అనేది మా లక్ష్యం అందుకోసమే ఈ మా ప్రయాణాన్ని అందరికి అర్ధం అయ్యే భాషలో చాలా సరళంగా తెలియజెప్పడం జరిగింది మీ కునారపు రమేష్ (KR)
@vinodchinthala64258 ай бұрын
మీరు వెళ్ళింది only domestic Internatiinal airport left side lo untundhi
నేను హైదరాబాద్ నుండి తిరుపతి వెల్లాను టిక్కెట్ రేటు 3750 రెండు నెలలు ముందు రిజర్వు చేసుకున్నాను
@Rushi15239 ай бұрын
Voiceover good pure Telugu nice journey
@krcreativethings21739 ай бұрын
Thank you so much 🙂
@krishnamohandravida47915 ай бұрын
You have shown good air travel information.
@krcreativethings21735 ай бұрын
Tq
@annapurnavemulapalli5375Ай бұрын
Beautiful experience brother thanks for post
@krcreativethings2173Ай бұрын
TQ bro ❤️
@vaddadibabu16536 ай бұрын
సూపర్ గా వివరించారు.ధన్యవాదాలు❤
@krcreativethings21736 ай бұрын
Tq
@ravikumarraju34826 ай бұрын
Good explanation.
@krcreativethings21736 ай бұрын
Tq
@vaddishankararao52205 ай бұрын
Nice explain 🎉
@littileboy31606 ай бұрын
Great job brother
@krcreativethings21736 ай бұрын
TQ bro❤
@NagakrishnaDommeti-nv8ql6 ай бұрын
BROTHER YOUR COMMENTARY IS VERY CLEAR GOOD.
@krcreativethings21736 ай бұрын
Tq bro
@ravibellamkonda92649 ай бұрын
International standard kadhu, hyd airport is International Airport
@SriHarshaKunarapu3 ай бұрын
Good information ❤❤
@krcreativethings21733 ай бұрын
😍😍
@Raju-q8d6e7 ай бұрын
Hydrabadnundi,vizagku,ticetentha
@krcreativethings21736 ай бұрын
హైదరాబాద్ నుండి విశాఖపట్నం కొరకు విమానం టిక్కెట్ ధర ఒక్కరికి... 10 నుండి 15 రోజుల ముందు బుక్ చేసుకుంటే 5 నుండి 8 వేల రూపాయల వరకు ఉంటుంది...అదే రోజు టికెట్ కావాలి అంటే 25 నుండి 45 వేలు కూడా ఉంటుంది.. భారత దేశంలో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ఎక్కడికి వెళ్లినా పాస్ పోర్టు అవసరం లేదు.. మీ కునారపు రమేష్(KR) KR Creative Things
@Pramesh-st7wu6 ай бұрын
very good explaination
@krcreativethings21736 ай бұрын
Tq
@muniswamy35545 ай бұрын
Explanation is good. ❤❤❤
@krcreativethings21735 ай бұрын
Tq
@nazeershaik13815 ай бұрын
❤ bhagavantudu prati bharateeudki vimanam ekke sthomata kaliginchalani manasara na prardhana Gordbless u ❤❤
@NVS-kc8ew6 ай бұрын
God bless you 🙏 your wishes will be filled by God's blessings 🌹
@krcreativethings21736 ай бұрын
Tq so much 😍
@RamuDomatotiАй бұрын
Hi bro hyd nundi gujarat surat flight ticket entha untundi please reply
@ksppatnaik74834 ай бұрын
Good explain
@krcreativethings21734 ай бұрын
Tq
@MahandathaAnnepu4 ай бұрын
@@krcreativethings21731q Q&A
@ravibellamkonda92649 ай бұрын
India lo Third best airport, okanaka peddha airport kadhu
@maheeg76988 ай бұрын
300-500 na.... Anna meeru ekkindhib 320 Neo 186 seats capacity adhi.... And meeru 1200 petti XL (Xtra leg room undi emergency window dhaggara) seat konnaru.. Max 35-36k feet height minchi velladhu domestic routes lo
@krcreativethings21738 ай бұрын
Thank you for the information bro👍
@chaarigg1813Ай бұрын
మొదటి ప్రయాణం కాబట్టి అన్నీ అద్భుతంగా ఉంటాయి.
@krcreativethings2173Ай бұрын
ఆస్వాదించే మనసు ఉంటే ప్రతీ ప్రయాణం ఒక మధుర జ్ఞాపకమే...
@raheembaadshahntr67883 ай бұрын
Super 👍
@krcreativethings21733 ай бұрын
Tq
@josephpeteti20272 ай бұрын
Very nice brother
@krcreativethings2173Ай бұрын
TQ bro
@magantisrinivasrao5 ай бұрын
Exlent brother
@krcreativethings21735 ай бұрын
Tq
@challasrinivasasastry46406 ай бұрын
Dhanyavadalu.
@krcreativethings21736 ай бұрын
❤❤❤❤❤
@KNRKNB3121Ай бұрын
బయ్యా ఛార్జ్ ఎంత అవుతుంది
@tjohnratnam60823 ай бұрын
excellent brother
@krcreativethings21733 ай бұрын
Tq
@NVS-kc8ew6 ай бұрын
Thank you 🙏 for your lovely 🌹 expression
@krcreativethings21736 ай бұрын
Tq so much 😍
@chinthapalliashokkumar66299 ай бұрын
Mana India lo no 1 Airport anta Bengaluru kompegowda international airport bro
హైదరాబాద్ నుండి విశాఖపట్నం కొరకు విమానం టిక్కెట్ ధర ఒక్కరికి... 10 నుండి 15 రోజుల ముందు బుక్ చేసుకుంటే 5 నుండి 8 వేల రూపాయల వరకు ఉంటుంది...అదే రోజు టికెట్ కావాలి అంటే 25 నుండి 45 వేలు కూడా ఉంటుంది.. భారత దేశంలో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ఎక్కడికి వెళ్లినా పాస్ పోర్టు అవసరం లేదు.. మీ కునారపు రమేష్(KR) KR Creative Things
@GaddmLakshminarayanareddy6 ай бұрын
లైక్🎉ప్రెడ్స😢విమాన😢ప్రయాణం😮చూవిచ్చినందుకు😢ధ్యాక్స😮బ్రదర్😢😮 17:09 ఆందరికి😢స్నేహిం😢మించిన😢దైవం😮 లేదు 😮డబ్బు😢 కాదు 😢స్నేహం😮 గోప్ప ది 😢నేను😢స్నేహన్ని😢 నమ్ముతాను 😢😂😢లైక్😮విడియె😢😮😅
@krcreativethings21735 ай бұрын
గడ్డం లక్ష్మి నారాయణ రెడ్డి గారు చాలా మంచి విషయం చెప్పారు బ్రో...మన ఈ వీడియో ను మీ స్నేహితులకు షేర్ చేయండి... మీకు..ధన్యవాదాలు
Memu one year back jeddah ki yellamu chalabagundee 👻💯💯💝🕋🌟🌟☪️🙏🇮🇳🇮🇳🇮🇳
@sheelamYesuratnam2 ай бұрын
తమ్మి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి విశాఖపట్నం నుంచి టికెట్ ధర ఎంత ఈ ప్రయాణం కూడా పాస్పోర్ట్ ఈసా అవసరమా దయచేసి వివరణ తెలియజేయండి ప్లీజ్
@krcreativethings21732 ай бұрын
హైదరాబాద్ నుండి విశాఖపట్నం కొరకు విమానం టిక్కెట్ ధర ఒక్కరికి... 10 నుండి 15 రోజుల ముందు బుక్ చేసుకుంటే 5 నుండి 8 వేల రూపాయల వరకు ఉంటుంది...అదే రోజు టికెట్ కావాలి అంటే 25 నుండి 45 వేలు కూడా ఉంటుంది.. భారత దేశంలో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ఎక్కడికి వెళ్లినా పాస్ పోర్టు అవసరం లేదు.. మీ కునారపు రమేష్(KR) KR Creative Things
@sailokeshadari66315 ай бұрын
Video super ga undhi costu yenthautundho kuda vivaraalu cheppivunte baagunnu 1st time velle vaallaku oka idia ga upayogam untundhi 🤔👌🙏
@kvishnureddy19684 ай бұрын
Journey time please bro
@krcreativethings21734 ай бұрын
1 hour 20 mins bro
@kvishnureddy19684 ай бұрын
@@krcreativethings2173 tq bro
@NaveendraaGeddada-lk2ey6 ай бұрын
Super bro
@krcreativethings21736 ай бұрын
Tq bro
@SharaKantipamulaАй бұрын
Thank you bro
@krcreativethings2173Ай бұрын
☺️❤️
@lakshmiprasannak93525 ай бұрын
Thankyouverymuchchalabagundi
@krcreativethings21735 ай бұрын
Tq
@hgopalu16394 ай бұрын
AP gopalu s, guda supar 👋❤❤
@josephpeteti20272 ай бұрын
Bagane chepparu kani mundu time yennigantalaku akkada vundaloo cheppaledu e sari aatimkuda cheppani bro
@rajyalaxmilaxmi70056 ай бұрын
Vimanam kada? Alage vunde bus! So idi vimanam daggariki theesukellutunda. My Lord chala Mandi vunnaru vimanamlo 6 or 8 rows of seating is there. 500 is big number. If accident happens then 500 people will die. Previously they used to provide free food, but now are charging. So it takes only 1and half hour to reach Visakhapatnam from Telangana Hyderabad. Time chala save avutundi Vimanam prayanamvalla
@venkatsrinivas41416 ай бұрын
👍👌
@krcreativethings21736 ай бұрын
Tq❤❤
@amaravathi.praise.tha.lord81413 ай бұрын
Manchiga cheppandi thank you sir 🙏🙏🙏🌹💐💐🌹💐💐
@krcreativethings21733 ай бұрын
Tq❤️
@chandrasekharasastry7226 ай бұрын
Baga teesaru vivarana chala bagundi
@krcreativethings21736 ай бұрын
Tq
@subhanishaik84236 ай бұрын
అన్న ఫ్లైట్లో ఫుడ్ ఐటమ్స్ ఫ్రీగా ఇవ్వర
@g.balaiahg.balaiah29986 ай бұрын
సార్ కడప నుంచి హైదరాబాదుకు టికెట్ ఎంత ఉంటది చెప్తారా
@krcreativethings21736 ай бұрын
కడప నుండి హైదరాబాద్ కు ఇండిగో విమానంలో వెళ్ళాలి అంటే 8 నుండి 10 రోజుల ముందు బుక్ చేసుకుంటే 4000 - 7500 వరకు ఉంటుంది, అదే రోజు టికెట్ కావాలి అంటే 16000 - 25000 వరకు ఉంటుంది
@narayanapatharla90946 ай бұрын
Tq bradar chana super ga chooinchavu
@krcreativethings21736 ай бұрын
Tq bro
@rambabudugyala3745 ай бұрын
30000/- ticket
@mssastry23376 ай бұрын
Worst services by Indigo. They won't even supply of free Drinking water. Very bad experience with this Air lines, since my ticket has no PNR number boarding pass has been refused inspite of our repeated requests, lastly again fresh tickets have been taken on payment to reach Vizag from Hyderabad. No refund has not yet received.
@krcreativethings21736 ай бұрын
Ohh bro!!! That was really bad for you.Those kind of incidents doesn't happen often. Thankfully we didn't have such problems in our first flight journey.
@Sathyanaryana-hz7sc6 ай бұрын
Satyanarayana
@rajeshsiddarapu5004 ай бұрын
బ్రదర్ ఛార్జి ఎంత
@krcreativethings21734 ай бұрын
0:02 హైదరాబాద్ నుండి విశాఖపట్నం కొరకు విమానం టిక్కెట్ ధర ఒక్కరికి... 10 నుండి 15 రోజుల ముందు బుక్ చేసుకుంటే 5 నుండి 8 వేల రూపాయల వరకు ఉంటుంది...అదే రోజు టికెట్ కావాలి అంటే 25 నుండి 45 వేలు కూడా ఉంటుంది.. భారత దేశంలో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ఎక్కడికి వెళ్లినా పాస్ పోర్టు అవసరం లేదు.. మీ కునారపు రమేష్(KR) KR Creative Things
@samabsiva64126 ай бұрын
SuparThammudu
@krcreativethings21736 ай бұрын
Tq bro
@rajurajuboda49942 ай бұрын
Hi
@Srinu.naidu.3 ай бұрын
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్ రెండు అదే హ
@krcreativethings21733 ай бұрын
మీరు చెప్పింది నిజమే అండి...🤣🤣 వీడియో మొత్తం చూసినందుకు కృతజ్ఞతలు...