గరికపాటి బాటలో బ్రహ్మీ | Big Shock To Comedian Brahmanandam | Garikapati Narasimha Rao | CS Rao | WW

  Рет қаралды 42,988

Wild Wolf Digital

Wild Wolf Digital

Күн бұрын

Пікірлер: 104
@geddamdasaradharao9351
@geddamdasaradharao9351 6 күн бұрын
Right words speak to sir.
@gayatrysri
@gayatrysri 6 күн бұрын
శృతి, స్మృతి కి తేడా తెలీదా కలియుగంలో మను smruti కాదు పారాశారా స్మృతి అమలులో వుంది
@adityanerella7324
@adityanerella7324 Күн бұрын
Andulo emundi mari ladies gurinchi ??
@vizaibhaskardeerghasi8926
@vizaibhaskardeerghasi8926 5 күн бұрын
Dont compare both . The issues are different.
@muralidharprasadayaluru6680
@muralidharprasadayaluru6680 6 күн бұрын
బ్రహ్మానందం పురాణాల్లో ఉన్నది చెప్పారు అని సర్టిఫికెట్ ఇస్తున్నారు మీరు కూడా ఒకసారి అసలు పురాణాల్లో ఏమి ఉందో చదివి తెలుసుకుంటే బాగుంటుంది అప్పుడు ఎవరు ఏమి చెప్పారు అనే దానికి సర్టిఫికెట్ ఇవ్వవచ్చు
@veeraswamyoorugonda8370
@veeraswamyoorugonda8370 6 күн бұрын
మేథావి గారు వేదాలలో ,గ్రంథాలలో ఒకే విదంగా ఉన్నాయి. మీరు చెప్పుతున్న అన్యాయాలు, అసమానతలు శాస్త్రాలలో లేవు. స్వార్థ పరులు ,అజ్ఞానులు, హిందూమతం అంటే గిట్టని వాళ్లు శాస్త్రాలు వక్రీకరించి గ్రంథస్ చేసారు. సామాన్యులు గందరగోళం పడే అవకాశమున్నది.మేధావులకు, విశ్లేషకులకు సమస్త సమాచారం అందుబాటులో ఉన్నది. కొంతమేర శ్రమిస్తే నిజాలు తెలుసుకోవచ్చు. మీకు అది సరిపోదు. బ్రహ్మానందం గురించి అధికముగా మాట్లాడినారు. ఆయన అవివేకానికి నిదర్శనం ఆయన వ్యాఖ్యలు. ఏ మాత్రం అవగాహన లేకుండా సున్నితమైన అంశాన్ని తనకు తెలిసినట్టు గా చెప్పడం క్షమించరాని నేరం.NTR , మరెందరో తమ స్వార్థ ప్రయోజనాల కొరకు శాస్త్రాలను వక్రీకరించి సనాతన ధర్మానికి అపఖ్యాతి తెచ్చారు.
@muralidharl.v
@muralidharl.v 6 күн бұрын
స్త్రీ పుం రూప గోవిందా అని పిలుస్తాము గోవిందుని.ఏమిటండీ మళ్ళీ ఈ భేదాలు పనిలేకుండా?సత్యాన్ని,ధర్మాన్ని సరిగా ఆచరించక పోవటము వలెనే వర్షాలు పడటము లేదు. ఇంక ఎందుకు ఈ వివాదము?
@Satyadammu-fo3pq
@Satyadammu-fo3pq 6 күн бұрын
నిత్యం హైందవ తత్త్వం ను ఘంటపదంగా వళ్ళిస్తూ సుద్దులు వల్లించే పండిత శిఖ మణులు వ్యక్తిగత బలహీనతలు కు అతీతులు అని సమాజం చూడాలి అనే విజ్ఞత ఏపాటిది
@bharathbablu1719
@bharathbablu1719 6 күн бұрын
బ్రహ్మానందానికి వేదాల గురించి ఏమీ తెలియదు నీవు ఎంతో అతను కూడా అంతే
@sunkaranarayanarao968
@sunkaranarayanarao968 6 күн бұрын
ఎవరు పడితే వాళ్ళు జర్నలిస్టులైపోతున్నారు......
@Ayodhyarajuvisleshana
@Ayodhyarajuvisleshana 6 күн бұрын
మనదేశంలో ఇలాంటి మిడి.మిడి.జ్యానంతొమాట్లాడెవాళ్ళు.ఇతరమతాలుగురించిమాట్లాతేనీగొప్పతనంతెలుస్సుంది.ప్రతియదవహిందుదర్మంగురించివక్రీకరించిచెప్పటముఅలవాటైపొయింది
@counciling
@counciling 4 күн бұрын
ఏమి చెబుతున్నాడో అర్ధం కాలేదు
@MvSatya-dy8lg
@MvSatya-dy8lg 5 күн бұрын
బ్రాహ్మానందం గారికి గరికిపాటివారికి సంబంధం ఏమిటి
@nagesh149
@nagesh149 6 күн бұрын
Garikapati garu legend
@Py23658
@Py23658 4 күн бұрын
మహిళలను చిన్న చూపు ఎక్కడ చూసారు బ్రహ్మనందo గారు.
@benergy84
@benergy84 6 күн бұрын
ఆ టైటిల్ ఏంటి... గరికపాటి బాటలో అంటే... నువ్వు డిసైడ్ చేసావా గరికపాటివారు తప్పు చేసారు అని... ముందు టైటిల్ మార్చు... నీ వయసుకి విలువ ఇచ్చి తిట్టలేదు...
@JRKjcg
@JRKjcg 6 күн бұрын
అవన్నీ తప్పండి...మన శాస్త్రాలలో ఎప్పుడు ఎవరిని తక్కువ చేయడం అనే ఉద్దేశ్యం లేదు...
@Vsp-wy8rn
@Vsp-wy8rn 6 күн бұрын
చదివారా మీరు అసలు. చదివితే ఇలా మాట్లాడరు. మిమ్మల్ని ఎలాగ చదవనివ్వారు లేండి. అది తప్పా మిగతావన్నీ చెయ్యనిస్తారు.
@velloresathyanarayanadamod4460
@velloresathyanarayanadamod4460 6 күн бұрын
Burka గురించి ఎందుకు చెప్పలేదు
@చక్రం
@చక్రం 6 күн бұрын
వీణ్ని burkaalo దూర్చి kummestaaru అని హాస్య బ్రహ్మకు భయం 😂😂😂
@nagabhushanamkavuluri1790
@nagabhushanamkavuluri1790 6 күн бұрын
Let them enjoy. They have guts to attract
@vvb199
@vvb199 3 күн бұрын
Padmashree venukaku tisukovali iddari daggara nunchi 🙏
@madhusudhanraolanka3954
@madhusudhanraolanka3954 6 күн бұрын
Sir, you haven't understood the problem. Critics are demanding references from the texts.
@JRKjcg
@JRKjcg 6 күн бұрын
ఏది ఏమైనా వేదాల గురుంచి ధర్మ శాస్త్రాలు గురుంచి వాస్తవాలను వక్రీకరించి ఏదో ఒకటి మాట్లాడడం చాలా ఖందించదగిన విషయం.
@Vsp-wy8rn
@Vsp-wy8rn 6 күн бұрын
వక్రీకరించారు అని మీరు ఎలా అంటున్నారు? వక్రీకరించే పని వారికెందుకు? మీరు చదివారా అసల..?
@venkateswarlub7262
@venkateswarlub7262 5 күн бұрын
మతము అంటేనే మూర్ఖత్వం
@muralidharprasadayaluru6680
@muralidharprasadayaluru6680 6 күн бұрын
మీకు 6.30 లక్షలు subscribers ఎలా ఉన్నారు నాకు అర్థం కాలేదు ప్రస్తుతం గరికపాటి గారిది వ్యక్తిగత సమస్య బ్రహ్మానందం మాట్లాడింది సమాజంలో ఉన్న ఒక గ్రంథం లో వ్రాసారు అనే మాటల గురించి ఇవి రెండు ఒకే బాట ఎలా అవుతుంది
@satyem0053
@satyem0053 6 күн бұрын
మనుగ్రంధంలో అభ్యంతరకరంగా ఏమి రాసి ఉందో దాన్ని బ్రహ్మానందం గారు ఉటంకించారు గాని, బ్రహ్మానందం గారు స్వయంగా అనలేదుగా. కులం గురించి, స్త్రీల గురించి, ఇంకా సమాజంలోని చాలా విషయాలను గురించి అబ్యంతారకర విషయాలున్న మనుగ్రంధాన్ని రాసిన మను అనే వాడిని విమర్శించాలిగాని, అందులో తప్పులను ఎత్తి చూపేవారిని విమర్శించడం మూర్ఖుత్వం. నిజంగా మీకు సిగ్గుంటే, దమ్ముంటే మనుగ్రంధాన్ని దేశావ్యాప్తంగా తగులబెట్టండి.
@muralidharprasadayaluru6680
@muralidharprasadayaluru6680 6 күн бұрын
సత్యం అన్నయ్య మీరు బాగా కోపం లో ఊగిపోతున్నారు, కాస్త కోపం తగ్గించుకోండి మీకే మంచిది. ఇక పోతే అసలు మను ధర్మం ఎప్పుడు వ్రాసారు దాన్ని ఇప్పుడు ఎందుకు తగలబెట్టాలి వివరంగా చెప్పండి బాగుంటుంది ఇంకా చాలా పుస్తకాల్లో ఇలాగే వ్రాసారు ఒకసారి వాటిని కూడ చదివి అన్ని ఒకేసారి తగలబెట్టమని పిలుపు ఇవ్వండి
@MURALIKRISHNA-bl4rt
@MURALIKRISHNA-bl4rt 6 күн бұрын
బ్రహ్మ అజ్ఞానందం గాడు మనుధర్మం గురించి వగింది పచ్చి అబద్ధం.. తెలియకుండా ,వడెవరో హైందవ ద్వేషులు పెట్టిన సావిత్రి భాయ్ ఫుల్ సభలో ,వారు ఇచ్చిన డూప్లికేట్ బుక్ లో ఉన్న అబద్దాలు ,సభవరి మెప్పుకోసం వాగడు. అదే అజ్ఞానందం గదికి దమ్ముంటే బైబిల్ లో ,ఖురాన్ లి ఉన్న దారుణ వివక్షతలు ,హింస గురించి మాట్లాడాలి.. అప్పుడు ఈ కమెడియన్ అజ్ఞానందం గాడు దేశం విడిచి పరిపోవాల్చి వస్తుంది...
@bvsmanyam123
@bvsmanyam123 6 күн бұрын
దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి ... ఒకరి జీవితంలో personal విషయాలు నిజం ఎంతో అబద్ధం ఎంతో తెలీకుండానే మాట్లాడటం వీడియో చేయటం ఎంతవరకు సమంజసం... ఆలోచించుకోవాలి.. హిందువులు ఇలాగే ...విమర్శలు చేసుకుంటూవుంటే... దేశంలో ఏమి జరుగుతోందో... తెలుసు కాదా...
@nandunandy7066
@nandunandy7066 5 күн бұрын
Buddy ledu meeku enduku babu video dabbulu JEEVITAM😂😂😂
@nickrentapalla8045
@nickrentapalla8045 6 күн бұрын
What manuspruthi speaking about women, sathi, devadasi, castism, untouchbility ? Explain with reference of manuspruthi.
@AXSCDVghja
@AXSCDVghja 5 күн бұрын
Psychological harassment chesthunnaaru mahilalu vaarini.
@ram6963
@ram6963 6 күн бұрын
Brahmanandam nijame matladinadu kada, shreelu athanni mechukovali
@nareshbokkena8827
@nareshbokkena8827 6 күн бұрын
నిజమే కదా మనుధర్మ శాశ్రం లో ఉన్నదే గా చెప్పారు
@prasadpv9319
@prasadpv9319 6 күн бұрын
నువ్వు చదివా
@చక్రం
@చక్రం 6 күн бұрын
మనుస్మృతి లో అలా లేదు తమ్ముడు
@wellsaid8130
@wellsaid8130 6 күн бұрын
Alane undandi
@wellsaid8130
@wellsaid8130 6 күн бұрын
Ithe sathe shagaman enduku chesaru?
@MURALIKRISHNA-bl4rt
@MURALIKRISHNA-bl4rt 6 күн бұрын
బ్రహ్మ అజ్ఞాన0డం గాడు మనుధర్మం గురించి చెప్పింది పూర్తిగా పచ్చి అబద్ధం..వక్రీకరణ మాత్రమే. ఏమి తెలియకుండా అబద్దాలు చెప్పటం నిచం..
@AXSCDVghja
@AXSCDVghja 5 күн бұрын
Ma aavida naaku theluvithetalu levani 20 yrs back vadili vellipoyindhi. Divorce ki apply chesthe counselling lo 'divorce ivvanu' andhi. Peddha vaari sandardarbham lo na topic teesuku raakoodadhu. Tappu aithe nannu kshaminchandi 🙏
@AmmaBabu-y3d
@AmmaBabu-y3d 6 күн бұрын
Both are belongs same District
@nageswarasarma3206
@nageswarasarma3206 6 күн бұрын
We are observing what is happening. Niw a days there are no rains. Evennif rains come, the come during wrong times.Then how can we say manu smrith is wrong? Gurajaada has spoiled our society.
@arund6910
@arund6910 4 күн бұрын
😂😅😅😅😅
@rajagopalbanda
@rajagopalbanda 6 күн бұрын
ప్రాచీన గ్రంథాల్లో ఇలా ఉన్నది,,,,, అలా కాకుండా ఇప్పటి మహిళలు ఇలా ఉండండి అని చెబితే తప్పే ఉంది మంచే చెప్తున్నారు కదా తీసుకునే స్థితి కాకుండా కనీసం గ్రహించే స్థితిలో కూడా లేమా ఓ మహిళా లోకmaa బ్రహ్మానందం చెప్పింది కరెక్ట్ ఆలోచించండి
@veeraswamyoorugonda8370
@veeraswamyoorugonda8370 6 күн бұрын
ప్రాచీన గ్రంథాలలో బ్రహ్మానందం చెప్పినట్టు లేదు మహానుబావా! తప్పుగా మాట్లాడాడు కాబట్టే ఈ వివాదం.
@ushausharani4045
@ushausharani4045 6 күн бұрын
Bangladesh 🇹🇷 పొండి మీ పొగరు దించ్చుతారు😅
@gangadharradharapu9222
@gangadharradharapu9222 4 күн бұрын
Brahmanandam attacking on Hinduism
@dasubgb2032
@dasubgb2032 6 күн бұрын
బ్రహ్మానందం ఒక waste fellow
@harikrishnabingumalla8164
@harikrishnabingumalla8164 6 күн бұрын
మీరు చెప్పండి ప్రస్తుత సమాజంలో ఏ మతంలో స్తీలపై వివక్ష ఉందో?
@చక్రం
@చక్రం 6 күн бұрын
ముస్లిం మతములో స్త్రీ లకు వివక్ష వుంది. చదువుకుoటే నాలుక చేతులు కొయ్య లి అని 😂
@narasimhamuthy3168
@narasimhamuthy3168 6 күн бұрын
ఇప్పుడు అప్రస్తుతమైన ప్రసంగం అది brahmanandamgariki
@eswarpaul9742
@eswarpaul9742 6 күн бұрын
Unnadi cheppite kastamu He respect women
@boddumallikarjun7475
@boddumallikarjun7475 4 күн бұрын
Magavadu. Avakashvadee 100/1 vantenamida. Vadeenagaru. Ontarigakanipisth. Malayalam. Dog took ఆవలి manishi. Mitosaha.
@AnandRaj-ot9yd
@AnandRaj-ot9yd 6 күн бұрын
Chadavandira vedavallara andulo emundho telusukondi
@kurellakrishnamraju2243
@kurellakrishnamraju2243 6 күн бұрын
Brahmanandam garu currect ga chepparu
@AnandRaj-ot9yd
@AnandRaj-ot9yd 6 күн бұрын
Ore Anchor bro, ayana analedu, puranalu ala cheppayi Ani annadura babu
@undiravi7899
@undiravi7899 6 күн бұрын
ఉన్నది ఉన్నదిగా చెబితే ఉడికెక్కువట అనే సామెత, ఇప్పుడు ఉన్న కొంతమందికి తట్టుకోలేకపోతున్నారు, మను ధర్మము లో ఇలా ఉంది అని గుర్తు చెప్పటం కూడా తప్పేనా,వాస్తవాలు చెబితే ఎందుకు కోపం,పాతవి గుర్తు చేసుకోవడం లేదా ఇవి అన్ని కొన్ని శక్తులు చేసే దుర్మార్గపు పనులు
@saikeerthi7697
@saikeerthi7697 6 күн бұрын
Neku panileka e videos chestunnav
@Prapar-n3s
@Prapar-n3s 6 күн бұрын
సార్ నా రిక్వెస్ట్ శ్రీ బ్రహ్మానందం గారు మంచి వారు కాబట్టి గొప్ప కళాకారులూ..!
@geddamdasaradharao9351
@geddamdasaradharao9351 6 күн бұрын
ఉన్న మాట అంటే..
@eswarpaul9742
@eswarpaul9742 6 күн бұрын
They misunderstanding
@RajaramPunna
@RajaramPunna 6 күн бұрын
Mattar cheppandi sodivaddu
@nvravikiran9689
@nvravikiran9689 6 күн бұрын
Bramhi swayam medhavi pogarekkuva
@parimivenkatramaiah5912
@parimivenkatramaiah5912 6 күн бұрын
బ్రహ్మానందం గారు చెప్పింది నిజమే స్త్రీ లను ఆయన ప్రోత్సాహస్తున్నారు.
@nickrentapalla8045
@nickrentapalla8045 6 күн бұрын
Finally your religious books speak some thing you do some thing. Is it right.
@ushausharani4045
@ushausharani4045 6 күн бұрын
కరుణాకర్ సుగుణ, ఘనాపాటి మొ,, హిందూగురులతో డిబేట్ చేయండి, హిందూ గ్రంధాల మీద 🙏, చక్కలర్🇨🇳 ANCHOR 🧑‍🎄
@arund6910
@arund6910 4 күн бұрын
Bhramanandam, is right, trying to glorify.the worst book ever
@mallareddysandhupatla4128
@mallareddysandhupatla4128 6 күн бұрын
Brammanadam ఉద్దేశం వేరె అయి ఉండవచ్చును
@eswarpaul9742
@eswarpaul9742 6 күн бұрын
We agree with Brahma nandam opinions. He is great social reformer
@SubhaAbburu
@SubhaAbburu 6 күн бұрын
Garikipati variki ki brahmanandhaniki polika ee Lokal ekkadiki pothondhira babu
@baburaokalapala4816
@baburaokalapala4816 5 күн бұрын
Brahmandam garu is in right path
@purushothamchittoor5210
@purushothamchittoor5210 6 күн бұрын
Two r to be punished
@chitturivenkateswararao9748
@chitturivenkateswararao9748 6 күн бұрын
Meepani bagundi vidios chesukovataniki
@ismartraguyt3147
@ismartraguyt3147 6 күн бұрын
Me Humari g Vadhu
@IcyScreen-gi8dq
@IcyScreen-gi8dq 6 күн бұрын
Phalaana Grantham lo ala rayabaDi vundi ani matrame aayana chepparu...anthegaani adi thana abhiprayam kaadukadaa.... ee vishayaanni meelanti vaallu pade pade prastavinchi unnecessary ga prachuryam kalpistunnaru... meeremi journalist ?
@muralikrishna2920
@muralikrishna2920 6 күн бұрын
Vadulu rangulu pusukone jokaragadu adi lechipoina tirugubothu sani khamalaxmeeparvahi
@shyamalamuvvala8322
@shyamalamuvvala8322 6 күн бұрын
Kaliyugam edi maatlaadina vipareeta arthaalu tistaaru.idi evari tappu kaadu yuga dharmam
@SuryasriramuluVipparthy
@SuryasriramuluVipparthy 6 күн бұрын
Jalacy.
@sesarao-y2i
@sesarao-y2i 6 күн бұрын
A uga dearman auganidi auganiki Euaganiki sambandamuladu
@prakashrao5106
@prakashrao5106 6 күн бұрын
Waste fellow (Wild wolf)
@rajenderp4308
@rajenderp4308 6 күн бұрын
Arey brrahmi Neeku balisindhi Dabbu ekkuwaindi Anduke ilaa matladuthunnawu Sorry cheppu.
@prasadgranites8141
@prasadgranites8141 6 күн бұрын
మంచిమాట.👌👌
Enceinte et en Bazard: Les Chroniques du Nettoyage ! 🚽✨
00:21
Two More French
Рет қаралды 42 МЛН
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН
Enceinte et en Bazard: Les Chroniques du Nettoyage ! 🚽✨
00:21
Two More French
Рет қаралды 42 МЛН