No video

రైతులు చేసే ఈ తప్పులే క్యాన్సర్ గుండె జబ్బులకి కారణం : Farming Expert Vijay Ram |@Signature Stories

  Рет қаралды 141,522

BHARAT EMPIRE

BHARAT EMPIRE

Күн бұрын

#anchoranjali #journalistanjali #vijayram #naturalfarming #organicfarming #farming #organicrice #farmingexpertvijayram #farmingeducation #signaturestories
రైతులు చేసే ఈ తప్పులే క్యాన్సర్ గుండె జబ్బులకి కారణం : Farming Expert Vijay Ram |@Signature Stories..

Пікірлер: 140
@korrakoppusujatha1769
@korrakoppusujatha1769 8 ай бұрын
మనిషోక్కడే వ్యర్థం. నిజంగా ప్రకృతి ని పాడు చేసే వాడు మనిషోక్కడే
@sitalakshmi7423
@sitalakshmi7423 8 ай бұрын
ఎంత బాగా చెప్పారు
@prathimap4196
@prathimap4196 6 ай бұрын
Yesterday i visited your shop sir bought bahurupi rice.. evaranna ma shop lo konukondi ani cheptaru but meeru next time farmers numbers istam vallanundi konukondi ani cheptunnaru hats off sir
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 8 ай бұрын
సార్ మీకు అనేక ధన్యవాదములు మీరూ చేసే ఈ సాంప్రదాయ వ్యవసాయానికి ప్రజలందరు స్వచ్చదంగా సపోర్ట్ చెయ్యాలి చేతనైంత సహాయం అందించాలి, ప్రభుత్వం ప్రజలకి అత్యంత ముఖ్యమైన, అవసరమైన ఈ వ్యవసాయానికి అండగా ఉండి సహకరిస్తే ప్రజలుకి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చినవారు అవుతారు, కానీ ప్రభుత్వలకి ఇవి పట్టవు
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 8 ай бұрын
@@sathsankalpa6154 నిజమా? 🤔మీది ఏ ఊరు ఎంత భూమి ఏర్పాటు చెయ్యగలరు? 🙏
@sathsankalpa6154
@sathsankalpa6154 8 ай бұрын
@@krishnamohanchavali6937 గోమాతల షెడ్ కి ,గడ్డి కోసం రెండు ఎకరాలు, ప్రకృతి వ్యవసాయం కు 5 ఎకరాలు
@adityak6379
@adityak6379 8 ай бұрын
P
@mraju1163
@mraju1163 8 ай бұрын
@@sathsankalpa6154 ఎ ఏరియా లో అండి
@Warrior-if4dt
@Warrior-if4dt 8 ай бұрын
Naku chala ishtamandi ​@@sathsankalpa6154
@chandrakanthcheryala4303
@chandrakanthcheryala4303 8 ай бұрын
Camera man garu.. meeru పంటలను చూపించకుండా, వాళ్ళను చూపిస్తున్నారు. నేలను, పంటలను, పసుపుని చూపిస్తే బావుండు
@mraju1163
@mraju1163 8 ай бұрын
మీరు ఎప్పుడో interview తీసుకోవలిసిన వ్యక్తి. ఇప్పటికయినా తీసుకున్నారు చాలా సంతోషం
@likhithsrinivas4743
@likhithsrinivas4743 8 ай бұрын
Vadu fake god vadu devudu kadu
@mraju1163
@mraju1163 8 ай бұрын
@@likhithsrinivas4743 గారు అక్కడ దేవుడు గురించి ఎమి ఉన్నాది
@likhithsrinivas4743
@likhithsrinivas4743 8 ай бұрын
@@mraju1163 vadu fake gadu
@kannarimanjunathreddy2812
@kannarimanjunathreddy2812 6 ай бұрын
​@@likhithsrinivas4743 noru muyya ra kuyya.
@likhithsrinivas4743
@likhithsrinivas4743 6 ай бұрын
@@kannarimanjunathreddy2812 nuvuu noru muko vadu fraud nuvuu brain penchoko Reddy gorre comment cheyaku
@mudragadaprasad3582
@mudragadaprasad3582 8 ай бұрын
భారత దేశంలో రైతు ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నాడు సార్ , సహజత్వం కోల్పోయిన మానవ జీవితం... మనిషి సృష్టించి రంగులేసిన కాగితం దానికి సంఖ్యాబలన్ని నిర్ణయించి , ప్రకృతి ధర్మం మర్చిపోయి భ్రమలో బ్రతుకుతున్నడు సార్... వ్యవసాయం అంటే వ్యవస్థలను నడిపించేది సార్ కానీ భూమి అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు సార్... భూమి అంటే వ్యాపార వస్తువు గా మారిపోయింది. ఇది మారదు సార్ ప్రపంచంలో ఎక్కడా నాశనం చేయనంత గా మన దేశంలో రైతుని నాశనం చేసారు దాని ఫలితం ఈ దేశ ప్రజలు, ఈ దేశం అనుభవించి తీరుతుంది ఇది ధర్మం సంస్థాపన ఇదే గీత ధర్మం ... రైతు క్షేమం గురించి ఆలోచించని సమాజం గురించి రైతు ఎందుకు ఆలోచించాలి సార్... ఇంకా చెప్పాలి సార్ రైతు దీనస్థితి గురించి... నేను మద్య తరగతి రైతుని సార్...
@Prahlad-tu4vt
@Prahlad-tu4vt 8 ай бұрын
చాలా బాగుంది సార్ మీరు బాగుండాలి ఈ సాంప్రదాయ పద్ధతిని అభివృద్ధి చేయాలి
@venugaddam4848
@venugaddam4848 8 ай бұрын
గురువుగారి మాటలు వింటుంటే శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్పిన భగవద్గీతల అనిపించింది
@mauryadigumoorthy3832
@mauryadigumoorthy3832 8 ай бұрын
That basmam matter is at 16:16
@korrakoppusujatha1769
@korrakoppusujatha1769 8 ай бұрын
సద్గురు గారు ఏవో చెప్తారు. జీబితాన్ని enjoy చేస్తూ. నిజంగా బాబాలు అన్నవాళ్ళు ఇలా చేస్తూ చెప్పాలి..
@vijayak5944
@vijayak5944 8 ай бұрын
ఆస్ట్రేలియా లో ఇట్లే 1/4 ఎకరలో వివిధ పంటలు నా కోడలు పండిస్తోంది
@Warrior-if4dt
@Warrior-if4dt 8 ай бұрын
Australia lo cows unaya Andi
@moral812
@moral812 8 ай бұрын
Sir Meeku Padabhi vandanalu 🙏🎉
@ravinderpoojari1
@ravinderpoojari1 8 ай бұрын
Vijay Ram Sir gariki namaskaram.
@alekhyakota168
@alekhyakota168 8 ай бұрын
It's really awesome to do such interviews anjali garu Monna vinodh garu eroju vijayram garu ....path breaking interviews. Ville nijamayina heroes, mirukuda anjaligaru
@sureshbandaru7634
@sureshbandaru7634 8 ай бұрын
చాలా చాలా బాగుందండి వీడియో
@badigervishu1402
@badigervishu1402 8 ай бұрын
Mi matalu vinte challa inspiration ga unai sir
@sri2755
@sri2755 8 ай бұрын
పసుపు మొక్కలు బాగా ముదిరిన దుంప నుంచి వచ్చిన మొక్కకి మాత్రమే పువ్వు వస్తుంది. ఒక సంవత్సరం హార్వెస్ట్ చెయ్యకపోతే next year ఆ దుంప నుంచి వచ్చిన మొక్కకి కచ్చితంగా పువ్వు వస్తుంది
@kattasrinivas2633
@kattasrinivas2633 8 ай бұрын
Cameraman కి వందనాలు మొక్కలు పేర్లు చెబుతున్నప్పుడు వాటిని చూపించకుండా చేసినందుకు మరువం వంటి మొక్కల్లని చూపించాలి కదా.
@korrakoppusujatha1769
@korrakoppusujatha1769 8 ай бұрын
ప్రశాంతమైన జీవితం ఇదే.
@chittillausha
@chittillausha 7 ай бұрын
Ayya ... I started doing agnihoram, adhbutam varnanateetam ... Chala chala dhanyavadalu... Satakoti pranamalu
@perapu.chinna8347
@perapu.chinna8347 8 ай бұрын
❤ నేను గత ఆరు ఐదు సంవత్సరాలుగా క్యారీ బ్యాగ్ 90 పర్సెంట్ వాడటం మనేశను
@vijayalakshmi108
@vijayalakshmi108 8 ай бұрын
@perapu.chinna8347 ❤❤❤❤🙏🙏🙏🙏
@gvsappalarraju
@gvsappalarraju 8 ай бұрын
Really admiring! Definitely we have to take it forward.
@dasarigupta6969
@dasarigupta6969 8 ай бұрын
So nice of you all. We all shower our love on Ramgaru for his efforts and affection towards nature.❤❤
@nagarajubandi3131
@nagarajubandi3131 8 ай бұрын
Thank you🙏🙏🙏 so much sir. Very good interview
@mythreiyemanthena9865
@mythreiyemanthena9865 8 ай бұрын
Chala bagunnadi video ma lanti vallaki manchi awareness istundi nature tho kalisi ela brathakalo nerpistundi mi krushiki padabhivandanam
@srinivasreddyj1827
@srinivasreddyj1827 8 ай бұрын
సార్ మీకు ప్రతేక ధన్యవాదములు
@chittillausha
@chittillausha 8 ай бұрын
Not only parliament Jail loo khidilu deserves change by having this Vedic food.. change comes within by lowering crime instincts i feel
@Waterflowtech
@Waterflowtech 8 ай бұрын
I am from Bengaluru hats off to Vijay Ram Sir the farmer expert not for organic farming but also reginiting the age old farming tradition mixed with the traditional Dharmic principles of Bharath and also thanks to the anchor/journalist mam who has conducted this with grace 🙏 she brings out the best knowledge of the expert.
@sarojaravva9072
@sarojaravva9072 6 ай бұрын
E vyasayam chestunnaduku danyavadalu.
@vijaya1051
@vijaya1051 8 ай бұрын
informative knowledge andi thank you
@krish160875
@krish160875 8 ай бұрын
Thank you very for this interview, please requesting do it one more time interview minimum 2hours,
@agnihotri1184
@agnihotri1184 8 ай бұрын
Namaste sir mee Kaushi ki dhanyavadamulu
@kusumalaxmikusumalaxmi2697
@kusumalaxmikusumalaxmi2697 8 ай бұрын
నేను మీ తరాకాటూరు ఫాములో సీడ్స్ పసుపు కొని పెంచుతున్నాం 💐
@srikanthmadu7514
@srikanthmadu7514 8 ай бұрын
Twaralo Naa Durga Malleswara swami varla ki (Indrakeeladri) Ah Vaibhavam Ravalani Korukuntunnanu.. Eeswarecha.. Jai Bhavani Jai Durga Bhavani..
@Anilkrsna12
@Anilkrsna12 8 ай бұрын
Thank u madam for wonderful video
@udayabhaskargarikapati3458
@udayabhaskargarikapati3458 7 ай бұрын
Government enkarege cheyyali 💐
@eshwarik2465
@eshwarik2465 8 ай бұрын
Super Super Super
@arunagadudasu6348
@arunagadudasu6348 8 ай бұрын
Tq tq andi chala manchi vishayalu chepparu
@lalithakumari3302
@lalithakumari3302 8 ай бұрын
Sir meeru cheppina anni words super sir, chaala nwrchukuntunnam sir 👏 🙏 👍. Meeru last ki annaru kada leaders ki 1 week annam pedithe vaallla lo chala marpu chudochu ani adi kuda manchi marpu mana deshaniki and rashtam ki and andulo unde prajalaki manchi jarige marpu. Ala jarigithe memu antha meku runa padi untamu sir
@GPRMEDIA-pk1xs
@GPRMEDIA-pk1xs 8 ай бұрын
Go(o)d heartfully 🌝🎉 flower fully plant fully Good xplain
@H.i.t.h.c.b.Karunyasharma
@H.i.t.h.c.b.Karunyasharma 8 ай бұрын
ఆవు పేడ తో భస్మం చేసి పల్లు తోమలా అండి?!
@ramakrishnasr9593
@ramakrishnasr9593 7 ай бұрын
Respected sir please take care of unhygienic environment in emerald sweet shop Indira park .and staff and especially accounting staff very rude with people. You are great person.your ideology shouldn't compromise on ground level.
@suryanarayanamurthy3501
@suryanarayanamurthy3501 8 ай бұрын
మొత్తం ఇంటర్వ్యూ ఎప్పుడు వస్తుందండి
@saradaga0
@saradaga0 8 ай бұрын
Super 🙏
@annapurnag3499
@annapurnag3499 8 ай бұрын
🙏meeku satakoti vandanaluvijayram garu .mattigurunchi cheppi kanta tadipettincharu . Meeru Annatu manishilo sunnithamaina alochana chachipoindi 🙏
@jayneela3077
@jayneela3077 8 ай бұрын
Before plastic bags came, news papers were used for packing. Some news papers are used directly, some made into bags.
@velamuripavan
@velamuripavan 8 ай бұрын
Namo Namaha, Thank you, Anjali garu, for doing such helpful interviews and spreading awareness 👏 👍 🙏
@sarojaravva9072
@sarojaravva9072 8 ай бұрын
Thankyou thankyou very much
@srajeswari2061
@srajeswari2061 8 ай бұрын
Sit meku vandanalu
@rojareddy6936
@rojareddy6936 8 ай бұрын
Meku, palekar gariki me pada Padmamulaki shathakoti pranamamul.meru karanajanmul
@srilathakondoju200
@srilathakondoju200 8 ай бұрын
Nenu chetla vyardanni kalchanu
@venkateswarludaggumati3734
@venkateswarludaggumati3734 8 ай бұрын
We want more videos from vijayaram through your channel
@g.lingak4562
@g.lingak4562 8 ай бұрын
Mee sankalpam goppadi ❤ adhi andariki cheralli.
@kiranperakem4550
@kiranperakem4550 8 ай бұрын
sir ki rajamouli facecuts unnai
@meghapallepati7135
@meghapallepati7135 8 ай бұрын
Can you please let us know how to start agriculture in unused land and how much amount we need to spend on 2.5 acre land. Can signature studios make a video on what is needed to start agriculture like how many cows, water and people to support agriculture in 2 or 2.5 acre lamd.
@vorugantirajeshraj9671
@vorugantirajeshraj9671 8 ай бұрын
2 desi cows enough Firstly make the land fertile and natural by adding Jeeva Amrutham , Ghana jivaamrutham
@vorugantirajeshraj9671
@vorugantirajeshraj9671 8 ай бұрын
hire 1 permanent labour and remaining daily wage labourer. Based on land we need choose crop Firstly plant pachi rotee with 5 seeds
@vorugantirajeshraj9671
@vorugantirajeshraj9671 8 ай бұрын
I can suggest firstly to get experience at least for 1 year, by. Working in other lands And need to learn marketing skills for organic farmers
@anjanidevi9351
@anjanidevi9351 8 ай бұрын
🙏
@sreeramamurthy5001
@sreeramamurthy5001 8 ай бұрын
Sir🙏🙏🙏🙏🙏🙏
@ds0309
@ds0309 8 ай бұрын
What is the name of that black rice??
@officialcrimsongamerZ
@officialcrimsongamerZ 8 ай бұрын
Sariga annitini chupustebaguntindi.
@srivanideshmukh5141
@srivanideshmukh5141 8 ай бұрын
Agri labour charges have increased alot.. Climatic changes.. farmers are in trouble .. need support
@likhithsrinivas4743
@likhithsrinivas4743 8 ай бұрын
Farmer ledu bokka ledu
@UdaySastry
@UdaySastry 8 ай бұрын
Sir/Madam, how to get tooth powder? I have tooth issues. Please help me.
@bagayatyadagirirao7109
@bagayatyadagirirao7109 8 ай бұрын
Supporting natural farming or making real estate business in the name of natural organic 🤔
@anuradhaachanta5575
@anuradhaachanta5575 8 ай бұрын
Nice video,anjali garu Maa adrushtam koddi direct గా kalishaanu, goppa vyakhi🙏
@likhithsrinivas4743
@likhithsrinivas4743 8 ай бұрын
Vadu son USA unnadu vadu farming cheyaddu
@kannarimanjunathreddy2812
@kannarimanjunathreddy2812 6 ай бұрын
​@@likhithsrinivas4743 orey lucha mundu maryadagaa matladatam nerchuko. Teacher son teacher ey avtunnada? Panditha putra parama shunta kuda ayyindachu. Hiranyakashapudu kadupuna baktha prahaldhudu puttachu. Eppudu Edina jaragachu. Koncham alochinchi comment cheyyi. Niku aids vachindani nee pillalaku kuda ravalani korukuntava? Evari ishtalu varivi.
@likhithsrinivas4743
@likhithsrinivas4743 6 ай бұрын
@@kannarimanjunathreddy2812 vadu son farming cheyaddu farmer son farmer avali vadu fraud niku brain lekapothe support chestunavu
@arogyadhanrocksalt8758
@arogyadhanrocksalt8758 8 ай бұрын
Mee krishi abhinandaneeyam
@uduthamallikarjuna6674
@uduthamallikarjuna6674 8 ай бұрын
Sairam guru
@jagadeshwarreddy7128
@jagadeshwarreddy7128 8 ай бұрын
Meeru cheppedi correct ,, but present days lo adi possible ha ante chaala kastam ,,chetalane korukundam ,,
@likhithsrinivas4743
@likhithsrinivas4743 8 ай бұрын
Vadu fake gadu
@designermunikumar
@designermunikumar 6 ай бұрын
Nene vella Sir ni kalisaa, sir vaalla brothers tho maatladu chu untaa, velli paalu, sweets tintaa. Manchigaa maatladutaaru.
@sureshnammi2948
@sureshnammi2948 8 ай бұрын
Srikakulam lo farmers cultivate chestunara natural farming
@canuradha6599
@canuradha6599 8 ай бұрын
Sir naku mi meetings ravalani undi kani ekkada avthayo theyadu sir ela thelusukovali
@vallipadmanjaliy4036
@vallipadmanjaliy4036 8 ай бұрын
Aanumber ki call chesthe chepthaaru
@madhavithorati3340
@madhavithorati3340 8 ай бұрын
Sir కృష్ణ జిల్లాలో మా వాళ్ళది కొంత వ్యవసాయ భూమి ఉంది,దానిలో మీరు చెప్పే వ్యవసాయం చేయాలని ఉంది ఎలా మీరు మాకు మార్గ నిర్దేశనం చేస్తారు,మాకు ఒకసారి మీరు వ్యవసాయం చేసే ప్లేస్ చూడాలని వుంది కుదురుతుందా
@sathsankalpa6154
@sathsankalpa6154 8 ай бұрын
నమస్తే మా...నేను కూడా చాలా మందిని అడుగుతున్నాను, లాండ్ ఏర్పాటు చేస్తా ఇలాంటి వ్యవసాయం మీద అవగాహన ఉన్న వాళ్ళు సపోర్ట్ చెయ్యండి అని ఎంతో మందిని అడిగినా ఎవరూ ముందుకు రావడంలేదు
@likhithsrinivas4743
@likhithsrinivas4743 8 ай бұрын
​@@sathsankalpa6154nuvuu chese gorre unnavallu farming cheydam manesaru
@mymymystory4088
@mymymystory4088 8 ай бұрын
Contact number echaru. Cheyandi
@mymymystory4088
@mymymystory4088 8 ай бұрын
Contact number echaru cheyandi
@putchalavalimukeswararao1213
@putchalavalimukeswararao1213 6 ай бұрын
Nenu meetho
@umadevi8431
@umadevi8431 8 ай бұрын
What happened to Anjali series
@manjularevoori9671
@manjularevoori9671 8 ай бұрын
Okka ekaram mundhu konkoni palekar vijay ram garla paddathi lo panta pandichukovalani thapisthunnanu eppudu neravruthun poyelopu
@svr5929
@svr5929 8 ай бұрын
RAM GARU 🙏🙏
@user-qs5ke3wj4c
@user-qs5ke3wj4c 8 ай бұрын
This is normal farming, what is so special?
@brk-ye3vy
@brk-ye3vy 8 ай бұрын
Aepudu ayte health gurunchi alochistaru apude farmer happy ga untadu
@likhithsrinivas4743
@likhithsrinivas4743 8 ай бұрын
Good joke velli nuvuu farming cheyai telusundi
@kishorragipati670
@kishorragipati670 8 ай бұрын
Vijayaram thatagaru nadi guntut district maku koncham polam undi nenu prakruthi harvesting chedam anukuntuna can you provide guntur dist coordinator formar
@likhithsrinivas4743
@likhithsrinivas4743 8 ай бұрын
Vadu fake gadu
@ammanannaladhevena8180
@ammanannaladhevena8180 8 ай бұрын
Nenu chinni mottham lo chestunnanu
@srinivasyegurla7774
@srinivasyegurla7774 8 ай бұрын
We need full video medam
@mythreiyemanthena9865
@mythreiyemanthena9865 8 ай бұрын
Ma pillalaki 5 years vayasulone pallanni puchipotunnayi miru chepina bhasmam maku ivvagalara
@likhithsrinivas4743
@likhithsrinivas4743 8 ай бұрын
Mee pillalu thappu chesadu chusko Mee boothulu matalindi teeth problem vastundi
@Civicssir
@Civicssir 8 ай бұрын
గ్రీన్ రెవల్యూషన్ సక్సెస్ ‌ గ్రీన్ రెవల్యూషన్ లేకుంటే మనదేశంలో ఆకలి చావులు ఉండేవి.
@bengenes
@bengenes 8 ай бұрын
అలా ఇప్పటికీ భయపెడుతున్నారు.... భయపడుతున్నారు. మనదేశంలో వున్న 140 కోట్ల మందికి ఎంత బియ్యము కావాలి? యెంత గోధుమలు కావాలి ? లెక్కలు వేయండి. దేశం మొత్తానికి కావలసిన బియ్యము , రెండు సంవత్సరాలకు సరిపడా , ఒక్క తెలంగాణా లో పండే వరితో సరిపోతుంది. మరి ఇతర రాష్ట్రాలలో పండే వరి ఎవరి కోసము , వరిని మనము పెద్ద మొత్తములో ఎక్స్పోర్ట్ చేయము కదా ? కంపెనీల నుండి ఎరువులని , పురుగు మందులను ఎక్కువ మొత్తములో కొని పించడానికి పెద్ద మొత్తములో green revolution ఆచరణలో వుంది ? గ్రీన్ రివల్యూషన్ వలన నీళ్ళు వుంటే వరి పంట , నీరు లేకపోతే పత్తి పంట అనే monoculture వచ్చింది. మన millets , కూరగాయలు , పప్పు ధాన్యాలు , నూనె గింజల సాగు తగ్గింది. మరి ఇది ఆహార భద్రతా ?
@sri2755
@sri2755 8 ай бұрын
ఈ దిక్కుమాలిన worest camera man మీకు ఎక్కడ దొరికాడండీ...🤦‍♀️ పిచ్చ కోపం తెప్పిస్తున్నాడు 😡😡😡
@GaneshKumar-gb6wm
@GaneshKumar-gb6wm 8 ай бұрын
💐💐💐💐💐💐
@soujanyaravi754
@soujanyaravi754 7 ай бұрын
Then narayanpet dist in telangana lo farmer number evvandi
@user-bw3sy9co7h
@user-bw3sy9co7h 8 ай бұрын
Daggaraga chuyinchandi
@seshikanth4892
@seshikanth4892 7 ай бұрын
Nindanodiki annam kavali. Only hybrid rice comes to rescue due to affordability and high produvtion rate. Inta vundi kooda road meeda without plate paresina annam tintunnaru kondaru. Nenu chusa. Nindinodiki natural farming organic farming etc matladatadu....eyana Palekar bajana batch. In the tag of environment, these kinda some people are looting. No.hurt comments. Pls read above and tell!
@sirisha4478
@sirisha4478 7 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤍🙏🙏🙏🙏🙏🙏
@hari9190
@hari9190 8 ай бұрын
Nenu కుంకుడు కాయ తొక్క నోట్లో పెట్టుకు ని బ్రష్ తో పళ్ళు తోముకున్నతర్వాత నూనె పుక్కలించీ ఊసేస్తాను...
@vijayalakshmi108
@vijayalakshmi108 8 ай бұрын
@hari9190 మీరు దేవుడు సామీ 🙏
@vijayapesari4404
@vijayapesari4404 8 ай бұрын
Miku padabi vandanam
@srinivaseerla8310
@srinivaseerla8310 7 ай бұрын
పంటను తాగాలబెట్టొద్దు అంటున్నవ్ కానీ, ఎందుకు తాగులబెట్టొద్దు, తాగులబెడితే ఏమైతది అని మాత్రం చెప్తలేవు.. పైగా మట్టి నగ్నంగా ఉండమెంటిరా నాయనా.. నువ్వు, నీ పిచ్చి.. 👌
@sravanchilukuru7264
@sravanchilukuru7264 7 ай бұрын
పంట వ్యర్ధాలు తగలపెడితే విడుదల అయ్యేది కార్బన్ ఉద్గారాలు , దాని వల్ల శ్వాస కొస వ్యాధులు ,ఢిల్లీ చుట్టు ప్రక్కల చూసే ఉంటారు కదా పంటలు తగలపెట్టటం , అదే సమయం లో ఢిల్లీ లో స్కూల్స్ కు & colleges కి సెలవులు ఇస్తారు , చూడటానికి చదువుకున్న వాడి ల ఉన్నావ్ పంటలు తగలపెడితే ఎం అవుతుందో కూడా తెలియని పరిస్థితి లో ఉన్నావ్ , సరే నీకు చదువు లేదు అనుకుందాం , మాట తీరు , మాట్లాడే విధానం అయినా నేర్చుకోవాలి గా , భూమాత ను నగ్నం గ ఉంచకూడదు అంటే ఆఛ్చాదన చెయ్యాలి అంటున్నారు … అంటే ఏంటో తెలుసా , MULCHING అంటారు … పో … పోయి పైన చెప్పిన ఆ mulching అంటే ఏంటో గూగుల్ లో కొట్టి చదువుకో
@user-tf4ge8xd6g
@user-tf4ge8xd6g 8 ай бұрын
Medam Nadumu suparga unde.❤❤
@prakashv8349
@prakashv8349 8 ай бұрын
Poyyi mee ammani ee comment chey.
@kishorragipati670
@kishorragipati670 8 ай бұрын
Are ekkada em matladalo theliyadu erina........
@prakashkomitla4566
@prakashkomitla4566 8 ай бұрын
ఇన్ని చెబుతున్నారు మరి మీకు కళ్ళజోడి ఎందుకు వచ్చినట్టు?
@vijayadurga7331
@vijayadurga7331 8 ай бұрын
జుట్టునెరిసింది కళ్లజోడు వచ్చింది ఏంటండి ఆయన వయసు ఎంతో అడగండి
@vallipadmanjaliy4036
@vallipadmanjaliy4036 8 ай бұрын
65years aayanaki stupid
@crisvamc83
@crisvamc83 8 ай бұрын
ఆయన కళ్ళజోడు రాదు అని చెప్పలేదు కద
@prakashkomitla4566
@prakashkomitla4566 8 ай бұрын
@@crisvamc83ఆయనగారి జనాలకు ఎన్ని ఎన్ని విద్యలు చెప్పారో ఒకసారి గతం చూడండి....మీకే అర్థం అవుతుంది...జనాలకి అలా అర్ధబర్దమ్ చెప్పకూడదు....
@brk-ye3vy
@brk-ye3vy 8 ай бұрын
Nuve adige question ki ardam unda ..ala avaddu ane kada cheppedi...commance tho coment cy ...che
WHO CAN RUN FASTER?
00:23
Zhong
Рет қаралды 44 МЛН
لااا! هذه البرتقالة مزعجة جدًا #قصير
00:15
One More Arabic
Рет қаралды 52 МЛН
Prank vs Prank #shorts
00:28
Mr DegrEE
Рет қаралды 9 МЛН
Get 10 Mega Boxes OR 60 Starr Drops!!
01:39
Brawl Stars
Рет қаралды 18 МЛН
Farming Expert Vijay Ram Garden Tour  | @SumanTVNellore
35:05
Sumantv Nellore
Рет қаралды 42 М.
WHO CAN RUN FASTER?
00:23
Zhong
Рет қаралды 44 МЛН