Рет қаралды 21,857
#Bekind #TeluguChristianSongs #AndhraKraistavaKeerthanalu
గీతములు పాడుడి - Geethamulu Padudi Song | Jesus Telugu Songs | Andhra Kraistava Keerthanalu.
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు.
గీతములు పాడుడి - యేసునికి సం - గీతములు పాడుడి పాతకుల
మగు మనల దారుణ - పాతకము తన విమలరక్త - స్నాతులనుగా జేసి
పాపను - భాతకులలో నవతరించెను ||గీతములు||
రాజులకురాజుగా - నేలుచు మోక్ష - రాజ్యమున కర్తగా బూజలందుచు
దూత పరిగణ - పూజితుండౌ ఘనుడు తన దాగు - తేజ మెల్లను విడిచి
యీయిల - దేజహీనులలోన బుట్టెను ||గీతము||
దాసులగువారలన్ - దమ పటు దోష - త్రాస విముక్తులన్ జేసి వారల
నెల్ల మోక్ష ని - వాసులుగ జేయంగ రక్తము - బోసి కృపచేగావ వచ్చెను
- యేసు నాధుడు దీన వృత్తిని ||గీతములు||
మానవులకెల్లను - దేవుని ప్రేమ - మానుగా పను మ్రానిపై దన
రక్త మొసగగ - మానవుండై పుట్టె యూదుల - లోన యేసను పేరుచేదా -
దీనుడై యిమ్మానుయేలు ||గీతములు||
ఆది దన వాక్యము - నందున యేసు - మోదమున్ నిట్లనెన - మేదినిందా
మనుజుడై యిక - సాదరమ్మున బ్రోవ మనుజుల - నా దయాళుడు
తనదు దేహము - సాధుగా నర్పింతు ననుచును ||గీతములు||
Singer- Sunaina Ruth
Music Re-arranged - Rohit, Nitish, John
Mastered by Shekar
Bekind - Telugu Christian Songs...
Andhra Kraisthava Keerthanalu Songs
Exclusive Telugu Christian Songs - Andhra Christava Keerthanalu - Updating 100's of Songs...
for more updates
please do subscribe our channel: bit.ly/2zgchLZ
Follow us on our Social Sites:
Twitter: / christiansongsz
Fb Page: / bekindtelugusongs
Blogger: bekindteluguchristiansongs.bl...
Instagram: / bekindteluguchristians...
#jesussongs
#hosannasongs
#teluguchristiansongs
#christiandevotionalsongs
#jesussongstelugu
#latestteluguchristiansongs2020
#christianmusic
#christiansongstelugu