గురువు గారు.......మీకు, పాలేకర్ గురువు గారికి శతకోటి వందనాలు 🙏🙏🙏
@sabbarapunagalakshmi50232 ай бұрын
చాలా ధాన్యవాదాలు విజయ్ రామ్ గారు మీ సేవా అద్భుతం
@muthadiswapna14367 ай бұрын
సార్ మాకు భూమి ఉంది నేచర్ పై న ప్రేమ కూడ ఉంది కానీ కోతులతో చాలా బాధ ఉంది సార్ దానికి ఏమైన మార్గాలు ఉన్నాయా కాస్త చెప్పండి వాటి వల్ల ఇంట్లోని పేరడు లో కూడ కూరగాయ పెటుకోలేక పోతున్నాం దయచేసి సమాదానం ఇవ్వగలరు