First Doordarshan Telugu News Reader Shanti Swaroop Exclusive Interview | Sr NTR Wife | Sons Family

  Рет қаралды 38,464

SumanTV Entertainment

SumanTV Entertainment

Жыл бұрын

First Doordarshan Telugu News Reader Shanti Swaroop Exclusive Interview | Sr NTR Wife | Sons Family

Пікірлер: 27
@kovelaraghunadh1950
@kovelaraghunadh1950 Жыл бұрын
Santhiswaroopగారిని intervewచేసే అదృష్టం గీతాంజలి గారికి కలిగినందుకు చాల సంతోషం...
@nagasarala9842
@nagasarala9842 Жыл бұрын
చాలా బాగుంది, ఆనాటి ఆయన అనుభవాలను చెప్పారు. అంత ఘాటు గా విమర్శలు ఎందుకు చేయాలి, ఇంటర్వూ చాలా వివరంగా పాత రోజుల్లో న్యూస్ లా ప్రశాంతం గా ఉంది.
@srinivasvajjala3273
@srinivasvajjala3273 Жыл бұрын
Mimmlni చూసి చాలా రోజులు అయినది.మాకు ఆనాటి doordarshan rojulu గుర్తుకు వస్తున్నాయి.చాలా సంతోషం గా ఉంది.నాకు అప్పుడు 8 నుంచి 14సంవత్సరాలు వచ్చే వరకు బాగా చూసే వాడిని.ఇప్పుడు నా పిల్ల లకి కూడా మిమ్మలని చూపుతున్న
@manisai7156
@manisai7156 Жыл бұрын
చాలా సంవత్సరాల తర్వాత మిమ్మల్ని చూసేము, ఆ సమయం నుండి జరిగిన మార్పులు వివరించేరు
@rajeswaria4482
@rajeswaria4482 Жыл бұрын
Chala baavundi santiswarup gaarito Interview appatlo doordarshan lo meeru news chadive vidhanam baavundedi.mee anubhavaalu share chesukunnaru maato thanks Suman tv.
@kovelaraghunadh1950
@kovelaraghunadh1950 Жыл бұрын
Santhiswaroopగారు మాట్లాడుతూంటేనే అచ్చం news చదువు తున్నటువుంది...
@ok6821
@ok6821 Жыл бұрын
He is very talented person...
@RamchandranVedantham
@RamchandranVedantham Жыл бұрын
శాంతి స్వరూప్ గారు..మీకు ఆ గణేశుని దివ్య అనుగ్రహం కలగాలని ఆశిస్తూ... మీ కోటాను కోట్ల అభిమానులలో ఒకడు. Thank you Suman TV and crew.
@sridurga3017
@sridurga3017 Жыл бұрын
You are a good news reader
@minasnazgul
@minasnazgul 8 ай бұрын
గుప్తుల స్వర్ణ యుగం లాగా ఉండె 80s అండ్ 90s ల కాలములో..ఆ కాలములో నీరు స్వచ్ఛం ...గాలి స్వచ్ఛం...ఒకటేమిటి ..ప్రతిదీ పరిమితం, స్వచ్ఛం..ఉదాహరణగా 96లొ మా చిన్న తాతయ్య ఒక మాట అన్నారు..24 సంవత్సరాల క్రితం తను చూసిన రైలు బోగీలు ఎంతో శుభ్రం గా ఉండెవని అన్నప్పుడు నవ్వుకున్నను,కానీ కాలగమనంలొ అయన అన్న మాటలు అక్షర సత్యం అని తెలిసింది!!.విజయవాడ లొ నెను ఆడుకున్న విశాలమైన వీధులు ఇప్పుడు గుర్తుపట్టలే నంతగా ఇరుకుగా తయారయ్యయి. ఒకప్పుడు 4గంటలకు school నుంచివచ్చిన తరవాత అత్యంత కోలాహలంగా cricket ఆడుకున్న వీధులా అని అనిపించింది.ఆ అడుకునె పిల్లలూ లేరు. ఆటలూ లేవు. పెరటితొ కూడిన విశాలమైన ఇళ్ళ స్థానాల్లో భీతిగొలిపే అపార్ట్మెంట్లు!!! పోనీ మేము ఆడుకున్న మైదానలు చూద్దామనుకుంటె సగానికి సగం కట్టడాలతో కుచించుకుపొయి దర్శనమిచ్చాయి. వారానికి 7గంటలకి ఒకసారి వొచ్చే serial కొసం కుటుంబమంతాఎదురు చూసే బంగారు కాలం మళ్లి ఒస్తుందంటరా?.ఇపుడు సినిమాలు కాదుకదా కనీసం serials కూడా కుటుంబమంతా కలిసి చూసే పరిస్తితి లేదు..పరిమితంగా ఉండె ఆకాలపు serials ఐపోతున్నాయంటె ఎంతో బాధ పడేవాళ్లం.. కానీ ఇప్పుడు 5,,,6,,7 ఏళ్లు అగమ్యగోచరంగా సాగే serials గురించి ఎంత తక్కువ చెపితే అంత మంచిది. ఆ serials,programs లొ అప్పుడప్పుడు తళుక్కున మెరిసే మీలాంటి వారిని చూసి అలనాటి మధుర స్మృతులని గుర్తుతెచ్చుకోవడం తప్ప వేరొకటి లేదు. రాత్రి చిత్రలహరి 8 గంటలకల్లా వొస్తోందంటె హొంవొర్క్ ముగించుకొని గంట పాటు అనందంగా చూసే వాళ్లం..ఇప్పుడు 24గంటలు రణ రణ ధ్వనుల తొ పాటల channels.. 92లొ zeetv వొచ్చి ప్రభంజనం సృష్టించినా దూరదర్శన్ ముందు నిలువలేక పోయింది. అంత క్వాలిటీ గా ఉండెవికదండి మన dd లొ అలనాటి ప్రోగ్రామ్స్ ,serials. వాటిని రికార్డు చేసి భద్రపరచుకుందామంటె ఆ కాలపు టెక్నాలజీ కి ఆ ప్రశ్నే ఉత్పన్నమవదు. ప్రపంచంలో ఏదన్నా సరే ఇక్కడ లభ్యం అని విర్రవీగె ఇంటర్నెట్,గూగుల్,యూట్యూబ్ etc లొ ఈ ఆణి ముత్యాలు ఎంత వెతికినా దొరకలేదు.
@NagendraKumar-hk6jk
@NagendraKumar-hk6jk Жыл бұрын
Super Sir great ❤️🧡💛💞💓💐
@pratapp6976
@pratapp6976 Жыл бұрын
Programme baagundi. Vachchina comment badha kaligisthundi. Mana puttuka manamu nirdesinchedi kaadu. Daanini amshamgaa theesukoni comment cheyadam thagadu. Aayanagaari talent, knowledge, vyakthithvam gnaapakashakthi chaalaa goppadi. Gamaninchaali.
@Ravz182
@Ravz182 Жыл бұрын
ayana matladutunte new chaduvutunnate undi andi. aa mata lo spastatha.. nijam ga hats off andi.
@madhavipatnam9792
@madhavipatnam9792 Жыл бұрын
Mimmalni Malli ilaa chudatam Chaala Anandhamgha Vundhi 🙏🙏🙏
@VKgunn
@VKgunn Жыл бұрын
Chinnapadi memories eyyana
@naruvijayakumarreddy470
@naruvijayakumarreddy470 Жыл бұрын
👌
@saraswathisrinu6845
@saraswathisrinu6845 Жыл бұрын
Chala darunamu ga comant pataru
@isolasreedevi3926
@isolasreedevi3926 11 ай бұрын
Vijaya Durga గారిగ్గురించి ఎందుకు చెప్పలేదని నాకు చిన్న ఆలోచన.
@ramaraogollapudi2292
@ramaraogollapudi2292 Жыл бұрын
సెన్స్ లేక అలా మాట్లాడతారు
@gayathripuli5617
@gayathripuli5617 3 ай бұрын
NTR topic @50:00
@anjanihandlooms3217
@anjanihandlooms3217 Жыл бұрын
Door dharshan manaki mudha Pappu avakayala undedhi Ippudu channels maggi ,pizza,different birayaniesla unnayi
@saraswathisrinu6845
@saraswathisrinu6845 Жыл бұрын
Goppavare gurenche ala chappatam tappu
@padmajaravella3659
@padmajaravella3659 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍💛💛💛💛❤️❤️❤️❤️💚💚💚💚🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗💐💐💐💐💐💐💐💐💐🎉🎉🎉🎉🎉🎉
@jayakrishnapenumarthi3510
@jayakrishnapenumarthi3510 Жыл бұрын
ఎందుకండీ ఇటువంటి వాళ్ళతో ఇంటర్వ్యూ; పిసికేసిన చపాతి పిండి ముఖం, నిశ్చల నిర్జీవ తటాకం లాంటి చూపులు, గొంతు కాకుండా శరీరంలో ఎక్కడ నుండో వస్తున్న కీటక స్వరం. హే భగవాన్!!!
@sucharithareddy6947
@sucharithareddy6947 Жыл бұрын
Meeku samskaram leadhu
@jayakrishnapenumarthi3510
@jayakrishnapenumarthi3510 Жыл бұрын
@@sucharithareddy6947 మేడం, మనిషికి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించడం మన దర్మం. శుభవార్తలు కూడా ఎవరో మరణించినట్లు, లేదా ఒక దుర్వార్త లాగా మొహంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా వార్తలు చదువుతుంటే చూసిన వారికి అలాగే అనిపిస్తుంది. మీ గురించి నాకు తెలీదు కానీ నేను దూరదర్శన్ లో వార్తలు చూసిన వాడిని కాబట్టే ; అప్పట్లో ఆయన గురించి అందరూ అనుకున్నదే నేను చెప్పాను తప్ప వేరేది కాదు. ఆయన్ని తప్పు పట్టాలని కాదు. manufacturing డిఫెక్ట్.
@venkatarr
@venkatarr 3 ай бұрын
మీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతునికి ప్రార్దన. మీరు లేని మా బాల్యం లేదు. మీరు లేని దూరదర్శన్ వార్తలు లేవు. 😔🙏🕉️. ( Date: 5th April, 2024)
Gym belt !! 😂😂  @kauermtt
00:10
Tibo InShape
Рет қаралды 16 МЛН
Heartwarming Unity at School Event #shorts
00:19
Fabiosa Stories
Рет қаралды 21 МЛН
Amazing weight loss transformation !! 😱😱
00:24
Tibo InShape
Рет қаралды 58 МЛН
Поймали акулу
0:51
Pavlov_family_
Рет қаралды 2,4 МЛН
貓媽媽🆚爆米花🌽🥷🍿 #aicat #shorts #cute
0:33
Cat Cat Cat
Рет қаралды 44 МЛН
Finger Heart - Fancy Refill (Inside Out Animation)
0:30
FASH
Рет қаралды 12 МЛН
我说我不是故意的,你们信吗
0:25
侠客红尘
Рет қаралды 25 МЛН
Поймали акулу
0:51
Pavlov_family_
Рет қаралды 2,4 МЛН
Как мама ухаживает за мной VS гостями
0:50
Время горячей озвучки
Рет қаралды 3 МЛН