గురుచరణునితో సమాగమము | Sripada Srivallabha Charithamrutham (TELUGU) -19

  Рет қаралды 54,562

DeviAnagha

DeviAnagha

Күн бұрын

గురుచరణునితో సమాగమము | Sripada Srivallabha Charithamrutham (TELUGU) -19
ORIGINAL SANSKRIT SCRIPT BY : Sriman Sankar Bhatt
voice, Singer , musician : Jayanth Varma
Licensed by : Lord Dattatreya Spiritual Society
Telugu Script was Handed over By : Late Sri Malladi Govinda Deekshitulu
Background Image source from : pixabay.com
www.flickr.com
www.pexels.com/
script : అధ్యాయము 19
గురుచరణునితో సమాగమము- భాగము 1
వల్లభేశ్వరశర్మ దంపతులు, నేను, సుబ్బణ్ణశాస్త్రి, శ్రీపాదుల వారి లీలలను స్మరించుకొనుచుంటిమి. ఇంతలో వారికి దూరపుబంధువు అయిన లింగణ్ణశాస్త్రి యనునతడు వచ్చెను. అతడు వేదవేదాంగ పారంగతుడు. లింగణ్ణశాస్త్రి యీ విధముగా చెప్ప నారంభించెను. "నేను పితృతర్పణముల నిమిత్తము పాదగయాక్షేత్రమైన పీఠికాపురమునకు వచ్చితిని. మా తాతగారు కర్మిష్ఠుడైన బ్రాహ్మణుడైననూ, ధనవంతుడైననూ బహుపిసినారి. శాస్త్రములలో చెప్పబడిన ఆపద్ధర్మములనూ, ధర్మసూక్ష్మములనూ వితండవాదముతో తనకు అనుకూలముగా అన్వయించుకొనువారు. పితృదేవతల తృప్తికొరకు చేయబడు దశవిధ దానములను 'యథాశక్తి' అను సూత్రముతో వక్రముగా అన్వయించుకొని వారు అత్యంత స్వల్పద్రవ్యముతో ఆ తంతు అయినది అనిపించుకొనెడివారు. శ్రద్ధాపూర్వకముగా చేయబడు శ్రాద్ధకర్మలయందు కూడా అనవసరముగా ద్రవ్యము ఖర్చుబెట్టబడుచున్నదనియూ భోక్తలు యిదే అదున్ని భావించి మిక్కుటముగా భోజనము చేయుచున్నారనియూ, తన యిల్లు గుల్ల అగుచున్నదనియూ అంతర్మథనము చెందెడివాడు. కాలము తీరగా మా తాతగారు చనిపోయిరి. మా నాయనకూడా తండ్రి అడుగుజాడలలోనే నడచెను. జగద్భక్షకుడైన కాలము నా తండ్రిని కూడా కబళించెను. నేను మాత్రము శాస్త్రములలో చెప్పబడిన రీతిగా నా శక్తికి తక్కువగాని, ఎక్కువగాని కాకుండ యధాశక్తిగా పితృదేవతలకు సంబంధించిన తర్పణాదులను కావించుచుంటిని...............

Пікірлер: 59
@atchiyyanaidu888
@atchiyyanaidu888 2 жыл бұрын
శ్రీ పాద రాజం శరణం ప్రపద్యే శ్రీ పాద రాజం శరణం ప్రపద్యే శ్రీ పాద రాజం శరణం ప్రపద్యే శ్రీ గురు దత్తా శ్రీ గురు దత్తా శ్రీ గురు దత్తా జై గురు దత్తా జై గురు దత్తా జై గురు దత్తా దిగంబరా దిగంబరా శ్రీ గురు దత్తా దిగంబరా దిగంబరా దిగంబరా శ్రీ నృసింహ సరస్వతి దిగంబరా దిగంబరా దిగంబరా శ్రీ పాద శ్రీ వల్లభ దిగంబరా 🌹🌹🌹🙏
@ramakrushnatatipudi8267
@ramakrushnatatipudi8267 4 жыл бұрын
శ్రీ పాద రాజం శరణం ప్రపద్యే శ్రీ దత్త శరణం మమ ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః శ్రీ పాద శ్రీ వల్లభ స్వామినే నమః శ్రీ నృసింహ సరస్వతి స్వామినే నమః శ్రీ మాణిక్య ప్రభు స్వామినే నమః శ్రీ అక్కల్కోటకర్ స్వామి సమర్టాయ నమః శ్రీ షిరిడీ సాయినాథాయ నమః
@dandaravindrababu9995
@dandaravindrababu9995 4 жыл бұрын
శ్రీ పాద రాజాం శరణం ప్రపద్యే శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి శరణం ప్రపద్యే శ్రీ నృసింహ సరస్వతి గురువు దేవ శరణం ప్రపద్యే శ్రీ దత్త గురు దేవ శరణం ప్రపద్యే👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏
@praveenraogona2425
@praveenraogona2425 Жыл бұрын
🌼🌹🌻 SRI padha rajam Sharanam prapadye 🌼🌻🌹🙏🙏🙏
@dikkigamer8052
@dikkigamer8052 2 жыл бұрын
Sripada rajam saranam prapadye..... Rakshinchandi Sripada srivallabha..... Pahimam 🙏🙏🙏
@papa3925
@papa3925 3 жыл бұрын
Sripaada srivallabha sharanam prapadhye
@papa3925
@papa3925 3 жыл бұрын
Digambara digambara. Sripaada vallabha digambara
@praveenraogona2425
@praveenraogona2425 2 жыл бұрын
🌹🌼🌻 Hari om sri guru deva datta 🌻 Avadhutha chinthana sri guru deva datta 🌻🌼🌹🙏🙏🙏🙏🙏
@Anitha33334
@Anitha33334 2 ай бұрын
Sri guru dheva datha 🙏🙏🙏🙏🙏🙏🙏 please being with me 🙏♥️❤️❤️❤️❤️❤️
@padmaganti605
@padmaganti605 2 жыл бұрын
శ్రీ పాద దత్త దిగంబర. శ్రీవల్లభ
@kantharaocindha9071
@kantharaocindha9071 6 жыл бұрын
🚩⛺Daily 108 time🌸 digambara 🌷Digambara 🌼sripadavalaba Digambara 🌷ante mikastalu Anni pothaiy miru machiga vundadi 🌼sripaswami🌼👩‍👩‍👧‍👧 miku thodu vuntadu
@DeviAnagha
@DeviAnagha 6 жыл бұрын
Thanks you sir
@moneypowermahesh1431
@moneypowermahesh1431 4 жыл бұрын
Sri datta sri datta sri datta sri datta sri datta🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤝🙏🙏🙏🙏
@bhamidipatysastry7299
@bhamidipatysastry7299 4 жыл бұрын
శ్రపాదరాజం శ్రీగురవేనమః
@raghavvendra
@raghavvendra 2 жыл бұрын
Sree Guru Dattatreya Jaya guru Dattatreya
@kvaralakshmi1579
@kvaralakshmi1579 2 жыл бұрын
🌹🙏 Sree padarajam Saranam prapadye.🙏🌹
@subhalakshmibhavaraju1360
@subhalakshmibhavaraju1360 Жыл бұрын
Sripadarajam saranam prapadye
@sivasaikrishna6600
@sivasaikrishna6600 2 жыл бұрын
*SREE PAADARAJAM SARANAM PRAPADYE* 🪔🌹🌺🍎🍏💐😍🙏
@chandragongada1312
@chandragongada1312 Ай бұрын
శ్రీ పాద రాజం శరణం ప్రపద్యే
@suchi7777
@suchi7777 Жыл бұрын
Sri pada rajam sharnam prapdyam.
@rakshithasai7
@rakshithasai7 16 күн бұрын
Sripada rajam sharanam prapadye 🙏
@ranidonthi7028
@ranidonthi7028 4 жыл бұрын
Sri pada vallabha namonamaha
@raghavvendra
@raghavvendra 2 жыл бұрын
Sarvam Sree Guru Dattatreyam
@venkatasuhasinin4134
@venkatasuhasinin4134 Ай бұрын
Sripada rajam saranam prapadye ❤
@tataoluvenkatesh842
@tataoluvenkatesh842 2 жыл бұрын
Tq gurugaru
@kunchepawankumar378
@kunchepawankumar378 9 ай бұрын
Jai guru dev Datta
@sivasaikrishna11
@sivasaikrishna11 4 жыл бұрын
SREEPAADA RAJAM SARANAM PRAPADYE 🙏😍🤩
@praveenraogona2425
@praveenraogona2425 3 жыл бұрын
🌻🌹🌼 datta digambara datta digambara Sri padha Sri vallabha datta digambara, datta digambara datta digambara Sri nrusimha Saraswathi swamy Maharaj datta digambara 🌻🌹🌼🙏🙏🙏
@tataoluvenkatesh842
@tataoluvenkatesh842 2 жыл бұрын
Ji gurudatta
@ramesh0156
@ramesh0156 4 жыл бұрын
💐దిగంబర దిగంబ రా శ్రీపాద శ్రీ వల్లభ దిగంబరా, 💐
@BonguRamu-l1u
@BonguRamu-l1u 3 ай бұрын
🙏🙏🙏🙏🙏
@kskt2498
@kskt2498 6 жыл бұрын
Shri Pada Rajam hranam Prapadhye
@DeviAnagha
@DeviAnagha 6 жыл бұрын
thank u for ur comment digambara digambara sripada vallabha digambara visit channel kzbin.info/door/kjOhFI7iv-si5a4EHD4Zww for sripada srivallabha swamy divya charitamrutam
@praveenraogona2425
@praveenraogona2425 3 жыл бұрын
🙏🌼 digambara digambara Sri pada Sri vallabha digambara 🌼🙏
@orange999orange
@orange999orange 3 жыл бұрын
Om Namo Sri Gurudeva datha ....... Back ground Music Disturbing
@vardhaniguttikonda3735
@vardhaniguttikonda3735 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@panchaksharipaty8776
@panchaksharipaty8776 2 жыл бұрын
🙏🙏
@aparnavi9596
@aparnavi9596 4 жыл бұрын
Sripadha Rajam saranam Prapadhye Thanks for uploading
@raghavvendra
@raghavvendra 2 жыл бұрын
My guruji sree Guru Dattatreya Blessings to Devi anagha media for uploading Sri Guru Dattatreya Sree pada Vallabha charitramrutam team
@nukalasrinivas6590
@nukalasrinivas6590 3 жыл бұрын
Sairam 🙏
@pitlahanumanthu9029
@pitlahanumanthu9029 Жыл бұрын
Digambara Digambara Sripadha Vallaba Digambara
@mukeshrao8955
@mukeshrao8955 5 жыл бұрын
🌼 jai jai dhatha 🌹jai guru datha 🌷sri guru datha🥀OM.sai.RAm💮🙏
@swaswa4830
@swaswa4830 4 жыл бұрын
Charitra chadive time evvariki Ledu, but this audiobook made it too easy and, made all the devotees to connect sripada....!!!! This audiobook is great work.....!!!!! 🌸🌺🌼
@DeviAnagha
@DeviAnagha 4 жыл бұрын
watch this video for obtain Grace of Sripada Srivallabha Swamy kzbin.info/www/bejne/r3nXc4F5fNmGh5Y
@kirankumar-go1co
@kirankumar-go1co 9 ай бұрын
Endukundadu time movies ki inka vere vatiki vuntaya
@sirisirisha4416
@sirisirisha4416 3 жыл бұрын
sree padarsjyam saran prapadye
@yadamreddypadmaja4789
@yadamreddypadmaja4789 3 жыл бұрын
🙏💐🙏
@meenakumari-wu6es
@meenakumari-wu6es 3 жыл бұрын
Please include SRIPADULAVARIKI PALAKORATHA DANINI TEERCHINA VIDHANAM ee adhyayam lo bhagamu.. indulo kalupavalenu
@watsonsnaturalworld7480
@watsonsnaturalworld7480 2 жыл бұрын
Thank you very much. If you don’t mind please remove the background music.
@shrideviraomarada4296
@shrideviraomarada4296 Жыл бұрын
Back ground music disturb ga undi
@pennamadiharika6073
@pennamadiharika6073 2 жыл бұрын
Chala mandhiki sripadha vallabha gurichi telidhu endhu modhati avataram kadha vere avataralaki vuna importance ikada .modhati avataram ki anta pramukyataledhu endhuku.
@jayasrisriraman3101
@jayasrisriraman3101 5 жыл бұрын
Please upload in Tamil also
@praveenraogona2425
@praveenraogona2425 2 жыл бұрын
🌼🌹🌻 avadhutha chinthana Sri guru deva datta 🌹🌼🌻🙏🙏🙏🙏🙏
@ramadevimahesh327
@ramadevimahesh327 2 жыл бұрын
Sri paada raajam saranam prapadhye 🙏🙏🙏
@teluguchiranjeevi6169
@teluguchiranjeevi6169 3 жыл бұрын
Jai Guru datta
@bhagyalaxmijonnala1213
@bhagyalaxmijonnala1213 2 жыл бұрын
🙏🙏🌹🌷🌹🙏
@gowtham8171
@gowtham8171 3 жыл бұрын
Sripdarajyam shaaranam prapdye
@aparnavi9596
@aparnavi9596 3 жыл бұрын
Sripadha Rajam saranam prapadhye 🙏
@madhurisomavarapu5936
@madhurisomavarapu5936 3 жыл бұрын
🙏🙏🙏🙏
Every parent is like this ❤️💚💚💜💙
00:10
Like Asiya
Рет қаралды 20 МЛН
Стойкость Фёдора поразила всех!
00:58
МИНУС БАЛЛ
Рет қаралды 6 МЛН
Man Mocks Wife's Exercise Routine, Faces Embarrassment at Work #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 6 МЛН
Every parent is like this ❤️💚💚💜💙
00:10
Like Asiya
Рет қаралды 20 МЛН