కోసిన బీరకాయ ముక్కలకు ఉప్పు వేసి నీటిని పిసికి తీసివేసి బీరకాయ కూర వండితే ఎక్కువ సేపు పొయ్యి మీద వండకుండా చాలా రుచిగా వండొచ్చు అనే టెక్నిక్ చాలా మందికి తెలియక పోవొచ్చు. మేము కూడా ట్రై చేస్తాము. మంచి టెక్నిక్ తో వంట చేసి చూపించిన బ్రదర్ కు ధన్యవాదములు.
@prakshkada94529 ай бұрын
Memu alane chestam
@roudyammi9646 Жыл бұрын
అబ్బబ్బా బాబా బాబాయ్ గారు మాకు తెలియని ఎన్నో కొత్త కొత్త వంటలు కొత్త టిప్స్ నేర్పిస్తున్నారు బాబాయ్ మీరు మాకు ఒక వరం
@ShivaMbnr Жыл бұрын
Nijame sir meru rice kalipei Thitunutey ma nanna guruthuku vacharu sir
ఆహా ఆ పచ్చని పొలాలు కమ్మని రుచికరమైన భోజనం 😋 తింటుంటే భలే ఉంటుంది అంకుల్ గారు... త్వరలో ఒక సెలవు రోజున మా అందరినీ కూడా పిలుస్తారు అని ఆశిస్తున్నాం...😊
@sateeshbabu9504 Жыл бұрын
బాబాయ్ మీరు వండే విధానం, తరువాత సంతోషంతో మైమరచి రుచి ని అనుభవించే విధానం భలే ఉంటుంది 😂
@PavithraManju-x1d4 ай бұрын
😊😊😊😊హాయ్ తాతయ్య బీరకాయ కర్రీ నేను చెప్పినట్లే మేము చేసినాము. సూపర్ గా వచ్చింది. మీ వీడియోలు మేము ఎన్నో చూసి ఫాలో అయ్యి కరేలు చేస్తా అంటాము ఇంట్లో వాళ్ళందరూ నన్ను బాగా మెచ్చుకుంటారు అది నువ్వు పెట్టిన వీడియోస్ చూసి నేను చేసి ఇంట్లో వాళ్ళందరూ నన్ను మెచ్చుకుంటున్నారు కర్రీస్ బాగా చేస్తున్నావు అని థాంక్యూ సో మచ్ తాత నువ్వు ఎన్నో వీడియోలు చెయ్యాలని నేను మనిషి పూర్తిగా కోరుకుంటున్నాం
@rozi-hg5kb8 ай бұрын
Na chinnappudu daddy vallafriend entlo tinna ruchi gurtundi kani process telidu me valla evala telisindi babayi garu thank u so much 😊
@__krack__star--teja_33_98 Жыл бұрын
బాబాయి గారు మీరు ఎప్పుడు సంతోషం గా ఉండాలి 😊😊 మీ వంటలు సూపర్ గా ఉంటాయి 👌❣️
@lalithalalitha3093 Жыл бұрын
అన్నా, నాకు మిమ్మల్ని చుస్తే మా వారు గుర్తుకోచ్చారు. సేమ్ to సేమ్ మీ లానే తరగడం దగ్గర నుండి వండిన వరకు. చేసి అందరకి పెట్టడం. అతని పెషన్. అతను పెద్ద ఆఫీసర్ కానీ ఎంత బిజీ గా వున్నా సరదాగా వండి తినడం. పెట్టడం చాలా అంటే చాలా ఇష్టం. కానీ అతను హుదూడ్ తుఫాన్ లో చనిపోయారు. అన్నా నీ వల్ల అతను ఈరోజు చాలా గుర్తుకు వచ్చారు అన్నా నీకు నా 🙏🏻 ధన్యవాదములు 😞😞😞
@param9466 Жыл бұрын
ధైర్యంగా ఉండండి అమ్మ
@lekshaavanii1822 Жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼
@santhiseshu2088Ай бұрын
Nenu recent gaane mi video చూసాను. First video తోనే subscribe chesaanu. చేసిన దగ్గర నుండి వరసగా మీ receipes చూస్తున్నాను. నా దగ్గర ఉన్న కూరగాయల తో a కూర కావాలి అంటే అవి చూస్తూ చేసుకుంటున్నాను. 👍 మీ వంట పాట బోనస్ మాకు. Happy to see your cooking and happy to hear your song also
@FoodonFarmАй бұрын
Thank you 😊😊
@NageshChinninti8 ай бұрын
Supre babaiy👌👌👌
@JathinJaswika Жыл бұрын
సూపర్ గా చేశారు
@puttipraveen387 Жыл бұрын
సూపర్ గా చేశారు బాబాయ్ 👌👌
@sujathakholay446 Жыл бұрын
Looks very tasty.mouth watering .will surely try right now.
సూపర్ వెథర్ మరియు ఉర్ కూకింగ్ చాలా బాగుంది మనిషి ఇంకా ఏమి కావాలి డాబు డడాబు ani పర్గులు తీస్తున్నారు
@eswareswar6648 Жыл бұрын
Ee age lo antha paddathiga chestunnaru ante. Great thatha
@devulapallibalajivinayak7 ай бұрын
బాబాయ్ మీరు ఇలాగే వండుతువుంటే కొన్నాళ్ళకి మీము మీ ఇంటికి వచ్చేస్తాం, మీరు వండిన బీరకాయ అదుర్స్, కూరని ఇప్పుడే ట్రై చేస్తున్న
@attaullakhanable Жыл бұрын
సర్ అద్భుతమైన వంటకం దయచేసి మేము నేర్చుకుంటున్న మరిన్ని వెజ్ ఐటమ్స్ చూపించండి👌
@vijayalakshmidarsi7452 Жыл бұрын
Hiii babai very nice superrrrr
@k_nataraj3 ай бұрын
I followed exactly how it was shown by babay…it Came out really really nice!
@sarojahm3032 Жыл бұрын
Me dyning table super babai garu 😋😋👍🙏
@subbu2024 Жыл бұрын
Excellent video shoot. Beautiful Morning shooting.. super nature...
@ramukalakonda7182 Жыл бұрын
Mee vidiolu anni chustam chala baguntavi location super
@indifferentDecor6 ай бұрын
I jist tried. Chala bagundi curry. Thank you for very amazing food receipes
@anuusfamilyvlogs10 ай бұрын
Vanta chesi meeru thini chupinche vidhanam chusaka nenu maa intlo ade vanta cheyalsinde uncle 😊. Super asalu meeru
@lovelysri7387 Жыл бұрын
అదిరిపోయింది అంతే 🥳🥳🥳🥳😊
@SwapnaVadanela3 ай бұрын
Babay ma thota lo kosina birakayalu kuda me style lo chesanu chala bagundi
@dolachinnadola4236Ай бұрын
బాబాయ్ ఆ పచ్చని పొలాలు తోటలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి ఎ ఊరు బాబాయ్
@shivasolipetshivakumar7335 Жыл бұрын
బాబాయ్ గారు నమస్కారం బీరకాయ కూర చాలా బాగుంది చూపించారు నాకూ చింత చిగురుతో ఎలా వండుకోవాలి కొంచెం చూపిస్తారా కానీ బీరకాయ పప్పు చాలా బాగా చింత చిగురు లో మాట చికెన్ లో మటన్ లో కూడా వేసుకోవచ్చు లేకపోతే వేరే ఓన్లీ వెజిటేబుల్స్ లో వేసుకోవాలా కొంచెం చూపించండి చేసి అంకుల్ బాబాయ్ గారు మీ శివ
@SUDHAKARKOMMU-p5t5 ай бұрын
Chala baga chesi chupincharu sir😊
@Nachukuppamkowshik143 Жыл бұрын
బాబాయ్ గారు బీరకాయ ఎండు రొయ్యలు కర్రీ చేసేది చూపించండి నీవంటే నాకు చాలా బాగా నచ్చుతాయి మాకు మీరు చాలా బాగా చేస్తారు బాబాయ్ గారు దయచేసి ఎండి రొయ్యలు బీరకాయ కర్రీ చూపించండి
Babai garu. Nenu నిన్న adigina pata వెంటనే padinandhuku. Chala chala. Dhanyavadhalu. Babai. Garu.... Next. Viedeolo. Chukkala thota lo ఎక్కడున్నావో. పక్కకు రావే. మరు మల్లె puvva. Song. Padandi babai. Endhukante. Na. Age. 32.ainagani.naku meelage. Krishna. Gari. S. P. B combo. Songs istam
@deenakumar5780 Жыл бұрын
బాబాయ్ అబ్బాయి కాంబినేషన్ సూపర్ 👍
@padmavathierukula Жыл бұрын
సూపర్ గా చేసారు అన్న
@nagendraprasadprasad8724 Жыл бұрын
బీరకాయలు కోసేద్దాం, వంట చేసేదాం 👍👍😀😀
@Princess_Glory0716 Жыл бұрын
Chala bagumtumdi curry amma kuda elane chestumdi tasty and healthy recipe 😊
@padmavatip7636 Жыл бұрын
Going Gari review super
@pachalasunilkumar Жыл бұрын
సూపర్
@sumansagar7440 Жыл бұрын
Wow adhurs👌👌👌👌👌👌👌👌👌👌👌👌😍
@dhanalakshimikonda5486 Жыл бұрын
I tried it today, it came very well, thank you babay garu
@saisaraswati6748 Жыл бұрын
గోపీ అన్నయ్య మీరు కలిసి ఉండాలి అన్నయ్య ను వదలకు సరేనా మంచి వాడు అయన పని నేర్చుకో గోపీ
@chanduallamsetti1991 Жыл бұрын
Babai gaaru me tasty curry lu choostute nooru oori potundhi Maadi donepudi daggara repalle andi
@lekshaavanii1822 Жыл бұрын
Love your style beerakaya Jura andi🏅👍🌼🌷🍋
@nageswarialuri7500 Жыл бұрын
Chala Baga chesaru
@josyulajanaki7329 Жыл бұрын
Kotta trick chepparu meeru . Thanks a lot !
@ratnammak1753 Жыл бұрын
ఆహా ఏమి అదృష్టం అలా కోసి ఇలా వుండడం మేము రై తు లే కాని పట్నంలో ఉన్నాము ప్రకృతి మిస్ అయిపోతానుము
@lakshmikunduru-u8b Жыл бұрын
Mee pidathalu chalu bagunaie ekkada dorukuthai chapandi please
@koteswaraprasadgodblessyou4643 Жыл бұрын
Dondakaya fry videos pettandi...
@AaruAbhi-oj2ru Жыл бұрын
Uncle meru okasari chinna size lo unde royyala curry cheyandi please
@goundlamadhavi6874 Жыл бұрын
Bendakaaya fry cheyyandi uncle gaaru
@lalithalalitha3093 Жыл бұрын
మీరు వండే తీరు వేరే లెవెల్ అన్నా. నేను కూరగాయలు తరగడం మా అయన దగ్గర నేర్చికున్నాను.😊
@srinivasulareddy2165 Жыл бұрын
your voice is super babay , recipe is super.
@krishnakumark.v.5678 Жыл бұрын
Thank you Guruvu gaaru.....ee roju taalimpu /popu ginjalatho saha cheppaaru.....eppudoo itlaa anni vishayaala tho saha cheppandi ....Mee vanta ante antha crazy gaa undhi naaku ...... Holy universal divine blessings towards you for always..... Paadapranaam Guruvu gaaru 🌼🍏🍎🌺🙏🙇
aha aha !Hello babaigaru super andi prashantamain jeevitam ante meede nandi intakante em kavali cheppandi...patalu kooda kooda abbo happy life
@FoodonFarm Жыл бұрын
😄😊🙏
@padmavathichokka517 Жыл бұрын
Babai thank you for your curries
@hitsongs2408 Жыл бұрын
Chala baga chesaru uncle
@nithyavenky9820 Жыл бұрын
VvNice Babai
@sanataniektha9446 Жыл бұрын
chusteney noru ooripotundhi me anni vantalu chala baguntai sir ... konta mandhi aadavala videos ki vache likes views me lanti nijaithi parulaki views likes raavu adentoo .... gani me videos thappaka chustanu sir
@lakshmidhar3487 Жыл бұрын
Babsy garu mi intlo poyyi vesaruga. Adhi okasari malli chupinchandi memu try chesthamu
@sujinisuji6681 Жыл бұрын
Super ga cheysaru babai
@prakshkada94529 ай бұрын
Beerakay pachiroyyalu curry vandandi babay garu
@amarpooja7861 Жыл бұрын
దొండకాయ curry and fry చూపించండి uncle meru చేయలేదు ఈ recipes pls once share a video
@dhanujayarao5263 Жыл бұрын
Babai garu meru vande kante meru tintunte chuste tinali Ani pistundhi ala tintaru Karri different ga vundhi babai
@reddysvreddy5767 Жыл бұрын
Meru super babai garu 👌👌🥳🥳💐💐🙏🙏
@M.R.Ratnam Жыл бұрын
సూపర్ గా చేశారు బాబాయ్
@saivusa4527 Жыл бұрын
Babai okasari Gopi vala vegitable thotalanu kuda oka video cheyandi.
@ananduppara8405 Жыл бұрын
Pls prepare spl Malabar biryani
@sumamukka-yi2ol Жыл бұрын
Berakaya Karry super babai 👌
@manepallyvijay18279 ай бұрын
English translation is helpful. Tq
@vinodlokesh4898 Жыл бұрын
Babai garu mil maker curry recipy cheyandi alane bachelor's ki chinna chinna recipes cheppandi please
@Lalithagowtham296Ай бұрын
👌👌👌👌👌👌babai
@Telugu_Vlogs_Off Жыл бұрын
Gopi super farmer 👍 videos lo Gopi Koda unten baguntadi