అన్న మా దగ్గర అడ్డంగా తిరిగే రాళ్ల పిండి మిల్లు ఉంది. మీరు మూడు వేళ్ళు మందంలో ఉండే ప్లేస్ పిండి మెత్తగా అవుతుంది అని చెప్పారు. కరెక్టుగా అక్కడే మా పిండి మిల్లు రాళ్ళు కొంచెం తేడాగా అరుగుతున్నాయి. అన్న సమస్య ఏంటో కొంచెం వివరంగా చెప్పగలరా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం