పెద్దల మాట సద్దిఅన్నం మూట - అంటే ఏమిటో, మీ మాటలు వింటే అర్థమవుతోంది 🙏
@shaikgaffar64004 жыл бұрын
Good Swami Garu.
@krishnamurthyramala10484 жыл бұрын
Very good analysis sir.
@Ljirao4 жыл бұрын
Excellent Analysis
@MrChandrakt4 жыл бұрын
ప్రభుత్వాలకి సహకరించండి అనడం బాగుంది. సైన్స్ గురించి మాట్లాడారు పర్వాలేదు. సూర్యుడికి లింక్ పెట్టారు బోలేదు. దేవుడి మేటర్ లోకి పోయారు మీ ఇష్టం.
@hanumanpsrhanumanpsr77484 жыл бұрын
Good suggestion swamiji.
@himagiriparasingi81424 жыл бұрын
పూజ్య గురువు గారికి, మీ అమూల్యమైన సందేశానికి శిరస్సు వంచి నమస్కరిస్తూయున్నాము.
@balaramarjun63764 жыл бұрын
పాదాభివందనంలు స్వామి ఈ తరం లో మాకు మీరే ధైవ శంభోతులు జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ ఓం నమఃశివాయ
@ktechtelugu2594 жыл бұрын
ప్రభుత్వం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంది. కానీ ప్రజలు మనసులో పాటిద్దామని అనుకున్నా ఈ కాల సర్పయోగం వారిని వుండనీయదు. వితాండవాదాలు చేస్తుంది. కానీ కాలానికి తన ప్లాన్ తనకుంది. ప్రజలు ఇళ్లల్లో ఉండి పార్ధనలు చెయ్యొచ్చు కదా. కానీ చెయ్యరు. వీళ్లు చావడమే కాకుండా జనాలనుకూడా చంపాలికదా.
@tarunirallabandi61864 жыл бұрын
Meru chepindi nijam
@revathisarma74914 жыл бұрын
Avunandi baga chepparu
@muralidharrao88154 жыл бұрын
ఉపయుక్త మైన సందేశం ఆచరణీయం సమాజ శ్రేయస్కరం
@muralidharrao88154 жыл бұрын
సర్వజనరారోగ్యమస్తు సర్వ లోకాన్శాంశుభమస్తు
@muralidharrao88154 жыл бұрын
జై భారత్
@rukeshkumar51524 жыл бұрын
Namaskaram Swamiji
@sandhyamurthy43504 жыл бұрын
Namaste Guruji. Thank you for your valuable msg.
@rajashekargummula23004 жыл бұрын
ధన్యవాదాలు గురువు గారికి 🌹🙏🌷
@nagarjunavangalapudi14724 жыл бұрын
స్వామిఙికి శుభోధయం 🌾🙏🌾 మనం ఖచ్చితంగా కరొన నుంచి సంపూర్ణ విజయం సాధించాలని కోరుకుంటున్నాను దయచేసి ప్రఙలందరి నా విన్నపము ఏమిటంటే ఎటువంటి పరిస్థితులలో వర్షాకాలం ముగిసేవరకు చాలా ఙాగరతగా ఉండాలని నా విన్నపం ఙైహీంద్ జై భారత్ 🌾🙏🌾
@k.santhoshsanthu61004 жыл бұрын
Chala baga cheparu guruugaru
@yagnasameerajgontumukkula56094 жыл бұрын
Thank you swamiji
@marutisakuntalaparavastu64794 жыл бұрын
స్వామి మీరు చాలా బాగా చెప్పారు.
@trinatht57304 жыл бұрын
.
@trinatht57304 жыл бұрын
7
@umamaheshmahesh32184 жыл бұрын
వేమన పద్యం జనణ మరణములకు సర్వ స్వతంత్రులు కారు మెదట కర్త గారు మరి తుదకు గారు నడమ కర్తా ననుట నగుబాటు కాదయ విశ్వదాభిరామ వినురవేమ సాంఖ్య యోగము శ్లో||23: నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావక:| న చైనం క్లేదయం త్యాపో న శోషయతి మారుత:||(జీవాత్మ) భావము:- జీవాత్మ కత్తికి తెగదు, అగ్నికి కాలదు, నీటికి నానదు, అట్లే గాలికి త్రోయబడదు. కావున జీవాత్మ కి చావు లేదు.
@lalithaparameswari89544 жыл бұрын
మనం తెలుసుకోవలసినది ఇప్పుడు జరిగే సంఘటన ఆత్మ తత్వం కాదు ప్రాణ రక్షణ శరీర రక్షణ ఆత్మ చావదని వంట చేస్తూ కాళ్ళు పొయిలోపెట్టి వండముకదా ఆత్మ చావదని ఆకలికి మనశరీరంలో మాంసం మనమే తినముకదా గురువు బోధనను ఒక విజ్ఞతకు తీసుకొని అనుసరించాలి సమయ సందర్భాలలో కామెంటు మెండుగా ఉండాలి కాని గాలి మాట కాకుడదుసార్
@umamaheshmahesh32184 жыл бұрын
నమస్తే 🙏 కరోన వైరస్ ను పుట్టించింది ఎవరో కాదు దేవుడు అంతే కాదు.కుంట్టి వారిని గుడ్డి వారిని మూగవారిని తుషాను ను భూకంపాలను సునామీలను పుట్టిస్తున్నది ఆ కనిపించని దేవుడే ఆ కనిపించని దైవాన్ని తెలుసు కునే విద్య ఒక టుంది ఆ విద్య నే బ్రహ్మ విద్య అంటారు. బ్రతుకు తెరువు కు మనిషి ఎన్ని విద్యలు నేర్చి ఎంత సంపాదించినప్పటికి ఏదో ఒక రోజు బయపడక తప్పదు. భగవద్గీత అను బ్రహ్మ విద్యను నేర్చిన వానికి భయము వుండదు . ఎందుకంటే . ఆత్మ తత్వం ఎరిగిన వ్యక్తి శరీరం తనది కాదని శరీరం ఆత్మ దేవుడు ప్రయాణించే రధమని రధసాదకుడు ఆత్మ అని జీవాత్మ ప్రయాణించే ప్రయాణికుడు మాత్రమేనని జీవాత్మ చేసుకున్న కర్మ ను బట్టి దేవుడు దేహాన్ని కదిలించి కార్యములు చేస్తున్నాడని సత్య భావనలో వుంటారు. దైవాసురసంపద్విభాగ యోగము శ్లో|| 7: ప్రవృత్తిం చ నివృత్తిం చ జనా న విదు రాసురాః । న శౌచం నాపి చాఽచారో న సత్యం తేషు విద్యతే || (హేతువాద అసురగుణము) భావము : అసురులైన వారు మనిషి యొక్క పుట్టుకనుగాని, మరణముగాని తెలుసుకోరు. వారివద్ద శుచిత్వముగాని, ఆచారముగాని, సత్యముగాని ఉండదు. దైవాసురసంపద్విభాగ యోగము శ్లో|| 8: అసత్య మప్రతిష్ఠం తే జగ దాహు రనీశ్వరమ్ అపరస్పర సమ్భూతం కి మన్యత్కామహైతుకమ్ II (నాస్తికవాద అసురగుణము) భావము : దేవుడు అనేవాడు లేడు అనియు, దేవునిచేత జగత్తు సృష్టింపబడినదనుట అసత్యమనియు, స్త్రీ పురుషుల పరస్పర సంబంధము వలననే జీవరాసులు పుట్టుచున్నవని, స్త్రీ పురుష సంబంధమునకు కామము తప్ప వేరే ఏముంది అనుచున్నారు. దైవాసురసంపద్విభాగ యోగము శ్లో||9: ఏతాం దృష్టి మవష్టభ్య నష్టాత్మానోఽల్ప బుద్ధయ:| ప్రభవ న్త్యుగ్రకర్మాణ: క్షయాయ జగతోఽహితాః|| (హేతువాద, నాస్తిక, అసురగుణము) భావము: ఈ విధమైన భావము గలవారు అల్పబుద్ధిగలవారై, నష్టాత్ములై, క్షయమును పొందుచు, ఇతరులకు అహితులగుచు, భయంకరమైన కర్మను సంపాదించుకొన్నవారై తిరిగి పుట్టుచున్నారు. నష్టాత్ములు అనగా చెయ్యి గాని కాలు గాని ఆత్మ సెక్తిని కోల్పోతే అ స్తితిలోవున్న చెయ్యి కాని కాలు కాని పనిచేయదు. దానిని పక్ష వాతము అంటారు
@lalithaparameswari89544 жыл бұрын
@@umamaheshmahesh3218 ఓహ్ ఓం నమశ్శివాయ గురువుగారు చెప్పేవ్యాఖ్యానం శరీర ధర్మం గురించి చెపుతుంటే మీరు ఆత్మ ధర్మం గురించి ఎందుకు రిప్లైఇచ్చారు అన్నాను ఇక మీరు నాస్థిక వాదం ఆస్థికవాదం చిన్న తేడా తెలుసుకోవాలని ఎందుకో మీతో చెపితే బాగుంటుంది అని తెలియ పరుస్తున్నాను నాదైన సొంతంకాని ప్రకృతిని శాసిస్తాను అని అహంకరిస్తాడు నాస్తికుడు నాదైన సొంతం చేసుకొనే శక్తిని సంపాదించినాకూడా దైవానుగ్రహమని అనుశాసకుడుగా ఉంటాడు ఆస్థికుడు ఇక్కడ గుర్తించాల్సిన చిన్న విషయం చెపుతాను వినండి హిరణ్యాక్ష హిరణ్యకశిప త్రిపురాసురులు ఇలా అనేకులు అనుకోండి రాక్షసులు సైతం ఇంకో త్రిభువనాలు సృష్టి రచన చేసే శక్తి ఉన్న వారు అయినప్పటికీ ఆశక్తి ఎలా పొందగలిగారనే విషయం మరచి అనగా ఆశక్తి దైవఘటనచే ( అనగా యమ నియమ ఆసన ప్రాణాయమ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి శౌచం తపస్సు ఆత్మవిచారణ శాంతి సహనం ఇలాంటి దైవసంపత్తులను అనుసరించడమే వారు పరమాత్మ అనుగ్రహానికి కారణమై వారికి దైవశక్తి లభించింది దీనినే దైవఘటన అంటారు)(అంతేకాదు దైవఘటన ఇంకో రూపంలోనూ కనిపిస్తుంది అది ఎలా అనగా ఆసురీ సంపత్ అన్నారుకదా అలాంటివే గాక యమ నియమాలను పాటించక పాపకర్మలే చేస్తూ నింద,స్తుతించకూడనివారిని స్తుతింస్తూ అధర్మపరులకు అండగా, వేదహితముకాని వాటిని ఆచరణ చేస్తూ, వెయ్యేల చేయకూడనివి . మనస్సు, వాక్, కాయకములతో చేయకూడని పనులు చేసే విధానముకూడా తపస్సే అలా వారి కర్మలనే ధైవఘటన. వారికి ఆది వ్యాధులేకాక అంధత్వాధి మహాఘోరములు బ్రతికి ఉండి అనుభవిస్తూ చనిపోయి అనుభవిస్తాడు దీనినే దైవ ఘటన అంటారు ) పొందాము అనిమరచి అహంకరించి అధర్మంచేత పతితులై శిక్షించబడ్డారు అంత శక్తి సంపన్నులే దైవ ఘటనకు తల్ల క్రిందులయ్యారు ఇక నాస్థిక వాదులు ఈదైవ ఘటనను అనగా మనము చేసే కర్మల చేత మనశక్తి అని వక్రభాష్యం వ్రాసుకున్నారు( మనం చేసే కర్మలు వేదానుకూలమైతే దివ్యశక్తి లోక కళ్యాణ కారణం అవుతుంది. వేద ధర్మాలకు వ్యతిరేకంగా ఉంటే లోక అపకారంతోపాటి అందరి ధర్మాలకు వివక్షతతోపాటి ప్రశ్నార్థకంగామారుతుంది. వాడు వాడుచేసినపాపంతోపాటు అందరి పాపాలకు శిక్షింప బడుతాడు) అంతేకాదు తెలివిపైన విజయకాంక్ష పెంచుకొంటాడేగాని ,ఒక సమాజిక జీవన సరళిలోని లోటుపాటులు తనవలననే అని గుర్తించడం జరగదు, జీవన విధానం ఒక నియతి అనే విషయం గుర్తించడు, ఇంకా ఉన్నా ఇది చాలనిపిస్తుంది
@umamaheshmahesh32184 жыл бұрын
@@lalithaparameswari8954 నమస్తే 🙏 ధన్యవాదాలు.
@jangamadevarashiva79814 жыл бұрын
Thankyou sir
@sreebabugudise47994 жыл бұрын
ఇతర మతాల విషయానికి వస్తే క్రిస్టియన్లు,ముస్లింలు సృష్టి కర్త ను మాత్రమే కొలుస్తారు భారతీయులు మాత్రము ఆయనను తప్ప అందరిని కొలుస్తారు😊,విదేశీ మతాలు స్వర్గాన్ని పొందడానికి తపిస్తారు,కాని విశ్వామిత్రుడు త్రిశంఖు స్వర్గాన్ని సృష్టించాడు మానవ శరీరంతో స్వర్గానికి పంపించి సృష్టి కర్తను సైతం ఆశ్చర్యపరిచాడు కారణం మన బ్రహ్మ విద్య.భారతీయులు 14 లోకాలని మోహ లోకాలుగా అశాశ్వితాలుగా కాలానికి లోబడిన లోకాలుగా భావించి లోకాతీతమైన వైకుంఠం(కుంఠం కానిధి=శాశ్వతం=మోక్షం=కాలాతీతం) చేరుకోవాలనుకుంటారు. మన భారత దేశంలోనే మానవులు మిగిలిన వారు మానవులు కాదు, వారికి శ్రీ రాముడు పెట్టిన బిక్ష, రామ-రావణ యుద్ధం లో పురుష రాక్షసులు చనిపోయారు కానీ స్త్రీలు మాత్రమే మిగిలారు, ఆ సమయంలో శ్రీరాముని అనుమతి తీసుకొని,వానర,భల్లూక జాతి రాక్షస స్త్రీలను వివాహమాడారు, కోతి+రాక్షస స్త్రీలు =తెల్లవారు, భల్లుకం+రాక్షస స్త్రీలు =నీగ్రో . వీరు రాక్షసుల్లాగా కొమ్ములులేవు,జంతువుల్లాగా తోక లేకుండా జన్మించారు,వీరి ప్రత్యేక ఆకారం మూలంగా జాతులుగా విడిపోయి ఖండాంతరాలకు వలసలు వెళ్ళాడం జరిగింది.
@srikumarrandbqchyd54864 жыл бұрын
💯 correct swamigi.
@mortalron51232 жыл бұрын
future CM of Andhra Pradesh
@nelavanka94 жыл бұрын
We can understand your concern swamiji, thanks for taking the initiative and spreading awareness with very good heart.💐
@rathnakumari38264 жыл бұрын
Swami thanks 🙏 🙏 please
@shaikamir4674 жыл бұрын
Excellent
@kartiklokam15234 жыл бұрын
Good message sr
@achyutakrishna4 жыл бұрын
🙏🏽🙏🏽🙏🏽very good explanation. Hinduism is the source of all religions. No doubt on that.
@rojaramanib40454 жыл бұрын
Super
@srivatsaa.r.99364 жыл бұрын
EE GANDAM.........PARIPOORNANADA SWAMY...... SIR, I JUST NOW LISTENED TO YOUR INSTRUCTIONAL TALK ON THE PRESENT SITUATION. HAILING FROM KARNATAKA AND KANNADA AS MY MOTHER TONGUE, I AM NT SO WELL VERSED IN TELUGU, BUT STILL I MADE OUT ALL YOU SAID THERE IN. YOU SPOKE VERY WELL, VERY CLEAR AND VERY RIGHTLY AT THIS JUNCTURE. BEING A HINDU, I LISTENED TO YOU PATIENTLY AND EXAMINED YR TALK, ADVICE AND CONTENTS WITH LOTS OF CURIOSITY AND TRIED TO FIND THE WRONG.AND THE RIGHT. AT THE OUTSET I FIND EVERY THING YOU SAID HERE IS TRUTH TO THE CORE AND NT SAID TO INCREASE THE NUMBER OF SUBSCRIBERS. YR TOPIC ON THE ABOVE COVERED JYOTISHYA SHASTRA AND MODERN DAY SCIENCE AND MANY CONCEPTS OF THINGS AS DEFINED BY OUR LEARNED ANCESTORS. TO TELL YOU THE TRUTH, FOR THE FIRST TIME, A SAFRON ROBED PERSONALITY TRYING TO EXPLAIN THE "GRAHA GATHY", SOLAR SYSTEM, ECLIPSES DESCRIBED BY OUR AGE OLD SAGES, EXPLAINED SO WELL WITH A MODERN/SCIENTIFIC TEMPERMENT THAT REVEALED THE TRUTH. ALL MY APPRECIATION TO YOU, OF YR EXPLANATION OF RAHU, KETHU, SHANI'S CHARACTERISTICS AND ITS DEPICTION IN THE AGE OLD SHLOKAS IS WORTH MENTIONING HERE. ANOTHER POINT YOU EXPLAINED HERE IS THE SHAPE OF A VIRUS, THE SHAPE OF SHANI, THE FORM OF GANESH AND THE STORY OF SHIVA GULPING THE HALA HALA, AS IS DEPICTED TO US BUT IN REALITY THEY ARE MASKED AND TO FIND THE REAL THE NEED TO BE UNMASKEDI AS I BELIEVE AND I RECORD MY APPRECIATION. I LIKED YR SCRUTINISING SCIENTIFIC TEMPERMENT AND UNDERSTANDING THAT MAKES YOU APART FROM OTHERS AND UNIQUE. LASTLY OUR SANATHAN SAMSKRUTHI SAYS ALL IN A STORY/SHAPE/FORM, WHICH IN REALITY IS AN ATTEMPT TO DRIVE THE I ABSTRACT CONCEPT OF THE REAL ONE . AND YOU HAVE BRIDGED THIS .GAP TO UNDERSTSND IT AND THAT REQUIRES KNOWLEDGE OF SANSKRIT, SHASTRABHAYAS, RIGHT GRASPING, SCRUTINY WHICH IS NOT ALL THAT EASY THANKING YOU FOR THE ENLIGHTENMENT. . VATSA, SCIENTIST, ISRO
@srinuguttulu45694 жыл бұрын
swamiji variki padabi vamdanam prathi gramaniki hindu sabyetvam namodu cemsamdi hindu samgalu yerpadali jai sriram
@revathisarma74914 жыл бұрын
Guruji ki padabhivandanalu
@shivashankar81924 жыл бұрын
Nicely explained guruji
@Dr.RealEstate4 жыл бұрын
Tqs alot swamji
@rangababu22954 жыл бұрын
Swamiji, you have given a nice analysis.The people,as Swamiji says, should follow this maxim." Stay home, follow the Government instructions and stop virus transmission."
@srikantptr44404 жыл бұрын
*super sir*
@kesavakusumuru1714 жыл бұрын
Guruvu Garu.bharat Mata ki. jai
@vivekmaram47414 жыл бұрын
Well siad swamyji
@laxmig83104 жыл бұрын
Namastha swamiji murkulaku eyes open ayla chapeau, thanks swamiji
@antnkumar70864 жыл бұрын
Nice explanation guru ji
@kolleparagowrisankar32994 жыл бұрын
💯corect swammi
@natarajsarma4 жыл бұрын
నూటికి నూరుపాళ్లు సర్రిగ్గా చెప్పేరు స్వామి దీనిని అందరు అర్ధం చేసుకుకొని మేపగాలి 🙏
@chikatipallipavani39744 жыл бұрын
Thank you very much guruvugaru bagacheppinaru
@srikrishna7554 жыл бұрын
Thanks swamy
@naveenkanth43954 жыл бұрын
Thanku guruvu garu
@abramha47734 жыл бұрын
Jai guru Dev ..... Swami meru cheppina prathi maata chaala important ituvanti news everyday news channels enduku telicast cheyaru public ki edi avsaramo adi chupettaru edi avasaram ledo adi 10 times chupostharu .......superb information swami
@mohankakarla3694 жыл бұрын
Good scientific explanation
@rajuyerusu17864 жыл бұрын
Jai Sri ram swamaji your 100% correct
@umamaheshmahesh32184 жыл бұрын
ఎందరో మహానుభావులు అందరికి వందనాలు 🙏 ఉగాది పండుగ మన అందరికి పరిచయమే కాని అది పూర్వం "యుగ ఆది " గా ఉండేది కాల క్రమాణ "యుగ ఆది" కాస్త ఉగాది గా మరిపోయింది. యుగ ఆది అంటే యుగము పుట్టిన మెుదటి రోజు అని అర్థం యుగా +అది = యుగాది పచ్చడి విశేషాలు :-ఈ పచ్చడి ఆరు రుచ్చల తో తయారు చేసి తింటారు. ఆరు రుచ్చలకు అర్థం ఆరు గుణాలు అవి:- కామం క్రోధం మెాహము లోభ మధ మత్సరము వీటికి గుర్తు గా యుగాది పచ్చడి లో పులుపు కారం వగరు తీపి చేదు ఉప్పు ఇలాగ గుణాలకు గుర్తు గా బావించెడు వారు. ఈ జగతిలో జీవుడు చేసుకున్న పాప పుణ్యా కర్మనులను బట్టి షట్ గుణముల యెుక్క రుచ్చులను జీవుడు పొంద్దుచున్నాడు. యుగాది రోజున చైత్ర మాసం రావడం చెట్లు అన్నీ కూడ పూత రావడం ఇవి అన్నీ కూడా సృష్టి పుట్టుక కు గుర్తులు
@yslaksmi4 жыл бұрын
Vandanalu guru garu meeru cheppinatte patistamu guruvu garu
@lakshmiprasanna33984 жыл бұрын
Vadanamulu Swami jai giridhari
@Gopalpss4 жыл бұрын
Swamiji smoothly explained with details. My regards sir.
దేవుడు ఒక విదానాన్ని కలిగి ఉన్నాడు అది ఏమనగా దేవుడు రూప నామ క్రియా రహితుడు .ఇది నిరాకార స్తితి భగవంతుడు ఒక విదానాన్ని కలిగి వుంటాడు అది ఏమి అనగా రూపం నామము క్రియలు కలిగి వుంటాడు ఇది సాకార స్తితి ఒక మనిషి లాగ వుంటాడు కాని మనిషి కాదు దేవుడు అలాగ మనిషి గా వచ్చిన సందర్భాలు కొన్ని వున్నాయి అలాగ వచ్చిన మనిషి ఆకారం లో వున్న శక్తి ని అవధూత అని కారణ జన్ముడు అని భగవంతుడు అని జగత్ గురువు అని అంటారు . జ్ఞాన యోగము శ్లో|| 7: యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భరత! | అభ్యుత్థానమధర్మస్య తదా ఽ ఽత్మానం సృజామ్యహం || (నిరాకారము, సాకారము) భావము : ఎపుడెపుడు ధర్మములకు గ్లాని ఏర్పడి అధర్మము వృద్ధిచెందుచున్నదో, అప్పుడు నన్ను నేను తయారుచేసుకొని భూమిమీద పుట్టుచున్నాను.
@Jacob.12254 жыл бұрын
Jaya virus bacterialanu microscope lo choodavacchu Leela pop the vyadhi kanipettaleem Shani lakshanalubatti treatment is thatru. Homam cheesthe thagguddhannaru me prabuthwam aynandhuku venukeskosthunnaru
@hiranmayi62704 жыл бұрын
Om Sri garudhvajaya namaha...to avoid viral infections... Achyuta...ananta govinda ...for good health... Pls chant continuously for good results..
గణపతి అంటే..... ప్రస్తుత పరిస్థితిలో ఈ జన గణాలు అన్నింటికీ అధిపతులైన ముఖ్య మంత్రులు, ప్రధాన మంత్రులు కూడా వస్తారేమో! అని నాకు అనిపిస్తోంది.
@evvsvprasad37944 жыл бұрын
ఎందుకంటే.. వారి ( మంత్రుల) సూచనలే మనకు ఈ పరిస్థితుల్లో రక్షణ మార్గం కాబట్టి.
@thunikimallesha47334 жыл бұрын
Jai Gurudev Jai barathmathaki jai
@SureshReddyGarugu4 жыл бұрын
1.దీనికి వాతావరణం కి సంభందం లెదూ. 2.ప్రస్తుత ప్రభుత్వం బాగనే కంట్రోల్ చేస్తున్నారు. 3.భవిష్యత్ లో వ్యవసాయా కార్యక్రమం లు ఆగిపోయినాచొ దేశములో కరువు వచ్హును.. ప్రపంచ మిగిలు అంత మనకూ ఇచ్హిన మనకు సరిపోదు..కానుక జిల్లా లా వారిగా(రురల్ ఏరియా) విడదీసి వారికి లాక్డాన్ తీసివెయలి. 4. ఎక్కూవా ఉన్నా ఏరియ లను ఎక్కువ రోజులు నిర్భందంలోకి తిసుకొవచ్హు..మిలటరీ పాత్ర అవసరమే.మాతము కొనము లో ఏరియ ల ను చుడరాదు. 5.ఇస్లాం జిహాధీలు తమకు అయచితాముగ దొరికిన ఈ జివాయుధము ను నిల్వ..వృద్ది చేసి మళ్లి మళ్లి వాడతారు... 6.దీనికి వాక్చిన్ విరివిగా దొరికే వరుకు మనకూ విముక్తి లెదూ. 7.వృధూలు కు తగ్గి మళ్లి తీ రగబెడుతూ న్నది..వారు నిల్వ ట్య్షంక్ లుగా మరిపొతున్న్నరు.(జపాన్ కేసులు ) 8.మన జివితాలు ఇంతకు ముందూ లాగ వుండదు.ఎన్నో సరుకులు కుళ్లి పొయు. టైం అయిపొయు ఉండును.. వెంటనె స రుకు దోరకదు..ధరలు పెరుగును. 9.విదేశీ సరుకులు యంత్రంలు దొరకవు..వారి కొనుగోలు పడిపొవును.. కనుక నిరీద్యొగం పెరుగును. 10.బాంకులు నిరర్దాకా ఆస్తుల పెరుగును.దివాల తియును
@nootenkisambaiahnootenkisa56144 жыл бұрын
పాదాభివందనం స్వామి
@saradapalavalasa7724 жыл бұрын
నమోనమః
@sowjanyaaaa97554 жыл бұрын
Sarveyjana sukhino bavantu 🏠🏠🏠🇮🇳🇮🇳🇮🇳 jai guru deva🙏🙏🙏
@danesh20584 жыл бұрын
Jai guruji
@haripriyam95774 жыл бұрын
🙏🙏🙏naku merante chala istham, respect. Me pravachanalu vinedanni.
@laxmanb.11034 жыл бұрын
స్వామి జీ గారు, మైక్రోస్కోప్ లో చూసినపుడు కరోనా వైరస్ అదే రూపంలో కనపడుతుంది. అందుకే ఆ రూపం ఇచ్చారు.
@rameshangolla4 жыл бұрын
Ok He take only example
@pnagpa75444 жыл бұрын
జై hindusthaan
@srinivaskanduri49054 жыл бұрын
Guruve sarva lokanam bhijashe bhava roginam nidhaye sarva vidhyanamdhakshina muthiyenamaha Pujalu Sri paripurna nandha Swamy namo namaha Meeru cheppandi andharu aacharinchalani koruthu Sri gubhyo namaha Srinivaskanduri USA Dc Washington
@satanarayanakims55474 жыл бұрын
Jai Sri ram🙏
@umamaheshwari42044 жыл бұрын
Super samiji
@gudicheprem88584 жыл бұрын
Ayyagaruuu miku dandalluuu devuni rakkada sampisthundiii nene margam nene sathyam nene jevamm annaduuu please pray to jesus he will heals the world bible lo yeshaiha 66 chadavandii 13 to 17 devuduu akkada matladadu i devudu 2700 yrs kindaa rayinchaduuuu jesus rakkada samipamuga undiii please devudu ugrathakuuu chudadaniki prayahnam cheyakandiii believe and pray to jesus thank uuu
@thunikimallesha47334 жыл бұрын
👍
@murthy11394 жыл бұрын
ఓం గణపతయే నమో నమః
@narenuxuiconsultant62434 жыл бұрын
what a dialogue sir ji.. at 17:46 Haggu thoti buggu miloki enter avtumdi. supper.