Nagarjuna Sagar

  Рет қаралды 941,592

Films Division

Films Division

Күн бұрын

Пікірлер: 594
@d.srinivasarao2348
@d.srinivasarao2348 6 жыл бұрын
మహానుభావుల ఆలోచనలు ముందు చూపు రాళ్ళు ఎత్తిన కూలీలు బక్క ప్రాణాలు పట్టుదల ఇవాళ మన సుఖజీవనానికి నాంది వారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను
@srinivaskokku
@srinivaskokku 5 жыл бұрын
నిజం
@బైబై-ర3థ
@బైబై-ర3థ 5 жыл бұрын
D srinivasarao yes
@బైబై-ర3థ
@బైబై-ర3థ 5 жыл бұрын
Saida Shaik 👌 👌
@arifmuhd74
@arifmuhd74 5 жыл бұрын
Satya vakku🙏🙏🙏
@korrapinna1153
@korrapinna1153 5 жыл бұрын
ఒక తరం యొక్క త్యాగమే మరో తరానికి వరం కూలీల కష్టాలు చూస్తే కనీళ్ళు వస్తాయి. ఈ తరం వాళ్ళు అందరూ వారికి ఋణ పడి ఉన్నారడం లో అతిశయోక్తి లేదు.
@shivakrishnajulpalu
@shivakrishnajulpalu 5 жыл бұрын
మీరు ఈ వీడియో అప్ లోడ్ చేసి మరొక్క సరి ఆ మహానుభావులను గుర్తు చేసినందుకు ధన్యవాదములు.
@kondanaikb2907
@kondanaikb2907 5 жыл бұрын
కార్మికుల చెమట చుక్కలు ఈ రోజు మనం తాగుతున్న, పండిస్తున్న అమృతం..💐💐
@obulappasake312
@obulappasake312 5 жыл бұрын
ప్రాజెక్ట్ కట్టాలన్న నాయకుల సంకల్పబలం ఎంత గొప్పదో...నిర్మాణానికి కష్టించి పనిచేసిన కూలీల కష్టం కూడా అంతే గొప్పది.వారు నిత్యస్మరణీయులు సదా వారిని తలుచుకోవాలి.మహానుభావులకు శతకోటివందనాలు.
@parameshnimmala4774
@parameshnimmala4774 4 жыл бұрын
నాగార్జున సాగర్ నిర్మాణములో పని చేసిన ప్రతి ఒక్కరి పాదాలకు నా శిరసువొంచి నమస్కరిస్తున్న. ఇంతకు మించి నేను ఏంచేయగలను మీరంతా గొప్పవాళ్ళు
@markanaresh5721
@markanaresh5721 6 жыл бұрын
వాళ్లు కష్టపడి పనిచేయడం ద్వారానే మనం తీసుకునే ఆహారంలో వాలా కష్టం ఉంది
@బైబై-ర3థ
@బైబై-ర3థ 5 жыл бұрын
marka naresh జై రైతు అన్న
@mulugusuresh2578
@mulugusuresh2578 Жыл бұрын
70 సంవత్సరాల నాటి వీడియో ని చూడడం మన అదృష్టం ఇలాంటి కళాఖండాలను భావితరాల కోసం జాగ్రత్త పరచాలి
@venkatakrishna1811
@venkatakrishna1811 4 ай бұрын
Yes it's true
@sunetraCHI
@sunetraCHI 11 ай бұрын
My father was Chief Engineer for the dam project. P.T.Malla Reddy. This dam is an integral part of my childhood. I remember that all the huge earth moving machines had English female names.
@venkatakrishna1811
@venkatakrishna1811 4 ай бұрын
Great
@KiranRavuri1
@KiranRavuri1 4 ай бұрын
Congrats
@ravikrindinagamalleswarara6185
@ravikrindinagamalleswarara6185 4 ай бұрын
Good to hear sir
@RealestateBhagyanagaram
@RealestateBhagyanagaram 3 ай бұрын
Great things happen once in a while that greatness will make us happy for life time
@p.suresh4232
@p.suresh4232 5 жыл бұрын
ఏమైనా పాత కాలం మనుషులు గ్రేట్ కదా, నాగార్జున సాగర్ డ్యాం లో మా నాన్న కూడ పనీ చేశారు..
@kumardevana9191
@kumardevana9191 4 жыл бұрын
Lucky andi
@saikumarmsaikumarm8294
@saikumarmsaikumarm8294 4 жыл бұрын
Baya epudu vunara mi nana garu thapuga anukovadhu
@varmabuddharaju2164
@varmabuddharaju2164 4 жыл бұрын
Feel proud
@p.suresh4232
@p.suresh4232 4 жыл бұрын
@@saikumarmsaikumarm8294 కట్టడం గేట్ లెవెల్ వచ్చేదాకా పని చేశరంటా.
@muddanaseshagirirao3537
@muddanaseshagirirao3537 4 жыл бұрын
You are lucky bro
@Gopi3347
@Gopi3347 4 жыл бұрын
కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి ...వీడియో చూస్తుంటే.. ఈ వీడియో తిసినవారికి , ఈ ప్రాజెక్టు లో పని చేసిన వారందరికీ...🙏🙏🙏
@venkatakrishna1811
@venkatakrishna1811 4 ай бұрын
Exactly they are great
@anirudhnaraparaju1146
@anirudhnaraparaju1146 5 жыл бұрын
ఇవ్వాళ మనం పడే కష్టం రేపటి తరాల సుఖానికి కారణం అనే దానికి ప్రత్యక్ష నిదర్శనం మన నాగార్జున సాగర్ ప్రాజెక్టు. దాని నిర్మాణానికి కారణం ఐన ప్రతి ఒక్కరికీ నా వందనాలు.
@TruthisBitter-cb1vd
@TruthisBitter-cb1vd 4 жыл бұрын
ఇప్పటి వాళ్ళకి ఇది కట్టడం దాదాపు అసాధ్యం... బడ్జెట్ పరంగా, technology పరంగా చాలా అద్భుతంగా కట్టిన రాతి కట్టడం ఈ dam... Hats off
@nagarajudasari7350
@nagarajudasari7350 4 жыл бұрын
ఈ మన నాగార్జున డ్యామ్ కట్టడంలో రాళ్లు ఎత్తి కూలీగా పనిచేసిన మా నాన్నకు నా పాదాభివందనం అలాగే ఎన్నో వేయప్రసాలు చెంది నిర్విరామంగా పనిచేసిన ప్రతి ఒక్కరి చెమటచుక్క ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఆ నీటి చుక్కవల్లేనే అనేది ఇప్పటి నా యువకులు గుర్తించాలి...ఏదో కేవలం డ్యామ్ చూడదనికి వెళ్లి ఆనందం పడడం కాదు అప్పటివారి కష్టాన్ని ఇప్పటి వారి గుర్తించాలని నా మనవి... ఈ డ్యామ్ కి పని చేసిన ప్రతిఒక్కరికి పాదాభివందనములు...జై హింద్... జై భారత్.
@shaheensultana9927
@shaheensultana9927 4 жыл бұрын
Yes friend
@goingmerry123
@goingmerry123 2 жыл бұрын
Respect to all who worked on this project, changed the lives of millions of Telugus for the better. We salute you.
@gopimuvva
@gopimuvva 4 жыл бұрын
Watching this is very emotional for me. I could not stop my tears as I was watching this video, my physical body which is grown today is because of this water and soil which is the hard work and contribution of thousands of beings. Also the prosperity that I am enjoying today. My gratitude to all of them.
@nature9133
@nature9133 4 жыл бұрын
నాగార్జున సాగర్ నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ వందనాలు.. సాగర్ కోసం తమ భూములను, ఇళ్లను ఇచ్చి 22లక్షల ఎకరాల భూములను సస్య శ్యామలం చేసిన వారికి జోహార్లు.. 🙏🙏🙏
@VENKATARAMANAM-yr1cl
@VENKATARAMANAM-yr1cl Жыл бұрын
ఈరోజుల్లో ఎవరూ అలా పొలాలు ఇవ్వలేరు
@MuraliKrishna-wr2vk
@MuraliKrishna-wr2vk 3 ай бұрын
దానికి తమ స్వంత భూములు ఇచ్చిన మహానుభావులందరికి వందనాలు ఈ రోజుల్లో ఎవరైనా ఇస్తారా
@konerugangadhararao6759
@konerugangadhararao6759 5 жыл бұрын
I am proved to be associated with this project for about 25 years of my Government service as one among the engineers worked in this project.
@ballmusic7060
@ballmusic7060 5 жыл бұрын
you are lucky and geat sir.
@ballmusic7060
@ballmusic7060 5 жыл бұрын
i am saluting you sir.
@rameshrao1963
@rameshrao1963 5 жыл бұрын
My salutations to you sir
@durgarao6639
@durgarao6639 5 жыл бұрын
Great sir
@santhireturu1337
@santhireturu1337 5 жыл бұрын
Great efforts sir
@venkateswararaopv4546
@venkateswararaopv4546 4 жыл бұрын
అక్కడ శ్రమించిన ప్రతి ఒక్కరికి పాదాభివందనం
@vasudevareddykuchipudi9295
@vasudevareddykuchipudi9295 4 жыл бұрын
నాగర్జున సాగర్ నిర్మాణానికి కారణమైన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు..
@vknaik5818
@vknaik5818 4 ай бұрын
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం లో భూ నిర్వాసితులు ఎక్కువగా బంజారా బిడ్డలు (లంబాడి), నిర్మాణంలో కూడా కూలీలుగా పనిచేశారు వారికి పాదాభివందనం. 20 లక్షల ఎకరాలు ఆయకట్టు సాగు అవుతుందంటే ఎందరో త్యాగమూర్తుల త్యాగం ❤❤
@venkataramanaraoudatala3754
@venkataramanaraoudatala3754 4 жыл бұрын
A very good Documentary film presented by the films division.Though I did not work in the construction work of the Dam,I worked as a Supervisor CIVIL ENGINEER in designing and executing the mighty Right and Left Canals both Guntur,Krishna, Disricts during 1958 to 1972.Thus left in satisfaction that I too shared my services by working in NSProject works.Thanks a lot for this Documentary film.
@kotaravi898
@kotaravi898 4 жыл бұрын
శ్రీశైలం నాగార్జునసాగర్ డ్యామ్ లు లేక పోతే ఈ రోజు మన తెలుగు జాతి లేదు ఆ కట్టడాలకి నిర్మాణానికి చేయి వేసిన ప్రతి వ్యక్తి మనకు దేవుళ్ళ తో సమానం
@gandikotarambabu8076
@gandikotarambabu8076 3 жыл бұрын
నిజం బ్రో
@avina12341
@avina12341 4 ай бұрын
TDP vachina tarvata nunchi no projects in AP. Only caste feeling increased
@tsvgiridhar.3438
@tsvgiridhar.3438 6 жыл бұрын
My Favourite Place on Earth. In my childhood in 80's, I played on this dam and powerhouse. Thank you all who spent their lives in constructing this huge dam.
@avni3098
@avni3098 5 жыл бұрын
TSV GIRIDHAR what was your father sir
@shaheensultana9927
@shaheensultana9927 4 жыл бұрын
Even my heaven on earth I spent my childhood here
@tsvgiridhar.3438
@tsvgiridhar.3438 4 жыл бұрын
@@avni3098 Hi, my father T. Ramakrishnaiah worked as UDC in SE office (Operation) in APSEB.
@tsvgiridhar.3438
@tsvgiridhar.3438 4 жыл бұрын
@@shaheensultana9927 Hi I studied in Standard school, Pylon from 1st to 4th class.
@keshwithgoudambala9617
@keshwithgoudambala9617 4 жыл бұрын
@@tsvgiridhar.3438 I am also studies standard high school last four years back i have went principal madam house
@madhukarnati4762
@madhukarnati4762 9 жыл бұрын
Most valuable educational video I have ever seen. Why my school text books never had a 1000 words history about this NSP.
@sking556
@sking556 4 жыл бұрын
ये सागर मेने 3 बार देखा है बहुत सुंदर है
@gkk2215
@gkk2215 4 жыл бұрын
Bscause our guys are busy promoting fake nationalist leaders , hindi and keep on bombarding against western and european inventors that they copied everything from our country ...
@saisai-du2ef
@saisai-du2ef 4 жыл бұрын
What is the use man?
@subhasbasak8093
@subhasbasak8093 4 жыл бұрын
Jj
@subhasbasak8093
@subhasbasak8093 4 жыл бұрын
J
@arjunnadipena4396
@arjunnadipena4396 5 жыл бұрын
There was no advanced technology and advanced machines, still these people built it by putting brick by brick. Hats off to these people. This one is greatest gift to mankind.
@EXChristianRamRam
@EXChristianRamRam 5 жыл бұрын
వీరి రెక్కల కష్టంతో ఇప్పుడు ఆంధ్రా సుబికషం గా ఉంది
@raagraaag8197
@raagraaag8197 5 жыл бұрын
True said brother
@karthikdevulapally
@karthikdevulapally 4 жыл бұрын
Anduke kada telangana erpadindi
@raghudharasingh6722
@raghudharasingh6722 4 жыл бұрын
@@karthikdevulapally 😂🤙👌👌
@kallepallisai3095
@kallepallisai3095 2 жыл бұрын
​@@karthikdevulapally mi andhra India map lo lekamundhe Telangana undhira
@vederegovardhanreddy286
@vederegovardhanreddy286 4 ай бұрын
ఆధునిక దేవాలయం, ఈ సాగరం . అన్ని మతలా మనుషులకు జీవనం .
@BS-SHANKAR
@BS-SHANKAR 4 жыл бұрын
నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించిన ప్రతి ఒక్క కార్మికులకు🙏🙏🙏
@rajeevmandagiri2802
@rajeevmandagiri2802 4 жыл бұрын
Immense Respect for the Hard work, commitment,optimism show by our elders 🙏🙏
@ktnbanjara3318
@ktnbanjara3318 4 жыл бұрын
ఈ నాగార్జున సాగర్ లో మా బంజారా ముద్దుబిడ్డలు కూడా పని చేశారు 🙏🙏
@boyanarsimulu6045
@boyanarsimulu6045 4 жыл бұрын
Andharu kasta padaru bro
@MudavathDeepika-u4k
@MudavathDeepika-u4k 3 күн бұрын
❤🎉❤
@farooq0111
@farooq0111 9 жыл бұрын
great video which made me remember my grandfather SHAIK VAZIR who participated in the construction of this dam and won a Gold medal from Indira Gandhi the then prime minister of India for his services.......You made us proud grandfather.......May Allah bless you and place in Jannah.....Aameen
@augustianrayachoti6489
@augustianrayachoti6489 6 жыл бұрын
Superb and Congrats brothers !
@sasanka7474
@sasanka7474 5 жыл бұрын
Wow.. it's nice bro.. he will remember forever in history
@bigdreamsaajphiryaadkiya9792
@bigdreamsaajphiryaadkiya9792 4 жыл бұрын
Ameen
@shaheensultana9927
@shaheensultana9927 4 жыл бұрын
When SMT INDIRA GANDHI inaugerated NEHRU CANAL right canal she also inaugerated ST,JOSEPH'S HIGH SCHOOL HILL COLONY I WAS IN UKG then in this school
@kalaganisravan582
@kalaganisravan582 2 жыл бұрын
రాళ్లు ఎత్తిన ప్రతి కార్మికుని కి పాదాభి వందనాలు 🙏🙏
@Tech_Venu
@Tech_Venu 5 жыл бұрын
వాళ్ళు ఎంతో కష్టపడి పని చేస్తే ఈ రోజు వాళ్ళని కనీసం తలచుకుందాం అనే విషయం ఎవ్వరికి గుర్తు లేదు.
@ogiralaveerraju1568
@ogiralaveerraju1568 4 жыл бұрын
అత్యాధునిక టెక్నాలజీ, మెషీన్లు, సిబ్బంది ఉన్నా నేటి పోలవరం ప్రాజెక్టు కట్టడం నత్త నడకన సాగుతోంది.. నిజంగా నాటి నాయకులు మరియు ప్రజల సంకల్పబలం చాలా గొప్పది..‌ 🙏🙏🙏🙏🙏
@muralisarikonda6819
@muralisarikonda6819 4 жыл бұрын
I am at reachable distance to the dam but all these years i don't know how it happened definitely this kind of video should be shown in school today.... Jai Hind 🕯️
@bablulalith576
@bablulalith576 4 жыл бұрын
My Grandfather worked as stone cutting contractor in this sagar project in 1965 to 1972
@BUDURUBROTHERS
@BUDURUBROTHERS 4 ай бұрын
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు నేపధ్యం పాట చాలా బాగుంది 👌👌👌
@sambharat2986
@sambharat2986 4 жыл бұрын
I don't understand who these guys who have disliked this most valuable documentary... One can not Value these type of videos.... Excellent Thinking by the guys who took this video ...
@PragyanFarms-yd1iw
@PragyanFarms-yd1iw 11 ай бұрын
ఈరోజు మనం అన్నం తింటున్నామంటే ఆ కార్మికుల శ్రమ, ఆనాటి నాయకుల కృషి..
@Hi-bm6fc
@Hi-bm6fc 4 жыл бұрын
This dam single handedly lifted and transformed the life’s of millions of people in Guntur district , today given that so many are educated and well off is because of the money from paddy grown with Nagarjuna sagar dam water
@Raghu291
@Raghu291 5 жыл бұрын
వాళ్ల రెక్కల కష్టం చూస్తుంటే ఏడుపు వస్తుంది😰😰😱
@abhijeett77
@abhijeett77 8 жыл бұрын
beautifully created video it might have took years to complete it , but while watching it, it looks like a movie but its reality . the way they showed the hard work of the people.... amazing....
@srinivaskokku
@srinivaskokku 5 жыл бұрын
నాగార్జున సాగర నవ జీవనము... పల్లెల కెల్ల వెల్లువలెల్ల ఆస్తులు కూడా ఆకలి తీరా.. 6 వ దశకంలో నిర్మితమైన ఈ మానవ నిర్మిత మహాసాగరం నిజంగానే తెలుగునేలను సస్యశ్యామలం చేసింది...నకనక లాడేడు నేలలలో నీరు నింపింది.. తెలుగు పల్లెల్లో పట్టణాల్లో విద్యుత్ వెలుగులను తెచ్చింది చిన్నపిల్లల మొదలు ముదుసలి వరకు రాళ్లను కొట్టి.. ఆనకట్ట పైకి కావాడులతో మోస్తున్న దృశ్యాలు గుండెల్ని పిండుతాయి నాటితరం కఠోర శ్రమ వలన నాగార్జున సాగర్ జలాశయం సాకారమై తెలుగునేల ధాన్యాగారమైనది
@బైబై-ర3థ
@బైబై-ర3థ 5 жыл бұрын
sai pandu yes
@harikishankorampalli
@harikishankorampalli 8 жыл бұрын
thank you so much to the person who uploaded this video...
@anjanrajput818
@anjanrajput818 5 жыл бұрын
NAGARJUNA SAGAR meeda oka cinema thiyyali.....every Indian must know about the hard work of lambadas and all regional personalities......😐🙏🙏🙏🙇‍♂️🙇‍♂️😔😔🥺🥺❤❤😥😥😭😭🥰🥰
@kumarrajuraju4981
@kumarrajuraju4981 5 жыл бұрын
Ur negative thinker bro bcoz in that time andra was up to miryalaguda
@kumarrajuraju4981
@kumarrajuraju4981 5 жыл бұрын
Palamuru valla vallane sagar dam complete ayende
@anjanrajput818
@anjanrajput818 5 жыл бұрын
jai ho
@DEVARAMAKSHAYAREDDY
@DEVARAMAKSHAYAREDDY 5 жыл бұрын
Grate idea......
@zaroonzameer8839
@zaroonzameer8839 5 жыл бұрын
Yes bhai because of the poor labour hard work we are drinking water. Credit goes to labour
@mominshariff375
@mominshariff375 5 жыл бұрын
great people, great labour, great engineers salute that people who is working on this project
@harishvadde3147
@harishvadde3147 8 жыл бұрын
very fortunate that i found this video..thanks for the team which took great effort in bringing out this to the people...it really made me emotional as i learned from my father that my grandfather had a contribution in this national project... he worked as a dump operator carrying the loads to and fro .... may he be blessed...
@satyanarayank1056
@satyanarayank1056 5 жыл бұрын
1950_60 India is in uttermost pooverty but almost all great dams & multi projects constructed in whole country. Hats off to honest leaders, engineers& all laborers who were the best & honest in world then. Present leaders & people???
@satyanarayank1056
@satyanarayank1056 5 жыл бұрын
Nw huge budget, manpower& great engineering can't afford atleast polavaram for 20 Y. One Nehru the great superwised on helicopter all big projects & opened with his hands& said modern temples.
@avina12341
@avina12341 4 ай бұрын
@@satyanarayank1056Chandrababu is the biggest curse for AP. Fake caste visionary
@vederegovardhanreddy286
@vederegovardhanreddy286 4 ай бұрын
నాగార్జునసాగర్ కట్టిన, కట్టించిన, దేవుల్ల కు శతకోటి పాధాబి, వందనము....
@బైబై-ర3థ
@బైబై-ర3థ 5 жыл бұрын
అన్న అక్కలార రాఇని పిండి కోటినరు మీకు పాద్దబి వందనం రైతు అన్న లు జలకల చాల అందంగా ఉన్నారు ఏపీ ప్రజలు
@jayBharatiraanga6425
@jayBharatiraanga6425 3 жыл бұрын
Say Mumbai Anchor 📢🗣️🗣️
@veerendrakumar23054
@veerendrakumar23054 4 жыл бұрын
No words..my heart filled with happiness and fullfillment..
@konerugangadhararao6759
@konerugangadhararao6759 5 жыл бұрын
We ( Engineers Of N.S. Project) collected about 50 photographs captured by department photographers at various stages of construction including photograph Of laying foundation stone for construction this dam by Pandit Jawaharlal Nehru In December 1955 and got them scanned and printed in A3 size and displayed in the celebrations of Golden Jubilee in the year December 2004 . Hither to,I thought that we have no video films save Ramudu Bheemudu Telugu movie.Had it been known in the year 2004,we would have screened during celebrations. We should have contacted Film Division, Central Government.we didn’t do this. I apologise for thi mistake as I was actively involved during Golden Jubilee celebrations. We all worked sincerely and with diligence in this great Project.
@UHDAM
@UHDAM 5 жыл бұрын
Koneru Gangadhara Rao Great old people.. 🙏🏻🙏🏻... Thank you for your efforts.. May all the people involved, blessed by almighty. May ur families live in peace n prosper at all times. 😊
@bagyanagar_wasi
@bagyanagar_wasi 4 жыл бұрын
Thanks for sharing details sir. Is there any facebook page or groupw where the photos are available now.
@sapavathkrishna5235
@sapavathkrishna5235 2 жыл бұрын
🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@sandersdev
@sandersdev 2 жыл бұрын
There was a scene of Naharjuna Sagar construction time in the movie Dr Chakravarthy. 'Manasuna Manasai' song shows the project construction site,from Riverview guest house, where the song was picturised on ANR, Savitri & Jaggayya. Once I stayed in the guest house with my family in my school days in 70s. I hope I got the guest house name correct.
@suneshmantha5936
@suneshmantha5936 5 жыл бұрын
My father worked for this project. It's name sake Telangana project. Only Andhra people use most water. They build such away water will flow to Andhra. Leaving Telangana as desert. Hats off to these people.
@shaheensultana9927
@shaheensultana9927 4 жыл бұрын
Yes
@sandeepjoshua3019
@sandeepjoshua3019 8 жыл бұрын
Wish I born in those days. Missing those real hardworking men wife's getting lunch for them and that real original organic food fresh air... Wow just amazing those people just know work hard eat and sleep well not like today's youth which they woke up at mid nite 2 and go to office like robots.
@kesava
@kesava 4 жыл бұрын
Top class editing on such a short film!
@rssunil9850
@rssunil9850 5 жыл бұрын
They are all roll models for us. Bez of their Hard work only today we are surviving .. """Thank you dear for uploading such a kind of Beautiful vedio"""
@sapavathkrishna5235
@sapavathkrishna5235 2 жыл бұрын
This is my Home Town right now I'm proud to be local this is heaven on earth my favourite spot. I'm oftenly visits here and touches Every wall and stone because my grandpa and grandma and their friends too contributed lots of sweat and blood.with their fragile hands make hard rocks into soft stone powder to construct this massive dam.my late grandpa always share his old memories with me at that perilous condition no food to eat our nation is under huge poverty during 60 and 70s they take gamagine ( rice water ) twice in a day one time food. innocent hard work of labours like my grandpa ,engineers dedication and honesty of political leader support at that time made this possible.this is the busiest place at that time like current Hyderabad. u can find it in legendry actor ntr movie ramudu and beemudu 1964 present ts politician don't care about it plz make it a tourist hub to Telangana. i request everyone visit NSP u definitely find spotless hardwork of those generation people 👍.tq film division of India for showed our tribe folk dance in film 🙏🏾
@ranjittyagi9354
@ranjittyagi9354 Жыл бұрын
From Guntur brother?
@rajvlogs9574
@rajvlogs9574 4 жыл бұрын
వాళ్ళు అంతా కష్టపడి డ్యామ్ కట్టారు కాబట్టే మనం ఈరోజు Sefie లు తీసుకుంటున్నాం..
@radhatirumalashetty2459
@radhatirumalashetty2459 4 ай бұрын
My father worked in this project 4 years first time and 5 years second time. We had a great experiences and my favourite place is Nagarjuna Sagar Dam.
@venkyvenky-cs2ph
@venkyvenky-cs2ph 5 жыл бұрын
నా జన్మ భూమి......... భూమి...... భూమి..... నా జన్మ భూమి ఎంతో అందమైన దేశము అందులోన నా ఇల్లు కమ్మని ప్రదేశము✍️ ....👍❤️👍 I love nagarjuna sagar.....
@venkyvenky-cs2ph
@venkyvenky-cs2ph 5 жыл бұрын
Super
@shaheensultana9927
@shaheensultana9927 4 жыл бұрын
My birth place also
@venkyvenky-cs2ph
@venkyvenky-cs2ph 4 жыл бұрын
@@shaheensultana9927 super andi
@user-ry5eb8ti9v
@user-ry5eb8ti9v 3 жыл бұрын
This is so heart warming and informative at the same time!!
@hameedshaik580
@hameedshaik580 4 жыл бұрын
Thank you so much to show the hard work of each and every one who worked to build the dam
@dr.g.rsuryanarayana866
@dr.g.rsuryanarayana866 4 жыл бұрын
Pure hearted, innocent labour Engineers constructed with their sweat and blood.🐅🐅🐅
@seetapatimalla6806
@seetapatimalla6806 4 жыл бұрын
We saw the project before water stocking. Even we went to nagarjunaklnda by keep. Father and father in law also were engineers on this dam.great condtruction
@kalyan_6380
@kalyan_6380 6 жыл бұрын
Salute to each and every one .... Contributed they'r life for us (future).
@goutham244
@goutham244 4 жыл бұрын
Glad that the best for this nation happened in the past and among the safe minds..... 🙏❤️
@rudrajayasri4283
@rudrajayasri4283 4 жыл бұрын
Thanks for sharing such a great Construction work of Nagarjuna Sagar dam...Really happy to watch it .
@whatisthis9876
@whatisthis9876 2 жыл бұрын
One of best ever vedio I have seen. Got goosebumps at 7.30 while watching the stairs and concrete support built for 1.( kms)
@lngbulls4954
@lngbulls4954 3 жыл бұрын
అప్పటి కాలం వాళ్ళు చాలా గట్టి వాళ్ళు అందుకే నాగార్జునసాగర్ డ్యాం స్ట్రాంగ్ కట్టారు 💪💪🔥🔥🌅🌅🌧️🌧️
@DVROnly
@DVROnly 5 жыл бұрын
My father and his parents were worked there as my father was a child then. But now he was died last year. Everything is 'was' right?
@nrajagopalreddy8675
@nrajagopalreddy8675 3 ай бұрын
ఈ డ్యామ్ లో పనిచేసినవారందరికి అందరికి శతకోటి వందనాలు
@shaliviran9071
@shaliviran9071 4 ай бұрын
Great vision great service for the human being. We selute the people who served for this great project.. Suresh allam.
@venkatraokocherlakota5752
@venkatraokocherlakota5752 4 жыл бұрын
There is no commitment, sinciority & honesty in today's political parties. Many engineers, labourers have given their lives for sake of this prestigious project. Selfishness was very low in those days.
@ultimatevirtuerrk5292
@ultimatevirtuerrk5292 5 жыл бұрын
Its our earst while Andhrapradesh nagarjuna project... Thank you bro....💐💐💐💐💐👍👍👍👍
@harithanaik8838
@harithanaik8838 3 жыл бұрын
My grand father worked in this project as a coolie.now he is 80years old.nehru came and opened this project.
@sapavathkrishna5235
@sapavathkrishna5235 2 жыл бұрын
Really what's u r grandpa name and villeage name
@venkeygogireddy688
@venkeygogireddy688 Жыл бұрын
Getting tears while watching this gives life to lakhs of people 😢❤❤❤❤❤❤ lots of sacrifices 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 the people who died in construction and sacrifices their land big heart ❤️
@milkywaycreations
@milkywaycreations 9 жыл бұрын
It's my fortune to watch this viedeo, thanks to film division of India, for providing such great videos
@halfykkd
@halfykkd 4 жыл бұрын
For everyone who is involved in constructing of this Temple.....,my whole hearted...🙏🏾
@parthupardhu7270
@parthupardhu7270 4 жыл бұрын
It's not a temple it's a Dam ✌️✌️
@bbrahmaiah
@bbrahmaiah 4 жыл бұрын
@@parthupardhu7270 Nothing less than a temple. Water itself is a God for the needy. Hence it's Obvious that Dam is a temple
@parthupardhu7270
@parthupardhu7270 4 жыл бұрын
@@bbrahmaiah Yah bro I accept that I thought that u don't know about this construction and u felt it's like temple so I replied that this is a Dam no more miss understandings and I'm from Telangana I Know about this dam ✌️
@kundon8509
@kundon8509 4 жыл бұрын
Great work by my ancestral brothers. Last year I visited this place. Thanks thanks
@venkataraobattula5292
@venkataraobattula5292 5 жыл бұрын
I Heartfully salute to everyone
@NVS-kc8ew
@NVS-kc8ew 4 жыл бұрын
Can't estimate the spirit of labour and the masterminds behind the screen for a good cause, incredible sacrifice, their souls remain with the Project I am nothing but a teenager boy while the Project is under progress, some memory is there, some labourers were dead due to some untoward incident in the project while they were under work
@shaheensultana9927
@shaheensultana9927 4 жыл бұрын
Many accidents happened ftiend l studied uptil seventh in st joseph's
@praveenmurathati1
@praveenmurathati1 5 жыл бұрын
Thats why.... Nehru says these dams are modern temples of India...... thase are all happened by the vision of Pt Nehru THE FIRST PRIME MINISTER OF INDIA
@anil.devalla7512
@anil.devalla7512 5 жыл бұрын
Really What about the others apart from dams
@whocares8870
@whocares8870 4 жыл бұрын
Why nehru messed up kashmir
@S_r_k_96
@S_r_k_96 4 жыл бұрын
@@whocares8870 crying started from chaddis lol
@athensmajnoo3661
@athensmajnoo3661 4 жыл бұрын
Don't praise Nehru, it is a crime to praise Nehruji Gandhiji, even for the good things they have done for the country. We should call them names, and say all kinds of things about their ancestors. That is the new rule.
@vinaykumarmaheshwaram7557
@vinaykumarmaheshwaram7557 4 жыл бұрын
@@athensmajnoo3661 gud sarcasm bro
@venkatkondam7950
@venkatkondam7950 4 жыл бұрын
great video. just compare skinny labourers forced to work in open sun, no gloves, no safety glasses, no power drillers . hats off to the labour men and women who made the design and vision a reality
@rajivl785
@rajivl785 3 жыл бұрын
Prime minister Jawaharlal nehru's "Temples of modern India" 🙏🇮🇳
@ramnextgen
@ramnextgen 2 жыл бұрын
இந்தியப் பிரதமர் ஜவகர்லால் நேரு வாழ்க!!
@itaahmed8498
@itaahmed8498 4 жыл бұрын
KUDOS AND RESPECT TO ALL THOSE BEAUTIFUL SOULS WHO HAND MADE NAGARJUNA SAGAR DAM. ☺️
@entertainmentclub9248
@entertainmentclub9248 3 жыл бұрын
శ్రమ జీవులకి వందనాలు..
@venkatramana7747
@venkatramana7747 4 жыл бұрын
Great to this.. Today we are drinking water and getting current because of their hard work.. Thank to them..
@maheshakepogu9778
@maheshakepogu9778 5 жыл бұрын
It's really hard working Thanks everyone to participate in this project
@mandavasaidulu4758
@mandavasaidulu4758 4 жыл бұрын
ఈ వీడియో చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది
@UmeshaNomad1975
@UmeshaNomad1975 5 жыл бұрын
Great work by all of you. Hats off. I really like Films division videos.
@nanibellkyg.4386
@nanibellkyg.4386 5 жыл бұрын
. hi
@UmeshaNomad1975
@UmeshaNomad1975 5 жыл бұрын
@@nanibellkyg.4386 hello
@balasriram3125
@balasriram3125 4 жыл бұрын
Feeling happy to see this video about Nagarjuna Sagar reservoir ❤️😍🙏 Tnq recommend this video 🥳
@ravikanth639
@ravikanth639 4 жыл бұрын
Very interesting video... Our education system should have such syllabus...
@crazyguysiva2046
@crazyguysiva2046 5 жыл бұрын
No words......this is amazing
@thunderxsamgamingyt842
@thunderxsamgamingyt842 2 жыл бұрын
My grandfather is one of these employee's...glad to remind my late grandpa today😇🤧
@dayakarreddy6176
@dayakarreddy6176 7 жыл бұрын
proud,I see the video,thanks my grandfather and grandmother.
@allin1entertainmentnawin963
@allin1entertainmentnawin963 4 жыл бұрын
పాత కాలం నిర్మాణాలు గట్టిగ ఉన్నాయి, ఇప్పుడు కట్టిన నిర్మాణాలు రేపో ఎల్లుండో కూలుతాయి అన్నట్టు ఉన్నాయి
@aravindbanka1040
@aravindbanka1040 5 жыл бұрын
Yendharo mahaniyyula kastala palitham 💐💐🙏🙏🙏🙏
@ElijahNRI
@ElijahNRI 5 жыл бұрын
Kids also one of the Key maker for building this Dam.Thanks to those Kids snd family’s.GOD Bless then.✍️🇮🇱
@ravitata2296
@ravitata2296 4 ай бұрын
Hands up to everyone
BHAKRA NANGAL
21:06
Films Division
Рет қаралды 212 М.
It’s all not real
00:15
V.A. show / Магика
Рет қаралды 20 МЛН
Boy of Mumbai, India, in 1967
14:57
MichaelRogge
Рет қаралды 1 МЛН
Congo, Thrill of the River | Deadliest Journeys
49:39
Best Documentary
Рет қаралды 15 МЛН
srisailam dam history 2.DAT
18:30
nandigam pradeep
Рет қаралды 208 М.
Hoover Dam के निर्माण के सभी रहस्य!
18:00
Lesics हिंदी
Рет қаралды 4 МЛН
ETV Stoty on Construction of Prakasam Barrage
4:52
ETV Andhra Pradesh
Рет қаралды 231 М.
Intercepted by Canadian Federal Arctic Unit in Beaufort Sea
33:39
Alluring Arctic Sailing
Рет қаралды 10 М.
Music of India
17:01
Films Division
Рет қаралды 309 М.
Hyderabad in 1800s-1950s | Sultanat-e-Deccan
3:47
TechLair
Рет қаралды 1,4 МЛН
Hirakud
12:09
Films Division
Рет қаралды 631 М.