Exploring the pyramids of giza night view

  Рет қаралды 1,139,412

Naa Anveshana

Naa Anveshana

Күн бұрын

Exploring the pyramids of giza night view
#naaanveshana #egypt #pyramids #giza #prapanchayatrikudu #traveling #travel #traveller #travelvlog #telugutraveller #adventure #telugutraveller

Пікірлер: 2 200
@ajfct5945
@ajfct5945 11 ай бұрын
phone పట్టుకొని చూస్తున్న ఎప్పుడు విడియో వస్తుంది❤
@NaaAnveshana
@NaaAnveshana 11 ай бұрын
Eppudu vachindhi ga like 👍 chyedam marchipovaddu
@-kasthala-NagRaj
@-kasthala-NagRaj 11 ай бұрын
​@@NaaAnveshanaచూడ చక్కనైన జంట ఇద్దరు ఇలాగే హ్యాపీ గా జర్నీ చెయ్యాలని కోరుకుంటున్న అన్న💐🤗
@Rebanth2
@Rebanth2 11 ай бұрын
Nen like kottanu, video malli chustha alaram pettukunna !! Office povali , Bye
@madhuvanguri580
@madhuvanguri580 11 ай бұрын
Dhebbala meedha debbalu agipoyay anukunta bayya Melisani pampinchi single ga njy chey bro ❤❤
@chaitanyag394
@chaitanyag394 11 ай бұрын
The exlant journey The beautiful places amazing 😍😍😍😍❤️💞❤️😍😍 Both of u people explain wander full great job bro 😉 great job And congratulations 👏🎉🎉👏👏🎉🎉 IND greatest traveller proud of you brother 💖💖 💖 💖 😘 💓 😍 💝 😍 😘 💓 😍 😍 😍 😍 😍 😍 😘 💓 😍 💝 😍 😘 😘💓😍💝💝😍💓
@srinusunkari3760
@srinusunkari3760 11 ай бұрын
ఇంత కష్టపడి ప్రపంచ యాత్ర చేస్తున్న అన్వేష్ అన్న కి దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలి అని కోరుకుంటూ వున్నాను
@kalki7897
@kalki7897 11 ай бұрын
​@@praveenasodi2868అవున్రా వాడు మగాడు....
@CyyfDyd
@CyyfDyd 11 ай бұрын
Melisa fans like here ❤❤❤❤
@kickujee
@kickujee 9 ай бұрын
😂
@RamyaDuvvada-yx5qq
@RamyaDuvvada-yx5qq 11 ай бұрын
సినిమాల్లో చిరంజీవి యూట్యూబ్ లో నా అన్వేషణ
@kondajeevlogs373
@kondajeevlogs373 11 ай бұрын
వదిన.....సూపర్ అన్వేష్ అన్న..ఇలాగే ప్రపంచం లో ఉన్న వింత ప్రదేశాలన్నీ చూపించు...మేం చూస్తూనే ఉంటాం....tq bro
@sivabhargav8731
@sivabhargav8731 11 ай бұрын
బాగుంది గిజా నగరం మరియు మెలిసా.
@thekingofnethas865
@thekingofnethas865 11 ай бұрын
వీడియో స్టార్టింగ్ లో అందమైన మెలిసా తో ❤ కలర్ఫుల్ గా ఉంది...ఇలాగే రెస్ గుర్రాల లాగా మీరు ఇద్దరు ఇంకా ఎన్నో దేశాల మీద రెస్ తో దండెత్తి మంచి మంచి వీడియోస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను .... tnq 🧡🤍💚 melisa❣️naa anveshana🧡🤍💚
@OGBROyt7722
@OGBROyt7722 11 ай бұрын
మామ అన్ని దేశాల చరిత్ర బాగ చేపుతున్నవ్ ... అలాగే నీ గురుంచి కూడా చరిత్రలో ఒక పేజీ ఉంటాది... మామ....
@raniactorvlogschannel3467
@raniactorvlogschannel3467 11 ай бұрын
నాకు ఈజిప్ట్ అంటే చాలా ఇష్టం లైఫ్ లో ఒక్కసారి అయిన ఈజిప్ట్ పిరమిడ్స్ చూడాలని కోరిక మీ అదృష్టం పిరమిడ్లను చూస్తున్నారు ప్లీజ్ పిరమిడ్లను లోపల క్లియర్ గా చూపించండి ☺️☺️
@Eeshwar_Reddy
@Eeshwar_Reddy 11 ай бұрын
రోజు కి ఒకసారైనా యూట్యూబ్ ఓపెన్ చేసి నీ వీడియోస్ చూడనిదే నా రోజు గడవదు అన్వేష్ అన్నా, నువ్వు చల్లగా ఉండి మాకు వీడియోస్ వేడి వేడిగా దింపుతుండాలని కోరుకుంటూ....All the best, Kummey Annaa Jai HIND 🇮🇳❤️
@venkateswararaochunchu2752
@venkateswararaochunchu2752 11 ай бұрын
అన్వేష్ భయ్య నీ వీడియో కోసం ప్రతిరోజు ఎదురుచూస్తూ ఉంటా ❤❤❤
@jahaapana
@jahaapana 11 ай бұрын
Just before seeing the pyramids from the hotel balcony, 3:15 you held your excitement and asked the hotel attendant's name and acknowledged her...! You have an unique style of dealing with people and going about things bro..!
@jadav.vishu94
@jadav.vishu94 11 ай бұрын
Hardwork +Success =Anvesh Anna
@devil666i
@devil666i 11 ай бұрын
The time laps scene were awesome ❤
@nageswaribollu715
@nageswaribollu715 11 ай бұрын
మేము వెళ్ళలేక పోయిన నీ దయ వలన పిరమిడ్ చూస్తూ న్నాము చాలా సంతోషముగా ఉంది 👍
@bmanustarmixing1260
@bmanustarmixing1260 11 ай бұрын
మెలిస్సా కోసం చూసేది ఎంతమంది
@satyadevdevabathina7404
@satyadevdevabathina7404 11 ай бұрын
You are the one of the finest traveller in the world and pride of India
@pokemonitishere202
@pokemonitishere202 11 ай бұрын
Pride of Andhra & Telugu vlogging
@challasekhar7831
@challasekhar7831 11 ай бұрын
2 మిలియన్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ❤❤❤
@harishreddymavuram3850
@harishreddymavuram3850 11 ай бұрын
అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊
@samidappanbktontrassociati8402
@samidappanbktontrassociati8402 11 ай бұрын
అద్భుతం అద్భుతంగా ఉంది వీడియో అన్వేష్ అన్న నువ్వు సూపర్....💖😍
@mahidharreddy1771
@mahidharreddy1771 11 ай бұрын
Night view to morning view time lapse was awesome brother. Very wonderful video brother. In these video we have seen so much hard work for time lapse brother.
@ypramiladevi4453
@ypramiladevi4453 11 ай бұрын
WOW ! A very Beautiful Cairo Pyramids Video with your fantastic explanation. Enjoyed a lot, watching the wonderful, Cairo , Egypt. Your guide so sweet .. Thank you so much "Na Anveshna garu". 👌👍🙏💐💐.
@nnssrr7543
@nnssrr7543 11 ай бұрын
సార్ మీ వీడియోలు అద్భుతంగా ఉంటాయి. ఇంతవరకు భారతదేశ చిత్రాలు షూటింగ్ జరగని అనేక ప్రదేశాలు .... మీ వీడియోల ద్వారా కోట్లాదిమంది ప్రేక్షకులకు లభిస్తున్నాయి.
@ramesherra1763
@ramesherra1763 11 ай бұрын
ప్రతి వీడియో ఒక కొత్తగా వుంటుంది. ప్రపంచాన్ని చూపిస్తూ వివిధ దేశాల విభిన్న సంస్కృతులను ఆ దేశాల యొక్క చరిత్రను వారి ప్రస్తుత పరిస్థితులను తో కష్టపడి చూపిస్తున్న మీకు ధన్యవాదాలు
@gopalsandipeta2584
@gopalsandipeta2584 11 ай бұрын
Always with naa anveshana ❤
@NAGHAVENDRA
@NAGHAVENDRA 11 ай бұрын
Intentionally the middle pyramid has constructed in perfect axis to absorb the setting "sun", coincidentally the middle pyramid is the tomb of "Son" of the king.😊
@sharankumar9664
@sharankumar9664 11 ай бұрын
Awesome 💯 congratulations on 1.6 million subscribers 😊 hope you are doing good 👍
@saiphanikumarpedapudi9297
@saiphanikumarpedapudi9297 11 ай бұрын
బాగుంది అన్వేష్ గారు. విద్యార్థుల కు చూపించడానికి బాగుంటుంది. అంటార్కిటికా ఖండం వీడియోలు నేను పనిచేసిన స్కూల్ విద్యార్థుల కు చూడమని పంపించినాను.
@Kishor2442
@Kishor2442 11 ай бұрын
Switzerland eppudu explore chesthav annaya waiting ❤😫
@garagapartisatyanarayana6430
@garagapartisatyanarayana6430 11 ай бұрын
Superb video Anvesh, you r the first and best Indian youtuber. Night vision at the Pyramid so beautiful. You captured valuable sights. Melisa good pair to you. 👌
@durgaviswanath6996
@durgaviswanath6996 11 ай бұрын
the best sunset ever in all ur vedios...❤ very informative n useful vedio...❤🎉🎉🎉thanku anvesh గారు 🔥🔥🔥
@nb_cuts1828
@nb_cuts1828 11 ай бұрын
Addicted with anvesh anna videos 😊❤❤
@thimmappathimmappa918
@thimmappathimmappa918 11 ай бұрын
నాకు ఇష్టమైన వాటిలో ఈజిప్ట్ పిరమిడ్స్ వాటి చరిత్ర తెలుసుకోవాలని చాలా ఉంది ఈ వీడియో ద్వారా తెలియని విషయాలు ఎన్నో చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయాయి తెలియని వాళ్ళకి వాటి గురించి తెలియజేస్తారని ఎదురు చూస్తుంటాం
@ramakote4738
@ramakote4738 11 ай бұрын
సూపర్ వెరీ వెరీ గుడ్ మెసేజ్ కింద కామెంట్ లో మీ వీడియో కోసం వెయిటింగ్ వెయిటింగ్ ఆల్ ద బెస్ట్ అన్వేష్ బ్రదర్ ❤️
@readstarnew3533
@readstarnew3533 11 ай бұрын
That sun shot is awesome bro It look likes graphic but really awesome😊
@Arnika-0903
@Arnika-0903 11 ай бұрын
Egypt పిరమిడ్స్ .. always interesting topic from childhood.. thank u అన్వేష్ bro.. మీలో ఎందరు mummy movie series అన్నీ చూసారు…🤔
@prapanchayatrikudu007
@prapanchayatrikudu007 11 ай бұрын
Nenu
@Arnika-0903
@Arnika-0903 11 ай бұрын
@@prapanchayatrikudu007 u always rockz👍🏻
@goutham4075
@goutham4075 11 ай бұрын
Sir, Pyramid history narration bagundi.....with visuals. I think for the 1st time in KZbin in India. Nice.😊
@NaaAnveshana
@NaaAnveshana 11 ай бұрын
Thanks
@nareshchiguruagriculture2883
@nareshchiguruagriculture2883 11 ай бұрын
మాకు అన్ని దేశాలు తిరిగి చూసే అదృష్టం లేకపోయినా మీ వీడియోలు అన్ని దేశాలను మీ కళ్ళతోచూస్తూ మా కళ్ళతో ఆనందిస్తూ అన్ని దేశాలు తిరిగి వచ్చిన అనుభూతిని మాకు అందిస్తున్న అన్వేష్ గారికి నమస్కారములు ఎన్నో కష్టనష్టాలను భరిస్తూ మాకు అన్ని చూసే అదృష్టాన్ని కలిగించినందుకు ధన్యవాదములు 🙏🙏
@srinivasaraoakula7414
@srinivasaraoakula7414 11 ай бұрын
సోదరా మీ వీడియోలు ఈ మధ్యే చూడడం మొదలు పెట్టాను .... మీరు తిరిగే ప్రదేశాలు చేస్తున్న వీడియోలు చాలా అద్భుతం ... నాదొక చిన్న సజెషన్ .. వీడియోలకు numbering and date time పెడితే బావుంటుంది...Thank you
@jayaprakashguttikonda7538
@jayaprakashguttikonda7538 11 ай бұрын
Why am so addicted to your vedios . Best explorer ever.. 👏
@rajamahanthipraveenyouthtr2984
@rajamahanthipraveenyouthtr2984 11 ай бұрын
Anna your editing and background songs mindblowing 🎉
@saradavemuri4535
@saradavemuri4535 11 ай бұрын
When we were walking on the roads in Cairo City, there were people who even spit on us and also many who said Namasthe politely. So there are good and bad people everywhere irrespective of religion and country. Egypt is a good place to visit ❤
@NaaAnveshana
@NaaAnveshana 11 ай бұрын
👍
@seenreddy
@seenreddy 11 ай бұрын
Moosalmans hate Indians
@gattisharma5395
@gattisharma5395 11 ай бұрын
పిరమిడ్స్ అద్భుతంగా ఉన్నాయి రాత్రిపూట లైట్లతో తగ దగదగ లాడుతున్నాయి ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు అన్వేష్ గారు గుర్రం మీద ప్రయాణం చాలా బాగుంది ఇద్దరిని చూస్తుంటే
@gundaramarao3937
@gundaramarao3937 11 ай бұрын
వీడియో చాలా అద్భుతంగా రేపటి వీడియో కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నా... From అరసవిల్లి, శ్రీకాకుళం...
@Venkatasumanravula
@Venkatasumanravula 11 ай бұрын
Amazing and Wonderful ❤ can’t wait for next video. Bro you are next to none 🤗🫶🫵🙏.
@kartheekyadav3807
@kartheekyadav3807 11 ай бұрын
❤ you are inspiring to millions of us sir
@manjug5191
@manjug5191 11 ай бұрын
Awesome video. Pyramid view from window is super. And the time lapse video of sunset extraordinary. We got to know more about Egypt culture because of this video Anvesh garu. The way you explain everything in videos, I love it..❤❤❤
@NaaAnveshana
@NaaAnveshana 11 ай бұрын
Thanks
@chandualok7111
@chandualok7111 11 ай бұрын
నీకు melisa లాంటి అమ్మాయి దొరకడం చాలా చాలా అదృష్టం అన్న... Melisa పాప నీ మిస్ చేసుకోవద్దు అన్న... ❤❤❤ ఒకల్లు మన మన జీవితాంతం తోడుంటారని చెప్పటానికి నీతో పాటు ఇన్ని దశాలు తిరుగుతుంది ఇంతకన్నా... ఉదాహరణ ఏమ్ కావాలి చెప్పు....
@anandkolli8897
@anandkolli8897 11 ай бұрын
థాంక్యూ బ్రో నీ ప్రతి వీడియోలో చాలా మ్యాటర్ ఉంటుంది సిటీ బాగుంది మెలిషా అయితే ఈజిప్ట్ యువరాణి లా వుంది ❤️భూమి చాలా పెద్దది యూ కెన్ ప్రొసీడ్ 👍👌👏👏👏👏
@readstarnew3533
@readstarnew3533 11 ай бұрын
Super bro❤ Literally waiting for your videos 😊😊😊
@bhagyalakshmi9627
@bhagyalakshmi9627 11 ай бұрын
All the best తమ్ముడు 🎉🎉
@nareshnani8606
@nareshnani8606 11 ай бұрын
Fully addicted your videos and your genuinity❤
@babuajd2153
@babuajd2153 11 ай бұрын
గురూ.. నువ్వు .. ఎక్కడికి వెళ్లినా... గుర్రం 🐎 ఎక్కడం మరిచిపోవు 😊.. Good information...BGM super..nice video
@cutebirds6572
@cutebirds6572 11 ай бұрын
Love you brother for your daring to showing of the world famous places to your People
@SHIVASAIDEVRAKONDA
@SHIVASAIDEVRAKONDA 11 ай бұрын
What is the biggest thing about my videos, is the comedy you do ❤
@vijaykumarsheelam9867
@vijaykumarsheelam9867 11 ай бұрын
Wait for 2 millions Subscriber's love from Suryapet District ❤
@Rakesh.kohli123
@Rakesh.kohli123 11 ай бұрын
Excellent efforts anna❤❤❤...... always waiting for your videos...
@msnarasimhulu4844
@msnarasimhulu4844 11 ай бұрын
వీడియో లో Time laps super Food కూడా చాలా బాగుంది చవకగా రేపటి వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాము బై బై have nice day
@sairam4100
@sairam4100 11 ай бұрын
Greate, goosebumps while seeing the first view pyramids from the room. Do enjoy...
@kjaheerhussein404
@kjaheerhussein404 11 ай бұрын
I missed the cairo Egypt 🇪🇬 tour this month . Anvesh anna❤❤❤ love from punganur chittoor dist Andhra Pradesh.
@bhaskervm99
@bhaskervm99 11 ай бұрын
Love u guys--from hyderabad. Continue great videos 👌👍
@LEDMovesandMelodies
@LEDMovesandMelodies 11 ай бұрын
You are renowned as an exceptional traveler, celebrated both globally and within the Indian and Telugu communities, bringing great pride to them. Thank you Anna
@user-us5ke9nq4b
@user-us5ke9nq4b 11 ай бұрын
అన్న మెలిసా తో కలిసి ఒక్క వీడియో చెయ్యి అన్న. అది ఎక్కడనుకున్నావు .తాజ్మహాల్ దగ్గర.అక్కడ నీ ప్రేమ గురించి మెలిసా కి ప్రపోస్ చేస్తే చూడాలి అని ఉంది.❤
@Yasrah-nousheen
@Yasrah-nousheen 11 ай бұрын
Waiting for your video notification every time annaya
@vasu_univers
@vasu_univers 11 ай бұрын
Love your hard work bro❤
@vempalli_poradu
@vempalli_poradu 11 ай бұрын
Great job anna 🎉❤
@vjbhanuvlogs9767
@vjbhanuvlogs9767 11 ай бұрын
I love that Timelapse, especially goes from middle of the pyramid. I will go next year 😊
@vinaykumar-dasari
@vinaykumar-dasari 11 ай бұрын
Video chala bagundi.Pyramid Time lapse ayite super undi bro.
@Hanuman.1820
@Hanuman.1820 11 ай бұрын
Anvesh anna ne vedio ragane first like chesake vedio chustamu Nak telsi me edhugudala mekante make ekkuva estam ❤❤❤ Love you anvesh bhai
@mkath2104
@mkath2104 11 ай бұрын
❤ 👌 Very nice @ Anvesh, I think the way you show the world attractions to people is amazing, i personally might not see it with the same vision even if i visit that place, Great work and Great achievement. keep it up Brother and ALL THE BEST👍
@ponakamanorama5297
@ponakamanorama5297 11 ай бұрын
Happy to see you both!
@saikrishnavogeti6811
@saikrishnavogeti6811 11 ай бұрын
I BELIVE IN LAW OF ATTRACTION! One day I will travel the world and I already ticked 3 countries! touch wood ! I feel happy for Anvesh ! may god bless you lot of prosperity and health !
@Minnu9
@Minnu9 11 ай бұрын
Mummy returns 😊, Bro Room view and Time lapse super , Perfect view of Pyramids, Mummy ki HI cheppu lol 😅
@NaaAnveshana
@NaaAnveshana 11 ай бұрын
Ok
@deethyadilse800
@deethyadilse800 11 ай бұрын
​@NaaAnveshana anvedh gaaru local rides horse rides how much they charging cheppandi...na trip kuda undi November lo 13 hours layover so it will be useful. For me...list out very important places to visit..please
@panduburugu9773
@panduburugu9773 11 ай бұрын
Annaya ni videos chala chala baguntai and KZbin channel lo nuve number one
@user-zl7gn9zh4w
@user-zl7gn9zh4w 11 ай бұрын
చిత్తూరు లో - రేపు చేసి చంపేసి బావిలో వేసారు , భవ్య శ్రీ అని పాప ను గుండు గీసి, కాను రేపళ్ళు గోకేసారు, లెగ్గింగ్ పాంట్ కూడా లేదు తానకు ,కాబట్టి పోలీస్ స్టేషన్ లో కంప్లీట్ ఎచం కానీ మాకు న్యాయం వస్తది అని నమకం లేదు నాతో దయతో తల్లిదండ్రులు మరియు విద్యార్థులందరూ సహకరిస్తాము భవ్యశ్రీకి న్యాయం జరిగేలా పోరాడాలి
@swethakambam1600
@swethakambam1600 11 ай бұрын
I think all these civilisization you are trying to show will be useful for the kids especially younger generations because they can really relate how the country is and people are..by seeing videos.. I truly appreciate your efforts
@Durga19933
@Durga19933 11 ай бұрын
Wow what a wonderful place ❤❤❤
@Joel-lp8eu
@Joel-lp8eu 11 ай бұрын
Hii anna have a safe journey ❤❤❤
@mopidisravanthi7369
@mopidisravanthi7369 11 ай бұрын
Nenu me videos kosam wait chestu untam andi keep it up... super videos.. love you.....
@kirankarthik0909
@kirankarthik0909 11 ай бұрын
వినూత్నమైన ప్రాచీన నాగరికతల నిలయం ఈజిప్టు........
@spatibanda
@spatibanda 11 ай бұрын
Great going Anvesh. So far the Egypt videos coming out good. Surprised to see the cost of living in Egypt is low
@NaaAnveshana
@NaaAnveshana 11 ай бұрын
Thanks sir
@pastorandrus7927
@pastorandrus7927 11 ай бұрын
​@@NaaAnveshanahi Anna she is yours wife
@RAMA23393
@RAMA23393 11 ай бұрын
Love from odisha❤❤
@mohammedshafiuddin8169
@mohammedshafiuddin8169 11 ай бұрын
Mashallh bahut Acha vidioo hi...bhayaa.. Akada unna pilllla to matldadee .....super vidioooo.. Melesa to marige prapos e cheyandeee....melesa emataru chupenchadeee...melesaa butifulll...marige cheskondeeee...ok...khudahafeez... ..
@dadsgirl8388
@dadsgirl8388 11 ай бұрын
House construction varietyga undi anna.....pyrimds exploring nd sunset super annaa.....takecare...
@Crazy_Balaji7981
@Crazy_Balaji7981 11 ай бұрын
Superb bro.... Melisa Telugu superb ga matladutundi bro so nice video ❤❤❤❤
@anithamuralidharan9525
@anithamuralidharan9525 11 ай бұрын
Super super Anveesh. Intha baga yevaru cheppaledu Egypt gurunchi. God bless. The best traveller
@rakeshrocky6690
@rakeshrocky6690 11 ай бұрын
Naakuda traveling istam brooo appudu kaina neela traveling chestha brooo tqqq ur videos naaku chala motivation and nee valla Anni visayalu nerchukuntunna tqqq broooo
@Sharpan020
@Sharpan020 11 ай бұрын
8:26 best ever time lapse Wow osm❤ bro Bgm set undhi bro 🫰🏻🫰🏻🔥🔥🔥🔥🔥🫠
@srinivasaraoreddipalli-kw1hg
@srinivasaraoreddipalli-kw1hg 11 ай бұрын
Excited for the eygipt trip and I am impressed first and second video.
@Oyesasi
@Oyesasi 11 ай бұрын
Nice video anvesh gaaru ❤❤😊😊
@NaaAnveshana
@NaaAnveshana 11 ай бұрын
Thanks
@RaviKumar-pg4ls
@RaviKumar-pg4ls 11 ай бұрын
Excellent video bro 👍👍👍👍 EGYPT PYRAMID S LIGHT SHOW is very good MELISSA dress super take care bro
@SubhanPagadala
@SubhanPagadala 11 ай бұрын
Congratulations Anna successful ga prapanchapu vinthalu Anni chusesinandhuku 🥰🥳
@d.kiranpandu9774
@d.kiranpandu9774 11 ай бұрын
వన్ మిలియన్ చేరిన సందర్బంగా శుభాకాంక్షలు అన్వేష్. అల్ ది బెస్ట్
@sravantitanu125
@sravantitanu125 11 ай бұрын
👍nice video bro 🥰chala bagundhi . Iam waiting next video ♥️
@GoliSaiPhani
@GoliSaiPhani 11 ай бұрын
Video Opening shot, frame pettav bhayya.. ultimate.. 0:01
@user-py4im5sr6w
@user-py4im5sr6w 11 ай бұрын
మెలిసా ని హీరోయిన్ లాగా చూపిస్తున్నావ్ బ్రో ....and excelent editing
@rmoney1735
@rmoney1735 11 ай бұрын
🎉 మీ జంట తెలుగు రోజూ రోజుకు అద్భుతంగా మెరుగవుతుందుంది
@strongdesire9716
@strongdesire9716 11 ай бұрын
Akasaniki hadhu ledhu🥰 ma anveshannaki tirugu ledhu😊🥳🥳
@sreemann2349
@sreemann2349 11 ай бұрын
Very nice video of Giza with Melisa and night beauty of Pyramids ..
@naagramam2869
@naagramam2869 11 ай бұрын
అన్వేష్ అన్న నిజంగా పిరమిడ్లు సూర్యాస్తసమయంలో చాల అద్భుతంగా ఉంది
Places To Visit In Alexandria Egypt
15:44
Naa Anveshana
Рет қаралды 1 МЛН
Siwa Oasis Egypt Vlog  | Sahara desert village life
15:29
Naa Anveshana
Рет қаралды 1,1 МЛН
Just Give me my Money!
00:18
GL Show Russian
Рет қаралды 1 МЛН
Apple peeling hack
00:37
_vector_
Рет қаралды 52 МЛН
Electric Flying Bird with Hanging Wire Automatic for Ceiling Parrot
00:15
Cairo to Alexandria Train Journey in Egypt Railways
13:42
Naa Anveshana
Рет қаралды 916 М.
Naa Anveshana Marriage And Divorce
23:16
Naa Anveshana
Рет қаралды 6 МЛН
Hot air balloon ride in luxor egypt
21:04
Naa Anveshana
Рет қаралды 1,3 МЛН
Marrakech City in Morocco | morocco earthquake
17:05
Naa Anveshana
Рет қаралды 1,1 МЛН
The Three Gorges Dam On The Yangtze River China
19:00
Naa Anveshana
Рет қаралды 3,2 МЛН
Nile River History in Telugu | Nubian Village in Aswan Egypt
13:51
Naa Anveshana
Рет қаралды 677 М.
Just Give me my Money!
00:18
GL Show Russian
Рет қаралды 1 МЛН