చాలా మందికి తెలియని గొప్ప విషయం... జానపద గీతాలకు రచయితలు ఉండరు. అవి కేవలం ఒక తరంనుండి మరో తరానికి జాలువారుతుంటాయి. జనపదం అంటే పల్లెటూరు అని అర్ధం. జనపదాలలో నివసించేవారిని జానపదులు అని పిలుస్తారు..వారు శ్రమను మర్చిపోవడానికి తమకు తాము సృష్టించుకున్నవే జానపద గీతాలు.
@gandivetraju47652 ай бұрын
అన్నా మీరు రైటర్ అనుకున్న మీ గొంతులో కోయిల ఉన్నది మంచి సాహిత్యం చాలా గ్రెట్ అన్నమికు🎉🎉🎉🎉🎉
@allimohanraj620711 ай бұрын
Super anna
@nagakalakonda3546 Жыл бұрын
పాటలు పడుతావా లేక సోది చెప్పుతావా నాగరాజ్ గారు
@Prasad-v9f Жыл бұрын
Annagaru kodhiga padhathi matladu nagaraju anna manchi singar
@dpfolk4 ай бұрын
నమస్కారం అన్నగారు ఈ నాగరాజు అన్న గారి నెంబర్ మాకు కావాలి దయచేసి సెండ్ చేయగలరు నమస్కారం అన్నగారు