#FinnyAbraham

  Рет қаралды 162,046

FINNY FAITH

FINNY FAITH

Күн бұрын

Пікірлер: 208
@chiranjeevachiru6572
@chiranjeevachiru6572 11 сағат бұрын
కర్ణుడు అయిన finny గారు హిందూ ధర్మాన్నీ ఆచరిస్తే ఆరోగ్యం గా జీవిస్తారు
@princesravanofficial7867
@princesravanofficial7867 Жыл бұрын
Lyrics ఒంటరి ప్రార్థన ఓటమిలేని ప్రార్థన ఒలీవ ప్రార్థన ఓదార్చే ప్రార్థన ||2|| ఏకాంత ప్రార్ధన ఎదురులేని ప్రార్ధన ||2|| ఏక మనస్సుతో చేసే యేసయ్య ప్రార్ధన ||2|| ప్రార్థన ప్రార్థన ప్రాణం పోసేది ప్రార్థన ప్రార్థన పాపిని రక్షించేది ప్రార్థన ప్రార్థన పవిత్రత నిచ్చేది ప్రార్థన ప్రార్థన నిను పరమును చేర్చేది ౹౹ఒంటరి౹౹ చెరలోనైనా చేరే ప్రార్థన చరిత్రలను చెరిపేసిన ప్రార్థన ౹౹2౹౹ చక్రవర్తులనె చెలించిన చీకటినే చీల్చిన ౹౹2౹౹ చేదును మార్చిన చదును చేయు ప్రార్థన౹౹2౹౹ ప్రార్థన ప్రార్థన ప్రాణం పోసేది ప్రార్థన ప్రార్థన పత్రికలను మార్చేది ప్రార్థన ప్రార్థన పరిస్థితి మార్చేది ప్రార్థన ప్రార్థన ప్రతిఫలము ఇచ్చేది ౹౹ఒంటరి౹౹ రహస్యములు తెలిపేది ప్రార్ధన రాతి గుండెను మార్చేది ప్రార్థన ౹౹2౹౹ రాయి తగలకుండా రెక్కలలో దాచిన ౹౹2౹౹ రెండింతలుగా దయచేసి రాజమార్గమును తెరిచేది ౹౹2౹౹ ప్రార్థన ప్రార్థన ప్రాణం పోసేది ప్రార్థన ప్రార్థన పర్వతమును కూర్చేది ప్రార్థన ప్రార్థన ప్రధానిగా మార్చేది ప్రార్థన ప్రార్థన నీ పరువు నిలిపేది ౹౹ఒంటరి౹౹ For prayer request 97009 66552
@servantofgodchannel3374
@servantofgodchannel3374 Жыл бұрын
Thank you for tha lyrice
@PastorSamsonNervetla
@PastorSamsonNervetla Жыл бұрын
TQ lord
@anjikadajari
@anjikadajari Жыл бұрын
1
@anurani6300
@anurani6300 Жыл бұрын
Super brooo❤❤
@Michaelsoma
@Michaelsoma Жыл бұрын
Praise the Lord 🙏 Thank you so much for the Lyrics from Canada 🇨🇦
@basu_gospelsinger_official
@basu_gospelsinger_official Жыл бұрын
పల్లవి: ఒంటరి ప్రార్ధన ఓటమిలేని ప్రార్ధన ఓలివ ప్రార్ధన ఓదార్చే ప్రార్ధన||2|| ఏకాంత ప్రార్ధన... ఎదురులేని ప్రార్ధన...||2|| ఏకమనసుతో చేసే యేసయ్య ప్రార్ధన....||2|| ప్రార్ధన.. ప్రార్ధన... ప్రాణంపోసేది... ప్రార్ధన.. ప్రార్ధన... పాపిని రక్షించేది... ప్రార్ధన.. ప్రార్ధన... పవిత్రనిచ్చేది.... ప్రార్ధన.. ప్రార్ధన... నిను పరమున చేర్చేది... ||ఒంటరి ప్రార్ధన|| 1. చేరలోనైనా చేరే ప్రార్ధన చరిత్రలను చేరిపేసిన ప్రార్ధన||2|| చక్రవర్తులను చలించిన చీకటినేచీల్చిన||2|| చేదును మార్చిన చదును చేయు ప్రార్ధన...||2|| ప్రార్ధన.. ప్రార్ధన... ప్రాణం పోసేది.. ప్రార్ధన.. ప్రార్ధన... పత్రికలను మార్చేది... ప్రార్ధన.. ప్రార్ధన... పరిస్థితి మార్చేది.... ప్రార్ధన.. ప్రార్ధన... ప్రతిఫలమును ఇచ్చేది.... ||ఒంటరి ప్రార్ధన|| 2. రహస్యములు తెలిపేది ప్రార్ధన.. రాతిగుండెను మార్చేది ప్రార్ధన...||2|| రాయి తాగులకుండా రెక్కలలో దాచిన||2|| రెండింతలుగా దయచేసి రాజమర్గమును తెరిచేది...||2|| ప్రార్ధన.. ప్రార్ధన... ప్రాణం పోసేది.. ప్రార్ధన.. ప్రార్ధన...పర్వతమును కూల్చేది... ప్రార్ధన.. ప్రార్ధన... ప్రధానిగా మార్చేది.... ప్రార్ధన.. ప్రార్ధన... నీ పరువును నిలిపేది..... ||ఒంటరి ప్రార్ధన|| అన్న మరొకసారి ప్రార్ధన గురించి మీ పాటలో విన్నందుకు రచన చేసినవారికి 🙏🏻🙏🏻వందనాలు దేవుడు మిమ్మును మీ పరిచర్యలను బహుగా దీవించును గాక!😇
@anurani6300
@anurani6300 Жыл бұрын
Super broo❤❤ song
@rsrakeshchandragiri8088
@rsrakeshchandragiri8088 Жыл бұрын
Tq brother ❤🙏
@nagutrevani8641
@nagutrevani8641 Жыл бұрын
Thanks brother
@johngathala1009
@johngathala1009 8 ай бұрын
❤❤Jesus
@djtrackkrupa8919
@djtrackkrupa8919 6 ай бұрын
Super
@srikanthpmbc7729
@srikanthpmbc7729 Жыл бұрын
Powerful Prayer Song💐💐🙌🙌 ఒంటరి ప్రార్థన ఓటమి లేని ప్రార్థన ఒలీవా ప్రార్థన ఓదార్చే ప్రార్థన ఏకాంత ప్రార్ధన ఎదురులేని ప్రార్థన ఏక మనసుతో చేసే ఏసయ్య ప్రార్థన "2" ప్రార్థనా ప్రార్ధనా ప్రాణం పోసేది ప్రార్ధనా ప్రార్ధనా పాపిని రక్షించేది ప్రార్ధన ప్రార్ధన పవిత్రతనిచ్చేది ప్రార్ధన ప్రార్ధన నిను పరమకు చేర్చేది చెరలోనైనా చేరే ప్రార్ధన చరిత్రలను చెరిపేసిన ప్రార్థన చక్రవర్తులు చెలించినా చీకటిని చీల్చిన చేదును మార్చిన చదును చేయు ప్రార్థన ప్రార్ధన ప్రార్ధన ప్రాణం పోసేది ప్రార్థన ప్రార్థన పత్రికలను మార్చేది ప్రార్థన ప్రార్థనపరిస్థితులనుమార్చేది ప్రార్ధన ప్రార్ధన ప్రతిఫలమును ఇచ్చేది రహస్యములను తెలిపేది ప్రార్థన రాతి గుండెలను మార్చేది ప్రార్థన రాయి తగలకుండారెక్కలలోదాచినా రెండింతలుగా దయచేసి రాజమార్గమును తెరిచేది ప్రార్ధన ప్రార్ధన ప్రాణం పోసేది ప్రార్ధన ప్రార్ధన పర్వతమును కూల్చేది ప్రార్థనా ప్రార్ధన ప్రధాని గా మార్చేది ప్రార్థన ప్రార్థన నీ పరువును నిలిపేది
@akulabannu3198
@akulabannu3198 Жыл бұрын
ప్రార్థనవాలని పయనము.... అనే పాట క్రైస్తవప్రపంచానికి చాలా దీవెనకారంగా వుంది ఈ పాటకూడా అంతగా సంఘాలను ఊజ్జివింప చేయూనుగాక
@safegaming2332
@safegaming2332 Жыл бұрын
Amen
@Kumarfactstelugu
@Kumarfactstelugu Жыл бұрын
Anen
@nelishaelisha3337
@nelishaelisha3337 5 ай бұрын
Amen 🙌
@sreelathaingileela3807
@sreelathaingileela3807 4 ай бұрын
​@@safegaming2332❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@sreelathaingileela3807
@sreelathaingileela3807 4 ай бұрын
​@@safegaming2332❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@kumarimanepalli274
@kumarimanepalli274 3 ай бұрын
Excellent song pastor Finny Abraham garki naa Nindu vandalu Intha manchi song ni maku Andinchinanduku
@venkeynedunuri5624
@venkeynedunuri5624 10 ай бұрын
వందనాలన్న సాంగ్ చాలా బాగుంది ట్రాక్ ఉంటే అప్లోడ్ చేయండి 🙏
@Jyothisagar777
@Jyothisagar777 Жыл бұрын
ప్రార్ధన కొరకు వ్రాసే పాటలు అద్భుతం అన్న దేవుడు మిమ్మును దీవించును గాక
@lankamahipal-yn2sf
@lankamahipal-yn2sf Жыл бұрын
Anna kannillu vachaye pradhana viluvanu thelipindhi ee song heart touching song
@seekaanadukumar9021
@seekaanadukumar9021 Жыл бұрын
song chala bagudhi anna pleas track petara
@rnjss5518
@rnjss5518 Жыл бұрын
సరియైనటువంటి సమయాలలో తన్ను తాను బలపరచు కొనేటటువంటి చక్కటి పాట ప్రార్థన యొక్క ప్రత్యేకత ప్రార్థన లో పొందుకొనేటటువంటి మెళులను తెలియజేసారు చక్కని పాటను దేవుడు మీతో రాయించినటువంటి దేవునికి స్తోత్రములను తెలియజేసుకుంటు ఈ పాటను ప్రతి ఒక్కరికి అందించాలి అనుకున్న మీ ఆలోచనకు మరియు అందించినందుకు మీకును మరియు ఎంతో ఆత్మీయమైనటువంటి మ్యూజిక్ ను ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క బ్రదర్ కి సిస్టర్ కి నా హృదయపూర్వక వందనములు
@amalrajxavier
@amalrajxavier 6 ай бұрын
[ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ] ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము. పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము. ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు. ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన బొమ్మలకంటే గొప్పవాడు. ఆయనే మన కళ్ళను, కాళ్ళను, గుండెను, మన తల్లిదండ్రులను, పూర్వీకులను, జీవరాసులను, ముల్లోకాలను సృష్టించిన సృష్టికర్త. ఎవరాయన...?
@UndrachalapuSujatha
@UndrachalapuSujatha 10 ай бұрын
Anna ma brother ke health problem please anna prayer chayande anna 😢 praise the lord Anna 🙏
@mintumash-up6944
@mintumash-up6944 Жыл бұрын
Praise the lord please if u dont mine naku chance istara
@mounikagera939
@mounikagera939 Жыл бұрын
Mareno prayer songs padanadi
@dorothyjaya4393
@dorothyjaya4393 Жыл бұрын
Yesayya Siluvalo naa koraku Andarikoraku chesina prardhanaa🙏
@UndrachalapuSujatha-x9i
@UndrachalapuSujatha-x9i Жыл бұрын
wow super nice song good music video
@charleschals9092
@charleschals9092 Жыл бұрын
Priase the lord ayyagaru
@estherratna6488
@estherratna6488 Жыл бұрын
Charithralanu cheripese Prardhana title would have been better rather charithralu Cheripe Prardhana ( Song is wonderful song on Prayers)
@prasadsaliganti1406
@prasadsaliganti1406 Жыл бұрын
Yesayya ke Mahima kalugunugaaka Amen
@ashajyothivaleti8902
@ashajyothivaleti8902 Жыл бұрын
Word composition is good.
@vidyalatha1336
@vidyalatha1336 Жыл бұрын
Praise the lord brother garu very good and meaningful song with lyrics of prayer ......thankyou....God bless you
@NirmalaRajesh-v7i
@NirmalaRajesh-v7i Жыл бұрын
Super song brother chala baga padaaru prardhana viluva telisela paadaru. Praise the lord
@yudhapastor6639
@yudhapastor6639 Жыл бұрын
super andi....song tuning lyrics awesome....aathmeeyanga yentha gaano me prardhana paatalu odharusthunnayi.... elaanti songs marinni raasi mammalni balaparachandi
@anandpaul256
@anandpaul256 Жыл бұрын
హృదయలను తకుతుందీ అన్న పాట ❤❤
@UndrachalapuSujatha-gr6od
@UndrachalapuSujatha-gr6od Жыл бұрын
Blessing.your.jesus.☺⛪⛪⛪🇮🇳🤗🤩
@nammakumari3889
@nammakumari3889 Жыл бұрын
Anna supar 👌💖💕👍🥺💗
@JohnbabuJajula
@JohnbabuJajula 3 ай бұрын
❤🙌
@thaneshn.tanesh4988
@thaneshn.tanesh4988 Жыл бұрын
Praise tha lord Ananya e songe track pathnade Ananya
@doddisrinivas2694
@doddisrinivas2694 11 ай бұрын
Glory to the Lord ! Heart tourching song.tq u sir. By.ps.johnson.d Narsipatmam💐🛐👏
@rnjss5518
@rnjss5518 Жыл бұрын
Track plz brother praise the lord
@desabathuladevadasu4230
@desabathuladevadasu4230 Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ 🙏 ఏదైనా మార్చగల శక్తి ప్రార్ధన లో ఉన్నది ఆమెన్ 🙏🙏🙏🛐
@PremKumar-et6he
@PremKumar-et6he Жыл бұрын
I love song anaya thank you so much
@krupapaul3945
@krupapaul3945 Жыл бұрын
Wonderful lyrics about prayer👌👌👌such a melody singing &composition 👌god bless u finny brother &chinni brother🙏👏👏and entire team
@jcmn592youareuniquetogod
@jcmn592youareuniquetogod Жыл бұрын
Excellent Song Brother.Glory to God🙏
@jyothibudala8198
@jyothibudala8198 Жыл бұрын
అన్న ఈ పాట ట్రాక్ పెట్టండి🙏🙏🙏 పాట చాలా బాగుంది అన్న బాధలో ఉన్నవారికి ఆదరణ కలిగించే పాట
@jashuvakandelli5531
@jashuvakandelli5531 Жыл бұрын
I Received message 💪
@venkeynedunuri5624
@venkeynedunuri5624 10 ай бұрын
వందనాలు అన్న ట్రాక్ అప్లోడ్ చేయండి🙏
@calvarypentecostalministries
@calvarypentecostalministries Жыл бұрын
❤❤❤❤❤ Prayer prayer prayer
@chinthalahepsi3887
@chinthalahepsi3887 Жыл бұрын
🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙏
@pardhujesussong5399
@pardhujesussong5399 Жыл бұрын
Supar song Anna
@UndrachalapuSujatha-gr6od
@UndrachalapuSujatha-gr6od Жыл бұрын
Super.song.anna.🤩🤗🇮🇳
@varunkorra5711
@varunkorra5711 Жыл бұрын
Very Nice Song Anna వందనాలు Glory To God
@krishnavenijangam5937
@krishnavenijangam5937 Жыл бұрын
Amen
@KVaralakshmi-h6b
@KVaralakshmi-h6b 7 ай бұрын
Praise the lord Anna 🙏 me song my heart teaching thank you Jesus naku chall adarnga undy Anna 🙏
@UndrachalapuSujatha-x9i
@UndrachalapuSujatha-x9i Жыл бұрын
God bless you all best wishes
@simonkhandavalli8050
@simonkhandavalli8050 Жыл бұрын
ప్రార్థన గురించి చక్కగా పాడి ప్రభువును ఘన పరచిన అన్నకు వందనములు
@kanakambaramisukapalli7321
@kanakambaramisukapalli7321 Жыл бұрын
Plaisethelordanna🙏
@pastorsureshkumar9763
@pastorsureshkumar9763 Жыл бұрын
Praise the lord 🙏 Wonderful song 🙌🙌🙌🙌 Glory to God
@ماناماهندي
@ماناماهندي Жыл бұрын
💯💯👌👌👌👌👌👌👍👍👍👍🙏🙏🙏🙏❤❤❤❤❤
@koletinagaraju9432
@koletinagaraju9432 Жыл бұрын
Exlenet Anna Song chala bavundhi ప్రార్ధన అనే పదం నుండి వచ్చిన లిరిక్స్ చాలా బావున్నాయి
@showribabushowribabu7329
@showribabushowribabu7329 Жыл бұрын
Price the lord brother chala bagundi song alage trak kuda kavali
@rajireddypogu1647
@rajireddypogu1647 Жыл бұрын
Super mining full song .... Your signing..and voice ..very beautiful chinny brother.........power of prayer....devunike mahima kalugunu gakaaaa........ 🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙏🙏🙏God glory.............
@akulabannu3198
@akulabannu3198 Жыл бұрын
అన్న మీ ద్వారా ప్రార్ధన గుర్చి వచ్చిన మరొక పాటను బట్టి దేవునికే మహిమ కలుగునుగాక 🙏🙏
@koppulalakshmamma229
@koppulalakshmamma229 Жыл бұрын
No words about it 👍👍 congratulations 🤭👍👍👍,super voice 👍👍👍
@jyothithi2519
@jyothithi2519 Жыл бұрын
Praise the lord wonder full song brothar god bless you chinny
@thomasperly9443
@thomasperly9443 Жыл бұрын
Prathana emo kaani ne natana super bhayya. Cool ga paadu ,aravakunda
@jashuvakandelli5531
@jashuvakandelli5531 Жыл бұрын
💪💪💪💪💪
@prameelathote8476
@prameelathote8476 Жыл бұрын
👌👍🙏🙏🙏
@rajeshbanala19
@rajeshbanala19 Жыл бұрын
Brother plz e song track send me
@jyothinjyothin9262
@jyothinjyothin9262 Жыл бұрын
Exlent WORDS Brother,🙏
@amalrajxavier
@amalrajxavier 6 ай бұрын
[ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ] ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము. పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము. ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు. ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన బొమ్మలకంటే గొప్పవాడు. ఆయనే మన కళ్ళను, కాళ్ళను, గుండెను, మన తల్లిదండ్రులను, పూర్వీకులను, జీవరాసులను, ముల్లోకాలను సృష్టించిన సృష్టికర్త. ఎవరాయన...?
@kothachristopher3144
@kothachristopher3144 Жыл бұрын
Pradhanavalene payanam Anne song e song 🙏🙌
@shankarkoppula7749
@shankarkoppula7749 Жыл бұрын
Glory to God Almighty...
@DosapatiSuresh00
@DosapatiSuresh00 6 ай бұрын
🎉
@pastordayanchanddondapati6101
@pastordayanchanddondapati6101 5 ай бұрын
wonderful song anna👏👏
@nirmalanirmala2997
@nirmalanirmala2997 Жыл бұрын
Anna praise the Lord. Wonderful lyrics and singing🎤🎤🎤🎉🎉🎉anna mi list lo inko animuthyam 🎉🎉🎉🎉glory to God
@prajwalhomes
@prajwalhomes Жыл бұрын
Super singer chinni anna😍 Chala bagundhi , Heart ki tuch avuthundi😌 Song yokka Track kuda pettandi Sir 🙏
@SonaCharles
@SonaCharles Жыл бұрын
Glory to Jesus ❤️🙏🏽.Amen.
@Lalithasalomi
@Lalithasalomi 9 ай бұрын
Super song
@sundeeptirupati8611
@sundeeptirupati8611 Жыл бұрын
Awesome 👌👌👌
@madhubabubandi9279
@madhubabubandi9279 Жыл бұрын
ఆమేన్
@indugumellimanikumari6035
@indugumellimanikumari6035 Жыл бұрын
Amensongsupet
@rnjss5518
@rnjss5518 Жыл бұрын
Track plz brother
@allambeulah
@allambeulah Жыл бұрын
Glory
@samuelmylapalli
@samuelmylapalli Жыл бұрын
lyrics please bro
@nagakrishnaduppalapudi2657
@nagakrishnaduppalapudi2657 Жыл бұрын
PRAISE THE LORD BROTHERS AND SISTERS 🙏🙏🙏 TANDRI MAHAA KRUPA MEKU THODU UNDUNU GAAKA 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🇮🇳🙏177
@samuelmylapalli
@samuelmylapalli Жыл бұрын
lyrics give me brother please
@lalitharavi5545
@lalitharavi5545 Жыл бұрын
😭😭😭 praise God...
@sivatejarepuri1151
@sivatejarepuri1151 Жыл бұрын
Glory to God🙏🙏🙏ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీయొద్దకు వచ్చెదరు.
@aragalamallikarjuna2289
@aragalamallikarjuna2289 Жыл бұрын
👍👍👍👍👃👃👃👃
@babjikumpati4494
@babjikumpati4494 Жыл бұрын
Anna praise the Lord annayya e song track aplod cheyandi anna please anna
@YesupadamMoka-rl5re
@YesupadamMoka-rl5re Жыл бұрын
Anna ni song ki hats off
@nireekshanasabbithi6923
@nireekshanasabbithi6923 Жыл бұрын
Glory to God. Amen. Nice lyric. Good song. Congrats. God bless you all. Thank you.
@samuelmylapalli
@samuelmylapalli Жыл бұрын
Super Sir❤❤❤
@podapatisailaja7937
@podapatisailaja7937 Жыл бұрын
Praise the lord
@francisjames0
@francisjames0 Жыл бұрын
POWER PRAYER ❤
@edurupradeep8854
@edurupradeep8854 6 күн бұрын
Track kavali pls
@anandkumar036
@anandkumar036 Жыл бұрын
Glory to GOD our LORD 🙏
@pavankumarpalagani73
@pavankumarpalagani73 Жыл бұрын
Glory to Jesus🙏🙌🏻🙌🏻🙏
@arugolanurajini4674
@arugolanurajini4674 Жыл бұрын
Glory to jesus
@tanujabhimasing9340
@tanujabhimasing9340 Жыл бұрын
Excellent song.🙏lyrics is mening full👌🙏❤️🙌
@jyothibudala8198
@jyothibudala8198 Жыл бұрын
ఒంటరిగా ప్రార్థన చేసే వారికి ప్రార్థన వల్ల కలిగే విజయం గురించి బాగా పాడారు 🙏🙏🙏
@jessypavithra8448
@jessypavithra8448 Жыл бұрын
All glory to our almighty God always Amen
@jashelajashela1376
@jashelajashela1376 Жыл бұрын
Praise the lord anna 👌song meaningfull ga undi singing 👌god bless you brothers
@yenumalamariyadasu4892
@yenumalamariyadasu4892 9 ай бұрын
Omtaripradhana song lyrics telugu tracks
@aradhyav3b486
@aradhyav3b486 Жыл бұрын
Really lyrics inducing power of prayer..... wonderful
@KishoreBabuYarlapati
@KishoreBabuYarlapati Жыл бұрын
Wow great music ❤❤❤
@devaraj_ydm9970
@devaraj_ydm9970 Жыл бұрын
గ్లోరీ🎉🎉🎉
@glorytogod2595
@glorytogod2595 Жыл бұрын
🙏🙏🙏🙏.god bless you anna.
@karunakarkanna6373
@karunakarkanna6373 Жыл бұрын
Glory to god
@grace.gospel.church-vizag
@grace.gospel.church-vizag Жыл бұрын
Wonderful song brother
@SatishRavada
@SatishRavada Жыл бұрын
Excellent song brothers.
@rajusalman96
@rajusalman96 Жыл бұрын
Prayer change situations..... glory to God 🙏🙏🙏
@amalrajxavier
@amalrajxavier 6 ай бұрын
[ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ] ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము. పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము. ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు. ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన బొమ్మలకంటే గొప్పవాడు. ఆయనే మన కళ్ళను, కాళ్ళను, గుండెను, మన తల్లిదండ్రులను, పూర్వీకులను, జీవరాసులను, ముల్లోకాలను సృష్టించిన సృష్టికర్త. ఎవరాయన...?
Charitralu Cheripe Prardhana
9:25
Finny Abraham - Topic
Рет қаралды 2,3 М.
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 22 МЛН
It works #beatbox #tiktok
00:34
BeatboxJCOP
Рет қаралды 41 МЛН
ONTARI NE KAANAYYA | FULL SONG | DD Anand | Pranam Kamlakhar | Anwesshaa | Telugu Christian Song
12:41
Asamanudu Full song | Telugu Christian Song | Pas.David Varma | Chinny Savarapu | Sudhakarrella
9:37
The New Life Ministries - Bro David Varma
Рет қаралды 1,1 МЛН
Hosanna Ministries New Year Song 2025 || Yessaya Naa Pranama Song 2025
14:37
HOSANNA MINISTRIES YPL
Рет қаралды 159 М.
MELU CHEYAKA RevTJOBDAS Music JK Christopher Latest Telugu Christian songs
10:05