Visualised by Sri Raghotthama Rao, Thirupati Dear Friends, at about 19.23 by mistake Sri Kranthi Kumar gari picture mismatched with Sri Raghava gari picture, we apologise for the mishap,
Пікірлер: 277
@ncrao24313 жыл бұрын
ఒక సాహితీవేత్తనుంచి ఎట్లాంటి ప్రశ్నలడిగి సమగ్రంగా ఏం రాబట్టాలో మరో సాహితీవేత్తకే తెలుస్తుంది. ఇది నిరూపించారు మృణాళినిగారు. ఇది ఒక మోడల్ ఇంటర్వ్యూగా ఇతరులకు చాలా ఉపయోగపడుతుంది. గొప్ప ప్రొగ్రాం చాలా కాలానికి చూశాను.
@raman1956oct3 жыл бұрын
నా మనస్సు లో కలిగిన భావాల్ని చాలా చక్కగా ,పొందికగా అక్షర రూపంలో చెప్పారు. ఈ రోజుల్లో వస్తున్న కొన్ని interviews ని,అందులోని మసాలా వ్యాపారాత్మక వెకిలి ధోరణులని చూస్తుంటే మన ఖర్మ కాలి వీటి బారిన బడ్డామేమో అనిపిస్తోంది. ఈ ఇంటర్వ్యూ లో ఇద్దరు మేధావులూ కూడా చాలా నిజాయితీ గా మరెన్నోసార్లు వినాలని అనిపించేలా తమ భావాల్ని పంచుకున్నారు. ఆ తరం సినీ గేయ కవుల్లో చివరి వారయిన వేటూరి గారు చిరస్మరణీయులు.
@mummareddyvasudevarao7364 Жыл бұрын
😊😊😊😊
@srinivasulureddykalluru5668 Жыл бұрын
పండితులను, పామరులను అలరించిన పాటలను రాసిన ఏకైక వ్యక్తి వేటూరి గారు. ఒక్కొక్కరికి ఒక ఒరవడి ఉంటుంది, కానీ వేటూరి గారు అందరి వరవడులను రాయగలిగే శక్తి సామర్ధ్యము కలిగిన గొప్ప కవి మరియు పాటల రచయిత. గానంలో ఘంటశాలను ఎలా మరువలేమో, పాటల రచయిత వేటూరి గారిని మరువలేము. వేటూరి అమర్ రహే.
@ramuanne72698 ай бұрын
❤❤
@KamalaRangi4 ай бұрын
సూపర్, మృణాలిని ఇంటర్య్వూ చాల బాగుంది.
@bonagirisadanandam25272 жыл бұрын
వేటూరి గారి మధురమైన అమూల్యమైన అనుభవాలు వింటుంటే ఎంతో ఆనందంగా ఉంది. కొత్తగా పాటలు రాసే వారికి రాయాలనుకునే వారికి స్ఫూర్తి నిచ్చే గొప్ప ఇంటర్వూ 🙏🙏మీకు ధన్యవాదాలు
@sirivennelasastry3 жыл бұрын
ఎంతో ఈర్ష్య అసూయ గా ఉంది. ఎన్ని జన్మలెత్తితే ఇంతటి పటిమ వస్తుంది. మనం చిన్నప్పటి నుండి ఎవరి సాహచర్యం లో పెరిగామన్నది చాలా ముఖ్యం.
@kk121813 жыл бұрын
Ledhandi. Atla puttali.
@sirivennelasastry3 жыл бұрын
@@kk12181 atla puttina vadni..very into penchite theda vasthundi.
@kk121813 жыл бұрын
@@sirivennelasastry Ayana tho pate inko vyakthi adhe paristhithullo unte vaadu intha goppaga avva ledu. Asalu modren era lo Veturi ni minchina kavi ledu. Mallie evadu puttadu.
@GBSM84053 жыл бұрын
yes
@KumarVideosTenali2 ай бұрын
అది ఎన్నో జన్మల పుణ్యఫలం.
@kilaripraanamitra64244 жыл бұрын
ఒక మంచి ఇంటర్వూ అందించినందుకు, డాక్టర్ మృణాళిని గారికి కృతజ్ఞతలు. స్వర్గీయ శ్రీ వేటూరి గారి అనుభవాలు ఎన్నిసార్లు విన్నా తనివితీరనివి.. 🙏
@MeeVeturi4 жыл бұрын
thank you
@boraravoice39134 жыл бұрын
It is very great audio in entire telugu hearts
@khajavali29714 ай бұрын
Good interview. Thanks.
@shashikalakurumaddali29013 жыл бұрын
అద్భుతమైన అనుభూతి కలుగుతుంది విన్న తర్వాత. ఆణిముత్యాల్లాంటి తెలుగు. ఇది ఇంటర్వ్యూ అంటే ! Present జర్నలిస్ట్స్ దీనిని విని, చూసి నేర్చుకుంటారని, ఓ ఆశ. ధన్యవాదాలు మృణాళిని గారు
@NagarathnamSeshiah2 ай бұрын
Respected Doctor Mrunalini garu,Very mesmerising interview. Your voice is very much pleasing and very pleasant. Well done.Thank you .
@sujathapilla5238Ай бұрын
Dr.Mrunalini thank you for this wonderful knowledge sharing
@jbhagyalaxmilaxmi12092 жыл бұрын
సరస్వతి పుత్రుడు వేటూరి గారి కి పాదాభి వందనాలు 🙏🙏🙏
@MeeVeturi2 жыл бұрын
🙏
@ramaraopamarthi96563 жыл бұрын
ఇంటర్వ్యూ చాలా బాగా చేశారు.ఎక్కడా విసుగు కలగ కుండా మంచి ప్రశ్నలు అడిగారు.వేటూరి వారి నుండి మంచి సమాధానాలు వచ్చాయి.
@madhureddy76433 жыл бұрын
ఇంటరవ్యు చాలా గొప్పగా ఉంది. తెలుగు వీడియోలలో అనవసరముగాఇంగ్లీషు వాక్యలు యాంకర్లు చేయకూడదు, అతిదులు చేయకూడదు. వేటూరి గారి ప్రేమ జాను తెలుగు లేక అచ్చతెలుగుపై ఉందని, అచ్చతెలుగు ఎంతో ముచ్చటగా, ఎంతో ఆప్యాయత ఉంటది అని, ఆస్పృహ కలిగించడానికి కొన్ని రచనలు చేస్తున్నాని చెప్పినందుకు వేటూరి గారికి కృతగ్నతలు.
@nandamam4u3 жыл бұрын
తెలుగు భాషకి మరింత వెలుగందించిన గురువుగారు వేటూరి గారికి నమస్సుమాంజలి!!!
@lakshmikantharaoogirala652 Жыл бұрын
మహానుభావుడు శ్రీ వేటూరి గారు సినీ పాటల రచన లో మన అందరిని మైమరపించటానికి ఆ దేవుడు ఈ లోకానికి ఆయనని పంపి మనందరికి ఎనలేని ఆనందాన్ని ఇచ్చారని నా అభిప్రాయం
@MeeVeturi Жыл бұрын
Thank you for your interest in Sri Veturi Lyrics
@krishnamallela85063 жыл бұрын
Dr C Mrunalini garu. Iam very thankful to you for Veturi gare interview. A legend.
@basireddysudharshanreddy2975 Жыл бұрын
వేటూరి గారు మహా గొప్ప కవి.... మహానుభావులు మనకు దూరమైనా.... మృనాలిని గారు ఈ ఇంటర్వ్యూ ద్వారా వారి జీవిత విశేషాలు వేటూరి గారు తెలియ జేయడం, మనం వినే భాగ్యం కలిగింప జేయడం.... మృనాలిని గారికి ధన్యవాదములు 🙏 వేటూరి సమాకాలికుని గా జీవించడం గొప్ప అదృష్టం. అంతేకాక వేటూరి గారి అంత్యక్రియలలకు హాజరు అయ్యాను. ఆ మహాకవి ని స్ఫూశించి, పాదాభివందనం చేసే భాగ్యం కలిగింది.😂 ... దొరకునా ఇటువంటి భాగ్యం..... 😂🌹🙏🌹🙏 .... వేటూరి పాటల తోటలో విహరించి ఆత్మనందం పొందుదాము... 😂😂😂😂😂😂....
@MeeVeturi Жыл бұрын
Mee abhimanaaniki Vandanaalu
@MeeVeturi Жыл бұрын
Mee abhimanaaniki Vandanaalu
@basireddysudharshanreddy2975 Жыл бұрын
@@MeeVeturi ధన్యవాదములు 🙏
@silpaReddy1 Жыл бұрын
Chala hayiga undi interview ..mottam..appude ayipoyindaa anipinchindi ..thank you !!!
@MeeVeturi Жыл бұрын
Thank you
@rswatashi3 жыл бұрын
మృణాళిని గారికి నమస్కారం ఇటువంటి మహా మనిషితో interview చెయ్యడం.. తెలుగు సినిమా సాహిత్యానికి పితామహుడు వేటూరి గారు.. "ఈయన మనొడెనా" అని అడిగే అజ్ఞానులు వున్న రోజుల్లో వున్నాము. మన జాతికి మహా సేవ చేసిన వారిలో వేటూరి గారు ప్రధములు కాక పోవచ్చు కానీ అయిన భాష ప్రయోగాలు చేసినట్లు ఎవ్వరూ చెయ్యలేదు అని ఖచ్చితంగా చెప్పగలం.. సగర్వంగా.. సరస్వతి కటాక్షం అని అంటారు..అది ఆయనకే దక్కింది.. మళ్ళీ ఈ జాతికి దొరకునా ఇటువంటి సేవ..అదృష్టం..? శాస్త్రి గారు కూడా వెళ్ళిపోయారు.. ఇంక దొరకదు..
@MeeVeturi3 жыл бұрын
Thank You for your comments
@ram10113 жыл бұрын
For those who keep criticising NTR at the drop of a hat, Dr. Veturi's words are an eye-opener..NTR was a connoisseur of art and would encourage the talented irrespective of where they come from or what their background is.
@jnr19683 жыл бұрын
Today I am very fortunate to have listened to this rare programme with my favourite lyricist
@harikrishnav.k19663 жыл бұрын
When I was studying college 1983 to 86 I saw nalugu sthambalata picture song chinukularali very inspire to me guruvugaru veturi✍namasthae!
@nagarajanmv66463 жыл бұрын
Dr.Mrunalini garu sri veturi gari interview adbutam. Veturi gari rachanalu cenima kakapote oka kavisamrat iundevaru kani cinema lalo Sankarabaranam lantivi vochindevi kavemo he has many austuding songs may tyagrajaswamy of our times. They are on the minds of scholars as well as on a lay man like me. Dr. Mrunalini gari carrier adbutanga ydigindi she is a modern Molla may God bless her with many more achievements
@panthulunarasimham975 Жыл бұрын
Great interview.Fortunate to listen this interview.Thankyou Madam
@geethakrishnafilmschools79013 жыл бұрын
Just happened to watch this audio interview of my lyrics writer Veturi sundararamurhty garu.. He is a great writer, we both had many memorable occasions while writing lyrics my movies ..many other writers like Athreya Dr C. Narayana Reddy sirivennela and latest writers whom I introduced also. But this interview reminds me about all my movies lyrics written by Shree Veturi KOKILA, KEECHURALLU PRIYATHAMA, TIME movies.. Since all my movies were very different and even Illairaja given me very different tunes choice and I used select and narrate to Veturi or any other lyricist.thaks to bringing this amazing interview.. And all present directors music directors and specially lyric writers must watch this interview and understand the value of literature and filmi style literature in the words of great versatile evergreen lyrics writer late Shree Veturi Garu 🙏💝💖🧡❤💙💛💚💜💓👌
@24bit192khtz3 жыл бұрын
sir good to see your comment here :)
@ChintapalliJayaprakash3 жыл бұрын
వేటూరి గారి తెలుగు జ్ఞానంనకు అప్రయత్నంగా వస్తున్న ఆనంందభాష్పలు
@somutube Жыл бұрын
నమస్కారం!తమ అభిప్రాయాలను ఆంగ్లభాషలోనూ,ఆంగ్లలిపిలో తెలుగు మాటలనూ వ్రాస్తున్న తెలుగవారందరికీ మనవి 🙏మీ అభిప్రాయాలను తెలుగులో అదికూడా తెలుగులిపి లో వ్రాయమని మనవి. గూగుల్ సంస్థ తెలుగు లో వ్రాసుకోడానికి వీలుగా ఏర్పాట్లు చేసింది. ఇంకా అనేక ఆప్లు కూడా ఉన్నాయి. చాలా సులభం కూడానూ 🙏 వ్రాసే ఓపిక ఆసక్తీ లేని వారు పలికితే తెలుగు అక్షరాలు అచ్చయ్యే అవకాశం కూడా ఉంది.
ఒక మహాకవి శ్రీ వేటూరి గారి గురించి ఎన్నో విషయాలు తెలిసాయి. ధన్యవాదాలు.
@viswanathkelkar6 ай бұрын
DEAR ADMIN, THANKS FOR THE UPLOAD , PURE BLISS OF DIVINE KNOWLEDGE SHARED BY VETURI GARU🙏🙏
@vinaykumar51863 жыл бұрын
Veturi gaari rachanalu excellent.. Dr mrunalini gaari dignity chaala baavundi
@paparaorali74138 күн бұрын
చాలా మంచి interview...🙏
@chakribharaddwaj51 Жыл бұрын
చాలా బాగుంది మృనాలి గారు వేటూరు గారి ki 🙏
@prakashrao80772 жыл бұрын
Can’t thank you enough for this interview. Best wishes. A diehard fan of his. His favourite lyrics is for premabandham I also like those lyrics
@kalidassai5608 Жыл бұрын
తెలుగు భాష, సంస్కృతి మీద వేటూరి గారి గౌరవం మహా గొప్పది, భక్త కన్నప్ప లో కిరాతార్జునీయామ్. పాట నభూతో న భవిష్యతి ఒక పాట కి Noble prize అంటూ ఉంటే ఆ పాట కి రావాలి 🙏🙏 మాధవపెద్ది కాళిదాసు
@prakashrao80773 жыл бұрын
One of the greatestfilm lyricist of Telugu who could weave magical lyrics for class and mass. A rare feat. Sadly was never properly felicitated or got National awards Sadly he died a dissapointed and dissatisfied man. Om Shanti. His did his roles in Mallepoovu and Mallepandiri with ease and won our hearts. Om Shanti
@josyulavijayalakshmi243 жыл бұрын
🙏very nice to hear such great inspirational interview of sri veturi garu🙏
@vijayabhaskar6746 Жыл бұрын
Madem voice super and Veturi gari telugu sahithyam, super
@ushanatoo1614 жыл бұрын
Great interview!! Veturi gari gurunchi yenni interviews vinna/entha chadivina thanivi theeradu. Great person. We miss you Sir 😢🙏🏽🙏🏽
మృణాళిని గారు సంస్కారానికి ప్రతిరూపం.చాలా రోజులయింది వారి ఆమృతగళం విని.ధన్యవాదాలు తల్లీ..వీరిద్దరి మాటలూ తేనె , అమృతం రెండూ పోటీ పడితే ఎలావుంటుందో అలావుంది
@dr.gvssubrahmanyam9490 Жыл бұрын
Excellent interview. Superb.
@geethakrishnafilmschools79013 жыл бұрын
My special thanks to Dr Mrunalini Garu 🙏💝
@balakrishnarao68182 жыл бұрын
Mrunalini garu meku danyavadalu. Mee tone chala baguntundi
@shahazamagullu92464 жыл бұрын
The great legend......Veturi Garu is the Incarnation of Maa saraswati in male form ......The best lyricist of this Telugu film industry...and the lyricist of the Millennium ❤️❤️
@ccbagyaccbagya4035 Жыл бұрын
😂❤
@veerendranath0073 Жыл бұрын
వేటూరి గారు కృష్ణాతీరంలో పుట్టిన పుంభావసరస్వతి! ఆ మహనీయుడు పుట్టిన గడ్డపై పుట్టినందుకు తెలుగువాడిగా నిత్యం గర్వపడుతున్నాను!!!!
@satyanarayanar37553 жыл бұрын
అత్యంత గౌరవనీయులు శ్రీ వేటూరి సుందరరామ మూర్తి గారి విశ్వరూపాన్ని ఆవిష్కరించిన తెలుగు భాషావేత్త ప్రొ. సి మృణాళిని గారికి ఆత్మీయ ధన్యవాదాలు. శ్రీ వేటూరి వారి తెలుగు చలన చిత్ర గీత సంగీత పరిణామ వివరణ ప్రామాణికం. శ్రీమతి మృణాళిని గారి ఇంటర్వ్యూ విధానం ఇంటర్వ్యూ చేసే వాళ్లకు బెంచిమార్కు.🙏 -రాయవరపు సత్యనారాయణ
@kilaripraanamitra64244 жыл бұрын
సుప్రసిద్ధ తెలుగు సినీ గేయరచయిత, అక్షర బ్రహ్మ శ్రీ వేటూరి సుందర రామమూర్తి గారి అద్భుత సాహిత్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.! రామాయణంలో సుందరకాండ లాగ తెలుగు సినీ గేయ సాహిత్యంలో సుందరరామకాండ అని అన్నారంటే అతిశయోక్తి కాదు. వేటూరి గారి పాటలు రాశి లోనే కాక ప్రాచుర్యంలో కూడా చాలా ఎక్కువే. వీణ వేణువైన సరిగమ విన్నావా, నవమి నాటి వెన్నెల నీవు ,, చినుకులారాలి, అలివేణి ఆణిముత్యమా, మల్లి మల్లి నా నాగమల్లి.. లాంటి ఎన్నో రస గుళికల వంటి ప్రేమగీతాలైనా; శంకరా నద శరీరా పర, రా దిగిరా దివి నుండి భువికి దిగిరా వంటి భక్తి పాటలైనా; కొమ్మ కొమ్మకో సన్నాయి, జాబిలితో చెప్పనా , ఈ మధుమాసంలో వంటి ప్రకృతి గీతాలైనా; ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఏ కులము నీదంటే వంటి తాత్విక గీతాలైన; ఈ దుర్యోధన దుశ్శాసన, ఎవ్వరో ఎవ్వరో ఈ నేరాలడిగె వారెవ్వరొ వంటి సంఘ సంస్కరణ గీతలైనా; ఆరేసుకోబోయి పారేసుకున్నాను, ఓలమ్మి తిక్క రేగిందా, చిలకకోట్టుడు కొడితే వంటి మసాలా పాటలైనా ; వాన వాన వందనం, స్వాతి ముత్యపు జల్లులో వంటి వాన పాటలైనా; మానస వీణ మధుగీతం, ఝుమ్మంది నాదం సై అంది పాదం వంటి సంగీత నృత్య ప్రధాన గీతాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద వ్యాసం రాయొచ్చు....ఇలా అన్ని రకాల వేలాది పాటలు మన సంగీత ప్రియుల మనసుల్లొ ఎప్పటికీ ఉంటాయి. "కాళింది మడుగున కాళియుని పడగల ఆబాల గోపాల మా బాల గోపాలుని అచ్చెఱువున అచ్చెరువున విచ్చిన కన్నుల చూడ", "గడప దాటలేక నన్నే గడియ వేసుకున్నాను ఘడియైన నీవు లేక గడప లేక ఉన్నను", "చుక్క నవ్వవే వేగుల చుక్క నవ్వవే చుక్కానవ్వవే నావకు చుక్కానవ్వవే", వంటి శబ్ద అలంకారాల గురించి చెప్పాలంటే ఇంక అంతే ఉండదు. వేటూరి గారి గీతాల్లో ఒక పాట షేర్ చెయ్యడమంటే కష్టమే..!
@muralidharakula84786 ай бұрын
అద్భుతం 🙏
@vvrssngkmurthy6766 ай бұрын
నిజం
@harinarayana13836 ай бұрын
Very nice interview. Thanks a lot.
@MeeVeturi6 ай бұрын
Thanks for listening
@harishkakaraparthy30363 жыл бұрын
Dr Mrunalini garini choosi , e kalam anchors ento nerchukovaali. Veturi gari the best interview. He is a legend.
@1377sv2 жыл бұрын
Well said
@nandabhavaraju1201Ай бұрын
Anchor has become a dirty word because of anchors of our TV. It will be nice if they keep their mouths shut. See this interviewer. This is how to behave in an interview also.
@patakotisrinivas19183 жыл бұрын
Thanks madam for bringing this superb interview which made us know many unknown things about the ambidextrous veturi sir...his profound knowledge made him a prolific writer..his entry intoTFI definitely witnessed a paradigm shift...remembering veturi sir..really good reminiscences...eee abhinava srinathuniki vinamrapoorvaka shraddanjali...
@MeeVeturi3 жыл бұрын
So nice of you
@mattapallisrihari53715 ай бұрын
Manchi interview mrunalini 👌👍
@ppadmapriya8386 Жыл бұрын
వేటూరి గారి పాటలు విన్నాను, ఇప్పుడు మీ ద్వారా మాటలు కూడా విన్నాను, 🙏
@prasadsumanam78813 жыл бұрын
A wonderful experience to hear this interview. Interviewer and interviewee are high intellectuals. Several unknown facts could be heard in his voice. A focus light to the new comers. 🙏🙏🙏
@murthyvvsgudimetla4057 ай бұрын
great, we are fortunate enough to born during his tenure
@vbheemanna74633 жыл бұрын
Excellent song in Adivi Ramudu is: manisai puttina vadu karadu matti bomma, pattudale unte kagaludu maro bramha....
@venkateswararaopattamatta1676 Жыл бұрын
Good and valuable interview
@nagamaniilla-q3m Жыл бұрын
మనసు తో మాట్లాడే వారితో మాట్లాడించిన మీకు ధన్యవాదములు
@akondiviswanadhasastry9403 Жыл бұрын
Very good interview. Both are legends in literatue.
@srinivassreddysajjala54868 ай бұрын
Once I saw in dilsukhnagar for his personal work..I identified him and took autograph he wrote..SUBASHISHILLOTTHO. VETRURI.... it's un memorable.
@satyanarayanamurthybuddhav95204 ай бұрын
One of the Veturi gems of Telugu Nadu.'s literary culture.unfogettable individuality
@erukaarivu6404 Жыл бұрын
It was heart rending to know Veturi vaaru had no own house when he died
@lemuyl8192 Жыл бұрын
వేటూరి వారు అబ్బా..... అపర శ్రీనాధుడు. గ్రేట్ పోయెట్
@prasadraju2593 жыл бұрын
ప్రతీ తెలుగు నోటా తన పాటూరించే వేటూరి గారికి కోట్ల కోట్ల నమస్సుమాలు
@maheshbabu17292 жыл бұрын
Greatest legendary poet ..we have witnessed !!
@hemanth71193 жыл бұрын
డాక్టర్ సి.మృణాళిని గారికి అభినందనలు.
@SriNageshVajjhala6 ай бұрын
Chaala adbhutamgaa vundi
@connecting.dots.88703 жыл бұрын
గోరింటాకు సినిమాలో కొమ్మకొమ్మకో సన్నాయి పాట అసలు మామూలుగా ఉండదు. పల్లవి, చరణాల్లో హీరో తాలూకు గతం, అతని ప్రస్తుత స్ధితి కళ్ళకు కట్టినట్టు చెప్తారు. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@obannamro46273 жыл бұрын
Madam dr.c.mrunalini Interview with veturi garu super
@rameshmittagadupula1233 жыл бұрын
Tq madam 🙏
@prameelaranieeranki23546 ай бұрын
మృణాళిని గారి కంఠస్వర౦ ఎ౦తో తీయగా, హాయగా వు౦ది. ఇద్దరు సరస్వతి మూర్తులను ఒకే చోట చూడడ౦ మన అదృష్ట ౦.నిజానికి ఇ౦త తెలుగు ఇప్పుడు ఎవరికీ అక్క రలేదు. అదే బాధాకర౦.
@udaykumar7791 Жыл бұрын
Great interview
@venkatvisweswar19476 ай бұрын
అద్భుతం
@murthyvadlamani83454 жыл бұрын
అద్భుతః
@bhanuvoleti4 жыл бұрын
డాక్టర్ మృణాళిని గారికి ధన్యవాదాలు. స్వర్గీయ వేటూరి గారు చెప్పిన విషయాలన్నీ దాదాపుగా చదివినవే అయినా, వారి నోట వినడం లో ఆ అనుభూతి వేరు. సినిమా పాత్రికేయులమని చెప్పుకునే కొందరి ఊకదంపుడు ముఖాముఖీ కి భిన్నంగా ఉంది.
@MeeVeturi4 жыл бұрын
thank you
@chikkalaprasad6863 жыл бұрын
A popular common men hit song is an asset to producer and film world. To understand this Sri Veturi Gaari YekaVeera Reddi Gari Joke cum example. A pleasing and bench mark interview. Namasthe. We expect more from you Madam.
@chikkalaprasad6863 жыл бұрын
THANK YOU THANK YOU VERY MUCH FOR LIKING MY COMMENT. TODAY I AM BLESSED. THE VALUE AND LUSTURE OF THE INTERVIEW IS SO INTENSIVE. NAMASTHE.
@MeeVeturi3 жыл бұрын
thank you for sharing your thoughts
@chikkalaprasad6863 жыл бұрын
thank you very much
@kumarkumarv85574 жыл бұрын
Super ...Kindly post more videos about great writer Veturi
@MeeVeturi4 жыл бұрын
Thanks and sure
@rkakondi50104 жыл бұрын
Superb mam
@yalalaravindar69353 жыл бұрын
వేటూరి గారికీ ధన్య వాదాలు 🙏🙏🙏
@telugubookworld83684 жыл бұрын
నా పాటల తోట కు రావే ఈ పల్లవి పల్లకి లో ఏమి రాశారు సర్ వేటూరి గారు చనిపోయే ఈ లోకము లో వున్నారో కానీ . మీకు శతకోటి వందనాలు
@muralikrishnagadepalli44543 жыл бұрын
Thanks for sharing interview. 👍👌💐🙏 Could you please disclose the time of interview?
@111flyingfrogs3 жыл бұрын
Anchor : Which director gave you full freedom to write lyrics Veturi garu: three main directions K vishwanath, maniratnam, jandhyala Time 29:00
@jaganamballa6272 Жыл бұрын
మహానుభావా మీకు పాదాభవందనాలు
@MeeVeturi Жыл бұрын
Mee abhimanaaniki kruthagnathalu
@Ravijana9992 жыл бұрын
తెలుగు భాషకు,తెలుగు పాటకు ఒక స్వర్ణ మకుటం లాంటి మహోత్తమ కవీశ్వరులు శ్రీ వేటూరి సుందర రామమూర్తి గారు.... తెలుగు పాటకు ఒక గొప్ప గౌరవాన్ని తెచ్చిన మహోన్నతుడు.... ప్రతిఘటన సినిమాలో ' మర్మస్థానం కాదది నీ జన్మస్థానం ' అనే మాటలు విని సినిమా పాటలో ఇంత గొప్ప మాటలు ఉంటాయా అనిపించింది... అంతకు ముందు ఆత్రేయ, శ్రీ శ్రీ వంటి మహోన్నతులు ఉన్నప్పటికీ, .... నన్ను కదిలించింది మాత్రం వేటూరి గారి పాటలే....' పిల్లనగ్రోవికి నిలువెల్ల గాయాలు...అల్లన మోవికి తాకితే గేయాలు' .. పున్నాగ పూలే సన్నాయి పాడే....నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు...ఈ నడమంత్రపు మనుషులకే మాటలు... ఇటువంటి మాటలు, పాటలు కోకొల్లలు.....ఆయన కలం నుండి తెలుగు తల్లి పురుడు పోసుకున్న బిడ్డలెంతమందో...