MS సుబ్బలక్ష్మి గారి జీవిత చరిత్ర సవివరంగా వివరించిన మీకు నా హృత్ పూర్వక ధన్యవాదములు. ప్రాతః స్మరణీయురాలు.🙏🙏🙏🙏🙏
@nallanamohanrao11163 жыл бұрын
మన భారతరత్న ఎం ఎస్ సుబ్బులక్ష్మి గారి గురించి చాలా అద్భుతం గా చెప్పారు. మీ వాక్పటిమ బాగుంది.
@voiceofca053 жыл бұрын
అమ్మ గారి గొంతు విన్న వెంటనే శరీరం లో ఏదో తెలియని అనుభూతి. ఈ దేశంలో అమ్మ గారు పుట్టడం ఈ దేశ వాసులుగా మనం చేసుకున్న పుణ్యం 🙏🙏🙏
@KavitaYadav-or9wo2 жыл бұрын
💯💯💯💯💯💯💯👌🙏
@bmadhavachary36262 жыл бұрын
MS గారికి ధన్య వాదములు మరియు ఒక గొప్ప జీవితం గురించి తెలుసుకునేందుకు గర్వపడుతున్నాను. తెలిపిన మీకు కృతజ్ఞతలు.
@jothiupadhyayula85429 ай бұрын
ఆవిడ నిజంగానే మనదేశానికి లభించిన ఒక అమూల్యమైన రత్నం !🙏🏽
@laksshmiepraasaad22673 жыл бұрын
ఆహా మా జీవితం ధన్యం అయ్యింది ఇంతటి మహోన్నత వ్యక్తి గురించి తెలుసుకున్న తరువాత. నేనెంత అదృష్ట వంతుడు ని🙏🙏🙏🙏🙏
@dvrmurthy0015 жыл бұрын
ఎందరో మహానుభావులు. అమ్మ గురించి చాలా బాగా, ఎంతో వివరంగా చెప్పారు.
@parvathiakkaraju33814 жыл бұрын
ఆమె అద్బుత గాయినే కాక అందమైన స్త్రీ. మంచి గొంతు తో చక్కగ వివరించారు. 🙏🏽💐
@srinivasdhulipala50504 жыл бұрын
ప్రతిరోజు అన్నీ ఇళ్లలో అమ్మ సుప్రభాతం తో మొదలు. History ఎవడికి కావాలి, present తిరుమల తిరుపతి లో ఆవిడ గానం తోనే శ్రీమాన్ నారాయణుడు దేవదేవుడు ప్రేతిరోజు నిద్ర లేస్తారు.
@ravisridevi4 жыл бұрын
భగవంతుని అనుగ్రహం వల్ల గంధర్వలోకం నుండి భూలోకానికి వచ్చిన గాయనీమణి ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారు. ఆమె గానమాధుర్యంతో భగవంతుని గురించి పాడుతుంటే వినేవారి మనసు భగవంతుని పాదాల చెంత నిలిచిపోతుంది. ఆమె లాంటి గాయనీమణి పుట్టదు ఇకముందు పుట్ట బోదు కూడా. ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువే. సంగీతం లో ఈమెను మించిన వారు లేరంటే అతిశయోక్తికాదు. ఈమె సంగీత విదుషీమణి. బహుశా భగవంతుడు తన మేలుకొలుపు పాట ను సుబ్బులక్ష్మి గారి గళంతో పాడించు కున్నట్లు ఉన్నది. స్వామి వారి సుప్రభాతం కలియుగం ఉన్నంతవరకు అలా నిలిచిపోతుంది🙏🏻🙏🏻🙏🏻
@vandanbattula4 жыл бұрын
Thank you for this beautiful documentary.❤️
@mahankali154 жыл бұрын
Aaha.. "SWARA SAAMRAAGNYI" what a fitting title for M.S.Subbulakshmi Amma.. She is God's gift to Bharathiya and this VASUDHA.
@kamalak64014 жыл бұрын
KZbin and of itself as well
@dhritischannel67963 жыл бұрын
.very
@kanakamahalakshmi89463 жыл бұрын
Llllllllllllll
@pyatavenkateshwarrao46113 жыл бұрын
My favourite singer MS she
@balarami73493 жыл бұрын
@@dhritischannel6796 .
@satyamshivamsundaram55126 ай бұрын
ఆమె నూటికి నూరు పాళ్లు భూలోకం లోకి దిగి వచ్చిన గంధర్వ కాంత. వస్తూ వస్తూ సరస్వతీదేవి వీణను తన గళం లో నిక్షిప్తం చేసుకుని మరీ వచ్చినది. ఒక శతాబ్దమునకు మాత్రమే కాదు ఒక శకానికి ప్రతీక. ❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉
@purnimadevulaplli53284 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏 We are so blessed to have heard her kritis 🙏🙏🙏 I am afraid younger generations are missing out such legendary people and their renditions 🙏🙏🙏🙏
@petlabhavya71975 жыл бұрын
Mee telugu maatalu chaala baagunnay andhulonu m.s.subbulakshmi gari kosam, really very nice.Telugu bhasha chaala baaguntundhi maatladevallabatti worth watching and listining...
@yanamalaarchana1298 Жыл бұрын
మీరు చెప్పినట్టుగానే ఆవిడ చాలా పెద్ద చాలా పెద్ద సింగర్ కానీ ఆమె childhood గురించి ఎందుకంటే ఆమె దేవదాసి అని అవునా ఆ కష్టం లో నుంచి ఎలా బయట పడింది ఎలా బయటపడాలి ఇలా ఇంత గొప్ప స్థానానికి స్థాయికి ఎలా ఎదిగింది నలుగురు చూస్తే ఆమె మిర్చి లాగే మర్చిపోలేను అంతగా తను ఎలా బాల్యం కూడా చేయరా
@SrinivasuluVCPK2 жыл бұрын
Excellent presentation on MS life. Your Telugu explanation is simply exemplary
@mosamramana3 жыл бұрын
She is pride of our Nation....we are blessed to listened to her...Pranipad Maata....Naa Veda Bhumi kanna Amulyamina animutyalalo meeru okaru...we are blessed to have witnessed you....
@user-yj5gj5hv5q2 жыл бұрын
It was my privilege to get couples blessing way back 25 years. Having lunch and spending whole day with both of them and her choir as child was very much memorable . 🙏
@vandanabakash95893 жыл бұрын
అమ్మ మీ పాద పద్మములకు నా సాష్టాంగ నమస్కారం 🙏🙏🙏🙏🙏🙏
@rudraveenasongs20894 жыл бұрын
మీ గొంతున్నా మీ విశ్లేషణన్నా మాకు బాగా ఇష్టము
@UMADEVI-zs4cg2 жыл бұрын
అద్భుతమైన జన్మ అమ్మ మీది🙏🙏🙏
@SVishnuMurthy-l1t4 күн бұрын
❤
@divyasaidivyasai14684 жыл бұрын
భగవంతుడికి ఇష్టమైన వైజయంతిమాల మీరు, మీకు ఎనలేని ప్రణామములు.
@ramprasad1874 жыл бұрын
యం.యస్. సుబ్బులక్ష్మి గారి గురించి ఎన్నో తెలియని విషయాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు 🙏🙏🙏
@maggiashrita6324 жыл бұрын
Awesome singer 🙏🙏
@ramaraokomaragiri96254 жыл бұрын
Please check chronological errors on the script.. It is hurting.🙏
@balaramakrishnaprasad57814 жыл бұрын
Very useful to the next generation MS Subbu Lakshmi's songs are eternal and take us to another dimension of spirituality
@RK-ln9xe3 жыл бұрын
మీ వాయిస్ చాలా బాగుంది సార్...చాలా స్పష్టంగా చెబుతున్నారు
@murthysudha7784 жыл бұрын
ఆ అమ్మ సంగీత సరస్వతి
@jothiupadhyayula85429 ай бұрын
సదాశివంగారి గురించి మంచిమాటలే చెప్పారు ! అసలు విషయాలన్నీ చెప్పివుంటే, సుబ్బలక్ష్మి గారు జీవితంలో ఏంకోల్పోయారో, శ్రోతలకు తెలిసేది !
@venkataraovallabhuni852202 жыл бұрын
Super explaination
@SavitriHari-y3h Жыл бұрын
అద్భుతం... ఒక్క విన్నపం మీకు, మహానుభావులు వారు, అలాంటి వారి పేరు చివర "గారు" అని సంబోధించడం ఉత్తమం. ధన్యవాదములు.
@kamakshimallampalli84294 жыл бұрын
నమస్కారాలు... చాలా చక్కగా చెప్పారు..
@kolishettysudhakarrao4234 Жыл бұрын
Mee voice chala chala bagundi 👌👍
@ramaraotenneti86664 жыл бұрын
She was the personification of Goddess Saraswathi. The narrator did an excellent job. I wish his name is published. A well made story of a great personality. Every music lover shall remain thankful to the maker.
@Straightforward7864 жыл бұрын
she is above human.... her voice vibrations are celestial.. they are the path for moksha .. the divinity that surrounds in the environment when her song is playing can't be expressed in words..
@ARAMU753 жыл бұрын
మీ భాష.విదానం చాల బాగుంది.
@manjunatha20302 жыл бұрын
నిజంగా అత్యద్భుతం 🙏🙏🙏
@sriramsaishanmukbandaru7648 Жыл бұрын
Mee voice also super.
@saralavuddagiri53824 жыл бұрын
Heart touching commentary and agreat tribute to our beloved amma
@sandhyaraninsandhya39674 жыл бұрын
Voice chala chala baavundi. Baga chepparu
@saipreetham70567 жыл бұрын
m.s gaaru not only a legend but also great human .She is an example of humility
@Eyeconfacts7 жыл бұрын
Thanks for watching.
@pallavisreetambraparni69953 жыл бұрын
Very true
@varalakshmi.r706515 күн бұрын
Hari Om.. Dear Sir, Mee Voice & description is incredibly graceful & inspiring 👏, 🙇♀️ to the Goddess of Music Smt:M.S.Subbulakshmi Amma ♥️🙏.. Jai Hind 🇮🇳..
@vmkbssvsarma17054 жыл бұрын
మధురస్మృతులు మధురానుభూతిని గుర్తుచేశారు నమస్కారం మన తెలుగు స్వచ్ఛ పలకరింపు పులకరించింది
@swamybvr62813 жыл бұрын
Excellent.A glowing tribute to the great angel.
@chandrakalam45414 жыл бұрын
అమ్మ కోసం ఎంత చెప్పినా చాలా తక్కువ గానే ఉంటుంది. మీరు చాలా బాగా ఎన్నో విషయాలు ఆమె కోసం మాకు తెలియజేశారు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ధన్యవాదములు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@k.kalyanasundaram6237 Жыл бұрын
I can't forget any of her songs either from movies or devotional private. Though we have had her biography a bit in past , the way now you have put forth is extraordinary. Thanks for detailed information. Om Namah shivaya.
@jaisriram48664 жыл бұрын
హనమంతుడు చాలా గొప్ప గాయకుడు ఏ గందర్వుడు పాడలేనంత మదురంగా పాడతాడు అంటారు ఆయన పాడితే రాల్లు కూడ కరిగి పోతాయంట అంతటి గాయకుడు అతను అంతటి హనుమంతుని వీణా గా వుండి వుంటారు ఈసుబ్బలక్షీమీ గరు అందుకే ఇంతటి నైపుణ్యం ఆమె గొంతులో
@rambabupandella88144 жыл бұрын
Excellent comment for swara samrajni m s subbulaxmi. Dhanyavadalu 🙏🙏🙏
@sreeramamurthyguttula20322 ай бұрын
అమ్మా మీ పాదాలు కు మా హృదయ పూర్వక నమస్కారములు.
@NirmalaDevi-mc3gs2 жыл бұрын
Sathakoti Namaskaramulu for your clear and detailed explanation,.,'🙏🙏🙏🙏🙏
@satyanarayana.n41333 жыл бұрын
Thank you for this valuable Documentary.
@shripadmoghe22333 жыл бұрын
Sairam 👏👏
@Sree-G Жыл бұрын
🔥😊అద్భుతం🇮🇳
@SrisaiCoffeeworksАй бұрын
చాలా బాగుంది
@anuradhapusapati5455 Жыл бұрын
Excellent video thanks sir
@jayasreesankara55103 жыл бұрын
Thank u sir for your help to know more about M S AMMA.
@cnsswany41142 жыл бұрын
Excellent singer of our Century, she's an eternal singer of creation by Lord Venkateswara. Thanks for the narration of MS' talents by the most lovely audition by the narrator.
@subhadradevi96034 жыл бұрын
Excellent history anchors anchoring is very mice
@yallatirupathinaidu6843 жыл бұрын
కీర్తి శేషులు MS అమ్మగారికి నమస్కారము
@subniveesupadmavati50124 жыл бұрын
My pranams to upload great things of Ms amma
@ramakrishnarajoli46802 жыл бұрын
Too great
@anuradhapusapati5455 Жыл бұрын
MS Subha laxmigariki koti vandanalu 🙏🏻🙏🏻🙏🏻
@maddipatijyothsna39703 жыл бұрын
Nenu ms subba Lakshmi amma jeevitham book lo chadivanu .....ippatiki thalachukunte oka madhuramyna feel loki vellipothanu 🙏
@gopisettilaxmananaidu4297 жыл бұрын
Mee videos chala interesting ga untay.... Mee voice over kooda chala effective ga undi. M.S. Subbulakshmi Garu bharatiya sangeetha dhruva thara.....
Tq very much. We r happy to know about a great musician
@tanishqgupta52323 жыл бұрын
Telugu chala baga matladaru meeru
@syogeshkrishna93133 жыл бұрын
Really great, tohearherbiograph. Tanqv.much
@jyothirmaimaramalla6088 Жыл бұрын
Great👏
@venkateshreddygowramma4792 Жыл бұрын
Chala thanks meeku
@psomasekhar82582 ай бұрын
ఎ౦దరో మహానుభావులు అ౦దరికి వందనములు 💐🙏💐
@shrakr89352 жыл бұрын
Jai ho MSS.... shat shat naman to her life n life style
@damodaracharya92393 жыл бұрын
Ilaanti varu mana India lo puttadam manamu chesikunna punyam e viishayanni chaala madhuram ga cheppina meeku dhanya vaadamulu
@krishnavenigudepu49034 жыл бұрын
నమస్తే పాటలు చాలా బాగుంది వారి పాటలు కొన్ని కలిపితే ఇంకా బాగుంటుంది
@pottinagendrakumar73792 жыл бұрын
Telivinavi.chappar. thankyou sir
@srinivassharma6525 жыл бұрын
Meelanti VALLANI chuse Amma old is old antaru MEERU music ki God echinna gold gift
@shashidharshashy43552 ай бұрын
Thank u sir very very very respected story about baratharathna Dr MS subbulaxmi her memory lives at the end of earth
@lakshmim87083 жыл бұрын
Tq sir maku teleyachisinanduku
@anuradhaseethamraju45294 жыл бұрын
Bharatadesa varapradaysnevi amma M.S. Subbalskshmi garu 🙏🙏
@vivekanandpopuri75294 жыл бұрын
Thank you for sharing ☺️
@mamidisettipavankumar85634 жыл бұрын
Hats off to you sir chala Baga vivarincharu sir
@SURYAPRAKASH-xn2nn2 ай бұрын
Sirr M. S. Subbalakshmi in addition to famous karanataka sangeeth she was great humanitarian. She lead very simple life though she earned huge amounts and never acquired own house for her family. There is no good words to appreciate greatness of M. S. Subbalakshmi.