No video

Kanagala Jayakumar About Music Director Chakravarthy | First Telugu Digital

  Рет қаралды 18,979

First Telugu

First Telugu

9 ай бұрын

Kanagala Jayakumar About Music Director Chakravarthy | First Telugu Digital
#Chakravarthy #firsttelugudigital

Пікірлер: 60
@viswanarudusrinivas5067
@viswanarudusrinivas5067 Ай бұрын
సింగర్, రామకృష్ణ గారికి చాలా అన్యాయం చేశాడు చక్రవర్తి అనీ జన నానుడి చక్రవర్తి అసలు పేరు kommi నే ని అప్పారావు గుంటూరు జిల్లా పక్కన ఒక పల్లెటూరు
@ramrao6375
@ramrao6375 8 ай бұрын
Yes, Chakravarthi , no doubt was a great music director. Ofcourse, there was no much competition and He and SP Balu Both ruled the industry. Chakravarthi is the main culprit, who ruined and damaged the life of great and legend Singer, Sri Ramakrishna garu. Ramakrishna garu is a self respected man and he did not know the politics like SP Balu. Both are great Singers, But Ramakrishna garu was limited to very few songs, because of bloody Chakravarthi. He himself admitted in his last stage. As a Big fan of Ramakrishna garu, we love him so much, through his songs, though may be very few., but they are melodious and superhit songs.
@dusiramalingeswararao7424
@dusiramalingeswararao7424 8 ай бұрын
I do agree with you,he may be great music director,but should not forget that he came into limelight due to Rama Krishna songs,Ian also ardent fan of RK,but he do not know how to politics like so,I hate both chakra and sp.
@prakashkurakula4420
@prakashkurakula4420 5 ай бұрын
You are absolutely correct sir 👍🏼👍🏼👍🏼
@ramrao6375
@ramrao6375 4 ай бұрын
@@prakashkurakula4420, ThanQ for listening and understanding real truth.
@laxmitayaru726
@laxmitayaru726 25 күн бұрын
Swarbrahma gurubrahma chakravartigarikijaiho srigurubyonamha
@padmashre6081
@padmashre6081 8 ай бұрын
చక్రవర్తి గారు బాలసుబ్రహ్మణ్యం గారి అభిమాని. గాయకుడు గా రామకృష్ణ గారు పైకి వస్తున్న సమయంలో బాలు గారికి అడ్డు తొలగించే ఉద్దేశంతో రామకృష్ణ గారిని పిలిచి నువ్వు సినిమాల్లో పాటలు పాడటానికి వీలు లేదు.సినిమా రంగం నుంచి నిష్క్రమించాలి. అలా చేయకపోతే నీ అంతు చూస్తానని వార్నింగ్ ఇచ్చారట.అదే సమయంలో కుటుంబ సభ్యులకు ఇష్టానికి వ్యతిరేకంగా జ్యోతి కన్నా(కన్నా రావు) గారిని ప్రేమ వివాహం చేసుకోవటంతో పిన్ని గారైన పి.సుశీల గారు కూడా ఆయనకి సపోర్ట్ గా నిలబడలేదు..తనకి ఏ సపోర్ట్ లేని అసహాయ స్థితిలో తాను సినిమా రంగం నుంచి తప్పుకోవాల్సివచ్చిందని రామకృష్ణ గారు స్వయంగా ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు. ఆ తర్వాత కొన్నాళ్ళకు చక్రవర్తి గారి కుమారుడు ఆక్సిడెంట్ లో దుర్మరణం పాలు కావటం ఆయన తట్టుకోలేక పోయారు.తాను రామకృష్ణ కు చేసినా అన్యాయమే తనకిలా శిక్ష విధించింది అని చాలా బాధ పడి మానసికంగా కృంగి పోయారు.ఆ మనో వేదన నుంచి తేరుకోలేక పోయారు.చివరి రోజుల్లో రామకృష్ణ గారిని పిలిపించి తన వేదన చెప్పుకుని బాధ పడ్డారని,తనని క్షమించమని చేతులు పట్టుకుని కన్నీళ్ళు పెట్టుకున్నారనీ రామకృష్ణ గారు ఇంటర్వ్యూ లో స్వయంగా చెప్పటం టివిలో చూసాకే మాకు తెలిసింది.
@chadaramjaganmohanrao3393
@chadaramjaganmohanrao3393 8 ай бұрын
meeru cheppindi correcte ayina chakravarhi aapinantha mathrana ramakrishna ki veshalu dorakavaaa..
@padmashre6081
@padmashre6081 8 ай бұрын
నేను చెప్పింది వేషాలు వేసే నటుడు రామకృష్ణ గారి గురించి కాదు.గాయకుడు రామకృష్ణ గారిని గురించి. ఒకటి మాత్రం నిజం.మనిషి నుదుటి వ్రాతలో సక్సెస్ అయే యోగం ఉంటే పతనం చేయటానికి ఎన్ని ప్రయత్నాలు జరిగినా తట్టుకుని నిలబడతారు.యోగం లేకపోతే అంతే.ఇన్నేళ్ళ నా జీవితానుభవం ఇది.సినిమా వాళ్ళు, సెలబ్రిటీలు, సామాన్య ప్రజలు ఎందరో జీవితాల్లో ఇలాంటివి చాలా ఉదాహరణలు దొరుకుతాయి. కొన్ని ఉదాహరణలు ఇవ్వవచ్చు. కానీ వారి అభిమానులు నచ్చకపోతే విరుచుకు పడతారు. వాదనలకు సిద్ధమే కాని కొందరు ఎంత అశ్లీలమైన భాష వాడతారంటే చదవా రాయా వచ్చిన వారు ఇంత డీసెన్సీ లేకుండా ఉంటారా అనిపిస్తుంది. నేను మిమ్మల్ని అనటంలేదు.మీరు చాలా సభ్యత,మర్యాదలు పాటిస్తూనే జవాబు ఇచ్చారు.మీ అభిప్రాయం తెలియజేసారు.మీ సంస్కారానికి అభినందనలు. ధన్యవాదాలు. 🙏
@mvramana437
@mvramana437 6 ай бұрын
మీరు చెప్పింది నిజం. నేను కూడా రామకృష్ణ గారి ఓపెన్ హార్ట్ విత్ RK ఇంటర్వ్యూ చూసాను. ఆ వీడియో లేకుండా యూట్యూబ్ లో లేకుండా చేసారనుకుంటా. ఎక్కడ దొరకడం లేదు.
@sujibalu8912
@sujibalu8912 26 күн бұрын
ఎర్రక్కాపోయి వచ్చాను అనే పాటకి music చేసింది హనుమంతరావు గారు చక్రవర్తి కాదు ఆలుమగలు సినిమా
@jaiandhra7437
@jaiandhra7437 8 ай бұрын
Anchor కి ఆయన ఎవరో కూడా తెలియదు .. కానీ అవును అవును అంటూ
@viswanarudusrinivas5067
@viswanarudusrinivas5067 Ай бұрын
గుంటూరు జిల్లా, పొన్న కల్లు చక్రవర్తి గారి ది
@jansobieski1641
@jansobieski1641 9 ай бұрын
Adavi Ramudu music was scored by K.V. Mahadevan not by Chakravarti Garu
@mvramana437
@mvramana437 6 ай бұрын
సింగర్ రామకృష్ణ గారి పై వీడియో చేయండి
@vaikuntaraopappula186
@vaikuntaraopappula186 8 ай бұрын
కేవీ మహదేవన్ వెర్సెస్ చక్ర వర్తి. ఇద్దరు తెలుగు సినిమా ను సంగీతం తో పోటీ పడి దున్నేశారు.
@solomonpeter8033
@solomonpeter8033 8 ай бұрын
Super brother congratulations God bless you accordion peter potla
@mohanKumar-rv9ni
@mohanKumar-rv9ni 4 ай бұрын
నాజర్ హరికధ పితామహుడు కాదు. బుర్రకథ పితామహుడు, పద్మశ్రీ గ్రహీత షేక్ నాజర్ గారు. చాలా పాతసినిమాలలో బుర్రకథలు చెప్పారు, గొప్ప పేరొచ్చిన సినిమా యన్టిఆర్ అగ్గిరాముడు. ప్రజానాట్య మండలి కళాకారులు.
@girijad9692
@girijad9692 7 ай бұрын
Devulapalli garu matladalera
@prakashrao8077
@prakashrao8077 8 ай бұрын
His son gave excellent catchy music for money money. He even sang them ! Audio cassette was released but sadly when the movie released all his songs were replaced by SPB. Sadly SPB songs for money money lacked freshness!
@mnkashivishwanathan4789
@mnkashivishwanathan4789 8 ай бұрын
KS Prakash Rao direction lo, chakaravarti sangeetham samakoorchina cinema peru….Cheekativelugulu…
@rangaraoch1624
@rangaraoch1624 8 ай бұрын
చక్రవర్తి మదర్ కాదు నాయనా స్టేజ్ ఆర్టిస్ట్ మనో మదర్ స్టేజ్ ఆర్టిస్ట్
@vamsikrishna4967
@vamsikrishna4967 6 ай бұрын
Raja movie music director SA rajakumar
@reddyda
@reddyda 8 ай бұрын
At 25:39 Chakravarthy married his mEnakOdalu. Cousin marriage is not good. For NTR and Basavatarakam weak children are born. Charakravarthy's son Sri died young. That is why cross breed is the best breed.
@meetv7883
@meetv7883 8 ай бұрын
I think he was assit or associate dir for very few film's... He doesn't have full and solid information.... Ignore him
@V.V.2207
@V.V.2207 8 ай бұрын
adavi ramudu music by K V Mahadevan ; driver ramudu music by Chakravarthy.
@mnkashivishwanathan4789
@mnkashivishwanathan4789 8 ай бұрын
Erakka poyi vachchanu….. paata Alumugalu chitram lonidi… Daaniki sangeetham Tatineni Chalapathi Rao garu…..
@bhaskerbhasker7342
@bhaskerbhasker7342 28 күн бұрын
Singer Ramakrishnanu thokkeshadu.
@user-nz8zg4rp1r
@user-nz8zg4rp1r 8 ай бұрын
చక్రవర్తి గారు చాలా సినిమాల్లోనే నటించారు. ఎక్కువ కామెడీ రోల్స్
@suryateja2402
@suryateja2402 8 ай бұрын
చక్రవర్తి మంచి సంగీతదర్శకుడే, అందులో అనుమానం లేదు, కానీ కొంత మొహమాటం, కొంత తెలివితక్కువ తనం,దానివల్ల చివరిరోజుల్లో చాలా ఇబ్బంది పడ్డాడు
@vijaykumargurram228
@vijaykumargurram228 8 ай бұрын
చక్రవర్తి గారి జీవిత సహచరి రోహిణి మేన మరదలు,మేనకోడలు కాదు.
@vijayavenkat53
@vijayavenkat53 8 ай бұрын
Avunu vijaya kumar garu
@prasadchennuru669
@prasadchennuru669 7 ай бұрын
యాంకర్ డింగో దింగో. తల ఉపడమే అతని పని బోరో బొరో
@mnkashivishwanathan4789
@mnkashivishwanathan4789 8 ай бұрын
olammo tikkareginda….. chilaka kottudu kodite….paatalu Yamagola chitram lonivi……..adavi ramudu kaadu……. Pote, Adaviramudu chitraaniki sangeetham samakoorchindi KVM garu Jayakumar Sir…
@schimata
@schimata 9 ай бұрын
Saaru.. Director Tatineni Rama Rao kaadanDi Veturi ni pilipinchindi.. music Director Tatineni Chalapathi Rao!!
@bhaskerbhasker7342
@bhaskerbhasker7342 4 ай бұрын
Chakravarthigaru Singar Ramakrishnanu thokkipettadu.
@ravikumarkolluri7521
@ravikumarkolluri7521 8 ай бұрын
Interview chese anchorki kooda parinaam unte baaguntudi.
@prakashrao8077
@prakashrao8077 8 ай бұрын
Original name Apparao
@acousticcity4862
@acousticcity4862 8 ай бұрын
Anchor kooda aa rozulaki sambandhinchina vyakti ayitey konni vishayalu telsutayi. Avasaram ayitey corrections cheyachhu
@lalithkumar6338
@lalithkumar6338 8 ай бұрын
Erakkapoyi vachanu song music Chalapathi Rao
@ravikumarkolluri7521
@ravikumarkolluri7521 8 ай бұрын
Yamagola cinemaloni paatanu adaviramudulodi ani cepparu. Poorti preparationto vediolu cheyandi. Chinnatalli eemandi, kannatalli kaadu. Vintunnaru kadaa ani tappulu tadakalu cheppavaddu. Sinior journalists antunnavu.
@ramanagogana9666
@ramanagogana9666 8 ай бұрын
Adaviramudu film music director Mama Mahadevan kada. Not Chakravarthy
@indirapoolla
@indirapoolla 8 ай бұрын
Kusalama pata phone lo kadu aa rojullo letters.
@venkateshamadepu9313
@venkateshamadepu9313 8 ай бұрын
My favourite music director. Adepu venkatesham secretary n.t.r.cultural association.road no4 bazar area Bellampalli 26.11.2023.
@prakashrao8077
@prakashrao8077 8 ай бұрын
Mooga prema song Ee sanjalo is not original lifted from Abhinetri (Hema Shashi) Hindi film song O ghata savare excellent music by Laxmikant Pyarelal! Sadly I am no fan of his music ( cacophony)
@swarnalatha1541
@swarnalatha1541 7 ай бұрын
Chala tappu information istunnaru, ave ave matalu repeat chestunnaru. Anchor ki paatha paatala gurinchi asalu knowledge ledu. Ithanu suddenga anni channels lo vastunnaru. Overdose avutunnadi.
@prasadgarapati7415
@prasadgarapati7415 9 ай бұрын
erakkapoyi vachhanu song music chakravarthy garu kadandi T chalapathi rao garu
@rammohangodthi
@rammohangodthi 9 ай бұрын
Yes
@jansobieski1641
@jansobieski1641 9 ай бұрын
Which movie ?
@kalyanikambhaluri7752
@kalyanikambhaluri7752 8 ай бұрын
ఆలూ మగలు
@purnachandarrao5018
@purnachandarrao5018 5 ай бұрын
Hijack entira baboo
@nvprasadprasad2335
@nvprasadprasad2335 9 ай бұрын
He seems with confusion..first let him know who is who
@dusiramalingeswararao7424
@dusiramalingeswararao7424 8 ай бұрын
All information is false.
@tirugullasatyanarayana19
@tirugullasatyanarayana19 8 ай бұрын
Kv ma haramudu
@bhaskararaodesiraju8914
@bhaskararaodesiraju8914 8 ай бұрын
Server sundaram directors Krishnan Panju
@bhamidipatisrinivas1738
@bhamidipatisrinivas1738 8 ай бұрын
Sollu sollu
@ramagirishivakumar9949
@ramagirishivakumar9949 8 ай бұрын
A rakka poyi vachchanu song music director t.chalapatirao. Chakravarthy kaadu😢
@kadambalarajeswararao4436
@kadambalarajeswararao4436 8 ай бұрын
Adiramudu music director KV Mahadevan
@kadambalarajeswararao4436
@kadambalarajeswararao4436 8 ай бұрын
Adaviramudu
Parenting hacks and gadgets against mosquitoes 🦟👶
00:21
Let's GLOW!
Рет қаралды 11 МЛН
Survive 100 Days In Nuclear Bunker, Win $500,000
32:21
MrBeast
Рет қаралды 150 МЛН
Challenge matching picture with Alfredo Larin family! 😁
00:21
BigSchool
Рет қаралды 15 МЛН
EVOLUTION OF ICE CREAM 😱 #shorts
00:11
Savage Vlogs
Рет қаралды 14 МЛН
Veteran Music Director TV Raju..Untold Story
9:57
VENDI VENNELA
Рет қаралды 43 М.
Parenting hacks and gadgets against mosquitoes 🦟👶
00:21
Let's GLOW!
Рет қаралды 11 МЛН