చాలా మంచి విషయం సమాజానికి తెలియజేసారు దేవుడు మిమ్మును దీవించును గాక.....
@kamsalamohan78315 жыл бұрын
నాకు ఇలానే జరిగింది కానీ నేను మోస పోలేదు గూగుల్ పే మోసం చాలామందికి తెలియాలి
@borelegopinath48244 жыл бұрын
విరు ప్రజలను మోసం చేస్తుంటే ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలు ఎం చేస్తున్నాయి??
@DurgaPrasad-ok3do4 жыл бұрын
ఈ వీడియో చేసే ప్రతి ఒక్కరు నమ్మండి... ఎందుకు అంటే గూగుల్ పే గురించి నాకు కొంచెం తెలుసు కాబట్టి సరిపోయింది లేకపోతే 10000మోస పోయేవడిని
@duttalanarasimhareddy54734 жыл бұрын
చాలా కృతజ్ఞతలు తమ్ముడు మీరు నిజమైన భారతీయత ను చాటారు ఇలా ఉండాలి మోసాలపైనా అవేర్నెస్ చేయడము చాలా నచ్చినది నిజము చెప్పుతున్న దేవుడు మిమ్ములను దేవుడు లాగ మిమ్ములను పుట్టించిండు మీరు దేవుడు లాంటి వారే విషయము చెప్పిన దేవుడి లాంటి మీకు, ఆదేవునికి మరిఒకసారి కృతజ్ఞతలు. మీరు ఇంకా ఇలాంటిమోసాల ఫైన మంచి అవగాహనలు పెట్టి మాలాంటి వారిని కాపాడి అమాయకులకు హెల్పు చేస్తే దేవుడు మీకు గొప్పగ సహాయము చెయ్యాలిఅని ఆ దేవుణ్ణి కోరుతున్నాను. కృతజ్ఞతలు
@Balu-jd6im4 жыл бұрын
దయచేసి జాగ్రత్తఅన్ని Appలో మోసాలుభారీన పడుతున్నాయి దీనికిAppబాధ్యత వహించదు UPI పిన్ కొట్టే ముందు చెక్ చేసుకోండి హడావుడిగా మనం మన UPI pin కొట్టొద్దు
@iamindianilovemyindia21815 жыл бұрын
థాంక్యూ బ్రో మంచి విషయాలు చెప్పారు
@krupakrupa5094 жыл бұрын
Thanks friend
@anandgowra14974 жыл бұрын
super bro
@rajumallamula32944 жыл бұрын
Good informatoin bro
@murtykan4 жыл бұрын
యూ ట్యూబ్ స్నేహితులారా: ఇతను చెప్పే మాటలు నిజమైనవి.సైబరు క్రిమినల్స్ ఎన్ని విధాలు గా మోసం చేస్తున్నారు అనే విషయాలు చక్కగా వివరించారు. చాలా జాగ్రత్తగా ఉండండి.
@connectingsridhar4 жыл бұрын
Thank you sir
@prakashreddytoom38074 жыл бұрын
వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్.బ్రదర్.
@moyunuddinpasha54055 жыл бұрын
Yes తమ్ముడు నా పోన్ రెంట్ ఇలానే తినేసారు గూగుల్ పే is Very FRAUD
@AbhishekKumar-vo6yi5 жыл бұрын
Google pay fraud kadhu Andi Gpay or phone pe use chesi fraud chestunaru
@charanram41685 жыл бұрын
Gpay fraud kadhu nuvvu chaduvu kooeda akkada clear ga vuntadi paid and requested
@venkeyyadav39794 жыл бұрын
Google pay froud kadhu use chysey vidanam froud
@PSR-RBC-YNM4 жыл бұрын
చాలా విలువైన సందేశం మరియు కళ్ళు తెరిచినందుకు ధన్యవాదాలు సార్
@raog69864 жыл бұрын
Olx lo job adversement chusi Axis Bank lo job undi traing kosam amount Application fee 1500 , Salary account open cheyali ani 8500, traing 2 months accommodation fee 16000, ala (30,000/) - varaku mosapoyanu Bro chala online mosalu jarugutunnaye pls be care full Friends
@yellaraob96255 жыл бұрын
Yes. Bro. నేను ఓలెక్స్ లో నా డైనింగ్ టేబుల్ సేల్ కు పెట్టినా.. అరగంట లో కాల్ వచ్చింది. మేము కొంటున్నాం గుగూల్ పే అకౌంట్ ఓపెన్ చెయ్యండి అని అన్నాడు. నాకు ఆ అకౌంటు లేదని చెప్పాను. మీా మిసెస్ కు గాని మీ ఇంట్లో వారికిగాని వుంటే చెప్పండి సార్ అన్నాడు. లేదు అన్నాను. మీారు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారని అడిగితే.. హైదరాబాద్ నుండి అని చెప్పాడు. ఈ సంభాషణ అంతా హిందీ భాషలోజరిగింది. అప్పుడు నాకు డౌట్ వచ్చింది. నేను వైజాగ్ లో వుంటే వాడు హైదరాబాద్ నుంచి ఎలా కొంటాడు అని. నేను కాల్ కట్ చేసి, వాడి నంబరు చెక్ చేసారు. ఆ నంబరు నార్త్ స్టేట్ ది. అప్పుడు తెలిసింది వీడు ఫ్రాడ్ గాడని.
@kalyanreddy65814 жыл бұрын
Nice bro👌
@UDAYATELUGUVLOGS4 жыл бұрын
Usefull information శ్రీధర్ గారు.. నిజమే.
@ayyapparajamahindravarapu5595 жыл бұрын
Anna Naku Kuda same oxl lo alage jarigindi Kani Nenu naku Doubt ochindi appudu nenu Mony transfer chailedu,.... thank you bro idi andariki teliyali...
@koppulamahender60153 жыл бұрын
Good message borther Online shopping lo Naku anubhavam Lime road aney shopping shirt return petta call center number, leka Google's nammanu andulo mobile number call chesi amount two ruppes charge ani adigaru, panpanu Same meeru annatu call meda calls vachai 1000 undey mothamu Kali ayyaibro ela evvaru mosapovadu bro TQ agen
@mvramana51882 жыл бұрын
Good and useful information. It happened to me today, luckily escaped. Then started browsing on you tube to upload my experience. In the process I found your video related to such fraud. Thanks for such an informative video.
@bharath_goud55474 жыл бұрын
Tq bro nak okadu anthe chesindu first 1 rupee pampindu tarvatha same meru chepinatlai jarigindhi Kani nen alochinchi quit iya
@sunnych26994 жыл бұрын
This is universal truth i have lost 5000 rupees
@skfencingstonesskfencingst44815 жыл бұрын
గూగుల్ పే గురించి బాగా వివరించారు సూపర్ బ్రదర్ నీ లాగా ఎవరు వివరించలేదు
@connectingsridhar5 жыл бұрын
Thanks for your support
@abrahamlincolnchallagali38682 жыл бұрын
అవతల వ్యక్తి నేను లైన్లో వుంటాను...మీరు phonepay/GP లోకి వెళ్లి మీ అకౌంట్ ఇదే అని కన్ఫర్మేషన్ కొరకు ₹5/- పే చెయ్యండి నాకు అంటే అసలు నమ్మకరలేదు.
@harikrishnak655 жыл бұрын
అవును బ్రో సేమ్ నువ్వు చెప్పినట్లే జరిగింది నాకు నేను ఓఎల్ఎక్స్ లో రెడ్ మీ నోట్ 7 ప్రో ఫోన్ పెట్టాను వాడు బీహార్ నుంచి ఫోన్ చేసిండు వాడు మిల్ట్రీ అంట కానీ నేను ఏమీ మోసపోయే లేదు ఇలా చాలా జరుగుతున్నాయి బ్రో
@sharath95362 жыл бұрын
Super sir your hard work in the video was excellent keep doing this type of videos 👍
Nenu మోసపోయాను bro allready thank bro e video దోర mosapokunda చేసినందుకు
@aravindmekala70175 жыл бұрын
Good and funny explain to get it every one...it's like feeling real experience
@ramsangani44244 жыл бұрын
Google pey gurche You Tube lo edi very good information Tnq for the video brother
@sadhu33315 жыл бұрын
Recently we are also pay money 4000+1800. How to complaint to cyber police station.in guntur where is cyber police station.pl inform me
@lakshmanbanna25895 жыл бұрын
Same problem face chesanu bro OLX lo add chesanu annna chesena 1 hawa lo customer nbaku call chesadu me product Naku nachibndi me phone pay details Naku senb cheyadi meku money transfer cheshtha ane chepadu appudu na phonepe details senb chesanu appudu athanu Naku phonepe lo request papenbchadu Naku pay cheya ane chepadu Anna nanu 5000 pay chesanu chala mosapoyau anna
@sureshgajula10934 жыл бұрын
Thanks anna.. Same problem olx add chusi cal chesi google pay lo qr code pampadu just 10 rs pampu manadu but qr code paina 20000 rs amount undi.. nenu pampaledu..
@armygururaji30734 жыл бұрын
Maku chesaru bro 37000 jharugendi bro 😫😫
@marydder48954 жыл бұрын
Yes sir it's true... E -roju same experience iendhi... But iam carefully
@navyajetti8451 Жыл бұрын
Hii bro Nenu jewellery business chestanuu.. Inista lo okaru order ichi 850 payment ayite 8,850 paid Ani chupistundhi.. But na account lo credit avvaledu and translation history lo ledu... Valla ki recipe shere cheyandi Ani chepte no response Any problem reply pls
@iamindianilovemyindia21815 жыл бұрын
అలాగే ఫోన్ పే లో ఏమన్నా మోసాలు ఉంటే చెప్పండి
@addepallyuday56294 жыл бұрын
Same as Google pay
@Sravancherry2 жыл бұрын
😂😂👍👌👌
@skhasanvali25005 жыл бұрын
Olx అంటేనే మోసాల పుట్ట సోనీ కంపెనీ టీవీ అని చెప్పి అసెంబుల్డ్ టీవి అంట కట్టాడు నాకు పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంటే ఒక 5000 తగ్గించుకొని ఇచ్చాడు
@aravindchatla37324 жыл бұрын
చాలా మంచి విషయం చెప్పినందుకు మీకు ధన్యవాదాలు
@srinivasvemula10104 жыл бұрын
Very useful
@srinivaasramagiri13805 жыл бұрын
నువ్వు చెప్పిన విధంగానే నేను మోసపోయాను బ్రో 12000 ఆర్మీ అని బైక్ పెడితే
@madhuvadde61745 жыл бұрын
Exactly Naku elane jarigindhi brooo em cheyyalo ardam kavadam ledhu...i lost 50k
@mesramsudharshan96414 жыл бұрын
Anna amazon flifkart lo summer deal pettaru andhulo 95% off ithe andhulo oka mobile purches cheshanu money cut indhi kani delivery message raledhu idhikudaa fruadena
@karingularaju87225 жыл бұрын
Your talking super bro..easy gaa ardhamaiyela simple gaa cheppav..thank you for your information
@connectingsridhar5 жыл бұрын
Thank you
@beepalisrikanth88544 жыл бұрын
Yes it's true. my friend lost . RS= 18000 money .
@ramachandra4117Ай бұрын
Mari eam chasaru
@Comeonman-Nothing-wrong5 жыл бұрын
నీకు వాడటం రాకుంటే, Google pay వాడు మోసం చేశాడు అంటావ్ ఎంటిరాబాబు, వాన్ని తిట్టడం మాని నువ్వు వాడటం నేర్చుకో సరిపోద్ది, leran it bro
@connectingsridhar5 жыл бұрын
Read comments once
@pinjarinabirasool24924 жыл бұрын
Hi account debited chesinappudu 15 cut howtundhi cut ka kakundha ala
@UdayKumar-sw9js3 жыл бұрын
Bro nadhi crom lo online pay nundi2000 cut aiyedhi return ravadam ala
@kramusanthu41464 жыл бұрын
Anna 5209 పోయిందన్న గూగుల్ పే లో మాకు ఫోన్ పే పని చేయట్లేదు అని ఫోన్ చేసాము.... ఫోన్పే కస్టమర్ కి ఫోన్ చేస్తే... అది actually. Fake number...fb lo వచ్చింది... ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ నెంబర్ కి ఫోన్ చేయండి అని వచ్చింది... ఆ నెంబరు సేవ్ చేసుకున్నాము... ప్రాబ్లం వచ్చినప్పుడు ఫోన్ చేస్తే హిందీలో మాట్లాడారు.... మేము కూడా మాటలు అడేము.... అతను చెప్పిన పనులన్నీ చేసాము మొబైల్లో....QS APP డౌన్లోడ్ చేయమన్నారు చేసియాం.... ఓటిపి వస్తున్నాయి... ఎవరితో చెప్పొద్దు కూడా అన్నాడు.... చివరకు BALANCE చూస్తే...0.4 ఉందే అన్న కరెక్ట్ గూగుల్ పే కస్టమర్ కేర్ చెప్పండి.... గూగుల్ పే లో 3405 9 PENDING ANI వస్తుంది. ... ఏం చేయాలో అర్థం కావట్లేదు
@PhvryPothula-ht3xf4 ай бұрын
Anna googlepe login ayinappudu alla different bank nundi messges vastunnai na permission lekundane 4 numbers ki messges veltunnai anna avi truecaller lo search cheste scam ani spam ani vastunnai solution em dorkatleduu anna
@prabhasyoutubesp7005 жыл бұрын
అతన్ని పంపించిన మొబైల్ నెంబర్ ఆ మొబైల్ నెంబర్ ఉంటే కేసు పెట్టొచ్చుగా
@umamahesh59684 жыл бұрын
పెట్టచ్చు కానీ పోలీసులు పట్టిచుకొరు.
@satishsattibabu22404 жыл бұрын
Transection detail chusukovali boss... 🙏
@Balu-jd6im4 жыл бұрын
బ్రో నాకు ఫోన్ పే యాప్ ఆన్ లైన్ నుండి స్క్రాచ్ కార్డు పాపాప్ వచ్చింది మీకు రివార్డు వచ్చింది అంటూ చూపించింది దానిపైక్లిక్ చేస్తే next click వచ్చింది దానినుండి UPA pin కు వెళ్ళింది పిన్ కొట్టగానే నా ఎకౌంట్లోనుండీ ఏమౌంట్ డెబిట్ అయింది ఇది నాకు జరిగిన మోసం దీని గురించి మీరు ఒక వీడియో చేయగలరు
@@connectingsridhar we are phone pay fraud victims please make a video brother Phonepay fraud. Bhaskar Mangalampalli Kodad Suryapeta District
@brahmi4085 жыл бұрын
Google Pay fraud anntar nti . Vadadam rakunte fraud ayypothadha. Ninnu kaadhu bayya . Kindha Comments chesinollani antunna
@connectingsridhar5 жыл бұрын
You ur right
@sreenupalika81695 жыл бұрын
Yes bro !! Use cheyadam rakapotey nerchukovali poortiga anthey kani antha blind ga yela untaru request ki pay aa matram meaning teliyakunda smart phone use chesthunara ??? Google pay is good but u need to handle it very well otherwise you will be loose ..
@krishnamurthy.n18575 жыл бұрын
Correctga chepparu bro Google lo mosam enti elanti viddeolatho public ni confuse cheyakudadu.
@rathan79425 жыл бұрын
nenu kuda ade alochistunna thumbs up gaallu unnaremo comment section lo 😂😂😂
@govardhanbarlagovardhanbar23854 жыл бұрын
Correct ga cheppaaru bro.
@sumanb28154 жыл бұрын
Google pay mosam kaadu bro manam use cheyadam teliyaka mosapotunnam
@dasarivenu9662 жыл бұрын
Anna full number find out cheyyadam ela unknown number nunchi request vachhinapudu
@nsnizam15857 ай бұрын
Sir naki 1200 vesina ani chopinaru kani naa account lo chupinchadam ledu Gpay chesina. Ani chopinaru kani naki raledu amount Screen shot petinaru kani paid ani Kani naki raledu sir
@yerrolasravan908052 жыл бұрын
Anna nenu rang tronvar chesanu mani malli ritan kavalante am cheyali cheppandi Anna
@dadalavenkat53343 жыл бұрын
స్క్రాచ్ విషయంలో 4000 మోసపోయాను , తెలిసే మోసపోయాను
@g.narsingraj31764 жыл бұрын
Thank You Bro... Till Now Google Pay Use Cheyyaledhu...
@vajipeyajulavenkataramana34964 жыл бұрын
Thanks and everybody fist check balance if any sent message
@srimanthulagowtham73784 жыл бұрын
Thanks Anna milanti vallu vunnatha Varaku avvadu mosam cheyyaledu Your good super vedio
@jaikumar39564 жыл бұрын
Excellent explanation 👍 I have also encountered
@radhikapriya163 жыл бұрын
Thank you bro superga cheppavu easy gaa ardham avuthondi
@gowethamnisha29683 жыл бұрын
Super boss....great teaching.....👍
@prathapmehra10962 жыл бұрын
Sup👌
@pastormpraj54164 жыл бұрын
ఒకసారి ఇ నా ఫ్రెండు గూగుల్ పే నుండి watch స్క్రాచ్ కార్డ్ గీకితే 500 నుండి 1000 వరకు వస్తుంది పని వాట్సాప్ లో దాన్ని ఓపెన్ చేసి స్కెచ్ చేశాను గికాను తర్వాత ఐదుగురు చొప్పున ఐదుగురు చొప్పున వాట్సాప్ చేశాను అది ఫేక్ అని తెలిసి వెంటనే గూగుల్ పే ఇన్స్టాల్ చేసి మరల న్యూ ఎకౌంట్ ని ఓపెన్ చేస్తుంటే ఓపెన్ అవ్వట్లేదు తిరిగి ఎలా చేస్తే ఏమవుతుందో వీడియో లో తెలుగు తెలపండి బ్రో
@rajagopalkamadi37433 жыл бұрын
మంచి విషయాలు చెప్పావు ధన్యవాదాలు
@dsaidsp97525 жыл бұрын
థాంక్స్ బ్రో జాగ్రత పడాలి.
@swapnalathasrikandaiah78045 жыл бұрын
Yes sir I also lost 40000 from my account same olx military man call me that he want to buy my bike
@mmahesh33324 жыл бұрын
Same bro 10000
@goparigangaramkavidas38053 жыл бұрын
Same my money 2000 lost in olx bike tranceport charge .
@mohanmichael90652 жыл бұрын
@krish Na louda pattu kuntaru mammalni
@d.lokanadharaju65464 жыл бұрын
Excellent information brothers God Blessings to you.
@manstanvalisk7904 жыл бұрын
యూసీ బ్రౌజర్ లో ఫ్లిప్కార్ట్ సేల్ మాదిరిగా ఒక సెల్ ఫోన్స్ పెట్టారు 90% ఆఫర్ 80% ఆఫర్ పర్సెంట్ ఆఫర్ నేను నిజమేనేమో అని బుక్ చేశా బుక్ చేశాక ప్రొడక్ట్ రాలేదు అమౌంట్ కట్ అయ్యాయి అకౌంట్లో
@connectingsridhar4 жыл бұрын
That is fake fake
@lakshmireddypalle2813 жыл бұрын
సార్ నేను ఫోన్ పే లో నీకు కలశ నుండి 675 నీకు వచ్చింది వెంటనే బ్యాంకుకు పంపండి మెసేజ్ అని ఆ మెసేజ్ బ్యాంకుకు పంపే లోపే నా డబ్బు తీసాడు ఫోన్ పే వారు3రోజులలో రికవరీ చేస్తామని చేయలేదు
@saradacharangudipati59383 жыл бұрын
Two days back I lost my money in goggle pay. They sent me a QR code for transfer of funds.
@girip63195 жыл бұрын
Bro,meeru cheppinattu naaku real ga jarigindhi,but last moment lo maaku doubt vacchi cancel chesi vaadi number cut chesamu,anyway it’s a very useful video
@deerghasigowrimani88104 жыл бұрын
Google Chrome lo reward ani notification vachindi payment ki vellesariki vere business account ki send aindi
@Cherry1205AS4 жыл бұрын
Bro e pay lo..... Best paying app cheppandi please
@deerghasigowrimani88104 жыл бұрын
Kani na account lo 0 balance undi eppudina na account lo balance credit cheskunnapudu automatic ga debit aipotunda
@1309ramakrishna4 жыл бұрын
Apudapudu one rupee vachinnatu msg vastadi evaru pamputunnaro teliyadu
@r4hul_7272 жыл бұрын
I got scammed 43k😭😭💔💔💔
@srinivassrinu30694 жыл бұрын
Hi bro. Nenu kuda 3 cases nenu chusanu para millatary ani chepi adi adrs hyd lo. Ani chepthru So vala ela patukovali
Hi bro Na gpay nundi sudden ga verey valla gpay account ki money vellai bri m aena option unda telisthey chepandi 😟🙏🏻🙏🏻
@maheshatnala67804 жыл бұрын
Plz help me
@keerthishravan83153 жыл бұрын
Anna, scratch card ani cheppi mosalu jaruguthunnayi, money poinay anna vere site nundi scractcard lu pamputhunnaru, direct bank account open avthundhi, money pay chesthe anthe na inka
@luvelystarprabha26684 жыл бұрын
Bro mater chala bagundi inta sollu lekunda chepu bro it's my opinion
@sushmasiddela26263 жыл бұрын
S
@dineshranger38752 жыл бұрын
Money pay chesina anna nen kuda alane ... Naku malli return ela vastay anna please Chepu anna
@VenuGopal-hc2hu4 жыл бұрын
నాకు గూగుల్ ప్లే లో ప్రాబ్లం అందుకు నేను కస్టమర్ కేర్ కు ఫోన్ చేశాను ప్రాబ్లం నేను చెప్పాను వాళ్ళు నాకు రిటన్ call చేసి హిందీలో మాట్లాడాడు నాకు అర్తం కావట్లేదు నాకు డౌట్ వచ్చి ఫోన్ కట్ చేసిన అయిన మళ్లీ మళ్లీ నాకు ఫోన్ చేశారు లస్తుకు ఫోన్ స్విచ్చాఫ్ చేశాను కస్టమర్ కేర్ వాళ్లకు తెలుగు రాదా బ్రదర్
@sardhapuramrajkumari94035 жыл бұрын
Thanks brother' chala manchi ga cheparu brother.god bless you brother
@connectingsridhar5 жыл бұрын
Your blessings always with me sister thank you anyway
@sumanbisai4 жыл бұрын
Bro Google pay vadadam raka pote Ela jarugutadi edi Google pay moosam kaadu use cheydam teliyaka manam mosapotunnam endulo Google pay valladi tappu kaadu kada bro
@lakshmijale34704 жыл бұрын
good brother today same north koduku olx lo cars ila ney chestha unnaru naku doubt vachindhi
@bannymahendar63664 жыл бұрын
20000 మోసపోయాను అన్నా నా అమౌంట్ నాకు రావాలంటే ఏం చేయాలి
@connectingsridhar4 жыл бұрын
Cybercrime
@madhumarelli64665 жыл бұрын
Brother Naa A/c money kut iendee kene pay ment faild ani chupistundee na money Naku vastaya bro please Reply
@madhumarelli64665 жыл бұрын
Daneke answer Chapu bro please
@sweetynani67243 жыл бұрын
Mani rang transfar cheste ritan vastaya
@SudheerKumar-pl1ro3 жыл бұрын
సూపర్ బ్రో థాంక్యూ🙏
@psn17295 жыл бұрын
Google pay Amazon pay don't have license in India I heard is it true
@bhanukannekanti1434 жыл бұрын
paytm inactive aindhi Ani cheppi any desk install cheyyamannadu bro ..chesthe money transfer ainai bro... password change chesadu ...
@connectingsridhar4 жыл бұрын
Insta lo msg me once
@itsyrp4 жыл бұрын
Telugu sariga matladadam nerchuko Mr. Sridhar
@LavanyaLavanya-nl6gu4 жыл бұрын
Excellent annaa....keka chepinav
@aishwaryacollectionsiamfas80933 жыл бұрын
#2021 chala thanks nenu work purpose Google pay vadata thanks for this information like chesa
@swathicollectionss22104 жыл бұрын
Bayya Naku aindi same epudu em cheyali
@connectingsridhar4 жыл бұрын
Insta lo msg cheyyandi
@sudarshandarshan44834 жыл бұрын
సేమ్ నా కు ఆలాగే పంపి డూ ఒకలింక్ క్లిక్ చేయండి అన్నడు అర్మీ ఫోటో ప్రొఫైల్ పెట్టి నాఫోన్ ప్రొఫైల్ ఫోటో వర్జనాల్ పెట్టలేదు కాని వాడు నా పోన్ చూడకుండా డబ్బులు ఇస్తా అన్నడు ఒకే అన్నాను గూగుల్ పే చేస్తున్న అన్నాను ఓకే అన్నాను నాకు పంపిన డబ్బులు స్క్రిన్ షాట్ కొట్టి వాట్సప్ చేశాడు కాని నా ఆకాంట్ లో డబ్బులు రలేదు అనుమానం వచ్చింది సరే కాకా సీకిద్రబాద్ రా ఇస్తా అన్న ని నంబరు పోలీసులు ల కి ఇచ్చి న ఫోన్ పంపిస్తా అన్న ఫోన్ బంద్ చాలా కరక్ట్ గా చెప్పరూ మీరు