Good bro meku nenu fan ayyanu .Before nduku enthaga troll chesaru anukunnanu . Now all positivity
@anurishi8091Ай бұрын
నీ కాన్ఫిడెంట్ నిన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తుంది నెగెటివ్ కామెంట్ పంటించుకోకండి
@ismaelkavithalu6613Ай бұрын
చంద్రహాస్ భవిష్యత్ కమలహాస్ మీ డాన్స్ లో గ్రేస్ ఎప్పటికి అయినా అవుతావు బాస్ 🌹❤
@ppraja512727 күн бұрын
ఇతనికి సరిపోయే పాట : బేరు బేరు ...నేనే సోంబేరు ...నాయి నాయి ...నేనే గన్నాయి
@knraochess730628 күн бұрын
good interview by Vijay Sadhu ..all the best to chandrahas and Ambika
@nanduk1234Ай бұрын
Good bro good efforts all the best
@sripadasrivallabha7807Ай бұрын
Chandrahas chala bagaa matladaru... All the very best. You seem to be very matured...
@rajaambedkar931628 күн бұрын
నేను (అహం) అనే పదం (జనంమధ్యలో) విలువను నాశనం చేస్తుంది. పాతకాలం పాటలు నేటికీ హృదయాలను రంజింపచేసాస్తున్నాయంటే: పాటలో స్వరం, పదం చక్కగా అర్ధమౌతూ, వాయిద్యాల శబ్ధం తగినంతగానే ఉండేది. అలాగే మీరు నటులని మర్చిపోగూడదు, పాత్రకు/కథకు తగ్గట్టుగా ధర్శకుల సూచనలు పాటించడమే ప్రస్తుతానికి నేను చేయగలిగింది. ముందు రోజులలో ప్రజాధారణ ప్రకారం వారు ఎలా కోరుకుంటారో ఆవనుగుణంగా నన్ను నేను మార్చుకుంటాను తప్పకుండా. సినిమా మొదటి లక్షణం జనానికి ఒక ఆట విడుపులాంటిది. విమర్శలనేవి, భవిష్య సూచికల వంటివి. కొన్ని దారిచూపేవైతే, కొన్ని రోడ్డు మధ్యలో గుంటలవంటివి. ఈ ప్రయాణంలో అన్నింటినీ దాటి ప్రయాణించక తప్పదు. నేనేమీ గాంధర్వ పురుషుని కాదు, అన్ని ఒకేసారి పుట్టుకతో వచ్చేయడానికి. సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, చెప్పినట్లు; మొరిగే కుక్కలకు, విమర్శించే మనుషులు లేని ఊరే ఉండదు, మన పని మనం చేసుకుంటూనే పోవాలి. ఈ సూక్తి కష్టించి పనిచేసే వారందరీకీ అందరికీ చక్కగా ఒక దిక్సూచి వంటిది. సభికులకు అందరికీ పేరు పేరునా మరోమారు మనఃపూర్వక వందనాలు. ఇలాంటి ప్రసంగాలు అలవాటుచేయండి. వైద్యమే కాదు చక్కని భాష, స్వరం, మూఖకవళికలు కూడా వైద్యుని గొప్పవాడిని చేస్తాయి. మోహన్ బాబుగారి కుటుంబం ప్రవర్తన అందరిలో ఎలా ఉందో మీ పుత్రునకు చూపండి చాలు. తనను తానే మలుచుకుంటాడు. మీకు మేలు జరగాలని 🙏✒️📚⚖️💪🇮🇳 జై భీములతో