First Doordarshan Telugu News Reader Shanti Swaroop Exclusive Interview | Manastars

  Рет қаралды 1,189

Mana Stars

Mana Stars

Күн бұрын

Пікірлер: 2
@minasnazgul
@minasnazgul 11 ай бұрын
గుప్తుల స్వర్ణ యుగం లాగా ఉండె 80s అండ్ 90s ల కాలములో..ఆ కాలములో నీరు స్వచ్ఛం ...గాలి స్వచ్ఛం...ఒకటేమిటి ..ప్రతిదీ పరిమితం, స్వచ్ఛం..ఉదాహరణగా 96లొ మా చిన్న తాతయ్య ఒక మాట అన్నారు..24 సంవత్సరాల క్రితం తను చూసిన రైలు బోగీలు ఎంతో శుభ్రం గా ఉండెవని అన్నప్పుడు నవ్వుకున్నను,కానీ కాలగమనంలొ అయన అన్న మాటలు అక్షర సత్యం అని తెలిసింది!!.విజయవాడ లొ నెను ఆడుకున్న విశాలమైన వీధులు ఇప్పుడు గుర్తుపట్టలే నంతగా ఇరుకుగా తయారయ్యయి. ఒకప్పుడు 4గంటలకు school నుంచివచ్చిన తరవాత అత్యంత కోలాహలంగా cricket ఆడుకున్న వీధులా అని అనిపించింది.ఆ అడుకునె పిల్లలూ లేరు. ఆటలూ లేవు. పెరటితొ కూడిన విశాలమైన ఇళ్ళ స్థానాల్లో భీతిగొలిపే అపార్ట్మెంట్లు!!! పోనీ మేము ఆడుకున్న మైదానలు చూద్దామనుకుంటె సగానికి సగం కట్టడాలతో కుచించుకుపొయి దర్శనమిచ్చాయి. వారానికి 7గంటలకి ఒకసారి వొచ్చే serial కొసం కుటుంబమంతాఎదురు చూసే బంగారు కాలం మళ్లి ఒస్తుందంటరా?.ఇపుడు సినిమాలు కాదుకదా కనీసం serials కూడా కుటుంబమంతా కలిసి చూసే పరిస్తితి లేదు..పరిమితంగా ఉండె ఆకాలపు serials ఐపోతున్నాయంటె ఎంతో బాధ పడేవాళ్లం.. కానీ ఇప్పుడు 5,,,6,,7 ఏళ్లు అగమ్యగోచరంగా సాగే serials గురించి ఎంత తక్కువ చెపితే అంత మంచిది. ఆ serials,programs లొ అప్పుడప్పుడు తళుక్కున మెరిసే మీలాంటి వారిని చూసి అలనాటి మధుర స్మృతులని గుర్తుతెచ్చుకోవడం తప్ప వేరొకటి లేదు. రాత్రి చిత్రలహరి 8 గంటలకల్లా వొస్తోందంటె హొంవొర్క్ ముగించుకొని గంట పాటు అనందంగా చూసే వాళ్లం..ఇప్పుడు 24గంటలు రణ రణ ధ్వనుల తొ పాటల channels.. 92లొ zeetv వొచ్చి ప్రభంజనం సృష్టించినా దూరదర్శన్ ముందు నిలువలేక పోయింది. అంత క్వాలిటీ గా ఉండెవికదండి మన dd లొ అలనాటి ప్రోగ్రామ్స్ ,serials. వాటిని రికార్డు చేసి భద్రపరచుకుందామంటె ఆ కాలపు టెక్నాలజీ కి ఆ ప్రశ్నే ఉత్పన్నమవదు. ప్రపంచంలో ఏదన్నా సరే ఇక్కడ లభ్యం అని విర్రవీగె ఇంటర్నెట్,గూగుల్,యూట్యూబ్ etc లొ ఈ ఆణి ముత్యాలు ఎంత వెతికినా దొరకలేదు.
@avinashbabudaki6049
@avinashbabudaki6049 Жыл бұрын
Mana Stars, please help us to meet sir once.
She's very CREATIVE💡💦 #camping #survival #bushcraft #outdoors #lifehack
00:26
Mom had to stand up for the whole family!❤️😍😁
00:39
Flipping Robot vs Heavier And Heavier Objects
00:34
Mark Rober
Рет қаралды 59 МЛН
She's very CREATIVE💡💦 #camping #survival #bushcraft #outdoors #lifehack
00:26