బాబాయ్ నీ బాధ చూస్తుంటే మాకు ఏమి చెప్పాలో అర్థం కావట్లేదు నీ బాధ భగవంతుడికే నీకే తెలుస్తుంది దేవుడు అంతా మంచి జరగాలని మేము అందరం కోరుకునేది బాబాయ్🙏🙏🙏🙏🙏🙏🙏
@somprasad7862Ай бұрын
Chaala badhagaa undi thaathayya gaaru
@Sandyshorts1435Ай бұрын
ఏమ్ చెప్పాలో అర్థం కావడం లేదు బాబాయ్...😔🤦 నీ బాధ నీకే తెలుసు పాపం.....తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను....( ఇక అంతా ఆ శంకరుని దయ 🙏🙏)
@achuthraopspkАй бұрын
నువ్వు తొందరగా కోలుకోవాలని ఆదేవుడిని కోరుకుంటున్నాను బాబయ్
@jakeerasyed6601Ай бұрын
God bless you
@madhavia4517Ай бұрын
Hospital lo join cheyakunda intlone uncharenduku
@Socialupdats7654Ай бұрын
ఒరేయ్ డాక్టరు నువ్వు చెప్పి వాటికే ప్రాణం పోయేలా ఉంది రా ఆయనకి పేషెంట్ దగ్గర ఉండగా చెప్తారా ఇవన్నీ
@SandhyaSandhya-k7bАй бұрын
Yevaryna vilynantha sahayam cheyandi
@jyothisonga63225 күн бұрын
Ayyo tatayya garu ela ayepoyaru happy ga matladevaru
@seethalakshmi8216Ай бұрын
Vrk gari daggaraku theedukuvella di ayana entho mandiki bagu chesaru
@vijayach761Ай бұрын
Get well soon babai 🎉
@SivaVenu1220Ай бұрын
Same maa nannaki elane ayindi April 14th chanipoyaru ,ee sir ni chustunte maa nanne gurtuvastunnadu,sir emi kakudadu ani aa devudini manaspoortiga korukuntunnanu,god bless you govindaraju sir
@nmmch-p8hАй бұрын
Tata gari mumdhu ala chepakade ductor garu health guremche papam inka week aipotharu.... Mmeeru bhagumdali tata garu
@charanirealestates33Ай бұрын
Sir naku same problem..@card logy doctor ni kalavandi...water bayataki povadaniki mundu dytor 10mg ,lasix45 mg estaru
@NarraHarikanth-rv7ovАй бұрын
బాబాయ్ జలధి కోరుకోవాలని దవుడికి కోరుంటా
@duppalabhavya6887Ай бұрын
Get well soon tatayya 😮😮😮😮
@YRatnaprabhaАй бұрын
దేవుని దయవలన ఆరోగ్యంగా ఉండాలి 🙏🙏🙏🙏🙏
@pjy895Ай бұрын
Get well soon
@sunithamanoharan9873Ай бұрын
Who ever that Dr. Is, he cannot tell like that in front of the patient like very sorry to say this I feel very sad about thatha he will be depressed thathagaru get well soon we are praying for you from Bangaluru 🙏
Government hospital lo bane chuskuntaru andi time ki treatment istaru private hospital lo pattinchukoru. Ilanti cases government hospital. Lo ne better. Neatness tappa migata anta bane untadi,.
@kadiyalamounika6479Ай бұрын
Ma tatatya ki kuda cancer 2mnths lo chanipoyaru kani ayina pain ayinaki matram ya telusu .nijam ga cancer appudhu petey ha currents ki trt pains vastayee arustaru 😢😢😢 ha pain mamamulu ga unndadu nenu chusanu .tinhali anni annukuntaru kani tinha leru I miss my grandpa 😢
@kadiyalamounika6479Ай бұрын
E tattaya ni chusinapudhu Naku ayitey ayina ya kurtuku vacharu nijam ga 😢😢😢
రంగనాయకమ్మా subscribers 3.5 lakh so each one can send 10 rs or above he will recover
@nagadurgainampudi9222Ай бұрын
Babay garu muru kolukovali😢
@LakshmiMaddalaVlogsАй бұрын
ముందు మీరు యూరిన్ పోయేలా వాటర్ తాగితే యూరిన్ పోతుంది కొద్దిగా రిలీఫ్ ఉంటుంది మీరు హాస్పటల్ టి తీసుకోని వెళ్ళండి
@sanjithacollectionАй бұрын
వాటర్ తాగటం ఏంటి? ఆయనకు prostate gland సమస్య ఉంది. అంటే యూరిన్ కి వెళ్ళే దగ్గర లోపల ఒక గడ్డ లాంటిది అడ్డుగా ఉంది. దానిని సర్జరీ చేసి తీయాలి.. అలా చేయాలి అంటే చాలా money అవసరం ఉంటుంది.. పైగా ఆయనకు షుగర్ కంట్రోల్ అవ్వటం లేదు
@ROMANWORLD888Ай бұрын
If you are money please help them😢.
@padmavatiramireddy9504Ай бұрын
So sad
@nagatulasiputtaАй бұрын
Arogyasree panichestundhi kada
@chandrababu-l2eАй бұрын
😢🙏🙏🙏🙏🙏
@SujathaKudalaАй бұрын
Adreess pettandi thammudu
@umeshume996Ай бұрын
😮😔
@nagamanisuroju3563Ай бұрын
jdisti thagilindhi tathaku😭
@soundaryasoundaryas1299Ай бұрын
😢😢😢😢
@NagakamalaMounikaАй бұрын
పెద్ద డాక్టర్ చూపించoడి ప్లీజ్ 🙏బాగా ఇబ్బంది పడుతున్నారు హాస్పిటల్ కి తీసుకు వెళ్ళoడి దయచేసి 🙏😭😭😭తొందరగా కోలుకోవాలని ఆ భగవతునీ కోరుకుంటున్నాను
@sandhyarani1387Ай бұрын
Taatha garini devude kapadali
@anushareddyudumula5501Ай бұрын
వెంకటేష్ గారు గోవింద రాజులు గారి ఊరు పేరు, మండలం Address చెప్పండి, video's లో నేరుగా వచ్చి చూసి సహాయం చేసే వారు ఉంటారు.please