గాయత్రీ మంత్రం లోని అంతరార్థం వివరించుట Srivallabha Charithamrutham (TELUGU)-13

  Рет қаралды 55,508

DeviAnagha

DeviAnagha

Күн бұрын

గాయత్రీ మంత్రం లోని అంతరార్థం వివరించుట Srivallabha Charithamrutham (TELUGU)-13
ORIGINAL SANSKRIT SCRIPT BY : Sriman Sankar Bhatt
Voice, Singer , musician : Jayanth Varma
Licensed by : Lord Dattatreya Spiritual Society
Telugu Script was Handed over By : Late Sri Malladi Govinda Deekshitulu
Background Image source from : pixabay.com
www.flickr.com
www.pexels.com/
Background Image source from :
pixabay.com
www.flickr.co
www.pexels.com/
www.maxpixel.net
pxhere.com/
Background images are licensed under a Creative Commons License 3.0 - Attribution-ShareAlike 3.0 Unported (CC BY-SA 3.0) creativecommons.org/licenses/...
some changes were made in used content.
script : అధ్యాయము 13
ఆనందశర్మ వృత్తాంతము - భాగము 1
నేను సుబ్బయ్యశ్రేష్ఠి నుండి అనుమతి తీసుకొని కురువపురం దిశగా ప్రయాణమును సాగించితిని. రాత్రి సమయమునకొక గ్రామమును చేరుకొంటిని. మాధూకరమునకు ఎవరింటికి పోవలెనాయని ఆలోచించు చుంటిని. తన వీధి అరుగు మీద సుఖాసీనుడయి ప్రక్కనున్న వారితో సంభాషణ చేయుచున్న బ్రాహ్మణుని చూచితిని. అతని కన్నులు తేజస్వంతములైయుండెను. కనులనిండుగా కరుణారసము చిప్పిలుచుండెను. అతడు నన్ను సాదరముగా లోనికి ఆహ్వానించి భోజనమిడెను. భోజనానంతరము అతడు యిట్లు చెప్పనారంభించెను. "నాయనా! నన్ను ఆనందశర్మ అని అందురు. నేను గాయత్రీ మంత్రమును అనుష్టించుచుందును. గాయత్రిమాత కొలదిసేపటి ముందు నా అంతర్నేత్రమునకు గోచరించి, దత్తభక్తుడొకడు వచ్చుచున్నాడు, అతనికి కడుపారా భోజనమిడుము. దత్తప్రభువును దర్శించినంత నీకు పుణ్యము లభించును అని చెప్పినది. ఆమె చెప్పిన ప్రకారమే జరిగినది. కడున్గాడు సంతసము."
అంతట నేనిట్లంటిని. "అయ్యా! నేను దత్తభక్తుడనే! దత్తప్రభువుల వారు ప్రస్తుతము భూలోకములో శ్రీపాద శ్రీవల్లభ నామరూపములతో వ్యవహరించుచున్నారని విని వారి దర్శనార్థము కురువపురమునకు పోవుచుంటిని. నా పేరు శంకరభట్టు. నేను కర్ణాటక బ్రాహ్మణుడను."
కణ్వమహర్షి ఆశ్రమ వివరణ
నా మాటలను విని ఆనందశర్మ నవ్వుకొనెను. "అయ్యా! మా నాయన నాకు ఉపనయనము చేయు సమయమున మా యింటికి అవధూత ఒకరు వచ్చిరి. మా యింటివారు అతనికి సకల పరిచర్యలను చేసిరి. అతడు గాయత్రి మంత్రానుష్ఠానమునకు సంబంధించిన అనేక విషయములను తెలియజేసెను. ...............

Пікірлер: 78
Will A Basketball Boat Hold My Weight?
00:30
MrBeast
Рет қаралды 105 МЛН
SISTER EXPOSED MY MAGIC @Whoispelagheya
00:45
MasomkaMagic
Рет қаралды 13 МЛН
REAL 3D brush can draw grass Life Hack #shorts #lifehacks
00:42
MrMaximus
Рет қаралды 12 МЛН
Smart Sigma Kid #funny #sigma
00:14
CRAZY GREAPA
Рет қаралды 58 МЛН
నవనాధ చరిత్ర
44:56
Eranti sai Venkata Rathnam
Рет қаралды 4,6 М.
Siddha Mangala Stotram | Jayasindoor Entertainments | Dattatreya Bhakti | Devotional Songs
58:34
Will A Basketball Boat Hold My Weight?
00:30
MrBeast
Рет қаралды 105 МЛН