కామేశ్వరీ…. నీ మెదటి భర్తని వదిలేసావ్ రెండవ భర్త గరికపాటి గారు మూడొవవ్యక్తితో జీవనం, అదే కామేశ్వరి. ధర్మం లేని పూజలు ఏల, ఆపవమ్మా నీగోల నీ ఏడుపు నీ సొల్లు.
@Abhi-fd6ik2 күн бұрын
అమ్మా నువ్వు మరీ శుద్ధ పూసలాగ మాట్లాడుతున్నావు..ఇద్దరి పిల్లలను ఏలా కన్నావు..ఆడది ఏడిస్తే చాలు వెర్రి జనాలు నమ్ముతారు..మరి కామం లేకపోతే ఆ వీడియో లో ఏలా మాట్లాడావు తల్లీ.. 3 సారి నచ్చిన అతనితో వెళ్లి పోయానని ఎందుకు చెప్పావు
@TirumalaDevi-862 күн бұрын
అన్ని వీడియోస్ చూసిన తర్వాత, వాళ్ల వాళ్ల గురించి తెలిసినవాళ్లు పెట్టిన కామెంట్ బట్టి, ప్రవచనాల్లో ఆయన చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది చెబుతున్నాను ఆయన ఒక ప్రవచనంలో చెప్పారు మా అన్నయ్య ఇంట్లోంచి వెళ్లిపోయాడు ఆ బాధ మా అమ్మని ఇంకా వదల్లేదు ఇంకా బాధ పడుతున్నారా ఆవిడ అని చెప్పారు కామేశ్వరి గారి మొదటి భర్త ఆయనేమో అయి ఉండవచ్చు ఒకరు పెట్టిన కామెంట్ బట్టి, కామేశ్వరి గారి భర్త వదిలేసి వెళ్లిపోతే ఆవిడ జీవితం పాడైపోతుందని తల్లి గారే గరికపాటి నుంచి పెళ్లి చేశారని. తర్వాత ఆవిడ శివప్రసాద్ అనే ఫోక్ సింగర్ తో వెళ్లిపోయారని ఓ నెల తర్వాత తిరిగి వస్తే గరికపాటి గారు ఇంట్లోకి రానివ్వని తర్వాత శారద గారి నుంచి తల్లి గారే వివాహం చేశారని. ఇది నిజమే అనిపిస్తుంది ఎందుకంటే గొడవ చేసి పెద్ద పెద్ద తిట్లు తిట్టి మంచి మంచి గా రెడీ అయిపోయి మళ్లీ కొత్త ఛానల్ పెట్టి ఏది జరగనట్టు తన పాటలు తన మాటలు తన లెసన్స్ కొనసాగిస్తున్నారు మహిళా సంఘాలు మద్దతు తెలిపాయి ఆవిడ ఏడుపు చూసి. మన బుర్రలు పాడైపోయాయి మన టైం వేస్ట్ అయింది మొదటి భర్త ఈవిడతో పడలేక వెళ్ళిపోయి ఉండొచ్చు అనిపిస్తోంది. ఆవిడ బలం మామూలుగా లేదు. ఆవిడ్ని తట్టుకోవడం కష్టమే. అన్ని చూసిన తర్వాత నాకు అర్థమైంది ఇది. ఆవిడ మాటల్లో coherence లేదు. మొదట బాధ వల్ల సరిగ్గా చెప్పకుండా తెంపి నట్టు అటూ ఇటూ మాట్లాడుతుంది అనుకున్నాను అంతా ఎపిసోడ్ అయిపోయి కళ్ళు తుడిచేసుకుని తను మూట కట్టేసిన తర్వాత ఆవిడ అంటే భయమేస్తోంది ఆవిడకి బాధవస్తే జనాల బుర్ర పాడు చేస్తే ఎలాగా?
@raogm93862 күн бұрын
Accidental ga pillalu puttru ani okasari, nomulu nochithey ani moro sari paraspara virudham ga chepparu ammagaru. cheputhunnaru
@abhinaya20082 күн бұрын
మీ వయసు కి హ్యాపీ గా దైవ నామస్మరణ చేసుకోవచ్చు కదా.ఎందుకండీ ఈ వీడియోలు
@gundalakshminarayana90862 күн бұрын
నువ్వు ఇప్పుడు చెప్పింది కూడా జనాలును నమ్మించాలని చూస్తున్నావు ..నువ్వు ఇంత చదివి మూడూవ్యక్తికి ఎలా వెళతావు....మీరు 15 సంత్సరలు కిందట చెబితే బాగున్ను..
@Abhi-fd6ik2 күн бұрын
అవును
@brahmaiaheamani91242 күн бұрын
ఇంత వరకు యెందుకు పెట్టలేదు, ఇప్పుడే యెందుకు పెట్టుకున్నారు తలీ
@gudalalakshmi40822 күн бұрын
అమ్మ 🌹🙏🌹మీరు సరస్వతి పుత్రులు 🌹🙏🌹పథ్యలు పాటలు తో హాయిగా దేవుడితో 🌹🙏🌹వుండండి 🌹🙏🌹అమ్మ 🌹🙏🌹🙏🌹🙏🌹
@siamims48412 күн бұрын
లక్ష్మణుడు సీత తో లేచిపోయినట్టు.. అసలు వినడానికే వికారంగా ఉంది ఈ ఉదంతం...
@marepallisastry64192 күн бұрын
అమ్మా నీకు మరిది రెండు సంవత్సరాలు చిన్న అయినపుడు నువ్వు ఆయన్ని tempt చేసి ఉంటే మీరు కామాకోరికలు తీర్చుకున్నారు విచక్షణా జ్ఞానం మరిచిపోయారు. Ok ఇద్దరు పిల్లలు పుట్టేదాకా కూడా మీ ఇద్దరికీ కామావాంచ తగ్గలేదు. ఇప్పుడు మీరు అయన ఒక్కడే నీచుడు దుర్మార్గుడు అనే అధికారం మీకు ఎంత మాత్రం లేదు. గౌరవంగా ఈ వీడియోలు చేయటం అపి 🙏ప్రశాంతంగా దేవుడు ని తలుచుకోండి. భగవంతుడే మనకు అన్ని మేలుచేస్తాడు తల్లి 🙏అయోపోయినాదేదో అయిపొయింది. 🙏
@Abhi-fd6ik2 күн бұрын
మళ్లీ 3 వాడు తో ఎందుకు పోయింది.. ఇప్పుడు పక్షవాతం అయినా రావాలి..చావైనా రావాలి అంది..ఈమె ఏడుపు తో అన్నీ సింపతీ కోసం డ్రామా లాడుతుంది..ముందు వీడియోల్లో చాలా అహం తో మాట్లాడింది..ఇపుడేమో శాపనార్థాలు.. కానీ ఈమె ముందు వీడియో లు కనపడడం లేదు..ఆయన్నో ఒక ఆడంగి వాడన్నట్టు చెప్పింది
@sschanal1562 күн бұрын
ఈ పెద్దమనిషికి 40 ఏళ్లు తర్వాత పిల్లలు గుర్తుకు వచ్చారట ఈ ఒక్క విషయంలో ఆమె ఏంటి అనేది అర్థమవుతుంది.
@Parvathi9162 күн бұрын
Ippudu gurthuku vaccharu yendukante pillalu unnatha sthithilo unnaru ,,lechipoyina mogudu vadilesi vellipoyadu aa moguduki puttina pillalu leru anduke ee golantha..appudemo na sukham naku mukhyam pillalu vaddu bhartha vaddu ani vellipoyindi...last year avide oka vedio release chesindi vadiki (garikipati)bandi thokkatam radu , saradalu telivu,cinimaki yeppudu thisukellaledu, kanisam cycle kuda radu yeppudu intlone undali alage saradaga matladi preminchatam radu anduke verevaditho poyanu adi na istam merevaru adagataniki andi
@pandujwalitha16332 күн бұрын
అమ్మా మీ గతంలో ఏదో జరిగింది ఇప్పుడు మార్చలేం మిమ్మల్ని మీరే రోడ్డున పడేసుకున్నారు.రాజకీయ నాయకులు మిమ్మల్ని ఇలా రోడ్డుపై పడేశారు. దయచేసి పద్దతి మార్చుకోండి. మీ పిల్లల దృష్టిలో మంచి గా మిగిలిపొండి. కొందరి చేలిలో భలిపసుకాకండి
@satyanarayanayadavalli72142 күн бұрын
అన్న భార్య తల్లితో సమానం కదా.
@vidyanistala15892 күн бұрын
మిమ్ముల్ని ఆయన అంత చేసినప్పుడు అప్పుడే ఆయన మీద ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు ఆయన్ని పెళ్ళి చేసుకుని పిల్లలను కని ఆయనా వదిలేసి వెళ్లిపోయి ఈ నిందలు ఈ విడియోలు ఎందుకు చేస్తున్నారు అప్పుడు మీరు చిన్న పిల్లలు కాదు ఎందుకు పెళ్లి చేసుకున్నారు ఆయనని ఒక్క మాట మీరు వదిలేసిన మీ పిల్లలను ఆయన బాధ్యతగా పెంచి పెద్ద చేసారు మీరు వదిలేసి వెళ్ళిపోయారు అదే తేడా మీకు ఆయనకు ఎవరి వ్యక్తిత్వం ఎలాంటిది అనేది
@Abhi-fd6ik2 күн бұрын
మళ్లీ వేరే అతనితో వెళ్లి పోయానని చెప్పింది..మళ్ళీ అలా ఎందుకు చేసింది
@nalacherukachurrao7662 күн бұрын
మొదటి భర్తను వదిలిపెట్టి, గరికపాటి వెంటపడి, ఇద్దరు పిల్లలను కని , 20 సం. తరువాత తప్పులు గుర్తు కొస్తున్నాయా? నంగనాచి మాటలు.
@vasanthachilumula52982 күн бұрын
Asalu evadaki budhi ledaa andi Vadina Stanam lo vundi maridi tho vellipoyi malli eshwari pillalani Kani malli athanini vadilesi inkokari tho vellipoyindi em moham pettukuni maatladuthundi
@Abhi-fd6ik2 күн бұрын
అంతెందుకు మూడోవాడితో ఎందుకు వెళ్ళిపోయింది ఇది ఆమె చెప్పిందే
@gaddamjayanthkumar3202 күн бұрын
Meku devudu thodu.... Untaru
@arunarajendra2 күн бұрын
You spell on your own children.
@velishalasubbhachary86452 күн бұрын
నిజంగా మీ పేరు కామేశ్వరి అని పేరుకు తగినట్లుగా ఉంది మీ భాషను
@abhinaya20082 күн бұрын
ఏంటి అమ్మ ఈ వీడియో లు..అంత పెద్ద మనిషి మీద..మేము ఎన్ని చెప్పిన నమ్మము..నిజమా గా తప్పు చేసి ఉంటె ఆ దేవుడు శిఖిస్తాడు...ఇది చాలా తప్పు..మీరు ఏమి చేస్తున్నారు అర్ధం కావటం లేదు
@sudhakarmada75932 күн бұрын
ఈవిడ వెనకాల ఎవరో వున్నారు
@sudhakarmada75932 күн бұрын
40ఏళ్లు ఎక్కడ ఉన్నది ఇప్పుడువచ్చింది. ఆయనది ఎంత తప్పుందో ఈవిడది అంతకన్నా ఎక్కువ వుంది
@kannepallivenkatakameswara63602 күн бұрын
Om sri matre namah.
@ramakrishnamedarametla42472 күн бұрын
అమ్మా గౌరవం గా vedios చేయకుండా మంచిది చాలా కాలం రోడ్డు మీదకు రావటం చెడ్డపేరు వస్తుంది గౌరవం చదువు సం స్కారం మన హిందూ ధర్మం
@Sastry...7G2 күн бұрын
మీకు జరిగింది ఖర్మ ! మరి, అయనకి జరిగింది ? మీకు టాలెంట్ ఉంది... అయనకి టాలెంట్ ఉంది. దాన్ని నాశనం చేసుకోకండి.
@ramakrishnabhagavan25052 күн бұрын
కామేశ్వరి గారు మీరు ఈ చర్చకు పుల్ స్టాప్ పెట్టండి...... గరికిపాటి నరసింహారావు గారి చెంత మీ కుమారులు అత్యంత వైభవంగా వెలిగిపోతున్నారు..... ఇలాంటి సమయంలో గతించిన గతాన్ని గుర్తు చేసుకుని మధనపడుతూ కుంగి కృశించి పోవడం భావ్యం కాదు......
@gundalakshminarayana90862 күн бұрын
Neeku vyamoham neeku liberty ekkuvaa..kavali ..
@bhaskarsadabala88182 күн бұрын
Amma.....Mee Badha Ardhamouthondi, Garikipati gariki Ahamkaram Baga ekkuva Ani thelusu kaani Maree intha neechamaina History vunda ante nammabuddi kavatledu....🙏🙏
@varalakshmivalavala9162 күн бұрын
Meekunuddiuntemeenorumuyandi
@yalamakururachanarayudu43962 күн бұрын
Bhadha padakandi amma diryanga undandi
@apparaodasari24532 күн бұрын
మీరు గరికపాటి గారి మొదటి భార్య... ఆవిడ రెండో మొ గుడు ???
It appears she is not telling the truth. She says after suffering with Garikapati, she went with someone she liked. It is not known if she married 3rd time. Her first husband was not Garikapati’s own eldest brother. She was not telling about the reaction of Garikpati’s family. No family would have agreed to this type of marriage. We can believe some personal accusations but not everything what she said.
మాకు పూరితి గా తెలియదు పిల్లలు ను విడిసి వేరే వారు తో వెళ్లి పోయారు అని కొనత మంది చెప్పుట వ ల న మీరు తప్పు చేసేరని బ్రాహ్మణ ఫ్యామిలీ లో పుట్టి చదువు కొని సంప్రదాయం ఐనా తల్లి తండ్రి ము ద్దు ల బిడ్డ గా పుట్టి ఆ ప్రెంట్స్ కి ఆ ఊరి లో చెడ్డ పేరు తెచ్చేవు అని ఆ ఫ్యామిలీ లి ని భాద పెట్టేవని కోపం తో పెద్ద వాడిగా కామెంట్ స్ పెట్టెను మీరు చెప్పినది నిజము ఐయితే నన్ను క్షమించు తల్లీ sorry
@Abhi-fd6ik2 күн бұрын
ఆమే నోటితో ఒక వీడియో లో చెప్పారు..ఈయన చేతకానిదద్దమ్మ.. అందుకే నాకు ఏ సుఖం దక్కలేదు..నాక నచ్చిన వ్యక్తి తో వెళ్లి పోయాను అని చెప్పింది..ఆ వీడియోలో చాలా అహం కారంతో మాట్లాడింది..ఒకసారి ఆ వీడియో చూడండి.. చాలా వీడియోలు కనపడడంలేదు..
@maneswararaonallamanti29672 күн бұрын
బ్రాహ్మణ లు సంప్రదాయం తెలుసు కాబ్బటి వాళ్ళు నమ్మకం
@Prabhakararao-o7t2 күн бұрын
Kameswari garu meeru enduku boothulu cheppuchunnaru,vayasulo unappudu premalu kanipichavu.Vayasu perigekoddy Bhayamthokoodina Bhakthi leda naku evaruleru ane bgavana perigi meru matladuchunnaru gani,mekantu eabhavana lekapothe ayana evaritho phisical contact pettukunevadu, eppatiki kuda mee bhuddi maraledu ani arham avuthundi. Meeru cheppedi 'Deyyalu Vedalu Vallinchatam Antaaru'chaalu mee vediolu aapandi.
@sv22002 күн бұрын
నాలాగా ఎందరో , అనుకోవమ్మా , ఎందరో మగవారు అలాగే ఉంటారు కదా మరి , ఆడవారు మాత్రమ్ భూదేవి సహనం తో ఉండాలి , వారి వారి గురించే వారికి ఆలోచన చేసుకునే తీరిక లేక ఏడుస్తుంటే నీ గోల ఏమిటి బాబు, ఎవడి గురించీ ఎవడికీ పట్టదు ఈ బిజీ లైఫ్ లో, ఇక ఎందుకు నీ గోడు మాకు , మీ సమస్యలను మీరే పరిష్కరించుకోలేని విద్వత్తు ఉండి ఏమి ప్రయోజనము , మీకున్న మందమైన అందమునకు ఇంకా పది పెళ్ళిళ్ళు చేసుకోవచ్చులే బెంగపడవద్దు , ఈ ఏడుపేదో మీ మగని వద్దనే ఏడిస్తే కొంత ప్రయోజనం ఉండేది పరువుపోకుండాను ఉండేది కదా , ఎందరు ఎంత సానుభూతి తెలిపేందుకు సిద్ధపడినను మీకు సపోర్ట్ చేసిన వారి పరువు కూడా పోతుంది ఫుల్ గా, పోనీలే అంతా మన మంచికే, ఆయనకు మరి కాస్త గౌరవము పెరిగింది , మీ వంటి వారిని ఎలా భరించారో కదా పాపమ్ అన్నాళ్లు అనుకుంటూ 🤫
@bommidikrishna38062 күн бұрын
Amma Miru Chala Badhapadathunnaru Ani Ardham Avuthundhi Eelanti Vishayalulo Eadamanishi Abadhalu Cheppadhu Mee Mataluni Battichusthe Pillalakosam Badha Padathunnaru Ani Ardham Ayyindhi
Miru cheppindi Nijamu ani Ela nammagalamu , inni years tharuvatha ??
@gundalakshminarayana90862 күн бұрын
Asalu valanna unnadaa
@Dheeraj4OP2 күн бұрын
Meekuu oka roju vastundi
@jayashreemudhiraj692 күн бұрын
Ee garika pati vala chala kutumbalo manaspardalu vachayi, sampradayalu patinchsdan ledu, emana antey garika pati cheparu emi kadu sampradayam ledu emi ledu Anni mudanamakalu anaru