శ్రీ రాజ వర్ధన్ రెడ్డి గారు ఒక వ్యవసాయ ప్రయోగశాలను ఏర్పాటు చేసి భవిష్యత్తు తరాలకు నిరుద్యోగ బాధ లేకుండా స్వగ్రామంలో రాజులా జీవించే విధానాన్ని తెలుపుతున్నారు. వారికి అభినందనలు.
@GPR-n3f5 ай бұрын
ప్రతీ రైతు శభాష్ గా బాసు గా రాణించాలంటే సుభాష్ పాలే కర్ సేద్య విధానం చేయాలి