Please subscribe our new channel. youtube.com/@JoyOfGospelTelugu?si=pvhZ4FKfcmb-0Eki
@KaiberB Жыл бұрын
హిందూ లా మీరూ ఇలా చేయడం తప్పు దేవున్ని నవ్వుల పాలు చేస్తున్నారు
@KaiberB Жыл бұрын
దేవునికి తల్లి మరియమ్మ అంతే కానీ ఆమె దేవత కాదు
@KaiberB Жыл бұрын
బైబిలు చదవండి plz
@samkumar8019 Жыл бұрын
This is totally wrong song pastor.. your a god servent please remember..what is this ideals worship...so bad you testimony your not server the lord Jesus or Trinity of god..
@jayarajugorantla223110 ай бұрын
Dear the holy faithful,and all friends, please recite the holy Rosary, certainly the holy Trinity and Mother Mary will be with you.
@gannelaravanamma444 Жыл бұрын
అమ్మ వేళంగిణి మాత నేను అనుకున్న కోరికలు నెరవేరాలని మా కొరకు ప్రార్ధించండి 🙏🙏🙏🙏🙏🙏ఆమెన్ 🙏🙏🙏🙏✝️✝️
@gannelaravanamma444 Жыл бұрын
అమ్మ నేను, మరియాదాస్ అనుకున్న కోరికలు నెరవేరి మరల మీ సన్నిధికి వచ్చే భాగ్యం దయ చేయండి తల్లి 🤲🤲🤲ఆమెన్ 🙏🙏🙏ఆమెన్ 🙏🙏🙏ఆమెన్ 🙏🙏🙏ఆమెన్ 🙏
@zillarajesh831 Жыл бұрын
@@gannelaravanamma4441
@yesammabandaru4 ай бұрын
Amen
@ushasri78163 ай бұрын
Nenu prati year vellathanu naatho paatu vere vallani kuda thisukuni vellathanu anukunna prati pani jarugutundi. .
@KaiberB10 күн бұрын
@@gannelaravanamma444పిచ్చి పుల్లయ్య
@g.ceclia6761 Жыл бұрын
అమ్మా దయచేసి నా కుటుంబానికి మంచి ఆరోగ్య సంపదలు మరియు నా కుటుంబంలో ఎల్లప్పుడూ సంతోషం కలగాలని ప్రార్థించండి 🧎♀️🕯️😭🙏
@rambabugeddam9056 Жыл бұрын
Praise the lord.. Father garu 💖🙏 మా కొరకు ప్రార్ధన చెయ్యండి ఆత్మీయ తండ్రి గారు.. ఆమేన్ 💖👏
@PachipalaRamakrishna Жыл бұрын
పేషెంట్ పచ్చిపాల అంజయ్య ఆర్ట్ వాల్స్ బ్లాక్.... సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి అమ్మ మరియమ్మ తల్లి మేరీ మాత... Amen 💞💞❤️❤️
@vijayakopuri1497 Жыл бұрын
అమ్మ వెళoగణీమాత మమ్మల్ని, మా పిల్లలును కనికరించండి, దీవించండి, ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అమ్మ తల్లి వేలంగిని మాత నా తల్లిదండ్రులు నా భార్య నా కొడుకు నా కూతురు నా మనవరాలు నా మనవడు నా ఇరుగుపొరుగువారు నా చుట్టూ ప్రక్కల వారు ప్రతి ఒక్కడిని కాచి కాపాడు తల్లి ఆమెన్ హల్లెలూయ
@tanmairaagni11 ай бұрын
Amen ❤
@sridevivilluri765811 ай бұрын
Amen
@Clash_x211 ай бұрын
జీవన్మరణములు సృష్టికర్త వశము దేవునికి మాత్రమే భయపడండి ! ఆయనకు మాత్రమే ప్రార్ధించండి ద్వితియోపదేశకాండము 32:39 ఇదిగో నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు మృతినొందించువాడను బ్రదికించువాడను నేనే గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే నా చేతిలోనుండి విడిపించువాడెవడును లేడు
@Shambu3277 ай бұрын
😅😆😆 comedy ppl copying from hinduism
@umarani16307 ай бұрын
No😅😊😅😅😅😢😊😅😅😅😅Jnn in...
@chandrashekharraokatikala2721 Жыл бұрын
Amma velangani MATHA Devaadi Devuni THALLI KI VANDANAMULU. PRAISE THE LORDJESUS Good morning Father garu Meedayani sahayamunu rakshanani maaku prasadinchandi AMMA.
@rambabugeddam9056 Жыл бұрын
అమ్మా వెళాంగణి మాత మీకు వందనము.. ఆమేన్ 💖👏
@AnilbhaskarPaidimalla-pc6hc11 ай бұрын
Bible lo vigraharadhana cheyyadam tappu alantidi meri. Matha ni pujinchadam tappu
@Vivasvan22-21zy11 ай бұрын
@@AnilbhaskarPaidimalla-pc6hcMidhi mikea oka clarity ledhu British kukkalara
@Varshu1234820 күн бұрын
@@AnilbhaskarPaidimalla-pc6hcమేము మేరీ మాతను వేడుకుంటాము బాబు. దయ చేసి ఇంక మమ్మల్ని తినడం ఆపేయండి 🙏.
@Varshu1234820 күн бұрын
@@AnilbhaskarPaidimalla-pc6hcమీకు ఏమ్ సమందం అయ్యా, మేము మేరీ మాతను వేడుకుతున్నాము, మేము చేసే ప్రతీ కార్యం లోకి వచ్చేస్తారు, ఆపేయడానికి ప్రొటెస్టెంట్లు. నిరూపించండి అయ్యా మేము విగ్రహారాధన చేస్తున్నాము అని, మేరీ మాతని పూజిస్తున్నామని.
@Varshu1234820 күн бұрын
@@AnilbhaskarPaidimalla-pc6hcమేము మాతని పూజించము Anilbhaskar గారు, మేము కేవలం ఆవిడని వేడుకుంటాము. ఒక వేల ఆవిడ సహాయం ద్వారా కూడా దేవుడు మాకు మేలు చేస్తే, మేము ఆవిడ సహాయానికి ఈ రూపం లో "కృతజ్ఞత" చెప్తాము. ఇంకో విషయం అవి విగ్రం కాదు స్వరూపం.
అమ్మ వెళ్ళంగని తల్లి నీకు వందనాలు నేను ప్రతి సంవత్సరం ని కాడికి వస్తున్నాను నేను కోరుకున్న ప్రతిది నెరవేరుస్తున్నావు నీకు 🙏 నేను ఇప్పుడు చాల పెద్ద ప్రాబ్లెమ్ లో వున్నాను నాకు మిరే సహాయం చేయాలి అని కోరుకుంటున్నాను 🙏
@tejabokka57586 ай бұрын
ఏ ఊరు అండి
@matineecinemalu2.010Ай бұрын
Sachipoo problem solve kasa
@Varshu1234820 күн бұрын
@@tejabokka5758వేలంకణ్ణి తమిళనాడు
@PachipalaRamakrishna Жыл бұрын
ఆల్ పేషెంట్స్ కోసం ప్రార్థన చేయండి తల్లి మరియమ్మ మేరీ మాత
@shaikkhasimbi248810 ай бұрын
అమ్మ వేల విని మాత నీకు వందనాలు మంచి ఆరోగ్యము నాకు నాకు ఇవ్వమ్మా నిన్ను దర్శించే దర్శించే భాగ్యాన్ని మాకు ఇవ్వమ్మా మంచి ఆరోగ్యము ప్రతిక్షణం ప్రార్థించే కృపను నాకు ఇవ్వమ్మా
@shaikkhasimbi248810 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏
@శంకర్_2047 ай бұрын
Orani 😂😂😂😂😂
@nagamanisabbinenimani5066 Жыл бұрын
అమ్మ వేలంగని మాత స్తోత్రం తల్లి స్తోత్రం నా అమ్మ మా ఫ్యామిలీ ఆరోగ్యాలను కాపాడండి తల్లి ఆమెన్
@satish16965 ай бұрын
వందనాలు అమ్మగారికి కృతజ్ఞతలు
@vijayakumari359615 күн бұрын
Ave Maria Ave Maria Ave Maria koti koti koti vandhanalu Amma Maria ❤❤❤❤❤❤❤❤
@anandkumarbabubachalakuri2933 Жыл бұрын
Velankanni matha pray for our family Praise the lord 🙏 Amen4
@Suryanarayana-hz2lhКүн бұрын
అమ్మ వేలంగిని మాత నాకు ఉన్న అప్పులు సమస్యలు తీరాలని ప్రార్థన చేయండి ఆమెన్ అలాగే నా బిడ్డను కూడా చల్లగా చూడు తల్లి ఆమెన్
@mariyamargaritapaul9478 Жыл бұрын
Praise the Lord. Amma pavitra maatrumurty maakai prardhana cheyyamma.Ave mariya.praise the Lord.father maa koraku prardhana cheyyandi.praise the Lord.
@haibai4186 Жыл бұрын
Mariatalli.... Vandanam..... Amen.... 🙏🙏🙏🙏🙏
@Jesus_saves37 Жыл бұрын
Chala thanks father ee pata kosam eppatinuncho vetukutunnanu
@rajukatti8662 Жыл бұрын
అమ్మ వేలగాని మాత మాకుటుంబ కోసం ప్రడించమ్మ 🙏🏿🙏🏿🙏🏿ఆమెన్ 🙏🏿🙏🏿🙏🏿
@suvarnaraju58698 күн бұрын
అమ్మ మేరీ మాత మాకు మంచి ఆరోగ్యం, అష్ట అశ్యర్యములు, కలుగుజేయుము మములని ఆశీర్వాదించుము
@suheelrao1744 Жыл бұрын
Amma vandanamu Praise the lord 🙏 father garu
@vijayammavijayamma90928 күн бұрын
Amma VELANGINI MATHA Na kuturu DIVYA SPANDANA Vivaham Koraku ma appulu teretatlu ma Koraku devuni Prardinchandi Aamen Aamen ❤❤
@AnokuDarsanam-wr1if3 ай бұрын
తండ్రి మేము అనో శ్రమ్లాలు ఆపు లలో ఉనం కాపాడండి వేళంగానిమాత మరియమ్మ తల్లి కాపాడండి ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vijayammavijayamma90928 күн бұрын
అమ్మా వేళాంగిణి మాత మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి నా కూతురు వివాహం దేవుని చిత్తము చొప్పున జరగాలని ప్రార్థన చేయండి మా అప్పు తీరి ఇళ్లు కట్టించు కొనుటకు దేవుని సన్నిధిలో వుండాలాగా మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@jyothibenguluri29564 ай бұрын
అమ్మ నా కుటుంబాన్ని కాపాడు, మాకు ఉన్న అన్ని సమస్యల నుండి మమ్ము విముక్తులను చేయుము తల్లి మా పెద్ద బాబుకు మంచి ఆరోగ్యం దయచేయమ్మ
@mohanrao13011 ай бұрын
మాకు పిల్లలు కావాలి అమ్మ కలిగించు అమ్మ పిల్లలలను
@anjikanche14633 ай бұрын
Sure God will give pray every day
@mohanrao1303 ай бұрын
Praise lord
@ushasri78163 ай бұрын
Okka sari vellandi thappakunda jarigindi
@mamathanunnam7446 Жыл бұрын
Amma andhariki manchi arogyam dayacheye amma ne chitam ayety e year ne sannidhiki nannu nadipenchu amma vijaya raju father ki manchi aroyam dhayacheye amma i love you amma
@rajanilatha3560 Жыл бұрын
Amen❤thalli velankanni maatha vandanamulu thalli
@siddhusheelam6823 Жыл бұрын
Prise the Lord father garu👏👏 pray for us amma 🙌🙌🙏🙏✝✝✝
@deenagali7826 Жыл бұрын
స్వామీ స్తోత్రములు సర్వేశ్వరుని కి వందనములు స్వామీ అమ్మ అరోగ్య మాత మా కోసం మా బిడ్డ ల బిడ్డ ల కోసం సమస్త మానవాళి కోసం ప్రార్థన చేయండి తల్లి అమీన్ అమీన్ అమీన్
@jesusoul143 Жыл бұрын
నిత్య సహాయమాత మాకొరకు వేడుకొనండి 🛐🛐🛐🙏🙏🙏💐💐💐🙏🙏🙏🛐🛐🛐🛐
@ssrider1465 Жыл бұрын
Prise the lord father vijaya Raju garu Amen hallelujah
@burrikiranbabu590711 ай бұрын
అమ్మా మా తలంపు ల కొరకు మంచి ఆరోగ్యం మరియు మా కుటుంబం లో ఆర్ధిక సమస్య కొరకు మంచి గృహం నిర్మాణం కొరకు నిత్యము ప్రేయర్ చేయండి తల్లి వందనం
@catherinalingwebareddy495515 күн бұрын
Oh Maria matha ma koraku pradhana cheyyandi Amma 🎉😢🎉❤🎉Amen 🙏 Amen 🙏
@gsyamalagsyamala9295 Жыл бұрын
Thank you so much father 🙇🏻♀️🙏🏻 Amma ma koraku prardhinchandi 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 makai prardhana cheyavamma🙏🏻🙏🏻🙏🏻
@nagarajuchigurthi88929 ай бұрын
అమ్మ వేలంగిని మాత వందనము వందనం వందనం 👏👏👏👏👏
@PachipalaRamakrishna Жыл бұрын
యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయం
@chekukristapher794221 күн бұрын
నా ఫ్రెండ్స్ అనిల్ మరియు రామకృష్ణ వాళ్ళ కుటుంబాలకు పిల్లలను దయ చెయ్యమ్మ మరియమాత
@Biddika.Ramarao7717 Жыл бұрын
అమ్మా మరియ మా కొరకు వెడుకొనండి
@UnprofessionalSarcasm10 күн бұрын
Vh😢😢 ft bvg😢😢😢 ft CT
@kerlakannababu2143 Жыл бұрын
తల్లి velangini మాతా నన్ను నా పిల్లలను నా భార్యను ఆశీర్వదించు మహిమ గల తల్లి త్వరలోనే నిన్ను కుటుంబంతో దర్శించుకునే మహా కృపా భాగ్యము కల్పించు మా అమ్మా ఆమెన్ ❤❤❤HALLELUJAH ⛪⛪⛪⛪✝️✝️✝️⭐⭐⭐⭐✝️✝️✝️✝️⛪⛪⛪⛪⛪❤❤❤❤✝️✝️✝️✝️🛕🛕🛕🛕🛕⭐⭐⭐
@jackjohn2599 Жыл бұрын
మరియ తల్లి కథోలిక శ్రీ సభ ఈ తరం యువ గురువుల ద్వారా నాశనం చెయ్యబడుతుంది,దయ చేసి,వారి హృదయాలను,దేవుని వైపు నడిపే లాగా దీవించు తల్లి
@lathanvesha.v.4747 Жыл бұрын
Amma Praise the lord
@PachipalaRamakrishna Жыл бұрын
సిస్టర్ బూర శాంతి ప్రసూనా హాస్పిటల్ ఖమ్మం.... అమ్మ మరియమ్మ... మేరీ మత.... ఐ లవ్ జీసస్.. 💞💞💞
పరిశుద్ధ మరియమాత మా కొరకు వేడుకొనండి 🙏 ఆరోగ్య మాత నాకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. 🙏🙏🙏
@Varshu1234820 күн бұрын
ప్రతీ త్రి ఇయర్స్ కి ఒక సారి వెళ్తున్నాను చాలా మంచి జరుగుతుంది ఫాథర్. అంత ఆ మరియా తల్లి కృప 😊🙏😔 ఓహ్ మా పరిశుద్ధ వెళ్ళంకణి మాత మా కొరకు వేడుకొనండి ఆమెన్🙏😔
@shobaranishobarani6514 Жыл бұрын
Amma ma koraku pradhichadi🙏🙏🙏 అమ్మ
@PachipalaRamakrishna11 ай бұрын
కోదాడ ఎమ్మెల్యేగా నేను పోటీ చేసిన నా గుర్తు యాపిల్ గుర్తు దేవుడు ఆశీర్వాదంతో గెలవాలని కోరుకుంటున్నా... దయచేసి ప్రార్థన చేయండి👌🏽👏🏼👏🏼👏🏼👏🏼👏🏼
Praise the lord father 🙏 pray for me devudu naku thoduga vundali Ani prayer cheyandi father 🙏 Amma mariayamma na kosam prardhinchu talli 🙏 niku vandanalu Talli 🙏
@dsrantonvlogs9121 Жыл бұрын
Praise the lord 🙏🙏🙏
@PachipalaRamakrishna Жыл бұрын
దేవుడు యదార్థవంతుడు
@rajanipidathala4388Ай бұрын
అమ్మ మరియమ్మ పోగుట్టుకున్న మా చైన్ దొరికేలా సాయం చేయమ్మా... 🙏💐
@matineecinemalu2.010Ай бұрын
Dorkinda pulka gaa
@Varshu1234820 күн бұрын
@@matineecinemalu2.010నీకేం నొప్పి రా 😡😡
@kalapalasatish4909 Жыл бұрын
Hai tandrigaara stotram 🛐
@wswvvdpm5345 Жыл бұрын
మనసుకు చాలా ప్రశాంతంగా ఉంది ఈ సుప్రభాతం వింటూ ఉంటే. అమ్మ ఆరోగ్య మాత మాకు మంచి ఆయురారోగ్యాలు దయచేయు. మమ్మల్ని దీవించు అమ్మ. నీ మధ్యస్థ ప్రార్ధన సహాయం మాకు కావాలి. మా కోసం ప్రార్థించ అమ్మ. మాకు ఎల్లవేళలా తోడుగా ముందు ఉండి నడిపించు.
@@Clash_x2ఇది అన్య జనుల ఆచారం కాదు బాబు, భారతీయుల ఆచారం, తప్పు లేదు.
@chinnareshma3 ай бұрын
సకల మానవాళి కొరకు ప్రార్ధన చెయ్యమ్మా... 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹love you maaaa🌹🌹🌹🌹
@sanjannagangavaram30004 ай бұрын
అమ్మ వేలంకాణి తల్లి సంజన్న కు పోలీస్ జాబ్ రావాలి నా కోరిక మా కుటుంబన్ని అప్పులు తీర్చే తల్లివి ఈ సంవత్సరము వర్షాలు సమృద్ధిగా కురిపించండి పైర్ల్ పంటలు దీవించండి ఆశీర్వదించండి 🙏🙏🙏
@NandipoguAnitha-kq5lf Жыл бұрын
Amma vellangannimaatha memu anukunavani Neraveralani Pradhan cheyavamma 🙏🙏🙏Amen
@bharathi1281 Жыл бұрын
Mother Mary pre for us 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kailarambabu6895 Жыл бұрын
Pls velakanki matha our family is very good and God bless you
అమ్మ వేలంగిని మాత మీకు వందనం వందనం వందనం కారేపల్లి ఇంటి కేసు విషయంలో జడ్జిమెంట్ ఇప్పించండిమాకు మాకు న్యాయం చేయండి అమ్మ వేలంగిని మాత నీ సన్నిధిలో ఈ సన్నిధిలో మేము వేడుకుంటాం తల్లి అమ్మ వేలంగిని మాత మీకు వందనము నేను చేయు ప్రార్థన ప్రార్థన ఆలకించండి వేలంగిని మాత మీకు వందనం 🌹🌹🌹🌹🌹✨✨✨✨✨👏👏👏👏👏
@PachipalaRamakrishna Жыл бұрын
అమ్మ... మేరీ మాత.... 👏🏿👏🏿👏🏿💞💞💞
@jyothiyeruva981110 ай бұрын
అమ్మ వెళాంగిని మాత నా కూతురు కోసం ప్రాదించమ్మ
@ControversialThoughtsbyEvanKan5 ай бұрын
దేవుని ఘనమైన నామమునకు సమస్త మహిమ ఘనతా ప్రభావములు కలుగును గాక!!! ఆమెన్! ఆల్లెలూయా!! ప్రైజ్ ద లార్డ్!!! 🙏🙏🙏 🌹🌹🌹
@srinivasm2248 Жыл бұрын
Amen preyar for us my family amen father garu amen
@gangaratnaboddu2963 Жыл бұрын
❤❤❤❤❤Amma naku knee pains remove chesi schoolki manchiga nadachi velle krupa daya cheyumu deva maths vellakani maths amen
@PedababuRayapudi-md7vc Жыл бұрын
Super father
@PachipalaRamakrishna Жыл бұрын
సర్వేశ్వరుడా యేసు నాధుడా ఘోరమైన పాపాలు చేసిన తండ్రి నా తప్పులకు పచ్చతప్పడుతున్న నన్ను క్షమించండి తండ్రి యేసయ్య... 👏🏿👏🏿👏🏿👏🏿... Amen..... హల్లెలూయ హల్లెలూయ
@savitribalu60852 ай бұрын
Vandanalu thalli 🙏🙏🙏🙏🙏
@ragolurenuka543 Жыл бұрын
Go evening father father my family kosam prayer cheyyandi father
@prabhakarkuchipudi26932 күн бұрын
Praise the lord pastor Garu
@villagevolunteerc681 Жыл бұрын
Praise the lord FR 🙏🏻 please FR shyamsundar Reddy ki sampurna swastata ayurarogyamulu Bangaru bavishath kosam srikanth sasidarreddy manchi guruvuga abishekam pondhunatlunu my family prablams nundi vidudala Koraku MAA vicharana guruvula kosam prayer cheyandi FR garu please
@Suryanarayana-hz2lh16 сағат бұрын
అమ్మ వేలంగిని మాత ఈ రోజున లోన్ ఇస్తానన్నారు అది వచ్చేలాగా ప్రార్థన చేయండి మాత ఆమెన్
@ajaymadhu47995 ай бұрын
మీకు పట్టిన సైతాన్ వదిలి మీరు త్వరగా కోలుకోనును గాక ఆమెన్ 🙏🏻
@pradeepthisweety23253 ай бұрын
Yes super bro
@pagadalakirankumar28672 ай бұрын
What they are doing I don't know bro
@Varshu1234820 күн бұрын
మీకు పట్టిన సైతాను ను ఆ మరియా తల్లి వదిలించును గాక 🙏😔
@syamparasa2 күн бұрын
Amen
@Aruna-h4w Жыл бұрын
Praise the lord father garu
@KongaraHemalatha Жыл бұрын
22:36
@JesusLvoveYou Жыл бұрын
Amma mammalni mannichu thalli ma koraku praadinchamma
@plakshmanrao215Ай бұрын
Amma.velangani.matha.devaadi.devuni.talliki.vandanamulu.praise.the.lord Jesus
@Shanthi156 Жыл бұрын
Mother of velagani pray for us🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Press-d3j Жыл бұрын
Chala Bagudi Song Father
@chinnlakshmirejeti9428 Жыл бұрын
Amma Velankini maatha thalli maa koraku pradhinchandi amen 🙏🙏🙏🙏🙏 Amma Naa pregenence baby ni deevinchandi amen 🙏🙏🙏 Thank q father 🙏🙏🙏
@Baltazar_Domavarapu3 ай бұрын
అమ్మ వేలంగిని మాత మా కోసం ప్రార్థన చెయ్యమ్మ తల్లి మీకే వందా నాలు తల్లీ🙏🙏🙏🙏🙏
@sarojiniamruthaluri2997 Жыл бұрын
Thank you father Garu 🙏
@prakashg56954 ай бұрын
Amma velangani maatha maaku Aandarik I manchi Arogyamulu Daya chayandi talli meeku vandanalu 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉talli amen