No video

సహజ పద్దతిలో పండ్ల సేద్యం.. ప్రకృతితో హాయిగా జీవనం | Successful Natural Farmer | Telugu RythuBadi

  Рет қаралды 228,830

తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

Күн бұрын

వీడియో కింద మీ నంబర్ పోస్ట్ చేయకండి. ఇప్పటికే ఆ ప్రక్రియ పూర్తయింది. మీరు నంబర్ పోస్ట్ చేసినా మీకు ఫోన్ రాదు.
ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత.. 22 ఎకరాలలో అందమైన బృందావనం సృష్టించుకున్నారు. ప్రకృతి మధ్య ఆనందంగా జీవిస్తున్నారు నల్గొండ జిల్లాకు చెందిన గునగంటి నర్సింహ్మారావు, అహల్య దంపతులు. మామిడి, బత్తాయి, సపోటా, సీతాఫలం చెట్లతోపాటు వరిని కూడా పండిస్తున్నారు.
2020 ఆగస్టు 31నాడు ఈ వీడియో పబ్లిష్ అయింది. అన్ని సౌకర్యాలతో తమ భూమిని లీజుకు ఇస్తామని నర్సింహ్మా రావు గారు వీడియోలో చెప్పారు. వీడియో పబ్లిష్ అయిన వారం రోజుల్లోనే వేల మంది స్పందన వచ్చింది. వందల మంది రైతులు నేరుగా ఫామ్ కు వచ్చి చూశారు. నర్సింహ్మా రావు గారితో మాట్లాడారు. అన్ని సౌకర్యాలు ఉన్నందున చాలా మంది యువ రైతులు ఫామ్ లోనే ఉంటూ వ్యవసాయం చేయడానికి ముందుకొచ్చారు. వారిలో కొందరికి అవకాశం కల్పించారు. ఇక ఎవ్వరికీ అవకాశం లేదు. అయితే.. ఈ వీడియోలో నర్సింహ్మా రావు గారి న్యాచురల్ పద్దతి వ్యవసాయం గురించి వివరాలు కూడా ఉన్నందున వీడియోను డిలీట్ చేయడం లేదు. గమనించి సహకరిచంగలరు.
Title : సహజ పద్దతిలో పండ్ల సేద్యం.. ప్రకృతితో హాయిగా జీవనం | Successful Natural Farmer | Telugu RythuBadi
మరిన్ని వీడియోల కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేసి మన తెలుగు రైతుబడి చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి.
/ @rythubadi
ఇన్నోవేటివ్ రైతుల వీడియోల కోసం :
• కూలీ లేని వరిసాగు.. ఎక...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం :
• మా పండ్లు, పూలు, కూరగా...
విజయవంతమైన రైతుల వీడియోల కోసం :
• 40 ఎకరాల్లో 20 ఏండ్లుగ...
పండ్ల తోటల సాగు వీడియోల కోసం :
• సహజ పద్దతిలో సపోటా సాగ...
యువ రైతుల సక్సెస్ స్టోరీల కోసం :
• Young & Educated Farme...
కూరగాయల సాగు వీడియోల కోసం :
• Successful Vegetable &...
సెరికల్చర్ సాగు వీడియోల కోసం :
• గుడ్ల‌ నుంచి పట్టు పుర...
నా పేరు రాజేందర్ రెడ్డి. నల్గొండ వాసిని.
చెమట చిందించి.. అన్నం పండించే.. అన్నదాతలందరికీ వందనం. మన ఆకలి తీర్చే రైతులకు విలువైన సమాచారం అందించి.. వాళ్ల ఆదాయం కొంతయినా పెంచడమే.. మన తెలుగు రైతుబడి లక్ష్యం.
రైతుల అనుభవాలు, కష్టనష్టాలు వారి మాటల్లోనే మీకు వివరిస్తాం. వ్యవసాయంలో నూతన పద్దతులు, కొత్త సాంకేతిక పరికరాలు పరిచయం చేస్తాం.
మన తెలుగు రైతుబడిలో కొత్త వీడియోలు చూడాలనుకుంటే సబ్ స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం గంట సింబల్ నొక్కండి. వీడియోలు లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మమ్మల్ని ప్రోత్సహించండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. వాటిని రైతు సోదరులు ఒక ఆలోచనగా మాత్రమే తీసుకోవాలి. ఆచరణలో పెట్టే ముందు నిపుణులు, అనుభవజ్ఞులైన రైతులతో నేరుగా మాట్లాడాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు.
#TeluguRythuBadi #NaturalFarm
#ప్రకృతిసేద్యం

Пікірлер: 1 200
@kishore1640
@kishore1640 4 жыл бұрын
నరసింహా రావు గారి దంపతుల కు పాతాభి వందనం, ప్రతి ఒక్కరూ, తాము తమ జీవితాలను ఎలా అనుభవించ వచో తెలియ చెప్పారు🙏
@abbadigangareddy6248
@abbadigangareddy6248 4 жыл бұрын
Me phone no evaledu Rao garu
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
మీ స్పందనకు ధన్యవాదాలు
@bharathichekuri754
@bharathichekuri754 4 жыл бұрын
Naku chala estam elanti life
@subhashinimunireddy8140
@subhashinimunireddy8140 4 жыл бұрын
@@bharathichekuri754 hi
@anjaneyaswamy9258
@anjaneyaswamy9258 4 жыл бұрын
@@subhashinimunireddy8140 Hi. I am trying to contact you.
@rajashekarreddypulasani9605
@rajashekarreddypulasani9605 4 жыл бұрын
వ్యవసాయం చేయటం పై ఆసక్తి కలిగి పొలాలు లేవు అనుకునే వారికి తెలుగు రైతు బడి మంచి సదావకాశం కల్పించినందుకు ధన్యవాదములు.. మీ శ్రేయోభిలాషి...
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
సదా రైతు సేవలో.. తెలుగు రైతుబడి మీ స్పందనకు ధన్యవాదాలు
@user-qn4ep7eo7i
@user-qn4ep7eo7i 3 жыл бұрын
ఈ వీడియో అంతా పరమ చెత్త వీడియో ఈ ఛానెల్లో ఇంకోటి లేదు. ధన్యవాదాలు ఎందుకు చెప్తున్నారు sir... కనీసం లీజు కి ఇచ్చే ఉద్దేశం లేదు అతనికి. పబ్లిక్ తో time pass చేస్తున్నాడు. 25 ఎకరాలు లీజు తీసుకునే వ్యక్తి ఓనర్ దగర పని చేస్తారా... జితగాల్లు కావాలి అని అడిగితే భగుందేది.. లీజు అన కుండ. Hyderabad నుండి సాగర్ నుండి మిర్యల గూడెం నుండి కారు తీసుకొని వచ్చారు లీజు కోసం... వచ్చీరాని ఆలోచన లతో ఎప్పుడైనా సరే ఎదుటి వారి ఆశలతో ఆడుకోవడం సరి కాదు...
@ramarao3096
@ramarao3096 4 жыл бұрын
నరసింహ రావు గారి దంపతులకు ధన్యవాదములు.సకల ఆయురారోగ్య ప్రాప్తిరస్థు.మీరు చాలా అహ్లాదకారమైన జీవితాన్ని ,ఆహ్లాదకరమైన వాతావరణం లో గడుపుతున్నారు.మీకు నా సుభాకాంక్షలు.👍👍💐
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
ధన్యవాదాలు సార్
@satishkumarthuppathi5664
@satishkumarthuppathi5664 4 жыл бұрын
Sir valla nmbr mi dagara unte chepthara plzzz
@baireddyvenkatramireddy9704
@baireddyvenkatramireddy9704 4 жыл бұрын
మంచి వ్యక్తులు... మీకు ఆ భగవంతుడు మిమ్మలను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను... ఒక్కరు దగ్గర పనిచేయకుండా ఇలాంటి work చేయడము unemploy people కు గొప్ప అవకాశం... ఇలాంటి వాళ్లు వేల మంది ఉంటే ఈ దేశం, యువత, మన ఆరోగ్యం బాగుపడతాయి
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Yes. Thank you
@rajendraagrofarmprojects6974
@rajendraagrofarmprojects6974 4 жыл бұрын
మా తల్లిదండ్రులు సమానులైన నరసింహారావు గారి దంపతులకు నా హృదయపూర్వక నమస్కారాలు గత కొన్ని సంవత్సరాలుగా మీరు చేస్తున్న ఈ పకృతి వ్యవసాయం మాలాంటి యువతకు ఆదర్శప్రాయం. గత మూడు సంవత్సరాలుగా నేను పకృతి వ్యవసాయం చేస్తున్నాను వరి, మినుము, పెసర, కంది, జామా, దానిమ్మ, బత్తాయి, సీతాఫలం, ఆపిల్ బేర్, అంజురా. పంటలు తక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నాను. అనేకమంది రైతులకు పకృతి వ్యవసాయం శిక్షణ ఇస్తున్నాను. మీ అడుగుజాడల్లో మీ అశయ సాధనకు నా వంతు బాధ్యతగా మీ పొలం లీజుకు తీసుకొని మీ పర్యవేక్షణలో నా ఆలోచనలను మీతో పంచుకోని మీరు నన్ను అంగీకరిస్తే కలిసి ముందుకు వెళ్ళాలని అశ పడుతున్నాను. మీరు సమయం ఇస్తే వచ్చి కలుస్తాను. రైతు రాజేంద్ర 9553469966.విజయవాడ దగ్గర చిన్న గ్రామం.
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
మీ స్పందనకు ధన్యవాదాలు
@Animelover_147
@Animelover_147 4 жыл бұрын
Rajendra gaaru...mee vayasu..50paine kadaa
@rajendraagrofarmprojects6974
@rajendraagrofarmprojects6974 4 жыл бұрын
@@Animelover_147 my age 39 sir
@rajendraagrofarmprojects6974
@rajendraagrofarmprojects6974 4 жыл бұрын
@kavitha natural 2.1 kzbin.info/www/bejne/ipXbeIF8aNyXpqc
@rajendraagrofarmprojects6974
@rajendraagrofarmprojects6974 4 жыл бұрын
@@Animelover_147 kzbin.info/www/bejne/ipXbeIF8aNyXpqc
@somasekharbhatraju639
@somasekharbhatraju639 4 жыл бұрын
బాగుంది సర్ మంచి అవకాశం సహజ వ్యవసాయ చేసే వారి కి ధన్యవాదాలు నరసింహ రావు గారు.
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@SridharBellam
@SridharBellam 4 жыл бұрын
సేంద్రీయ వ్యవసాయం చెయ్యాలి అనుకునే వాళ్ళకి ఇది సువర్ణావకాశం. 1-2 సంవత్సరాలు పని చేస్తే కానీ లోటుపాట్లు తెలియవు. ఒక established system ఉంది కాబట్టి చాలా రకాల పంటల పై అవగాహన వస్తుంది. ఆయన మాటల్ని బట్టి పెద్దాయన Financial గా ఏమి చూడడం లేదు. పొలాన్ని చూసుకునే వాళ్ళ కోసం చూస్తున్నారు.
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
అవును. మీ స్పందనకు ధన్యవాదాలు
@harinathbhaire3177
@harinathbhaire3177 4 жыл бұрын
Gurujji me seva cheyagalige adrustamm
@biswasray8739
@biswasray8739 4 жыл бұрын
@@RythuBadi sir, what is the location of this video and is it still available.
@kanaparthisriharirao4547
@kanaparthisriharirao4547 4 жыл бұрын
ఓంకారం... అందరమూ బాగుండాలి... తెలుగు రైతు బడి వారి మంచి మనస్సు కు వందనములు...
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
మీ స్పందనకు ధన్యవాదాలు
@rscreations6050
@rscreations6050 4 жыл бұрын
Great Ambition, Sir. మీ ఆఫర్ చాలా బాగుంది. మీ మాటలను బట్టి, మీరు ఆ తోట మీద ఎంత ప్రేమ చుపిస్తున్నారో అర్ధం అవుతుంది. మీకు తగిన వ్యక్తులు దొరకాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూన్నాను. 🙏🙏🙏
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you sir
@narayanaab654
@narayanaab654 4 жыл бұрын
No response
@rajasekhargodugu7495
@rajasekhargodugu7495 4 жыл бұрын
Sir 1st of all Mi Concept and idea ki hats off Sir. Retirement life lo Nature connect avvadam superb Sir. I hope u Both Have a healthy n long live sir. And you are the inspiration to so many and future generations also. God Bless you Sir.
@mbompaly
@mbompaly 4 жыл бұрын
What a beautiful life, living closer to nature. Setting an example for every one to follow. Thanks Rajender for bringing these kind of inspiring stories.
@dineshreddyreddy5178
@dineshreddyreddy5178 4 жыл бұрын
Hi Sri
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
My pleasure
@kalisettyseshadri364
@kalisettyseshadri364 4 жыл бұрын
శ్రీ నరసింహ రావు సర్ & అహల్య అమ్మ కు నమస్తే మీరు చాలా గొప్ప మార్గాన్ని ఎంచుకున్నారు మాకు సంతోషంగా ఉంది సార్ నాపేరు కలిశెట్టి శేషాద్రి మాది వ్యవసాయ కుటుంబం చిత్తూరు జిల్లా నా ఏజ్ 45 years హార్టికల్చర్ డిప్లొమా హోల్డర్ ని ఇంకా NCOF, నుండి ఆర్గానిక్ ఫార్మింగ్ చదువు కున్నాను సుభాష్ పాలేకర్ సార్ వద్ద ట్రైనింగ్ తీసుకున్నాను రైతు గా 35years ఎక్స్పీరియన్స్ హార్టికల్చరిస్ట్ గా 18 years అనుభవం ఉంది మా శ్రీమతి B.SC NURSING, M. Sc community health and nutrition చేసింది మాకు ఇంకా పిల్లలు లేరు మీరు అవకాశం ఇస్తే మా అనుభవాలు మీకు తెలియజేస్తాం మీరు అవకాశం ఇస్తే మేము ఇదే తోటలో ఉంటాం పాలేకర్ సార్ మార్గాన్ని CVR SIR మార్గాన్ని నిరంతరం మీఅనుభవాలను అనుసరిస్తాం మాకు ఏవిధమైన దురలవాటు లేదు కాఫీ, టీ అలవాటు లేదు 9391128495 ఇది నా ఫోన్ నెంబర్ సార్
@kanaparthisriharirao4547
@kanaparthisriharirao4547 4 жыл бұрын
ఓంకారం... అందరమూ బాగుండాలి... మీకు హృదయపూర్వక ధన్యవాదములు... జై శ్రీరామ్ జై హనుమాన్ జై గోమాత జై ప్రకృతిమాత జై భూమాత జై అన్నదాత ఓం శ్రీ పార్వతీశంకర నమో నమః జై శ్రీమన్నారాయణ
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
మీ స్పందనకు ధన్యవాదాలు
@SARADAINDUKURI
@SARADAINDUKURI 4 жыл бұрын
జై శ్రీరామ్ నిజంగా మీరు చేసే పని అద్భుతం మీరు భగవంతుడి దయవల్ల ఎప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@upparavijaykumar2179
@upparavijaykumar2179 4 жыл бұрын
Old is gold elanti sprit youth ki chala avvasarm mee lanti Varu kavaalli sir youth guidelines ga
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Yes. Thank you
@ppantangi
@ppantangi 4 жыл бұрын
నరసింహారావు గారి లాగ ప్రతి విశ్రాంత ఉద్యోగులు,ఉత్సాహం ఉన్న వ్యాపారస్తులు కనీసము నాలుగు ఎకరాల వ్యయసాయ భూమి కొని జీవితం సాగిస్తె మంచిదని నా అభిప్రాయం
@joshkeliye2023
@joshkeliye2023 4 жыл бұрын
Respected..please give it to those who are really interested on agriculture work in youngsters.and especially give to fresher's but not nil knowledge on agriculture work and interest why means you can bring out best new aspirants in agriculture and already doing people may give over advice's to you and new people will listen at you and follows you.many people may show interest but choose wise and genuine and honest person who gives you assurance to your fields.thank you for your kind initiation.
@gayatriannamraju707
@gayatriannamraju707 4 жыл бұрын
U both r so great Sir/ madam...... very happy to c this video......I love agriculture...... but unfortunately I have no land ....so just watching all agricultural videos....,👍🙏🙏
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@s.chandru1965
@s.chandru1965 4 жыл бұрын
Yearly lease yenthandi...? Horticulture crop area yentha...? Other normal crops area yentha..? For all crops drip irrigation system vundhandi.....?
@b.v.6137
@b.v.6137 4 жыл бұрын
You are great sir.Your condition that leaseholder has to cultivate the land without using fertilizers and pesticides is highly appreciable
@prashanthreddy6758
@prashanthreddy6758 4 жыл бұрын
Good interview and I follow your every video. One small suggestion if you don’t mind. Please try to involve the lady as well in your interview. She tried talking three times if you watch yourself the video again. So please involve the second person as it will bring more perspective over the subject. ☺️☺️☺️
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thanks bro. Thank you for your support & suggestion. Every time & everywhere I respect mother and nature. She is a great mother. I asked her before we started the interview. She refused to speak. But, I made a special video with her on dry sapota, dry mango. I will publish soon.
@gangadhariswamycharan2847
@gangadhariswamycharan2847 4 жыл бұрын
హాయ్ సర్ నా పేరు స్వామి నాకు సేంద్రియ పద్ధతి లో వ్యవసాయం చేయడం చాల ఇష్టం మేము ఇద్దరం బ్రదర్స్ కావున మాకు మీ భూమి లీజు కు ఇస్తారని ఆశిస్తున్నాను దయచేసి ఇవ్వగలరు మాది నల్గొండ జిల్లా 🙏🙏🙏🙏🙏....
@gangadhariswamycharan2847
@gangadhariswamycharan2847 4 жыл бұрын
8309859466,8333976471
@venkataramarajukutcharlapa990
@venkataramarajukutcharlapa990 4 жыл бұрын
We are interested... Could you please give us details? And we are so happy to see this natural farming.
@santoshimataconsultancy2270
@santoshimataconsultancy2270 4 жыл бұрын
Sir rojulu bagoledu miru lease ki enduku isthanu ani anukunnaro manishini pettukuni cheyinchukondi avarikaina isthe malli kalli cheyaru
@republicindiacoins
@republicindiacoins 4 жыл бұрын
Great job.
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thanks!
@varunbhrdwj
@varunbhrdwj 3 жыл бұрын
Goppa alochanalu... Prakruti premikulu.. 🙏🙏🙏🙏🙏🙏
@prashanthreddy6758
@prashanthreddy6758 4 жыл бұрын
I would be more nice to see their sons continue this farm rather than just living forever in us. Agriculture is not food and economical thing, it’s more of an way of life. I noticed some pain of missing their children in their voice. 😞
@mbompaly
@mbompaly 4 жыл бұрын
That is exactly what I was also thinking , in fact if you do the agriculture in proper way these days you can have very good living also, we need more and more educated people need to take up agriculture as a profession, then only agriculture will become like a serious profession, as you mentioned it also has lot of benefits of families living together, grand children and grand parents will have very good time if families live together.
@srinivas978
@srinivas978 4 жыл бұрын
exactly, the reason i never filed a green card in US and here Iam back with my parents in india. Many people ask me why???, i smile and say “for my happiness of seeing my parents happy”
@manoharpatil6795
@manoharpatil6795 4 жыл бұрын
Uncle and aunty We are proud of you since you have proved your love for farming. God bless you.
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@KiranRavuri1
@KiranRavuri1 4 жыл бұрын
Amazing Video ! very inspirational. This is going to be the future.
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thanks so much!
@upparavijaykumar2179
@upparavijaykumar2179 4 жыл бұрын
Maa nanna garu kuda oka raythu but agriculture antey enta hardwork oo naki telusu dantlonu mari natural agriculture antey inka kastam but agriculture paina preama una vallu complsury ga chestaru like you sir.
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
ఆగస్టు 31, 2020న ఈ వీడియో పబ్లిష్ అయింది. వారం రోజుల్లోనే ఎంతో మంది స్పందించారు. వీడియో చూసి చాలా మంది స్పందించారు. అందరికీ ధన్యవాదాలు. ఎక్కువ స్పందన వచ్చినందున అందరికీ ఫోన్ చేయడం కుదర్లేదు. వందల మంది నేరుగా ఫామ్ కు వచ్చి చూశారు. లీజు అవకాశం ఇక లేదు. తన ఫామ్ లోని ప్రతి చెట్టునూ సొంత బిడ్డల్లా, భూమిని కన్నతల్లిలా కాపాడుకుంటున్న నర్సింహ్మారావు గారు.. డబ్బుల కోసం కాదు, తన భూమిలో ఎప్పటికీ సేంద్రీయ పద్దతిలో సహజమైన ఆహారమే పండించాలనే గొప్ప ఆశయంతో ఉన్నారు. అందుకు తగిన వారికి అవకాశం కల్పించారు. ఫోన్ నంబర్ పోస్ట్ చేయకండి. మీరు పోస్ట్ చేసినా మీకు కాల్ రాదు. ఫామ్ కు కూడా నేరుగా వచ్చే ప్రయత్నం చేయకండి. లీజు అవకాశం ముగిసిపోయింది. వీడియోలో ఇతర రైతులకు స్ఫూర్తినిచ్చే అంశాలు చాలా ఉన్నందున వీడియోను ఇదే విధంగా ఉంచుతున్నాం. డిలీట్ చేయడం లేదు. గమనించండి.
@devarakondaa
@devarakondaa 4 жыл бұрын
చాలా బాగా వ్రాశారు రాజేందర్ గారు. ఇది చాలా మంచి ఉద్దేశం నరసింహారావు గారిది. సేంద్రియ వ్యవసాయం వొచ్చినవల్లకే ఇవ్వడం మంచిది. అసలు వాళ్ళు వాళ్ళకి ఉన్న పొలాలు ఎలా చేస్తున్నారో అదికూడా చూసి ఇవ్వటమే మేలు. చెప్పడానికి ఎన్ని విషయాలు అయినా చెప్పొచ్చు చేసినట్టే, కానీ చేసేటప్పుడు ఎదుర్కోవలసిన ఇబ్బందులు చేసినవల్లకే తెలుసు. నమస్తే.
@kingsinglevenkat4336
@kingsinglevenkat4336 4 жыл бұрын
9133336785 కాల్ మీ సర్ ప్లెజ్
@kingsinglevenkat4336
@kingsinglevenkat4336 4 жыл бұрын
నాకు ఒక అవకాశం ఇవ్వండి సర్ నేను చూస్తాను సర్
@user-qn4ep7eo7i
@user-qn4ep7eo7i 4 жыл бұрын
@@kingsinglevenkat4336 time waste bro...
@s.chandru1965
@s.chandru1965 4 жыл бұрын
@@teja7048 50 lakhala...? 50 lakhs vunte sontham land konukovachuga..?
@moneypowernirmala9278
@moneypowernirmala9278 2 жыл бұрын
miku na hyrudhayapurwaka dhanyavaadalu thank you univers thank you natur
@naturemurali7331
@naturemurali7331 4 жыл бұрын
Excellent sir Nature bless you lot
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thanks a lot
@lakshmiprasunachalla8616
@lakshmiprasunachalla8616 4 жыл бұрын
మంచి వీడియో చాలా బాగుంది thank you
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@rayalaraghukishore
@rayalaraghukishore 4 жыл бұрын
This is negative comment, but consider before taking lease. After taking it for lease, you will become a coolie or servent to them. They guide you but it become torcher
@pattabhimaruri5727
@pattabhimaruri5727 4 жыл бұрын
Very very good person.natural system tho agriculture chesthunnaru.thanks
@DrTRamu
@DrTRamu 4 жыл бұрын
లీజ్ కు ఐతే ఎన్ని సంవత్సరాలు ఇస్తారు మరి రేట్ ఎంత
@chilukuriupendar3388
@chilukuriupendar3388 4 жыл бұрын
First chusukoni matlada li
@user-qn4ep7eo7i
@user-qn4ep7eo7i 4 жыл бұрын
Work out కాదు బ్రో... ఓనర్ చాలా స్ట్రీట్...
@nareshyadav9895
@nareshyadav9895 4 жыл бұрын
@@user-qn4ep7eo7i మీకు ఎలా telusu
@abhiramabhi1583
@abhiramabhi1583 4 жыл бұрын
@@user-qn4ep7eo7i vallanu chustene telustundi
@bogariashokkumar4282
@bogariashokkumar4282 4 жыл бұрын
@@abhiramabhi1583yes brother
@bhavanishankerchintalapati9896
@bhavanishankerchintalapati9896 4 жыл бұрын
అద్భుతమండీ . చూడడానికి తప్పక రావాలని ఉందండీ .
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@rajeshpediredla3917
@rajeshpediredla3917 4 жыл бұрын
I really intrested sir How much lease amount your expecting sir
@polinenisreenivas7050
@polinenisreenivas7050 4 жыл бұрын
Base of indian economy
@Iphoneraja2.0
@Iphoneraja2.0 4 жыл бұрын
Excise department ante bagane sampadincharu..
@yuvan-th3dc
@yuvan-th3dc 4 жыл бұрын
Hello my self ANIL REDDY , planning to do organic farming ,and now i m doing business in hyderabad city
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
మీ స్పందనకు ధన్యవాదాలు. ఇప్పటికే సుమారు వంద మందికి పైగా నర్సింహ్మా రావు గారి ఫామ్ నేరుగా విజిట్ చేశారు. వాళ్లలో తప్ప వేరే వాళ్లకు అవకాశం లేకపోవచ్చు.
@jaswanthkumar6073
@jaswanthkumar6073 4 жыл бұрын
I am interested
@jayaprasadrongali2913
@jayaprasadrongali2913 4 жыл бұрын
Leage cost
@chakemperor3293
@chakemperor3293 4 жыл бұрын
very good sir.. hats off... im very much interested fr ur conditions... but im in Anantapur district..... hope u will get good people fr farming....
@bhaskarreddy1028
@bhaskarreddy1028 4 жыл бұрын
Anchor sum up is excellent
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@VeniVlogsUSA
@VeniVlogsUSA 4 жыл бұрын
Meru ichina avakasam chala bagundi evaru vastaro lucky valluu
@pavanimalisetti7316
@pavanimalisetti7316 4 жыл бұрын
Great sir chala manchi alochana
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@sdevi8431
@sdevi8431 4 жыл бұрын
Chivari majili ane mata badda ani pinchindi me dapatulu aroghyam GA vundali sir
@madhusudhanavedantam726
@madhusudhanavedantam726 4 жыл бұрын
సోలార్ యెనర్జీ కి కూడా యేర్పాటు చేసుకుంటే యింకా బాగుంటుంది. పూర్తిగా ప్రకృతి జీవనం అవుతుంది.
@karthikmynampati1378
@karthikmynampati1378 4 жыл бұрын
Thanks for uploading. Greetings to Mr. Narasimha Rao. I am also having same property in Nellore. Having 1000 Royal Punasa mango, 600 Lemon plants, sapota, panasa, dates, Usirika, Jama, Banana in 14 acre. 7 acres paddy. Looking for the same. Having all agricultural equipments including 241 Tractor
@anandsagar8550
@anandsagar8550 4 жыл бұрын
My phone number 6305538587
@satyampatel7156
@satyampatel7156 2 жыл бұрын
Anna meru chesey prathi video challa use ey vundhi Anna yepatiki meru ela ney chesthu meru kuda bagundalli anee korukuntuna Anna
@ksaaradaanilkumar7433
@ksaaradaanilkumar7433 4 жыл бұрын
Sir you’re very great and inspirational 🙏🏻🙏🏻🙏🏻
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Yes. Thank you
@mahesh_physiophysio6774
@mahesh_physiophysio6774 4 жыл бұрын
Sir మీరు చేస్తుంది చాలా బాగుంది సార్ నా పేరు DR. మహేష్ నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను. నాకు ప్రకృతి వ్యవసాయం చాలా ఇష్టం నాకు ప్రకృతి వ్యసాయం చేయాలి అని ఉంది చిన్నప్పుడు వ్యవసాయం చేసాను. మీకు ఇష్టం ఉంటే మీ ప్రకృతి వ్యసాయం క్షేత్రం నేను లీజ్ కు తీసికోవాలి అనుకుంటాన్నాను మీరు ఏ పద్ధతులు లో వ్యసాయం చేసారో ఆ పద్ధతులు లో నేను వ్యసాయం చేస్తాను. మీరు నాకు ఆ అవకాశం కలిపించగలరు. పుడిమి తల్లి కి హాని చేయకుండా ప్రకృతి వ్యసాయం చేయాలిని ఎప్పటినుంచో నా కోరిక దానికి మీరు సహకారం అందించ గలరు అని మనవి నా వయసు 40 స్వసంత్రాలు నా ఫోన్ నెంబర్ 7396932909
@srinivasaraoalagandula2136
@srinivasaraoalagandula2136 4 жыл бұрын
Narasimharao copul hats up to u.namsakaram sir ur very great.&rreddy garu ur donig great job thanku
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
మీ స్పందనకు ధన్యవాదాలు
@mallimallikarjun3477
@mallimallikarjun3477 4 жыл бұрын
Very nice Anni Baga samakurcharu
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Yes. Thank you
@kmbrao1
@kmbrao1 4 жыл бұрын
ఎంతో బావుంది
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@ganeshmedha5011
@ganeshmedha5011 4 жыл бұрын
Namasthe sir.....am Ganesh ......from srirampur colony,mancherial.....b.ed complete aipoindhi.....teacher ga seven years work chesanu.....my age 28.....naku ilanti....pachani polala madhya life lead cheyalani chinna korika......vatitho edho dabbu sampadinchalani kadhu.......bt prashanthamaina vathavarnam lo undalani........naku ae land ledhu...bt farming chesanu ammamma vallintlo....kontha varaku panulu telisina.......fresher nee.....vyavasayaniki.......meeru free ainapudu mimmalni kalavataniki avakasham isthe vachi kalusthanu sir....my number.......9505241474
@naturemurali7331
@naturemurali7331 4 жыл бұрын
Save food save water save power save fuel save paper save trees save ozone save nature save life save Earth stop pollution
@garikivenkateswararao3696
@garikivenkateswararao3696 4 жыл бұрын
Sir if you gave me that choice then you will get your dreams and my children's along with never stay like feeling also you can't get. So anyhow I waiting for your answer sir.
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
మీ స్పందనకు ధన్యవాదాలు. ఇప్పటికే సుమారు వంద మందికి పైగా నర్సింహ్మా రావు గారి ఫామ్ నేరుగా విజిట్ చేశారు. వాళ్లలో తప్ప వేరే వాళ్లకు అవకాశం లేకపోవచ్చు.
@garikivenkateswararao3696
@garikivenkateswararao3696 4 жыл бұрын
@@RythuBadi thank you for replying but brother please I want talk to Narasimha Rao Garu so his phone number please...
@yendodukrishnareddy3224
@yendodukrishnareddy3224 4 жыл бұрын
Thanks sir hats off to your idea of zero budget natural forming. Be careful of thief's.
@analystprakash9145
@analystprakash9145 4 жыл бұрын
మీ అపేక్ష కు, కష్టానికి వందనాలు
@phanidhar-dx1ij
@phanidhar-dx1ij 4 жыл бұрын
Nice sir evvariki lease ki evvakandi mosam chestharuu...
@nreddy2230
@nreddy2230 4 жыл бұрын
Great work Narsimha Rao gaaru.
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you sir
@JS.104
@JS.104 4 жыл бұрын
Really Great Sir 🙏🙏🙏 Respect Former 🙏🙏
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@MegaSidster
@MegaSidster 3 жыл бұрын
Mee adarsaniki 🙏
@lalitharaj7111
@lalitharaj7111 4 жыл бұрын
No words sir , great 💐🙏🏻.
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thanks a lot
@ramuyrr4799
@ramuyrr4799 4 жыл бұрын
Thelugu raithu badi; hat's up sir,. Your great
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@SaleemKhan-mv4zq
@SaleemKhan-mv4zq 4 жыл бұрын
You got good response from public
@sumamalinibssv1600
@sumamalinibssv1600 4 жыл бұрын
Very very nice......
@malleshhanumantu1824
@malleshhanumantu1824 4 жыл бұрын
Nenu photo graphar prajant naku melage vevasayam ante chala estam sir please naku avakasham estharanukuntunnanu thank you sir na varaku 37 years sir thank you sir
@MrVemurivenkat
@MrVemurivenkat 4 жыл бұрын
Wow great farm. Looks well maintained. But meeku oka iddaru pani vaallu kavali ani advertise cheyalsindi, lease ki istham ani kadu. Lease ki theesukune vaallu poorthiga meeru cheppinatle cheyalante ela ? Assalu meeru ade place lo vunte assalu work out kadu, day 1 nunchi godavalu start avuthayi. Anyway good luck
@ASN624
@ASN624 4 жыл бұрын
నమస్కారం Sir, మీరు చెప్పిన మాటలు చాలా సంతోషం వేసింది, నాకు చాలా ఇంట్రెస్ట్ ఉందికానీ, మీరు చెప్పిన మాటలు బట్టి నా వయస్సు 64+ కాబట్టి నేను చెయ్యలేక పోవచ్చు..in anyway you are Great Sir
@Gpm1234
@Gpm1234 4 жыл бұрын
We can see this kind of natural farms in East and vishaka Lovely
@manjunathareddy4511
@manjunathareddy4511 3 жыл бұрын
Sir one month organics farming gorenche trying istara sir
@praveensama1984
@praveensama1984 4 жыл бұрын
Super sir.. Me naturall farming ki Hatsup.....
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@satyavathithurayi6113
@satyavathithurayi6113 4 жыл бұрын
Vallu retairment ki ela plan chesukunnaru adegete e janaration vallaki useful ga vuntunde
@nareshk9208
@nareshk9208 4 жыл бұрын
Correct...
@narendranathkadali9537
@narendranathkadali9537 4 жыл бұрын
Nice sir.... Interested to discuss more on lease as I'm already doing natural farming
@thirupathimallesh5485
@thirupathimallesh5485 4 жыл бұрын
Hatsoff sir inspiration
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Yes. Thank you
@palamurukrishnabathula2612
@palamurukrishnabathula2612 4 жыл бұрын
Good program and good habits narasimha rao sir
@karunyahyd
@karunyahyd 4 жыл бұрын
Sir Meeku danyavaadalu, deenilo anubhavam leka intrest unnavallaki chance estara, aarthikanga venabadi unnavallaku
@saijyothi8515
@saijyothi8515 4 жыл бұрын
Superb uncle
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thanks a lot
@padmavathivanjarapu3461
@padmavathivanjarapu3461 4 жыл бұрын
Impressive
@raghuvendernaik8423
@raghuvendernaik8423 4 жыл бұрын
Ee padathi Naku chala estam
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@bunnisbite5978
@bunnisbite5978 4 жыл бұрын
Great sir...we respected sir 🙏🙏
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thanks a lot
@cjyothirmaireddy6166
@cjyothirmaireddy6166 4 жыл бұрын
Very good
@balramrams8711
@balramrams8711 3 жыл бұрын
Total ga prakruthi vyavasayam cheyalani
@samudralavenkanna1430
@samudralavenkanna1430 4 жыл бұрын
Hats off to you sir
@daditejaakhil594
@daditejaakhil594 4 жыл бұрын
Cogarette cantinue great your family One year ku total cost kavulu.
@gorantlarangarao1286
@gorantlarangarao1286 4 жыл бұрын
స్వర్గసంతోషఆహ్లాదఆనందజీవితం అంటే ఇదే కదా
@ravikumar-ro6hv
@ravikumar-ro6hv 3 жыл бұрын
No words ,memu Chala late ga chusanu bro Yemaina avakasam unda bro contact yela avvali Please reply ivvandi bro ,me prathi video chustamu
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you bro No Chance right now
@dharani7a457
@dharani7a457 4 жыл бұрын
Super Great Sir👍
@bommaravi1691
@bommaravi1691 4 жыл бұрын
Good.sir.your.habits.hatsup.
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thanks and welcome
@nayakantidevaraju6238
@nayakantidevaraju6238 3 жыл бұрын
Gad bless
@baireddyvenkatramireddy9704
@baireddyvenkatramireddy9704 4 жыл бұрын
మంచి opportunitie
@sudhakarmadanambedu6335
@sudhakarmadanambedu6335 4 жыл бұрын
Best of luck
@guruodur4860
@guruodur4860 4 жыл бұрын
Sir is great, 🙏🙏👍
@artv3608
@artv3608 4 жыл бұрын
Good video, truly inspired..
@srigatritraders3229
@srigatritraders3229 4 жыл бұрын
ముందుగా మీకు ధన్యవాదాలు సార్
@parvathiakkaraju3381
@parvathiakkaraju3381 4 жыл бұрын
ఆమె కూడా మాట్లాడితే(మాట్లాడనిస్తే) బాగుండేది.
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
ఈ వీడియోలో అహల్య గారు మాట్లాడను అన్నారు. తర్వాత ఆమెతో వేరే వీడియో చేశాం. చూడండి.
@ramasarvani3658
@ramasarvani3658 4 жыл бұрын
Prakruti lo jeevistunnaru adrustavantulu
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
好人小丑
Рет қаралды 98 МЛН
Gli occhiali da sole non mi hanno coperto! 😎
00:13
Senza Limiti
Рет қаралды 24 МЛН
ZERO BUDGET NATURAL FARMING (ZBNF) | Subhash Palekar
12:34
Discover Agriculture
Рет қаралды 369 М.
vermicompost,cocopeat,neem powder available at reasonable price..Hyd
6:36
Manju home garden
Рет қаралды 268 М.
Sandalwood Farmer Success Story | Pogula Istharapu Reddy | తెలుగు రైతుబడి
23:25
తెలుగు రైతుబడి
Рет қаралды 518 М.
అరెకరం భూమిలోనే 10 పంటల సేద్యం | Telugu RythuBadi
15:26
తెలుగు రైతుబడి
Рет қаралды 92 М.