Fake Currency: నకిలీ నోట్లను ఇలా గుర్తించండి.. బ్యాంక్ అధికారులు చెప్పిన వివరాలివి | BBC Telugu

  Рет қаралды 284,258

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

Пікірлер: 150
@ndevender16
@ndevender16 2 жыл бұрын
ఇప్పుడు ఉన్న టెక్నాలజీ తో మొబైల్స్ లో RBI ఒక్క అప్ క్రికెట్ చేయచ్చు కదా డబ్బులు నకిలీవ వర్జినలా తెలుసుకునే స్కనర్ అప్ ఉంటే చాలా బాగుంటుంది
@tridevkadali6834
@tridevkadali6834 2 жыл бұрын
Idea bagundi
@srinivasvemula4578
@srinivasvemula4578 2 жыл бұрын
Avunu
@niginamswamy8218
@niginamswamy8218 2 жыл бұрын
Good id
@yanamgayathrikumar2571
@yanamgayathrikumar2571 2 жыл бұрын
Machi alochana bro
@rockstar4676
@rockstar4676 2 жыл бұрын
పాయింటే
@jaganmohanp
@jaganmohanp 2 жыл бұрын
ఒక్క నోటు అయితే చెక్ చేసుకోగలం.. వందనోట్లు ఇస్తే ఎలా చెక్ చేయడం.. పైగా 🏦 బ్యాంకు మ్యానేజర్సే కొన్ని నకిలీనోట్సు ATM లలో పెట్టి మ్యానేజ్ చేస్తుంటారు..
@srikanthkaanthi5560
@srikanthkaanthi5560 2 жыл бұрын
అవన్నీ చూసేసరికి ఉన్న పుణ్య కాలం కూడా ఐపోతుంది.... నేను ఎక్కువగా చూసేది green షేడ్ అవుతుందా లేదా అని...
@Ram-gj2iq
@Ram-gj2iq 2 жыл бұрын
ఒకటి రొండు నోట్లు అంటే మీరు చెప్పినట్లు పరిక్షించ వచ్చు.... కానీ కలక్షన్ ఏజెంట్లు ఎంత అప్రమత్తంగా ఉన్న చివరి నకిలినోటుకి డబ్బు చెల్లింపు దారుగా బలి అయ్యేది ఇతడే..... కస్టమర్ నాది కాదు అంటారు, బ్యాంకు కౌంటర్ఫీట్ స్టాంప్ కొడుతుంది, కంపెనీ నువ్వు తెచ్చిన నకిలీ నోటుకు నాకేమి సంబందం అటుతుంది... చివరిగా.. 10 లేద 15 వేలు సంపాదించే కలక్షన్స్ ఎజునట్లు వారి ఆ కొద్దిపాటి జీతం నుండే మనదేశం నకిలినోటు భర్తీ చేస్తుంది కాని అసలు నకిలీనోటు అరికట్టే శక్తి మన దేశంలో IAS లు మరియు IPS లు కలిపి దాదాపుగా 10000 మంది ఉన్న కూడా అవినీతి ఆగటం లేదు.......
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 2 жыл бұрын
కరెక్ట్ బ్రదర్ వీరు చెప్పే నోట్లపరిశీలనకే సరిపోతుంది మన రోజఃతా!!!
@puttajrlswamy1074
@puttajrlswamy1074 2 жыл бұрын
మంచి విషయాలు తెలియచేశారు 🙏
@shaymsundar9859
@shaymsundar9859 2 жыл бұрын
మీరు చెప్పేదంతా బాగానే ఉంది . ఒకే ఒక్క నోటు ఎక్స్ఛేంజ్ చేసేటప్పుడు అంత particular ga..మనం చూడగలుగుతాం. యాభై వేలు... లక్ష ... ఇచ్చిపుచ్చుకునే టప్పుడు ప్రతీ నోట్ చెక్ చేసి తీసుకోవాలంటే సాధ్యమయ్యే పనేనా? బ్యాంకుల్లో విత్ డ్రా చేసుకునేటపుడు మరియు ఏటీఎంలలో విత్ డ్రా చేసుకునేటపుడు ఇలా ప్రతి నోటు చెక్కు చేసుకోవాలంటే చాలా టైమ్ పడుతుంది కదా .. ఫేక్ కరెన్సీ తయారుచేసి వాడే వాళ్ల మీద గవర్నమెంట్ కఠిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది ..
@singerkalkikrishna8711
@singerkalkikrishna8711 Жыл бұрын
Avunandi andukanega fake notes analising machines vunnai
@harshauppara5008
@harshauppara5008 2 жыл бұрын
I got a fake note from ATM. But, bank officer denied to accept it.
@atchuthful
@atchuthful 2 жыл бұрын
same situation happened
@financial86
@financial86 2 жыл бұрын
Private bank atm aa
@lakshmipathiraju343
@lakshmipathiraju343 2 жыл бұрын
Deposit in same atm😂
@chinnuavin108
@chinnuavin108 2 жыл бұрын
Dongalu kada brother ... Kashtapadthe thelusthadi ...votelu vesi mari kottichukunudu aythundi
@emmadejanardan1719
@emmadejanardan1719 2 жыл бұрын
Same to me
@karimullashashaik8684
@karimullashashaik8684 2 жыл бұрын
Very good information Long live BBC
@rawekumar8363
@rawekumar8363 2 жыл бұрын
Sir, we need to know that... *If through Banker / ATM we get Fake Notes then what.. what to do, how to Exchange*.. So You are also Becareful in giving us those Notes..
@seshukancharla292
@seshukancharla292 2 жыл бұрын
Thank you BBC
@nalluriravikumar3276
@nalluriravikumar3276 2 жыл бұрын
Sair good information nice video
@rajasekhar8408
@rajasekhar8408 2 жыл бұрын
పాతనొట్లు చాలా బాగుండేవి.... నోట్లు మార్చి సామాన్య ప్రజలను మోడీ మోడ్డగుడిపించాడు.. దొంగ నోట్లో... మంచి నోట్లో ఎలా కనిపెట్టాలి? అన్ని నోట్లు... మోడీ గెడ్డం లాగా ఒకే రకంగా ఉన్నాయి.
@PavanKumar-hx8wf
@PavanKumar-hx8wf 2 жыл бұрын
కొత్త నోట్లు కూడా బాగానే ఉన్నాయి బ్రో పాత నోట్లు కూడా ఎక్కువగా నకిలీలు ఉండబట్టే కొత్త నోట్లు ఇంకా ఎక్కువ సెక్యురిటి ఫీచార్ లతో తీసుకొచ్చారు పాత నోట్లను ఎలా మంచి దొంగ నోట్లు అని ఎలా కనిపెట్టవో కొత్త నోట్లలో కూడా అలానే కనిపెట్టు ఎక్కువ ఫేక్ నోట్లను కంట్రోల్ చేయడానికే కొత్త నోట్లను తీసుకొచ్చారు ఇది వరకు కంటే ఇప్పుడు ఈ కొత్త నోట్లను టెంపర్ చేసి నకిలీ చేయడం కష్టం ఇప్పుడు నకిలీలు చాలా మట్టుకు ఆగింది
@sankarrao5821
@sankarrao5821 2 жыл бұрын
చదువుకున్న వ్యక్తులు కూడా ఇలా మాట్లాడటం మనల్ని మనం కించపరచడమే బ్రదర్
@user-jgw8ixp5mzq
@user-jgw8ixp5mzq Жыл бұрын
Vadu chadivindi mudava taragathi kani vadiki rendu lakshala pennu kavali
@eswaraiahsani3138
@eswaraiahsani3138 2 жыл бұрын
Veri useful information 👍
@mahenderraomesineni
@mahenderraomesineni Жыл бұрын
Nice news 😮😮😮
@Prince01113
@Prince01113 2 жыл бұрын
idi ela kanipettalo cheppinatlu ledhu ,donga notlu ani kanipettakunda originol notes la ela print chealo clear ga dongalaki expain chestunatlu undi.....
@sathivikaganeshfrombanglor9335
@sathivikaganeshfrombanglor9335 2 жыл бұрын
4 years back maku ilane jarigindi,ma husband ki 2000 fake note evaro icharu , Bank ki velli check cheste fake ani telisi note mida line vesi ichharu..2000 rs Govinda,adi evaru icharo kuda teliyadu
@kondapuramsuresh188
@kondapuramsuresh188 2 жыл бұрын
Bank laloo And ATM laloo kudaa fake notes vastunnaayi Em cheyali Evarni nammaali Fake notes lo kudaaa meeru cheppina identifications. Pedithe enti paristithi
@sundar_07.
@sundar_07. 2 жыл бұрын
. నాకు కూడా ఒక 500 ఫేక్ నోట్ ఎటిఎం లో వొచ్చింధి. ఈ పెద్ద మనిషి అసలు ఛాన్స్ లేదు అంటున్నాడు. ఎటిఎం ఎవడికి ఫేక్ నోట్ ఇస్తే వాడిదే తప్పు అని చెప్తున్నారు సారు🤣😀🤣🤣🤣
@venkatkarnati2277
@venkatkarnati2277 2 жыл бұрын
Thanku sir
@KDemonking
@KDemonking 2 жыл бұрын
congratulations to bbc to reach 1M subscribers🎉🎉🎉🎉
@movvavenkateswararao6699
@movvavenkateswararao6699 2 жыл бұрын
Good information BBC
@kalpanasreekanthpatil1704
@kalpanasreekanthpatil1704 2 жыл бұрын
Evaru chepparu ATM lo donga notlu ravani,I am the best example for that received 2 500 ra notes from HDFC ATM
@krishnag4923
@krishnag4923 2 жыл бұрын
sir, manchi note ,nakili note pakka pakkan petti , differences between them artham aietuga cheppandi. samanya manavulu kuda thelusukovali.
@janardhanarao6326
@janardhanarao6326 2 жыл бұрын
Three years back I go a duplicate note of Rs 500 from ATM Does any bank got special technology to separate duplicate from original
@alapatijayakumar9215
@alapatijayakumar9215 2 жыл бұрын
ఎక్కడ నుంచివస్తున్న వి ఈ notes
@kiranKumar-ur3er
@kiranKumar-ur3er 2 жыл бұрын
ఏసీ లో కూర్చొని ఎన్నైయైన చెప్పుచు సరూ ఎందుకంటే ... మీకేంపోదుకదా ..అదే పేదోడి కష్టం పోతే ...నా... దేవుడు అనేవాడు ఒకడు వుంటాడురా...
@somireddypallimahesh9798
@somireddypallimahesh9798 2 жыл бұрын
Superb sir
@dharanikumarm361
@dharanikumarm361 2 жыл бұрын
fake currency print chese edhavalu ekuva ipoyaru govt should regularly ban currency notes to irritate those culprits
@murthyjn6586
@murthyjn6586 2 жыл бұрын
Ala undi miku. Currency printing charges evariida vestaaru?
@kiranKumar-ur3er
@kiranKumar-ur3er 2 жыл бұрын
మొత్తనికైతే వచ్చినోడికి బొక్కే...
@shankarshiva5587
@shankarshiva5587 2 жыл бұрын
Note pi Bar code lantivi pedithe baguntundi. Once it's scan then its easily find out, if any one gets the doubt whether it's fake or real.
@svss777
@svss777 2 жыл бұрын
Then what is the use of demonetization 🤔
@user-jgw8ixp5mzq
@user-jgw8ixp5mzq Жыл бұрын
Demonitization is bjp modi drama
@SudhakarRaju-q8t
@SudhakarRaju-q8t Ай бұрын
Bokkem kadu
@yugandharchiranji409
@yugandharchiranji409 2 жыл бұрын
ATM లో కూడా వస్తున్నాయి
@chinthadeviprasad4153
@chinthadeviprasad4153 2 жыл бұрын
So nace thanks
@raingun3186
@raingun3186 2 жыл бұрын
What about fake notes deposited in cash deposit machines
@harishd5916
@harishd5916 Жыл бұрын
Pls do documentary on 10,20, 50 notes fading . Faster than old currency notes 😂
@RajaHindustani9999
@RajaHindustani9999 2 жыл бұрын
go digital , don't use cash for your day-to-day transactions to avoid receiving fake currency.
@telusukotelugoda5057
@telusukotelugoda5057 2 жыл бұрын
Alage 10/- coin ni accept cheyali ani shop vallaki oka message ivvandi sir me channel dwara. ...
@taruntejakurmala8289
@taruntejakurmala8289 2 жыл бұрын
That's why bank app or Google pay
@rawekumar8363
@rawekumar8363 2 жыл бұрын
Education Certificate Xerox is not possible So why don't u do such Precaution.
@kodithepagilipothadi3885
@kodithepagilipothadi3885 2 жыл бұрын
ప్రజలకు మేదోశక్తి ని పెంచుతూ...మూఢనమ్మకాలు.నుండి ప్రజాలును మేల్కొలుపుతున్న...BBC కి శతకోటి వందనాలు....ఇప్పుడు ఉన్న మీడియా లు ఎందుకు పనికి రానివి...
@srinivasaraopabbisetti9224
@srinivasaraopabbisetti9224 2 жыл бұрын
Good
@sai-jn4bg
@sai-jn4bg 2 жыл бұрын
Dear sir, Above mentioned security features can be seen in fake note also except security thread......i have the answer to detect fake note easily by common man.... In writing I cannot explain properly.....
@ItachiUchiha-bi5hq
@ItachiUchiha-bi5hq 2 жыл бұрын
Please try, Your comment can help for hundreds of people to identify fake notes. Unfortunately KZbin doesn't have the feature to record audio insted of writing comment
@Fashiondream1146
@Fashiondream1146 2 жыл бұрын
We can not check every note
@565RAJA
@565RAJA Жыл бұрын
D note available no DP par hai.....
@cocanadaboy
@cocanadaboy 2 жыл бұрын
మరి 500 నోట్ల (100)బండల్ వస్తే
@abhi...12345
@abhi...12345 9 ай бұрын
nenu bank ku velthe naa munde aa fake note ne chinchesaru...2008 year lo
@swayamsevakswayamsevak610
@swayamsevakswayamsevak610 Жыл бұрын
❤️
@VenkateshVenkatesh-pf5sr
@VenkateshVenkatesh-pf5sr 2 жыл бұрын
ఫేక్ చానాల్స్ ని ఎలా గుర్తించాలి చెప్పగలరా
@elijahravikiran976
@elijahravikiran976 2 жыл бұрын
Hindu Lingala gola chpinchevi anni fake Chanels.🤣🤣🤣😎✍🏻
@Mallesh-301
@Mallesh-301 2 жыл бұрын
Nice
@chinnuavin108
@chinnuavin108 2 жыл бұрын
Orginal note le Levu ... Nakili notlaki vachida ... Unnai Anni appule kada laksha kotla appulu anta central government
@elijahravikiran976
@elijahravikiran976 2 жыл бұрын
Idi Indian note leka Turist place ala 10 minutes chudataniki.😎✍🏻🇦🇪🇮🇱
@svdrawingsarts3185
@svdrawingsarts3185 2 жыл бұрын
Lakshalu draw chese vallu ivanni..,okkokka notu evadu patti chustadu. Sdedo govt. cheyali tappa common people ki kastam
@VIJJU-vq9kv
@VIJJU-vq9kv 2 жыл бұрын
Ayya meeru sagam sagam cheppi endhuku Janalani picholani chestharu. Nakili note oka saamanya Madhyatharagathi person ki vastha thanu seedha Bank daggaraki velthe ayya meeru theesukoni Receipt isthara... Super ante athanu nashtapoyinatte. Prati prashna ki perfect Answer ledhu mee daggara ani naa Bhavana mee matallo. Dayachesi BBC garu neeku chala pedha image undhi dont spoil it and give perfect information or don't give half confirmation points. Thank you 🙏
@vinaysudheer1137
@vinaysudheer1137 2 жыл бұрын
Atm lo ekkuva fake vastunnayi note borders lo differents untundhi
@marishettisrikanth183
@marishettisrikanth183 2 жыл бұрын
E video chusi donga notlu print chesevadu Anni mistakes sari chesukuntadu 😂😂😂
@sankararaoyelisetti8416
@sankararaoyelisetti8416 2 жыл бұрын
చదువు లేని వాళ్ళు పల్లెటూరి వాళ్ళ పరిస్థితి ఏంటి
@giri1368
@giri1368 2 жыл бұрын
Is problem is completely Narendra Modi responsibility
@user-jgw8ixp5mzq
@user-jgw8ixp5mzq Жыл бұрын
He is master in feku
@sateeshratnala6750
@sateeshratnala6750 2 жыл бұрын
Ee vishayalu anni donga notlu print chese vallu vinte enti position antaru
@balubalu4622
@balubalu4622 2 жыл бұрын
Atm lo kuda nakili notes vasthunnayi
@venkataramudu945
@venkataramudu945 2 жыл бұрын
I think Bankers are not no checking. No responsibility takes RBI or government or Banks. It's very bad. But People are spoiled. Its not curect. Why control fack notes. It is responsibility government and RBI .
@jaisankarthotkar6858
@jaisankarthotkar6858 2 жыл бұрын
Simply go digital payment don't worry
@bagath523
@bagath523 2 жыл бұрын
Train ticket theesukovadaniki time leni janalaku ,antha scene ledu ,thats your duty to control the fake circulation ,jeethaalu laxshalu thesukuntunnaru ga
@Raithubiddareality1212
@Raithubiddareality1212 2 жыл бұрын
Digital currency only way to solve the problem
@user-jgw8ixp5mzq
@user-jgw8ixp5mzq Жыл бұрын
2k years ago Bible already told about digital transactions, one world one ruler and one currency allover the world..Bible is true
@venugopalraju1190
@venugopalraju1190 2 жыл бұрын
రెండు నోట్లలో ఒకటి అదేనన్తనే
@sravankumar-of8nr
@sravankumar-of8nr 2 жыл бұрын
Modi micro chip pettdutadu , Donga note ni, black money ni satellite tho kanukutadu. Godi media 🤣🤣🤣
@samsonlarge1374
@samsonlarge1374 2 жыл бұрын
వినే వారికి, చూసే వారికి అర్థమయ్యేలా చెప్పాలి అది ముఖ్యం అవతారం లేదు Talent కూడా లేకపోతే ఎట్లా పక్కా గా ప్రిపేర్ అవ్వు అప్పుడు teach చెయ్యు ఊరకనే పరిగెత్తా వుంటే ఎట్ల
@ramchander194
@ramchander194 2 жыл бұрын
Ye..bank nunchi vachanu code telisikoni..vari need a action thisikovali..kaani.. sankethikata telisina vare emicheyaleru.samanya janalu ela telusukuntaru.camishions thesikoni.telisi donga notlanu pampini chese banks yajamanyam chryalu this I kovali.
@muthireddypavankumar5403
@muthireddypavankumar5403 2 жыл бұрын
Atm lo damaged notes vastunnai
@nagarjunanagarjuna6083
@nagarjunanagarjuna6083 2 жыл бұрын
QR code pedithey baguntundhi
@ravee786
@ravee786 2 жыл бұрын
Mari modi garu annaru kadha, demonetisation mukya uddesham, fake currency ni control cheyandaniki ani..marippudu kuda vastunnayi kadhi. Ante anni vidhala demonetisation failure anna mata. 😠
@PavanKumar-hx8wf
@PavanKumar-hx8wf 2 жыл бұрын
డినామినేషన్ కి అర్ధం నకిలీ నోట్ల చాలా మనిని అపడడం ఒకటే కాదు అందులో 1 లెక్క చెప్పని డబ్బును కంట్రోల్ చేయడం చాలా ఏళ్ల నుండి గవర్నమెంట్ కి చెప్పకుండా దాచిన డబ్బును మళ్ళీ చాలా మని లోకి తీసుకురావడం 2 మనకి పాకిస్థాన్ బాంగ్లాదేశ్ నుండి వస్తున్న నకిలీ నోట్లను పూర్తిగా ఆపడం 3 ఎక్కువ సెక్యూరిటీ ఫీచర్లు కలిగిన టెంపర్ చేయని హై సెక్యూరిటీ నోట్లను తీసుకురావడం 4 అసలు మన భారతదేశంలో ఎంత మని సర్క్యూలట్ అవుతుంది అది దేశానికి ఎంత వరకు ఉపయోగపడుతుంది అసలు లెక్క ప్రకారం ఎంత తెలుసుకోవడం భవిష్యత్తు లో ఎకనామికాలి ఎంత డబ్బు అవసరం 5 అసలు బ్యాంకింగ్ ప్రైవేట్ సెక్టర్ మొత్తం ఎంత అక్కుఫైడ్ అవుతుంది లెక్కపత్రం ఇలా దజునుకుపైగా ఉన్నాయి డినామినేషన్ ఫెయిల్యూర్ కాదు సక్సెస్ అయ్యింది
@bawa098
@bawa098 2 жыл бұрын
Ma daggara dabbulu levu so tension ledu.
@SudhakarRaju-q8t
@SudhakarRaju-q8t Ай бұрын
Ithanu sariga explain cheyadam ledu 8 lo 3 mathrame arthamimdi mark chesi chupettali oorike matladesthe yela. .
@sudheerakula3570
@sudheerakula3570 2 жыл бұрын
The Indian government
@mvssarma3387
@mvssarma3387 2 жыл бұрын
Instead tga rbi can release a press note. Why shpuld a citizen believe 3rd party news.
@elijahravikiran976
@elijahravikiran976 2 жыл бұрын
Faku PM ela gurthichali adhi kuda cheppandhi.😎✍🏻🇦🇪🇮🇱
@muralikrishna-ot4sn
@muralikrishna-ot4sn 2 жыл бұрын
Fake notes print chesevallu chuste update chesukuntaruu...
@CultReddy
@CultReddy 2 жыл бұрын
modi mama original lo microchip petadu😂🤣🥴
@MrYugan
@MrYugan 2 жыл бұрын
ఇంకా ఎవరూ దొరకలేదా ఇంటర్వ్యూ చేయడానికి.. substandard video explanation BBC పరువు తీశారు పో..
@naatzindagihai4314
@naatzindagihai4314 2 жыл бұрын
Note lo chip unai ani cheparu godi Media vallu
@sathishshatharajupally5417
@sathishshatharajupally5417 2 жыл бұрын
Meku ఒక laksha రూపాలు este ప్రతిది అలగే chustara
@పరిధిలేనిఆలోచనలు
@పరిధిలేనిఆలోచనలు 2 жыл бұрын
Nakliya kaava anedi prabhutvam chusukovali yemaraku jagrattalu teesukuntunnaro ani, samanyulaki yem avasaram prati kagitam chusukuntu kurchidaniki,dabbulanni mana gaddam tata vyaparulaki ichi baitaki pamimpeste Inka megilevi donga kagitalega
@ishtv6577
@ishtv6577 Жыл бұрын
mee chavu miru chavandayya nakili ani vaste first vallu manalne anumanistaru vicharistaru inka avasaram ayite caselu petti makkelu iraggodataru ante kani donga notla kattadi ela cheyalo RBI ki teliyadu ye prabutvaniki pattadu prashninchina vade modati muddayi failed system but WE WANT TO CORRECT IT BCZZ ITS OUR MOTHER LAND
@bajarangi9654
@bajarangi9654 2 жыл бұрын
atm lo vachevi atm machine లో పెట్టే వాడు తేడ
@shikilametlasurendhar264
@shikilametlasurendhar264 2 жыл бұрын
Ragudadu cheyakudadu RBI
@understanding.everything
@understanding.everything 2 жыл бұрын
Government's gudhi prathi note donga note daneke e viluva ledu maname estanam
@sharanhs
@sharanhs 2 жыл бұрын
Modi Ki ji
@venkatsuubramanyam733
@venkatsuubramanyam733 2 жыл бұрын
Atm lo notlu pettevaru Donga notes pedutunnaru
@venkatasumanchind3363
@venkatasumanchind3363 2 жыл бұрын
500 velu ledu
@gavvaladevendhar
@gavvaladevendhar 2 жыл бұрын
Eeeeee eee eee eee
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 2 жыл бұрын
కకకకకక ఖ్ఖరెక్ట్ట్ బ్బ్రద్దర్ర్!!!!!!!
@jsanju6476
@jsanju6476 2 жыл бұрын
Jai bjp
@saivamshimarri6733
@saivamshimarri6733 2 жыл бұрын
get better people
@MyCollectionz
@MyCollectionz 2 жыл бұрын
Jai modi jai bjp
@asavlogs4725
@asavlogs4725 2 жыл бұрын
Thank you BBC
@manikumar-cq9hy
@manikumar-cq9hy 2 жыл бұрын
Tq sir
Sigma girl VS Sigma Error girl 2  #shorts #sigma
0:27
Jin and Hattie
Рет қаралды 124 МЛН
Caleb Pressley Shows TSA How It’s Done
0:28
Barstool Sports
Рет қаралды 60 МЛН
"Идеальное" преступление
0:39
Кик Брейнс
Рет қаралды 1,4 МЛН
JISOO - ‘꽃(FLOWER)’ M/V
3:05
BLACKPINK
Рет қаралды 137 МЛН
How To Find Out Fake 500 Rupees Note  | V6 News
4:37
V6 News Telugu
Рет қаралды 885 М.
I Turn Gas Stove into a Water Stove, Lifetime Free Cooking Gas
15:24
Multifunctional AC Voltage DC Tester Unboxing & Review in Telugu by Omkar
7:41
Electrical with Omkar
Рет қаралды 84 М.
Sigma girl VS Sigma Error girl 2  #shorts #sigma
0:27
Jin and Hattie
Рет қаралды 124 МЛН