ఇది చాలా మంచి పాటచాలా బాగా పాడారు అన్న రైతుల గురించి👌👌
@Sreedurgaaudios10 ай бұрын
మీరు పాట విని మీ అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదాలు... మరో పది మందికి మీ గ్రూప్స్ లో షేర్ చేయండి... జై రైతన్న
@aksarsekhanisekhani78933 жыл бұрын
గ్రేట్ సాంగ్ ఈ పాట రైతు ల ఆత్మ గోస మీరు బాగా వినిపించారు మనిషి అన్నవాడు వస్తూ కొనేటప్పుడు మేడ్ ఇన్ జపాన్ మేడ్ ఐనమెరికా అంటాడు ప్రతి రోజు తినే అన్నం మేడ్ ఇన్ రైతు గుర్తుకు రాదు ఇది మన డౌర్ భాగ్యం
@Sreedurgaaudios3 жыл бұрын
Thank u for watching please share your groups andariki Raithu Kastalu prapanchaniki teleyacheddamu
@sanikommuvenkateswarreddy26802 жыл бұрын
ఈ పాట రాసిన వాళ్ళు రైతు గురించి చాలా చక్కగా రాశారు ధన్యవాదాలు తెలుపుతున్న ఇలాంటి పాట కోరుకుంటున్నాం రైతు గురించి రాయాలి అని
@Sreedurgaaudios2 жыл бұрын
మీరు ఈ పాట విన్నందుకు చాలా సంతోషం.... ఈ పాటను మరో పది మందికి షేర్ చేయండి.... రైతు కష్టాల అందరికీ తెలియజేద్దాము...... జై రైతన్న
@sunkannakoneti49692 жыл бұрын
@@Sreedurgaaudios .npp c c c.
@gkgoudgajula55712 жыл бұрын
Raju
@GaddamBhimreddy-zb7ln3 ай бұрын
రైతుల వేదనలు పాట రూపంలో కళ్ళకు కట్టినట్టు చిత్రీకరించారు పాట రాసిన వారికి పాడిన వారికి ధన్యవాదాలు ఇలాంటి పాటలు మునుముందు మరిన్ని రావాలని కోరుకుంటూ
@natureforest90073 жыл бұрын
Intha chakkaga raithula gurinchi pata roopam lo teliyachesinanduku meeku danyavadalu
@Sreedurgaaudios3 жыл бұрын
Thank u for watching please share your groups subscribe durga audios & Durga Music KZbin channels
@ysmudiraj3 жыл бұрын
సూపర్ పాట నిజంగా రైతులకు అన్యాయమే జరుగుతుంది.ఇక ముందు అయినా న్యాయం చేయాలని కోరుతూ మీ వై ఎస్ ముదిరాజ్
@Sreedurgaaudios3 жыл бұрын
మీరూ ఈ పాట విన్నందుకు చాలా సంతోషం మీరూ మరో పది మంది షేర్ చేయండి రైతు విలువను అందరికీ తెలియ చేద్దాము thank you
@SWATHIBARISHETTI6 ай бұрын
అన్న ఈ పాట నాకోసం అన్నట్టే రాశావు అన్న
@Sreedurgaaudios6 ай бұрын
Thank you అమ్మ
@policeramarao04906 ай бұрын
చాలా బాగా రాసినారు ఈ పాట రాసిన ర వరికినా పదబి వందనాలు🙏🙏🙏🙏🙏🙏
@Sreedurgaaudios6 ай бұрын
మీరు పాట విని మీ అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదాలు మరో పది మందికి మీ గ్రూప్స్ లో షేర్ చేయండి రైతు కష్టాన్ని అందరికీ తెలియజెద్దము 🙏🌹🙏
@pavankola45102 жыл бұрын
అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే
@sreenusrinivasgood89164 жыл бұрын
సూపర్ పాట అన్న. రైతు సమస్యలపై, కష్టాల గురించి చక్కగా వివరించారు. పాటను ఆలపించిన అన్న మీ వాయిస్ సూపర్
@Sreedurgaaudios4 жыл бұрын
Thank you for watching please share your groups
@lathaforgod34034 жыл бұрын
kzbin.info/www/bejne/rpqkpXmGpp2EkKc రైతన్న కష్టాన్ని చూపించిన చిత్రం
@naiduchandra54 Жыл бұрын
అన్నా ఈ పాట చాలా బాగుంది రైతు కష్టాలు ఎలా ఉన్నావు ఈ పాటల వివరించినందుకు ఈ పాట సూపర్
@Sreedurgaaudios Жыл бұрын
అన్న మీరు ఈ పాటను విన్నందుకు చాలా సంతోషం మరో పది మందికి షేర్ చేయండి... రైతు కష్టాల గురించి అందరికి తెలియాలని మేము చేసిన చిన్న ప్రయత్నం
@unarasamma2992 Жыл бұрын
@@Sreedurgaaudios😊😊😊
@gwvishnugaming1723 жыл бұрын
సూపర్ పాట రైతన్న కష్టాన్ని తెలుసుకొని పాడిన పాట పాడి నాన్నకు పాదాభివందనం
@Sreedurgaaudios3 жыл бұрын
Thank u for watching please share your groups subscribe durga audios KZbin channel
@kammarishekarshekar91483 жыл бұрын
supar.pata
@abhinavchinthala51833 жыл бұрын
@@Sreedurgaaudios l
@jayaramgummadi42892 жыл бұрын
@@Sreedurgaaudios full 😭🚩🚩hi b 🚩
@rameshbabu38004 жыл бұрын
చాలా బాగుంది పాట తెలుగు తల్లి మాతృభూమి జై
@lathaforgod34034 жыл бұрын
kzbin.info/www/bejne/rpqkpXmGpp2EkKc రైతన్న కష్టాన్ని చూపించిన చిత్రం
@kramdas73043 жыл бұрын
@@lathaforgod3403 ffffff
@kishoredade21853 жыл бұрын
అన్న పాట చాలా బాగుంది.... అన్న ఇది only paadukovadainiki kakunda దీనికి కారణం.... ఎవరు
@Sreedurgaaudios3 жыл бұрын
Political
@guttavenkat38893 жыл бұрын
Super raithula gurinchi teliadaniki elanti song chalu 🥺
@Sreedurgaaudios3 жыл бұрын
Thank u for watching please share your groups subscribe durga audios &Durgaa Music KZbin channels
@krishnareddy70133 жыл бұрын
My phone was up mumumuk
@pavankola45102 жыл бұрын
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం సకలం సాకారం సఫలం సుఫలం విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
@koteshyadav97563 жыл бұрын
పాట సూపర్ పాడారు మరెన్నో రైతులపై 👍
@Sreedurgaaudios3 жыл бұрын
Thank u for watching please share your groups subscribe Durga audios & Durgaa Music KZbin channel
@pavankola45102 жыл бұрын
ప్రజలే ప్రజలకొరకే ప్రభుత్వము ఎన్నికల సమయాన్ని కుదించుట తోనే న్యాయం మేలు కులానికి ఒక వార్డు సభ్యుడు రాష్ట్ర సమస్యలు పరిష్కారం కులానికి ఒక ఊరు మెంబర్ దేశ సమస్యలు పరిష్కారం బాధ్యతగా పనిచేసే వారు ప్రజలు భద్రతా బాగోగులు పనిచేసే విధం కాలంలో కూడబెట్టి కలిసిరాని ఆపదలో అధిగమించి అందరికి అందించేది ప్రభుత్వమే
@narukullas3 жыл бұрын
చాలా చాలా బాగా రాశారు పాడారు...హ్యాట్సాఫ్ బ్రదర్స్ ..చాలా లేటుగా చూసాను సాంగ్ ... దీనికి same tune tho రైతులకు మారుతున్న వ్యవసాయం మీద(ఆధునిక వ్యవసాయం) అవగాహన కల్పిస్తూ సాంగ్ రాయాలి అని కోరుకుంటున్న..పంటల మార్పిడి, రైతు సొంతగా సంఘాలుగా ఏర్పడి,రైతు ఎవరి మీద ఆధారపడకుండా ఉండేట్లు వారికి అవగాహన వచ్చేట్లు సాంగ్ రాయాలని నా మనవి🙏🙏🙏🙏🙏
@Sreedurgaaudios3 жыл бұрын
మీరూ ఈ పాట విన్నందుకు చాలా సంతోషం మీరు మరో పది మందికి ఈ పాటను షేర్ చేయండి రైతు విలువను అందరికీ తెలియ చేద్దాము జై రైతన్న జై జై రైతన్న
@baswarajubaswaraju56842 жыл бұрын
Aa
@nanadagirimallareddy49802 жыл бұрын
2
@SWATHIBARISHETTI6 ай бұрын
Naku silver play batan వచ్చింది
@Sreedurgaaudios6 ай бұрын
Congratulations 🎉
@pasuluriramesh51994 жыл бұрын
సూపర్ సాంగ్ సర్ ఇంకా మీరు మంచి సాంగ్స్ పడాలి అని అ దేవుడు ని కోరుకుంటా ను
@Sreedurgaaudios4 жыл бұрын
మీలాంటి వారు encourage చేస్తే మా దుర్గా ఆడియో యూట్యూబ్ ఛానెల్ నుండి మరెన్నో గొప్ప పాటలు మీకు అందిస్తాము మీరు అందరికి షేర్ చేయండి మా ఛానెల్ subscribe చేయండి నిర్మాత నన్నా రవిబాబు Durga audios KZbin channel Kothagudem Bhadradri District
@shankarshankar37905 жыл бұрын
Super song Oka raith badha nice song
@ravibabu8095 жыл бұрын
Thank brother share others group's
@tejavathshankar70854 жыл бұрын
super kk Annaya
@sureshvanjarapu52833 жыл бұрын
రైతు కష్టాలు గురించి చక్కగా పాడిన పాట సూపర్
@Sreedurgaaudios3 жыл бұрын
పాట మీరు విన్నందుకు చాలా సంతోషం ఈపాట అందరి షేర్ చేయండి రైతు కష్టాల గురించి ప్రతి ఒక్కరు తెలియాలి అంటే అందరికీ షేర్ చేద్దాము జై రైతన్న
@The_unique_463 жыл бұрын
@@Sreedurgaaudios i8ooloiop
@nagarajur88613 жыл бұрын
అన్నా ఎంత బాగా పాడారు అన్నా రైతుల పాట సూపర్
@Sreedurgaaudios3 жыл бұрын
మీరూ ఈ పాట విన్నందుకు చాలా సంతోషం మరో పది మంది షేర్ చేయండి Durga Audios & Durgaa Music KZbin channels Subscribe cheyandi
@srinivasmunakala43122 жыл бұрын
పాట రాసిన రైటర్ అన్నకు పాట పాడిన సింగర్ అన్నకు పాటను అంకితమిచ్చిన రైతన్నకు విప్లవ అభివందనాలు
@Sreedurgaaudios2 жыл бұрын
పాట విని మమ్మలను ఆశీర్వదించి మీకు thanks... ఈ పాట మీ గ్రూప్స్ లో షేర్ చేయండి... ప్రతి ఒక్కరు వినాలని మా కోరిక మీ sri Durga audio
@mahenderreddy84soudary88 Жыл бұрын
@@Sreedurgaaudios t
@mdry9sivasankarao391 Жыл бұрын
@@Sreedurgaaudios patamottham radha
@r.gopireddyrgopireddy6533 жыл бұрын
సూపర్ అన్న 🙏🙏🙏🙏
@sureshgoud2373 жыл бұрын
💓💓💓💞💞🙏🙏👌👌👌
@mchandrashekarreddyadvocat4144 жыл бұрын
Super anna
@Sreedurgaaudios4 жыл бұрын
మీరూ ఈ పాటను వినందుకు చాలా సంతోషం మీ ఫ్రెండ్స్ కి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి అందరికి వినిపించండి
@satheeshs67603 жыл бұрын
Super song padinauv annna
@Sreedurgaaudios3 жыл бұрын
Thank u for watching please share your groups subscribe durga audios & Durgaa Music KZbin channels
@thotamallesh3203 Жыл бұрын
Super message Anna 🙏🙏
@Sreedurgaaudios Жыл бұрын
రైతు కష్టాల కడలిలో కూరుకు పోతున్నాడు రైతు భాధలు ప్రతి ఒక్కరికి తెలియజేయాలని మేము చేసిన చిన్న ప్రయత్నం మీరు ఈ పాటను మీ గ్రూప్స్ లో షేర్ చేయండి... జై రైతన్న
@pasupulabaskar7164 Жыл бұрын
సూపర్ అన్న ఈ పాట పాడినందుకు నీకు పాదాభివందనం.. ఐ లవ్ యు
@Sreedurgaaudios Жыл бұрын
అన్నా మీరు రైతన్న పాట విని మీ అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదాలు... ఈ పాటను మరో పది మందికి షేర్ చేయండి.... రైతు కష్టాల గురించి అందరికి తెలియాలని మేము చేసిన ప్రయత్నం
Thank you for watching please share your groups subscribe durga audios KZbin channel
@padmavathipadma96343 жыл бұрын
SONG SUPER DUPER ANNA 🙏🙏 👍👍
@Sreedurgaaudios3 жыл бұрын
Thank u for watching please share your groups subscribe durga audios KZbin channel
@krishnakummari94363 жыл бұрын
@@Sreedurgaaudios gfjkkhrgk hhjjjjmjhgbnmbcc
@చలపాతిరవి4 жыл бұрын
అన్నా ఏం పాట అన్న ప్రతి రోజు ఒక్కసారి అన్న వినంది నిద్రపో ను అన్నా❤️❤️❤️❤️
@Sreedurgaaudios4 жыл бұрын
అన్నా రైతు కష్టాన్ని అందరికీ షేర్ చేసి వినిపించండి ఈ లాంటి పాటలు ఎన్నోవస్తాయ
@చలపాతిరవి4 жыл бұрын
@@Sreedurgaaudios తప్పకుండా అన్న👍🏿
@Sreedurgaaudios4 жыл бұрын
@@చలపాతిరవిthank u
@ramalingaiah69404 жыл бұрын
Hii.anna.niku
@geraprasadprasad86922 жыл бұрын
అన్నయ్య ఇలాంటి పాటలు చాలా చాలా చక్కగా పాడారు సో మన రైతు సోదరులు అర్థం చేసుకుని చక్కగా పనిచేస్తూ బ్రతకాలని కోరుకుంటున్నాను సో పాట పాడిన వాళ్లకు ధన్యవాదములు జై రైతన్న జై జై రైతన్న రైతే రాజు రైతే దేశానికి అన్నం పెట్టినవాడు అలాగే రైతు సోదరులందరూ బాగుండాలని కోరుకుంటున్నాను
@Sreedurgaaudios2 жыл бұрын
ఈశ్వర్ ప్రసాద్ గారు.... పాట విని అభినందించినందుకు చాలా సంతోషం మీరు ఈ పాటను మీకు నచ్చిన ప్రతి ఒక్కరికి షేర్ చేయండి రైతు కష్టాల గురించి అందరికి తెలియాలి...... మా SriDurga Audio KZbin channels ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము
Thank u for watching please share your groups subscribe durga audios & Durgaa Music KZbin channels
@koutammahender50983 ай бұрын
ఎంత అద్భుతంగా పాడావ్ అన్నా
@SWATHIBARISHETTI6 ай бұрын
Swathi barishetti agriculture anna
@PingiliRavinderReddyPRavi2 жыл бұрын
అన్న సూపర్ పాట కన్నీళ్లు తెప్పించిన ఈ పాట తోటి చాలా మాట్లాడాలని ఉంది మాటలు రావడం లేదు
@Sreedurgaaudios2 жыл бұрын
మీరూ ఈ పాటను విన్నందు కు చాలా సంతోషం అన్నా..... ఈ పాటను మీ అన్ని గ్రూప్స్ లో షేర్ చేయండి.... ప్రతి ఒక్కరు ఈ వినాలి. ... SriDurga Audio KZbin channels 🙏 Subscribe చేయండి
@nanibhaigaming65792 ай бұрын
ఈ పాట రాసిన వారికి ధన్యవాదాలు
@bvishnuchannel7743 жыл бұрын
👌Super👌 song 👌nana👌👌
@bvishnuchannel7743 жыл бұрын
Vishni
@Sreedurgaaudios3 жыл бұрын
Thank you మీకూ నచ్చిన ఈ పాట ప్రతి ఒక్కరికీ రైతు కష్టాల గురించి వినిపిద్దము Durga audios KZbin channel subscribe చేయండి కొత్త కొత్త ఆడియో విడియో పాటలు వినండి
@malleshjuntipally96084 жыл бұрын
Super song Anna Garu
@m.nareshcreation73903 жыл бұрын
సూపర్ అన్న రైతన్న పాట✍️✍️✍️💞💞💞💞💞🎧🎵🎼🎧🎧🎧💞💞💞👌👌👌👌💐💐💐💐💐
@Sreedurgaaudios3 жыл бұрын
Thank you for watching please share your groups subscribe durga audios & Durgaa Music KZbin channels
@krishnamurthykm31133 жыл бұрын
Super song krishnamurthy. M Pavagada Kodigehaii Super super
@bashaboinacs52085 жыл бұрын
Super song
@ravibabu8095 жыл бұрын
Thank you brother share others group's
@ravibabu8095 жыл бұрын
E patanu andariki share cheayandi Brother
@tejavathshankar70854 жыл бұрын
kk Annaya
@tejavathshankar70854 жыл бұрын
super
@korampallijaganmohanarao6423 Жыл бұрын
రైతు కష్టాలగురించి బాగా చెప్పారు.అలాగేవాటి పరిష్కారానికి సరైన మార్గం కూడ చూపిస్తూ రైతులమేలుకోరి పాడితే మరీబాగుంటది.
@Sreedurgaaudios Жыл бұрын
పాట విని మీ అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదాలు... మరో పది మందికి షేర్ చేయండి
@nalla.kumari98853 жыл бұрын
Farmers is great super song jai kisan 🙏🙏🙏🙏
@Sreedurgaaudios3 жыл бұрын
Thank you for watching please share your groups subscribe durga audios & Durgaa Music KZbin channels 🙏
@SWATHIBARISHETTI6 ай бұрын
Anna Ripley ఇవ్వండి అన్న
@Sreedurgaaudios6 ай бұрын
Congratulations 🎉🎉 Amma
@madhukaatassani83943 жыл бұрын
సూపర్ బ్రో పాట రైతుల ఎప్పుడు కష్టాలే
@Sreedurgaaudios3 жыл бұрын
ఈ పాటను విన్నoదుకు చాలా సంతోషం మరో పది మంది మీరు షేర్ చేయండి రైతు కష్టాల విలువను అందరికీ తెలియ చేద్దాము Maa KZbin channel subscribe చేయండి Durga audios & Durgaa Music
@seenaseena73983 жыл бұрын
Super Ann A🙏🙏
@darlingyona1432 жыл бұрын
గుడ్ రైతుల గురించి పాట రూపంలో చూపించారు
@Sreedurgaaudios2 жыл бұрын
Thank you ..... రైతు కష్టాల గురించి అందరికి తెలుసు కానీ వారి ఫ్యామిలీ పరిస్థితులు..... దారుణంగా ఉన్నాయి... వాటిని కాపాడుకోవడం కోసం... ఈ please share your groups.....
@swamy.kswamy.k9633 жыл бұрын
Greatsong🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Sreedurgaaudios3 жыл бұрын
Thank you for watching please share your groups subscribe SriDurga Audio & Durgaa Music KZbin channels 🙏
@kolkuriramji12147 ай бұрын
పాట రాసినందుకు ధన్యవాదాలు అన్న సూపర్ అన్నా నీ పాట 30 🙏👏👏సార్లు విన్నారు మా నాన్నగారు
@Sreedurgaaudios7 ай бұрын
మీరు పాట విని మీ అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదాలు మరో పది మందికి మీ గ్రూప్స్ లో అందరికీ షేర్ చేయండి 🙏🌹🙏
@mirappalliseenu15292 жыл бұрын
ఈ పాట కు 🙏🙏🙏🙏🙏🙏🙏ఎన్ని దండాలు పెట్టిన తక్కువ రైతు బ్రతుకు గురించి చాలా అద్భుతం గా పాడారు
@Sreedurgaaudios2 жыл бұрын
మీరు ఈ పాటను విన్నందుకు చాలా సంతోషం మీరు ఈ పాటను మరో పది మందికి షేర్ చేయండి. .. SriDurga Audio KZbin channels Subscribe చేయండి..... జై రైతన్నా .
@n.nicesongmallesh26363 жыл бұрын
Nice సాంగ్స్ bro
@Sreedurgaaudios3 жыл бұрын
Thank you for watching please subscribe Durgaa Audio KZbin channel
@gollaramesh10595 ай бұрын
Super ana
@Sreedurgaaudios5 ай бұрын
మీరు పాట విని మీ అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదాలు రైతు కష్టాలు బాధలు ప్రతి ఒక్కరికి తెలియాలని మేము చేసిన ప్రయత్నం... మీరు మీ గ్రూప్స్ లో షేర్ చేయండి..
@devulapallykarnakar53 Жыл бұрын
అన్న ఈ రోజులలో యువ రైతులకు పెళ్లిళ్లు కావడం చాలా కష్టం అవుతుంది అన్న ఇంకా మార్పు రావాలి
@VkannaVkanna-ww5cp4 жыл бұрын
Raitu bagunte desham baguntuindhi saport that raitu
@గుండ్లకొండకృష్ణకృష్ణ3 жыл бұрын
ఈ పాట రాసిన వారికి ధన్యవాదములు
@Sreedurgaaudios3 жыл бұрын
Thank you for watching please share your groups subscribe durga audios & Durgaa Music KZbin channels 🙏❤️❤️🙏
@sarithachinnu7933 жыл бұрын
@@Sreedurgaaudios the loo
@bommaganisathaiah12462 жыл бұрын
@@Sreedurgaaudios to
@cmhanumantha35462 жыл бұрын
Get
@nagarujinagarau5603 Жыл бұрын
2:45
@ygovindappaygovindappa17612 жыл бұрын
Anna ee pasta vintunte edupu vasthandi anna grate anna
@Sreedurgaaudios2 жыл бұрын
ప్రతి రైతు ప్రతి రోజూ అనుభవిస్తున్న కష్టాలు.... మీకూ నచ్చిన ఈ పాటను మరో పది మందికి షేర్ చేయండి..... జై రైతన్న
@stalinsmart62333 жыл бұрын
Super 👌 👌
@thotagopi89182 жыл бұрын
సూపర్ సాంగ్ అన్నా రైతు బాధలు చాలా బాగా పాడారు
@Sreedurgaaudios2 жыл бұрын
అన్నా మీరు ఈ పాటను విన్నందుకు చాలా సంతోషం మీరు ఈ పాటను మీ గ్రూప్స్ లో షేర్ చేయండి.... మీ Watts app Status లో పెట్టండి అందరికి షేర్ చేయండి.... మా SriDurga Audio KZbin channels Subscribe చేయండి
@boggarapunarasimharao70472 жыл бұрын
పాదాభివందనం
@Sreedurgaaudios2 жыл бұрын
అందరం రైతు కష్టాల కడలిలో కూరుకు పోయాడు రైతు సుఖం ఉండాలని దేవుడి ని ప్రార్డిద్దాం....... జై రైతన్న
@parthu_creations54874 жыл бұрын
super iam
@msrinivas86872 жыл бұрын
Mikumayokaraitulapatarasinduku 🙏🙏👌💐
@Sreedurgaaudios2 жыл бұрын
మీరు ఈ పాటను విన్నందుకు చాలా సంతోషం రైతు కష్టాల గురించి అందరికి తెలియాలని మేము చేసిన చిన్న ప్రయత్నం... మీరు మరో పది మందికి షేర్ చేయండి.... జై రైతన్న
@kirtanakirtana73592 жыл бұрын
Jai Jai raithu🌾🌾😭😭
@Sreedurgaaudios2 жыл бұрын
రైతు కష్టాల గురించి అందరికి తెలియాలని మేము చేసిన చిన్న ప్రయత్నం ఈ పాటను మీరు మరో పది మందికి షేర్ చేయండి .... మా SriDurga Audio KZbin channels Subscribe చేయండి
@Lakkapaka Жыл бұрын
అన్న సాంగ్ సూపర్.. కానీ లాస్ట్ లో ఉపసమైనా ఉంటా తరువాత song ఆగిపోయింది next లిరిక్స్ తెలుసుకోవాలని చాల వీడియోలు చూసా కానీ ప్రతి దాంట్లో అక్కడే ఆగిపోతుంది.. దయచేసి పూర్తి సాంగ్ తెలపగలరు🙏🙏
@Sreedurgaaudios Жыл бұрын
తప్పకుండా ...
@saichaitanya56402 жыл бұрын
Rathu supr🌹👌👌👌🌹🏆
@Sreedurgaaudios2 жыл бұрын
మీరు ఈ పాటను విన్నందుకు చాలా సంతోషం ఈ పాటను మరో పది మందికి షేర్ చేయండి..... SriDurga Audio KZbin channels Subscribe చేయండి
@kolkuriramji12143 жыл бұрын
👌 అన్న
@Sreedurgaaudios3 жыл бұрын
Thank u for watching please share your groups subscribe durga audios
@narayanareddynarahari6003 жыл бұрын
రైతు రాజు కాడు.కానీ ప్రతి ఒక్కరి రక్తం లో రైతు శ్రమ ఉంది.అరక్తం ఇచ్చి కాపాడే మహాత్ముడు.రైతు.అందరు బాగుండాలని ఎండనక వాననక చలియనక కష్టపడే కష్ణజీవి.🙏🙏🙏🙏
@Sreedurgaaudios3 жыл бұрын
Thank u for watching రైతు కష్టాల గురించి ప్రతి ఒక్కరు తెలియాలి అని చేసినా పాట ప్రతి ఒక్కరు ఈ పాట షేర్ చేయండి రైతు భాధను అందరికి తెలియచేద్దము
@cvsrreddycvsrreddy76092 жыл бұрын
21
@padigelalaxman7133 Жыл бұрын
😭
@gongallamaddaiah3103 Жыл бұрын
Lol. Lol on LL LL LL lllll lol lol l lol l lol LL LL LL LL LL LL LL LL LL LL LL LL l LL LL lol LL LL LL ok LL lol LL LL lol LL lol l ppl lllll ok LL LL l lol l ppl LL LL LL LL LL LL lllll ok LL LL l lol lol l ppl lol l ppl l ppl l lol lol l ppl l lol LL LL l lol lol LL lol LL LL ll LL l lol lol LL LL l lol l ppl LL lol LL LL ppl ppl ol be get more lol p
@ashokgollapally4859 Жыл бұрын
😊##😊#
@kondamedalokareddykondamed15172 жыл бұрын
Annaneeku,navandanal
@Sreedurgaaudios2 жыл бұрын
మీరు ఈ పాటను విన్నందు కు చాలా సంతోషం ఈ పాటను మరో పది మందికి షేర్ చేయండి అందరు వింటారు... SriDurga Audio KZbin channel 🙏 Subscribe చేయండి
@m.dkareempasha84963 жыл бұрын
I LOVE YOU FARMAR 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌
@cbasireddy590 Жыл бұрын
Anna oo raithanna niku vandanam swamy 🙏🙏🙏
@policeramarao04906 ай бұрын
మిర మా దృష్టి లో దేవుడు .🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SWATHIBARISHETTI6 ай бұрын
నాకు you tube channel vundhi anna
@Sreedurgaaudios6 ай бұрын
Congratulations 🎉🎉 తల్లి
@msrmurthimakkana34614 жыл бұрын
Super jai raituanna
@Sreedurgaaudios4 жыл бұрын
Thank you for watching please share your groups
@thirupathichukka10183 жыл бұрын
Jai javan jai kisan Heart touching song
@rahamansk2190 Жыл бұрын
Super Anna Super Super Super Correct ga Chepparanna Super Super Super
@Sreedurgaaudios Жыл бұрын
రైతు కష్టాల గురించి అందరికి తెలియాలని మేము చేసిన చిన్న ప్రయత్నం మీరు మరో పది మందికి షేర్ చేయండి.... SriDurga Audio KZbin channels Subscribe చేయండి...
@krishnamurthy2803 жыл бұрын
రైతు బాధలు పాట రూపoలో వర్ణించినందుకు ధన్యవాదాలు అన్నా
@Sreedurgaaudios3 жыл бұрын
అన్నా మీరూ పాట విన్నందుకు చాలా సంతోషం ఈ మీరూ మరో పది మంది షేర్ చేయండి రైతా కష్టాలను చూసి చలించి రచన చేసిన పాట అందరికి వినిపిద్దము జై రైతన్నా
@kanakaiahd66353 жыл бұрын
Jai raithanna
@lokeshnirmal22063 ай бұрын
Super song bro
@nareshmothkuri78213 жыл бұрын
Super
@Sreedurgaaudios3 жыл бұрын
Thank you for watching please share your groups subscribe Durga audios KZbin channel thank u
@bixapathigoundla42763 жыл бұрын
Except bro
@Sreedurgaaudios3 жыл бұрын
Thank u for watching please share your groups subscribe durga audios KZbin channel
@stalinsmart62333 жыл бұрын
Vinod told song is super 👌 👌
@Sreedurgaaudios3 жыл бұрын
Thank u for watching please share your groups please subscribe Durga audios KZbin channel
@muddukrishnaiahk5362 жыл бұрын
పల్లె పాటలు నాటి గ్రామీణ జీవనానికి దర్పణాలు ,వాటిని ప్రతిబ్బించిన మీకు శతాధిక వందనాలు ముద్దు కృష్ణ ముదిరాజ్ విశ్రాంత తహశీల్దారు చిత్తూరు/హైదరాబాద్
@Sreedurgaaudios2 жыл бұрын
మీరు ఈ పాట విన్నందు కు చాలా సంతోషం మీరు ఈ పాటను మరో పది మందికి షేర్ చేయండి.....
@bollamraju63473 жыл бұрын
అన్నగారు పాట చాలా మంచిగా పాడారు
@Sreedurgaaudios3 жыл бұрын
మీరు విన్నందుకు చాలా సంతోషం మరో పది మంది షేర్ చేయండి రైతు కష్టాల గురించి అందరికీ తెలియాలి
@lingamrajini53823 жыл бұрын
Raithu gurnchi padina super song
@govulagovindarajulu13033 жыл бұрын
Jai jai Raithu
@chinthalachinthalasureshku88904 жыл бұрын
Jai Javan jai kisan 🙏
@Sreedurgaaudios4 жыл бұрын
Thank u for watching please share your groups మీరూ షేర్ చేసి రైతన్నకు అండగా నిలిచి ఉందాము
@koutammahender50983 ай бұрын
రాసిన వారికి పాడిన వారికి ధన్యవాదాలు
@anilbattala80342 жыл бұрын
ఈ పాట రాసినవారు ఎంతో ప్రాణం పెట్టిరాశారు పాటపాడినవారు కూడా ప్రాణం పెట్టిపాడారు ఎక్సలెంట్ సూపర్
@Sreedurgaaudios2 жыл бұрын
మీరు ఈ పాటను విన్నందుకు చాలా సంతోషం మీరు ఈ పాటను మరో పది మందికి షేర్ చేయండి... రైతన్న ఆవేదనను అందరికి తెలియ చెద్దాము..... జై రైతన్న మా SriDurga Audio KZbin channels Subscribe చేయండి
@routhupentaiah56853 жыл бұрын
👌👌👌👌👌👌👌👌👌
@dlrminitransport3 жыл бұрын
రైతులకు గుర్తింపు రావాలంటే ఒకటే మార్గం తను పండించిన పంట ధరను తానే నిర్ణయించాలి దళారులకు అమ్మకుండా తానే అమ్ముకోవాలి ఇలా యావత్ దేశంలో ఉన్న రైతులు చేయాల్సిన పని
@haribabu9542 жыл бұрын
Super comment brother
@jaitttpal96542 жыл бұрын
ఙఙఙఙఙఙ
@user-uq3ec7zx3k Жыл бұрын
S
@kallumadhusudhanreddy5393 жыл бұрын
పాట వింటుంటే కంటినిండా కన్నీటి ప్రవాహం
@Sreedurgaaudios3 жыл бұрын
మీరు పాట విన్నందుకు చాలా చాలా సంతోషం ప్రతి ఒక్కరికీ రైతు కష్టాల చెప్పాలని మేము చేసిన చిన్న ప్రయత్నానికి ఇంతగా స్పందించిన అందరికీ Durga audios KZbin channel తరుపున ధన్యవాదములు అందరికి షేర్ చేయండి
@vinayreddy65803 жыл бұрын
@@Sreedurgaaudios Evar Rasaru Bro song Excellent .
@HariKrishna-cx9nt2 жыл бұрын
@@Sreedurgaaudios ai
@balnarsaiahmusthyala98723 жыл бұрын
👍👍👍👍🙏🙏🙏🙏
@maheshMahesh-rj9py3 жыл бұрын
Nana gurthukochadu Anna 🙏🙏🙏🙏👏👏🇨🇮🇨🇮🇨🇮🥦🥦🐂🐂🐂🐂🐂🐃🐃🐃🐃🐃
@boiniramchandri35513 жыл бұрын
👍👍👌👍👌
@Sreedurgaaudios3 жыл бұрын
Thank u for watching please share your groups subscribe durga audios & Durgaa Music KZbin channels 🙏❤️❤️👍🙏
@mahashiva44113 жыл бұрын
Jai javan Jai kisan
@Sreedurgaaudios3 жыл бұрын
Thank u for watching please share your groups subscribe durga audios KZbin channel
@srinivasvunnam22012 жыл бұрын
చాలా బాగుంది👃👃👃👃👃
@Sreedurgaaudios2 жыл бұрын
ఈ పాటను అందరికి షేర్ చేయండి జై రైతన్న
@gondigundareddy7964 жыл бұрын
anna super song
@Sreedurgaaudios4 жыл бұрын
Thank you for watching please share your groups Raithu Kastalu prapanchaniki teleyacheddamu నిర్మాత N.R.బాబు శ్రీ దుర్గా ఆడియో కంపనీ