Please subscribe our new channel. youtube.com/@JoyOfGospelTelugu?si=pvhZ4FKfcmb-0Eki
@gopikillada7407 Жыл бұрын
Yes father Antony, Ancita😊
@mvs746 Жыл бұрын
0:59
@anthonyshyamala7556 Жыл бұрын
@@gopikillada7407❤❤
@NaniBabu-g7w11 ай бұрын
@@mvs746😮 Hi op op no
@RamaLakshmiGandham-gi8te10 ай бұрын
😅 2:3pL TV
@VanajaKota-m9rАй бұрын
అమ్మ ఆరోగ్య మాత నీ విలువ తెలియని వారు ఎంతోమంది ఉన్నారు వారందరికీ వారందరికీ మంచి బుద్ధిని దయచేసి అమ్మ దేవుని తల్లిని విమర్శించే ఆలోచనను మార్చ్ అమ్మ మా కోసం నా కుటుంబం కోసం ప్రార్థించండి నా తల్లి ఆత్మ నిత్య విశ్రాంతిలో ఉండాలని ప్రార్థించ
@MarthammaBulla13 күн бұрын
హ్యాపీ
@manasareddybujji4591 Жыл бұрын
అమ్మ ఆరోగ్య మాత మమ్ము బ్రోవగరావమ్మ "2" పాపులము దీనులము కాపాడరావమ్మ.... కాపా... లూర్ధు మాతవు నీవే... వెలంగని మాతవు నీవే... దేవమాతవు నీవే.... మా అందరి మాతవు నీవే... "2" --------- అమ్మ-------- నీ జననం జన్మ పాప రహితోద్భవం నీ ప్రేమ అందరికీ ఆదర్శనీయం "2" నీ ప్రార్థన మాకొక అద్బుతవరం అది మాకెల్లరకు పాపప్రక్షలనం ------------ అమ్మ ------------- కరునమయుని మా కల్పవల్లివి.. మాదైవ జననీ మా స్నేహరూపిని మా మోక్ష రాగ్ని మా పాప హరని పాలించు మమ్ములను పావన రాత్రివై ------------ అమ్మ ---------- ❤🙏🏻 Praise The Lord 🙏🏻❤
@arunadevipentareddy96259 ай бұрын
Nanna ki aarogyam ivvandi amma❤
@talluriisankaram43409 ай бұрын
❤❤❤❤
@chintagadausharani81128 ай бұрын
❤
@KalyaniKothamasu-x7e6 ай бұрын
Nana ki aarogyam ivvandi amma
@brahmaiahpalukuri84026 ай бұрын
Praise the lord❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤💙💙💙💙💜💜💜
@sastrisajeeva16962 ай бұрын
అమ్మ మా కుటుంబానికి మా తోటి వారికి ఆరోగ్యము దయచేయుము దీవించు తల్లీ
@faithfix7369 ай бұрын
అమ్మ ఆరోగ్య మాత మా కుటుంబం లో శాంతి సమాధానం మంచి ఆరోగ్యం దయ చేయండి 🙏
@sanjeevraosanjeevrao5 ай бұрын
Iiweowkorl
@mariamsyed-r5p3 ай бұрын
❤👌💗
@mariamsyed-r5p3 ай бұрын
❤❤❤❤❤💗💗💗💗💗💗💗💗💗💗💛💛💛💞🤍❤❤
@DyvaswarupiAssociationprayer2 ай бұрын
ద్వితియోపదేశకాండము 5:7 నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. ద్వితియోపదేశకాండము 5:8 పైనున్న ఆకాశమందే గాని, క్రిందనున్న భూమి యందే గాని భూమి క్రిందనున్న నీళ్లయందే గాని యుండు దేని పోలికనైన విగ్రహమును చేసికొనకూడదు. మేరీమాతను పూజిస్తే నరకానికి పాత్రులు ' యేసు క్రీస్తు విగ్రహం కూడ పెట్టకూడదు , యోహాను 4:24 దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను.
@billavenkayamma2 ай бұрын
Ok@@DyvaswarupiAssociationprayer
@jedidiahm367010 ай бұрын
AMMA MATHA NANA KAPADU NEW SONG CHALA BAGANUI NEE VOICE CHALA BAGANUI JESUS WITH U ALWAYS YOUR FAMILY 🤗🙇🕎🙏🤝🧎🛐✝️🙋🎹🎷🪕🎸👋🙌👏🫶💅
@yandaramakrishna1646 Жыл бұрын
అమ్మ వందనం దేవుని స్తోత్రం. తల్లి నీ బిడ్డ అందరు గురించి ప్రార్థన చేయండి
@allammanjula5891 Жыл бұрын
అమ్మ ఆరోగ్యంమాత మా మనువడు నైతిక్ షయాన్ కి మంచి ఆరోగ్యం దయ చేయమ్మ అమ్మ ఆరోగ్యమాత మా కొరకు వేడుకొనండి
@ChandraMohan-hs2fr3 ай бұрын
ఆంమ్మ ఆరోగ్య మాతా మా కుటుంబం అంతా శాంతి సమాధానం మంచీ ఆరోగ్యం దయా చేయండి తల్లి 🎉🎉🎉
@nagalakshmibonthu76Ай бұрын
అమ్మ ఆరోగ్య మాత నా కుమార్తె కి స్వస్థత కొరకు ప్రార్ధించు తల్లి😢😢😢🙏🙏🙏
@NarayanaNaran-kx7ix2 ай бұрын
తల్లి మా కుటుంబం లో అందరికి మంచి ఆరోగ్య ఆయస్సు ఇవ్వు తల్లీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramapullareddy8000 Жыл бұрын
అమ్మ వేలంగిని మాత నాకు 33 లక్షల అప్పు ఉంది తల్లి నాకు అప్పు తీర్చు లేకుంటే నాకు చాలా టూ సైడ్ చేసుకోవాలనిపిస్తుంది తల్లి నా కోసం అందరూ ప్రార్థించ వలసిందిగా ప్రభువు నామమున కోరుకుంటున్నాం
@manidayamani20268 ай бұрын
Appulu unte susaid cheskovala uncle appulu tiripovali ani kutumbamu antha japamala cheskondii every day thapakunda and kutumbamu antha prardanalu cheskondii uncle........ Susaid ane allochana tisiveyandi roju japamala intlo cheskunte miku solution istadi uncle.....
@AnuAruna-bn7mrАй бұрын
God bless you Andi 🙏
@parusharamulupendiga9611Ай бұрын
Evdra nuvvu chavu ra
@guntachinnarao9690Ай бұрын
We will pray for ur intentions But Don't do wrong things
@AnokuDarsanam-wr1if3 ай бұрын
అమ్మ ఆరోగ్య మత maa ఫ్యామిలీ మై విల్లెజ్ అందరిని దీవించండి తల్లి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఆమెన్ ఆమెన్ ఆమెన్
@rameshpani982513 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kodamanchilibapiraju4772Ай бұрын
అమ్మా నా చిన్ననాటి నుండి నాగురించి యేసయ్యను ప్రార్డించమని అడుగగా అడిగారు తల్లి ఇప్పటి వరకు మీ ప్రార్థన సహాయముతో యేసయ్య దీవేనతో జీవిస్తూ వున్నాను లోకము అందరూ ఆరోగ్యముగా ఆనందముగా వుండాలని యేసయ్యను ప్రార్థించండి అమ్మా మీ బిడ్డ భాను కి సంపూర్ణ ఆరోగ్యమును ఇవ్వమని యేసయ్యను ప్రార్థించండి తల్లి
@giribabu3158 Жыл бұрын
అమ్మ నీ బిడ్డ తేజ మంచి ఆరోగ్యాన్ని దైర్యాన్ని ఇవ్వుఅమ్మ
@AnuAruna-bn7mrАй бұрын
God bless you teeja
@krishnajessi86183 жыл бұрын
Amma ma amma song chala bagundhi..mana Mariya thalli song Edina andhulo Amma untundhi.indhulo special ga prathi word kuda Mary matha thalli ni manathone undalani pisthunatlu untundhi..Amma ni nammakam tho pilisthe eppudu manalanu pattukuni untundhi ..mana andhari matha,Bangaru matha love you thalli ...nice song..song create chesina vallaku padina vallaku music ichina vallaku andharaku praise the lord... thank you Jesus ..thank you amma ,matha,anni...
@rajasekhardakka84243 жыл бұрын
9
@krishnajessi86183 жыл бұрын
@@rajasekhardakka8424 thank you
@yannisprema1082 жыл бұрын
❤️
@navyasree45145 ай бұрын
Ave Maria 💙 Mother Mary pls pray for peace among all of us in our entire family wherever we go❤🙏💙🕊️✨
@akulasrinu74110 күн бұрын
అమ్మ ఆరోగ్యం మాత నా వెన్నుపూస బాధ తగ్గించు మాత ఆరోగ్యాన్ని ప్రసాదించి మాత 🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭
@kodamanchilibapiraju4772 Жыл бұрын
అమ్మా అమ్మా మా కుటుంబం లోని సమస్యలు గురించి ప్రార్ధించండి
@srinukarthik-gs1im7 ай бұрын
అమ్మా ఆరోగ్య మాత నా మొకాళ్ళ నోస్టులు తగ్గించా తల్లి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rambabugeddam9056 Жыл бұрын
అమ్మా ఆరోగ్య మాత మీ బిడ్డలమైన మా అందరికి మంచి ఆరోగ్యన్ని ప్రసాదించండి.. అమ్మ మా కుటుంబం అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నాం మీ కృప చల్లని దీవెనలు మా కుటుంబం పై ప్రసాదించామని మీ దివ్య కుమారుడిన్ని ప్రార్ధించండి.. ఆమేన్ 💖👏
@Rajumorcha.1979Ай бұрын
🙏🙏🙌
@bhaskararaokokkeragadda363 жыл бұрын
అమ్మా! మరియ తల్లీ! నీ బిడ్డ విజయశ్రీ కి మంచి ఆరోగ్యాన్ని , శక్తిని బలాన్ని దయచేయుము తల్లీ!
@sudhathumma28493 жыл бұрын
T sudha give good health for my family and parents
అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగు చున్నది. యెషయా 53:5 "యేసయ్య" స్వస్థపరుస్తాడు ఆయనకు ప్రార్థనా చెయ్యండి.. మరియ తల్లి కి కాదు
@ammananna40873 жыл бұрын
Amma mery arogyamatha na manasika bada tanugutinchi alochinchakunda undela mahima chupunmu mokkalapai nadichivasthanu thalli
@bhaskararaokokkeragadda363 жыл бұрын
అమ్మా! ఆరోగ్యమాతా! మా కుటుంబాన్ని నీ దయతో కాపాడు తల్లీ! -ఆమేన్
@rojamani18913 жыл бұрын
Amma save me my famaly 🙏🙏🙏🙏🙏🙏
@thummainnareddy38303 жыл бұрын
Protect my family ammaGivegood health to my husband
@nimmynirmala59724 ай бұрын
I praise n thank you lord.Abba Father I offer my children to you today bless them with good wisdom and knowledge that they may be able to overcome in their jobs for ever.Amen
@kollikrishnaveni39633 жыл бұрын
అమ్మ ఆరోగ్య మాత మా కుటుంబం కొరకు ప్రాదించు తల్లి
@anilseelam85392 ай бұрын
Amma meri matha Naku manchi aarogyam dayacheyi thalli Amen ❤
@mammunagipogu40183 жыл бұрын
Amma arogyamatha ma akkaku Manchi arogaynnivamani vedukonandi.pray for all the sick
@SujathaKalipi2 ай бұрын
🙏🙏🙏 మరియమ్మ తల్లి మా కొరకు ప్రార్ధించండి ✝️🛐❤️❤️❤️💐💐💐
అమ్మా నేను చేయు పనిలో తోడుగా వుండి మీ చిత్తమైతే ఆశీర్వదంచండి
@bhaskarguttala85623 жыл бұрын
Mother Mary help me forgive my sin I believe only form one month you give devotional life spiritual life you give spiritual fruits help me bless me my family
@JagadeeshK-xn4fo2 ай бұрын
Naku manasika arogyanni ivvandi talli chedu alochanulu rakunna apandi talli naku manchi arogyanni ivvandi talli amen
@jainikajainika7667 Жыл бұрын
Praise the lord father gaaru 🙏🙏🙏. Suvarthanu bhodinche guruvulanu deevinchi vaariki manchi arogyanni gnananni dayacheyumu thandri amen 🙏🙏🙏🙏.Thank you Jesus, Thank you lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@divyaa43183 жыл бұрын
Very nice father... nice lyrics and amazing voice 👌
@frvijayaraju3 жыл бұрын
Please share with others
@marnenianjeelamma1571 Жыл бұрын
కాపాడాల్సిన బాధ్యత నీదెతలి
@ammulu...84223 жыл бұрын
Amma ఆరోగ్య మాత... Maama ku sampoorna Arogyamunu daya cheyyamma... Please Amma
@HarieshBabuKumaran5 ай бұрын
When I listen to this music I feel blessed because even my grandmother name is Mary
@arunakumari38409 ай бұрын
Arogya matha ma family ammavalla family kosam prayer cheyamma
@sreekarreddy44753 жыл бұрын
కరుణించు మాత మా కుటుంబాన్ని
@AGGURAVIPATEL8748 Жыл бұрын
Karuninchindha brother 😊
@aaryanaaryan69903 жыл бұрын
Such a lovely song.... hearing this song my heart relaxes..love you maa...pray for our health.
@NirmalaNirmala-ng7zj Жыл бұрын
Nirmala
@nimmynirmala59724 ай бұрын
Abba father bless my children nieces nephews cousins protect them n fill them with your love, knowledge,wisdom n good health .Amen
మా.అందరికి. మతావు నీ వే. అమ్మ. ఈ. వరల్డ్. అంతా టి కి. మతావు. నీవే నమ్మ మా. మరియమ్మ ❤🎉❤🎉❤🎉
@aparnakuraganti3129 Жыл бұрын
Amma maatha naakuaarogyam dayacheyamma.nakunna aarogya aardhika samasyalu teesiveyy.naaku santhosham dayacheyy amma .matha vandanaalu.
@pushpalathakothalanka14688 ай бұрын
అమ్మ మా కొరకు సమస్త మానవళి కోసం ప్రార్దంచు అమ్మ... నా తల్లి గొప్ప తల్లి వి అమ్మ నవ్వు నీకే వందనములు thalli
@kondapallinaresh80233 жыл бұрын
Amma arogya matha naa tallidandrulaku manchi arogyam dayachey talli
@ksamuelraju42793 ай бұрын
అమ్మ ఆరోగ్యమాత మా కుటుంబంలో అందరికి పరిపూర్ణ ఆరోగ్యం దయ చేయండి.
@mariadas2983 жыл бұрын
Excellent spiritual song prise the lord father mother mary pray for us
@marnenianjeelamma1571 Жыл бұрын
నా భర్త, కుమారులు మంచి ఆరోగ్య ము దయచేయండి
@showreddyallam2545 Жыл бұрын
అమ్మ ఆరోగ్యమాత మాకు మంచి ఆరోగ్యం దయచేయమ్మా
@anithathathireddy57503 жыл бұрын
Thank you so much fr Garu nice song 💯👌👌👌👌👌🙏🏻
@PoleeswararaoPatnana-uy1km Жыл бұрын
Thank you,praise the lord
@Phaneendra__452 жыл бұрын
Amma kapadu talli,na arogyam bagundela divinchu amma 🙏🙏😭🙏
@SwathiChinnam-q8f Жыл бұрын
Amma mariyatalli na biddaku fever taggipovali.kadupu ninda tini chakkaga aadukovali ma biddalaku manchi arogyam prasaadinchu talli ..amen.
@TejaPetarikpl3 ай бұрын
Amma arogya matha🙏🙏🙏na biddalakii manchi arogyam dayacheyandi amen Amen Amen🙏🙏🙏
@LakshmiSareesDress11 ай бұрын
Amma ఆరోగ్య మత నీ బిడ్డ. కు మంచి అరోగ్య నీ ఇచ్చి ధైర్యం బలాన్ని కలుగ జేయును
@kranthiteja63773 жыл бұрын
Amma arougya matha ma kutumbaniki manchi arogyam daya cheyamma🙏⛪🙏
@jesinthajessye9286 Жыл бұрын
అమ్మ మా అమ్మ ఆరోగ్యం గురించి ప్రార్ధన చెయ్యండి 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@chaithubandela90663 жыл бұрын
Amma mary matha pray for us amma ee corona ane saathanu nundi ma dheshanni kapadu amma
@SureshGandamalaАй бұрын
అమ్మ నీకు కృతజ్ఞతలు. 🙏🙏🙏🙏❤️💐
@akula.arunkarthikkarthik5244 Жыл бұрын
Amma arogyamatha amma Naku manchi arogyani dayacheyandi talli amen
@bogichantibabu1202 Жыл бұрын
Amma,ma kutumbamunu dee vinchamm,chanipoyina atmalaku ,swargam Daya cheyandi, amen.
@Gadagoniswarupa-ve8zj Жыл бұрын
Amma arogya matha maa family lo andhariki manchi arogyam samadhanam Kavali plz prayer 🙏🙏🤲🤲🙏🙏🙏 vandhanal sthothral thanq 🎉🎉🎉🎉🎉🎉🎉
@kumarivanaja59453 жыл бұрын
Ma Arogyamu bagundali amma ma pilladi manavadidi.. 🙏🙏🙏🙏🙏.. Plzz bless my children s
@PnrE99998 ай бұрын
Amma Ni bidanaena Naku manchi arogyni Dayachee talli ,job ni Dayacheyee Tali amen
@purnesh219 ай бұрын
Amma Holy mary,arogya matha, Papulamu,heenulamu, Dayatho arogyam daya cheyandi Please heal us,cure me amma🙏
@saiduramakrishna25323 ай бұрын
Amma vandhanalu amma 😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@avimaria33693 жыл бұрын
Praise the lord father Thank you so much for this beautiful song N especially e pata padina sister Ki many many thank you I love so much this beautiful song God bless you all
@jayachandrasomireddypalli72857 ай бұрын
Ammm arogyamaatha gvt jobnu prasaadichu thallli
@anjup9633 жыл бұрын
Amma arogya maathaa mammalini levanettumu deevinchumu swastha parachimu Naa devaaa maatha Naa husband ki manchi arogyanni dayavheyandi alage naaku manchi arogyanni dayavheyandi maatha anarogyam tho badha pade prathi bidda Ni aadarinchandi arogyanni dayavheyandi maatha anarogyam tho Naa bartha Ni swastha parachimu Naa devaaa maata a vyadulu bhadhalu raakunda kaapaadandi Naa devaaa maatha Amen Amen Amen. maa please pray for us mummy Amen Amen Amen 🙏.
@gundenagalakshmi74404 жыл бұрын
Very good song. Thank you so much fr garu Praise the Lord 🙏🙏🙏
@prakashraobavana15444 жыл бұрын
Praise the lord
@MuraliKrishna-rg5on7 ай бұрын
అమ్మ మేరీ తల్లి నువ్వు కనగా వచ్చినటువంటి మనుషులము నీ చిత్తమైతే నేను పడుతున్న ఇంటి నిర్మాణం సకాలంలో పూర్తిగా కలుగును గాక నేను ప్రయాణించు అన్ని విజయం గాక
@kammaniruchulu8902 жыл бұрын
Amma arogya matha, challani thalli ee jagathiki matha,🙏🙏🙏🙏
@geetharanig99773 жыл бұрын
అమ్మా!ఆరోగ్యమాత నా ప్రాబ్లెమ్ తీసివేయమ్మ!నిన్ను నమ్ముకున్న వారికీ నువ్వు ఉన్నవని నీరూపించు తల్లి... అమెన్
@Kravinoff992 жыл бұрын
అమ్మా వేళాంగిణి మాతా మా కొరకు ప్రార్ధించండి...అమ్మా ఆరోగ్య మాతా మాకు స్వస్థతని,మాంచి ఆరోగ్యాన్ని దయచేయండి. 🙏🙇
@dsrinu393811 ай бұрын
Amma mariyamma thalli Mamaline kapadande Maa kutumbam Praise the lord 🙏🙏
@akulasrinu74117 күн бұрын
అమ్మ మరియమ్మ తల్లి నడుము నొప్పితో నెల రోజులుగా బాధపడుతున్నాను తల్లి నా నడుం నొప్పి తగ్గించే అమ్మ వెలంకిని లో ఉన్న నీ చర్చికి వచ్చి నా మోకాళ్ళతో ఇసుక లో నడిచి వస్తాను తల్లి నా తలనీలాలు నీకు ఇచ్చుకుంటాను తల్లి ఆరోగ్యం దయ చేయండి అమ్మ
@ramajirani54562 жыл бұрын
Super song I like mother Mary songs
@ChowderyBandarupalli11 ай бұрын
అమ్మ ఆరోగ్యం ని ఫైనాన్స్ గాను దయా చేయ్యా అమ్మ 🙏👏మాకు
@vannekutigangabhavani10833 жыл бұрын
Mariya thalli ma family ki manchi health daya cheyamma 🙏🙏🙏🙏
@beesuramadevi42513 жыл бұрын
Praise the Lord 🙏, thank you Father 🙏, God bless you 🙌 father 🙏, pray for me 🙏
@navundruvenkatesh98943 жыл бұрын
Very nice song sistete
@navundruvenkatesh98943 жыл бұрын
Very nice song SISTER
@qusaisaid24143 жыл бұрын
🙏🙏🙏 amma talli aarogyamaatha vandanalu Naku manchi health evvu talli aarogyamaatha 💐💐💐🙇🙇🙇❣️❣️❣️
@josephbethapudi63283 жыл бұрын
Praise the lord Jesus 🙏
@frvijayaraju3 жыл бұрын
Praise the God
@kumarivani99702 жыл бұрын
Amma idinulanu karuninchu talli
@Channakeshava2057 Жыл бұрын
Hello miru andaru thappipoyinaaru
@mmfrancisxavier3021 Жыл бұрын
Mother Mary pray for us.... lovely song.... basically I am tamilian...but used to listen songs ..for music language is not the barricades Fr.
@salomipothula42352 жыл бұрын
అమ్మ మ కుటుంబం కోసం ప్రార్థన అమ్మ నకు గర్భం పల కోసం ప్రార్థన అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pastorpeterkanamala3429 Жыл бұрын
గర్భఫలం మరియమ్మ గారు కీర్తనల గ్రంథము 127: 3 చదవండి ఒకసారి తండ్రి అయిన దేవుడు ఇస్తాడు/