దేవుడిచ్చిన వరం నిజంగా కొండన్న కు ఎంత చదువుకున్న వారికైనా పాటలు రాయడం రాదు. అక్షరం అక్షరం మణిపూసల కట్టడంఅంటే మామూలు విషయం కాదు కొండననా it's great 👌🙏👏
@srikanthkuruma57366 жыл бұрын
కోండయ్య కురుమ అన్నగారు ముందుగా మీకు నా వందనాలు మీరు ఒక గోర్రెల కాపారివై మీరు రాసి పాడిన పాటలు అద్భుతం కోండయ్య కురుమ అన్నగారు 👌👌💯
@yemmenarsimha73255 жыл бұрын
చదువురాని కొండన్నకు ఈ టాలెంట్ నిజంగా దేవుడు ఇచ్చిన వరం
@mohammedrafi00174 жыл бұрын
సూపర్ కొండన్న ఈ పాటకు వందనాలు అన్న పాడే పాటకు అర్థం నువ్వంటే ఇష్టం అన్నాడు
@GopalPalpatАй бұрын
Good voice, kondanna
@Therover8953 жыл бұрын
This is the true janapadam of telangana ❤️🔥🔥🔥
@battulalovaraju5066 жыл бұрын
Nv super anna.. Talent ki chaduvu avasaram ledu ni meru Mali prove chesaru really hats off anna love anna.. Meru inka machi level ki velali..
@aspathwarsailusailu69142 жыл бұрын
నిజమైన జనం పాట సూపర్ కొండయ్య
@kanugantisathish5 жыл бұрын
సమస్తం మనలోనే ఉంది అనె దానికి ఈ కొండన్న నిదర్శనం
@maheshnadimatla3076 жыл бұрын
చాలా బాగుంది కొండన్న పాట..
@girikbn7483 жыл бұрын
Superr 🙏🙏
@ramanakona5775 жыл бұрын
సూపర్ సూపర్ జై యాదవ్ సాంగ్స్
@prashanthch70606 жыл бұрын
నిజంగానే ఇది జనం పాట Super talent
@pavanshekhar68256 жыл бұрын
Super Talent Kondanna మట్టిలో మాణిక్యం కొండన్న Love You Anna
@raviboppanapalli24515 жыл бұрын
Super kondanna
@bhaskarbhaskar53166 жыл бұрын
love u kondanna...... what a talent yaaar......
@mahendaryadav22556 жыл бұрын
అధ్భుతం మహాధ్భుతం
@arukonda_studio6 жыл бұрын
thank you 10 TV
@bogeprashanth37586 жыл бұрын
సూపర్ కొండన్న👌👌👌👌👌👍👍
@ranjithmamilla51706 жыл бұрын
superb bro... encourage this people
@greymoon9995 жыл бұрын
Extraordinary! impressed 😍
@haydenskitchenbymom6 жыл бұрын
Even though iam from AP, iam requesting to both telugu state governments to recognise him and Encourage him by Economical Support for what he is well Talanted ......
@mudhirajshyam63885 жыл бұрын
కొండన్న నీ అన్ని పాటలు వింటున్న మీరు ఒక విషయం గురించి మాట్లాడుతూనే దానిని పాటగా మల్ల్చగలరు 👌🦜🙏♥️ మీ లాంటి వారు అంటే నాకు చాలా ఇష్టం 🕊️🐦🐔😊👫 మీరు ఇలా ప్రతి దాని గురించి వివరంగా చెప్తారే ఆ విధానం చాలా చక్కగా ఉంటుంది